SRITHUMBURA NAARADA NADAMRUTHAM || శ్రీతుంబురనారదనాదామృతం || PRAVEEN KUMAR KOPPOLU

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 38

  • @tsrvenkat
    @tsrvenkat 11 месяцев назад +2

    Wonderful

  • @ushanjalikoya7306
    @ushanjalikoya7306 Год назад +3

    శ్వాస నియంత్రణ చాలా కష్టమైన పాట. అద్భుతంగా నియంత్రిస్తూ పాడారు ప్రవీణ్ గారు. అభినందనలు💐💐

  • @dr.patnalasateeshkumar7198
    @dr.patnalasateeshkumar7198 Месяц назад

    Adbhutham ga padarandi 😊😊🙏🙏

  • @Gyvrao
    @Gyvrao Год назад +3

    🎉 ప్రవీణ్ గారు మీరు ఒక జూనియర్ బాలు! ధన్యవాదాలు!

  • @kokilaschannel8833
    @kokilaschannel8833 3 дня назад

    Wonderful brother

  • @RaviKanakala-c4y
    @RaviKanakala-c4y Месяц назад +1

    ప్రవీణ్ గారు హ్యాట్సాఫ్ యు

  • @Drdmr-fl7uf
    @Drdmr-fl7uf 6 месяцев назад +2

    సూపర్....అద్బుతం ప్రవీణ్ కుమార్......శుభాకాంక్షలు....

  • @SubhakarManelli
    @SubhakarManelli 3 месяца назад +3

    అన్న సూపర్ గా పాడావు

  • @moulanamohiddin2905
    @moulanamohiddin2905 Год назад +1

    అద్భుతంగా పాడారు ❤ ప్రవీణ్ గారు

  • @muralikrishna4476
    @muralikrishna4476 6 месяцев назад +1

    Excellent Sir. Chala Baga paderu. God bless you and your family members.

  • @vijaysangavi3556
    @vijaysangavi3556 2 месяца назад

    Best rendition...musical rendition with superb voice, feel, expression....on stage it is so difficult....🙏🙏🙏🙏

  • @jalugurladalinaidu
    @jalugurladalinaidu Год назад

    Sir balu la meru baga padutunnaru God bless you

  • @vssnbabji4776
    @vssnbabji4776 Месяц назад

    SUPER ANNA

  • @gv.ramana
    @gv.ramana 3 месяца назад +4

    తెలుగు ఇండస్ట్రీ లో పద్యాలు పాడటం లో ప్రవీణ్ మీరు ఒక్కరే... పద్యాలు పాడటం లో ఒక 15 సంవత్సరాల నుండి చూస్తున్నాను నేను ... మీరు తప్ప వేరే ఎవరు ఇంతా బాగా పద్యాలు పాడలేరు. please do not stop padyaalu

  • @Drdmr-q3x
    @Drdmr-q3x 3 месяца назад

    Outstanding singing, Praveen Kumar..👏👏👏👏👍👍👍💐💐💐🎉🎉🎉🌷🌹☘️.

  • @siromani741
    @siromani741 25 дней назад

    Super bro

  • @athramnarayana1167
    @athramnarayana1167 Год назад +1

    Excellent voice , amazing and extraordinary perfomance ,really very nice keep it up Praveen garu .🙏🙏🙏 Good job.

  • @dasariprabhakar9155
    @dasariprabhakar9155 Год назад +1

    Praveen super 👌👌👌👏👏👏👏👍👍👍

  • @srinivasaraghu8574
    @srinivasaraghu8574 3 месяца назад

    Amazing, mesmerizing.

  • @Sahingitha2024
    @Sahingitha2024 2 месяца назад +1

    Balu garu velutu ninnu icharu ..adi kuda nellore nunche

  • @kvslnarasimharao6871
    @kvslnarasimharao6871 3 месяца назад +1

    Excellent performance 👌

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 Год назад +3

    It is only Praveen can this .He is Swaraswathi putra .

