Daily Wage Earner Bharathi Completed Phd in Chemistry at Singanamala | Nagaraju Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 1,9 тыс.

  • @indipendent476
    @indipendent476 Год назад +315

    నాగరాజు అన్న చేసిన ఇంటర్వి లో నాకు బాగా నచ్చిన ఇంటర్వి Thankyou Anna 🙏🙏🙏

  • @ramaraogondu6676
    @ramaraogondu6676 Год назад +136

    చిన్న చిన్న కష్టాల కే ఈ జీవితం ఇంతే అనుకున్న వారికి మీ విజయం స్ఫూర్తిని ఇస్తుంది Dr భారతి గారు. really great 👍

  • @sridharparuchuru8122
    @sridharparuchuru8122 Год назад +544

    ముఖ్యమంత్రి గారు!
    ఎన్నో అవసరమున్న, అవసరం లేని, పథకాలను చాలా మంది లబ్ధిదారులకు అందించారు.
    ఇలాంటి వారికి చేయూతనందించి మంచి ఉద్యోగం తో ప్రోత్సహిస్తే మీరు మా లాంటి మధ్య తరగతి మనసులు కూడా గెలుస్తారు. 👍

  • @karunachevuru2675
    @karunachevuru2675 Год назад +61

    గౌరవనీయులు
    CM
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
    నేను నా వంతు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్
    ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ
    ఆమెకు న్యాయం జరిగే నాయకత్వం మీలో ఉందని మేము నమ్ముతున్నాం సార్ 🙏

  • @llp782
    @llp782 Год назад +315

    ఈ ఆణిముత్యం ఏడిస్తే సరస్వతి దేవికి అవమానం ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది

    • @Suryachintala_789.
      @Suryachintala_789. Год назад +5

      Valla google pay number description lo ichina okkakaru tiffin ki ayye money donate chesina.. Vallaki chala benefit avvuthadi media vallu just cover cheyadame kakunda vala details peduthe andaru donate chestaru..
      Govt is nothing but ** people** ante maname... Choosukovali..

    • @joguajay9336
      @joguajay9336 Год назад +4

      Yes this is good idea vala details uploade cheyandi

  • @myvillagemyfriends7306
    @myvillagemyfriends7306 Год назад +27

    జై భీమ్.. అంబెడ్కర్ గారు కోరుకున్నది ఇదే.. చదువు చాలా అవసరం. ఎవడు ఆపలేరు చదివితే..

  • @babujayanandamtheetla381
    @babujayanandamtheetla381 Год назад +541

    Sir, ఈ ఇంటర్వూ సీఎం వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. 💐💐Congratulation Bharathi garu 💐💐💐🙏🙏🙏🌹🌹

    • @prathizna97
      @prathizna97 Год назад +5

      Exatly correct 💯

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад +2

      YSR. SIR. MUST. DUE. JUSTICE. Thanks

    • @AmaraRam-np1nw
      @AmaraRam-np1nw Год назад

      Crt cheparu కాని సీఎం కె డబ్బులు లేవూ అందుకే మా స్టేట్ ఇలా తయారు అయిది.. ఎందురో చదువుకున్నావా మేధావులు మన దేశం నుచి విడిపోతున్నారు 🥺😢

    • @sravankumar--ddy
      @sravankumar--ddy Год назад +5

      వరకు తీసుకెళ్తే ఎం చేస్తాడు సీఎం .....

    • @kudamalasirisha5593
      @kudamalasirisha5593 Год назад +5

      Cm em chestadu em chyadu aa cm and MLA andaru okate andi

  • @ranjitkatikala7601
    @ranjitkatikala7601 Год назад +35

    మీరు సాధించిన విజయం మాలాంటి మిడిల్ క్లాస్ వారికి ఎంతో ఆదర్శం మీకు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 మేడం చదువు తగిన job వస్తే చాలా హ్యాపీ గా ఉంటుంది

  • @Dr.KoragoniNaresh
    @Dr.KoragoniNaresh Год назад +110

    ఇది కదా అంబేద్కర్ కోరుకున్న అక్షర జ్ఞానం...
    నిజంగా నీ సంకల్పనికి నమస్తే Dr. భారతి.
    ఇంకాస్త దృఢ సంకల్పం తో మంచి ఉద్యోగం సంపాందించు

  • @midhunchowdary5588
    @midhunchowdary5588 Год назад +31

    నిజమైన మట్టిలో మాణిక్యం...భారతి గారికి న్యాయం జరగాలని.. అందరి సప్పోర్ట్ భారతి కి ఇవ్వాలని కోరుకుంటున్నాను.be strong,Keep it up bharathi. Good luck 👍

    • @nagamalleswaraochimakurthi681
      @nagamalleswaraochimakurthi681 Год назад +1

      Super 💐💐💐💐💐💐💐💐💐💐

    • @vittalkumar8222
      @vittalkumar8222 Год назад

      Vittal Kumar
      Really we should understand, a lady with zero fesilities made a wonderful job Hatts off to this lady and wish her all the best. Govt must hlep her for further progres, 😅

    • @midhunchowdary5588
      @midhunchowdary5588 Год назад

      @@vittalkumar8222 😂😉

  • @homiebaba
    @homiebaba Год назад +177

    నాగరాజు సర్ నిజంగా ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు నిజంగా పాదాభివందనం. ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసి, అసలైన దేశ సమస్య లను వెలుగు లోకి తెచ్చి అసలైన జర్నలిజం ని మీలాంటి వారే బ్రతికించాలి.

