Rajinikantha sir కి పొంగులేటి మాట్లాడుతుంటే మింగుడు పడటం లేదు.. Ktr sir తో interview చేసినపుడు చాలా నవ్వుకుంటా మోహంలో ఎదో ఫీలింగ్ తో వున్నారు.... ఎంతైనా rajinikatha గారి ఛానెల్ trs... Brs ది అందుకే అలా... జై పొంగులేటి...
అన్న ఏది ఏమైనా నీకు వున్నా మనసుకి సెట్ ఆయె పార్టీ కాంగ్రెస్ పార్టీ....నువు కాంగ్రెస్ లోకి రావడం కాంగ్రెస్ పార్టీ కార్యకత గా నాకు చాలా సంతోషం గా వుంది నువ్వు ఇట్లానే నిలవాడు అన్న నీకు మేం తోడుంటాం ✊ జై పొంగులేటి 🙏
రాబోయే అసెంబ్లీ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీకి 100 ఎమ్మెల్యే సీట్లు గెలుపు ఖాయం రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి ఖాయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి ఖాయం ఇది సత్యం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
It's sad to see a popular & powerful people's leader like Ponguleti being interviewed so rudely by some of these unworthy media morons .... It's no exaggeration to perceive Pongulati Srinivas Reddy as the single most popular leader currently in our state of Telangana . It's stunning to watch his perseverance even in the face of lengthy & continued adverse political sphere . His caring & sympathetic disposition to support and be of service to the common man is admirable . His resolute but yet modest etiquette resembles hugely with that of revered late YS Rajasekhar reddy . It's in the best interest of the humble commoners that we need to resolve to support such easily accessible leaders who are proven to be by our side and always willing to be amidst us with public-spirited & selfless perspective .
Rajnikanth doesn't have same huts to ask KTR with this tone because he is binami of TRS..y haven't rajnikanth asked ktr about his farm houses ..osmania hospital Gandhi hospital..food in govt schools antha acting just to support BRS party
సినన్న మీరు గడియారాలు పంచినవి హైదరాబాద్లో సగం ఉన్నాయి నేను చాలా ఇలాల్లో చూసిన....అలాగే మీరు డబ్బు కూడా పంచారు.... ఏది ఏమైనా ఈ ఇంటరివీ చూసినటారువత ప్రతి రాజకీయనాయకుడు ఎంత డబ్బు సంపడిస్తున్నారో అర్ధం అయింది.....మధ్యలో ప్రజలు ప్రజలు అంటారు ఎవరికి ఎం చేశారో తెలియదు కాని మీకు మాత్రం కాంట్రాక్టర్లు కావాలి మేము మీకు మీలాంటి వారికి జై జై లు కొట్టనికే సరిపోతుందని........ కానీ మీ మాటలు బాగా నచినయి సార్
అన్న శ్రీనునాన్న ఖమ్మం సభలో నా పర్స్ పోయింది అందులో 10000, పది వేల రూపాయి పర్స్ పోయింది అందులో పాన్ కార్డు ఎటిఎం ఆధార్ అన్న ఆది కల్లూరు లో ps, లో ఉన్నది ఆ si గారు డబ్బులు లేవు అంటున్నారు, ఎలా అన్న నేను కాంగ్రెస్ లో 23, సంవత్సరాలు గా ఎన్నో మిట్టిగులకి పోయా ఇలా జరగలేదు ఖమ్మం లో ఇలా పోవడం చాలా బాధ గా ఉంది, శ్రీను అన్న నడబ్బు లు ఇవ్వడీ ప్లీజ్
Rajini kanth velli pink color shirt and pant vesukuni questions adugu ok na worst rajini kanth... Genuine ga answer s esthunnadu srinu anna ktr ni endhuku adagaledhu??? Rajinii garu???? 😮😮😮😮😮😮😮😮
రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం రోడ్డున పడవేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ టిడిపి కలసి చేసిన పని వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఎంత ఇబ్బందుల పాలు చేశారు ఆ పార్టీలో పోవటం అంటే అంతకంటే సిగ్గుచేటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని ఎంపీగా గెలవడం అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి దయ అప్పుడు ప్రజల ఆశీస్సులతో గెలిచారు అదృష్టం ఏమిటి అంటే సిపిఎం పార్టీ పొత్తు పెట్టుకున్నారు సిపిఐ నారాయణ కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకున్నారు అప్పుడు చేతి గుర్తు నారాయణ గారు ఓడిపోయినా లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ తో కలిసి ఉండే ప్రజలను దగ్గరగా చేర్చుకొను వాడు కాదు
🌹Ji KCR. CM 💐గా కర్తవ్యసాధనలో విజయం సాధించారు. కానీ తన క్రింద నాయకత్వం రాష్ట్ర, జిల్లా,మండల, గ్రామ, నాయకుల స్వార్ధ పనితీరు ప్రజలకు నచ్చని కారణంగా ప్రభుత్వ మార్పు తప్పదు అనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. తెలంగాణ సామాన్య ప్రజల ఆవేదన!🙏🙏🙏సామాన్య ప్రజలు ఇట్టి విషయాన్ని కెసిఆర్ గారికి చేరేవరకు షేర్ చేయగలరు.
