Over ga ledandi miru annadi kuda 🙏 elanti adavallani increase chedham anaa vadini anadaniki first avida thappu chesindi so avidaki elane jaragali next andari adavallaki గుణపాఠం la vundali 🙏 vaadu vadilane vunnadu so anthe
సార్ ఇలాంటి వాడిని వదలకండి సార్ . ఇలాంటి వానే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇవ్వండి సార్ లేట్ చేయకండి సార్ మేడం .ఈ అమ్మాయి గురించి కాదు సార్ వేరే అమ్మాయి కి ఇలాంటి పరిస్థితి రాకముందే యాక్షన్ తీసుకోండి సార్.
ఇన్ని నీతలు చెపుతున్న మగాళ్లు అందరూ కూడా మల్ల వేరే అమ్మాయి సైగ చేయగానే మల్ల విడి లాగానే ప్రవర్తిస్తారు అంతే పక్క వాడి జీవితం లో జరుగుంటే మనం వాడిని ఆలా చేయండి వీడిని ఇలా చేయండి ఆమెకి ఇలా బుద్ది చెప్పండి ఆమెపై ఇలా కేసు పెట్టండి అని ఈజీ గా జడ్జి చేసే స్తాము కానీ మన వరకు వస్తే కానీ నిజం ఏమిటి అనేది ఈ ప్రపంచానికి తెలియదు కదా ఇక్కడ యెవ్వడు పార్ఫాక్ట్ కాదు ముందు మన ల్ని మనం చక్క బెట్టు కుని పక్కవాడి గురుంచి మాట్లాడు ధం
సార్ దయచేసి నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. ఇది స్క్రీప్టా లేకపోతే నిజంగా జరిగిందా జరిగితే చట్టాలు ఏమి చేయకుండా చూస్తూ ఊరుకున్నాయా. నిజంగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటే ఒక్కసారి కూడా ఎందుకు విడియోలు పెట్టరు. మీ చర్యలు వీడియోలు పెడితే క్రైమ్ తగ్గుతుంది కదా.
Sir society ki Edina melu cheyyandi encourage cheyyandi youth ni I type సంభాషణలు వినడానికి కానీ లేదా చెప్పడానికి కని ఒక్కపటి జనరేషన్ ఇంట్రెస్ట్ చూపేవారు కాదు ఎందుకు అంతే మంచి కంటే చెడు బాగా ప్రభావితం చేస్తుంది అని
ఆ వీడియో తో అలా పోలీస్ స్టేషన్ కి వెళితే ... అరగంట లోపల వాడిని లోపలేసి ఒక కుమ్ము కుమ్మి ముడో కంటికి తెలియకుండా సమస్య పరిష్కారం అవుతుంది....ఈ తొక్కలో... వ్వవహారం ఎందుకు..!!!?
సార్ ఇటువంటి వాడు సమాజానికి అవసరమా ఆలోసించండి లోకంలో మళ్ళీ అడుగు పెట్టకూడదు అలా వుండాలి శిక్ష ఈమె కూడా భర్త కస్టపడి సంపాదిస్తుంటే ఇంటిలో వుండి ఈమెను కూడా బైటకు లాగి ఇటువంటి న్యూస్ అందరకి తెలిసేలా వేరే ఏదయినా మార్గం చూడండీ సార్ వీళ్ళు ఎక్కువుగా సీరియల్ చూస్తారు కాబ్బటి మధ్యలో యార్డ్స్ లాగా చిన్న చిన్న బిట్స్ లాగా వేస్తె లైఫ్ 5 మి సుఖానికి జీవితం తాళ్లకిందులై పోతది అని తెలుసు కుంటారు 🙏
సార్ ఒక ఆడ మనిషి జీవితాన్ని కాపాడే నారు ఆడికి సరైన శిక్ష పడేదాకా సరైన తీసుకోండి సార్ ఈవిడ కూడా ఆల్ లేడీస్ కూడా సరైన భయభక్తులు చెప్పి జీవితంలో ఇలాంటి పొరపాటు ఎప్పుడు తీరని ఒక ఆమె తీసుకోండీ సార్
ఇటువంటి అమ్మాయిలు కూడా చాలా పొరపాటు పడుతున్నారు సార్ టైం ఆఫ్ ఏజ్ లో అంత దిగజారిపోవడం అంటే ఏంటి సార్ అమ్మాయిలు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్లను కొద్దిగా శిక్షించవచ్చు మీలాంటి వాళ్ళు లేకుంటే ఇటువంటి ప్లాట్ఫారం లేకుంటే అమ్మాయిలు ఎవరు చాలా మంది బయటకి రారు సర్ మీ టీం కి నా తరఫున శతకోటి పాదాభివందనాలు సార్ అందరికి సార్
Sir mere case Manchi programme namaskaralu meeru nta Gatti vadistunte a ammai bratimaladute kasta Chirag ga undi MI a ammai tesukuni dare ceste ne bayatapadutundi ilanti vallu mental ga week ga untaru present ammai kuda a te she must be strong physical and mental
సార్ అందమైన జీవితం ప్రోగ్రాం పెట్టే ఆడపిల్లల్ని చాలా సాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏
బాగా అయింది మేడం గారికి ఇలాంటి వీడియోలు చూసి మిగిలిన ఆడవాళ్ళు నేర్చుకోవాలి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు అని అప్పుడే బుద్ధి వస్తాది.
