om konganapadu band

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 502

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 2 года назад +17

    ఎనెన్నో కళలకు పుట్టినిల్లు మన బారతదేశం అలాంటి కళలను చెక్కు చెదరకుండా కాపాడవలషిన బాద్యత మన మీద ముఖ్యంగా ప్రబుత్వాలపైన ఉంది

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад

      కళాకారుల పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం

  • @Upendra126
    @Upendra126 2 года назад +38

    అద్భుతమైన ప్రావీణ్యం కనబరిచిన నాయి బ్రాహ్మణ సోదరులకు హృదయ పూర్వక అభినందనలు

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад +2

      కలల పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం

  • @amaragopinath1986
    @amaragopinath1986 2 года назад +10

    👏👏👏👏👏 చాలా బాగుంది
    ఎన్ని సార్లు విన్నా మల్లీ మల్లీ విధానాలను ఉంటుంది ఎన్ని సార్లు విన్నానో కూడా గుర్తు లేదు 👍😊 సూపర్ 😍🥰

  • @nageswararaopentakota8222
    @nageswararaopentakota8222 Год назад +1

    Super super super మా చిన్నప్పుడు మా వూరు లో ఈ లాంటి బ్యాండ్ pettinchaamu పెద్దాపురం vs ఉమ్మలాడ top in ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఇలా you tube లో చూసాను so Happy dhanyavad

  • @kumarswamykatkuri1364
    @kumarswamykatkuri1364 5 лет назад +30

    బృందం వారికి నమస్కారములు మి కళ అద్బుతమైన కలా మీరు దేవాలయ ప్రాంగణంలో మీ కళని ప్రదర్శించే క్రమంలో(పాదరక్షలు) చెప్పులు. లేకుండా కళను ప్రదర్శించితె బాగుంటుంది

    • @bikkasuman3517
      @bikkasuman3517 2 года назад +1

      Palallo kuda chedu chustav nivu

    • @jaradoddisatyaraju9965
      @jaradoddisatyaraju9965 2 года назад +1

      @@bikkasuman3517 అఅఅఅఅ అఅఅఅఅ ౕౕౕౕఐఐఅఅ అన్న అఐఐఐఐ

  • @palepuramamohanarao7362
    @palepuramamohanarao7362 Год назад +1

    🎉🎉 మీ బృందం గురించి ఏం చెప్పాలి, ప్రభుత్వాలు మీ లాంటి కళా కారులు కి సహాయపడాలి, ఆదరించి ప్రోత్సహించాలి.

  • @sudhakarmallam797
    @sudhakarmallam797 3 года назад +35

    రామకథను వినారయ్య లాంటి పౌరాణిక గీతాన్ని అలా బ్యాండ్ మ్యూజిక్ లో అంత గొప్పగా శ్రావ్యంగా ఆలపించడం మామూలు విషయం కాదు.. మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి గీతాలను ఆలపించి మనసులను పులకరింప చేస్తున్నందుకు మీ టీమ్ స్పిరిట్ కి శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @nagabhushana2537
      @nagabhushana2537 2 года назад +2

      Super

    • @subbaraoviswanadha1670
      @subbaraoviswanadha1670 Год назад +1

      Marvellous

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад

      ధన్యవాదాలు అండి కళాకారులను గౌరవించిన మీకు శతకోటి వందనాలు

  • @-RRR1080
    @-RRR1080 4 года назад +46

    ఇ కళ కలకాలం నీలిచీ నాయి బ్రాహ్మణులకు గొప్ప గర్వ కారణంగా నిలుస్తుంది

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад +2

      ధన్యవాదాలు అండి నమస్కారం

  • @duvvalarajesh4602
    @duvvalarajesh4602 2 года назад +11

    అధ్భుతం మీ సాధన ! ఆ శ్రీరామచంద్రుడు మీ గానం వినాలని కొరుకుంటున్న . మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది . 🙏🙏

  • @m.d.srinivasarao4680
    @m.d.srinivasarao4680 Год назад +5

    మాస్టర్ లకు ధన్యవాదములు ఇలాంటి వృత్తులను చాలామందికి నేర్పించి మన సాంప్రదాయాలను కాపాడుతున్న అందుకు మన దేశ ప్రజలందరూ అభినందించ వలసినదిగా కోరుచున్నాము❤

