పెంటయ్య కొడుకు దవాఖాన్ల | PENTAIAH ORIGINALS | Bithirisathi latest |
HTML-код
- Опубликовано: 9 сен 2024
- Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisathi
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_
BithiriSathi Popular Videos
Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel
😮బిత్తిరి సత్తి గారు మీరు, మీ ప్రతిభ సంభ్రమాశ్చర్యం కలిగిస్తుంది🤔 ! మీకు మరియు మీ తెలంగాణ సంస్కృతికి వందనం 🫡! You are an Unsung Hero ! You deserve much,much & more!🌹🌺🌷🙏
Ravi Kumar (Bithri Sathi) Anna Showing the Absolute Authentic Telangana Culture, Slang, the way elderly people greet and Show love in Daily lives..
ఎందుకో తెల్వదు గాని తెలంగాణ లో పెద్ద మనుసులు తిట్టినా చేశ్నా మస్తు CUTE ga అనిపిస్తది...❤❤
వేర్ ఇస్ గోల్నాక సత్తి
రోజూ ఒక ఎపిసోడ్ కావాలి సత్తెన..... అన్న వారు like చేయండి ❤
Pentaiah pedda koduku acting natural & superb
ఇంత న్యాచురల్ వీడియో సూపర్ ప్రతీ రైతు ఫ్యామిలీ వాడే బాషా వెరీ వెరీ సూపర్..
రాజు యాక్టింగ్ సూపర్ పెంటయ్య ఎపిసోడ్స్ కి ఫ్యాన్స్ మేము
బంధాలు అనుబంధాలు ప్రేమలు కండ్లకు కట్టినట్టు..ఉన్నాయి..ఆడవిల్ల లెనీ ఏ ఇల్లు అయిన ఉత్తదేర. డైలాగు సూపర్
*కష్టం జీవి మన సత్తి కాక* 👏
ఎడమ చేతికి దెబ్బ తగిలేతే కుడి చేతికి కట్టు వేశారు ...🤔🤔🤔
పిల్లలకు ఏమన్నా అయితే తండ్రి పడే ఆవేదన హాట్ ని టచ్ చేసింది
పెంటయ్య చాలా బాగా మిస్టరీ వీడియో😂😂😂 సూపర్
పెంటయ్య కాక వీడియో స్ కోసం బాహుబలి సినిమాలు కోసం ఎదురు చూసినట్టు చూస్తున్నారు, చాలా బాగున్నాయి అన్ని వీడియోస్.
Raju timing matram super 😂😂
చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుతెచ్చే వీడియోస్ బాగున్నాయి…
చాలా పద్దతి గా ఎమోషనల్ గా చూపిస్తున్నారు కానీ మధ్య మధ్య లో కొత్త పెళ్లి కూతురు పద్దతి సరిగా లేద్దు అందువల్ల వీడియో ని skip chesthunam... ఆమె పార్ట్ వచ్చినప్పుడు.... Shireesha ని తీసుక రండి ఇంకా ఎన్ని రోజులు వుంటారు అమ్మ వాలా ఇంట్లో
అంతగా నచ్చట్లేదు అంటే వాళ్ళు అంత బాగా యాక్ట్ చేసినట్లు
@@anily2562 నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది! శిరీష క్యారెక్టర్‌ని వీలైనంత త్వరగా ఎంటర్ చేయాలి.
Katha bagundhe cutting correct ga ledu shirsha entering katha ki malupu avethadi ani anukunta kotha pelli kuthuru twist kuda katha ki Maro malupu anukuntunna .... Continue watching this episode....
చాలా బాగుంటాయి రవి కుమార్ అన్న రాజు అన్న మీ వీడియోస్
ప్రతి ఎపిసోడ్లు చూస్తునము చాల బాగున్నయి
As usually well written, directed episode with natural performances by all artists..missing shirisha whose performance in every episode highlights the scenes..pl call her back from her mother’s home as we don’t want to miss her any more..
