ఇలాంటి బ్యాండ్ ఉంటేనే పెళ్లి కి నిజమైన కళ ఇలాంటి కళాకారులని తప్పకుండా ఆదరిద్దాం ఇలాంటి బ్యాండ్ ఉంటేనే ఆ పెళ్లి మజా వేరు మొత్తానికి చాలా బాగా కొట్టారు గుడ్ లక్ టు శ్రీధర్ బ్యాండ్
ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టకుండా ఈ మ్యూజిక్ వినగానే సరికి కిక్ ఉంటుంది ఎన్నిసార్లు విన్నా సరిపోదు అవునా కాదా ఇలాంటి మళ్ళీ రాదు మ్యూజిక్ పాట కంటి ఇది బాగుంది
Music wow nice ఫెంటాస్టిక్ వెరీ వెరీ నైస్ సూపర్ టాలెంట్ ఇది నాకు చాలా నచ్చింది మ్యూజిక్ so ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మ్యూజిక్ అలా ఉంది ఇది మీ అందరికీ ఇచ్చిన దేవుడు గొప్ప వరం టాలెంట్ and పల్లకిలో పెళ్లికూతురు మహారాణి లా ఉంది. మై బ్లోయింగ్. మీ అందరికీ ధన్యవాదములు. Music ilke straight you very experience. మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి
Sridhar Bhayya....em kottinaav Anna...ee song vintunte goose bumps very nice playing with your team wondering..mi team andariki Peru peru na kruthagnathalu theluputhunnanu especially this song
చంపకు చుక్కను పెట్టి పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో పల్లకిలో... పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది రాణి గారికి సిగ్గుల వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా బంగరు బొమ్మా బంగరు బొమ్మా మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మా వెన్నెల బొమ్మా వెన్నెల బొమ్మా పరిమళాల గంధపు బొమ్మా సున్నితాల గాజు బొమ్మా పుట్టినింట లేతబోమ్మా మెట్టినింట సీతబోమ్మా ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము మాటరాని బొమ్మలమయ్యాము పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది నా పెళ్ళిలో అతిధులు మీరేకదా అతిధులంటే దేవుళ్ళనే అర్ధం కదా ఈ పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది నాపై మీ చల్లని చూపే వరముల వరదయింది ఈ అతిధి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యాంగా నువ్వుండాలని నీ బ్రతుకంతా బాగుండాలనీ... పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
Anna meemida case pedtha anna... Mi videos anni chusesariki na data balance aipoindi anna... Recharge chey anna.... 😄😄😄😄... No word's to say about your skills anna.. Simply suprb anna
థాంక్స్ గాడ్.... ఎట్టకేలకు నాకు అర్థమైంది.. నిజంగా నేను ఈ సంగీతాన్ని 3 సంవత్సరాల క్రితం వెతుకుతున్నాను... నేను నా దేవుడా వాట్ ఎ మ్యూజిక్...నేను ఒడిశా నుండి వచ్చాను, ఇది నాకు చాలా ఇష్టం
Evanni nenu intha late ga vintunnanu enti... Bus window seet +headphones + full valume=💃💃Super...... Band mathram eraga dhisaru anna... Team work bagundhi
ఇలాంటి బ్యాండ్ ఉంటేనే పెళ్లి కి నిజమైన కళ ఇలాంటి కళాకారులని తప్పకుండా ఆదరిద్దాం ఇలాంటి బ్యాండ్ ఉంటేనే ఆ పెళ్లి మజా వేరు మొత్తానికి చాలా బాగా కొట్టారు గుడ్ లక్ టు శ్రీధర్ బ్యాండ్
Tq.bayya.🙏🙏🌹🌹
Avunanna it's real
Yes
ఇప్పటికీ కూడా ఈ సాంగ్ ని వినేవాళ్ళు ఒక లైక్ చేయండి ❤❤❤
Eppatiki kadhu bro Eppatikaina vintune vuntaru prati okka marriage lo e band lenidhi antu vundadhu
Jsongsdjtelugu
@@tirupathireddy390😅😅😊 0:29 😅😅😊
Dj వేస్ట్ క్యాషో బ్యాండ్ సూపర్ పల్లకిలో పెళ్లికూతురు పాట సూపర్ వాయించారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Avvaru neku cheapendhi dj vaste ani
సుప్పర్ బ్యాండ్....
