చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్ భారతి స్ట్రాంగ్ కౌంటర్.. | YS Bharathi | CM Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్ భారతి స్ట్రాంగ్ కౌంటర్.. | YS Bharathi | CM Jagan #shorts @SakshiTVLIVE
    #ysbharathi #cmjagana #chandrababu #sakshitvlive #shorts
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 4,5 тыс.

  • @vennkateswaaram1235
    @vennkateswaaram1235 4 месяца назад +967

    అక్క అలాంటి వాళ్ళు మొత్తం నీ పార్టీ లో ఉన్నారు అక్క 🙏🙏🙏🙏

  • @venkatkrishna6652
    @venkatkrishna6652 5 месяцев назад +1302

    సాక్షి పేపర్, భారతి సిమెంట్ అభివృద్ధి బాగుంది

    • @ksagar8679
      @ksagar8679 5 месяцев назад +13

      స్వీయాభివృద్ధి excellent

    • @godoggyruler9116
      @godoggyruler9116 5 месяцев назад +11

      Heritage baledha? Amaravti lo lakkunna boomulki rate padipodhane badha?

    • @godoggyruler9116
      @godoggyruler9116 5 месяцев назад +2

      Practical ga vadi cheptunna hate tho kadu, heritage palu kani perugu kani kampu kampu, visakha dairy vada entha bavundho 😍 pulupu ledhu kampu ledhu chikkati tasty palu perugu 😍

    • @venkatkrishna6652
      @venkatkrishna6652 5 месяцев назад +7

      @@godoggyruler9116 నువ్వు ఒక పార్టీ కట్టు బానిస గా మాట్లాడుతున్నావు.. వచ్చినా ప్రభుత్వా అప్పులు మిద అప్పులు చేస్తే రేపు నువ్వూ, నీ వారసులు అప్పులు కి వడ్డీ లు పెరిగిన ధరలు రూపంలో కట్టాలి

    • @venkatkrishna6652
      @venkatkrishna6652 5 месяцев назад +2

      @@godoggyruler9116 కస్టమర్ కేర్ కి కంప్లైంట్ చెయ్యి వినియోగదారుడిగా అది నీ హక్కు..

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 5 месяцев назад +1961

    మహేష్ బాబు సినిమా అర్జున్ లో ఇదేవిదమైనా అన్యోన్య దంపతులు ఉన్నారు ప్రకాష్ రాజ్, సరిత.. నిజ జీవితంలో జగన్ గారు బారతి...

  • @venkatareddy8780
    @venkatareddy8780 Месяц назад +102

    మీ భర్త గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 😊తుపాకీతో కాల్చేయండి అన్నప్పుడు ఇలాగే స్పందించి ఉంటే చాలా మంచిగా వుండేది.

    • @chaitanyakrishna6319
      @chaitanyakrishna6319 18 дней назад +1

      Sabash baga correct ga adigavu Broo siggu undali e maha pathivrathaki

    • @Naturefrd
      @Naturefrd 18 дней назад

      ​@@chaitanyakrishna6319అవునా కొండబాబు

  • @jaggaraokandringi9353
    @jaggaraokandringi9353 5 месяцев назад +3378

    మాటలు విచక్షణతో మాట్లాడాలి... కానీ పనులు మాత్రం గొడ్డలితో చేయాలి.

  • @sekharyadav8377
    @sekharyadav8377 4 месяца назад +264

    అన్న ఆస్తులు పెంచుకుంటే పులివెందులలో అభివృద్ది పెరిగినట్టే 🙏🏻

    • @LSakunthala-ek8em
      @LSakunthala-ek8em 25 дней назад

      😂😂😂

    • @manjushapulicharla5913
      @manjushapulicharla5913 22 дня назад +1

      Babu ki leva astilu

    • @appalarajuvanapalli3287
      @appalarajuvanapalli3287 21 день назад

      బాబు నువ్ తప్పు చేసావ్ అని అంటే ఎం నువ్ చేయలేదా అని ఎదురు దాడి క్రైస్తవులు ఇలాగే చేస్తూ ఉన్నారే ​@@manjushapulicharla5913

    • @డేగలవరప్రకాష్
      @డేగలవరప్రకాష్ 21 день назад

      😂😂😂😂😂

  • @parvateesamsimma6756
    @parvateesamsimma6756 4 месяца назад +619

    అమ్మా ! మన పార్టీ నేతలు ఏం మాట్లాడారో ఒకసారి గతించిన అసెంబ్లీ సమావేశాల వివరాలు చూడమ్మా !

    • @Truth-Speaker
      @Truth-Speaker 4 месяца назад +3

      పార్టీ నేతలు మాట్లాడటం వేరు అధ్యక్షుడు మాట్లాడటం వేరు

    • @mohdsaleempasha6961
      @mohdsaleempasha6961 4 месяца назад +1

      Q❤😊😊​@@Truth-Speaker

    • @143sarathkumar
      @143sarathkumar 4 месяца назад +2

      ​@@Truth-Speaker mla lu odipothey CM gelichinatta enti 😂😂
      Mla lu matladatam veru CM matladatam veru anta.....😅

    • @marina.schvkarunakararajes5569
      @marina.schvkarunakararajes5569 3 месяца назад

      🙏🙏🙏

    • @KrisnaRao-ci5bi
      @KrisnaRao-ci5bi 3 месяца назад

      తోడరేగా బుల్లి గడ్డం గాడు ముసలోడు ఓపిక లేదు అన్నప్పుడు లేదా ఇప్పుడు గుర్తొచ్చిందా వయసులో పెద్దోడు చిన్నకూడదని

