కొడుకు లగ్గం & విందులు | PENTAIAH ORIGINALS | BITHIRISATHI LATEST |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 фев 2025
  • Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    BithiriSathi Popular Videos
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel

Комментарии • 474

  • @sarathpendekanti
    @sarathpendekanti 4 месяца назад +154

    సత్తి బిత్తిరోడు కాదు... ఒక సామాన్య రైతు జీవితం ఎలా ఉంటుందో అద్భుతంగా చూపిస్తూ , అందరినీ నవ్విస్తూ, పెంటయ్య లాంటి వ్యక్తుల నిజాయితీ ఎలా ఉంటుందో సునిశితంగా చూపించి నవ్విస్తూ, ఏడిపిస్తూ అందరినీ అలరిస్తున్నాడు. సత్తి రెండో రూపం చూస్తున్నా. 🙏🙏🙏

    • @RamaKrishna-zf1dc
      @RamaKrishna-zf1dc 4 месяца назад +10

      Happy to see manik reddy anna and his son here
      after a long time
      at around 18.00 minutes of this vedio

    • @naraharishripathi2984
      @naraharishripathi2984 4 месяца назад +1

      😊

    • @RamaKrishna-zf1dc
      @RamaKrishna-zf1dc 4 месяца назад +2

      Further,
      Mr. Ravi kumar
      Thanks to you
      I used to feel that
      No one belongs to our district [ranga reddy] are in the entertainment field,
      But, you made that happen,
      Especially you never missed even small things which i noticed and the essence of our district and routine life in the villages, and its unique dialect
      Great 👍 👌

    • @sandysomaram7898
      @sandysomaram7898 4 месяца назад +1

      Nijum

    • @prdaeepesakanti
      @prdaeepesakanti 4 месяца назад +1

      .

  • @JALEMJOSHUA-s4u
    @JALEMJOSHUA-s4u 4 месяца назад +24

    హాయ్ నేను యూఎస్ నుండి మెసేజ్ పెడుతున్నాను మీ వీడియోలు చూసిన ప్రతిసారి నా కుటుంబం గుర్తుకొస్తుంది చాలా చాలా బాగుంది మీరు ఇంకా వీడియోలు చేయండి

  • @AnjiGoud-B
    @AnjiGoud-B 4 месяца назад +3

    ఈ వీడియో ఏదో కొంచెం చూదాం అనుకున్న ఇగ చూస్తానే ఉన్న అయిపోయే వరకు చాలా బాగా తీశారు రవి అన్న 👌👌👌👌👌

  • @tarunkumar7656
    @tarunkumar7656 4 месяца назад +5

    Great job team! Keep up the good work. ONE TIP TO THE ADMIN: INCLUDE EPISODE NUMBER FOR EVERY EPISODE

  • @vinodchary9629
    @vinodchary9629 4 месяца назад +18

    ధన్యవాదాలు పెంటయ్య గారు, మేము ఊహించిన కాన్సెప్ట్ అదే ❤

  • @JjJj-zx8mu
    @JjJj-zx8mu 4 месяца назад +36

    పెళ్ళికొడుకు డైలాగ్ బాగుంది
    అమ్మ దండం తల్లి😂😂😂😂😂😂

  • @SRISRINIVASAPROPERTIES
    @SRISRINIVASAPROPERTIES 4 месяца назад +9

    👌👌👌👌👌మాటల్లేవ్ ఓన్లీ వీడియో చూసి లైక్ కొట్టడమే next ఎపిసోడ్ కోసం ఎదురు చూడడమే 👌👌👌

  • @gvinodgoud2566
    @gvinodgoud2566 4 месяца назад +8

    అందరూ చాలా బాగా నటించారు సత్తి గారు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టర్ ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఎలా ఉంటుందో అదేవిధంగా చూయించారు టీం మొత్తానికి మా పబ్లిక్ ఎంటర్టైన్ చేసిన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వీడియో కొంచెం త్వరగా అప్లోడ్ చేయగలరు సత్తి గారు ధన్యవాదాలు

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao 4 месяца назад +75

    అందరినటన అద్భుతంగా ఉంది పాత్రలోజీవించారు...బోజనాలవద్ద గొడవ అనవసరంగాపెట్టారు...ఈ స్ట్రిప్ లో గోల్నాక లేకపోవడంవెలితనిపించింది... గోల్నాకను కూడా ఓ ఇంటోన్నిచేయండి.