కేటీఆర్ ను ఇంటర్వ్యూలో ఎందుకు వాళ్ళ కంపినీలు గురించి అడగలేదు,, కేటీఆర్ గతంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో అని ఎందుకు అడగలేదు, వాళ్ళ దగ్గర నుండి ఎంత డబ్బు తీసుకున్నావు రజినీకాంత్ గారు,మీకు వాళ్ళను అడిగే దమ్ము దైర్యం లేదు,,,,,,ఇలా మిరూ ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా శ్రీన్నన్న ఏమి చేయలేరు
ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ శ్రీనన్నగారు జై తెలంగాణ జై కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అంటేనే పొంగులేటి శ్రీనన్న గా రి అడ్డ ఖమ్మం జిల్లా చిన్న నుంచి పెద్ద వాళ్ళు ప్రేమ తో పిలుచుకునే ప్రతిఒక్కరూ మాశ్రీనన్న అంటారు
Rajinikanth Garu meru ennii chepina baniki ravuu people's leader ❤ jai Srinu anna
😊 46:04 46:05 46:05 😅
బొక్కేమ్ కాదు
Dekhooo Ok naa wait and see 😁
రజిని గారు ఎంత తెలివీగ quetionsh అడిగిన పొంగులేటి శ్రీను వాసరెడ్డి గారు అంతే తెలివిగా సమాధానం చెప్పారు
శ్రీనాన్న గొప్ప మనుసున్న గొప్ప వ్యక్తి
Excellent srinanna.... We are with you ..... Go ahead
అరేయ్ రజినిగా సీనన్న కంపెనీ లిస్ట్ లు చూపిస్తున్నావు కదరా మొన్న కేటీఆర్ గాడు వచ్చినప్పుడు వాడి కంపెనీల గురించి ఎందుకు చెప్పట్లేదు రా
Manchi Prashan Anna
Superb
Srinuanna game changer.and he is biggest man
He is fearless, wealthy and very straightforward person. That’s why he is taking it head-on with BRS.
శ్రీనివాస్ అన్న గొప్ప మనసున్న వ్యక్తి
శీనన్న నీకున్న మంచితనం నేనెక్కడ చూడలేదు జై శీనన్న
.........,. . . . . . . . . . . . .
😊
Rajinikantha sir కి పొంగులేటి మాట్లాడుతుంటే మింగుడు పడటం లేదు.. Ktr sir తో interview చేసినపుడు చాలా నవ్వుకుంటా మోహంలో ఎదో ఫీలింగ్ తో వున్నారు.... ఎంతైనా rajinikatha గారి ఛానెల్ trs... Brs ది అందుకే అలా... జై పొంగులేటి...