మీ టీమ్ మెంబర్స్ సుప్పర్......
వర్జినల్ బ్యాండ్ మాస్టర్స్..... 👌👌👌👌
V
Bro really చెప్పాలి antey ..ఈ band వింటూ ఉంటే మనసు ఎంత హ్యాపీ గా ఉందో
Ni bongu raa
Nijam bradhar ,s song vintunte chala chala happy ga undhi reyalyi gret bro,s
@@HarshaTrainer houner please
Yes anna🙂
అవును btother
Wow super..poonakaalu loading
ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టకుండా ఈ మ్యూజిక్ వినగానే సరికి కిక్ ఉంటుంది ఎన్నిసార్లు విన్నా సరిపోదు అవునా కాదా ఇలాంటి మళ్ళీ రాదు మ్యూజిక్ పాట కంటి ఇది బాగుంది
ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏😊❤️❤️❤️❤️
Jjuj
చాలా రోజుల ఈ పాట విన్న బ్రో మనసుకు చాలా హ్యాపీ గా వుంది బ్రో...
డ్డి జే లు పోయి మళ్ళీ మి బ్యాండ్ రోజులు రావాలి అని ఆ దేవుడు నీ కోరుకుందాం
Moddala DJ Lu vachi intha manchi music ni pogodtunnai...DJ Lu ban chesi dengali...pelliki DJ kanna idhe band baaajale Chala happiness ni istai vinte❤️
@@newone3519 yes 👌pelli lo DJ la kanna band e entho Kala GA untundi
Yes
@@newone3519west ra nuvvu matalu gave na girls mundhu.....
@@RAJ-gq7pc . .a. a.abw..
నా పెళ్ళికి ఇలాంటి band పెట్టిస్త 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥰🥰🥰🥰🥰🥰🥰🥰
ఆల్ ది బెస్ట్
హాయ్ అన్న.. మీ సాంగ్స్..మ్యూజిక్ చాలబాగున్నది ..హెర్ ఫోన్స్.. పెట్టుకొని వింటే ఊపు వస్తున్నది.....
Ha bro real
Nijam anna
Nice
Haaa feell😘
When I'm bad mood then I listened this music total my mind and body it's peace thanks to sridhar band🥰🥰🙏
Dreams loki thiska poye music anna pelli kaka poyina lover tho pelli ayye feel theppisthundhi anna
..... చింపి ధర్వాజా ఎక్కిచ్చినవ్ bro
Super బ్యాండ్
Ok UKIP leader
Nice 👌👌
No dj vj can replace this band❤️❤️missing those olden days😭😭😭😭😭ha rojullo village lo avari mrg aina vuthhey valla Bharath chudaniki pakka velleyvallam
Ya. It's melodious. 👍
అబ్బా ఏమి కొట్టిండ్లు బ్రో..... సుపరో సూపర్...నో కామెంట్స్ ..👌👌
పెగడపల్లి అంటే జైపూర్ పెగడపళ్లి ఆ బ్రో
Kalvasrirampur dhagera peddapally dist
Wgl lo kadaa
Ledu,
Jagtial district , Kondagattu daggara
మనసు గాలిలో తేలిపోయింది 😘😘😘😘 🎹🎹 వెరీ నైస్ ❤️❤️❤️
Wow. It's Fantastic. Upload More. 🎹🎺🎸🥁👍
మ్యారేజ్ లో ఈ సాంగ్ లేకుండా ఉండదు శ్రీధర్ అన్నా సూపర్ 🤩👌...
Hii bro. Mee. Work. Super
Hi. Sridar. Bro. Super
H
yes
S
అన్న చాలా బాగుంది మ్యూజిక్ సూపర్ 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹
బ్రో ఇని సాంగ్ లో నాకు నచ్చిన సాంగ్ సూపర్ అన్న 👍🙏
Anna headset pettukoni Kalli musukoni vintunte adho pelliki vellina feeling vastundhi all the best
Worrest band.