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv Месяц назад +46

    మీ సార్ బాబుగారిపైన విమర్శలు చేసినప్పుడు కూడా స్పందించలేదే మేడం

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 5 месяцев назад +532

    మీరు మాత్రం మర్డర్లకు ప్లాన్ చేసి మర్డర్ చేపిస్తానండి. మీ వయసుకు తగ్గ పనులు చేసినట్టు అవుతది

  • @potlurichandrasekhar1529
    @potlurichandrasekhar1529 4 месяца назад +185

    మీ ఆయన మీ మంత్రులు పచ్చి బూతులు తిట్టినప్పుడు వయసు, గుర్తు రాలేదా

    • @reddysrinu4533
      @reddysrinu4533 3 месяца назад

      ఏ మాయ చేశావే నేను

    • @kesavaraopasara9922
      @kesavaraopasara9922 2 месяца назад

      Deki maind dobbide ra Babu denikuda bokka lo pettadi

    • @sujathayeruva6662
      @sujathayeruva6662 25 дней назад

      😷😷😷

    • @muralik5160
      @muralik5160 19 дней назад

      నీ మొగుడు మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా నీకు రోడ్డుమీద తెలియలేదా నీకు

    • @balireddisreenathreddy842
      @balireddisreenathreddy842 19 дней назад

      Vaallu tittarante daaniki kaaranam tdp vaalle baaga alochinchendi

  • @rudrasrinivasrao1809
    @rudrasrinivasrao1809 4 месяца назад +294

    మరి జగన్ గారు మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది మేడం

  • @srinivasvemula3058
    @srinivasvemula3058 Месяц назад +22

    చంద్రబాబు గారి గురించి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 4 месяца назад +83

    ఎదుటి వారికి ఒకటి. మనకు ఒకటి. విచక్షణ ఆ మాట వినగానే చాలా బాగుంది.

  • @perisettybabuwbhadrachalam7553
    @perisettybabuwbhadrachalam7553 5 месяцев назад +192

    అడిగినదానికి బుద్దిలేదు. చెప్పేదానికి అసలే లేదు 😂😂😂

    • @ismartprince807
      @ismartprince807 4 месяца назад +2

      Nuvvu lechi poi vachina dhanni pellichesukunnava

    • @mahitharani105
      @mahitharani105 4 месяца назад +1

      😅😅😅😅😅

  • @satyaveni9925
    @satyaveni9925 5 месяцев назад +678

    అబ్బో... దెయ్యాలు వేదాలు వల్లిస్తాయంటే ఇదే కాబోలు 😤😇😪😡😄😄😄

  • @Mokshagna-ntr
    @Mokshagna-ntr 3 месяца назад +76

    సాక్షి అడగడం ఆ సాక్షి సమాధానం చెప్పడం కొంచమైనా సిగ్గుండాలి ఒక్క వేరే ఛానలు ఉందా ఆడ

  • @allusrinivas5655
    @allusrinivas5655 5 месяцев назад +411

    భారతి గారు ముందు ప్రతి పక్షం లో వున్నప్పుడు జగన రెడ్డి ఎమీ మాట్లాడేడు cbn నీ రోడ్డు మీద చీపుర్లు తో కొట్టండి పబ్లిక్ లో కాల్చి చంపండి అన్నాడు ఈ సంప్రదాయం జగనరెడ్డి తెచ్చిందే

    • @pulivendulamahammad771
      @pulivendulamahammad771 5 месяцев назад +15

      అవి గుర్తుండవ్ బ్రో ఎవరికీ

    • @godoggyruler9116
      @godoggyruler9116 5 месяцев назад +1

      Mohammad bro tdp cbn modi ni thittadu modi minorities ki vyatirekam ani.. E mata ipudu nijam ani andarkee telisinaka kuda BJP tho pothu enduku petkinad antav cbn?

    • @godoggyruler9116
      @godoggyruler9116 5 месяцев назад

      Dharmagraham jagane dhi, vennupotu drama cbn dhi.. Anthe theda 🔥

    • @maheshyalamuri392
      @maheshyalamuri392 5 месяцев назад +1

      Correct ga chepav

    • @shaikkarimulla6129
      @shaikkarimulla6129 5 месяцев назад +8

      చంద్రబాబు నాయాడిగారిని, నడి రోడ్డుపై ఉరి తీయాలన్నారు, జగన్ గారు, దానికి మీసంధానం చె పండి, భారతి గారు 😮

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 5 месяцев назад +232

    దిక్కు 😢 మాలిన సాక్షి న్యూస్

    • @godoggyruler9116
      @godoggyruler9116 5 месяцев назад +1

      Dhikkumalina burraleni tdp batch ante correct untadi bro

    • @himagiri9881
      @himagiri9881 4 месяца назад +1

      నవరత్నాలు బాగా మెరుస్తున్నాయి

    • @rajeshreddy4041
      @rajeshreddy4041 4 месяца назад

      ​@@godoggyruler9116ne modha la

  • @prakashraolaguprakashraola1342
    @prakashraolaguprakashraola1342 3 месяца назад +153

    ఈ మాటలు మీరు మాట్లాడతుంటే వినడానికి కర్ణ కఠోరంగా ఉంది.సిగ్గేస్తుంది..