  • @dpadmavathi3797
    @dpadmavathi3797 Год назад +13

    డాక్టర్ భారతి గారు మీరు చాలా గ్రేట్ మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు అమ్మ మీ కోరిక నెరవేరుతుంది 👍

  • @padmavathikommu8119
    @padmavathikommu8119 Год назад +683

    చాలా ధైర్యంగా మాట్లాడాడు ఆమె husband..వీలైతే సుమన్ టీవీ సపోర్ట్ చేయ్యండి..నిజాయితీ hardwork గెలవాలి...

    • @ballollagiri7304
      @ballollagiri7304 Год назад +18

      Sir nagaraju గారు మీడియా వారు కూడ సహాయం చేయవచ్చు కదా

    • @NomulaSatish
      @NomulaSatish Год назад +10

      Suman tv saport plz help him

    • @Jethra
      @Jethra Год назад +5

      Yes ...

    • @ramadurga6229
      @ramadurga6229 Год назад +2

      Yess

    • @SanthoshDyavanapelli
      @SanthoshDyavanapelli Год назад +4

      గుండె బరువెక్కుపోతుంది ఈ వీడియో చూస్తున్నతసేపు 🙏🙏🙏భారతి గారికి నా యొక్క పాదాభివందనాలు🙏🙏🙏 జగన్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ చదువుల తల్లి భారతి గారికి ఫ్రొఫెసర్ ఉద్యోగం ఇవ్వండి సార్ 🙏🙏🙏సుమన్ టీవీ నాగరాజ్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 Год назад +53

    డాక్టర్ భారతి గారికి అభినందనలు 🙏👏👏 ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад +164

    భారతి గారి భర్త కి వేలవేల నమస్కారాలు, పేరును సార్థకం చేసుకున్న భారతి గారికి అభినందనలు శుభాకాంక్షలు🎉🎉. వీరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @maheemahesh5367
    @maheemahesh5367 Год назад +27

    డా భారతి మేడం గారిని ఇంటర్యూ చేసిన నాగరాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @kannakj9386
    @kannakj9386 Год назад +43

    Govt డిపార్ట్మెంట్ లో ఎన్నో పందులు ఉన్నాయి.కానీ ఇలాంటి ముత్యాలు కి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న

  • @rangusuresh2868
    @rangusuresh2868 Год назад +22

    చాలా కృతజ్ఞతలు సుమన్ టీవీ యాజమాన్యంకీ❤🎉 ఒక మంచి పని చేశారు ఈ వీడియో ద్వారా

  • @DCChemistry6718
    @DCChemistry6718 Год назад +340

    సిగ్గు శరం లేని రాజకీయ నాయకులు కొందరున్నారు.... తల్లి భారతి నీ పాదాలకు నా పాదాభివందనం.... ఈ అమ్మాయికి తప్పకుండా professor జాబ్ ఇవ్వాలి....

    • @ramavathvenkatesh8424
      @ramavathvenkatesh8424 Год назад +2

      Koncham alosinchandi ameki sarigga communication skills lev and subject also ...so University lo job ante matal kaav don't show mercy on University professor job

    • @jayanaidud517
      @jayanaidud517 Год назад +3

      Can offer lab assistant post later can be promoted

    • @appalanaidukalla453
      @appalanaidukalla453 Год назад +3

      ​@@ramavathvenkatesh8424ఎవరు చెప్పారు ఆమెకు స్కిల్స్ లేవని, మాటలు ఎవరైనా వాళ్ళ స్లాంగ్ lo మాట్లాడుతారు అంతమాత్రాన వాళ్ళకి ఏమి రాదు అని కాదు, సబ్జెక్టు కావాలా మాట్లాడడం కావాలా సోదిగా, నీకు ఏమి వచ్చు అసలు, నువ్వు ఇందులో తోపు చెప్పు, ఆల్రెడీ యూనివర్సిటీ lo చేకదివింది అక్కడి పరిస్థితి ఆమెకి తెలుసు ఎలా హేండిల్ చేయాలో, వెదవ సలహాలు వద్దు రా పుల్కా

    • @chinthakalamgalam9065
      @chinthakalamgalam9065 Год назад +1

      Great Bharati

    • @chinthakalamgalam9065
      @chinthakalamgalam9065 Год назад +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 congratulations sir great sir Bhrathi

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +48

    అసలా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది సిస్టర్ మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు 👏👌అన్ని ఉండి కూడా చదవలేని వారు ఉన్నారు కానీ మీరు రియల్లీ గ్రేట్ సిస్టర్ మీకు తప్పకుండ జాబ్ వస్తుంది ఎంతో మంచి లైఫ్ ఉంది మీ ఆయన గారికి 🙏