  • @PallaviGajjela
    @PallaviGajjela 4 месяца назад +25

    మన మాండలికం లో ఇలాంటి వెబ్ సిరిస్ రావడం చాలా అదృష్టం. బలగం సినీమా తరువాత అంత బాగా ఉంది. అందరూ కొత్త వాళ్లే కాని చాలా బాగా act చేశారు. Pentaiah తాత నీవు Hatsoff. నీ మనసు చాలా గొప్పది and పెద్దది. మన చూట్టూ ఇలాంటి గుణాలు ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నా రు. 🙏🙏🙏

  • @maheshwaramsaishiva9850
    @maheshwaramsaishiva9850 4 месяца назад +4

    అన్న అద్భుతమైన సిరీస్ చాలా అద్భుతంగా ఉంది ఇలాగే కంటిన్యూ చేస్తూనే ఉండండి స్టార్ట్ అయిన కాన్ నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉంటుం న్న❤😅

  • @GundumallaNarsimulu
    @GundumallaNarsimulu 4 месяца назад +2

    Nijanga episode release ainaka 4times chusena Nice 👍 God bless you all time members 💐💐🙏🙏

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 4 месяца назад +29

    ఏ సినిమా కి తీసి పోనీ స్టోరీ.... ఎంతో టైమిగ్ తో యాక్ట్ చేశారు. పెంటయ్య క్యారెక్టర్ ఎంత గొప్ప గా వుంది.!!..జంగయ్య తండ్రి మనసు బయట పడింది.... కృష్ణారెడ్డి లాంటి ఫ్యామిలీ friend అందరికి ఉండాలనిపిస్తుంది .ఎంత వండర్ఫుల్ సత్తి సీరియల్....🎉🎉🎉

  • @ajendarreddy352
    @ajendarreddy352 4 месяца назад +4

    క్రిష్ణ రెడ్డి గారి డైలాగ్స్ చెప్పే విధానం చాలా natural గా పెంటయ్య కంటే బాగుంది... పెంటయ్యకి చాలా అనుభవం ఉంది సో పేటయ్యది లెక్కలోకి రాదు

  • @lalugondla5343
    @lalugondla5343 4 месяца назад +20

    రవి అన్న నీకో దండం నువ్వు తక్కొనివి కాదన్నా చాలా మంచిగా స్టోరీ నడుపుతూన్నావ్ నీకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఇలాగే స్టోరీ ని ముందుకు తీసుకెళ్ళు 🙏 జై ముదిరాజ్

    • @matammahesh7876
      @matammahesh7876 4 месяца назад

      కుల గజ్జి ఎక్కువ ఉన్నట్టుండి తగ్గించుకోండి అన్నగారు

  • @bvreddy1074
    @bvreddy1074 4 месяца назад +2

    మన సంస్కృతిని, సంప్రదాయాలను మీరు ఈవిధంగా పొందుపరుస్తున్నందుకు ధన్యవాదాలు, తెలంగాణ సమాజం మీకు రుణపడి ఉంటుంది.
    అన్నా నువ్వు ఇలానే ఇంకెన్నో వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నా
    -- మీ అభిమాని

  • @pikilinarasimha9213
    @pikilinarasimha9213 4 месяца назад +6

    అందరి నటన అద్భుతంగా ఉంది. భోజనాల దగ్గర చిన్నపాటి గొడవ బాగుండేది. అనవసరంగా గొడవని పెద్దగా చేశారు. తల్లిదండ్రులు లేని అమ్మాయికి పెంటయ్య గట్టిగా నిలబడ్డాడు బాగుంది. పెంటయ్య చిన్న కొడుకును కూడా కలుపుకొని పోతే ఇంకా బాగుంటుంది. కుటుంబం అంటే అందరూ ఉండాలి. కుటుంబంలో పెళ్లి జరుగుతుంది అంటే అందరికీ సంతోషం ఆ సంతోషంలో చిన్న కొడుకుని కలుపుకొని పోతే ఇంకా బాగుండేది

