మీరు చెపుతుంటే నిజంగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి.మీ వీడియో లు అన్నీ చూస్తాను కానీ ఇంతకు ముందు చూపించిన అన్నీ ఒక లెక్క ఈ వీడియో ఒక లెక్క. నిజంగా నే భారతమ్మ గారు ఆదర్శం ఇప్పటి యువతికి. Thank U Sir
మంచి video చూపించారు శ్రీకాంత్ గారూ.. బామ్మ గారు కష్టం చూస్తే కన్నీళ్ళు ఆగడం లెదండి... ఎన్ని హోటల్స్ వాళ్ల రుచి చూసిన మొదటి రుచి ఎప్పుడూ అమ్మదే... 🙏🙏🙏🙏❤️❤️ నిజం గా మీకు కృతజ్ఞతలు.. బామ్మ రుచి చూసిన మీరు నిజంగా అదృష్టవంతులు.... 👍
I have ever seen such an inspirational story in any RUclips channel & మీరు చెప్పిన మాటలు కూడా ఎంతో విలువైనవి ప్రస్తుత యువత కి...keep going like this sir.👍
మీరు చెబుతూ వుంటే బామ్మ గారి గురించి లాస్ట్ లో నిజంగా ఎందుకో తెలీదు కానీ కళ్ళు చెమర్చాయి ... ఒక వేళ బామ్మ గారి ఫోన్ నంబర్ ఇస్తే ఎంతో కొంత నా వంతు సాయం చేయాలని వుంది .. 🙏సహకరించగలరు
కాశీ అన్నపూర్ణమ్మ...... భారతమ్మా మీకు మా వందనాలు వేయి వందనాలు 🙏🙏🙏🙏..... ఎందరికో ఆకలి తీర్చే అమ్మ..... ఆదర్శంగా మరెందరికో దారి చూపిన దేవత వమ్మా మీరు......
What a fantastic women. At this age also she working so hard to meet her expenses. I request people in and around Bhimavaram to visit this place and support her. Shrikant I don't know whether u r aware are not u did a great service by promoting this tiny hotel. God bless her.
ఇలాంటి వారిని చూసి యువత ఖచ్చితంగా స్ఫూర్తి పొందాలి. పరీక్షల్లో తప్పారనో, అనుకున్నది దక్కలేదనో, ఆత్మహత్య లకి పాల్పడడం చూస్తున్నాం, అలాంటిది 25 సంవత్సరాల వయస్సు లోనే అన్ని దారులు మూసుకుపోయినా, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా తన వారికోసం ఇప్పటికీ కష్టపడటం అత్యంత స్ఫూర్తిదాయకం ఈ భారతమ్మ గారు. స్వాతంత్ర్య సమయంలో పుట్టారు ...అందుకే కాబోలు ఆ పోరాట పటిమని జీవితంలోను చూపించి మరియు జీవితాన్ని గెలిచి అందరికీ స్ఫూర్తి గా నిలిచారు. ఇలాంటి మంచి వీడియో అందించినందుకు మా కోనసీమ కుర్రాడు శ్రీకాంత్ కు అభినందనలు.
ఇలాంటి హోటల్స్ ఈస్ట్ వెస్ట్ లో చాలా ఉన్నాయి బ్రతుకు భారం. మోయలేక తప్పని పరిస్థితి లో ఇంట్లోనే హోటల్ గా చేసి. జీవనం. సాగిస్తున్నారు శ్రీకాంత్ గారు మీకు ధన్యవాదాలు. సార్
Hopefully all the youngsters watching this video will get inspired from this Yodhuralu. My best wishes to you for looking into the human angle of a story of a eatery. God bless you sonny
I am from Bhimavaram near by surrounding to her...she is an inspiration to many in the world who always worries about living life ..Truly amazing Srikanth to bring this story online..Hoping for many more videos
Please make a video like this once a week which inspires us to move ahead in the life keeping in mind that every one have their own problems and we should move in searching solutions to those problems rectifying those mistakes and paving a new way to survive every day.
Thank you srikanth and bharathamma garu 🙏🙏, Best example of how to fight with biggest challenges and also care towards society on selling the tiffins for lowest price. Second such video, I remember the other video as well. This vlog should be made viral...