  • @ksrinivas7685
    @ksrinivas7685 Год назад +216

    డాక్టర్ భారతి గారికి అభినందనలు......బీదరికాన్ని పరిస్థితులను అధిగమించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు....సరస్వతి మాత అపార కటాక్షం మీకు ఉంది ‌...... అనుకున్న లక్ష్యాన్ని చేరి ఎంతో మంది ని ఆలోచింపజేసారు

  • @bossisback3366
    @bossisback3366 Год назад +29

    🙏🙏👌👌 కన్నీళ్లు వస్తున్నాయ్, పట్టుదల ఉంటే కానిది లేదు 🙏🙏, మంచి వీడియో చేశారు సుమన్ టీవీ 🙏🙏🙏

  • @sriblessydaniel
    @sriblessydaniel Год назад +831

    అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో పిహెచ్డిని సాధించిన డాక్టర్ భారతి గారికి అభినందనలు.. టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించారు అమ్మ మీరు... కెమిస్ట్రీలో పీహెచ్డీ అంటే మాటలు కాదు... ప్రభుత్వం వారు ఆమె చదువు తగ్గట్టు ఉద్యోగం ఒకటి నిబంధనల ప్రకారం వచ్చేలా చూడండి ఎందుకంటే ఆమె పడిన కష్టం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.... తన ఉపాధి కోసం నిజాయితీగానే ఆశిస్తుంది కాబట్టి ఉద్యోగం కంపల్సరీ రావాల్సిందే... భావితరాల పిల్లలు కూడా చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు.. స్థానిక కలెక్టర్ గారు ప్రభుత్వం వారు ఇచ్చే ఇల్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను.. అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు , యువత ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం చేస్తే
    .. చాలా బాగుంటుంది.. ఇలాంటి న్యూస్ పెట్టేటప్పుడు వారి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇస్తే దూరంగా ఉన్నా మన వాళ్లు కూడా సహాయం చేస్తారు... ప్రౌడ్ అఫ్ యు అమ్మ డాక్టర్ భారతి గారు..

  • @yashwanthv25
    @yashwanthv25 Год назад +21

    భారతి అంటే సరస్వతి...నిజంగా మీకు అభినందనలు..ప్రభుత్వం గుర్తించి తగిన సహాయం చేయాలి..

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 Год назад +135

    కన్నీళ్లు వస్తున్నాయ్ వాహ్ ఇంటర్ వ్యూ ధన్యవాదాలు డా.భారతి మేడం గారు 🙏🙏

  • @jagang8664
    @jagang8664 Год назад +32

    PhD in organic chemistry ,,,,
    Bravoo DR BHARATHI😊

  • @chandrareddyannareddy272
    @chandrareddyannareddy272 Год назад +121

    నాగరాజు సార్ మీరు చాలా గ్రేట్ కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు సార్ మీరు ప్రయత్నిస్తే వాళ్లకు జాబ్ గ్యారంటీగా వస్తుంది.

  • @jyothicollections8645
    @jyothicollections8645 Год назад +3

    చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తే అక్క శుభాకాంక్షలు అక్క నువ్వు నువ్వు ఆదర్శం ఎందరో మహిళలకు.

  • @jaychakry749
    @jaychakry749 Год назад +140

    నలుగురికి ఆదర్శంగా నిలిచిన నీ జీవితం ధన్యం అమ్మ, నీలాంటి నలుగురికి చేయూతనిస్తూ ముందు ముందు నీ అడుగులు విజయం వైపు పడాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా

  • @rajesh_gottimukkula
    @rajesh_gottimukkula Год назад +16

    Truely inspiring 🙏 hatsoff Dr.Bharathi gaaru.

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 Год назад +75

    నాయకులార కళ్ళు తెరిచి న్యాయం చేయండి.
    ఇలాంటి వారు 10మందికి ఆదర్శం.. మీడియా వారు మీరు బారతి గారి గురించి విస్తృతంగా ప్రభుత్వానికి తెలిసేలా కదిలి వచ్చేలా చేయండి. నాగరాజు గారు మీరు చాల గొప్పగా ఇంటర్యూ చేసారు. ధన్యవాదాలు

  • @bharathchinny1794
    @bharathchinny1794 Год назад +26

    నాగరాజు గారు మీ జీవితం లో ఒక మంచి Interview మంచి షో తీశారు.... ఏపుడు పనికి రాని ఆ వైసీపీ వల్ల గురించే కాకుండా ఈసారి ఇలా మంచి షో తీసినందుకు మీకు న వందనాలు

  • @mrklazarus4425
    @mrklazarus4425 Год назад +68

    డాక్టర్ భారతి అక్క నువ్వు నేటి చదువుకునే అమ్మాయిలకి ,అబ్బాయిలకి రోల్ మోడల్ అక్క..
    మీతో మోటివేషన్ క్లాసెస్ కాలేజెస్ లో చెప్పిస్తే చాలా బాగుంటుంది..
    కడు పేదరికం లో ఒకవైపు భర్తకు సహాయం చేస్తూ,పిల్లలకి తల్లిగ బాధ్యత నిర్వహిస్తూ,బాధ్యతగా చదువుకుంటూ ఎంతో బాధ్యతగా పట్టు దలతో చదివిన వ్ అక్క సూపర్ అక్క...
    అసలు నీ చదువు ముందు పేదరికం,స్టేటస్ అన్ని చిన్నబోయినై ..
    నాకు నీ చదివే పెద్ద ఆస్తిల కనిపిస్తుంది అక్క..అందరూ చదివే చదువు వేరు నువ్వు చదివిన చదువు వేరు ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ పట్ట phd సాధించినవ్ akka.