  • @ChinnaDevarapalli-f7x
    @ChinnaDevarapalli-f7x 4 месяца назад +8

    ప్రతి పెళ్ళిలో ముక్కలు అన్నంతో కప్పెట్టేవాడు ఇలాంటోడు ఒకడుంటాడు కానీ ఎలా వస్తున్నాయి తాట్స్ మీకు సూపర్ సత్తన్న 👌👌👌👌

  • @VeerabhadramBadavath
    @VeerabhadramBadavath 4 месяца назад +7

    Bithiri ur a very intelligent super bro waiting for next episode

  • @Vinuthnahoudekar
    @Vinuthnahoudekar 4 месяца назад +3

    Really life filled characters... everyone has played fabulously...comedy,fight, emotions, traditions....all are shown perfectly. We family were waiting for this episode. Very happy after watching.
    And again awaiting for next episode with two daughter in laws...and their affection,mutual understanding with little fighting..

  • @maruthibiradar7301
    @maruthibiradar7301 4 месяца назад +4

    మనా కళ్ళ ముందు మన ఊళ్ళో పెళ్లి చూసినట్లు గా ఉంది 👌👌👌👌

  • @jshanmukeshyadav1788
    @jshanmukeshyadav1788 4 месяца назад +11

    Marriage videos are super, very natural content

  • @parameshyadav2336
    @parameshyadav2336 4 месяца назад +10

    ఈ వెబ్ సిరీస్‌లో మీ అందరి నటన బాగుంది

  • @arrojusrikanth
    @arrojusrikanth 4 месяца назад +2

    Super hugging between kotha alludu and mama at appaginthalu is super next level. I appreciate your work for us to laugh . Thank you ravi garu.❤

  • @jayanandamjayanandam9666
    @jayanandamjayanandam9666 4 месяца назад +1

    సతీ అన్న మీకు చల్లా కృతజ్ఞతలు మేలాంటివాళ్లు సమాజానికి చల్లా వూపయోగం

  • @manjulathathumuluri9056
    @manjulathathumuluri9056 4 месяца назад +2

    Function ki ochina guests madya small small conversations chalaa natural ga unnai chala ante chala

  • @nareshnetha45
    @nareshnetha45 4 месяца назад +47

    కృష్ణారెడ్డి అన్న డైలాగ్ డెలివరీ పెంటయ్య కంటే సూపర్ ఉంది..😂😂😂

    • @gelaminivenkaiahgelaminive9800
      @gelaminivenkaiahgelaminive9800 4 месяца назад +3

      Krishna Reddy Oscar 💥💥💥

    • @sai7837
      @sai7837 4 месяца назад +3

      Krishna reddy uncle has very good future in acting.. we want to him to act in movies very soon.. i request bithiri sathi to introduce krishna reddy uncle into movies

  • @RaviprasannaPinky
    @RaviprasannaPinky 4 месяца назад +13

    Krishna Reddy uncle super Dilogue super

  • @surenderguysguys54
    @surenderguysguys54 4 месяца назад +2

    Great efforts

  • @maheshsiramoni9949
    @maheshsiramoni9949 4 месяца назад

    No comments only action... super super super....meeru acting chestha leru andulo jeevisthuru.... great team....all the best good luck 🤞😊

  • @mkrcreatives
    @mkrcreatives 4 месяца назад +16

    ఎక్కడ మళ్ళా గా మంజులను చేసుకుంటారో అని బయమైంది, కానీ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 🎉🎂🎉🎁

  • @jeevanred007
    @jeevanred007 4 месяца назад +1

    ANNA SUPER SERIES TQ

  • @tnrnc1917
    @tnrnc1917 4 месяца назад +4

    సత్తన్న మీరు సూపర్ ఇందులో ముగ్గురిగా కాదు నలుగురి (డైరెక్టర్)గా నటించారు అనడం కంటే జీవించారు. 🎉🎉🎉🎉🎉

