లగ్గం సూతం రండి | PENTAIAH ORIGINALS | BITHIRISATHI LATEST |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    BithiriSathi Popular Videos
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel

Комментарии • 405

  • @jangaiahbakka9839
    @jangaiahbakka9839 5 месяцев назад +40

    మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మంచిగా చూపించిన డైరెక్షన్ బిత్తిరి సత్తికి థాంక్యూ దండం పెడుతుంటే ప్రాణగడం అయితది డైలాగు సూపర్ 😊

  • @rldvideos9632
    @rldvideos9632 5 месяцев назад +98

    తెలంగాణ లోని పెళ్లి సాంస్కృతి సాంప్రదా యం చక్కగా చూపించారు

  • @sathuluriseethapathi4908
    @sathuluriseethapathi4908 5 месяцев назад +21

    తెలంగాణా మాండలిక కధ సీరియల్ చాలా బాగుంది.
    అందరూ సహజంగా చేస్తున్నారు

  • @ChinnaDevarapalli-f7x
    @ChinnaDevarapalli-f7x 5 месяцев назад +22

    మాది ఆంధ్ర కానీ తెలంగాణా సాప్రదాయం మీ పద్దతిలో పెళ్లి చూపించారు సత్తన్న
    కొత్తగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వీడియో కోసం వేటింగ్ 👌👌👌👌

  • @srinuregu1982
    @srinuregu1982 5 месяцев назад +39

    హాయ్ సత్తన్న కంటిన్యూ వీడియోస్ నువ్వు ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తూ ఉండాలి

  • @venkatsoft2011
    @venkatsoft2011 5 месяцев назад +37

    మీరు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది మీ వీడియో చూసాక.
    చాలా బాగా చేసారు keep it up.
    Expecting more videos sathamnaa

  • @rameshadepu8147
    @rameshadepu8147 5 месяцев назад +10

    మీ అద్భుత సృష్టికి.. మీ కష్టానికి..
    ఇంత రిస్క్ తీసుకోవడం చాలా చాలా గొప్ప విషయం.. మీకు.. మీ టీమ్ అందరికీ శతకోటి వందనాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarathbabumoturi7581
    @sarathbabumoturi7581 5 месяцев назад +19

    సంస్కృతి, సంప్రదాయాలు చక్కగా వివరించి మరియు చూపించారు, సత్తి గారికి ధన్యవాదాలు 🙏

  • @venkateshneerati5233
    @venkateshneerati5233 5 месяцев назад +9

    మంగళయన గడ్డం చేసేటప్పుడు కూడా పాట ఉంటది పడేడుందే చాలా మజా వచ్చేది 😁😁😁.
    అయినా సరే ఎక్సలెంట్ గా ఉంది, మన సంప్రదాయం కళ్ళకు కట్టిన్నాట్టి చుపించావ్.
    ఈ ఎపిసోడ్ లో మా కు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఒక మనిషి లోకల్ వాళ్ళు సూపర్ 👌🏼👌🏼👌🏼సత్తన్న నువ్వు తోపు దమ్ముంటే ఎవరైనా అపమాను 👍🏼👍🏼👍🏼👌🏼👌🏼

  • @swamypathuri1188
    @swamypathuri1188 5 месяцев назад +51

    తెలంగాణ లో పెళ్లి అంటేనే పచ్చటి పందిట్లో గాజులు వేసుకోవడం తప్పని సరి మస్తు అందంగా ఉంటారు ఆడవారికి చేతినిండా గాజులు మొకాన బొట్టు మేడలో నల్ల పూసలు ఉంటే అమ్మ అని పిలవాలి అనిపిస్తది చక్కగా ఉంటారు తెలంగాణ సంప్రదాయం సూపర్ గా చూపెట్టారు కళ్ళకు కట్టినట్టు శానార్తి అందరికి 🙏🚩

  • @drrajuambati
    @drrajuambati 5 месяцев назад +13

    Thankyou very much సత్తెన్న.. Continuing the culture classic🙏👏👏👏👏👍👍👍👍.. అట్లనే కృష్ణారెడ్డి గారిని కూడా చూపించండి 🤝