    • @CBNCBN-h1g
      @CBNCBN-h1g 2 месяца назад +1

      చెవులు దొబ్బాయ్ కదా,,కమ్మూల్లు అంటే😅

  • @raviprakash9871
    @raviprakash9871 3 месяца назад +16

    ఉరితీయాలి..తుపాకీతో కాల్చాలి..బంగాళాఖాతంలో పడేయాలి..అని ఎవరోమాట్లాడారు ..ముఖ్యమంత్రిని..!

  • @venikumar924
    @venikumar924 5 месяцев назад +207

    మాటలు మాట్లాడ కూడదు అవసరమైతే మనుషుల్ని కామ్ గా లేపేయాలి అమ్మ

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 5 месяцев назад +231

    ఏం చెప్పాలో యాంకర్ మహాతల్లే చెప్పేస్తుంది. మరి జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు నడిరోడ్డు మీద కాల్చి చంపాలి అన్నపుడు బంగాళాఖాతం లో కలపాలి అన్నపుడు యాంకర్ పుట్టలేదనుకుంటా

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 5 месяцев назад +3

      CBN అన్న తరువాత అన్నాడు జగన్...

    • @harikrishna7544
      @harikrishna7544 5 месяцев назад +6

      Jagan mama baga aburudiii chandaduuu

    • @saraswathiparsa7769
      @saraswathiparsa7769 5 месяцев назад +1

      Ya stones tho kottali word invented by them

    • @venkataumasankar4418
      @venkataumasankar4418 5 месяцев назад

      @@saraswathiparsa7769 yes

    • @godoggyruler9116
      @godoggyruler9116 5 месяцев назад

      Rai vei anatam daniki samanama tdp pacha batch?

  • @bdfarms77
    @bdfarms77 5 месяцев назад +64

    అభివృద్ధి అంటే మీ ఆస్తులు పెరగటం కాదు
    ప్రజల జీవన విధానం మెరుగు పడాలి

  • @BattlavenkataramanaRaman-uk7mk
    @BattlavenkataramanaRaman-uk7mk 5 месяцев назад +211

    యాంకర్ సుపర్ కొచ్చన్స్ ఎస్తాయిన్నాది చేపలు రొయ్యలు ఎండ్రకాయలు పులివెందులలో దొరుకుతాఉన్నాయి అంటే అభీ ఉర్ది జరిగి నట్టే

    • @MprOaaM
      @MprOaaM 5 месяцев назад +2

      😂😂😂😂 ante mundu dorikevi kaada ??

    • @Kandukuriarunadevi
      @Kandukuriarunadevi 4 месяца назад +1

      Correct

  • @Viswam-g3b
    @Viswam-g3b 4 месяца назад +142

    అభివృద్ధి కి 11/175 ఇచ్చాం.... 😂😄😂😢

    • @ismartprince807
      @ismartprince807 4 месяца назад +1

      Madda kudu

    • @Enncore
      @Enncore 3 месяца назад +1

      It’s doesn’t matter TDP got 45% votes and YSRCP got 40% votes people are forgetting this keep in mind seats matter only for now but to come back to other party this 40% vote bank easily becomes 51% next elections and always people have some disappointment on ruling party, now they don’t do half of the promises they made so it doesn’t matter 11

    • @rameshvamavarapu
      @rameshvamavarapu 3 месяца назад

      Shut up

    • @Enncore
      @Enncore 3 месяца назад

      @@godavarisurya939 Ivanni elaa istaadu CBN valla ayya aastinunchi peeks istaadaaa bochu avvikuda prajala tax nunchey kada 😂😂

    • @ismartprince807
      @ismartprince807 3 месяца назад

      @@godavarisurya939 ivanni appudu freega am ivvaru kada bro adhaina prajalapaina bharamega alochinchu okasari

  • @sureshbabuchowdary1845
    @sureshbabuchowdary1845 3 месяца назад +66

    మాటలు బాగా మాట్లాడాలి కానీ తెల్లవారు జామున 3కి ఫోన్ చేయలి కదా సిమెంట్ అక్కాయి😂😂😂😅😅

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Месяц назад +1

    ఏమి రాస్తున్నాం ఏమీ మాట్లాడుతున్నాం అనేది తమరు తెలుసుకోవాలి.

  • @asrini4u
    @asrini4u 5 месяцев назад +131

    మన జర్నలిస్ట్, మన ఛానెల్లో కాదు, దమ్ముంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కి ఇవ్వు ఇంటర్వ్యూ.

    • @ravijaddu3260
      @ravijaddu3260 5 месяцев назад

      Jalaganna ki pant thadisipodhhi ABN TV5 Eenadu paper

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 5 месяцев назад +2

      S

    • @Hindutva991
      @Hindutva991 5 месяцев назад +3

      Abn ki interview edi ichina , daani vankaram ga chepademe pani .(Ysrcp party vala gurinchi) .Bharathi garu prajalani guddollu annaru Ane headline. Deenitho kontamandi prajalu neelantolu , abn Ela chepite ala alochistaru .. 😅 Dammunte ABN ni nijayitiga govt schools , hospitals Ela development ayyayo chepamandi .

