Kalabhairava| అదృష్ట అమావాస్య Removes All Types of Problems | Most Powerful Swarna Lakshmi DeepaPuja

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024
  • #SwarnaLakshmiDeepaPuja #AmavasyaPariharam
    భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! దుఖ రహిత సమాజమే లక్ష్యంగా!!
    #KalabhairavaGuru
    1.తూర్పు దిక్కు అధిపతి.. ఓం అసితాంగ భైరవాయ నమః
    ఓం బ్రాహ్మీ శక్తి దేవతాభ్యో నమః
    2.ఆగ్నేయం దిక్కు అధిపతి...
    ఓం రురు భైరవాయ నమః
    ఓం మహిశ్వరి శక్తి దేవతాభ్యో నమః
    3.దక్షిణం దిక్క అధిపతి...
    ఓం చండ భైరవాయ నమః
    ఓం కౌమారి శక్తి దేవతాభ్యో నమః
    4.నైరుతి దిక్కు అధిపతి..
    ఓం క్రోధ భైరవాయ నమః
    ఓం వైష్ణవి శక్తి దేవతాభ్యో నమః
    5.పశ్చిమ దిక్కు అధిపతి...
    ఓం ఉన్మత్త భైరవాయ నమః
    ఓం వారాహీ శక్తి దేవతాభ్యో నమః
    6.వాయువ్య దిక్కు అధిపతి..
    ఓం కపాల భైరవాయ నమః
    ఓం ఇంద్రాణీ శక్తి దేవతాభ్యో నమః
    7.ఉత్తరం దిక్కు అధిపతి...
    ఓం భీషణ భైరవాయ నమః
    ఓం చాముండీ శక్తి దేవతాభ్యో నమః
    8.ఈశాన్య దిక్కు అధిపతి..
    ఓం సంహార భైరవాయ నమః
    ఓం మహాలక్ష్మీ శక్తి దేవతాభ్యో నమః..
    #KalabhairavaTemple #KalabhairavaTV #KalabhairavaSwamy #SwarnakarshanaBhairavaSwamy #Mantropadesham #AnadanamSeva నిరాడంబరులు, నిత్యాగ్ని హోత్రులు, మహామంత్ర ఉపదేశకులు పరమపూజ్య శ్రీకాలభైరవ స్వామి వారి ఆధ్వర్యంలో కాలభైరవగురు సంస్థాన మఠం
    ఒక ధార్మిక సేవా సంస్థగా ప్రజల జీవితాల్లో భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించేందుకు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముందుగా మన భారతీయ సనాతన ధర్మం యొక్క మూల సిద్దాంతం ప్రచారం చేయడం. అంటే మన మహర్షులు వారి జీవితపర్యంతం తపస్సు చేసి ఆర్జించిన శక్తితో జ్ఞానంతో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయము సత్యము ధర్మాలు మంత్రోపదేశముల గురించి మరియు ఎవరిని వారు ఏలా ఉద్దరించు కోవాలి, ఈ మానవ జన్మకు సార్థకతను ఏలా చేకూర్చుకావాలి, నిత్యం ఆనందంలో ఉండడానికి ఏ మార్గం అనుసరించాలి, అనే ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య, పరమానందసత్యాలను మహా గ్రంధాల రూపంలో రచించారు. వాటిలో భాగంగా. ప్రతీ ఒక్కరిలో దాగి ఉన్న అనంతమైద శక్తి జ్ఞానం ములను వెలికితీసేందుకు, అందరినీ పరమాత్మ తత్వం, ధర్మం వైపు నడిపించేందుకు...
    1.ధర్మ ప్రచారసేవ, 2.మంత్రోపదేశసేవ, 3. మంత్రసాధనా శిక్షణ,
    4.కాలభైరవ అన్నప్రసాద సేవ, 5.ఉచితదర్శనము సేవ,
    6.ఉచిత అభిషేక సేవ, 7.ఉచిత హారతి దర్శన సేవ,
    8.ఉచిత ధనప్రసాద సేవ, 9.వృద్దులకు నిత్యవసర వస్తువుల సేవ, 10.కాలభైరవ తత్వ ప్రచారం. మొదలైన సేవలు నిర్వహిస్తుంది. అందరూ ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనందమయ జీవితం అనుభవించాలనేదే 'కాలభైరవగురు" సంకల్పం. మీరు, మీ పిల్లల పుట్టిన రోజు, మీ వివాహ వార్షికోత్సవం, మీ తల్లదండ్రులు జ్ఞాపకార్థం లేదా ఇంకేదైనా మీ జీవితంలోని ముఖ్యమైన సందర్భాలలో అన్నదానం సేవకు మీ శక్తి మేరకు సహకరించ ప్రార్ధన Google Pay Phone Pe Paytm number 9000200117
    BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
    *Account No:0113020551
    Kotak MAHINDRA BANK
    *IFSC:KKBK0007876
    *DANAVAIPETA BRANCH
    Swarnakarshana Bhairava Temple
    Kalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104
    Only WhatsApp 090002 00117
    maps.app.goo.g...
    / kalabhairavatv
    నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర
    స్వర్ణాకర్షణభైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.7:30గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు..
    *FollwUs Page Like చేయండి.
    / kalabhairavatv 👆క్లిక్ చేయండి
    *Subscribe శక్తి జ్ఞానం ధర్మం ఇత్యాది విషయాలకు
    / kalabhairavaguru
    టెంపుల్ అడ్రస్ లింక్ Google Link.. SwarnakarshanaBhairava Temple Aryapuram, Rajahmundry.
    maps.app.goo.g...
    Website
    www.kalaBhairav...
    ఉదయం లేవగానే కోరికలు నెరవేర్చే • Kalabhairav ఉదయం లేవగా...
    2.11.20.29 తేదీల్లో జన్మించిన వారు • 2 -11-20 -29 పుట్టిన వ...
    నెలసరిసమయంలో మంత్రజపం చేస్తే • నెలసరి సమయంలో ఇంటిలో ఆ...
    ఈమంత్రం ధనమే ధనం • ఈమంత్రం ధనమే ధనం| Powe...
    వెంటనే ఫలితాన్ని ధర్మం కోసం పనికివచ్చే వశీకరణ మంత్రం ప్రయోగం • Vashikaran Mantra In T...
    పిల్లలకు పేర్లు ఇలా పెడితే విజేతలు • పిల్లల పేర్లు ఇలా పెడి...
    నువ్వు ఆలోచెంచేదే నీదౌతుంది • KalaBhairava's Happyne...
    Very Powerful DasaMaha Vidya త్రిపురభైరవ దశమహావిద్య • Most Powerful Tripura ...
    Bagalamukhi DasaMaha Vidya బగలా ముఖి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారు • కంటిచూపుతోనే శత్రునాశం... .
    MahaKali DasaMahaVidya పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర నక్షత్రంవారు • The Great Cosmic Power...
    Dhumavati DasaMaha Vidya అశ్విని మఖ మూల నక్షత్రం వారు • దశమహావిద్యమంత్రం | Wha...
    Kamalathmika DasaMaha Vidya భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రము వారు కమలత్మీక అమ్మ • What Benefits of Chant...
    Chinnamasta DasaMaha Vidya ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రము వారు చిన్నామస్తా అమ్మ వారు • What Benefits of Chant...
    Tara DasaMaha vidya పునర్వసు విశాఖ పూర్వాభద్ర నక్షిత్రం వారు • What Benefits of Chant...
    Bhuvaneswari DasaMaha Vidya రోహిణీ హస్త శ్రవణ నక్షత్రం వారు • Bhuvaneswari DasaMahaV...
    RajaMathangi DasaMaha Vidya కృత్తిక ఉత్తర ఉత్తరషాఢ వారు • What Benefits of Chant...
    Rajahmundry Kalabhairava Swamy Harathi Darshan • LIVE Kalabhairava Hara...
    పిల్లలకు మంత్రఉపదేశం • Kalabhairava | పిల్లలక...
    Thanks For Watching And Your Support
    🔱Subhambhavatu🕉️