🎉👌👌🥳🥳🥳 farming gurinchi chaala baagaa chupincharuuu.
Anna Raju acting super....
Sathanna anna acting ultimate...
బిత్తిరి సత్తి గారు మన రైతుల జీవన విధానం మన సంస్కృతి సాంప్రదాయాలు బాగా చూపిస్తున్నారు ధన్యవాదములు
కృష్ణ రెడ్డన్న..... ఈ గోల్నాక పోరడు ఎదో పరేషాన్ జెశేటట్టు కొడుతుందే నాకు 🤷🏼♂️🤷🏼♂️🤷🏼♂️👍🏼
Pakkaa😂
ఈ ఎపిసోడ్ చాలా న్యాచురాల్గా ఉంది నా చిన్నప్పటి రోజులు గుర్తు కు తెప్పించారు.వ్యవసాయం పై 15 నిమిషాలు వీడియో బాగుంది కావలి రవికుమార్ ( పెంటయ్య )
Extremely super ❤enjoying this series a lot
Sathi Anna shirisha thisukurandi chala Baga acting Chesthadi sister 😍😍
వీడియో చాలా బాగుంది సత్తిన్నా
Totally all acting skills superb 😊
love your videos thet are very natural family bonding superb
Ravi 15.menats navvukunna nijanga .suppar episode arati pandlu tena cene nacchindi.suppar ravi.
బిత్తిరి సత్తి గారు ఇలాంటి కథలు ఎంచుకుంటే చాలా బాగుంటుంది కానీ అప్పుడప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పేరు కరాబ్ చేసుకోకండి
Manju... Ninnu munchetatte... Undi Chandram... 😊😅...golnaka porodu (Chinna Sathi ) ki padipoindi... Waiting for next episode.... 🙄
ఓల్పడిది ఎర్రది.... ఉషారుందే ఎర్రది.
లేడి చెవులది 👌🏼👌🏼
Super Episode
Super sathi anna village panuluu gurthu chesthunaruu
Super ga జీవించారు అన్న అందరు
Nice one
Manjula bagunda mawa nadi vedichipetu mawa😂😂 20:21
Excellent acting pelli kuturu😊
చాలా బాగుంది super 👍👍😄👌
I goes on laughing, laughing, laughing 😅 till i got tears in my eyes when pentaih's son eating banana in the hospital, behind the bed of his brother who is a patient. I have seen this clip many times and share this to my near and dear. Hats Off to Bithiri Satti Anna for his acting without director 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏🇮🇳
మన చేవెళ్ల కు ఏవిదంగా పేరు వస్తది
Sathi anna super comedy 😀
పెంటయ్య చాలా బాగా😂😂😂😂 సూపర్ సత్తి
Super 😂😂😂
Bagavadh geethanu meeru kichaoarachaleru kani mee meeda anavasra radhantham chesaru.
Be strong. we are Hindus and we will support you Bithiri sathi garu.
Hai Annaleft hand virigithe Right hand ki kattu kattinaru & docter hand ki thagilethe knee x ray chusindu bro but supar
Nice concept ❤
Super
సత్యన్న నీ జీవితంలో జరిగిన వాస్తవ చరిత్రన్న 👌
Super video satti anna nice concept ma chinnappati rojulu gurthuku vastunnavi
Pachhani polaalu super super super 👌💐🦚
Manjula sambaram endo mari pentaayya nuvvu jara badram... 😅
21:04 - 21:26 😂 hilarious expressions and titlu haha ma Daddy grtuku vachindu aa titla thi😂
చెయ్యి విరిగితే మోకాలు x ray చూస్తున్న. డాక్టర్ 😂😅🎉❤
😂😂😂
Where is shirisha we r missing her canu plz bring her to this show
Miss understandings Valle relationships... Disturb avthai...😰
Wonderful work at farm
Nice episodes all😊
27:12 ఆ సంబంధం వద్దు అంట 🤣😂
యూట్యూబ్ వాళ్ళకి కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తె ముందుగా అదీ మీకే ఇవ్వాలి..నటన సూపర్ చేశారు..హాస్పిటల్ లో ఆ అరటి పండ్లు తినే సీన్ అయితే కడుపుబ్బ నవ్వించేసింది సూపర్ సత్తి అన్న
Super 👌👌
Super🎉
Raju ni thitte scene mind blowing
Super Anna ✊✊✊
అమ్మాయి యాక్షన్ సూపర్
వీడియోస్ బాగా లేట్ అవుతున్నాయి సత్తన్న
పెంటయ్య గారు excellent acting all of you . కానీ పెళ్లి కూతురు behaviour బాగా లేదు చూడలేకపోతున్నాము. అలాగే ఈ golnaka charector తీసేయండి
మంజుల బాగుందా మామ 😄..