    • @RRR_548
      @RRR_548 5 месяцев назад

      ABN Andhra Jyothi aithe aathlueekthada emaina

    • @kusumakusu8716
      @kusumakusu8716 5 месяцев назад

      Nuvvu cheppina channellu ki dhammu ladu mundu

  • @KunchamDevendra
    @KunchamDevendra 4 месяца назад +103

    జగన్ తప్పులు మీకు కనపడలేదా తల్లి చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు ఎటు పాయినవు తల్లి అమరావతిలో రైతులు ధర్నాలు చేస్తుంటే కిరాయి గుండాలు అని చెప్పి రాళ్లతో కొట్టించినప్పుడు నీకు గుర్తుకు రాలేదా అమ్మ

    • @sowmyavasa6560
      @sowmyavasa6560 3 месяца назад

      Amma ante ra naayana
      Aavinda amaina sanga samskartha Naa am

    • @91rummy
      @91rummy 3 месяца назад

      Eema Jagan kantey danger antuntey..

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 19 дней назад

      Ysrcp criminals dangerous goons

    • @ravireddy5213
      @ravireddy5213 19 дней назад

      Abooo nuve chepali ra

  • @susibala7340
    @susibala7340 5 месяцев назад +105

    ముందు మీ ఆయనకు చెప్పు గతంలో చంద్రబాబు నాయుడు ని నడిరోడ్డులో ఉరితీయాలని,కాల్చి చంపేయాలని అన్నారు గుర్తుకు రాలేదా

    • @reddysrinu4533
      @reddysrinu4533 3 месяца назад +1

      ఏ కారణం చేత కాదు అంది

    • @saripallysriramricky6201
      @saripallysriramricky6201 2 месяца назад

      ఆలా చేసిన తప్పులేదు వాడి వల్ల మా తెలంగాణ ఆగం ఐనది

    • @sairamprasadtatineni2326
      @sairamprasadtatineni2326 2 месяца назад

      Yes

  • @moredabbing1758
    @moredabbing1758 11 дней назад +1

    స్కాంలు కుంభకోణాలు ప్రభుత్వం పోయిందనే భరతమ్మ బాధపడతావు. అభివృద్ది బాగుందనే కదా 151 నుండి 11 దిగింది.

  • @satyaprasadsangeeta1947
    @satyaprasadsangeeta1947 4 месяца назад +96

    మీరు ఏమి దిగులు చెదకండి అమ్మ, మీ వారు మీకు, మీకు వచ్చే అల్లుళ్లు కి 200 సంవత్సరలు తిన్నా తరగని ,ap ప్రజల ఆస్తిని కూడా బెట్టారు .మీరు happy గా ఉండండి తల్లి.

    • @ismartprince807
      @ismartprince807 4 месяца назад +3

      Cbn papam yemi thinaledha

    • @SreeramSrinivas-ws7fo
      @SreeramSrinivas-ws7fo 4 месяца назад +3

      Ime itla matladaka pote imeni kuda yesestarani bayam le

    • @ismartprince807
      @ismartprince807 4 месяца назад

      @@SreeramSrinivas-ws7fo pukem kadhu

    • @SureshreddyPeddireddy
      @SureshreddyPeddireddy 4 месяца назад

      Mee babu kotlu kudabettukoni singapurlo dastunnadu ninna monna vachado ledo 1200 kotlu labalu vachai ani chupinchadu

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 4 месяца назад +1

      Yes,
      Only chandrababu is very poor.
      Still living on income from those 2 acres of naravari palli.

  • @chakravarthim4825
    @chakravarthim4825 5 месяцев назад +99

    ఏమ్మా యాంకరు బానే అడిగినావ్ లే కానీ,
    ఇక్కడ జగన్ అండ్ కో ఫ్యామిలీ మరియు వాళ్ళ పార్టీ నేతలు మాత్రమే అభివృద్ధి చెందారు ఆంధ్ర రాష్ట్రం కాదు....

    • @jananikrishna6562
      @jananikrishna6562 5 месяцев назад

      Valla family ki పదవులు ivvake రోడ్డు ఎక్కి matladutunaru. Pakka party lo చేరి annaiah ne istam vachinatlu matladutunaru

    • @gvramaraju4546
      @gvramaraju4546 5 месяцев назад +3

      Sakshi reporter kada script ichhi drama

    • @MetroTales
      @MetroTales 5 месяцев назад

      ​@@jananikrishna6562mari Avinash Reddy bharati ichindaa😂

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 4 месяца назад +122

    మరి మీ పార్టీ వాళ్ళు అమరావతి గురించి గ్రాఫిక్స్ అన్నప్పుడు టెలిడా

  • @harshithhaasmitha
    @harshithhaasmitha 19 дней назад +1

    భారతి ని చూసే టప్పుడు కొంచెం సైడ్ గా. చూడండి. అది ఆడా.. మగా.. తెలియడం లేదు 😮😮

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 5 месяцев назад +166

    వయస్సులో పెద్దోడు అనే విషయం నీ మొగుడికి తెలియదా? అప్పట్లో ఎంత అమార్యాదగా మాట్లాడారో నీకు తెలియదా? ఇప్పుడు నీతులు చెప్పొచ్చావు..

