ఎంత దీనాతి దీనమో… ఓ యేసయ్యా //2// నీ జనన మెంత దయనీయమో…. తలచుకుంటె నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది! //ఎంత// 1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా //2// ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా //ఎంత// 2.నిండు చూలాలు, మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయేనయ్యా //2// దిక్కుతోచక ఓ యేసయ్యా పశులపాకలో ప్రసవించెనయ్యా //ఎంత// 3.చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలిపుట్టెనయ్యా //2// పసికందువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా //ఎంత// 💐💐💐💐💐💐💐💐💐
Praise the Lord Anna Chala Baga padaru Anna heart touching songe
Chala bavundi anna mi voice Chaala feel tho paadaru
Excellent brother 👏🏻
Super anna
Super bro
Praise the lord brother chala baaga paadaaru bro God bless you
Thanks
Super voice bro
Brother God BLESS You...VERY Good Song
వందనాలు బ్రదర్
Praise the lord 🙌 🙏 God is with you 🙏
Praise the lord brs, may God bless you
Super Anna.
Thanks brother
Praise the lord brother
Praise the Lord brother
ఎంత దీనాతి దీనమో… ఓ యేసయ్యా //2//
నీ జనన మెంత దయనీయమో….
తలచుకుంటె నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది! //ఎంత//
1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా //2//
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా //ఎంత//
2.నిండు చూలాలు, మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయేనయ్యా //2//
దిక్కుతోచక ఓ యేసయ్యా పశులపాకలో ప్రసవించెనయ్యా //ఎంత//
3.చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలిపుట్టెనయ్యా //2//
పసికందువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా //ఎంత//
💐💐💐💐💐💐💐💐💐
Thank you brother