Subash Sharma : మీరు పుట్టినవారం బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇలా తెలుసుకోవచ్చు | Birth Day | MQUBE
HTML-код
- Опубликовано: 16 июн 2024
- #mqube #vastutips #astroremedies
Watch ► Subash Sharma : మీరు పుట్టినవారం బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇలా తెలుసుకోవచ్చు | Birth Day | MQUBE
M Qube is the three dimensional presentation platform that highlights the co relation between Mind, Money and psychology. In the process of unravelling the relation we discuss and present the Human psychology of Materialistic possession and the resultant negative repercussions on human mind. Our expert psychologist and Money management gurus offer the Holistic approach towards the earning process so as to lessen the bad practices by the humans.
M Qube,s content throws light on Materialistic and spiritualistic goals and the ways to achieve the balance between the two by the HumanKind.
Do subscribe our channel for a rich insight of earnings in a holistic way.
ఆదివారం ఆదివారం రోజు పుట్టిన వారి జాతక ఫలాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు.నూటికి నూరు పాలు సరైన ఫలితాలు చెప్పారు.మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
100%నిజం చెప్పారు గురువు గారు
నేను ఆదివారం పుట్టాను మీరు చెప్పిన విదంగానే ఉన్నాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Saturday anta opposite GA chepparu. Naku asalu badhagam Kani nenu pesinari Kadu asalu. Full GA hard work
గురువుగారు బుధవారం పుట్టిన వాళ్ళ కోసం చాలా కరెక్ట్ గా గొప్పగా చెప్పారు ఇది నూటికి నూరు శాతం నిజం మీరు చెప్పింది 👏👏👏🙏🙏🙏
గురువుగారుబుధవారం చెప్పింది చాలా కరెక్ట్ గా చెప్పారుశనివారం మాత్రం ఒక్క మాట నిజం లేదుశనివారానికి మొత్తం రివర్స్ చెప్పారు
I agree double with andi
Avnu andi
Avunu Saturday puttina valla gurinchi motham wrong ey cheparu Antey edho raayi chesaru ani ardham avuthundhi prathi Dhani gurunchi positive ga cheptha y mammari ani edho okati ila cheparu anthey
Yes.. శనివారం పుట్టిన వారి గురించి ఒక్కటి కూడా నిజం లేదు
సోమవారం పుట్టిన వారికి చాలా కరెక్ట్ గా చెప్పారు. గురువు గారు
Swami Ji gay ke Bhagwan mein patte Wale ki nasl ke man baap ne mobile Pawan Kumar Ashwini nakshatra
🎉😂
Thanks andi for sharing.
Anni baaga chepparu thakyou gurugaaru
Tqq so much sir.
Sunday gurinchi chalaa baa ga chepparu guruvugaru😊😊
Tuesday correct ga chepparu andi
Satarday gurunchi chala revese ga chepparu. Guruvu garu. Migatavi anni bagane chepparu. 👍💐🙏🙏🙏🤝 sir
Guruvaram excellent ga chepparu
ఒక్క శని వారం తప్పా మిగతా అన్ని కరెక్ట్ గా చెప్పారు శని వారం మాత్రం టోటల్ రివర్స్ చెప్పారు 😢
Saturday
Avnu every point is reverse for Saturday
Yes
Yes
YES
Namaste guruji explanation is exact it is coincidence for so many people 🙏🙏🙏
Friday correct ga chepparu andi
Mangalvarm puttena varegurechi annethappulay chaypparru
Exactly
Suman Tv yenkars Guruvu garu Cheppe vishayalu purthiga cheppanivvaru. Madyalo addupadi sagamlone Aapestaru. Chala chiraku puttistaru
Wednesday correct ga chepparu guruvugaru
ఆదివారం గురించి బాగా చక్కగా చెప్పారు గురువుగారు మీకు నా ధన్యవాదాలు
Baga cheparu miru chepindhi ninamee adhivaram pithina valladhii
గురువుగారు శనివారం గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు ❤❤❤❤ ఐ లవ్ శనివారం
ఆదివారం పుట్టినవారి కోసం 💯కరెక్ట్ గా చెప్పారు గురూజీ 🙏👌
Super ga chepparu Sunday gurinchi
సోమవారం సోమనాథ్ ఈశ్వర నమః సోమవారం పుట్టిన శుభ సందర్భంగా బాగా చెప్పారు గురూజీ పేరుపేరునా ధన్యవాదాలు
సోమవారం పుట్టిన వారి గురించి బాగా చెప్పారు 🙏🙏💯💯
ఆదివారం చాలా కరెక్ట్ గా చెప్పారు గురు దేవా నమస్కారం
Guruvu garu , ani correct ga cheparu, unadhi unatu cheparu , TQ so much.🎉
గురువు గారు సోమవారం జాతకం 100% నిజంగా చెప్పారు
Challa correct ga chepapu
Tq guruvugaru🙏🙏
Guruvugaru Friday jathakula jathakam correctga chepparu meeku proper selute.