  • @maruthibiradar7301
    @maruthibiradar7301 5 месяцев назад +2

    చాలా బాగా చేస్తున్నారు వీడియోస్ నకు చాల బాగా నచ్చింది ఇలాగే చేయండి 👌👌👌

  • @reset.india20
    @reset.india20 5 месяцев назад +20

    మీ films చూస్తుంటే, చిన్న చిన్న వ్యవసాయ అదాయాలతో , గ్రామస్థుల, బందువుల మధ్య, ఎంత సంతోషంగా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు చేసుకోవచ్చో అర్థం అవుతోంది.
    N Convenstion లాంటి వాటిలో జరిగే పెళ్ళిళ్ళు ఎందుకు పెడాకులు అవుతున్నాయో, గ్రామంలో ఇంట్లో బందువుల సంతోష ఆశీర్వాదాలు తో జరిగే పెళ్ళిళ్ళు ఎంత అన్యోన్యంగా వుంటాయో అర్థం అవుతోంది.
    మత మార్పిడులు చేసుకుని, దెయ్యాలా గౌనులు, సూటులు వేసుకుంటూ ఉంగరాలు మార్చుకునే పెళ్లిళ్లకు, ఎంతో కోలాహలంతో ఉత్సాహంతో, వున్నదాంట్లో గ్రాండ్ గా చేసుకునే పెళ్ళల్లకు తేడా అర్థం అవుతోంది.

  • @masasathish
    @masasathish 3 месяца назад +1

    Chala.bagaunadhi

  • @RauthMahender
    @RauthMahender 5 месяцев назад +3

    Super Super undi miku mi team ku dhanyavadalu ❤

  • @Jagadhishwaran946
    @Jagadhishwaran946 5 месяцев назад +7

    Ravi Anna thopu first class story rasukunnav ee series motham hit.
    Eagerly waiting for next episode

  • @potlarajesh7916
    @potlarajesh7916 5 месяцев назад +2

    Raju comedy and acting super need his part in every episode. Expecting more episodes

  • @venkatram1236
    @venkatram1236 5 месяцев назад +3

    Sinima a m paniki radhu e lanti real marrege justhe.
    Supper exalent wonderful 👍👍🙏🙏💐💐

  • @narsimulut6768
    @narsimulut6768 5 месяцев назад +3

    అన్న ప్రతి దృశ్యం.... ప్రతి మాట అద్భుతం💥💥

  • @maheshsiramoni9949
    @maheshsiramoni9949 4 месяца назад

    Naku asalu matalu ravatam ledu po em ayina acting chesthura super satheanna ...aandharu super ga action chesthuru great all of you

  • @upendarb8906
    @upendarb8906 5 месяцев назад +4

    Chala bagundhi Raju fans

  • @manikanth8948
    @manikanth8948 5 месяцев назад +3

    motham telangana samskruthi e video lo kanapaduthondi...best knowledge video...i m waiting for next part

  • @samarth140207
    @samarth140207 5 месяцев назад +4

    తెలంగాణ వివాహ ఆచారాలు మరియు సంప్రదాయాలు చక్కగా చూపించబడ్డాయి...

  • @DurgaraoDurgarao-bn2bq
    @DurgaraoDurgarao-bn2bq 5 месяцев назад +2

    సత్తి గారు మీ వీడియో లు చేలా బాగుంటాయిండి.. పెళ్లి ఎపిసోడ్ సూపర్ గా ఉంది..నేను టైలర్ ని మాగురించి ఏమైనా చిన్న ది పెట్టండి ఎదుకంటే పెళ్లి జరుగుతుంది కదా.. అందరు రడీమెంట్ కి అలవాటు పడ్డారు. మాకు కూడా సపోర్ట్ ఉంట్టుంది మాకష్టన్ని ఎవరు గుర్తించట లేదు 👍👍👍🙏

  • @srisailamkavali3404
    @srisailamkavali3404 5 месяцев назад +3

    నాపెళ్ళి మళ్ళీ గుర్తు కొచ్చింది. సూపర్ 👌

  • @Kirangoud03
    @Kirangoud03 5 месяцев назад +3

    తెలుగింటి సంప్రదాయం చాలా బాగా చూపించారు ❤😊

  • @kartheekprathi
    @kartheekprathi 5 месяцев назад +2

    Telangana sampradayam, superb Sathanna & Raju🎉🎉🎉👌👌👍

  • @srinivaskukkadapu8407
    @srinivaskukkadapu8407 5 месяцев назад +4

    Bithiri sathi kaadu maro balagam venu
    Telangana culture, nativity ,intha adthputhanga chupichinaduku 🎉❤
    We always with you support you
    You reach great heights in soon days

  • @pradeeprahman
    @pradeeprahman 5 месяцев назад +1

    Last lo Raju acting super

  • @Ravikiran154
    @Ravikiran154 5 месяцев назад +5

    మేము విశ్వబ్రాహ్మణులం.. మేము కాళికా శక్తి మరియు వీరభద్ర స్వామి కి ఖడ్గమ్ చెప్తాము.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు.. ఒక పద్ధతి లేకుండా.. కానీ ఒకే ఎపిసోడ్ బాగుంది..