    • @prathusha2383
      @prathusha2383 5 месяцев назад

      Vadu pedhoda endulo ra bevakoof

    • @harsha1853
      @harsha1853 5 месяцев назад +3

      అసెంబ్లీ lo gutka &రోజా, ambati veelaku మర్యాద gowravam akkaraledu

    • @rayadurgamjanardhana1417
      @rayadurgamjanardhana1417 5 месяцев назад

      righte

    • @taraganesh7465
      @taraganesh7465 5 месяцев назад +1

      modalu pettindi avaru bayya .😅

  • @kasamsettynaidu4695
    @kasamsettynaidu4695 5 месяцев назад +94

    భారతి అమ్మ ఈ మాటలు మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు చెప్తే రాష్ట్రం ఇలా వుండదు కదా

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 5 месяцев назад +1

      వీళ్లు బానే మాట్లాడుతున్నారు..... CBN కి మెంటల్

    • @DHRRRRRRRR
      @DHRRRRRRRR 5 месяцев назад +1

      Eemi dhobbaaruraa neeku bokkagaa

  • @potnuruvijaykumar4825
    @potnuruvijaykumar4825 4 месяца назад +82

    నువ్వు తిరుపతి తెంపుల్ ప్రసాదం పెడితే షడ్ కి పసడేసావు....... దాని గురుచి అడగాలి ఇలాటి pabilc lo

  • @purushothamkunchapu4986
    @purushothamkunchapu4986 3 месяца назад +7

    Bharathi akka abhivrudhi gurinchi comedy bale chesthundhi 😂😂😂😅😅😅😅😂😂

  • @sanjeevchaganti6463
    @sanjeevchaganti6463 3 месяца назад +30

    జగన్ గారి నాశనంలో మీపాత్ర మరువలేనిది🎉

  • @SR-xp5ke
    @SR-xp5ke 5 месяцев назад +185

    మన paper, మన question and మన Answer.
    ఇంకేముంది 😂 fully comedy😅😂

    • @sudheerkumar7547
      @sudheerkumar7547 5 месяцев назад +1

      ABN paper ni baga follow avathunav ga inka Sakshi tho pain m ldu ga Neki bro 😢😢😢😢

    • @nsrinivarao4777
      @nsrinivarao4777 5 месяцев назад +1

      Correct

    • @SR-xp5ke
      @SR-xp5ke 4 месяца назад

      @@sudheerkumar7547 no

    • @vijayavolla51
      @vijayavolla51 4 месяца назад

      Mana channel

  • @thuglakpalanapovalijaglakp1135
    @thuglakpalanapovalijaglakp1135 5 месяцев назад +14

    అవినాష్ రెడ్డి ది చీకటి లో చీకి
    వెలుగు లో మిథున్ రెడ్డి ది చీకి
    ఇప్పుడు ఇది తప్పు ఒప్పు అంటాదేంటి 😂😂😂

  • @laxmimandari8481
    @laxmimandari8481 17 дней назад

    Sakshi Tv medekada meestam edaina cheppandi memu chustamu vintamu?

  • @amarnadh1235
    @amarnadh1235 5 месяцев назад +31

    అభిరుద్ది లేదు అంటే.. నరుకుతాము... అని అన్నాలి అక్క.. 👏👏👏

  • @PANJA.777
    @PANJA.777 4 месяца назад +63

    మీ మామయ్య చంద్రబాబును తిట్టిండు మీ భర్త కూడా తిట్టిండు చంద్రబాబుని మీ పార్టీ వాళ్లు కూడా చంద్రబాబు నాయుడు భార్యను కూడా తిట్టిండు అప్పుడు నాయకులు ఎట్లా ఉండాలి ఎట్లా జీవించాలి అన్నది నీకు గుర్తు రాలేదా అమ్మ

    • @sudharani1037
      @sudharani1037 4 месяца назад +3

      Party dobbi mM ki vennupotu podichindi papam marchipoyara

    • @Luck-Janasena180
      @Luck-Janasena180 4 месяца назад

      Nee lanti kojjala support te ​@@sudharani1037

  • @mraju4807
    @mraju4807 5 месяцев назад +58

    మీరా భారతిఅమ్మ ఇలా మాట్లాడేది, మీ YCp mla, mp, cm ఆఖరికి మీ సలహాదారులు కూడా ఏమి మాట్లాడుతున్నారో చెవులు work చెయ్యటం లేదా?

  • @purushothamkunchapu4986
    @purushothamkunchapu4986 3 месяца назад +2

    Bharathi akka comedy bale chesthundhi 😂😂😂😂

  • @papabaikomara2597
    @papabaikomara2597 4 месяца назад +60

    ప్రజా జీవితంలో ఉన్నవాళ్లుజగన్ ఒకప్పుడు సిబియన్ గారికి కూడా తుపాకి తో కాల్చిపారేయమన్నారు. వయసులో జగన్ చిన్నవాడైన అలా పెద్దయన మీద అనవచ్చా.

  • @Srinivasareddy-ei3km
    @Srinivasareddy-ei3km Месяц назад +3

    మీరు చేస్తే సంసారం ఎదురు చేస్తే వ్యభిచారం

  • @rajiramana6548
    @rajiramana6548 4 месяца назад +59

    అమ్మ తల్లి మహానటి సావేత్రి మీరే చెప్పాలి

  • @ShaenaShasu-mx1uy
    @ShaenaShasu-mx1uy 3 месяца назад +14

    బ్రో అంతా అంతే బ్రో ఈ రెడ్డి స్వీటీ వాళ్ళ సాక్షి టీవీ తప్ప ఇంకా ఏది బయటకు రాదు వాళ్ళు మాత్రమే బాగుండావా

  • @Appstar35
    @Appstar35 3 месяца назад +1

    Drainage Paper and Saakshi only Developed Nothing other then

  • @Akkimalladi
    @Akkimalladi 4 месяца назад +138

    ఆ అడిగిందీ అడిగించుకున్నదీ , రెండూ బుద్ధి లేనివే

  • @seshadriraomadabathulla8670
    @seshadriraomadabathulla8670 4 месяца назад +42

    పులివెందుల అభివృద్ధి అంటే చేపలు రొయ్యలు షాపులు వచ్చాయి మాట్లాడేటప్పుడు మీ భర్త అభివృద్ధి తెలుసుకుని మాట్లాడాలి

    • @gmr699
      @gmr699 3 месяца назад

      బొల్లి గాడు అంత ఏం పీకాడు , 2014 కి 14 ఇయర్స్ సీఎం 40 ఇయర్స్ ఇండస్ట్రీ😂

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 5 месяцев назад +95

    CBN కి ఛాన్స్ ఎందుకు ఇస్తాది. భారతి గారే వేసేస్తారు..