Friday gurunchi correct chepparu guruvugaru remedies pls 🙏
Sarriga chepparu
గురువు గారు .. గురువారం గురించి కరెక్ట్ గా చెప్పారు అలాగే శుక్రవారం గురించి కూడా కరెక్ట్ గా చెప్పారు చాలా ధన్యవాదములు గురు గారు 🙏🙏
Thank u Guruvu garu
What u have told is absolutely correct guru
Sunday gurinchi chala currect ga chepparu guruji.
I agree with him . Guruvaram gurimchi crct ga cheparu
Merunejam chpparu guruvgaru
Super.. Well said
Tqq swami garu chala baga chepparu friday gurinchi
మీరు నిజంగా చాలా బాగా చెబుతున్నారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారములు
ఆది వారం పుట్టిన వారిది చాలా కరెక్టు కొన్ని హెల్పింగ్ నేచర్ ఉంది రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ ఎదుటి వాళ్ళు బాధ పడితే కూడ చూడ లేరు
Guruvu garu somavaram, budhavaram,guruvaram, sukravaram gurinchi 100 permanent correct ga chepparu. Dhanyavadalu
Guruvugaru friday Sunday kuda chala baga chepparu tq guruvugaru
20:15 mins Wednesday born
👍🙏
Yes miru cheppini correct
Good information 👌
Sunday puttina valla gurinchi 100 percent correct ga chepparu andi om sree matre namaha Diseases matram miru cheppinavi levu shivayya Ammavari Dhaya tho 🙏🙏🙏
V.good baga Chappaqua guruvu garu😊
Monday correct chepparu guru garu 🙏
Super ga chepparu guruvugaru Friday puttina varigurinchii
Correct gaa cheypiru
గురువుగారు శుక్రవారం రోజు గురించి చాలా బాగా చెప్పారు
Super 👌 ❤
ఆదివారం గురుంచి కరెక్ట్ గా చెప్పారు ఎగ్జాట్లీ,నేను ఆదివారం పుట్టాను,ప్రతి విషయం రైట్ గా చెప్పారు.కోపం గురించి జాబ్ గురించి హెల్త్ గురించి కూడా అన్ని కరెక్ట్ గా చెప్పారు
Sunday super ga chepparu
Saturday antha opposite ga chepparu nenu chala karchupedatanu inka hard work nijayathiga kuda untanu
ధన్యవాదములు గురువు గారు బుధవారం పుట్టిన వారి జాతకం 100%కరెక్ట్ గా చెప్పారు అండి
Yes Saturday chala chepparu miru chala different chepparu , chala check chesam meeru chala different ga chepparu chala
Abba correct cheparu guru ji
Adivaram guruvam.shanivaram chala baga cheparandi
Chala baga cheparu❤
Thursday valla gurinchi correct ga chepparu
సూపర్ గా చెప్పేరు గురువుగారు
Very good vedio Guruvu garu very clearly explained.thanks.
Yes 100% correct
Guruvaram correct guruvugaru👌✊
Superb
GURUVUGARU CHALA BAGA CHEPPERU AMMA
Super
100% correct guruji
Mangalavaram correct👌
Monday super correct ga chepparu ji
Monday kosam correct ga chepparu
💯 correct
Somavaram puttina vari gurchi chalaa chalaa pachi nijam satyam chepinaru guru garu miku dhanyavadalu guru garu 🙏🙏
సోమవారం చెప్పింది 100%నిజం మా బాబు మీరు చెప్పినట్టే ఉంట్టాడు
Super guru
Your.s.talent.great.sar🎉
Super sir
Meru chapindi motham nijam guruvu garu
Good 👍👍 garu gi
Sunday super guruvu gaaru
Monday birth results correctga chepparu🙏guruvugaru
❤
Saturday cheppidi naku correct anipinchaledu
Thursday correct ga chepperu gurugaru tq😊
Correct
❤❤❤ సుపర్ సూపర్ స్వామీ గారు
Sunday correct 👌👌👌👌👌👌👌
Saturday quiet opposite chepparu
Same ma abbabi alani vundaduu
Quite opposite
Hello madam frst మీరు హైర్ style correct✅
100% correct ga chepparandi guruvugaaru
Aadhivaaram jaathakam 100% correct andi
Gurugaru..... Meeku sanivara gandam undandi.... Meeru kadalu Baga chepthunaru sir
Wednesday birth is result is 100 percent correct Guruvugaru TRUE GA chapinaru TQSo much
guru garu chala baga chepparu naku mugguru abbyilu somvaram adhivaram guruvaram puttaru
Saturday gurinchi intha negative ga e video lo ne chustunna...
Chaala vivaranga chepparu guruvugaru🙏🙏🙏
హరిః ఓం నమస్కారం రామకృష్ణ పంతులు గారు