  • @swathiguntuka7018
    @swathiguntuka7018 Год назад +22

    This interview gives lot of inspiration to all women candidate s. Who r having all facilities.but not interested in studies.. Really. Hatsof to her husband.. For support ing studies... Great interview

  • @gopuinnasri4171
    @gopuinnasri4171 Год назад +73

    చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు సార్ మీకు మా ధన్యవాదాలు త్వరలో డాక్టర్ భారతీ గారిని ప్రొఫెసర్ గా చూస్తామని ఆశిస్తున్నాము ఆమె చదువుకున్న చదువుకు పారితోషకం చెల్లించాలని కోరుకుంటున్నాం సుమన్ టీవీ మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆర్థిక పారితోషికాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం

  • @dasthagiri2194
    @dasthagiri2194 Год назад +14

    మీ వీడియో ద్వారా డాక్టర్ భారతీ గారిని ప్రపంచానికి పరిచయం చేసిన సుమన్ టీవీ కి డైనమిక్ యాంకర్ నాగరాజు గారికి ధన్యవాదములుడైనమిక్ లీడర్ జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నాము సుమన్ టీవీ కి ధన్యవాదములు🎉🎉🎉

  • @narsusangam127
    @narsusangam127 Год назад +163

    ముఖ్య మంత్రి గారి దృష్టికి వచ్చి భారతికి తప్పకుంట అవకాశం రావాలని ఆశిస్తున్నాను 🙏

  • @MrYoch418
    @MrYoch418 Год назад +19

    Great inspiration to millions. Heart touching

  • @jesusfoundationgunturjb7634
    @jesusfoundationgunturjb7634 Год назад +40

    గొప్ప మనిషిని ఇంటర్వ్యూ చేశారు సార్ మీరు గ్రేట్ సార్ పేదవాడి కోసం నాయకులు పట్టించుకోవట్లేదు మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నం నిరుపేదలకు తొలిమెట్టు జై భీమ్

  • @babunaik6622
    @babunaik6622 Год назад +7

    Dr bharathi madam garu 🙏 such a great inspiration 🔥🔥

  • @indipendent476
    @indipendent476 Год назад +74

    భారతి గారు తను కలలు కన్న జీవితాన్ని గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @vykuntamaram8616
    @vykuntamaram8616 Год назад +23

    చదువుల తల్లి డాక్టర్ సాకే శైలజ గారికి పాధాభివంధనాలు .... మిమ్మల్ని చూస్తే మాధి ఒక కస్టమేనా అనిపిస్తుంది .. మీరు మంచి స్థాయికి వచ్చాక మీరు సాటి పేద వారికి మీ తోడ్పాటు అంధిస్తారని కోరుతున్నాను .. మీరు సాదించిన గనతకు మరోమారు పధాభివందనాలు

  • @jitraderschukka9141
    @jitraderschukka9141 Год назад +9

    Congratulations to Dr. Bharathi. And thanks to Mr. Nagaraju garu.

  • @venkateswarlupinni7463
    @venkateswarlupinni7463 Год назад +46

    డాక్టర్ భారతి గారు .. మీ తాతయ్య గారి పాదాలకు నా నమస్కారాలు....మీ భర్త మీకు ఇచ్చిన సపోర్టుకి, ఆయన లోని ధైర్యానికి నా హ్యాట్సాఫ్... మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు..... మీరు కోరుకున్నట్లే ఆ ఉద్యోగం మీకు రావాలని నేను ఆశిస్తున్నాను....

  • @Superboxs
    @Superboxs Год назад +25

    ఆమెను, ఆమే ఇల్లును చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి..🙏🥺

  • @111saibaba
    @111saibaba Год назад +50

    అద్భుతం. ఆమె సాధించిన విజయం అపూర్వం. చిన్న చిన్న కష్టాలకే బేంబేలు పడి పోయే యువతులు చూసి నేర్చు కోవలసింది ఏంతొ ఉంది.కూలి గా పని చేస్తూ చాలి చాలని జీవితాన్ని నడుపుతూ, ఒక తల్లి గా బాధ్యత ను నేర వేరుస్తూ కెమిస్ట్రీ వంటి సబ్జెక్టు లో Phd సాధించడం సామాన్యం కాదు.ఇటు వంటి వారికే కావాలి గుర్తింపు మంచి అవకాశాలు.