  • @bhupatiraju6922
    @bhupatiraju6922 7 месяцев назад +2

    Next spb

  • @gonigururaja3664
    @gonigururaja3664 2 месяца назад

    Awesome

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 Год назад +1

    🌹👌🌹

  • @venkatavr1239
    @venkatavr1239 Год назад

    Outstanding ferformonce

  • @kotakondaharisenkara5328
    @kotakondaharisenkara5328 4 месяца назад

    👏👏👏🙏🙏🙏

  • @cheeralaprasad4590
    @cheeralaprasad4590 4 месяца назад +1

    Next jr spb Praveen sir

  • @rambaburasanaboina5844
    @rambaburasanaboina5844 Год назад

    Legend singing

  • @munendramuni1872
    @munendramuni1872 Год назад

    Very nice vice

  • @SharathBabu3410
    @SharathBabu3410 Месяц назад

    చిత్రం : భైరవద్వీపం (1994)..original
    శ్రీతుంబుర నారద నాదామృతం....
    రచన : వేటూరి సుందర రామమూర్తి
    సంగీతం : మాధవపెద్ది సురేష్
    గానం : ఎస్.పి.బాలు, బృందం
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    పల్లవి :
    శ్రీతుంబుర నారద
    నా...దా...మృతం....
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....15 times
    శ్రీతుంబుర నారద
    నా...దా...మృతం....
    స్వరరాగ రసభావ
    తా...ళాన్వితం
    సంగీతామృతపానం
    ఇది స్వర సుర జగతి సోపానం
    శివుని రూపాలు
    భువికి దీపాలు
    స్వరం పదం ఇహం పరం
    కలిసిన
    శ్రీతుంబుర నారద
    నా...దా...మృతం....
    స్వరరాగ రసభావ
    తా...ళా....న్వితం ||
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    ~~~~~~Interlude~~~~~~~~~~
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    చరణం : 1
    ||సప్త వర్ణముల మాతృకగా…
    సుక్త వర్ణముల డోలికగా…
    సప్త వర్ణముల మాతృకగా...
    సుక్త వర్ణముల డోలికగా...
    ఏడురంగులే తురగములై...
    శ్వేతవర్ణ రవి కిరణములై
    ~~~~~~~~~~~~~~~
    (చతురస్ర ఆధి తాలం )
    |సాపాసా |గరిసనిదపమ|
    |గానిగ మగరిసనిస|
    |సగామా |గమాపా |
    |మపానీస |గరిసనిద |
    |రిసనిదప| సనిదపమ |
    శ్రీతుంబుర నారద
    నా...దా..మృతం....
    స్వరరాగ రసభావ
    Pతాళాన్వితం ||
    ~~~~~~~~~~~~~~~~~~~~
    (హంస ద్వని రాగము)
    చరణం : 2
    సా సా సా సా స
    |సనిప |గరిస |గపనిస|
    |గరిసా|నిసరి |పనిస|
    |గపని |రిగప |గరిసా|
    సంగీతరంబ సరస హేరంబ
    స్వర పూజలలో షడ్జమమే
    ~~~~~~~~~~~~~~~~~~~~
    ( దెష్ రాగం )
    రీ.
    రి
    |రిమపనిదమ|
    |మపనిసగరి|
    |మగరిస|నిసరిమా|
    |గారిస |నిసరినీదమప |
    |మగరీ|నిదపా| మగరీ|
    శంభో......కైలాస శైలూషికా నాట్య
    నందిత స్వర నంది రిషభమే
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ( మోహన రాగం )

