YSRCP Office: ఆ రాచరిక భవనాలు.. మొత్తం కూల్చెస్తారు!? | రాష్ట్రం మొత్తం జంప్..! | AP 175 Channel

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Комментарии • 605

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 3 месяца назад +236

    కర్మ ఫలితం అనుభవించాల్సిందే వైఎస్ఆర్ సిపి

    • @papabaikomara2597
      @papabaikomara2597 3 месяца назад +5

      నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుంది

    • @vishusarvani8374
      @vishusarvani8374 3 месяца назад

      Niyamma pooku palitham

    • @kuwaithappy2755
      @kuwaithappy2755 3 месяца назад

      @@vishusarvani8374 నీ అమ్మ కు లేదా లంజా ముండా

  • @suryaguthula1814
    @suryaguthula1814 3 месяца назад +32

    శ్రీనివాస్ గారూ, YSRCP కి కేవలం 11 సీట్లు ఎందుకు వచ్చాయి. ఎందుకంటే వారు మద్యం, ఇసుక మరియు ఇతర మార్గాల ద్వారా ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఇప్పుడు ఆ అక్రమ సొమ్ముతో తమ వ్యక్తిగత ఆస్తులను నిర్మిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీరు ఎలా చెప్పగలరు. ఖచ్చితంగా ఈ లక్షణాలు డెమో ఉండాలి

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv 3 месяца назад

      Ysrcp karyalayliki praja andholaniki em samndham asalu avi govt property kadhu sonpeopel nduku badha padali.

  • @pavansai8577
    @pavansai8577 3 месяца назад +13

    ఈ భవనాలను స్కూల్ గ మారిస్తే బాగుంటుంది

    • @csnr97
      @csnr97 3 месяца назад +1

      Maa sontha dabbu antaru anthe

  • @vijaysaich913
    @vijaysaich913 3 месяца назад +8

    ఆ బిల్డింగ్ లు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భవనాలుగా మార్చండి. దయచేసి కూల్చవద్దు.

    • @pv.krishna
      @pv.krishna 3 месяца назад +2

      మీ ఆలోచన కరక్టే బ్రదర్ కానీ,
      ఎప్పుడైనా YCP అధికారంలోకి వస్తే అవి మావే అని లాగేసుకుంటారు.....
      ఎలాగూ అది YCP డబ్బే కాబట్టి వాటిని కూల్చి ఆ స్థలాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవాలి .....

  • @abdulwahabshaik4856
    @abdulwahabshaik4856 3 месяца назад +1

    Super super bro Jay TDP CBN jindabad 💯👌🇮🇳 demolecion

  • @saikumar3039
    @saikumar3039 3 месяца назад +4

    ప్రస్తుత ప్రభుత్వం చెయ్యవలసినది న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి. వాటికి ఎటువంటి అనుమతులు లేకుంటే, ఆ స్థలం ను స్వాధీనం చేసుకొని, సంబంధిత శాఖ కు అప్పగించాలి.

  • @VenkataRamana-s4v
    @VenkataRamana-s4v 3 месяца назад +8

    ఈ భవనాలన్నీ కలక్టరేట్ భవనాలు గా కన్వర్ట్ చేసి గవర్నమెంట్ స్వాదీనం లోకి తెచ్ఛుకోవాలి

    • @lets5716
      @lets5716 3 месяца назад

      Private వాళ్ళ buildings government ఎలా స్వాధీనం చేసుకోగలదు??

    • @SrikanthSistu-x6i
      @SrikanthSistu-x6i 3 месяца назад

      ​@@lets5716 aa buildings govt. Aasti lo mari, adi illegal process lo kattesaru, ippuudu govt. em chesina adige hakku avatalivallaki undadu bro.

  • @pramam6884
    @pramam6884 3 месяца назад

    లేదు లేదు కక్షసాధింపు కానేకాదు.నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనాలు కూల్చివేసి ప్రజల ఆస్థి అయిన ఆ స్థలాలును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడము న్యాయం.

