శ్రీకాంత్ గారు పలావు అంతే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి మా భీమవరం లో హోటల్ సత్కార్ అని ఉండేది ఆ హోటల్ రాజులుది అక్కడ నుండి పార్సెల్ తెచ్చుకునేవాళ్ళం చాలా బావుండేది చాలా ఘాటుగా ఉండేది అప్పుడు ప్లేట్ 1/2ప్లేట్ పావు ప్లేట్ అని ఉండేది మేము పావు ప్లీట్ తెచ్చుకునేవాళ్ళం 9రూపాయలు ఆ టెస్ట్ ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు నేను తప్పకుండ వస్తాను
సందేహమేమి లేదండి పలావ్ చాలా బాగుంటుంది చాల రుచిగా ఉంటది.పైగా కట్టెలుపొయ్య మీద వండటం ఆరోగ్యానికి చాల మంచిది. మేము వారంలో 2 సార్లు తింటాం. అడ్రస్ east godavari malikipuram mandal lakkavaram near panchaiti.
@@NenuMeeSrikanth ah content more like promotion anpicchindi. Food nacchi food gurinchi matrame ekkuva matladthe it feels like real food vlog anduke ala anna. Promotion cheyyandi cheyyakapondi peddaga popular kaani places ni matram chopiyyandi chaalu
Hats off Srikanth Garu for your coverage and Hats off to our subscribers who are suggesting places....
శ్రీకాంత్ గారు పలావు అంతే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి మా భీమవరం లో హోటల్ సత్కార్ అని ఉండేది ఆ హోటల్ రాజులుది అక్కడ నుండి పార్సెల్ తెచ్చుకునేవాళ్ళం చాలా బావుండేది చాలా ఘాటుగా ఉండేది అప్పుడు ప్లేట్ 1/2ప్లేట్ పావు ప్లేట్ అని ఉండేది మేము పావు ప్లీట్ తెచ్చుకునేవాళ్ళం 9రూపాయలు ఆ టెస్ట్ ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు నేను తప్పకుండ వస్తాను
భీమవరం లో ఏకడ ఉండేది బ్రదర్
సత్కర్ హోటల్
@@niranjanjavvadi594 pp road శ్రీ దేవీ హోటల్ ఎదురుగా ఉండేది తరువాత కొద్దిగా పక్కకి మార్చారు తరువాత తీసేసారు
I love konaseema and aadhan food n travels endhukante maadhi vizag, kani ee videos lo naku istamaina konaseema choosthunnanu
Lakavaram ma ammama valu ooru epudu velina gopi Gari biryani intiki tepichukuntam simply superb
Lakkavaram ante ekkada. Near jangareddygudem na
@@subbaraonulu7586 no after rajole in east godhavari
థాంక్యూ శ్రీకాంత్ గారూ,, మా గోపీ గారి చిట్టిముత్యాల బిర్యానీ ని మీ ఛానల్ ద్వారా అందరికీ చూపించినందుకు 🌹👍🙏👍🌹
శ్రీకాంత్ గారు మన కోనసీమలోని కొత్తపేట లోని వెంకటరత్నం గారి బిర్యానీ ఒకసారి ట్రై చెయ్యండి
సందేహమేమి లేదండి పలావ్ చాలా బాగుంటుంది చాల రుచిగా ఉంటది.పైగా కట్టెలుపొయ్య మీద వండటం ఆరోగ్యానికి చాల మంచిది. మేము వారంలో 2 సార్లు తింటాం. అడ్రస్ east godavari malikipuram mandal lakkavaram near panchaiti.
Weekly I bought two times super tasty tq gopi garu
Hai. Gopi super. Biryani 👌👌👌👌
Jai konaseema Jai Adabala 🙏🙏🙏
Good food great Hero IN. Lakkavaram 🙏👌💪🌟🙏😀😆😅😄😃Pandu 😎.mori
Memu regular ga tintu vuntamu ee palavu chala baguntundi
Anna pakkane verabhadra untunde annna chala bagutunde veerabhadra
Adabala Gopi Garu super....
Sri kanthgaru ilanti village type videos yelkuvaga cheyyandi...
Chala baga chepparu srikanth garu..
👌👌😋 చాలా బాగుంది అండి
Good performence
Bro maa vuru lakkavaram but west godavari district jangadeddygudem. Mandal nearest Eluru
The food looks delicious. I'll come back later.
its cook on wood.. so its tasty...