హాస్పటల్ లో అరటిపండు తింటుంటే పెంటయ్య తిడితే పండుకున్న పేషెంట్ నవ్వుతుండు..
అవి షేన్ల పడ్డ దెబ్బలు కావు.. 😄😄
మామ మంజులను అడిగినట్టు చెప్పు మామ. 😁😁
I am following your vidoes..even still my old is 24years❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super your act mudiraj
Madathavetti nukudu nukuthunav super dialogue anna 😄😄😄😄😄
Pure&natural ga undhi ❤
సూపర్ అత్తన్న 😆😆😆😆
ముసలోడు కాని మహానుబావుడు జాముకొట్టుట్ల😂
KrishnaReddy uncle .jangaiah.bithiriSathi . kante Bagaa chechinaru❤
కొడలెక్కడ? బిల్లు ఎక్కడ? బిల్లు లేకుంటే బోర్రింగ్ గా ఉంది. చిన్న కోడలు మిస్సింగ్..
మంజుల మంచిగుందా 😂😂😂😂😂
Pentaiah world expanding . Nice writing
Hello bithiri brother! Ur talent in singing, acting, super , limit ur show to arts, ur involvement in politics is -100, very bad , avoid politics altogether, u r good to the society only in arts. Maintain !
Hai chala kalam taruvata chinapati drushyalu kalla munduku vachai me vedio chusi chevelle doctor srinivas garini chusi valla father shivaji garini chusina feeling vachindi mana prantham kalthi leni basha vintu unte balyam kalla mundu kadilindi
5:50 connected to many families
VERY ACTIVE PATIENT
Super 😊
Raju anna super comedy in this episode
చాల బాగుంది వీడియో
20:55 O soorath thappinoda😅😅😅😅😅
ఎడమ చేయి విరిగితే కుడి చేతికి కట్టు వేసినరు సత్తన్న 😂
పడింది ఎడమ పక్కన అయినా, పడ్డ సమయంలో కుడి చేయి బలంగా భూమిపై ఆనిన్చడం జరిగింది.
పడ్డప్పుడు నుండి కూడా కుడి చేయి నొప్పిని చూపిస్తున్నారు.
Marvelous ❤❤❤❤
Chala bagunnai sathanna
Ravi sir team work challenge ga vundhi naturally ❤❤❤to all team effort. But the second daughter in law's father says chandu is in the hospital, where she laughs for the first time her father says what is this generation. But when she laughs a second time that was forced. As per some one is in hospital nobody shows such a kind reaction. Plz look into the matter the rest of all ok🎉🎉🎉
రాజు గాడు పండ్లన్ని తినేసినాడు పెంటన్న
This Is Good Serial Telangana Motu Basha
Super sathi anna 🌹🌹🌹
బిత్తిరి సత్తి బాగా నటించావు😊😊
Video.bagundhi
Super video
Super Anna 🙏🙏👌
Super video 🎉
Reyal super 👌👍👍
లవ్ యు సత్తన్న ❤❤❤❤❤
Super bro ❤
❤❤❤❤ annna neeku padmasri pakka🎉🎉🎉🎉🎉 sure
Nice