Комментарии • 49

  • @jeripothulapadma6200
    @jeripothulapadma6200 2 года назад +1

    గురూజీ గారు మేము స్వయంగా మిమ్మలని చూసి ఆశ్చర్య కల్గింది మీరు లోక కళ్యాణం కోసం చాలా మంచి దర్మసందేశాలు చెప్తున్నారు అది కూడా ఏమి ఆశించ కుండా చెప్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మా ఫ్యామిలీ అనుకోకుండా స్వర్ణ కాలభైరవ గుడిని దర్శనం చేసుకున్నాము మేము మా పిల్లలు చాలా సంతోశం కల్గింది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gutlapallimadhavarao4810
    @gutlapallimadhavarao4810 2 года назад +3

    ఓం కాలభైరవాయ నమః

  • @vadathyaprameela150
    @vadathyaprameela150 2 года назад

    ఓం శ్రీ గురుభ్యో నమః గురూ గారు మీ పాదాలకు 🙏🌹🌹🙏శ్యతకోటీ వందనాలు ఓం నమో లక్ష్మికుబేరా స్వర్ణాకర్షణ భైరవాయ నమః

  • @enigalarajeshwar1856
    @enigalarajeshwar1856 2 года назад +3

    ఓం గురుభ్యో నమః ఓం శ్రీ కాలభైరవాయ నమః శ్రీ కాలభైరవ గురువు గారికి శతకోటి పాదాభివందనాలు. గురువుగారికి శుభోదయం.