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад

      చాలా మంచిది మాస్టర్ నమస్కారం

  • @okrishna3484
    @okrishna3484 3 месяца назад +1

    , మీ గానం అపూర్వం
    మీ వాయిద్యం అమోఘం
    మీ కళ ఇలపై ఓలలాడే శ్రావ్యం

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 года назад +12

    స్వచ మైన స్వదేశీ హిందూ మన తెలుగు భాహా సాంప్రధాయము జీవిస్థూనే ఉన్నదని సగర్వంగా! చాటి చెప్పారు మీరు గ్రేట్ సూపర్ డూపర్ బ్యాండ్

    • @kishanboda613
      @kishanboda613 3 года назад +1

      excellent old is gold

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад

      మీ ప్రేమకు ధన్యవాదాలు అండి నమస్కారం

    • @Rikiradhwan1Riki
      @Rikiradhwan1Riki 2 месяца назад

      Anna kilernatu neripistara ha

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 2 года назад +1

    Veeri samykya krushito pradarsistunna layavinyasaaniki naa dhanyavaadaalu all success all the very best and thanks a lot god bless them jai bharat jai telugu kalaama talliki mallepoodandalu 😍🌹🙏

  • @nsrkiran5769
    @nsrkiran5769 2 года назад +2

    నాయి బ్రాహ్మలు చాలా మంది క్రైస్తవం లోకి వెళ్లిపోతున్నారు. మీ సంఘాల ద్వారా ఈ సమస్యని పరిష్కరించండి....

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 3 года назад +13

    చాలా బాగుంది అన్నా కళను బ్రతికించ్చంది ఇలాంటి కల చాలా అవసరం పెల్లుల్లికి ఈ బ్యాండు చాలా మంచి ది పది మంది వింటారు సంప్రదాయం గా ఉంటుంది పెల్లుళ్ళకి dj పెడతారు ఎందుకు తాగేసి గొడవలు

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад

      అన్నా మీలాంటి మీలాంటి వారి దీవెనతో ఎప్పటికీ కల బతికే ఉంటుంది

  • @gandianil475
    @gandianil475 Месяц назад +6

    చాలా బాగుంది

  • @urandurrajasekhar9184
    @urandurrajasekhar9184 4 года назад +28

    నా మనసు కు చాలా హాయిగా ఉంది. ఎంత బాగా పాడారు.

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 2 года назад +5

    చాలా అద్భుతంగా వుంది కాలరినెట్ సంగీతం...ఇటువంటి instrumental music ని మనం అభినందించి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పై వుంది

  • @chgangadhar6293
    @chgangadhar6293 2 года назад +8

    అద్భుతంగా ఉంది మీ కళాప్రదర్శన 🙏

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 года назад +3

    So Nice కళాకారులకు జీవనోపాధి కలిగించి తే ఇంకా మధురంగా ప్రదర్శిస్తారు. 👌🙏

  • @NNKP504
    @NNKP504 8 месяцев назад +1

    అద్భుతం గా అవతరింపజేసిన కళా కారులందరికీ అభినందనలు

  • @mohansrao9566
    @mohansrao9566 4 года назад +6

    చాలాబాగుంది మీకు ఆశీస్సులు dress code కూడా regular గా కాకుండా class గా ఉంది మీరు program start చేసేముందు శుక్లాం బర దరం విష్ణుం, "వాతాపి గణపతిం భజే"play చెయ్యగలరని మనవి.

  • @86udayam
    @86udayam 5 месяцев назад +3

    కర్నూలు జిల్లా కే గర్వకారణం మీ బృందం

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад

      అన్న ధన్యవాదాలు అన్న నమస్కారం

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 года назад +10

    Most wonderful performance.Lord Srinivasa bless you forever.Thank you very much
    .

