యేసయ్యాకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్. అసలు ఈ పాటలో ప్రతి పదానికి లోతైనా మర్మం వినబడుతుంది అమ్మ మిమ్మల్ని ఇంకా బహు గొప్పగా అయన నిమిత్తం వాడుకొనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్... 🙏🏻
దేవునికే మహిమకలుగును గాక, ఆమెన్ అద్భుతమైన పాట పాడిన సిస్టర్ కు అభినందనలు, ఉ జీవం కలిగిన పాట పాడారు సిస్టర్,ఈవీదం గా దేవునిని మీకు ఆయన యిచ్చిన అద్భుతమైన స్వరం తో దేవునిని ఆరాధించాలని కోరుకుంటున్న సిస్టర్,praise God
I have a 10month baby girl, she is very much fond of this song and orchuko orchuko, she is calm whenever she listens to these songs. She cries when we change the songs. These two songs are like cry stopping medicines. Thank you for making these songs.
విమర్శ చేసిన వాళ్ళు సైతం ఇపుడు దేవుని నీ ఆరాధన చేస్తున్నారు....❤️❤️❤️😀😂...మీ song ki సూపర్ మీరు మా చర్చ్ కి ఒకసారి రావాలి అక్క.... Please meekosam oka song రాసాను... Praise to god... God bless you in all🙏🔥🎉❤️
అక్క ఈ పాటని ఏమని వర్ణించాలో తెలియడంలేదు అక్క చాలా అంటే చాలా బాగా పాడావు. సాంగ్ కూడా చాలా బాగుంది. ఇలాగే ఎప్పుడు మంచి సాంగ్స్ చేసి మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్క. గాడ్ బ్లేస్ యూ. ప్రైస్ థ లార్డ్ ✝️✝️✝️✝️✝️
Super song akka I love this song I'm ur big fan akka ur voice is super nk e song vinthu vntea nk dhariyamu osthundi ani anatlu anipisthundhi akka pray fr me akka fiebay my name to be a a dare
Let God bless you abundantly and let him use your talent more and more for his extension of the kingdom......I am a Pastor Rev.V Rajashekar I release blessings on you in Jesus Name Sister. God bless you
Sister really I love you... I kisten this song every day. Early in the morning..I dont know what is the reason.. when I am listening this song..I am getting new energy...Praise the Lord...love u jesus
Dear sister, Your songs speak of the real battles in life... Your singing is unique... Am sure you have a great reward awaiting you, for all the pain you've endured, n for the enormous love you have for God... God bless you more n more...
Sister mi songs anni inspirational ga , meaning ful ga untai i like u r songs sister munduga mi family members ki thanks endukante support istunnaru ,aa prabhu eppudu miku thodai undunu
I can understand this song only thru english sub titles... Sister this song and lyrics your voice all are awesome. ... Especially music is Superb.... All praises to God
నేను క్రిస్టియన్ కాదు అయిన ఈ సాంగ్ వింటుంటే యేసు క్రీస్తు గురించి తెల్సుకోవాలి అనిపిస్తుంది....tq సిస్టర్
Good
Amen...
విజయం దయ చేస్తున్న నా దేవుడైన యెహోవా కే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్
Super sister
ఈ పాట వింటే విజయం పొందుకున్నట్లుగా ఉంది ఆమేన్.....
యేసయ్యాకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్. అసలు ఈ పాటలో ప్రతి పదానికి లోతైనా మర్మం వినబడుతుంది అమ్మ మిమ్మల్ని ఇంకా బహు గొప్పగా అయన నిమిత్తం వాడుకొనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్... 🙏🏻
ఎంత పెద్ద పోరాటము అంతా పెద్ద విజయము దేవునికి మహిమ కలుగును గాక
I am pure hindu but love u r way to express love towards god is awesome may god give more happiness and strength to your life and family
మీ పాడిన విధానం వల్ల పాటకు అందము దేవునికి మహిమ శ్రోతలకు ఉల్లాసం
I love my jeues
Im not Christian but Addicted to this song.... excellent song madam
Thank U
ఈ song వింటుంటే దేవుడు నేను చేసిన ప్ర్రార్ధనలకు సమాధానం ఇస్తారని మరింత విశ్వాసం పెరుగుతుంది thanks సిస్టర్ God bless 🙌you
👌👌👌
Àmen amen amen 🙏
ఎంత పెద్ద పోరాటమే అంత పెద్ద విజయం👍 విజయం మనదే ప్రసన్న అక్క ❤️ కృంగి న వేళలో ఈ సాంగ్ వింటాను ఎంత బలం దైర్యం వస్తుందో💃💃💃💃
ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము....👌👌👌👌👌👍
చాలా మంచిగా ఉంది పాట. చాలా బాగా ఉంది...