  • @parrimallikapraveen
    @parrimallikapraveen Год назад +7

    Congratulations Bharathi garu👏👏 మీకు కచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఆశిస్తున్నాం

  • @manojkumar-db9ey
    @manojkumar-db9ey Год назад +73

    మాటలు రావట్లేదు సార్,ఈ సుమన్ టీవీ వల్ల అయినా ఈ అక్కకి మంచి జరగాలని కోరుతున్నాం.

  • @kurumurthiyadav6536
    @kurumurthiyadav6536 Год назад +3

    అమ్మ భారతి గారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చదువుకొని చదువు అంటే ఏందో నిరూపించావు నీకు పాదాభి వందనాలు తల్లి అలాగే అక్కడున్న ప్రభుత్వం నిన్ను గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 Год назад +19

    అల్లాహ్ దయ వల్ల మీకు జాబ్ వస్తుంది. Dr భారతి గారూ ఇంకా మనదేశం లో కులా న్ని చిన్న చూపు చూస్తున్నారు ❤❤❤❤❤❤

  • @bunnybabuminumula6319
    @bunnybabuminumula6319 Год назад +16

    Congrats sister, and మంచి position లో ఉండాలని కోరుకుంటున్నాం, ముఖ్యమైన విషయం ఏంటంటే తరవాత మంచి స్థాయికి వెళ్లిన తరువాత వాళ్ళ husband ni దూరం చేయటం, అక్రమ సంబంధం పెట్టుకొని మోసం చేయకూడదు. ఈ స్థాయికి వెళ్ళటానికి ముఖ్య కారణం తన husband 🙏🙏

  • @rameshb6805
    @rameshb6805 Год назад +70

    🌹🙏ఈ వీడియో ద్వారా డాక్టర్ సాకే భారతి గారిని సమాజానికి పరిచయం చేసిన సుమన్ TV వారికి డైనమిక్ యాంకర్ గారికి కృతజ్ఞతలు 🙏🌹

  • @JyothiJyothi-bs9gi
    @JyothiJyothi-bs9gi Год назад +1

    సుమన్ టివి వల్ల ఆ అక్క కి మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @narayanaswamy5215
    @narayanaswamy5215 Год назад +92

    నాగరాజు గారు ఆమెతో మీ ఇంటర్వ్యూ చూసి మా వంతు బాధ్యతగా ఆమెకు 5000 రూపాయలు సహాయము చేయుచున్నాను ఆమె ఫోన్ నంబర్ పంపవలసిందిగా కోరుచున్నాము

    • @mrklazarus4425
      @mrklazarus4425 Год назад +7

      ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి బ్రదర్ తర్వాత సహాయం చేయండి..
      వాళ్ళకి ఫ్రీగా వచ్చే సహాయం నే తీసుకోలేదు ..మీ సహాయం తీసుకుంటారో లేదో..కాబట్టి కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి..

    • @vasanthamoksha7017
      @vasanthamoksha7017 Год назад

      ​@@mrklazarus4425 ఆయన ఏమన్నారు అని అంత ఫీల్ అవుతున్నారు తమ్ముడు,, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడలేదు కదా అతను

    • @vuttamprashanth
      @vuttamprashanth Год назад

      Really great Bharathi gaaru

  • @Dr.ShruthiKotaprolu
    @Dr.ShruthiKotaprolu Год назад +10

    Congratulations Dr. Bharathi garu🎉. We are proud of you❤

  • @Surender_1987
    @Surender_1987 Год назад +61

    అగ్రకుల నాయకులు పి హెచ్ డి చేస్తే మాత్రం ఈ తొక్కలో మీడియా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లేవారు ఒక నిరుపేద కు చెందిన డాక్టర్ భారతి గారు కష్టపడే డాక్టరేట్ చేస్తే ఆమెకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు డాక్టర్ భారతి గారికి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను

  • @lingalayadagiri5687
    @lingalayadagiri5687 Год назад

    నాగరాజు గారికి ధన్యవాదములు.. ఇలాంటి.. గ్రేట్ పర్సన్స్ ను.. ప్రపంచనికి చూపించి నందుకు 🙏

  • @ramireddy9788
    @ramireddy9788 Год назад +41

    వారికి సహాయం చేయకపోతే దేవుడు క్షమించడని మరియూ ప్రజలు కూడా😊 క్షమించరని నా మనవి.

  • @yakobmch586
    @yakobmch586 Год назад

    sumantv గారికి ధన్యవాదాలు మీరు ఇలాంటి పేదలైన కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి గురించి తెలియజేయడం మాకు ఎంతో సంతోషం ఈ మెసేజ్ చూసిన ప్రభుత్వం స్పందించి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాము అనేకమైన బీద కుటుంబాలు ఈ మెసేజ్ చూసి చదువుకోటానికి ముందుకు వస్తారు దయించి అందరికి ఫార్వర్డ్ చెయ్యండి

  • @mrsportsnews9382
    @mrsportsnews9382 Год назад +37

    , భారతి గారి ఈ కథ విన్నాక నాకు ఒకటి మాత్రం అర్థం అయింది తక్కువ కులం లో పుట్టిన వారు ఎంత పెద్ద చదువులు చదివినా వేస్టే ఇక్కడ చదువును బట్టి ఉద్యోగం రాదు కులాలను బట్టి ఉద్యోగం వస్తుంది ఎప్పటికి మారుతుందో ఈ సమాజం.