ఆమె జీవితం ఎంతో స్పూర్తిదాయకం. తక్కువ ధరలో ఆహారం అందిస్తూ ఒక విధంగా అన్నదానం చేస్తున్నారు. ఆమె Gpay, paytm నెంబర్ కాని అక్కౌంట్ నెంబర్ కాని ఇవ్వగలిగితే ఇష్టమైన వారు తోచినంత సహాయం చేయగలరు. భారతమ్మ గారి లాంటి వారు నిజంగా ఆజాది కా అమ్రుత్ మహోత్సవాల సందర్భంలో అభినందనలకు చాలా అర్హులైనవారు. ఆమెకు నమస్కారాలు..మీకు ధన్యవాదాలు
శ్రీకాంత్ గారు ఇలాం టి మామ్మ గారికి ఎవరైనా ఆర్థి క సహాయం చేస్తే బాగుంటుంది . ఇంకా ఎన్నాళ్ళు ఓ పిక ఉం టుంది . మీ చానల్ చూసి న వాళ్ళు స్పందిస్తారని నా ఆశ మంచి విడియో బ్రదర్ 'అమ్మ కి నా వందనములు. నా వంతు సహాయం చేస్తాను !
E age lo hard work chesthunna bammagarini chusthunte kanneeru Adagadam ledu. Bammagari hotel ki veltham. Memu Bhimavaram lo vundi inni rojulu bammagari gurinchi telusukolekapoyam. Such a wonderful video and inspirational story.
The shot where you are talking about her and her hardships and how she overcame all that, in the background we see her doing what she does! This was a brilliant shot!
Meeru chese videos and hardworking people selection chala great. Chala badhaga untundi watching old people like this. Wish her good health till the end . We are so fortunate that we are leading a peaceful life. 10Rs is too less. I always pay double amount for these kind of people. Point at 14:00min chala correct ga chepperu. Meeku chala thanks for encouraging these people, so much self respect
Love you Srikanth...and hats off to Bharathamma. You stand inspirational to all the viewers. Life is a blend of good and bad. The person who conquers the bad wins the life. Stay honest and true to yourself. Extend your helping hand always to the needy. Service to mankind is the true worship to god.
ఆ మహా తల్లికి పాదాభివందనాలు
మీరు చెపుతుంటే నిజంగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి.మీ వీడియో లు అన్నీ చూస్తాను కానీ ఇంతకు ముందు చూపించిన అన్నీ ఒక లెక్క ఈ వీడియో ఒక లెక్క. నిజంగా నే భారతమ్మ గారు ఆదర్శం ఇప్పటి యువతికి. Thank U Sir
స్ఫూర్తిదాయకమైన కథను అందించారు థాంక్యూ శ్రీకాంత్ గారు
వయసు లో ఉండగా...భర్త చనిపోయాడు...అందివచ్చక కొడుకు పోయాడు....అమ్మా... నీ మనో దైర్యం కు hats off అమ్మ...నువ్వు ఎంతో మందికి స్ఫూర్తి తల్లి
మంచి video చూపించారు శ్రీకాంత్ గారూ.. బామ్మ గారు కష్టం చూస్తే కన్నీళ్ళు ఆగడం లెదండి... ఎన్ని హోటల్స్ వాళ్ల రుచి చూసిన మొదటి రుచి ఎప్పుడూ అమ్మదే... 🙏🙏🙏🙏❤️❤️ నిజం గా మీకు కృతజ్ఞతలు.. బామ్మ రుచి చూసిన మీరు నిజంగా అదృష్టవంతులు.... 👍
I have ever seen such an inspirational story in any RUclips channel & మీరు చెప్పిన మాటలు కూడా ఎంతో విలువైనవి ప్రస్తుత యువత కి...keep going like this sir.👍
Holdey holdey ...appamma ni athi overacting
👍🏻👍🏻👍🏻👍🏻God bless you Amma
Our Bhimavaram fb page lo na post chusi Bhimavaram vachi avvidini support chesinadhuku tqqq bro
అక్షరాలకు అందని భారతమ్మ కథ ఇది ....❤️ఆమెను చూశాక అలసిపోకుండా ఇంకా ఎదో సాధించాలి అనే తపన పెరిగింది నాలో ..... Thank you Srinkanth Sir 🙏
చాలా చక్కనైన video తో పాటు మంచి మంచి విషయాలు share చేస్తున్నా నా మిత్రుడు srikhanth కి ధన్యవాదాలు
మీరు చెబుతూ వుంటే బామ్మ గారి గురించి లాస్ట్ లో నిజంగా ఎందుకో తెలీదు కానీ కళ్ళు చెమర్చాయి ... ఒక వేళ బామ్మ గారి ఫోన్ నంబర్ ఇస్తే ఎంతో కొంత నా వంతు సాయం చేయాలని వుంది .. 🙏సహకరించగలరు
కాశీ అన్నపూర్ణమ్మ...... భారతమ్మా మీకు మా వందనాలు వేయి వందనాలు 🙏🙏🙏🙏..... ఎందరికో ఆకలి తీర్చే అమ్మ..... ఆదర్శంగా మరెందరికో దారి చూపిన దేవత వమ్మా మీరు......