Music wow nice ఫెంటాస్టిక్ వెరీ వెరీ నైస్ సూపర్ టాలెంట్ ఇది నాకు చాలా నచ్చింది మ్యూజిక్ so ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మ్యూజిక్ అలా ఉంది ఇది మీ అందరికీ ఇచ్చిన దేవుడు గొప్ప వరం టాలెంట్ and పల్లకిలో పెళ్లికూతురు మహారాణి లా ఉంది. మై బ్లోయింగ్. మీ అందరికీ ధన్యవాదములు. Music ilke straight you very experience. మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి
dress code and band super anna
Sridhar Bhayya....em kottinaav Anna...ee song vintunte goose bumps very nice playing with your team wondering..mi team andariki Peru peru na kruthagnathalu theluputhunnanu especially this song
చంపకు చుక్కను పెట్టి పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో
పల్లకిలో...
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గుల వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా
బంగరు బొమ్మా బంగరు బొమ్మా
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మా
వెన్నెల బొమ్మా వెన్నెల బొమ్మా
పరిమళాల గంధపు బొమ్మా సున్నితాల గాజు బొమ్మా
పుట్టినింట లేతబోమ్మా మెట్టినింట సీతబోమ్మా
ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము
మాటరాని బొమ్మలమయ్యాము
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
నా పెళ్ళిలో అతిధులు మీరేకదా
అతిధులంటే దేవుళ్ళనే అర్ధం కదా
ఈ పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది
నాపై మీ చల్లని చూపే వరముల వరదయింది
ఈ అతిధి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యాంగా నువ్వుండాలని
నీ బ్రతుకంతా బాగుండాలనీ...
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
🤝🤝🤝🤝🙏🙏🧡🧡🧡🌷🌷
శ్రీధర్ బ్యాండ్ వేరే లెవెల్....🔥🔥🔥🔥🔥
Nice
సూపర్ బ్యాచ్ అన్న ...?
2024 lo October lo e song vintuna vallu oka like kotandi ❤
ఈ మీ బ్యాండ్ మ్యూజిక్ విని కష్టాలు మరచిపోవచ్చు
చాలా బాగుంది ఈపాట అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నావురా అక్కడ
Super .....malli old days gurtukubastunnai🥰🥰🥰🥰
AP& TG The BEST band
హెడ్ సెట్ తో వింటే ఇంకా కిరక్ ఉంటది..శ్రీధర్ గాడి బ్యాండ్ మించి ఎవరు లేరు..అంతే.
👌👌👌👌👌bro..
ఆన్న మీ కోసం ఏమ్ అయిన చేయాలి అన్నలు❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ❤❤I love. This song
మటల్ లేవ్ మాట్లాడుకోవడల్ లేవ్ దబిడి దిబిడే🔥👌👌👌👌
సూపర్ గా ఉందన్నన్న సాంగ్స్ మ్యూజిక్ చాలా బాగుంది
Superb😍
Kya baat hai. 👌👍
అన్న అన్నమయ్య మూవీలో పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు సాంగ్ కొట్టవ plssss
Hi
Super My favourite song
Happy SÂÑKRÅÑTÏ TÕ ÀLL ❤️❤️
Excellent amazing great genius music Persons
BROTHER MATALU LEVU, KUMMESARU, PRANAM POSARU EE SONG KI💐💐🙏🙏🌹🌹
Super 😊
నేను ఐతే హోం. థియేటర్ లో ఉంటా సూపర్ ఆశలు
Ee song vinte edo మంచి feelings super shridhar అన్న team
Super brother 👌👌👌👌💐💐💐
Super frds 👍👍
Anna meemida case pedtha anna... Mi videos anni chusesariki na data balance aipoindi anna... Recharge chey anna.... 😄😄😄😄... No word's to say about your skills anna.. Simply suprb anna
Avna 😊
Supar broooo
బ్యాండ్ వాళ్లకి ఉపాధి.... లేదు ఈరోజుల్లో.... DJ వల్ల...
మళ్ళీ పాత రోజులు రావాలి అన్న.....
థాంక్స్ గాడ్.... ఎట్టకేలకు నాకు అర్థమైంది.. నిజంగా నేను ఈ సంగీతాన్ని 3 సంవత్సరాల క్రితం వెతుకుతున్నాను... నేను నా దేవుడా వాట్ ఎ మ్యూజిక్...నేను ఒడిశా నుండి వచ్చాను, ఇది నాకు చాలా ఇష్టం
శ్రీధర్ అన్న నీకు ననమస్తే అన్న సూపర్👌🙏👍..