    గా
    |గారీస |రీసద |సాదప |గగపద|సా|
    మురళి వనాంతాల విరియు వసంతాల ..
    Flute music...🌹🌹🌹🌹🌹🌹🌹
    మురళి వనాంతాల విరియు వసంతాల
    చిగురించు మోహన గాంధారమే....
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ( హిందోళ రాగం )
    మా!
    |సమగస|నిదమా| సమా.గామద.నీ|
    |మా.దని |గసా|
    మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాన
    కలశము హిందోళ మధ్యమమే
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    (సరస్వతి రాగము)
    పా
    |పమపా |దదపా|పమపా| దనిదా
    |పదస|పాదసరి |పమరిస|నిదపమపా|
    |రిసరిమ…పా|
    సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు
    పలికిన కోయిల పంచమమే
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    (చక్రవాక రాగం )
    దా
    |దనిసమగరి |
    |పదనిరి సనిదప|
    |రిసని దపమ గరి గమపా|
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన... ఆ... ఆ...15 times
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
    హర్షాతిరేకాలు దైవతమే
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    (కల్యాణి రాగం )
    నీ
    |సనిదప మగరిసనీ|నిరినిరీరిని|నీరిగామపమగరి| |మదమదాద |మాదనీరి |గరిసా|
    కల్యాణి సీతమ్మ కల్యాణ రామయ్య
    కథ పదముగ పాడె నిషాదమే
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    ~~~~~~~~~~ Interlude~~~~~~~~~~
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    తద్ధిన్న తిద్ధిన్న తిద్ధిన్న కిట ధిన్న
    తద్ధిన్న తిద్ధిన్న తిద్ధిన్న కిట ధిన్న
    |నిని పమ గమ పని మప నినిసా|....…..
    |నిని సస సస |నిని రిరి రిరి |నిని గగ గమ|
    |రిగ సరి నిస పనిస |మపని| గమప| సగమ|
    |సమగపమని| పసనిరిసగ|
    |మగ ~మగరి |గరి~ గరిస |
    |రిస ~రిసని|సని ~సనిద |
    |నిద- నిదప|దప ~దపమ|
    |సగమప |గమపని |మపనిస|
    |గసగా -పమపా|గసగా~ మగమా|
    |సగమప మగరిస|నిదపమ|
    |గమపని|దపమగరిస|
    |నినిని సాస సస | నినిని గాగ గగ|
    |నినిని మామ |గమ పమ గమ గరిసా|
    |గగగ ~పప పప| గగగ-నీని నిని|
    |గగగ సాస |నిస గరి |సమ గరిసా|
    |నిస నిస నిస నిస| పని పని పని మప|
    |నిస నిస నిస నిస| పని పని పని మప|
    |గమ గమ గమ గమ| సగ సగ సగ నిస|
    |గమ గమ గమ గమ |సగ సగ సగ నిస |
    |నిసగమ |సగమప |గమపని| మపనిస|
    |సగమప |గమపని| మపనిస |పనిసగ|
    |ససససస |రిరిరిరిరి|
    |ససససస |గగగగగ|
    |రిరిరిరిరి |గగగగగ|
    |రిరిరిరిరి |మమమమమ|
    |గమ గమ గమ గమ గమ గమ| గస- గమ పా…….....
    శ్రీతుంబుర నారద నాదామృతం....
    స్వరరాగ రసభావ తాళాన్వితం
    End

  • @rajukonka1991
    @rajukonka1991 3 месяца назад +1

    Pravenn sir maatalu ravatam ledu adbhutham

  • @yashwanth54321
    @yashwanth54321 4 месяца назад

    🎤🎤🎤🎤🎤💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥👌👍

  • @attilibrothers110
    @attilibrothers110 Год назад +1

    Malli sp balu vassasru

  • @yesupadamyesupadam9744
    @yesupadamyesupadam9744 3 месяца назад

    Hattsofýougodblessyou

  • @bhupatiraju6922
    @bhupatiraju6922 7 месяцев назад +3

    Next spb

  • @asmurthy3598
    @asmurthy3598 3 месяца назад +1

    Wonderful

  • @bhupatiraju6922
    @bhupatiraju6922 7 месяцев назад

    Next spb