What a fantastic women. At this age also she working so hard to meet her expenses. I request people in and around Bhimavaram to visit this place and support her. Shrikant I don't know whether u r aware are not u did a great service by promoting this tiny hotel. God bless her.
Ravi teja garu chusi encourage these kind of people
ఈ వయసులో కూడా కష్టపడి పనిచేయడం చాలా బాగుంది మామ గారు🙏🙏🙏
మంచి ఇన్స్పిరేషనల్ వీడియో తీసేరండి... 👏👏👏👏 నిజంగా నాన్నగారి కాళ్ళకి శతకోటి మనస్ఫూర్తిగా సమర్పించుకుంటున్నాను...,🙏🏻🙏🏻🙏🏻🤤
నువ్వు బామ్మ కూడా , సూపర్ భయ్యా 🙏
సూపర్ అండి మంచి హోటల్ ఇ వయసులో కూడా కష్టపడుతున్నారు మామగారు వీళ్ళ చేతి వంటకం 👌👍👩🍳
ఇలాంటి వారిని చూసి యువత ఖచ్చితంగా స్ఫూర్తి పొందాలి. పరీక్షల్లో తప్పారనో, అనుకున్నది దక్కలేదనో, ఆత్మహత్య లకి పాల్పడడం చూస్తున్నాం, అలాంటిది 25 సంవత్సరాల వయస్సు లోనే అన్ని దారులు మూసుకుపోయినా, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా తన వారికోసం ఇప్పటికీ కష్టపడటం అత్యంత స్ఫూర్తిదాయకం ఈ భారతమ్మ గారు. స్వాతంత్ర్య సమయంలో పుట్టారు ...అందుకే కాబోలు ఆ పోరాట పటిమని జీవితంలోను చూపించి మరియు జీవితాన్ని గెలిచి అందరికీ స్ఫూర్తి గా నిలిచారు. ఇలాంటి మంచి వీడియో అందించినందుకు మా కోనసీమ కుర్రాడు శ్రీకాంత్ కు అభినందనలు.
Bharata mata laga jeevitanni poradutunna bharatamma gariki padabhi vandhanalu.
Wonderful video srikanth garu.
శుభ సాయంత్రం అన్నా 💖
👌👏👏👏👏👏
శ్రీకాంత్ గారు, చాల బావుండి ఈ వీడియో చాల మందికి స్ఫూర్తి
అన్నయ్య చాలా మంచి వీడియోలు చేస్తున్నారు ప్రతిరోజు చూస్తూ ఉంటా మీ వీడియోలు
ఇలాంటి హోటల్స్ ఈస్ట్ వెస్ట్ లో చాలా ఉన్నాయి బ్రతుకు భారం. మోయలేక తప్పని పరిస్థితి లో ఇంట్లోనే హోటల్ గా చేసి. జీవనం. సాగిస్తున్నారు శ్రీకాంత్ గారు మీకు ధన్యవాదాలు. సార్
Nice to Bharathi Amma in your video Sreekanth.. Homely, Tastey and budget tiffen.. Director Senior Vamse gari one of the favourite hotel...
Hi. Shrikant, I have been watching your videos over an year now. I must admit this is the best vlog that you have done. Great job Keep going 👍
శ్రీకాంత్ - మేము హెల్ప్ చేస్తాం బామ్మ గారికి. మీరు నాన్ ప్రాఫిట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చెయ్యండి. ఇలాంటి కష్ట జీవులకి ఆర్థిక సహాయం చెయ్యవచ్చు
May be the best episode of your channel. Bharathammaki 🙏🙏🙏.
బాబూ నీవు పరిచయం చేసిన భారతమ్మ విషయాలు వివరిస్తుంటే మనసు అదోలా వుండి చాలా భాధవేసి కన్నీళ్ళు ఆగలేదు
Thank you very much
E okka video tho nuvvu vere level Anna... 🙏
True inspiration 😭😭😭thaks Srikanth
నిజంగా మనసు కదిలించింది పెద్దమ్మ కథ మీరు చేస్తున్న ఈ వీడియోలు కి 🙏🙏🙏🙏🙏 అన్నయ
Thanks for bringing this inspirational story Srikanth garu.. Hearty welcome to our bhimavaram.