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 5 месяцев назад +4

    super ga undhi mee వృతి కి గౌరవం దక్కింది

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад +1

      చాలా సంతోషం అండి నమస్కారం

  • @venkatachalamsakamoori5698
    @venkatachalamsakamoori5698 2 года назад +4

    మనసు కు విన sompugaa ఉంది చాలా సంతోషం మంచి పేరు వస్తుంది మీకు

    • @NANDANDRUVANSTUDIOS
      @NANDANDRUVANSTUDIOS  5 месяцев назад

      అన్నా ధన్యవాదాలు అన్న నమస్కారం

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 Год назад +4

    అద్భుతమైన కళను అశ్వాదిస్తున్న మీ అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు చాలా బాగుంది 👌👍

  • @venkatchaganti4695
    @venkatchaganti4695 3 года назад +3

    వెర్రీ గుడ్ ఇంకా కొంచెం స్పష్టంగా ఉంటే బాగుంటుంది మీ ప్రయత్నం ని కి మీకు అభినందనలు

  • @rakeshreddy6476
    @rakeshreddy6476 2 года назад +4

    Excellent very nice keep it up God bless you and your team

  • @devasanichandramouli2872
    @devasanichandramouli2872 2 года назад +1

    Super olden days' ఇలాంటివి chusinanu . థాంక్సు

  • @kkavita3522
    @kkavita3522 2 года назад +1

    కళ అద్భుతం తెలుగు గొప్పదనానికి నిదర్శనం

  • @balakrishnayerram364
    @balakrishnayerram364 Месяц назад +2

    Excellent ❤

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 5 месяцев назад +1

    MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SIR

  • @krishnaraokattamudi8214
    @krishnaraokattamudi8214 3 месяца назад +3

    Excellent 👍👍 super

  • @narasimharaogorijavaram17
    @narasimharaogorijavaram17 Год назад +1

    Chala spr ga vundi meeku Aa Ramudi aashirvadamulu Vundalani korukontnna

  • @salammulla3761
    @salammulla3761 2 года назад +2

    Ee ippdu youth kotte dreams kanna maggala vayedhylu 👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @raghuramireddy2059
    @raghuramireddy2059 3 года назад +1

    సూపర్ అన్నగారు మీ మ్యూజిక్ వింటుంటే నా మనసుకు హాయిగా వుంది

  • @RajKumar-pe4jj
    @RajKumar-pe4jj Год назад +1

    Na manasu pulakinchindhi excellent performance. 👌

  • @satishtechsa1103
    @satishtechsa1103 Год назад +1

    Fabulous.... No words to say......what a Dedication ...

  • @anilkumarchinthakunta3305
    @anilkumarchinthakunta3305 5 лет назад +7

    Superrrrr ramakathanu vinarayya song from lavakusa movie, and nice performance.aa useless dj's vachaka elanti talent kanipinchatledu, anyway all the best.yours from....?????

  • @sathishgajjela5683
    @sathishgajjela5683 Год назад +1

    Chala bagundhi andharu kuda oke leval lo unnaru 👌👌👌👌👌

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 года назад +6

    Supub sir.
    No words. Really great Master's.
    God bless you all teem members.

  • @rajakalla6531
    @rajakalla6531 4 года назад +7

    Chaala rojula tharvatha manasu prashanthamga undhi tq sir

  • @y.jaishankar6827
    @y.jaishankar6827 4 года назад +10

    nice song. Excellent performance. Excellent team work , good timing

  • @thrishulgoud6317
    @thrishulgoud6317 4 года назад +2

    Very very well mi gurinchi cheppalante matalu ravatledu super super 🙏🙏🙏🙏💐💐good team

  • @Vishu050
    @Vishu050 Год назад +1

    It’s very good sir I’m enjoying lots ❤🙏

  • @viveknanda1668
    @viveknanda1668 4 года назад +2

    మా.... హెదెరాబాద్ లా ఇప్పుడు.. కోటార్.. ఏస్తేగాని.. బ్యాండ్ కొట్టలేరన్న......