    • @janardhan3877
      @janardhan3877 Год назад +1

      నువు చెప్తొంది తప్పు.. శింగనమల MLA జొన్నలగడ్డ పద్మావతి కూడా దలిత వర్గానికి చెందినది.. మరి ఆమె కూడా ఎందుకు సహయం చేయలెదు

    • @mrklazarus4425
      @mrklazarus4425 Год назад +1

      @@janardhan3877 బ్రో ఎవరో ఒకరిద్దరి నీ చూపించి ఇలా అనడం కరెక్ట్ కాదు 100%న్యాయం జరిగినప్పుడు అను...ఇప్పుడు నువ్వు చెప్పిందని కి 1%మే జరిగింది ..

  • @RMS_05
    @RMS_05 Год назад +4

    భారతి గారి భర్త గారు చెప్పినా మాటలూ వింటుంటే సమాజంలో కనిపించకుండా వివక్షత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.😢😢...RIP society...

  • @gopuinnasri4171
    @gopuinnasri4171 Год назад +31

    డాక్టర్ భారతి గారు మీకు మా పాదాభివందనాలు. మీ మీ ధైర్యానికి మీ పట్టుదలకు అభివందనాలు మీరు తప్పక విజయం సాధిస్తారు ఆఖరి మెట్టు ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడే ధైర్యాన్ని కోల్పోవద్దు మీరు తప్పక విజయం సాధిస్తారు అది మీరు చేసి తప్పక చూపించాలి❤❤❤

  • @NormalaNimi-ye1yw
    @NormalaNimi-ye1yw Год назад +11

    Dr. భారతి గారికి హృదయపూర్వక అభినందనలు 🎉🙏🙏
    చదువు అనేది ఒక కులానికో ఒక మతానికో చెందినది కాదని మరొక సారి రుజువు చేసిన డాక్టర్ భారతి మరొకసారి అభినందనలు 🙏🙏👏👏👏👏👏👏👏👏👍👍 చదువు అంటే ఇష్టపడి కూలిపని చేస్తూ.... కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించిన నీకు తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు
    నీకు మంచి ఉద్యోగం వస్తుంది.all the best 🎉🎉🎉

  • @chanduanusha9143
    @chanduanusha9143 Год назад +97

    తన ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో పిహెచ్డిని సాధించిన డాక్టర్ భారతి గారికి అభినందనలు ఎందుకంటే ఆమె పడిన కష్టం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది కెమిస్ట్రీలో పీహెచ్డీ అంటే మాటలు కాదు.

  • @dasariravisekhar7608
    @dasariravisekhar7608 Год назад +4

    ముందుగా ఇలాంటి ఇంటర్వ్యూ అందించిన సుమన్ టీ. వి.కి మరియు నాగరాజు గారికీ ప్రత్యేక ధన్యవాదాలు.డా.సాకే భారతి కి నీ కృషికి, పట్టుదలకు వేల వేల దండాలు,సమస్త దేవతల ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను....

  • @cranthikumar1570
    @cranthikumar1570 Год назад +21

    మొదటిగా డాక్టర్ భారతి సాకే మేడం గారికి అభినందనలు.🎉🎉🎉
    యావత్ దేశంలోని నేటి యువతకు మీరొక స్ఫూర్తి...
    లక్ష్య సాధనకు మీరు మీ కుటుంబం పడిన శ్రమ మాటలకందని త్యాగం.
    మీ భవిష్యత్ దేవుడు మిమ్ములను కనికరించాలని ప్రార్ధన...
    నాగరాజు గారు చేసిన best interview ఇదే....
    Thank You ....

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 Год назад +7

    నీకంటే గొప్ప వాళ్లు లేరు తల్లీ ఈ భూమీద ❤❤🙏🙏

  • @bachuramu3898
    @bachuramu3898 Год назад +25

    నాగరాజు గారు మీకు నమస్కారం... ఆ భారతి గారికి సరస్వతి కటాక్షం సంపూర్ణంగా ఉంది, కాని లక్ష్మీ కటాక్షం లేదు.ఆ లక్మ్షీ కటాక్షం కలగాలంటే తాను కొరుకున్న ఉద్యోగంతొనే.

