ఆన్లన్ టాస్కుల పేరిట యాభై వేలు నష్టపోయిన మన ఫౌండర్ రాబోయే పండగ సీజన్లో మనం చాలా నష్టపోయే అవకాశం ఉంది

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 11

  • @udaybossallagadda6370
    @udaybossallagadda6370 4 месяца назад +2

    🙏 నమస్కారం సార్ మన వాళ్ళ మెంటాలిటీ అటువంటిది ముందే ఫోన్ చేసి చెప్తే మీరు ఎక్కడ జాయిన్ అయి తొందరగా ఎదిగిపోతారేమో అని చాలామంది చెప్పకుండా అనేక రకమైన లింకులలో స్కాంలలో ఇరుక్కుంటున్నారు సైబర్ వాళ్ళకు చాలా సులువు చేస్తున్నారు చదువు రానివారు అంటే ఏదో తెలియక నొక్కారు అని అనుకోవచ్చు అన్నీ తెలిసిన వారు కూడా అదే తప్పు చేస్తున్నారు సార్ 🙏

  • @RamaKrishna-hx8fx
    @RamaKrishna-hx8fx 4 месяца назад +3

    Narasimha Reddy sir ilaty scam lu
    Gurunchi chepinaduku chala thanks 🙏 sir

  • @p.sivaramprasad3970
    @p.sivaramprasad3970 4 месяца назад

    Good infarmestion sir 🎉🎉🎉🎉🎉

  • @chamakcherry4133
    @chamakcherry4133 4 месяца назад

    Mi pada laki naa vandanaluu sir narasimharedcy garu❤❤❤

  • @bollaboinayellam9530
    @bollaboinayellam9530 4 месяца назад

    సార్ నమస్తే నరసింహ రెడ్డి గారు నేనేం చదువుకోలేదు సార్

  • @KASIVISWESWARARAOCHUNDURI
    @KASIVISWESWARARAOCHUNDURI 4 месяца назад +1

    Narasihmareddy anna❤❤❤❤❤❤❤❤❤❤I love you all🍎 founders🍎🍎🍎🍎🍎

  • @Freebirdvarma
    @Freebirdvarma 4 месяца назад +1

    😂😂😂 dear on passive founders
    No need to wait for returns from on passive
    Its already over!!!!!!

  • @gollorilucky9257
    @gollorilucky9257 4 месяца назад

    అవును సార్ మీరు గ్రూప్ లో ఇలాంటి సైబర్ క్రైమ్ గురించి వీడియోస్ ఆడియో పెడుతున్నారు కనీసం చూసి ఐనా మన ఫౌండర్స్ జాగ్రత్త పడలేకపోతున్నారు ఇలాంటి వాళ్లకి ఆ దేవుడే కాపాడాలి వీళ్లకి డబ్బులు ఎక్కువై ఇలాంటి స్కామ్ దగ్గర డబ్బులు పోగుట్టుకుంటున్నారు

  • @VENKATAKRISHNAPRASADGUDI-uy8zi
    @VENKATAKRISHNAPRASADGUDI-uy8zi 4 месяца назад

    Ami kadulay brother 50000 le kada

  • @shareef768
    @shareef768 3 месяца назад

    Hello Anna angel one trading app genuine r not

  • @bathulamaheshkumar889
    @bathulamaheshkumar889 3 месяца назад

    Onpassive kuda peedda scam