  • @kallemgoudvenkat4837
    @kallemgoudvenkat4837 5 лет назад +14

    గ్రామీణులకు చాలా ఇష్టము ఇలాంటివి super exellent

    • @kalanadhabhatlasuryanaraya288
      @kalanadhabhatlasuryanaraya288 4 года назад +1

      In good olden days there are several music instruments like this thereare baig bands what is called Dolu Sannachaimelam it costs above one Lach rupees per day the troops will be engaged in marriages and Utsavams in olden days I have seen and..heard in my childhood at the age of my 5 to 15 years 1949 to 59 now a days they may not be available in the olden days Zamindars and Raja's used to engage the troops for marriages and festivals Further there are imams and small estates at that time abolishing the Zamindari and Rajastanams they have gone TTD etc may engage now There are tyagaraja krutulu etc That is our traditional culture and heridatary Such things are disappeared I think our grate SP Balu Garu may take up this programme song with padutatiyyaga. And Swarabhishekam etc aruwith the help of Ramojirao Garu andCineheros and related groups /////''/////////////////stop
      and biherossherituals

  • @pullaraopragallapati3977
    @pullaraopragallapati3977 2 года назад +1

    Excellent team all of well done 👏
    Many Many thanks all the best

  • @mushtakahammedmirza48
    @mushtakahammedmirza48 4 года назад

    Very good animatrame ante bagunda demo. KALAKARULA KALAKI vandanam, ABHIVANDANAM. GOD bless you and all.

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 2 года назад +1

    నా మనసుకు నచ్చిన రాగం(Hyd)💯🌿☘️🇳🇪🍍🍉😈

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 4 года назад +7

    పాత రోజులు లోని ఆ పాత మధురాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ రోజులే వేరు.

  • @AthramMaruthirao
    @AthramMaruthirao 5 месяцев назад +1

    ❤❤❤❤❤❤ చాలా బాగా ఉంది భృదాని కి వందనాలు వందనాలు ❤❤❤❤❤

  • @nsrfolkmusic4671
    @nsrfolkmusic4671 3 года назад +5

    Great music, Thoppu,
    Excellent👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    I am blessed to watch this

  • @thullurujagadamba1242
    @thullurujagadamba1242 4 года назад +7

    Incredible they should be encouraged to keep our tradition alive
    Great job Anna, keep it up

  • @yesebutadi-joseph2596
    @yesebutadi-joseph2596 4 года назад +3

    Excellent, how much take rupees perday

  • @ashokrao2377
    @ashokrao2377 3 года назад +2

    Ignored artists r like kongunadu brand ramakathanuvinarayya it's great chalabagachesarandi andariki thanks kudos

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 2 года назад +2

    Marvelous , what a music? Really Everyone enjoyed.

  • @srinivasareddypalvai8262
    @srinivasareddypalvai8262 3 года назад +14

    May all these Artists Live long happily, they made me happy with their melodious music. Let me know which place it is

  • @ramkrishnamanda
    @ramkrishnamanda 4 года назад +5

    Unbelievable..No words...Mind blowing... Superb

  • @ravikumar-001
    @ravikumar-001 Год назад +1

    17 lakhs vies ha super all team members and RUclips income also good profit

  • @simhadrisrinivasarao1161
    @simhadrisrinivasarao1161 Год назад +1

    బృందానికి ధన్యవాదములు

  • @bmurali2691
    @bmurali2691 5 лет назад +10

    అధ్భుతం మైన కళాకారులు సూపర్

  • @bodavenkatesh7142
    @bodavenkatesh7142 2 года назад +1

    చాలా బాగుంది అన్నగారు .

  • @ramreddyedula9737
    @ramreddyedula9737 6 месяцев назад +1

    Prachina kalalaku pranam postunna meerut vela vela vandanalu

  • @kumarshilagani2118
    @kumarshilagani2118 Год назад +1

    I watching this daily superb

  • @vijayram-rd4oh
    @vijayram-rd4oh 3 месяца назад +1

    Laddagiri sivalayam daggara... Idi ma ooru...

  • @joyinjesustelugusongs6458
    @joyinjesustelugusongs6458 2 года назад +1

    Excellent dress code nice super amazing singing style 👌👌👌💐💐💐💐

  • @santhamoorthy4460
    @santhamoorthy4460 2 года назад +1

    Super 💕அருமை இனிமை👍

  • @kothanarayana2468
    @kothanarayana2468 2 года назад +1

    Very very nice keep it up congratulations

  • @gangeswaravelpulasimha4906
    @gangeswaravelpulasimha4906 2 года назад +1

    అన్న ఏమని పొగడాలి,క్లార్నట్ అదరగొట్టారు

  • @KTR-st4fi
    @KTR-st4fi 2 года назад +2

    Amazing performance your beautiful bands I love and I like’s you’re beautiful entertainment thanks for sharing my thoughts and prayers for your family

  • @jookoorisampathvarma4939
    @jookoorisampathvarma4939 4 года назад +5

    Excellent performance Andi good team work..