Good inspirational story 👏👏👏👏👏👏శ్రీకాంత్ గారు మీరు చెబుతూ ఉంటే మాకు కన్నీళ్లు ఆగలేదు. నేటి యువతకు మామ్మ గారి జీవితాగాధ ఒక డిఖుసూచి
Hopefully all the youngsters watching this video will get inspired from this Yodhuralu.
My best wishes to you for looking into the human angle of a story of a eatery.
God bless you sonny
Thanks Srikanth battalion. Iam cancer patient. This story is very inspirational. Bammaku Na namskaram
No words it's a true inspiration, thanks Srikanth anna for bringing up into lime light kudos to you
Very emotional . Tears in my eyes
Truly a inspirational story . Hats of to Mam for her principles. Thanks for the story
Truly inspiring story Srikanth 🙏
శ్రీకాంత్ గారు భారతమ్మ గారి జీవితం యువతకు
స్ఫూర్తి కావాలి. భారతమ్మగారు మీ జీవన పోరాటానికి పాదాభివంధానం.
I am from Bhimavaram near by surrounding to her...she is an inspiration to many in the world who always worries about living life ..Truly amazing Srikanth to bring this story online..Hoping for many more videos
Bharathi Amma gariki padabhivandanalu.... Tq srikanth garu.
The best video bhayya ..Ilantivi kada manaki kaavalasinavi...Chaala great amma meeru...🙏🏻🙏🏻🙏🏻
Wonderful 🙏🙏🙏 This is true attitude of positive angel of the life. A true inspiration to all of Us 🙏🙏
Bro meru chesina videos this s d best bestest video bamma garu meru nijanga 💕 great bamma garu hatsoff 💙🙏🙏
Please make a video like this once a week which inspires us to move ahead in the life keeping in mind that every one have their own problems and we should move in searching solutions to those problems rectifying those mistakes and paving a new way to survive every day.
Extremely extremely well said Siva bhaskar gaaru..
Great .... brother.... VERY GOOD HEART TOUCHING...EXP MAKE AMMA STRONG.
Really thanking you with lots of respect Srikanth garu for this inspiring video. Bharathamma garu is the best example for today's society.
Really Hats off Bharatamma garu
నిజంగా మీరు భారతమ్మ గారి గురించి చెప్పుకుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ ఊరు మా ఊరే. నేను తప్పకుండా వేళ్ళతాను. మీకు many. Many.thanks.
Keep going Srikanth garu.
బామ్మ గారు మీరు మంచి పేరు ప్రఖ్యాత సంపాదించి ఆరోగ్యాంగా ఉంటూ యువతకు ఆదర్శంగా నిలవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను...
Thank you srikanth and bharathamma garu 🙏🙏, Best example of how to fight with biggest challenges and also care towards society on selling the tiffins for lowest price. Second such video, I remember the other video as well. This vlog should be made viral...
Super Video Srikanth Anna❤❤❤
ఆమె జీవితం ఎంతో స్పూర్తిదాయకం. తక్కువ ధరలో ఆహారం అందిస్తూ ఒక విధంగా అన్నదానం చేస్తున్నారు. ఆమె Gpay, paytm నెంబర్ కాని అక్కౌంట్ నెంబర్ కాని ఇవ్వగలిగితే ఇష్టమైన వారు తోచినంత సహాయం చేయగలరు. భారతమ్మ గారి లాంటి వారు నిజంగా ఆజాది కా అమ్రుత్ మహోత్సవాల సందర్భంలో అభినందనలకు చాలా అర్హులైనవారు. ఆమెకు నమస్కారాలు..మీకు ధన్యవాదాలు
Real numbers I am Bharath Amma manavarali Nenu meeku number Bank number pettanu real numbers
Need to learn a lot from bharatammagaru. Hats off to her confidence, dedication and mental strength. Thaka for covering such hard working people
Meru okkaru tappa ilanti valani evaru chupincharu Anna
Tq very much intha manchi video marokati chupinchinanduku
Mana manchitanam manaki Sri Rama raksha Andi...ee video chustuntey maatho paatu meekuda kanillu tirigai.thanks for doing wonderful video💐
Very inspiring Srikanth garu. Wonderful video.