  • @Aaryansh89
    @Aaryansh89 5 месяцев назад +2

    చచ్చిపోతున తెలంగాణా యాస భాష సంప్రదాయ పద్ధతులను మళ్ళీ తట్టి లేపి యువతా కు చూపుతున్న బిత్తిరి సత్తి అలియాస్ రవి అన్న నికు వందనాలు 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @revathichitti7549
    @revathichitti7549 4 месяца назад +1

    Wow😮😮😮😮😮❤

  • @haritharapaka9478
    @haritharapaka9478 5 месяцев назад +2

    Sathanna nuv ayurarogyalatho chalaga undu. Mamalni inthaga navisthuna nuvu nijanga great anna. Me nunchi maku inka inka comedy kavali. Nenu entha navano chepalenu. Superrrr👌👌👌👌👍🙏🏻

  • @DuufCivi
    @DuufCivi 5 месяцев назад +2

    ❤❤❤❤❤next episode ddoooom daaaaam vundaaaaale Ravi annnna🎉🎉

  • @banothsurender3148
    @banothsurender3148 5 месяцев назад +1

    చాలా బాగుంది

  • @sanjukumar580
    @sanjukumar580 5 месяцев назад +250

    ఈ ఎపిసోడ్ ఓన్లీ పెంటయ్య గారి కోసం చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ..😊

    • @mithungoud6966
      @mithungoud6966 5 месяцев назад +21

      Andharu untene pentaiah ki value andi

    • @Harikrishaofficial
      @Harikrishaofficial 5 месяцев назад

      ​@@mithungoud6966అన్నా సత్తి గారు నటన బాగుంటుంది అలాగే అలాగే రచన దర్శకత్వం కొద్దిగా శ్రమ ఎక్కువ ఉంటుందన్న అందుకనే అతని లైక్ చేస్తాం

    • @riteshdasari8604
      @riteshdasari8604 5 месяцев назад +4

      Me

    • @ShashikalaAnanthreddy
      @ShashikalaAnanthreddy 5 месяцев назад +4

      😅

    • @nirimalaguntoju4065
      @nirimalaguntoju4065 5 месяцев назад +4

      Meemu

  • @jeevanjeevan9464
    @jeevanjeevan9464 5 месяцев назад +3

    Chala happy ga vunddi ee video chusthuntey. Naku village ye gurtu vasthunddi anna super ❤❤

  • @mdmagdhum-ql9qb
    @mdmagdhum-ql9qb 5 месяцев назад +2

    Next episode..may be బ్లాక్ బస్టర్❤

  • @mahi67679
    @mahi67679 5 месяцев назад +2

    Chala bagundhi nice 😊😊

  • @shankarr8122
    @shankarr8122 5 месяцев назад +3

    రాజు ఏంటీ నివు 😂😂😂😂 రానురాన్ భలే కామెడీ chestunnv🎉😂😂😂😂
    సూపర్ యాక్టింగ్ raju😂😂😂😂😂

  • @pothugantiveerachary
    @pothugantiveerachary 5 месяцев назад +5

    కొత్తగా ఉంది ఈపెళ్లి.......తెలంగాణ లో జిల్లాకో తీరుగా ఉంది పెళ్లి

  • @satyanarayana3908
    @satyanarayana3908 5 месяцев назад +4

    వేదమం త్రాల, మోడరన్ పెళ్లి ళ్లు చూసా, ఇంత సాంప్రదాయ పెళ్ళి ఊహించనిది. చాలా బాగుంది. 😂❤

  • @Hariprasad6-k7
    @Hariprasad6-k7 5 месяцев назад +4

    This is not Series it is an Emotion ❤

  • @MeeBabyArnika
    @MeeBabyArnika 5 месяцев назад +3

    Pelliki mundu enni programs vuntai ani e video chusi e genaration varu thylusukuntaru.Ravi sir multy talanted.But e pelliki nenu miss ayyanu bad luck😢

  • @sreenivasmarka0702
    @sreenivasmarka0702 4 месяца назад

    పెంటయ్య కారెక్టర్ great❤
    The way he speaks really well

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 5 месяцев назад +1

    గీ దండమే ప్రాణగండమైతడది.... సూపర్ సత్తి

  • @venkateshgajji5641
    @venkateshgajji5641 5 месяцев назад +3

    సూపర్ సత్తి గారు❤

  • @baindlasrinivasrancharante547
    @baindlasrinivasrancharante547 5 месяцев назад +2