  • @sreechennuduperumalla6048
    @sreechennuduperumalla6048 2 года назад +2

    Guruvulaku 🙏🙏🙏🙏🙏☝️

  • @sattarshaik9490
    @sattarshaik9490 4 года назад +5

    What an energy. Great team work. Neat and impressive presentation of most popular Ghantasala's eternal music.

  • @naiduchandra54
    @naiduchandra54 2 года назад +2

    ఈ పాట అద్భుతంగా ఉంది

  • @ramanareddy81
    @ramanareddy81 2 года назад +1

    Super super na mind free ga ayyindi

  • @perijagannadharao5959
    @perijagannadharao5959 2 года назад +1

    Ultimate mee troop ki na dhanyvadamulu

  • @radhakrishnanrangasamy9585
    @radhakrishnanrangasamy9585 2 года назад +1

    அருமையான இசை நிகழ்ச்சி வாழ்த்துக்கள்

  • @MamidalaSrinivas-k5s
    @MamidalaSrinivas-k5s Месяц назад +1

    సూపర్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 года назад +1

    గ్రేట్ గ్రేటేస్ట్ గ్రేట్ ఫుళ్ యువర్ టీం.

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 2 года назад +2

    Excellent band congratulations hole band masters

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 года назад

    Proud India.
    Wow really great Master's.
    Greenway international foundation. Hyderabad.
    KL. Narayana. CMD.

  • @chikkalaprasad686
    @chikkalaprasad686 5 лет назад +6

    good, bold and daring attemp. Very difficult to play this song in band party. Very good attempt and nice performance.

    • @chikkalaprasad686
      @chikkalaprasad686 5 лет назад +1

      Thank you very much for liking my comment. I remain.

  • @KurojuRajanna
    @KurojuRajanna 2 месяца назад +1

    Very good song . long time

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 2 года назад +1

    అద్భుతమైన కళ చాలా బాగుంది 👌

  • @srinivasareddypalvai8262
    @srinivasareddypalvai8262 3 года назад

    Meeru elaanti programs malli malli cheyaalani korukuntunnamu

  • @satishmysongskumar5437
    @satishmysongskumar5437 Год назад +1

    ఈ వీడియోలో ఉన్న మొత్తం గ్రూప్ బ్యాండ్ కావాలంటే ఎంత amount అవుతుంది చెప్పగలరా

  • @naveenkumarjadi2915
    @naveenkumarjadi2915 2 года назад +1

    Ee song name enti anna starting vache music ee movie lonidhi

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 5 месяцев назад +1

    సార్ సూపర్ సూపర్...

  • @rajamoksha
    @rajamoksha 2 года назад +1

    Excellent. Long live this music band

  • @subbareddysyamala298
    @subbareddysyamala298 2 года назад

    Jaya Krishna Mukunda Melodies.
    Beautiful composition of this Devotional songs. Best wishes to these Artists.

  • @rajeshchhetri217
    @rajeshchhetri217 Год назад +1

    Good to here, musicians are very talented ❤😂

  • @rajaraobollapalli3581
    @rajaraobollapalli3581 Месяц назад +1

    కళా అంటే ఒక హార్ట్

  • @kesavareddydanda220
    @kesavareddydanda220 4 года назад +2

    Super sri ramaraksha.Arogyamasthu.

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 2 года назад +1

    Super Superior..brother...

  • @najundappac16
    @najundappac16 2 года назад +1

    Telugu Lavakusha Song Super

  • @shampurimohan3899
    @shampurimohan3899 Год назад +1

    Maa nanna garu gurthukocharu🙏

  • @giribabug1269
    @giribabug1269 2 года назад +1

    Exllent performance I enjoyed lot of

  • @TrinadharaoBeesetti-gw3el
    @TrinadharaoBeesetti-gw3el 2 месяца назад +1

    Master garu super.