  • @Venu9141
    @Venu9141 3 месяца назад

    Light's camera action......take ok . Chala baga chesaru

  • @SRNews...7
    @SRNews...7 4 месяца назад +64

    వయసు లో పెద్దోళ్ళు అసెంబ్లీ లో గుర్తు లేదా వైచీప్ వాళ్ళకి

  • @narayanareddy5437
    @narayanareddy5437 5 месяцев назад +75

    సాక్షి పేపర్ భారతి సిమెంటు ఈ రెండు కంపెనీలు బాగా అభివృద్ధి చెందిన వి రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు

    • @lankearavind2345
      @lankearavind2345 4 месяца назад +1

      Aah Rende matladukuntiyi bro😂😂😂

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 4 месяца назад +82

    ఒకే ఒక విషయం ఇకపైన జగన్ లైఫ్ లో సీఎం కాలేడు

    • @salomikottam3797
      @salomikottam3797 4 месяца назад

      Mikemaina dooradrushti unda anna ,lekapothe god aa miremaina 😂

    • @NeelamHarikrishna-g6i
      @NeelamHarikrishna-g6i 4 месяца назад +1

      జగన్ పరిపాలన అలా వుంది మరి

    • @RathnarajuM-kj5ny
      @RathnarajuM-kj5ny 4 месяца назад +2

      2029లొ జగన్ cmబాసు

    • @yadavalijaideep7511
      @yadavalijaideep7511 4 месяца назад

      Poyinasari 151 unbeatable majority annaru and e sari clean sweep chestamu annaru but unbeatable and clean sweep kastha uttar flop ayyindi, poyinasari cbn ki kanisam leader of the opposition ayina vachindi but e sari jagan ki adi kooda raledu.
      Ys Rajasekhar reddy garu is ultimate cm no one can replace him ayana meeda vunna respect a jagan meeda cholpinchadam tappu ani poyina sari prove chesaru kada.
      If we compare
      Ys Rajasekhar reddy vs Chandrababu Naidu
      Winner: YSR
      Chandrababu Naidu vs Jagan mohan reddy
      Winner: CBN
      Asalu Rajasekhar reddy gari nundi property, followers tappa vere emi jagan gariki raledu asalu. Kastha ayana laga thinking capability vachi vunte bagavundu jagan gariki.

    • @yadavalijaideep7511
      @yadavalijaideep7511 4 месяца назад

      ​@@salomikottam3797Jagan gariki manchi cheyyali ane alochana vundo ledho but manchi padakalu thecyharu but dhani implementation vidanam matram tappu ayyindi.
      Prajalaku money badulu ade padakalatho emina allowences like school fees lo konta percentage coverage ani pettundochu money ivvakunda, leda auto vallaki 10,000 per yer ichebadulu aa money tho roads develope chesi disel rate tagginchi vunte auto vallake chala labam and dhanitho patu year ki 1 or 2 times free auto service alaga emina petti vunte baga vundi vundedi.
      Jagan gari alochana correct gane vundi but implementation vidanam koncham tappu adi correct chestunte baga vundu.

  • @sreenududdu8563
    @sreenududdu8563 16 дней назад

    ప్రపంచములో నెంబరు 1. అర్ధిక నేరగాళ్ల కి సహకరిస్తున్నా ప్రతి ఒక్కడు దేశ ద్రోహులు. ఇది మా సర్వే జై అమరావతి జై జై అమరావతి జై శ్రీకాకుళం.

  • @tanniruKOTI
    @tanniruKOTI 5 месяцев назад +134

    సైలెంట్ గా చేసేయలి రాత్రికి రాత్రే 🎉❤

  • @eswaribai1141
    @eswaribai1141 5 месяцев назад +55

    నువ్వు మాత్రం రెండు పడవలపై ప్రయాణం చేస్తూ , వాళ్ళ కోసం హత్యా పధకాలు వెయ్యొచ్చునెం !!