Yes sir... ఈలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు sir
ఇదంతా స్క్రిప్ట్ అనుకుంటున్నా.... నిజం అని నమ్మకం లేదు
Yes sir all these are scripts to earn from youtube
సర్ మీరు కరెక్ట్ మాట్లాడారు సర్.. గ్రేట్ సర్..
దీని తరువాత ఎం జరిగిందో అది కూడా ఒక వీడియో చేసి పెట్టండి అయ్యా
ఆడవాళ్ళ జోలికి వెళ్లకుండా చెయ్యండి సర్ ఈలాంటి వాళ్ళను వదలకూడదు విడు పెదవేదవల వున్నాడు మోమ్
సార్ నిజంగా మీరు పుణ్యాత్ములు ఆమెకు న్యాయం చేయండి
సార్ దయచేసి ఇలాంటి దుర్మార్గున్ని వదలకండి 🙏🙏
Over ga ledandi miru annadi kuda 🙏 elanti adavallani increase chedham anaa vadini anadaniki first avida thappu chesindi so avidaki elane jaragali next andari adavallaki గుణపాఠం la vundali 🙏 vaadu vadilane vunnadu so anthe
Mu
Geê ke l8😮 0:54 😊 0:54 😮😮😮😊😊😊
Ok. Bu by an l7😮
😮🎉 ni ho 😅 10:48 @@vendrapujyothi124
ఒక్కటి సార్ వాడికి ఇలాంటి శిక్ష పడిందో చెబితె మిగిలిన వాళ్లకు కొంచెం అయినా భయం వేస్తుంది
భోజనం తర్వాత మిగిలిన సమయంలో పరిశుభ్రత పాటించడం మరళా తగులుకోవడం ఇదే పనిని ఆనందించే అదృష్టం మందుతో నిషా లో... షూటింగ్ పూర్తి స్థాయిలో సేవించీ ఈ చిత్రం
సార్ మీరు నిజంగా మీరు వాళ్ళకి న్యాయం చేశారా
లేదంటే ఏదో ఒక ప్రోగ్రాం మాత్రమే
సార్ మీరు కరెరేట్ మాట్లాడారు సార్. .. గ్రేట్ సార్. ..
తప్పకుండా యాక్షన్ తీసేసుకోండి sir please
సుమన్ టీవీ వారు దానిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం
ఏమైనా మీ ఇద్దరి యాక్టింగ్ సూపర్.! ముఖ్యంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా పెడుతున్నారు.!!
స్క్రిప్టు బాగుంది
వాణ్ణి first అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించాli
సార్ చాలా దారుణం గా ఉన్నాడు వాడు ఇలాంటి వాళ్లు బయట ఉండకూడదు, సార్
సార్ మీరు యాక్షన్ తీసుకోండి సార్ అలాంటి వెదవని అసలు బయట తీరగనీవ్వకూడదు
వాడిని జైలు లో వేయించండి ఇంకా కొంతమంది పాడుచేస్తాడు ఫ్రెండ్స్. I. R. పెట్టించండి వాడిని వదలకండి please please వదలకండి
Sir please వెంటనే యాక్షన్ తీసేసుకోండి
I love this program sir ❤️👌👌
IMMEDIATELY ACTION SIR AND MADAM MEEKU BANGAARU VANDANALU
Dr"s is very good 🎉
Dr Kalyan Garu doesn't leave him.
సార్ ఇలాంటి వాడిని వదలకండి సార్ . ఇలాంటి వానే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇవ్వండి సార్ లేట్ చేయకండి సార్ మేడం .ఈ అమ్మాయి గురించి కాదు సార్ వేరే అమ్మాయి కి ఇలాంటి పరిస్థితి రాకముందే యాక్షన్ తీసుకోండి సార్.
Chala manchiga matladataru sir miru
వీళ్ళు చెప్పేదంతా కల్పితం వాళ్ళ ఛానల్ trp కోసం డ్రామా
@@sureshkumarpati9697
May be miru chepindhi kuda nijame
Only abbaini matram blam cheyadam correct kadhu, aaaaa girl dhi kuda thappu vundhi
@@praveennani4679😮
సార్ వాడిని వూరికే వదలకండి. వాడికి భయం అంటే ఏమిటి తెలియాలి సార్.