Goo ? Bro
కుక్క కాటుకు చెప్పుదెబ్బ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా చక్కగా, నిజాయితి గా సమాధానాలు చెప్పారు హ్యాట్సాఫ్ to పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
జై పోగులేటి శ్రీనన్న ❣️జై జూపల్లి రమేష్ గారు ♥️అశ్వారావుపేట 🔥
అన్న ఏది ఏమైనా నీకు వున్నా మనసుకి సెట్ ఆయె పార్టీ కాంగ్రెస్ పార్టీ....నువు కాంగ్రెస్ లోకి రావడం కాంగ్రెస్ పార్టీ కార్యకత గా నాకు చాలా సంతోషం గా వుంది నువ్వు ఇట్లానే నిలవాడు అన్న నీకు మేం తోడుంటాం ✊ జై పొంగులేటి 🙏
11
M
Mmm
M
M
శ్రీనన్న ఇంటికి పోతే మంచిగా చూసుకుంటారు. వచ్చిన కార్యకర్తకి బోజనాలు ఏర్పాటు టీ టిపన్ సౌకర్యం మంచిగా చూసుకుంటారు.
Anna, meru good politician❤
24:34 point super
10/10 Khammam poguletiii
జయహో పొంగులేటి 🙏🏻✊
జై పొంగులేటి శ్రీనన్న 👍👍👍
దట్ ఇస్ పొంగులేటి పవర్
ఇది కదా నిజమైన సింహం 🦁🦁🦁🦁🦁
31:00 super point
జై శ్రీనన్న ✊
Good point
Highly balanced answers. He will become a statesman in future. A great humanist and practical man
Jai ponguleti.....
రజినీకాంత్ సార్ గారు ఈ ప్రశ్నలు కేటీఆర్ గారిని ఎందుకు అడగలేదు రజనీకాంత్ అన్న నీకు ఒకటీ ఠక్కువ అయింది Brs కండువా
❤ perfect answer brother
నిజాయితీకి మారు పేరు శ్రీను అన్న గారు
Rajinikanth asked BRS questions only. Lot of diff b/w KTR and PONGULETI interviews.
Srinivasa reddy is good person
Khammam lo eppudu ye time lo aina help chesi andarini prematho palakarinche ma srinivas anna.. ❤❤❤❤
King is king
SRINU anna
⭐⭐⭐⭐⭐⭐⭐⭐🙏🙏🙏🙏🙏🙏
శ్రినన్న మాటలోనే తెలుస్తుంది ఎంతో మంచి మనిషి అని
Ponguleti nuvvu KCR ki poti kaalevu.neeku itchina seat yela gelavalo aalochinchu.extralu vaddu
రనినిగారు మీరు పొంగులేటిగార్ని ఎన్ని ఇరుకున పెట్టి ఎన్ని అడిగిన పొంగులేటి అందరి మనసులు పొందిఉన్న మంచి వ్యక్తి.
Jai poguleti❤❤❤❤.
జై శ్రీను అన్న వోత్మ్‌తరిగా ఎదృకోనే దమ్ము లెక్క చేత రాజకీయాలు చేస్తారు...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీకి 100 ఎమ్మెల్యే సీట్లు గెలుపు ఖాయం రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి ఖాయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి ఖాయం ఇది సత్యం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
It's sad to see a popular & powerful people's leader like Ponguleti being interviewed so rudely by some of these unworthy media morons .... It's no exaggeration to perceive Pongulati Srinivas Reddy as the single most popular leader currently in our state of Telangana . It's stunning to watch his perseverance even in the face of lengthy & continued adverse political sphere . His caring & sympathetic disposition to support and be of service to the common man is admirable . His resolute but yet modest etiquette resembles hugely with that of revered late YS Rajasekhar reddy . It's in the best interest of the humble commoners that we need to resolve to support such easily accessible leaders who are proven to be by our side and always willing to be amidst us with public-spirited & selfless perspective .
Rajnikanth doesn't have same huts to ask KTR with this tone because he is binami of TRS..y haven't rajnikanth asked ktr about his farm houses ..osmania hospital Gandhi hospital..food in govt schools antha acting just to support BRS party
రజనీకాంత్ వేసే తప్పుడు ప్రశ్నలన్నీ వెనుక brs లేదా bjp వున్నట్లుగా ప్రశ్నలు వున్నవి ( రజనీకాంత్ కు ఎంత ముట్ట చెప్పారు brs లేదా bjp వాళ్ళు)
🙏🙏🙏🙏🙏🙏జై క
జై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
👌✌️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Eppudu vachamu kaadu, Bullet Diginda Leda?
