💐నేటి తరానికి చాలా అనగారిపోతున్న మన సంప్రదాయ విషయాలు చాలా చక్కగా మి వీడియోలతో మాకు నవ్వులతో వివరిస్తున్న సత్తిన్న కి హృదయ పూర్వక ధన్యవాదాలు ..🙏🙏💐💐 ఇంకా ఇలాంటి మరెన్నో పెంటయ్య వీడియోలతో మమ్మలిని అలరించాలని కోరుకుంటూ.. ~మి.. అభిమాని 💐 శ్రీరాముల రవి..🙏
Dear Ravi Kumar garu, thank you for making me to recollect my old memories, your action including the way you explained the traditions to your daughter-in-law is excellent - Namasthe
Satthi Anna... Excellent Videos. Mee Screenplay, Dailogues, timing, Story annee Excellent ga vuntaayi. Madhya tharagathi kutumbhaala jeevithaalani Direct ga thera meedha soopistharu Meeru. Mee videos lo regular ga soopinche illu Naaku chaala bhaagaa Nachindhi. Great Efforts Anna...Meeru unique and Antique piece in film Sector Anna.. Chaala Natural ga theestharu meeru.
Sir very very good video iam citizen nadi kadapa nadi village same na chinnapudu idi chusanu entosantokaram iam saltue in hyd ❤❤❤❤❤ palle tour basha satti matladam super sir❤❤❤
తెలిస్తె రావాలే పిలుస్తెనే వస్తార్.. సత్తి.. స్క్రిప్ట్..ఆ...డైరెక్షనా. నటనా..మన యాసనా మన స్థానిక మన పల్లెల సంప్రదాయ సమగ్ర .పరిచయమా .సత్తి విశ్వరూపం ...మన మాండలికంలో డాక్టరేట్ ఇస్తే మొట్ట మొదట సత్తి కే
Sathi annaiah maku e vedio chustu untee maa urulo maa nanamma elu chustunatu ga undi maadi karimnagar(sultanabad) ❤ E vedio akada village chepra please
నేను మీ ఊరిలో సోషల్ ఆడిట్ ( ఉపాధి హామీకి)సంబంధించినది చేసిన మీ ఇల్లు చూసిన అప్పుడు మీరు ఊరిలో లేరు అండ్ మీ లాండ్స్ కూడా నేను చూసిన మీ ఊరిలో ఒక హీరో ఫాంహౌస్ ఊరి పక్కనే ఉంటది. మీ ఇంటి దగ్గర ఆ కార్ ఇంకా అలానే ఉందా! మీరు చెవ్వెల రోడ్డుకు ఉన్న ల్యాండ్ లో ఏదో కంపెనీ స్టార్ట్ చేశారు కదా! అన్న
చిన్న కోడలు యాక్టింగ్ and appearence చాలా బాగుంది, క్యూట్ గా
చాలా చక్కగా సంప్రదాయాలను సత్తి గారు వివరించారు, ఈరోజుల్లో వాళ్లు తెలుసుకోవడం మంచిది. చక్కటి ఎపిసోడ్ 🙏
పెళ్లి కూతురు ఫ్యాన్స్ అటెండెన్స్ ❤
చిన్నప్పటి రోజులు గుర్తు చేసినవ్ సత్తి అన్న థాంక్స్ 😢
Home tour superb nd chinna kodalu carecter thanu kuda chala natural ga chestundi acting very nice
పాత తరం ఇంటి విశేషాలు చాలా బాగా చెప్పారు అన్న... వీడియో సూపర్ 🎉❤
హోమ్ టూర్ చేశావా.పెంటాన్న
💐నేటి తరానికి చాలా అనగారిపోతున్న మన సంప్రదాయ విషయాలు చాలా చక్కగా మి వీడియోలతో మాకు నవ్వులతో వివరిస్తున్న సత్తిన్న కి హృదయ పూర్వక ధన్యవాదాలు ..🙏🙏💐💐
ఇంకా ఇలాంటి మరెన్నో పెంటయ్య వీడియోలతో మమ్మలిని అలరించాలని కోరుకుంటూ..
~మి.. అభిమాని 💐
శ్రీరాముల రవి..🙏
Pelli కూతురు super ga vundi
Intha speed ga e saries videos pettaru great anna
Video super.Manchiga Anni vivarinchi CHEPPI n u 👏👏👏👏👏👏👏👏👏
Dear Ravi Kumar garu, thank you for making me to recollect my old memories, your action including the way you explained the traditions to your daughter-in-law is excellent - Namasthe
Series was too good kotha ammai chaala bagundi.