  • @pro-god-hero
    @pro-god-hero 3 месяца назад +1

    పార్టీ కార్యాలయం బదులు, జిల్లాల్లో.హాస్పటల్, విద్యాలయాలు ఇదే రేంజ్ లో నిరిమించాల్సింది.

  • @ravindrababupasupuleti6106
    @ravindrababupasupuleti6106 3 месяца назад

    అన్ని భవనాలు కూల్చివేయాలి

  • @potupureddirama2229
    @potupureddirama2229 3 месяца назад

    ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలకు ఇస్తే బాగుంటుంది

  • @inalavijaya283
    @inalavijaya283 3 месяца назад

    కట్టిన భవనాలు కూల్చివేసేబదులు వాటిని దేనికోదానికి ఉపయోగపడే విధంగా వాటిని వాడుకుంటె బాగుంటుంది. ధనం వృధా కాకుండా ఉంటుంది. పైగా మళ్ళీ డబ్బు ఖర్చుపెట్టి కట్టాల్సిన పనిలేకుండా ఆడబ్బుకూడా కలిసి వస్తుంది. అవసరమైన మార్పులు చేసుకుని ఉపయోగించుకోవటం ఎంతో మేలు.

  • @lochalisatya3652
    @lochalisatya3652 3 месяца назад +3

    ప్రభుత్వం కార్యాలయలుగా ఉపా యోగించాలి

  • @swamymandava3171
    @swamymandava3171 3 месяца назад

    కక్ష సాధింపు కాదు శ్రీనివాస్ గారు ప్రక్షాళన మాత్రమే గమనించండి.

  • @V.Samson
    @V.Samson 3 месяца назад +1

    వాటిని అధికారులకు ఆఫీస్ లకు అప్పగించండి. వాడు బ్రతికినంతకాలం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చస్తాడు

  • @rrrramaraoreddi9953
    @rrrramaraoreddi9953 3 месяца назад +1

    26 districts lo ఉన్నాయి కాబట్టి district collector office la use cheste better

  • @sgs3331
    @sgs3331 3 месяца назад +1

    రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా పరిషత్, జిల్లా కోర్టులు, ఇతర కార్యాలయాలు సంగతేమిటి?

  • @pro-god-hero
    @pro-god-hero 3 месяца назад

    దయచేసి ఈ బిల్డింగ్ లు కూల్చవద్దు, ప్రభుత్వ భవనాలు లేదా హాస్పిటల్, దేనికి వీలు ఐతే వాటికి శాశ్వత భవనాలు గా మార్చండి.

  • @ch7ramesh
    @ch7ramesh 3 месяца назад +1

    పార్టీ offices కి govt land మనీ వాడడం అన్నది 😚😚 పూర్తి అయిపోయినవాటిని govt hand over చేసుకుని govt buildings గా మార్చేస్తే అయిపోద్ది కూల్చడం వేస్ట్ కదా

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 3 месяца назад +1

    Government lands kattikovatamu chala tappu kulcheyali srinu gaaru

  • @sathyanarayanaankishetty8032
    @sathyanarayanaankishetty8032 3 месяца назад

    కూల్చడం నేర్పించింది మనమే అంటె మీఅయ్యా నువ్వా

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv 3 месяца назад +3

    Palaces anni kalipi thumbnail chesi pettandhi srinivas garu, video viral aipodhhii

  • @KolipakaSuryaPrakash-j4r
    @KolipakaSuryaPrakash-j4r 2 месяца назад

    అన్న ennote విషయాలను ఎలాసేకరించావు
    Bagroundu sreen కూడా బాగుంది clear గా కనపడు తున్నాయి
    అన్న పోలవరం dame గురించి కూడా బాగా అర్ధమైనట్లు చెప్పావు
    నాకు కాపర్ dame అంటే ఏంటో అర్ధమైంది

  • @ravikumarv9046
    @ravikumarv9046 3 месяца назад

    కక్ష సాధింపు ఎందుకు అవుతుంది. స్థలాలు కబ్జా చేసి అవినీతి చేసిన వాటిని రిటర్న్ తీసుకొంటే కక్ష సాధింపు ఎందుకు అవుతుంది.