Vennupotu leadhu.pannupotu leadhu.he is a gentleman.jai srinuanna
Anna నేను వస్తావానేకి BRS పార్టీ కాని మి గురించి తెలుసుకున్న తా రవత అలాగే ఈ ఇంటర్వూ చూసాక నీ వీరా అభిమాని నీ అన్న
Super anna
Cheppadu odinchadu ,that is ponguleti ,one of the genuine leaders
Super words ponguletigaru
Helping attitude super sir meedi Srinivas Reddy sir please continue your helping attitude towards poor people .
Jai SRINU anna 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
Adi brand sir
శ్రీనన్న చాలా మంచి వ్యక్తి, ఐ యామ్ నాట్ తెలంగాణ
Rajinikanth totaly one side worst questions... congratulations to ponguleti
రజినిగారు మీరు అందరిని ఇలానే అడగాలి.
❤
Rajani KCR-- Words your mouth
Rajani this is not correct way of debate you are only spokesman BRS
Khammam.
పొంగులేటి ఒక మంచి మనసున్న వ్యక్తి పొంగులేటిని మీరు పదేపదే అడిగి పొంవిలేటి ని మీరు అడగాలని అడిగిన పొంగులేటి ప్రజల్లో ఉన్న మనిషి.
viewers to gajinikanth:-ENTHA THEESUKUNNAV?????
కెసిఆర్ కన్నా పెద్ద నాయకుడు అని అనడం లొ సందేహం ఏమి లేదు
Rajanikanth garu once all comments chudandi..ma srinu anna great ness telustundi
Dynamic leader srinivas reddy garu
రజినీకాంత్ గారి ప్రశ్నల్లో నిజాయతీ కనబడుటలేదు
Jai ponguleti....❤
పొంగులేటి 💪power
Rajinikanth ki maatal lev answers lev 😂
Super anna srinu anna
గుడి లేని దేవుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న
సినన్న మీరు గడియారాలు పంచినవి హైదరాబాద్లో సగం ఉన్నాయి నేను చాలా ఇలాల్లో చూసిన....అలాగే మీరు డబ్బు కూడా పంచారు.... ఏది ఏమైనా ఈ ఇంటరివీ చూసినటారువత ప్రతి రాజకీయనాయకుడు ఎంత డబ్బు సంపడిస్తున్నారో అర్ధం అయింది.....మధ్యలో ప్రజలు ప్రజలు అంటారు ఎవరికి ఎం చేశారో తెలియదు కాని మీకు మాత్రం కాంట్రాక్టర్లు కావాలి మేము మీకు మీలాంటి వారికి జై జై లు కొట్టనికే సరిపోతుందని........
కానీ మీ మాటలు బాగా నచినయి సార్
Hi
అన్న శ్రీనునాన్న ఖమ్మం సభలో నా పర్స్ పోయింది అందులో 10000, పది వేల రూపాయి పర్స్ పోయింది అందులో పాన్ కార్డు ఎటిఎం ఆధార్ అన్న ఆది కల్లూరు లో ps, లో ఉన్నది ఆ si గారు డబ్బులు లేవు అంటున్నారు, ఎలా అన్న నేను కాంగ్రెస్ లో 23, సంవత్సరాలు గా ఎన్నో మిట్టిగులకి పోయా ఇలా జరగలేదు ఖమ్మం లో ఇలా పోవడం చాలా బాధ గా ఉంది, శ్రీను అన్న నడబ్బు లు ఇవ్వడీ ప్లీజ్
Ralya Hero SRINU anna 💪💪💪💪💪💪💪💪
జై శ్రీను అన్న జై జై శ్రీను అన్న....