సాతన్న పాఠ ఇంట్లో ఉందే సామాను గురించి చాలా బాగా వివరించి చెప్పాడు
Pentaiah bale malu bithiri satti kavali
పాత కాలపు పద్ధతులు చాలా బాగా చేపినావు సత్తన్న పాత రోజులు గుర్తుకొచ్చినవి
ఆశ్చర్యం గా ఉంది పెద్ద స్టోరీ లేకుండా రోజు వారి కార్య క్రమాల్ని మంచి స్క్రిప్ట్ తో ఇంటరెస్టింగ్ గా తీస్తున్నారు
సత్తి కి ఒక మంచి సినిమా డైరెక్షన్ చేయగల సత్తా ఉంది
ఇలా బతకానివ్వండి.. సినిమా గీనిమా అని డబ్బులు పోగొట్టుకోడం తప్ప ఏమి లేదు.. వద్దు కూడా 🙏🙏🙏
అన్న సంప్రదాయం చెప్పినవ్..
మన బ్రతుకులు నవ్వులపాలు చేస్తున్నావ్ అని ఒక భాధ ఉండే, జర మన సంప్రదాయం కూడా చేపుతున్నావ్, బాధ్యత తీసుకొని చెయ్యి అన్న
Satthi Anna... Excellent Videos.
Mee Screenplay, Dailogues, timing, Story annee Excellent ga vuntaayi. Madhya tharagathi kutumbhaala jeevithaalani Direct ga thera meedha soopistharu Meeru.
Mee videos lo regular ga soopinche illu Naaku chaala bhaagaa Nachindhi. Great Efforts Anna...Meeru unique and Antique piece in film Sector Anna.. Chaala Natural ga theestharu meeru.
Raju acting entha Mandi Ki nachindi like share and
Sir very very good video iam citizen nadi kadapa nadi village same na chinnapudu idi chusanu entosantokaram iam saltue in hyd ❤❤❤❤❤ palle tour basha satti matladam super sir❤❤❤
మీ ఇల్లు చూస్తే మా అమ్మమ్మ వల్ల ఇల్లు గుర్తుకు వచ్చింది మిస్సింగ్ ఈ కాలంలో అలాంటి ఇల్లులు 😭😭😭🙏🏻
విందులకు తెలిస్తే నే రావాలి,పిలిస్తే వస్తారు 😮😊
😂😂చాలా బాగుంది మన కుటుంబ పద్ధతులు. ఇవే అసలైన అనుబంధం ప్రేమలు 😂😂
Super Sathi Anna, Maa Grand pa, Grand Mother, Maa Patha home same alaney untadhi, anni remind chesavu Anna 🎉🎉❤
Super explanation 👌 👍 of old rituals hats off to you take a 🙇♀️
కొత్త మురిపము అక్క తినల్లి అపుడే ప్రేమ
Superb chandu character manchigundali gadavalu ravoddu
పెంటయ్య గారు మీ యాక్టింగ్ సూపర్
Good job😮😮😮❤❤❤
Kotha kodalu super 😍😍🤩😍❤️
Patha padhathulu,patha patha padalu Baga chepparandi👌👌
తెలిస్తె రావాలే పిలుస్తెనే వస్తార్..
సత్తి.. స్క్రిప్ట్..ఆ...డైరెక్షనా. నటనా..మన యాసనా మన స్థానిక మన పల్లెల సంప్రదాయ సమగ్ర .పరిచయమా .సత్తి విశ్వరూపం ...మన మాండలికంలో డాక్టరేట్ ఇస్తే మొట్ట మొదట సత్తి కే
Maa avvatatalu unnappativi gurtukochai aa kundalu chuste❤...super satti anna
Last dialogue simple super for every family 🎉
అన్న.... మీ వీడియోస్ అన్ని బలగం సినిమా లాగా మంచిగున్నాయి.
Sanjana so beautiful and this episode just avarage waiting for golnanka charector 😂😢😮😅😊
Superb anna all actors nd sathi anna continue this episod🎉❤
ఎప్పటి ఇల్లు చూపించావయ్యా తండ్రి వెనకటి రోజులు చిన్నప్పటి రాజులలోకి వెళ్లిపోయాము ధన్య వాదములు
గోల్నాక మోడల్ గనీ అన్న తాలుక ఎంత మంది ఉన్నారో లైక్ వేసుకోండి..❤
😅😅😅😅
😮
😅❤❤ ni ❤to be in touch
What a explanation ❤
NYC video chala Baga cheparu.....
Do more episodes fast waiting for next episode super telangana brand image ambassador sathanna
Home tour Super Anna 😎
antique are good ❤❤@bathri sathi garu
Hi ravanna ..max ''Golnaka gani'' character cover chey anna..aa patra kosam youth to patu nanammala varaku ఎదురుచూస్తున్నారు..
50 yrs venakki teesukellaru.