శ్రీకాంత్ గారు ఇలాం టి మామ్మ గారికి ఎవరైనా ఆర్థి క సహాయం చేస్తే బాగుంటుంది . ఇంకా ఎన్నాళ్ళు ఓ పిక ఉం టుంది . మీ చానల్ చూసి న వాళ్ళు స్పందిస్తారని నా ఆశ మంచి విడియో బ్రదర్ 'అమ్మ కి నా వందనములు. నా వంతు సహాయం చేస్తాను !
Very inspiring and dare women super video Srikanth bro👃👃
Mamma you are inspiration for lot of people
This is the best flood vlog i have ever seen.
ఇంత మంచి ఇన్సిప్రేషన్ స్టోరీ చూపించ్చిన మీకు tq
heart touching video Srikanth.. respect
Very inspiring woman, Bharathigaru! Great job Srikanthgaru! Keep going like this forever!
Super video Anna Bammagaru meeru chala great 🙏🙏🙏
Bro Nee videos lo All-time favorite
I like this Channel for this very reason ...very inspirational story for the younger generations
E age lo hard work chesthunna bammagarini chusthunte kanneeru Adagadam ledu. Bammagari hotel ki veltham. Memu Bhimavaram lo vundi inni rojulu bammagari gurinchi telusukolekapoyam. Such a wonderful video and inspirational story.
Superb video brother Srikanth.......I just loved it.........Thank you so much for presenting.
Mamma gari inspiration is very good for all people
GOD BLESS you amma
Super Anna.. Godavari nativity videos ante... Awesome untai 😍😍😍😍😍
Great video Srikanth garu , best wishes to Bharatamma garu.
Bharathamma garu are really inspirational and role model to everyone...thank you srikanth for presenting this video..
Sreekanth anna .ellati valini maku parichayam chastunaduku. Niku hattoff
Upload English subtitles. We should make her Inspirational story famous throughout India.
Super bhayya you are no words thanks 😊 Apoorva mess
Anna Nuvvu cheptuntay kanilu agadam Ledhu Super video Anna thanks for Great Video
శ్రీకాంత్ చాలా మంచి వీడియో చేసావ్... 🙏
Good luck 👍 barathamma garu
Had tears seeing her.Inspiration for many women.
Really inspirational ee tharam yuvthi yuvakulu ee mamma gari daggara nundi nerchukovalsindi chala vundi
Excellent brother for this inspiration story ...keep it up
Tq andi
God bless you Srikant. Because of this video my respect for you increased a lot
The shot where you are talking about her and her hardships and how she overcame all that, in the background we see her doing what she does! This was a brilliant shot!
Super video bro.. nice inspiring story.. thanks nd waiting for more videos like this content
Thank you Srikanth for shown us an inspirational woman I thank her for rejection of some gift from cine director Sri Vamsi garu
Really great👍👍👍👍👏👏👏
Good Inspirational story, lot to learn much to inspire...ఈ వయసులో కూడా కష్టపడి పనిచేయడం చాలా బాగుంది ........👃
Chala manchi videos ni chupistunnaru bro. Really hats off bro
Fantastic job Srikanth sir.. seriously e video tho me meda respect perigindi 👏... Enka elanti videos chesi inspire cheyndi sir..
Ammama chetivanta adura Sri kanth anna❤️
Meeru chese videos and hardworking people selection chala great. Chala badhaga untundi watching old people like this. Wish her good health till the end . We are so fortunate that we are leading a peaceful life. 10Rs is too less. I always pay double amount for these kind of people. Point at 14:00min chala correct ga chepperu. Meeku chala thanks for encouraging these people, so much self respect
Love you Srikanth...and hats off to Bharathamma. You stand inspirational to all the viewers. Life is a blend of good and bad. The person who conquers the bad wins the life. Stay honest and true to yourself. Extend your helping hand always to the needy. Service to mankind is the true worship to god.
Truly inspirational and hats of to her confidence( as she is rejected the excess money, that shows her confidence that she can earn every day)
Ilanti vallani encourage cheyyandi bhayya. We will keep supporting you
Hi Anna namaste 🙏
Super Inspresnational video
మన భీమవరం వాళ్లు అందరూ మన భారతి అమ్మగారికి 🙏🙏🙏 చేస్తున్నాము
హై మీరూ సూపర్ శ్రీ కాంత్ సార్
very Inspirational story, lot to learn much to inspire...👏
Thanks Srikanth bro for doing this video