  • @chandrashekerkommu5492
    @chandrashekerkommu5492 4 месяца назад +1

    Do continue this series Sathi Anna...will be waiting for the next videos

  • @siddusiddeswar3460
    @siddusiddeswar3460 4 месяца назад +2

    i am from nellore
    iam eagerly waiting for the episods
    supero super
    loveable dram is plying

  • @revathichitti7549
    @revathichitti7549 4 месяца назад +3

    చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు సూపర్❤❤❤ ఇలాంటి వీడియో వెయిటింగ్ సూపర్

  • @rameshvelidimalla7074
    @rameshvelidimalla7074 4 месяца назад +1

    Big son snd big daughter-in-law, both are action very good.

  • @baindlasrinivasrancharante547
    @baindlasrinivasrancharante547 4 месяца назад +2

    Tq sathi Anna namaste

  • @manjulathathumuluri9056
    @manjulathathumuluri9056 4 месяца назад +2

    Bithiri sathi excellent asalu 😂😂😂

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 4 месяца назад +1

    చాలా బాగా నటించారు అందరూ

  • @perijagannadharao5959
    @perijagannadharao5959 4 месяца назад +1

    Sathi garu e serial chala bagundhi nadhi andhra mee dhavalla naku Thelngana basha meedha chala govravam erpadindhi andharu baga act cheysaru 👌

  • @anilneerati8594
    @anilneerati8594 4 месяца назад +5

    సత్తి అన్న నిన్ను మించిన నటనమ్ స్టార్ లేడు నువ్వు సూపర్ అన్న

  • @KeshavboinaMadhavi
    @KeshavboinaMadhavi 4 месяца назад +2

    Mena mama adigina quitions ku peddamanushulu Answer cheppa kunda divert chesthunnaru 😂super Menamama auction,

  • @Hariprasad6-k7
    @Hariprasad6-k7 4 месяца назад +2

    Super story.😊

  • @subbaramaiah4417
    @subbaramaiah4417 4 месяца назад +1

    Eagerly waiting for next episode Ravi garu

  • @k.shekhargoudgoud5591
    @k.shekhargoudgoud5591 4 месяца назад +1

    చాలా బాగా నటించారు చాలా బాగుంది

  • @sucharithapinky5985
    @sucharithapinky5985 4 месяца назад

    Ma motham family wait chstam me videos epudu upload chstara ani mee videos anni heartfelt untai easy ga connect aipoinam pentayya family ki ❤️🤗 please upload the videos soon n thanks to all the cast n crew intha manchi story ki n intha manchi natural acting ki..

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 4 месяца назад

    నిజంగా మన పల్లెటూర్లలో ఇలాగే జరుగుతుంది అలాగే షూటింగ్ చేస్తున్నారు మీ అందరికీ నా ధన్యవాదాలు రవి బ్రదర్👍

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 4 месяца назад +16

    చాలా బాగుంది. తెలంగాగా పెళ్లిల జర కొట్లాట మామూలే కామిడి '

  • @divitisridhar1002
    @divitisridhar1002 4 месяца назад +16

    చాలా మంచిగా ముగించారు అందరూ చాలా మంచిగా నటించారు 💐💐💐

  • @Lavanyakrishna143
    @Lavanyakrishna143 4 месяца назад +1

    Please continue the episode ❤❤❤❤

  • @KB-hs9bq
    @KB-hs9bq 17 дней назад

    Fabulous 🤩, complete natural. Everyone did there part excellent.