  • @AjeshDeveloper
    @AjeshDeveloper Год назад +1

    Dr Bharathi గారు మిమల్ని చూస్తుంటే నాకు బాధ కలిగింది. మీరు కష్ట పడి phd చేసారు. Congratulations Bharathi garu.మీరు మరెన్నో విజయాలు సాధిచాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @shivakumarnarimalla4895
    @shivakumarnarimalla4895 Год назад +31

    చాలా గొప్పవారు తల్లి మీరు. త్వరగా ప్రొఫెసర్ గా చూడాలనుకుంటున్నాం

  • @premmadhu6548
    @premmadhu6548 Год назад +9

    Best inspiration to this generation thanks to suman tv Naga Raju sir team

  • @kprasuna9064
    @kprasuna9064 Год назад +15

    భారతీగారు మీరు డాక్టరేట్ పొందిన శుభసందర్భలో మీకు
    మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక
    శుభాకాంక్షలు శుభాశీస్సులు
    డాక్టర్ భారతీగారు 😊🙏👏👏👏👏🌹🌹🌹

  • @rithusbanjarachannel9924
    @rithusbanjarachannel9924 Год назад +1

    చాలా మంచి ఇంటర్వ్యూ అన్న...... నిరాశ, నిస్ప్రుహతో ఉండే ఎంతోమందికి మేలుకొలుపు..... అలాగే ప్రభుత్వ పథకాల సందర్భం కూడా మెచ్చుకోవాలి

  • @vykuntaraghumandla8657
    @vykuntaraghumandla8657 Год назад +23

    Ph D in Chemistry really inspirational. Excellent Nagaraju garu

  • @narsimhareddypaila2705
    @narsimhareddypaila2705 Год назад

    Devuda villani mire kapadalli. Suman TV vari Thank you sir

  • @narsimhulua3769
    @narsimhulua3769 Год назад +67

    మన ఎరుకలి జాతిలో పుట్టిన ఆణిముత్యం *సాకే* *భారతి* గారికి ప్రత్యేక వందనాలు అమ్మ.. ఎరుకలి జాతిలో పుట్టి కడు పేదరికం సైతం లెక్క చేయకుండా అహో రాత్రులు కష్టపడి *Phd* పట్టా గవర్నర్ చేతుల మీద ఆదుకునందుకు *కంగ్రాట్యులేషన్*💐 తల్లి....మన ఎరుకలి జాతికి మంచి పేరు తెచ్చిందుకు ప్రత్యేక ధన్యవాదములు తల్లి.. మీ యొక్క కృషిని మన జాతి ఆదర్శం తీసుకుంటుంది *సాకే భారతి* గారు...మీ యొక్క కోరిక తొందరగా తీరాలని భగవంతుడుని కోరుకుంటున్నాను.. 🙏🙏🙏💐💐💐

    • @masigiparushuram3439
      @masigiparushuram3439 Год назад

      Dr S Bharathi అని పిలువాలండి అది అమెకు ఇచ్చే గౌరవం చాలా మంది తాండ వాళ్లతో సమానంగా మీ కులంలో విద్యావంతులు వస్తున్నారు.

    • @DrParameshwari-if1ou
      @DrParameshwari-if1ou Год назад +5

      Congratulations to her..!! Even me to ఎరుకల !!😊 Iam a doctor

    • @ravibabu3022
      @ravibabu3022 Год назад +1

      Anna ee desamlo manalanti varaku Ambedhkar gari iche reservation enka andhatalaa.. Mana Aada bidda manaki adharashini

    • @biosudhi
      @biosudhi Год назад +3

      eenadu sc st anabade valle sanatana dharmaniki punaadulu..mana bhartha ithihasam lo vyasa, vasishtha, valmeeki maharshula nunchi shabhari, vakula matha varakiu eenadu sc st anabade girijanule...

    • @seenaseenu6827
      @seenaseenu6827 Год назад

      👍🙏👍🙏🙏🙏👍👍🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏👍👍🙏🙏🙏🙏👍🙏🙏🙏👍🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏

  • @kumarchalla7080
    @kumarchalla7080 Год назад +1

    Dr Bharati garu,,, you will definitely be in very high position one day,, God is always with you,,,🎉🎉😊

  • @brahmaiahpalakuri9210
    @brahmaiahpalakuri9210 Год назад +12

    భారతి గారు
    మీకోరిక తీరాలి, భగవంతుడు మీకు మంచి చేస్తాడు.
    దయచేసి ఉన్నత అధికారులు ఆమెపై దయచేపాలని కోరుకోతున్నాను.

  • @sarathkumarbonala7663
    @sarathkumarbonala7663 Год назад

    Nagaraju sir meru cheysina interview"s lo chaala manchi interview edi, meeku me teamki ma NUNCHI chala thanks sir

  • @raghuvarran8053
    @raghuvarran8053 Год назад +19

    నాగరాజు గారు మీరు చాలా మంచిగా ప్రజలతో మమేకమై అసలు విషయాలు రాబడతంలో మీకు మీరే చాటి! 👍
    భారతీ గారికి అభినందనలు!💐💐

  • @yesudasskosetty9403
    @yesudasskosetty9403 Год назад

    అణగారిన ప్రజలకు మేలు జరగాలంటే భారతి గారికి మేలు జరగాలని మనమందరం ప్రార్థన చెయ్యాలి 🙏🙏🙏💐💐💐💐💐coungratulesation భారతి garu👌🤝 god bless you

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 Год назад +142

    నాగరాజు గారు ఆవిడ వివరాలు, అలాగే బ్యాంక్ ఏసీ, చెప్పి ఉంటే, తలా కొంత సహాయం చేసినా, ఉపయోగపడేది కదా. దయచేసి ఆ పని చెయ్యండి, తోచినంత సహాయం చేస్తాం.