  • @ksreddy7419
    @ksreddy7419 3 месяца назад

    కక్ష సాధింపు అని ఎలా చెప్పగలరు

  • @s_suresh75
    @s_suresh75 3 месяца назад +157

    కరెక్ట్ గా చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రజల జోలుకి వెళ్ళరు 🙏🌹🇮🇳

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 месяца назад +115

    తప్పుకు దొరికితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది మా కూటమి ప్రభుత్వంలో ,,

  • @srinivassns9591
    @srinivassns9591 3 месяца назад +137

    Up ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర నుండి జెసిబిలను తీసుకురావాలి... 👌🤘😤🇮🇳🌍

    • @vijaysaich913
      @vijaysaich913 3 месяца назад +6

      కూల్చకూడదు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలి.

    • @Satish_Reddy
      @Satish_Reddy 3 месяца назад +10

      ​​@@vijaysaich913 no...ala chesthey ..memey kattamu...siigulekunda ..vadthunnnaru...antaaru...Karyalayalu varaku kulchatamey better

    • @Quantinvestor1
      @Quantinvestor1 3 месяца назад

      Ycp paytm kukka avi government building kadu​@@vijaysaich913

    • @shivakumarnavala2603
      @shivakumarnavala2603 3 месяца назад

      😂😂😂😂

    • @laxmivsm7316
      @laxmivsm7316 3 месяца назад

      Yes.​@@vijaysaich913

  • @varmakv8924
    @varmakv8924 3 месяца назад +50

    కక్ష సాధింపు అన్నారు ఎలా అవుతుంది పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఇష్టం వచ్చినట్టు go ఇచ్చుకుని కట్టేస్తుంటే,

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 месяца назад +82

    కర్మ ఫలితం తప్పుకు దొరికితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది మా కూటమి ప్రభుత్వంలో,,

  • @sriram-ck9ce
    @sriram-ck9ce 3 месяца назад +114

    అన్ని భవనాలను కూల్చాలి....ఇదే కరెక్ట్

    • @vijaysaich913
      @vijaysaich913 3 месяца назад +6

      కూల్చకూడదు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలి.

    • @jagatid1464
      @jagatid1464 3 месяца назад +3

      Kulchakunda Government hospitals, schools Leda office la use chesukovachu

    • @User_322xy54.k
      @User_322xy54.k 3 месяца назад +3

      ​@@jagatid1464correct bro hospitals ga convert cheyyali

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 3 месяца назад +1

      ​@@jagatid1464malli vasthe anni Khali cheyinchestharu milinium building ne vadhala ledhu

    • @rameshpodaralla867
      @rameshpodaralla867 3 месяца назад

      Legal protection should be given to government buildings

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 3 месяца назад +64

    అన్ని ఆఫీసులు పర్మిషన్ లేకుండా ఎలా కట్టేస్తారు
    ఏం మెసేజ్ ఇస్తున్నారు , జిల్లాలు పెట్టి వాళ్ళకి ఆఫీసులు కట్టటం లేదు
    నియంతృత్వం కాదా

    • @vijaysaich913
      @vijaysaich913 3 месяца назад +2

      కూల్చకూడదు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలి.

    • @venkatapamidi466
      @venkatapamidi466 3 месяца назад +2

      @@vijaysaich913ledhu sir adhi valla sommutho kattindhi.. govt use chesukodhu tana land tanu teesukuntundhi..

    • @skclips5175
      @skclips5175 3 месяца назад +3

      30 సంవత్సరాలు మాదే అనుకున్నారు బ్రదర్ వాళ్ళు

  • @kiransoprahladhudu6899
    @kiransoprahladhudu6899 3 месяца назад +33

    ఎలాగో నిర్మాణం పూర్తి అయ్యింది కాబట్టి వీటిని ధ్వంసం చెయ్యకుండా పాఠశాలలకు గానీ ప్రభుత్వ కార్యాలయాలకు గానీ ఉపయోగిస్తే బాగుంటుంది.