  • @rangaraomandalapu416
    @rangaraomandalapu416 5 месяцев назад +57

    అబ్బా మిమ్మల్ని అడిగే ఆవిడ కూడా భలే అడుగుతుంది మరి ఆవిడకి ఏమి ఏ అభివృద్ధి ఏమి చేశారో ఒకసారి చూపించి అమ్మ

  • @kondareddysykam6779
    @kondareddysykam6779 5 месяцев назад +62

    అభివృద్ధి అంటే ఏమి చేసారో చెప్పాలి కానీ ఇదేమి సమాధానం తెలియట్ల

    • @gandhik7493
      @gandhik7493 5 месяцев назад

      అభివృద్ధి అంటే ఇంట్లో మామయ్యని పెను మామయ్యని చంపడం. ఆడపడుచు షర్మిలని రోడ్డుపాలు చేయడం జగన్ తల్లిని పారిపోయేలా చేయడం

  • @devibezawada9779
    @devibezawada9779 4 месяца назад +12

    నిజం చెప్పారు మీ అభివృద్ధి చాలా బావుంది అని. .. ప్రజలకి కాదు 😂

  • @Chinna87797
    @Chinna87797 5 месяцев назад +34

    మాటలు లేవు, murder చెయ్యడమే 😂😂..Madam

  • @మొక్షితబేబీ
    @మొక్షితబేబీ 2 месяца назад

    దేశం ఏమైపోయానో మీరు మళ్ళీ గెలిస్తే

  • @తెలుగోడు-ఙ2ష
    @తెలుగోడు-ఙ2ష 5 месяцев назад +162

    పతివ్రత పరమాన్నం వండితే తెల్లవారే దాకా చల్లారలేదంట. .. మి రు చెప్పే మాటలు 😂😂😂😂

    • @munirathnamchamada7122
      @munirathnamchamada7122 4 месяца назад +4

      Mee intilona

    • @ppichiiha2605
      @ppichiiha2605 4 месяца назад

      ❤❤❤😂😂😂🎉🎉🎉😅😅😊😊

    • @swathi6540
      @swathi6540 4 месяца назад

      Mee intlona

    • @SaihrudayaHrudaya
      @SaihrudayaHrudaya 4 месяца назад +2

      🤬🤬

    • @jaganatp32
      @jaganatp32 4 месяца назад +3

      మీ ఇంట్లో పరమాన్నం చల్లగా కాదా?

  • @CycleYatraMalleswaraRao1956
    @CycleYatraMalleswaraRao1956 5 месяцев назад +24

    వయస్సులో అన్న మాట గుర్తుకు వచ్చింది అంటే పరవాలా

  • @NixonPeter-r8g
    @NixonPeter-r8g 5 месяцев назад +45

    Good and sweet answer , sister , GoD Bless you....✝️🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @nsruniversalchannel7671
    @nsruniversalchannel7671 19 дней назад +1

    Yes only pulivendula ni matrame develop chesaru inkekkada cheyaledu😊 you are correct

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 5 месяцев назад +15

    మీ ఇంటి అభివృద్ధి చాలా బాగుంది,మీ దుర్మార్గాలు ఇంక ఎంత కాలం సాగవు తల్లి, నీతులు మాని, మీ ఆయన చేసే హత్యలు గురించి ఆలోచించడం మంచిది 😮

  • @somayajulu61
    @somayajulu61 4 месяца назад +26

    Akkayya... మీ బ్యాచ్ మొత్తం ఇటువంటి vedhavale akka

  • @appalaraju7581
    @appalaraju7581 5 месяцев назад +47

    మేడం అలా అనేసారు ఏంటి....మీ అభివృద్ధి కదండీ... అడిగేది రాష్ట్ర అభివృద్ధి

  • @Ramu-r7w7x
    @Ramu-r7w7x 5 месяцев назад +53

    ఇది ఒక సిద్ధాంతి జగన్ గాడు ఒక వేదాంతి

    • @shaiksubani102
      @shaiksubani102 4 месяца назад +1

      కామెంట్లు పెట్టు కానీ .ఆడవారికి మర్యాద ఇవ్వు మే అమ్మ ని కూడా అలాగే అంటావా అది ఇది అని చి😅

  • @arunkumarsammeta8447
    @arunkumarsammeta8447 3 месяца назад +11

    మీరు చెప్పింది కరెక్టే అక్క
    కానీ
    మీ పార్టీ లోనే అలాంటి వాళ్ళు ఉన్నారు కనపడడం లేద వినపడలేదా

  • @babjibondili-ok4rx
    @babjibondili-ok4rx 5 месяцев назад +110

    హుందాతనం మాట్లాడే పద్దతి
    చెప్పే విధానం లోనే వుంది
    పప్పమ్మా ఇలా వుండాలి cm భార్య అంటే

    • @harishvarma6558
      @harishvarma6558 5 месяцев назад

      Kani cm erry puku la matladali adey magicuu

  • @rahamathkhan1680
    @rahamathkhan1680 3 месяца назад +3

    అసలు ఆ సాక్షి అడిగే ప్రేశ్నలు ఏంటో దానికి మీ సమాధానాలు ఏంటో మేడమ్….. ఈపాటికి మీకు అర్థమైపోయిఉండాలి

  • @SivaReddy-f8m
    @SivaReddy-f8m 5 месяцев назад +30

    వచ్చిందండి వయ్యారి

  • @sudhalab7528
    @sudhalab7528 5 месяцев назад +91

    ఓ భారతమ్మ ఒక్కసారి నీ వీడియో లో కింద కామెంట్స్ చదువు అమ్మ కొంచెం ఐనా జ్ఞానం కలుగుతుంది

  • @SuryaSandeep999
    @SuryaSandeep999 3 месяца назад +59

    ఇటువంటి నీతులు అప్పట్లో జగన్ గారికి చెప్పాల్సింది

  • @jayalakshmikidsartssadguru9492
    @jayalakshmikidsartssadguru9492 3 месяца назад +1

    Jarigindhi.thrlichi.nijam.matladi.❤❤❤❤❤

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 5 месяцев назад +22

    బాబాయ్మర్డర్కోడి కత్తిగులకరాయిగంజాయి
    డ్రగ్స్కల్తీ మద్యంఅక్రమ కేసులురాష్ట్ర విధ్వంసంహూ కిల్డ్ బాబాయ్వదినమ్మ

  • @Deva0804
    @Deva0804 4 месяца назад +13

    2019 నుంచీ2024 దఖా సీఎం జగన్మోహన్రెడ్డి గారికి కొంచం చెపుంటే బాగుండేది అక్క

  • @rameshmallam7719
    @rameshmallam7719 5 месяцев назад +24

    అక్రమంగా సంపాదించిన సొమ్ము విదేశాలకు కూడా అక్రమ మార్గాల్లో తరలించారు. వాటిని చక్క బెట్టుకోవడానికి విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకుంటున్నారు.