  • @mamidinarsimha4327
    @mamidinarsimha4327 4 месяца назад

    Supar Chala Bagaundi
    Ravi Kumar
    👌🏻👍🏻💐💐💐💐💐💐💐

  • @goduguprabhakarmudhiraj5487
    @goduguprabhakarmudhiraj5487 4 месяца назад +2

    All all team nice performance best of luck good job❤

  • @DurgaraoDurgarao-bn2bq
    @DurgaraoDurgarao-bn2bq 3 месяца назад

    నమస్తే సత్తి గారు నా కామెంట్ చూసి టైలర్ గురించి చిన్న సన్నివేశం పెట్టారు చేలా సంతోషం గా ఉంది.. నాకు వర్క్ ఎక్కువ వుండి మీ వీడియో చూడలేదు థాంక్స్ సత్తి గారు ఇటువంటి వీడియోలు మరెన్నో చేసి అదర్నీ అనండిపాచేయాలాని కోరుకుంటున్నాను 🙏👍👍👍👍👍🎉🎉🎉🎉

  • @Redmi-t3h9y
    @Redmi-t3h9y 4 месяца назад +1

    Very good series. Keep continue ❤

  • @anjaneyulumanchala1243
    @anjaneyulumanchala1243 4 месяца назад +1

    Ravi anna super, excellent, as expected showed wonderful culture. 👍👍👍👃👃👃

  • @VenkateshKumar-ii9yj
    @VenkateshKumar-ii9yj 4 месяца назад +1

    Super natural ga und i skit

  • @sarathbabumoturi7581
    @sarathbabumoturi7581 4 месяца назад +1

    Wonderful 😊

  • @BandaPadmaja
    @BandaPadmaja 4 месяца назад +3

    I am also join with u r vedios sathi anna

  • @SSSSSS-gi8sk
    @SSSSSS-gi8sk 4 месяца назад +1

    Chala bagundi super epsiode

  • @తెలంగాణముదిరాజ్సమితి

    కృష్ణారెడ్డి సూపర్

  • @Madhavi-ks6bz
    @Madhavi-ks6bz 4 месяца назад +1

    సతీ అన్నా మీ కామెడీ చాలా బాగుంది మరియు కథ చాలా బాగుంది👌

  • @ranjithgarige3541
    @ranjithgarige3541 4 месяца назад +1

    Mamulga enjoy cheyalenu video chustu
    super super super...
    mee videos chustu chala enjoy chuestunnam elage continue cheyandi sathiii

  • @k.renukak.renuka2995
    @k.renukak.renuka2995 4 месяца назад +1

    Chaaallla bagundi, original video 🎉🎉🎉

  • @deepakg7428
    @deepakg7428 4 месяца назад +1

    Really nice

  • @chagantyvenkatasaikarunasr2116
    @chagantyvenkatasaikarunasr2116 4 месяца назад +1

    చాలా బావుంది రవిగారు,
    శిరీష! చిలకపచ్చ రంగు blouse super వెల్కమ్ బ్యాక్ ఆరోగ్యం jagratta

  • @MANOJKUMAR-yb9np
    @MANOJKUMAR-yb9np 4 месяца назад +3

    Super marriage videos annaya

  • @potul605
    @potul605 4 месяца назад +1

    Super Sathi Anna, wishing both of them a very happy married life 🎉
    Acting of all the crew members was favabelous 👍

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 4 месяца назад +1

    Supar pantaiah series supar ❤❤

  • @maheshking7327
    @maheshking7327 4 месяца назад

    Em chaypaleyam Super Anny❤❤❤

  • @ShivaShiva-pu5yj
    @ShivaShiva-pu5yj 4 месяца назад

    Nice

  • @quadrantinteriors4817
    @quadrantinteriors4817 4 месяца назад

    Satthanna you are multi talented person. . Nodoubt You are one of the best directers for the movies also.Allthe best

  • @IndrapalaBalu
    @IndrapalaBalu 4 месяца назад

    Super consept Ravi anna
    Good job 👍👍👍

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 4 месяца назад +1

    ఇందులో ఎవరి యాక్షన్ ని మెచ్చుకోవాలి అర్థం కావట్లేదు అందరూ సూపర్ ఆక్ట్ చేశారు

  • @nampalliramesh7455
    @nampalliramesh7455 4 месяца назад

    Anna katha correct set chisinave super

  • @Seenu-j6x
    @Seenu-j6x 4 месяца назад

    Jangaiah.penaiah..bithari.super😮

  • @ScrollWithAdiii
    @ScrollWithAdiii 4 месяца назад +1

    Well done pentaiah this is bitri. Sati comedy really i enjoyed a lot pentaiaha is back