మంచి పోరాటము పోరాడితిని.
మంచి విజయము పొందితిని... ఆమెన్. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్
I'm from Hindhu... But lirics are Fabulous.....😍😍❤️
Mahesh Potharla god bless you bro🥰🥰
నీకు స్పెషల్ గొంతు ఇచ్చాడు దేవుడు sister
Em padaru Akka
Awesome ....
Just forgot all my troubles
God may use you to touch many weakened hearts
All glory to be the king of kings forever
దేవునికే మహిమకలుగును గాక, ఆమెన్
అద్భుతమైన పాట పాడిన సిస్టర్ కు అభినందనలు, ఉ జీవం కలిగిన పాట పాడారు సిస్టర్,ఈవీదం గా దేవునిని మీకు ఆయన యిచ్చిన అద్భుతమైన స్వరం తో దేవునిని ఆరాధించాలని కోరుకుంటున్న సిస్టర్,praise God
Victory is sure for us
TQ Jesus
Super aka
All glory to God
Hi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
God is గ్రేట్
నా హృదయాన్ని ఎంతో తకెన్
నిజంగా మనుష్యులు ప్రేమించిన ప్రేమించక పోయినా దేవుడు ప్రేమిస్తే చాలు
దేవుని ప్రేమ ఎంత గొప్పదో
Nice Song Sister, పాట వింటూంటేనే విజయం వచ్చినంత సంతోషంగా ఉంది. Praise the lord
I have a 10month baby girl, she is very much fond of this song and orchuko orchuko, she is calm whenever she listens to these songs. She cries when we change the songs.
These two songs are like cry stopping medicines. Thank you for making these songs.
పోరాడతాను నిత్యము..విజయమనేది తధ్యము..👌👌👌👌👌⚘⚘⚘⚘💚
Super song akka god b
Godblessyou sister
Super
God bless you
Amen
క్రీస్తులోనే మనకు విజయం❤❤❤
I like the enthusiasm with which you sing. Christians should be energetic and bold like you.
విమర్శ చేసిన వాళ్ళు సైతం
ఇపుడు దేవుని నీ ఆరాధన చేస్తున్నారు....❤️❤️❤️😀😂...మీ song ki
సూపర్ మీరు మా చర్చ్ కి ఒకసారి రావాలి అక్క.... Please meekosam oka song రాసాను... Praise to god... God bless you in all🙏🔥🎉❤️
I was waiting for this song a real version thanks for the upload and stunning voice all Praise to the one and only YESHUA 🙏
మీ స్వరం దేవుని వరం my GoD bless you
23 time's vinna kani malli malli vinale anpestundi tq sis 💐
Im a dance master next time nunchi mi songs schols lo choriyographe chesta 🙏🙏🙏🙏🙏🙏
Yentha pedha poratamo nijanga antha pedha vijayanni mana Devudu manaku esthadu🙏🙏 wonderful song sister may God bless you to sing His songs more
ఎంత పెద్ద పోరాటమో
అంత పెద్ద విజయమో (2)
పోరాడతాను నిత్యము
విజయమనేది తథ్యము (2)
వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత||
ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత||
యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత||
Nice singing mam
Amen
Good song gad blasu
Super song
Superrrrrrrrrrrrrrrrrr
Praise the Lord sister 🙏👌👍
ఈపాట వింటుంటేనే విజయం తథ్యం
బలహీనూలు బలపబతారు
ఓడీపోయేవారూ విజయం పొందుతారు
చాలా బాగా పాడారు సిస్టర్ ....దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Chala bags padaru sister.
ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము "2"
పోరాడతాను నిత్యము విజయననేది తధ్యము "2"
వాక్యమే ఖడ్గమును ఎత్తిపట్టి
విశ్వాసమనే డాలును చేత బాట్టి "2"
ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవాదే
యుద్దమనుచు "2"
ప్రార్ధన యుద్దములో కానిపెట్టి
సాతాను తంత్రము తొక్కిపెట్టి "2"
ముందుకే దూసు జెళ్లేదన్ యెహోవా నిస్సి అనుచు "2"
యేసు కాడిని భుజమున బెట్టి వాగ్దాన
తలుపు విసుగక తట్టి "2"
ముందుకే దుసుకెళ్ళేదన్ సిలువలో సమాస్తమైనదనుచు "2"
Mee voice challa bagundhi akka. price the Lord 🙏
Meru.padina.songs.anni.nenu.vintanu.sister.chala.baguntay.🙏🙏🙏praise lord.
అక్క ఈ పాటని ఏమని వర్ణించాలో తెలియడంలేదు అక్క చాలా అంటే చాలా బాగా పాడావు. సాంగ్ కూడా చాలా బాగుంది. ఇలాగే ఎప్పుడు మంచి సాంగ్స్ చేసి మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్క. గాడ్ బ్లేస్ యూ. ప్రైస్ థ లార్డ్ ✝️✝️✝️✝️✝️
విజయం దయచేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤
akka nenu na jevitam lo poradutunna deudu ne pata dvara naku balamunu echadu prash the lord akka
Same
Naa sramalalo dairyani kaliginchina song tq jesus
Yes..
Jesus is only the Way....
Walk with Jesus....
Bigger The Fight...
Bigger The Victory..
💪...
👍..
👏👏👏👏👏...
amen amen amen. devuni namamunaku mahima
Super sister super song and ur way of singing and expressing the lyrics super🥰😍👏👏🙏🙏🙏 na balaparachuvani yandhe samathamu pondhiyunnanu amen
సూపర్ సిస్టర్ చాలా బాగా పాడారు 👏👏👏💒💒💒👏👏
Yes
Poradutanu nithyamu vijayamanedhi thadhyamu
Amen
మనసుకి దైర్యం కలినంచే గొప్ప అనుభూతి కలిగినా పాట ఈ పాటకు మి మాటలు వినేందుకు చాలా ఆసక్తి కరంగా ఉంది మేడం
I love you jesus
Thank you sister చాలా మంచి song పాడారు. Nice music. God bless you. Glory to God
Vandanalu na poratamlo melo echina vijayamunu batti thanq lord
This song make me to dance💃meaningful song👍I loved it❣️
Nice song sister
Song vintunte nijamuga vijayam vachinnattuga vundhi
Praise tha lord
Amen.......
Akka wonderful song.. Devuni Sannidhi lo poratanni yela yedurkovalo..like dis song very much
Karona midha epudu poratam cheyandi andharu prabhuve dikku amen
Super song akka I love this song I'm ur big fan akka ur voice is super nk e song vinthu vntea nk dhariyamu osthundi ani anatlu anipisthundhi akka pray fr me akka fiebay my name to be a a dare
Yes యేసక్రీస్తు loni విజయం
పోరాడతాను నిత్యము విజయమనేది తధ్యము super sister chala baga paadaru🙏🙏🙏👏👏
akhila palacholla super
Akkaya chala baga padaru God bless you akka..
Perfect song good voice love this song god bless you prasanna...