  • @sailakshmi8749
    @sailakshmi8749 4 месяца назад +25

    అభివృద్ధి చేశారు కాబట్టే ఇంటికి పంపించేసాం

  • @dhdhdhdjfk
    @dhdhdhdjfk 5 месяцев назад +29

    గొప్ప మనసున్న మనసులు మాటలు లేవు తలకాయలు నరకడమే ఇలాంటి వాళ్ళు గొప్ప మెన్స్

  • @narayanamadhala2734
    @narayanamadhala2734 4 месяца назад +8

    మనం మట్టికి గొడ్డలి పోటు వేయాలి ఇంతేగా హారతి గారు😂

  • @santhoshmissula5971
    @santhoshmissula5971 17 дней назад

    వాళ్ళ మీడియా తప్ప ఇంకో మీడియా ఉండదు ikkada😅😅

  • @kotanis0335
    @kotanis0335 4 месяца назад +80

    పులివెందులలో అభివృద్ధి అంటే ,వీళ్ళు బెంగుళూరులో&లండన్ ఆస్థులు పెంచుకోవడం అనుకుంటుంది😂😂😂😂😂

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 5 месяцев назад +52

    విచక్షణ అంటే వీళ్ళే చెప్పాలి. తెలుగు వారు నేర్చుకోవాలి..

  • @mallikarjunudukokkanti2454
    @mallikarjunudukokkanti2454 4 месяца назад +27

    మరి చంద్రబాబు ను.. నడిరోడ్డు మీద ఉరి తీయాలని.. జగన్ గారు.. అన్నప్పుడు ఈ పెద్దరికం యాడకి పోయినాది భారతి రెడ్డిగారు...

  • @devidevisobaarain1602
    @devidevisobaarain1602 25 дней назад +4

    చాలా బాగా అయింది అభివృద్ధి.... కానీ అభివృద్ధిలో భారతి కళ్ళు పోయాయి.,. ఆవిడ చీకట్లోకి వెళ్లిపోయింది అభివృద్ధి కూడా చీకట్లోనే ఉండిపోయింది.., మరి సైకో జగన్కు కనబడుతుందో లేదో

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 4 месяца назад +16

    అమ్మా !వెంకటేశ్వరస్వామి ప్రసాదం టిష్యూ పేపర్ లో నొక్కి నప్పుడే తెలసింది మీబతుకు బజారు పాలేనని.

  • @asrini4u
    @asrini4u 5 месяцев назад +8

    జగన్ అక్రమాస్తుల్లో అంతిమ లబ్ధిదారు ఈమె... సెక్షన్41ఏ వర్తిస్తుంది భారతీ రెడ్డికి

  • @naidu741
    @naidu741 5 месяцев назад +13

    మీరు అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి మనుష్యులు ప్రాణాలు తీయడం కరెక్టుగా చేశారు jai hind jai janasena

  • @ravikanthnadella5245
    @ravikanthnadella5245 2 месяца назад +1

    దెయ్యం వేదాలు వల్లిస్తున్నది

  • @gck126
    @gck126 4 месяца назад +11

    మరి వయస్సు లో పెద్ద వారిని గౌరవంతో మాట్లాడిలి కదా

  • @cvenkat7766
    @cvenkat7766 4 месяца назад +120

    రాజా రెడ్డి , రాజ శేఖర్ రెడ్డి , జగన్ రెడ్డి -- వీళ్ళ పేర్లు చెబితేనే కడప , ఆ చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు చెందిన కుటుంబాలు భయంతో వణికి పోతారు . ఆ కుటుంబ నేర చరిత్ర అలాంటిది మరి. ఆ కుటుంబానికి కోడలు గా వచ్చిన నువ్వు నీతులు బోధిస్తే ఎలాగమ్మా ?

    • @iamframer1191
      @iamframer1191 4 месяца назад +10

      Vennupotu Babu charithra venuupotu family Babu family

    • @pasarikapilraj4192
      @pasarikapilraj4192 4 месяца назад

      Ycp goondalu,me godu chudaleka public ycp ne padetharu😂😂😂

    • @RajeshYadav-gk9iw
      @RajeshYadav-gk9iw 4 месяца назад

      Nuve chappal nithulu budulu

    • @kuwaitq7842
      @kuwaitq7842 4 месяца назад +2

      CBN గారు మాత్రం ఏం తక్కువ కాదు... Jai jagan

    • @ParimalaPN
      @ParimalaPN 4 месяца назад

      Mari ala vanikinchina vallu silent ga endhuku unaru 🤦 ardham chedukovatam ledu vallu mararu kabate silent ga unaru

  • @nirmalajessica259
    @nirmalajessica259 5 месяцев назад +97

    Jai jagan anna