  • @SandeepKumar-fi9ri
    @SandeepKumar-fi9ri 4 месяца назад +1

    Dear Sattii..
    My guess was right and i mention the same about marriage as comment in your last vedio.. 👍
    Sucessfully completed marriage with desired and with suitable lady.. kudo's to you and your team... "Reception jhoorr dhaaar cheysinav".. waiting for Chinnaindhuluu dawath.......
    Mostly... I hope from now onwards script will be more intresting and tricky for script writers to showcase the actual secences between two daugther inlaws (Kodal's) and how you manage them ?? and sustian in same house..

  • @jpbuddineni1103
    @jpbuddineni1103 4 месяца назад +1

    I am ordent follower of Satthi to watch all his episodes 😂

  • @srinivasgoud8294
    @srinivasgoud8294 4 месяца назад +2

    Old memories anni gurtuku vachela chesaru
    Me team

  • @nareshpendyala3669
    @nareshpendyala3669 4 месяца назад +1

    Nice one sathi anna ... Wonderful performance by all the crew members.

  • @sneham1395
    @sneham1395 4 месяца назад +2

    Krishnareedy uncleeeeee super

  • @BabuKarthik-u3x
    @BabuKarthik-u3x 4 месяца назад +2

    Chala bagundi anna

  • @vnagabhushanam18
    @vnagabhushanam18 4 месяца назад

    Excellent , Bithri Sathi ,Ravi Kumar u r episodes ,action all r excellent, chetha cinema lu, chetha TV serials nee mundu panikiravu .

  • @srikanthvemula5909
    @srikanthvemula5909 4 месяца назад

    Excellent ravannnaa❤🎉

  • @774prabhu4
    @774prabhu4 4 месяца назад +1

    Super bagundi

  • @akulashravya9944
    @akulashravya9944 4 месяца назад +1

    Super sathi garu. Next vedio tondaraga upload cheyyandi

  • @g.venkateshvenky754
    @g.venkateshvenky754 4 месяца назад +1

    Super వుంది sathi anna

  • @nevergiveup7819
    @nevergiveup7819 4 месяца назад +1

    Excellent acting ❤

  • @AnagantiNagaraju
    @AnagantiNagaraju 4 месяца назад +2

    Pedda manushulu jivincharu super

  • @rajjkumar-ou1nj
    @rajjkumar-ou1nj 4 месяца назад +2

    Nee avva satthanna okappati pelli chusinattundheeee....super...anna

  • @balashekarpothuraju4225
    @balashekarpothuraju4225 4 месяца назад +3

    Jaijath jaijath అంటే మన జాతికే కళంకం dialogue superb😂😂👍👍

  • @panugantichennaiah3523
    @panugantichennaiah3523 4 месяца назад +2

    Super ❤❤😂😂

  • @manoharvanise2314
    @manoharvanise2314 4 месяца назад

    Sirisha is superb 👌 🎉❤😊
    We love sirisha.

  • @KeshavboinaMadhavi
    @KeshavboinaMadhavi 4 месяца назад

    Sathanna continue cheyandi sires auction super

  • @MaheshKommarajula-k2y
    @MaheshKommarajula-k2y 2 месяца назад

    Vah Madhya taragati valla dagotham elagaruguthunnae supar video sathi Anna

  • @sapavathharish232
    @sapavathharish232 4 месяца назад +6

    Satthi Anna 🎉 super 💯

  • @gidapraveen1958
    @gidapraveen1958 4 месяца назад +2

    మీ వీడియో సూపర్, నెక్స్ట్ ఎపిసోడ్ యరంల్ల కట్లాట, అన్నదములమధ్య మనస్పర్థలు వీడియో కమింగ్ అవునా?

  • @damapraveenkumar4984
    @damapraveenkumar4984 4 месяца назад +1

    Pentaiah family super😂