    • @nimmagaddadurga5508
      @nimmagaddadurga5508 3 месяца назад +4

      స్థలం ప్రభుత్వానిదైనా, కట్టడం అంటే ఐ మీన్ కట్టిన ఖర్చు, వైసీపీ వాళ్ళది కాబట్టి, అలా పాఠశాలలకు వాటికి ఉపయోగించలేరు, బిల్డింగ్ కట్టిన ఖర్చు మాది కదా అంటారు.

    • @Bebi-jc5hp
      @Bebi-jc5hp 3 месяца назад

      Bulding Ina kharchu chasi vatine government upayoginchu kovali

    • @SmartviewAGPV
      @SmartviewAGPV 3 месяца назад

      ​@@nimmagaddadurga5508కరెక్ట్ గా చెప్పారు

    • @Bhumiusersirwa
      @Bhumiusersirwa 3 месяца назад

      Kedupandi andhralu entha katadamu vundhi antha akrame kedupandi kalyana chandhrubabu nadanna kedupandi

  • @nc7666
    @nc7666 3 месяца назад +39

    చాలా చోట్ల సరైన కలెక్టర్ / ప్రభుత్వ కార్యాలయాలు లేవు. వాటికి కేటాయిస్తే బాగుంటది

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv 3 месяца назад

      Avi anta easy ga govt handover avvavu,court lo case vuntey konni years padatdi

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 3 месяца назад +156

    అక్రమ సంపాదన ద్వారా సంపాదించిన సొమ్ముతో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేత చాలా మంచి నిర్ణయం

    • @vijaysaich913
      @vijaysaich913 3 месяца назад +7

      కూల్చకూడదు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలి.

    • @madhuram4874
      @madhuram4874 3 месяца назад +2

      ​@@vijaysaich913😂😂😂Avi govt buildings kadhu party vi

    • @KarthikCA360
      @KarthikCA360 3 месяца назад +1

      ​@@vijaysaich913Meku burra pani chestundhaa..? Avi party office lu govt office lu kadhu.

    • @vijaysaich913
      @vijaysaich913 3 месяца назад

      @@KarthikCA360 comment సరిగ్గా చదువు . తప్పుడు మాటలు ఎందుకు

    • @haribabukonidena455
      @haribabukonidena455 3 месяца назад +1

      ​@vijaysaich913 ala cheyadam kudaradhu bro. Even municipalities will demolish unapproved builds, govt also do not have right to construct or keep unapproved buildings.

  • @bhavaniprasad9309
    @bhavaniprasad9309 3 месяца назад +23

    వీటన్నిటిని ప్రభుత్వం స్వాదీనం చేసుకుని ప్రభుత్వ కార్య కాలాపాలకు వినియోగిస్తే ప్రజాధనం వినియోగంలోకి వస్తుంది.

  • @anilakkineni4106
    @anilakkineni4106 3 месяца назад +23

    బ్రదర్ అన్నిటికన్నా పెద్ద తప్పు ప్రభుత్వ స్థలాన్ని అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా దోచేయడం అన్నిటికన్నా అది పెద్ద తప్పు దాన్ని అసలు క్షమించకూడదు మళ్లీ మాదే అధికారం మమ్మల్ని ఎవడు అడుగుతాడు అనే ఉద్దేశంతోనే ఏ అనుమతులు తీసుకోలేదని అనిపిస్తుంది

    • @vijaysaich913
      @vijaysaich913 3 месяца назад

      కూల్చకూడదు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలి.

    • @battulaashokkumar7949
      @battulaashokkumar7949 3 месяца назад

      మరి TDP వాళ్లు కూడా ప్రభుత్వం స్థలాలు కూడా అక్రమంగా లీజుకు తీసుకుంది కదా

    • @venkatapamidi466
      @venkatapamidi466 3 месяца назад +2

      @@vijaysaich913jagan akrama kattadalu koolcheyali ani cheppadu

    • @durgaprasadporanki3634
      @durgaprasadporanki3634 3 месяца назад +1

      Rapu mana karma Kali ,jagan garu vchadu anu kondi,meeru ankunatulu school , office lu undav,marala ysrcp marala kabja chastadu, anduka jagan garu chapi natulu kulchi para vayali🎉