Avunu
ఇన్ని నీతలు చెపుతున్న మగాళ్లు అందరూ కూడా మల్ల వేరే అమ్మాయి సైగ చేయగానే మల్ల విడి లాగానే ప్రవర్తిస్తారు అంతే పక్క వాడి జీవితం లో జరుగుంటే మనం వాడిని ఆలా చేయండి వీడిని ఇలా చేయండి ఆమెకి ఇలా బుద్ది చెప్పండి ఆమెపై ఇలా కేసు పెట్టండి అని ఈజీ గా జడ్జి చేసే స్తాము కానీ మన వరకు వస్తే కానీ నిజం ఏమిటి అనేది ఈ ప్రపంచానికి తెలియదు కదా ఇక్కడ యెవ్వడు పార్ఫాక్ట్ కాదు ముందు మన ల్ని మనం చక్క బెట్టు కుని పక్కవాడి గురుంచి మాట్లాడు ధం
అబ్బాయిలు అవకాశం వస్తే వెదవలే కని అమ్మాయి లు జాగ్రత్తగా ఉండాలి...
Devullutho samanam doctor garu and medam nu🙏🙏🙏🙏🙏🙏
Hi andi gm
E video already chusanu bagundi Suman tv channel lone chusa
Sir elanti vadini valoddu sir please 🙏💯
Sir kaliyuga devudu sir meeru hat's off your entire team thank you so much for your support And what a courageous wonderful sir
వాడికి బయం అంటే ఏంటో తేలియాలి
సార్ దయచేసి నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. ఇది స్క్రీప్టా లేకపోతే నిజంగా జరిగిందా జరిగితే చట్టాలు ఏమి చేయకుండా చూస్తూ ఊరుకున్నాయా. నిజంగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటే ఒక్కసారి కూడా ఎందుకు విడియోలు పెట్టరు. మీ చర్యలు వీడియోలు పెడితే క్రైమ్ తగ్గుతుంది కదా.
Sir society ki Edina melu cheyyandi encourage cheyyandi youth ni I type సంభాషణలు వినడానికి కానీ లేదా చెప్పడానికి కని ఒక్కపటి జనరేషన్ ఇంట్రెస్ట్ చూపేవారు కాదు ఎందుకు అంతే మంచి కంటే చెడు బాగా ప్రభావితం చేస్తుంది అని
Your are good sir take action immediately sir save innocent girl sir.
Sir meeku Hatsup
Ardham chesukovali అందరు
Anyways thanks u so much andi ah ammai ki thodu ga nilibadinaduku
అంతా స్క్రిప్ట్
Very good job❤
Kalyan chakravarthy sir you are great sir
వెంటనే పడాలి sir
ఆ వీడియో తో అలా పోలీస్ స్టేషన్ కి వెళితే ... అరగంట లోపల వాడిని లోపలేసి ఒక కుమ్ము కుమ్మి ముడో కంటికి తెలియకుండా సమస్య పరిష్కారం అవుతుంది....ఈ తొక్కలో... వ్వవహారం ఎందుకు..!!!?
తప్పు చేస్తే ఇలాగే వుంటాది
తప్పు చేసేటప్పుడు ఆలోచించాలి చేసే పని కరక్ట్, రాంగ్, అని
Angani koseyandi sar 💯
Super sir🎉🎉🎉🎉🎉
Sir/Madam,
Must update case details for people.
Doctor garu very strong tharuvatha Emyendho chepandi
Supar. ಸರ್ ❤❤❤❤❤❤❤❤
Sir miru chala great
Hi andi
Miru mataladindi okkade kani kuppalu kuppalu ga padivnnar samajam lo andaru kovdinchandi ilove you "sir &medam"
సార్ ఇటువంటి వాడు సమాజానికి అవసరమా ఆలోసించండి లోకంలో మళ్ళీ అడుగు పెట్టకూడదు అలా వుండాలి శిక్ష ఈమె కూడా భర్త కస్టపడి సంపాదిస్తుంటే ఇంటిలో వుండి ఈమెను కూడా బైటకు లాగి ఇటువంటి న్యూస్ అందరకి తెలిసేలా వేరే ఏదయినా మార్గం చూడండీ సార్ వీళ్ళు ఎక్కువుగా సీరియల్ చూస్తారు కాబ్బటి మధ్యలో యార్డ్స్ లాగా చిన్న చిన్న బిట్స్ లాగా వేస్తె లైఫ్ 5 మి సుఖానికి జీవితం తాళ్లకిందులై పోతది అని తెలుసు కుంటారు 🙏
సూపర్ ఛానల్ sir🙏🙏🙏🙏🙏
అమ్మాయి భయంకరమైనటువంటి బలహీనురాలు
వాడి గువ్వ పగలగొట్టిన వీడియో కూడా పెట్టండి సార్
Miru super sir
Vadi Dharani champaign sir
Sir vaadiki urisikha padali sir👍🏿
వెంటనేపడాలిsir
ఇలాంటి వాణ్ణి ఉరి తీయండి
Dr garu super ga chepparu aa ammayiki kuda @10:10😂😂
ప్లీజ్ సార్ వాన్ని పట్టుకొని వీడియో పెట్టండి మళ్ళీ ప్లీజ్ 🙏🙏🙏
Yes 😢
Ilanti vedavalanu vadalakandi sir
బుక్ చేసి పడేయండి సార్ ఇలాంటి వాన్ని వదలకండి సార్
👍👍👍👍👌sar jlkepanpu sar
Aa video lu nenu chusanu websitelo 20 plus vunai sigu Sharam vundali idariki
Etti paristhiti Lo Don't Leave Milatary treatment elavuntado pakka Chupinchali don't Leave it person.