👒 hats off Satti garu
Rajana acting super
Super continue 👌👌👌👌👌
Pellikuturu excellent
Super roju body language
పాత రోజులు గుర్తు కు వచ్చాయీ
ధన్యవాదములు
Sathi annaiah maku e vedio chustu untee maa urulo maa nanamma elu chustunatu ga undi maadi karimnagar(sultanabad) ❤
E vedio akada village chepra please
Home tour బాగుంది
పెంటయ్య మామూలోడు కాదు ,పనిలో పని హోం టూర్ కూడా అయిపోయింది.జూనియర్ కోట శ్రీనివాస్ లా ఉన్నాడు
Super episode na chinna nati gnapakalu
సూపర్ సత్తన్న సూపర్
కంటిన్యూ సిరీస్ స్టోరీ బాగుంది
సత్తీ, నీ ఇల్లు చూపిచ్చిన తీరుకు మురిసి ముద్దైతిని. నా చిన్నతనం యాదికొచ్చె. గిసుంటి ఇల్లే మాది. మాయమ్మ బంగారపు అమ్మ. ఆరుగురిని కని పెంచిన తల్లి. మా నాయన బయట కష్టంజేస్తే అమ్మ ఇంట్ల కష్టంజేసేటిది. పాత ఇల్లుండె మాది. అమాసపున్నానికి జాలీలు దులపాలె. నేనే దులుపుతుంటి. మాయమ్మని యాదికి తెచ్చినవు సత్తీ.
నాకిప్పటికి డెబ్బైయ్యేళ్ళు. అమ్మ, నాయన ఇంక పెద్దోళ్ళందరూ కాలంజేనసిన్రు.
మంచిగ తీసినవు సత్తీ.
Super Anna tq so much chala fast ga post chesaru
Sathana superb storey😊
మీరు పిన్నమ్మ అంటారు, మేము వరంగల్ లో ఉప్పలమ్మ అంటారు మిగితాది అంత ఒక్కటే పాటించటం
E rojulalo andaru kuda kothha kodaliki anni ardhamyla chypparu enti panulu festivals anni ala chysukovalo episode chala bagundi
మంచి నవుస్తుంది
Sathi. Super
Awesome ❤❤❤❤
బార్నింగ్
Nonstop ga ela matladuthunnav anna
Nice series 😍
Super explain patha rojullo vunnavi chupi charu superrrrrrrr
Pentaiah team andaru chevella venkateswara swamy temple ki vastaru apudapudu chustunam team andarini
మొత్తానికి మీ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చూపిస్తనవ్ సత్తి అన్నో
నేను మీ ఊరిలో సోషల్ ఆడిట్ ( ఉపాధి హామీకి)సంబంధించినది చేసిన మీ ఇల్లు చూసిన అప్పుడు మీరు ఊరిలో లేరు అండ్ మీ లాండ్స్ కూడా నేను చూసిన మీ ఊరిలో ఒక హీరో ఫాంహౌస్ ఊరి పక్కనే ఉంటది. మీ ఇంటి దగ్గర ఆ కార్ ఇంకా అలానే ఉందా! మీరు చెవ్వెల రోడ్డుకు ఉన్న ల్యాండ్ లో ఏదో కంపెనీ స్టార్ట్ చేశారు కదా! అన్న
Our rr district one and only super star
Bithiri sathi 👍 👌 👍
SATTI ANNA MOTHER ACTING ❤
Very nice episode 👏
చాలా బాగా చేపినావు సత్తి
Superannasattianna❤❤🎉🎉
Super Episode
Challa nice ga undi
Exlent anthey,,,,,
Jai bolo Laxmi Narasimha Swamy ki jai
❤❤❤❤❤❤golnaka kaavaaaaali❤
Chala vishayalu telisinavi Anna
Superr🎉🎉
Supar🎉🎉🎉🎉
Super film sattanna🎉
super video
Sanjana manchi manasu undi
హోమ్ టూర్ లాగా ఉంది ఇది
Super video anna
Spr
Penti, Manjula kante Sanjana chala baga acting chestondi. Chala baga design chesav Penti Sanjana character.
అన్న సత్తన్న నువ్వు ఒక్క మంచి బలగం సినిమా లాగే ఒక్క మూవీ చెయ్ అన్న
TQ
Ok I'm🎉🎉TQ ji
📽🏘🌱🍀🎞🙏🏽🙏🏽📽👌🏽 sathiAnna
Very realistic
తెలంగాణ యాస తెలుగు రాష్ట్రాల బాస
👌👌👌
Good one
Hai satti Anna garu okasare me kuturu alludu video chuende
ఎడిటింగ్ సరిగా లేదు సత్తి అన్న..అదర్ వాయిస్ బాగా వినపడ్డది
Satti is multi talented actor