Awesome bros really nenu 100 times Aina vinivunta super super super super super super super super
నిజంగా ప్రాణం పోశారు music బ్యాండ్ చాలాఇంట్రెస్ట్ గా ఉంటుందని తల ఎలా ఉంటుందో ఒకసారి వింటే చాలు కరోనా టైం లో music మనం ఆటోమేటిక్ మర్చిపోతాం
Ma chinnapudu e bands alarinchevi supar
This is better than Punjabi Band Baza. They don't use Casio. 🎹🎺🎸🥁🪗🎤👍
తెలంగాణ స్మార్ట్ విలేజ్ మ్యూజిక్
DJ లు వెళ్లి తిరిగి ఇలాంటి బ్యాండ్ మళ్లీ రావాలి
Full song adiripoindi👌
సూపర్ నైస్ బ్యాండ్ శ్రీధర్ మ్యూజికల్
మీ ప్రతిభను మెచ్చుకోడానికి నాకు మాటలు సరిపోవడం లేదు.ఎక్సలెంట్ n పర్ఫెక్ట్
అన్న సంతోషి మాత సాంగ్ వేయండి
Super brooo 💥💥💥💥🙏🙏🙏💐💐💐💐💐💐💐💐Bro naa pelliki mimmalne pilustha
marvelous band brothers
సూపర్ కొట్టుతున్నారు im బ్యాండ్ కౌండేట్ ❤👍😍😍😍😍
Nice composing anna keep it up 👍👍👍👌👌
Evanni nenu intha late ga vintunnanu enti... Bus window seet +headphones + full valume=💃💃Super...... Band mathram eraga dhisaru anna... Team work bagundhi
super clearity
Super kirrak
Excellent 👍
Nice anna songs all videos watch 🎉🎉❤telagana khammam
అసలు మీరు బాహుబలి లాగా ఉన్నారు అన్న
Casio can do magic. 🎹👍
Super annaya😍😍
Sridhar band ante A 1 band party I"m big ,biggest & fan
Band music ప్రియులంత sridhar band music బృందానికి రుణపడి ఉంటారు
Make This On 90s Melodious Hindi Songs. Pls. 🎹🎺🎸🥁👍
Nice music bro., every one heart full tqqq brothers,, this music is am enjoying every movement.. tqq so much
మనసు చాలా ప్రశాంతంగా వుంది వింటుంటే
ఇది చూసి చాలా నచ్చింది మ్యూజిక్ అలాగే
ఫిదా అయిపోతున్నాను ఫుల్ అదిరింది కొట్టేశారు అసలు మీ హీరో అంటే మీరే
పాట వింటుంటే మనసుకి ఎంత హాయిగా వుందో
Neet and xlent Bro
Super bro
Sisindhri song Ataadukundhaam Ra andhagaada... Chevyaa Anna... Please!
అన్న నా పెళ్లప్పుడు మీ బ్యాండు ఉంది అని తెలువదు లేదంటే నా పెళ్లి కి పిలిచేతోడిని 👌🏽వాయిస్తున్నారు అన్న మీకు 🙏🏽🙏🏽
థాంక్స్ నేను చెప్పిన సాంగ్ చేసినందుకు 💐💐
God gift bro .super n sweet.
మీ బ్యాండ్ కి నేను ఫిదా అయిపోయా బ్రో....
M.DASHARATH.NIRMAL
అవును
@@dasharathmeera3565 pp p ppp p
@@tiktokstarvenky1439r i8ii0pp9pi in
@@tiktokstarvenky1439 jail sentence
Super
Old is Gold🙏🙏♥️♥️
So cute I love this music
Super music Anna 😊😊😊❤❤❤🎉🎉🎉
బ్రదర్ బతుకమ్మ o నిర్మల సాంగ్ ప్లే చేయండి బ్రో
Cheyaru bro.casio kottevallaki new songs kottaradhu
@@nareshkalleda6439 no try chestharu but rithem raadhu..
ruclips.net/video/8S2Vs7FKTDk/видео.html
Batukamma Nirumalla song
Daari thappina mana sampradayalaku malli praanam postundru anna miru👌
excellent
Super super super naa chinnatam lo baga enjoy chesevadni reksaw bands ni😥😥😥😥
Excellent music