  • @ajayshiva3491
    @ajayshiva3491 2 года назад +1

    Om Sri Gurubhyo Namaha Om Namah Shivaya Om Namo Kalabhairava Ya Namaha🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @srinivasyajjala988
    @srinivasyajjala988 2 года назад +6

    ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం దేహిదేహి వస్య వస్య కురు కురు స్వాహా గురువుగారికి పాదాభివందనములు జై కాలభైరవ

    • @rajyalakshmikatragadda1670
      @rajyalakshmikatragadda1670 2 года назад

      ఓం నమో స్వర్ణాకర్షణ కాలభైరవాయ ధనధాన్య వృద్దికరాయ ధనం ధాన్యం ఆరోగ్యం దేహి దేహి వస్య వశ్య కురు కురు స్వాహా. గురు పాదారవింద ములకు శతకోటి నమస్కారములు. జై స్వర్ణాకర్షణ భైరవాయ నమః.

  • @rajyalakshmikatragadda1670
    @rajyalakshmikatragadda1670 2 года назад +1

    ఓం నమో భగవతే కాలభైరవ స్వామినే నమః, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divyalucifer9554
    @divyalucifer9554 2 года назад +2

    మీ వంటి గురువులు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను....i like you Simple Remedies

    • @pandusiri6002
      @pandusiri6002 2 года назад +1

      Dhanyavadhalu swamiji.
      Om gurubyo namaha
      Mee padha padmamulaku namah sumajalilu..
      🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @enigalamohana2403
    @enigalamohana2403 2 года назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ కాలభైరవాయ నమః శ్రీ కాలభైరవ గురువు గారికి శతకోటి పాదాభివందనాలు.

  • @sudhasteluguhousewife8336
    @sudhasteluguhousewife8336 2 года назад +2

    గురువు గారికి న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌹🌹🌹

  • @gangadharsatta8500
    @gangadharsatta8500 2 года назад +2

    ఓం గురుభ్యోనమః కోటాను కోట్ల భక్తుల జీవితంలలో వెలుగులు ని0పుతున్న గురువుగారికి హృదయ పూర్వక పాద భివందనాలు 🙏🙏🙏ఓం గురుభ్యోనమః గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏👏💐🌹మీ పాదములు నమస్కారం స్వామి మీకు ధన్యవాదములు స్వామి💐🌹👏🙏🙏🙏🌹🌹ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమః ఓం శ్రీ శివ శ్రీ స్వామియే నమః గురుదేవా పాదాభివందనములు గురుదేవ అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః 🙏🙏🙏

  • @gangadharsatta8500
    @gangadharsatta8500 2 года назад +5

    ఓం శ్రీ గురుభ్యోనమః,
    ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి వస్య వస్య కురుకురుస్వాహా 🌹🌹🌹🌹🌹🙏. భక్తి శ్రద్ధలతో ఆచరించండి అద్భుత ఫలితాలను పొందండి.

  • @vishnuvardhan-ui8cf
    @vishnuvardhan-ui8cf 2 года назад +1

    padhabivandanalu guruvugaru 👣🙏🌸🏵️🌷🌺

  • @rishiv4879
    @rishiv4879 2 года назад +1

    Guruvugariki padabivandanallu 🙏🙏🙏🙏 Om Namo kalabiravaya Namha 🙏🙏🙏🙏

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 года назад +1

    Om namo bhagavata swarnaakarshana bhairavaya dhanadhanya vudikaraya sigram dhanam dhanyam swarnam dhei dhei vasha vasha kuru kuru swaha 🙏🙏🙏🙏

  • @Umashravani
    @Umashravani 2 года назад +1

    Om sri gurubhyo namah.... 🙏🙏

  • @Wellthylife.
    @Wellthylife. 2 года назад +1

    Om namo bhagavathe swarnakarshana bairavaya dhana daina vyapara abivrudi karaya segram dhanam danyam swarnam sampoorna arogam vyapara labam dehi dehi vasya vasya kuru kuru swaha