    Where is krishna Reddy Ankul sathi Anna meru super

  • @gangulasurendarreddy7640
    @gangulasurendarreddy7640 5 месяцев назад +4

    చాల బాగుంది అన్న

  • @bhimumane7661
    @bhimumane7661 5 месяцев назад +4

    వి6 ఛానల్ లో సావిత్రి అక్క సత్యన్నా కామినేషన్❤️ ఎలా ఉందో ఇప్పుడు పెంటయ్య రాజన్న కామెడీ అలా ఉంది 🎉

  • @GopalaAnusha
    @GopalaAnusha 5 месяцев назад +1

    Ede concept lo movie thiyyandi super hit avthunsi

  • @imGoud
    @imGoud 5 месяцев назад +34

    పెళ్లి పెద్దమనిషి సలహాదారుడు కృష్ణ రెడ్డి అంకుల్ ను స్కిప్ చేస్తల్లు రిమెన్యూషన్ ప్రాబ్లమా 😊

    • @gopalreddyc
      @gopalreddyc 4 месяца назад

      Remunareshanledu tokka ledu

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri3796 5 месяцев назад +3

    రావన్న నా పెళ్లి గుర్తుకు వచ్చింది మీ ఎపిసోడ్ తో ధన్యవాదాలు

  • @ananthmaddur1200
    @ananthmaddur1200 Месяц назад

    Satthi Anna... Excellent Videos.
    Mee Screenplay, Dailogues, timing, Story annee Excellent ga vuntaayi. Madhya tharagathi kutumbhaala jeevithaalani Direct ga thera meedha soopistharu Meeru.
    Mee videos lo regular ga soopinche illu Naaku chaala bhaagaa Nachindhi. Great Efforts Anna...Meeru unique and Antique piece in film Sector Anna...Meelo maro 'Balagam' laanti Stuff vundhi Anna.

  • @raavanbhaii6870
    @raavanbhaii6870 4 месяца назад

    Waiting for next ఎపిసోడ్

  • @MaheshPrincyDivya
    @MaheshPrincyDivya 5 месяцев назад +6

    Anna Garu Lagam is now the last of the super series for many children

  • @ShivaSiva-c6g
    @ShivaSiva-c6g 5 месяцев назад +1

    Super anna super super 🎉🎉🎉🎉🎉❤❤🎉🎉🎉😊😊😊😊😊

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 5 месяцев назад +2

    ఇప్పుడే నేను పూర్తి వీడియోను పూర్తిగా చూశాను! మీరు నమ్మినా నమ్మకపోయినా, ఐస్‌క్రీమ్ కొంచెం కొంచెం గా రుచి చూసే పిల్లాడిలా చూసాను!😀😍💫🌹🌟😮

  • @VeerabhadramBadavath
    @VeerabhadramBadavath 5 месяцев назад +3

    Very interesting Web series Sathi and co super Raju talented person

  • @SujathaSuje-m7u
    @SujathaSuje-m7u 5 месяцев назад

    Super chala Baga chestunnaru🙏🙏

  • @tkvspublicchannel3017
    @tkvspublicchannel3017 5 месяцев назад +5

    పెంటయ్య కొడుకు పెళ్లి కి 5001 ఒక రూపాయి తాండూర్ దేవేంద్ర అన్న కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్వాల్ వెంకటాపురం.పెంటయ్య పెంటయ్య కుటుంబ సభ్యులు నిండా నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుని మనసు పూర్తిగా ప్రార్థిస్తున్నా

  • @srinumanasa3524
    @srinumanasa3524 5 месяцев назад +2

    Sattanna Naa Baalyam Gurtuku Ochindi.Thank U Very Much

  • @srinuregu1982
    @srinuregu1982 5 месяцев назад +7

    మధ్య మధ్యలో జోక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న

  • @yerravallylaxminarayana2404
    @yerravallylaxminarayana2404 5 месяцев назад

    Wow Excellent Episode
    Chala baga chesharu 👍👍

  • @manjularajapuram9660
    @manjularajapuram9660 5 месяцев назад +4

    Sathi anna meeru cenema thiyandi super hit avthundi😄

  • @seeyourneeds
    @seeyourneeds 5 месяцев назад

    Great program.

  • @Sudheer8201
    @Sudheer8201 5 месяцев назад +3

    Please please keep Episode # in title, so that we don't miss any episodes

  • @Redmi-t3h9y
    @Redmi-t3h9y 5 месяцев назад +3

    Really impressed. Keep continue doing the same traditional marriages🥰🤩

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 5 месяцев назад +3

    తెలంగాణలో ఈ విదంగా పెళ్లిళ్లు అవుతాయి ఆని చాలామందికి తెలియకపోవొచ్చు.. వాళ్లందరికీ తెలుసుకోడానికి పనికొస్తుంది.