❤❤❤❤❤❤sir super
ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు స్వామీ.
ధర్మ హింస జెయ్యండి ప్రాణాలు తియ్యండి.....
Vadu baga enjoy chesadu.
Hatsup Kalyan garu
సార్ ఒక ఆడ మనిషి జీవితాన్ని కాపాడే నారు ఆడికి సరైన శిక్ష పడేదాకా సరైన తీసుకోండి సార్ ఈవిడ కూడా ఆల్ లేడీస్ కూడా సరైన భయభక్తులు చెప్పి జీవితంలో ఇలాంటి పొరపాటు ఎప్పుడు తీరని ఒక ఆమె తీసుకోండీ సార్
వానికి మామూలుగ వదలకూడదు సార్
వాడికి సాయి అని పేరు పెట్టిన తల్లిదండ్రులు మహా గొప్ప వాళ్లు.
Vaanni vadhalakandi.sir
ఇటువంటి అమ్మాయిలు కూడా చాలా పొరపాటు పడుతున్నారు సార్ టైం ఆఫ్ ఏజ్ లో అంత దిగజారిపోవడం అంటే ఏంటి సార్ అమ్మాయిలు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్లను కొద్దిగా శిక్షించవచ్చు మీలాంటి వాళ్ళు లేకుంటే ఇటువంటి ప్లాట్ఫారం లేకుంటే అమ్మాయిలు ఎవరు చాలా మంది బయటకి రారు సర్ మీ టీం కి నా తరఫున శతకోటి పాదాభివందనాలు సార్ అందరికి సార్
Yem jarugutundi inka elantivi amilu untara
సార్ మీకు పాదాభివందనాలు సార్ ప్లీజ్ సార్ ఇటువంటి వాడిని అస్సలు వదల కండి సార్ ప్లీజ్ సార్ మేడం మీ కూడా పాదాభివందనాలు మేడం
Sir kindly share after call solutions done
అలాంటి వాడిని అసలు వదలకండి సార్. వాడు ఎలా బ్లేక్ మెయిల్ చేస్తున్నాడో చూడండి. వాడికి భయం ఎంటో తెలిసేలా చేయండి
ala cheste vadu simple ga oka click tho video ni social media lo pettestadu ,appudu sucide ee next gathi.mundu cheyaka munde buddi undali
Doctor garu elanti teeyakandi
Punishment videos kuda pettandi sir janalaki budhibravali vatini chusi😢
Problem solve chesaraa madam
Very good hard work , gadida madda,Gurram madda to pettinchukunte baguntundi
Ela deal cheyalo teliyaka pote etla , confidential ga deal chestaru she team vallu , start immediately
Dheeni thatuvatha mee tharupuna a ammayyiki jarigina nyayam video kooda pettandi sr
Superb sir
Elanti vadiki ankounter chayali. Papam ayina parvaledu.vedava e ammayi lu alochana chayali.
అమ్మాయిలు కూడా ఇలాంటి పనులు చేస్తారు
Sir యాక్షన్ తొరగా thisukondi plz
Dheeni result kooda video pettali
sir ilanti manushula pics kanipinchhela cheyandi.
Sir and madam vaadiki ye punshiment eccharoo konchem cheppandi sir alanti vaadini vurike vadhalakudadhu megatha vedhavalaki theyaliii aa ammayi dhi kuda thappe thanaki kuda counsilling evvali sir🙏🙏
Vadini vadalakandi sir
Yes
Sir champion vedavani dharmagarh
Sir vadi photo kuda published vheyandi sir
Sir mere case Manchi programme namaskaralu meeru nta Gatti vadistunte a ammai bratimaladute kasta Chirag ga undi MI a ammai tesukuni dare ceste ne bayatapadutundi ilanti vallu mental ga week ga untaru present ammai kuda a te she must be strong physical and mental
ఇటువంటి వాళ్ళకు నీ స్టైల్ లో ప్లీజ్ చేంజ్ చేయండి సార్