  • @jneelima2318
    @jneelima2318 2 года назад +1

    Thank you GURUJI...
    🙏🏼🙏🏼🙏🏼 💐💐💐

  • @Riyanshi1520
    @Riyanshi1520 2 года назад +1

    Om sri gurubhyonamaha 🙏🙏🙏🙏
    Om Namo bagavathe Swarnakarshana bhairavaya dhana dhanya vrudhi kharaya Srigram dhanam dhanyam swarnam arogyam Udhyogam dhehi dhehi vasya vasya kuru kuru swaha 🙏🙏🙏🙏

  • @gatlamadhavi7435
    @gatlamadhavi7435 2 года назад +1

    Varahi ammavare navaratri pooja epadenunde start avutayo chepande guruvugaru.

  • @navaneethakumari7108
    @navaneethakumari7108 2 года назад +1

    Gurudevulaku namaskaramulu

  • @VivekAlahari
    @VivekAlahari 2 года назад +1

    Om Namo Bhagavate Swarnakarshna Kalabhairava Namahah 🙏 🙏🙏

  • @Suhaniteluguchannel
    @Suhaniteluguchannel 2 года назад +2

    శ్రీ గురుభ్యోనమ:

  • @satyanarayanachundruvv
    @satyanarayanachundruvv 2 года назад +1

    thank-you gurugi

  • @nagababuyadav3481
    @nagababuyadav3481 2 года назад +1

    ఓం గురుదేవ నమోనమః 🙏🙏🌹🌹🌹🌹🙏🙏

  • @bangaruravikumar5196
    @bangaruravikumar5196 2 года назад +1

    Om Sri gurubyo namaha, om namasivaya, om kalabairavaya namaha

  • @anapubhaskar7145
    @anapubhaskar7145 2 года назад

    Om hrim om vattukaya apadha udhrnaya kuru kuru vattukaya om hrim om 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @Sandhya-hq4ck
    @Sandhya-hq4ck 2 года назад +1

    Sir...naaku 4months papa undii papa health kosam cheskolsina mantra cheppandi🙏🙏🙏🙏🙏 please reply ivvandi

  • @neerajasirigari5300
    @neerajasirigari5300 2 года назад +1

    నమస్కారం గురూజీ ఈ మధ్య మా కామెంట్స్ కి సమాధానం ఇవ్వటం లేదా మీరు

  • @shashikalamuradi5458
    @shashikalamuradi5458 2 года назад +1

    Om sri Gurubhyonamaha
    🙏🙏🙏🙏🙏

  • @deepadonakonda8607
    @deepadonakonda8607 2 года назад

    Kiraai unna house lo chesukovacha guru garu

  • @nandakumarmanda4444
    @nandakumarmanda4444 2 года назад +1

    జయి భవ

  • @vakitichitra9303
    @vakitichitra9303 2 года назад

    ప్రతి నెల వచ్చే అమావాస్య కు చేయవచ్చా గురువు గారు

  • @vijayalakshmi-ym7st
    @vijayalakshmi-ym7st Год назад +1

    🌹🌹🙏🏻🙏🏻

  • @ramakrishnareddy3699
    @ramakrishnareddy3699 2 года назад +1

    Vamana pala gotram

  • @tejeswarimuddada1678
    @tejeswarimuddada1678 2 года назад

    Omkalabhairavaswaminamaha

  • @ramakrishnareddy3699
    @ramakrishnareddy3699 2 года назад +1

    Rama krishna reddy sujatha sai sree pravallika tanuja

  • @balramchary3836
    @balramchary3836 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @glakshmiglakshmi681
    @glakshmiglakshmi681 2 года назад +1

    Andhra Swami

  • @krishnadudala7930
    @krishnadudala7930 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙌🙌🌹🌹

  • @kiluguduryodhana5664
    @kiluguduryodhana5664 2 года назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bgmadhaviraj
    @bgmadhaviraj 2 года назад

    🙏🙏🙏🙏

  • @glakshmiglakshmi681
    @glakshmiglakshmi681 2 года назад +2

    Swarna kachna kalabaira Swamy vandananda Swami Mahadev Prakash Angela Markapuram Swami Nath Swami

  • @glakshmiglakshmi681
    @glakshmiglakshmi681 2 года назад +1

    Telugu

  • @prasadchowdary1950
    @prasadchowdary1950 2 года назад +1

    Thanks guruvu garu

  • @surarapurajitha7186
    @surarapurajitha7186 2 года назад +1

    Om gurubyo namaha 🙏🙏🙏🙏🙏