Nice presentation srikanth
శ్రీకాంత్ గారూ ఆ స్పెషల్ బిర్యానీ విడియో కూడా చేయండి please... 👍👍👍👍
చూడటానికి చాలా చాలా బాగుంది 👌👌👌
Use cream fr
ఇంతకీ మీరు చెప్పాలనుకుంది ఏమిటి
Srikanth garu akkadiki daggarlone veerabadhra palavu shop vundi adi kuda bavuntundi osari try cheyyandi
Anna e hotel ki appdu vacharru anna memalini kaludum e video appudu shot chasaru anna 🥺🥺
Maa palakollu vidoes cheyyadi bro
Anna ni videos Anni superb ga untai but making videos pettatledu
చికెన్ పలావ్ 👌👌❤❤❤😋🙏🌹
Super
Manam konasima lo puttadam mana adurstam....😄😄😄😄😄😄😄😄😄
Nuzived lo kuda oka vedio chai bro
Godavari district foods taste really awsome
Manushulu kuda awesome, nature kuda
Good
Super Food Bro🍗🍗🍗
P gannavaram lo Citra soda video cheyandi
Nice video
Bro jaggana petta dwaraka lo biriyani thinu bro
Nice bro
దిండి దుర్గ ఆయిల్ లెస్ ధమ్మ్ బిర్యానీ ..చెయ్యి బ్రో...opposite gmc బాలయోగి statue... చాలా బావుంటుంది
...బ్రో try chey once
చేశారు
Nice bro 👌
Thine vidanam kadhanna thayaruchese vidhanam chupinchadi
మీరు పెట్టిన ప్రతిదీ బాగుంటుంది
అలాగే లొకేషన్ కూడా పెడితే చాలా బాగుంటుంది
వీడియో description లో ఉంది చూడండి. ప్రతి వీడియో లో ఆ లొకేషన్ description లో ఉంటుంది చూడండి
Madi lakkavarama bro
Super Sir nice
Gopi anna ma vure
Ala mana uttarandhra kuda oka chupu chudandi ❤️
👌
పెద్దాపురం లో అమరావతి రెస్టారెంట్ వీడియో చెయ్యి బ్రో ఆలా సాయంత్రం మండపేట స్వీట్ కొట్టు మిరపకాయ బజ్జి సుమోసా పాకం గారి
Ingredients అన్ని చెప్తే బాగుండేది శ్రీకాంతన్న😊
లక్కవరం లో ఫ్యామిస్ కర్రీ పాయింట్ ఉండి బ్రదర్ ఒక్కసారి ట్రై చేయండి
Hotel owner Gopi garu kuda sankaranti 3 days Kodi pandaluku veltadu ankunta anduke 3 days band chastarukavachu
బయ్యా మీరు వీడియో చేసిన గంగూరు, విజయవాడ దగ్గర అతిధి రెస్టారెంట్ మూసివేశారు
Background music Chala disturbing ga vundhi
బిర్యానీ లు waste palav daggara super ma oori side ఎలాంటివి లేవు
Chethulu voopadam aapu swamy first
మీ నెంబర్ కావాలి మా హోటల్స్ ని కూడా promte chyali Vijayawada madi
Is this video for publicity.....vl u pls share receipe....how to cook
village lo chicken natural ga peruguthayi injection kadu anduke taste masala own ga prepare cheskuntaru naku vachu e pulav cheyadam
firest vivew
E roja teast chasamu andi price 150 🤦♀️ single persan ki saripodu ☹
First coment
Second like
E video food vlog. Monna Vijayawada pani puri video promotion. Do these more than promotions please
Promotion iche vallu evaru lerandi.. adhi kuda food vlog ne.. chala mandi suggest chesaru.. vellanu naku nachindi. Aadhan food and travel promotions inka start cheyyaledandi.. chesthe aa vishayam vlog lo clear ga cheppi chestha
@@NenuMeeSrikanth ah content more like promotion anpicchindi. Food nacchi food gurinchi matrame ekkuva matladthe it feels like real food vlog anduke ala anna. Promotion cheyyandi cheyyakapondi peddaga popular kaani places ni matram chopiyyandi chaalu
Pedavi daatina nee Maataku Nuvvu Baanisavu😌
Elativi tente gastric + fever vastadi
చీకటి పడకుండా నీకు బిరియాని ఎలా దొరికింది బ్రో
Cheppadu 3 p.m nunchi dorukuthundi ani....
Orey nee prati videos chusanu nee tindi tappa recipe chupinchadam zeeroo....
Krishnarao garu.. idhi recipes chupinche channel kadu. Famous and tasty food places chupinche channel.. TQ
Weast bokka
Super