  • @VenkatramanaReddy-c7e
    @VenkatramanaReddy-c7e 4 месяца назад

    Super video ❤❤

  • @nagarajareddykv4607
    @nagarajareddykv4607 5 месяцев назад +2

    Superb , for showing pre marriage functions in a traditional way . The younger generation must know.

  • @surenderguysguys54
    @surenderguysguys54 4 месяца назад

    Hatts off pentaiah series

  • @Shreenithyamatham
    @Shreenithyamatham 5 месяцев назад +5

    Super super super

  • @SAIBABA-t5y
    @SAIBABA-t5y 5 месяцев назад +1

    Sathi garu mee performance supper
    Andaru chala baga natincharu 👍 good

  • @pittalaramesh5946
    @pittalaramesh5946 5 месяцев назад

    Satyana super 🙏

  • @sridharannaldas
    @sridharannaldas 5 месяцев назад

    Nice anna 👏👏😍😍

  • @kandhukurilakshmanlakshman4478
    @kandhukurilakshmanlakshman4478 5 месяцев назад +3

    Hi risk shooting good job to all team members

  • @SupriyaLatha
    @SupriyaLatha 5 месяцев назад +4

    Super 👍🎉🎉🎉🎉 sathi garu.waiting for next episode.

  • @saisandeep3538
    @saisandeep3538 5 месяцев назад +2

    Tqu bithiri sathi my village name speaking kankal iam proud of u

  • @rameshbabu9270
    @rameshbabu9270 5 месяцев назад +4

    Energy reloaded❤

  • @maanvithrambabukumaritangi5167
    @maanvithrambabukumaritangi5167 5 месяцев назад +2

    Very nice ❤

  • @shamshadbegam8936
    @shamshadbegam8936 5 месяцев назад +1

    Waiting for next episode , excellent performance by everyone

  • @chakrapaniv6849
    @chakrapaniv6849 5 месяцев назад

    What an interesting script..
    Kudos 👏 to Bittiri satti garu

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 5 месяцев назад +3

    Awesome ❤❤❤❤

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 5 месяцев назад

    పెంటయ్య యాక్టింగ్ సూపర్ అందరూ బాగా చెష్ తున్నారు

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 5 месяцев назад +2

    very nice I enjoyed and known the traditional marriage of telangana waiting for next episode

  • @thatikondaramesh3663
    @thatikondaramesh3663 5 месяцев назад +3

    How many of you are for next episode.

  • @arunarunkumar6281
    @arunarunkumar6281 5 месяцев назад +2

    Battery sati jangaiah super combination bound i😊

  • @BharghaviReddy-rw9oc
    @BharghaviReddy-rw9oc 5 месяцев назад +2

    Very nice episode 👏

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 5 месяцев назад

    adhbhutam .. eee Praacheena vivaaaha vidhi vidhaanalu. thank u dear Satti for showing this great show. it is unique in itself. no one shown such great things

  • @airmakeengineers3882
    @airmakeengineers3882 5 месяцев назад +1

    Kaka super rea

  • @Ravichary0991
    @Ravichary0991 5 месяцев назад +2

    sathanna vere level anna.

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 5 месяцев назад +1

    sampradhayalu acharalu తెలియచేసిన మీకు hatsup

  • @goduguprabhakarmudhiraj5487
    @goduguprabhakarmudhiraj5487 5 месяцев назад

    Super good performance all team🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @baindlasrinivasrancharante547
    @baindlasrinivasrancharante547 5 месяцев назад +3

    Hi sathi Anna namaste chala chakaaga supemcharu anna

  • @kadevendisrinivas1871
    @kadevendisrinivas1871 5 месяцев назад +1

    మంచిగుంది రవికుమార్

  • @kavithadattu8126
    @kavithadattu8126 5 месяцев назад +14

    సత్తెన్న ni Action matram super Anna❤

  • @yadhagiribaynla185
    @yadhagiribaynla185 5 месяцев назад +2

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @Reddy72723
    @Reddy72723 5 месяцев назад

    జంగయ్య మరియు మంజుల ఈ కథలో పోటాపోటీగా జీవిస్తున్నారు ఇంత మంచి కథను అందించిన బిత్తిరి సత్తికి నమస్తే❤❤

  • @syamasundari7521
    @syamasundari7521 5 месяцев назад

    Superb sathi