    • @rasaputrarani172
      @rasaputrarani172 Год назад +5

      Madhu sudhana Rao gaaridi manchi sa hrudayam.

    • @TrendingshortsTelugu123
      @TrendingshortsTelugu123 Год назад +2

      Yes

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад +1

      RESPECTED. JOURNALIST. PLEASE PROVIDE. INFORMATION. And. DETAILS. Dr. BHRATHIs. BANK. A/C. AP. CITIZENS. PHILANTHROPYSTS. WILL. HELPING. CERTAINLY. LONG. LOVE. BHARATI. Thanks VANDE MATARAM

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      STORYIES. Thanks

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      SENORO. Thanks

  • @lingaswamykondamadugu5478
    @lingaswamykondamadugu5478 Год назад +1

    అంబేద్కర్ గారి నిజమైన వారసురాలైన dr సకే భారతి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు

  • @valigikrishna5117
    @valigikrishna5117 Год назад +10

    మంచి ఇంటర్వ్యూ చేశారు సర్. భారతీగారికి ఉద్యోగం వచ్చేలా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను

  • @hemanthkumar9533
    @hemanthkumar9533 Год назад +12

    Chemistry is a difficult subject andulo phd ante that to in this condition, hats off to her

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 Год назад +9

    నిజంగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అక్క.. అన్ని సౌకర్యలు ఉన్నా, చదువుకోలేక సాకులు వెతుక్కుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంత కష్టపడి చదువు కున్నారు. మాటల్లేవు అక్క..
    మా అనంతపురం జిల్లా అయినందుకు గర్విస్తున్నాను.
    💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @talarisubbanna6343
    @talarisubbanna6343 Год назад +3

    Sumantv వారికి హృదయపూర్వక వందనాలు 🎉🎉🎉

  • @vedamrutaspiritualchannel
    @vedamrutaspiritualchannel Год назад +18

    ఆవిడ పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు నీళ్లు తిరిగాయి. అధికారుల్లో మాత్రం చలనం రాదు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి అప్పుడైనా ప్రభుత్వంలో చలనం వస్తుందేమో.

  • @gracypriya
    @gracypriya Год назад +5

    Great inspiration. Thanks for sharing a wonderful story. This can only be a success story when this Doctarate get used well

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m Год назад +47

    She is the role model for many people who complain for small inconveniences in life. No motivational speaker is better than her🙏

  • @heronaveenjagarla
    @heronaveenjagarla Год назад +2

    గ్రేట్ నాగరాజు గారు క్యాస్ట్ అడిగేటప్పుడు దండం పెట్టారు 🙏🙏

  • @khajakhaja5871
    @khajakhaja5871 Год назад +32

    సార్ నాగరాజ్ సార్ sumantv కి ధన్యవాదాలు ఆమె ఒక పేద కుటుంబం అందులో ఎస్టీ కాబట్టి ఎవరూ పట్టించుకోరు అదే పెద్ద కులంలో పుట్టి ఉంటే మీడియా అంతా వాళ్ళ గేట్ కాడ కాపలాగా ఉండే వాళ్ళు మాకు ఇంటర్వ్యూ మేడమ్ మన మీడియా మన మీడియా కూడా కుల పిచ్చి మీడియా మీడియా కులపిచ్చి అనేది లేకుండా ఉంటే భారత దేశం బాగుపడుతుంది

  • @giridasthagirireddy2929
    @giridasthagirireddy2929 Год назад

    Super nAgaraju gaaru...
    Hatsoff to your team... Mi maatalu vaala maatalu excellent... Edupostha undhi naku ippatiki...
    Ys. Jagan help chesthaaru katchitanga... Well done Doctor
    bharathi gaaru

  • @kavya1777
    @kavya1777 Год назад +19

    Dr. Bharathi madam no words to say, very dedicated hard worker....

  • @praveenrazz166
    @praveenrazz166 Год назад +1

    This is the best interview in urs life.. Nagaraju gaaru🙏

  • @pnnarsimulu9561
    @pnnarsimulu9561 Год назад +12

    మట్టిలో మాణిక్యం అమ్మ మీరు చాలా మందికి స్ఫూర్తి ప్రదాత.....

  • @Shiva_kumar_
    @Shiva_kumar_ Год назад +2

    Really chala inspiration Dr.Bharathi🎉🎉

  • @raghavamaruku6752
    @raghavamaruku6752 Год назад +28

    అమె విజ్ఞానంకు పాదాభివందనాలు.... ఆమె పట్టుదల విజయానికీ సోపానం....

  • @talariseetharamulu1160
    @talariseetharamulu1160 Год назад +10

    Her hard work should be recognized and the District Collector should be respond immediately by seeing this video. Kudos to Suman TV.

  • @shyamrajramarapu2404
    @shyamrajramarapu2404 Год назад +33

    భారతి గారి జీవన విధానం పైన మంచి సినిమా తీసి ప్రజలకి అందించాలి 🙏