అక్కా నా బలహీన సమయంలో ఈ పాట వింటే ఎంతో బలంగా ఉంది అక్క,
ఈ పాట విట్టుంటే నాకు చాలా సంతోషంగా ఉంది✝️✝️✝️✝️🌹🌹🌹
Hi super
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట చాలా బాగుంది, వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది God blessed you
Excellent voice
Yes lord my soul my comfort my love tq u Jesus u will give us victory in Jesus name we pray Amen
Amen TQ Jesus we will get victory hallelujah
Prise the lord
Let God bless you abundantly and let him use your talent more and more for his extension of the kingdom......I am a Pastor Rev.V Rajashekar I release blessings on you in Jesus Name Sister. God bless you
Very inspirational song sis. Prasanna Bold...n fantastic music by Enoch Jagan...🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌👌👌👌
YES" I WILL KEEP FIGHTING TILL THE VICTORY" AMEN
Super song
Bold, nannemi chesavu, na 30, 40s lo ki theesukellipothunnavu, vijyam thadhyam ga vachindi. God bless you my beti.
Super song madam I like this song
Devuni ke mahima
Adirindi amma song
Devudu mimmalni inka bahuga divinchunu gaka
Amen
Praise the lord God bless you
Chala baga padaru vinekoddi vinalanipistundi thankyou
Super song n super singing...glory to God
Praise the lord Jesus 🙏🙏🙏🙏🙏poradutanu nithyamu vijayamanedi tadyamu, amen, hallelujah
This Song Will Encouraging Every one in Spritual Life , Praise The Lord, Sister
Really I am rejoice in the Jesus
When I listening this song🎤🎤🎼
Thank you sister give me a this wonderful song , your singing is osm .🎹🎤🥁🎼 Glory to God
Mind blowing music, voice and tune
Wonderful vioce God gracious praise the Lord sister
Sister really I love you... I kisten this song every day. Early in the morning..I dont know what is the reason.. when I am listening this song..I am getting new energy...Praise the Lord...love u jesus
🙏👌🙏🙏🙏🙏🙏🙏
Sister meru padina song tho naku chala dhairym vachindhndi.tnq sister
Dear sister,
Your songs speak of the real battles in life... Your singing is unique... Am sure you have a great reward awaiting you, for all the pain you've endured, n for the enormous love you have for God...
God bless you more n more...
పోరాడుతాను నిత్యము విజయమనేది తధ్యము... ఆమెన్
Chala bagundi song
Jesus love you
Praise the lord 🙏 🙏🙏🙏🙏🙏🙏
Super singing
Nijanga vijayamu sadhinchintle
Prabhu vu lo..,..👌👌👌👌👌👌👌👌👌
Super song prise the lord❤️❤️❤️❤️❤️💖💖💖💖💖👏
Super sister good song thanks poratam modhaletha . Vijayam God kaluga chesthadu
Every line of lyrics gives me goosebumps... Praise the Lord.Amen
Mummy super padaru ❤💒💒💒👏👏👏👏👏👏👏👌👌👌👌 jesus name naa thandri Asu amen 💒💒💒💒💒
Awesome song ❤️
A wonderful song meru Inka Baga palinchali anii manspurthiga korukuntunaa amen praise the Lord aunty
Sister mi songs anni inspirational ga , meaning ful ga untai i like u r songs sister munduga mi family members ki thanks endukante support istunnaru ,aa prabhu eppudu miku thodai undunu
Patalo mugdhulaithe kannillu agadam ledu sister song enni sarlu vinna vinalani anipisthundi sister thank u so much praise the lord
Praise d lord mam,,i m very happy aftr listening this awesme song ...what a song..💖💖💖lord
Dhevunike Mahima kalugunu gaka amen
I can understand this song only thru english sub titles... Sister this song and lyrics your voice all are awesome. ... Especially music is Superb.... All praises to God
Kanna, ee pata enni sarlu vinna, mariyokasarivintunnanu, వింటునేవుంటాను. God bless you kanna.
Life is a long lasting competition but ur song giving boost to fight
Super sister
Yes God manatho unte deryamuga untam E song Naku Chala baga nachindi
Powerful and energetic song, God bless you sister
Really superb lyrics chala baga padaru sister vintunnantha sepu chala happy ga vundi mind antha God bless you and keep it up 😍👌👌👌👌👌👌👌👌👌🙏🙏
Akka so thanks to you for this song
God always be with you