Srinu anna No 1 leader
Good decision Srinu sir
Rajini kanth velli pink color shirt and pant vesukuni questions adugu ok na worst rajini kanth... Genuine ga answer s esthunnadu srinu anna ktr ni endhuku adagaledhu??? Rajinii garu???? 😮😮😮😮😮😮😮😮
బోజనాలు ఎందుకు పెడుతున్నారు. అని ప్రశ్న వేయడం బాలేదు రజనీ
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి
Supar supar srinu sir
ఎడ్చినట్లు ఉంది.... మీ విశ్లేషణ....
రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం రోడ్డున పడవేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ టిడిపి కలసి చేసిన పని వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఎంత ఇబ్బందుల పాలు చేశారు ఆ పార్టీలో పోవటం అంటే అంతకంటే సిగ్గుచేటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని ఎంపీగా గెలవడం అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి దయ అప్పుడు ప్రజల ఆశీస్సులతో గెలిచారు అదృష్టం ఏమిటి అంటే సిపిఎం పార్టీ పొత్తు పెట్టుకున్నారు సిపిఐ నారాయణ కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకున్నారు అప్పుడు చేతి గుర్తు నారాయణ గారు ఓడిపోయినా లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ తో కలిసి ఉండే ప్రజలను దగ్గరగా చేర్చుకొను వాడు కాదు
🌹Ji KCR. CM 💐గా కర్తవ్యసాధనలో విజయం సాధించారు. కానీ తన క్రింద నాయకత్వం రాష్ట్ర, జిల్లా,మండల, గ్రామ, నాయకుల స్వార్ధ పనితీరు ప్రజలకు నచ్చని కారణంగా ప్రభుత్వ మార్పు తప్పదు అనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు.
తెలంగాణ సామాన్య ప్రజల ఆవేదన!🙏🙏🙏సామాన్య ప్రజలు ఇట్టి విషయాన్ని కెసిఆర్ గారికి చేరేవరకు షేర్ చేయగలరు.
రజనీకాంత్ నీది నారథ పాఁత
కేటీఆర్ ను ఇంటర్వ్యూలో ఎందుకు వాళ్ళ కంపినీలు గురించి అడగలేదు,, కేటీఆర్ గతంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో అని ఎందుకు అడగలేదు, వాళ్ళ దగ్గర నుండి ఎంత డబ్బు తీసుకున్నావు రజినీకాంత్ గారు,మీకు వాళ్ళను అడిగే దమ్ము దైర్యం లేదు,,,,,,ఇలా మిరూ ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా శ్రీన్నన్న ఏమి చేయలేరు
ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ శ్రీనన్నగారు జై తెలంగాణ జై కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అంటేనే పొంగులేటి శ్రీనన్న గా రి అడ్డ ఖమ్మం జిల్లా చిన్న నుంచి పెద్ద వాళ్ళు ప్రేమ తో పిలుచుకునే ప్రతిఒక్కరూ మాశ్రీనన్న అంటారు
కాబోయే సీఎం రేవంత్
Jai ponguleti
Rajinikanth garu tappu
Jai pongulenti anna
శ్రీను anna manchithanam
Jai ponguleti❤❤❤😛
Srinu ana chala manchi vadu😘😘
Khammam tiger 🐅🐅
శ్రీను అన్న ఒక్కడే సంపదించలేదు అందరూ సంపాదించుకున్నారు కని శ్రీను అన్న మనసు యే డబ్బు పనికి రాదు
Khammam Political decider is PONGULETI SRINAnna
పొంగజేలేటి ఎప్పుడు హీరో. ఎందుకంటే పొంగులేటికి అంత ప్రజల్లో అంత మనసున్న వ్యక్తి.
Nuvvu cheppinattu cheyyala rajini tappu ga matladaku
Nenu AP nunchi matladuthunna pongulenti anna dammuga matladuthunnaru
రజినిగారు మీరు మీ ఛానళ్లు ఎటు మీరు చెప్పండి. పొంగులేటి మంచి మనసున్న వ్యక్7.
Jai seen Anna
All the best Srinu Anna
Supar. Srinu. Anna
Jai ponguleti srinu anna adda khammam gadda