    • @ramakrishnab3362
      @ramakrishnab3362 3 месяца назад

      కూల్చకుండా పాఠశాలలకు గాని ఏదైనా ప్రభుత్వ కార్యాలయములకు వ్నియోగించడం బాగుంటుంది

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 3 месяца назад +24

    నైజాం ప్రభుత్వంలో దొరల ఘడియలు చూసాం ఈ పెద్ద దొర చిన్న దొరలకు కట్టించిన ఘడియలు అయ్యో ఇలా అవటం 4:12 దురదృష్టకరం రాబోయే ఎలక్షన్ దాకా. అన్నా ఉంచండి.దేవునిస్క్రిప్టులో తేడాఉందీ,, విజయవాడ,,లక్ష్మీ యాగము,,పీఠాధిపతులు ఆశీస్సులు,, ముస్లిం సోదరులు,దేవుని ప్రార్థనలు ఏమయ్యాయి ఇంకాఏమిచూడబోతున్నామోదేవుడా!కాపాడు,,ఆంధ్రప్రదేశ్ ,,ను🙏🙏🙏🙏🙏వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం కలకాదు,,పాల్లుపోదు

    • @ramaraosri9502
      @ramaraosri9502 3 месяца назад +2

      మీది పొగడ్తనో, విమర్శనో, అతి ఏమో అర్థం అవ్వలేదు.
      But paytm కి టైం వచ్చింది.
      బై బై వైసీపీ. అదః పాతాలానికి తొక్కారు.
      ఇంకా తొక్కాలి.

  • @noeljoel3461
    @noeljoel3461 3 месяца назад +3

    అన్నీ ప్యాలెస్ లు కులాచాల్సిందే...ప్రజా స్వామ్యంలో నిభందనలు అందరికి సమానమే...లేకపోతె ప్రజలకు టీడీపీ మీద విశ్వాసం పోతుంది..😮😢

  • @LakshmiNarayana-vr1mp
    @LakshmiNarayana-vr1mp 3 месяца назад +6

    Srinivas గారు నా suggetion ఏంటంటే అసలు ఏ పార్టీ కార్యాలయాలు అయినా సరే ప్రభుత్వ భూమలలో ఉండకూడదు అని ఒక G.O తేవాలి

  • @AkkulappaL
    @AkkulappaL 3 месяца назад +11

    ఏ పార్టీ ఆపీస్ కార్యాలయం అయినా సొంతం గా కొని బిల్డింగ్ లు కట్టు కుంటే బావుంటుంది గవర్నమెంట్ భూములు రాష్ట్ర అభివృద్ధి కీ మాత్రమే ఉపయోగించాలి

  • @anilakkineni4106
    @anilakkineni4106 3 месяца назад +25

    ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు కడితే బాగుంటుంది

  • @gvrk0255
    @gvrk0255 3 месяца назад +14

    Option 1 : లాండ్ అక్వైజేషన్ ఆక్ట్ ప్రకారం AP government కి డబ్బులు కట్టి YSRCP acquisation చేయాలి.
    Option 2 : permission లేవు కాబట్టి పవర్, వాటర్ సప్లై ఇవ్వకూడదు, రోడ్లు, డ్రైనేజీ కి పర్మిషన్ ఇవ్వకూడదు.
    Option 3: AP government buldings తీసుకొని అవి PHC , లేక సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గా మార్చాలి.

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 3 месяца назад

      Option 3 సలహా బాగుంది.

    • @Harikrishna379
      @Harikrishna379 3 месяца назад +1

      ​​@@rangaraopunati1343gaaru...idea baagane unnadi kanee land acquisition rules prakaram aa land deniki ketaayinchaaro daanike ivvaali. Meeru annatlu PHC ki ...atlaa kudaradu.
      Asalu construction illegal ayite power supply etc..manage cheyyaleraa..

    • @lokipolimera952
      @lokipolimera952 3 месяца назад

      option 3 prakaram..me ellu government phc cheste nv urukuntava....court ke veltav kada nenu kattukunnanu vallu yala phc chestarani....oka Vela me ellu government dabbulu tho nv kadithe appudu government tesukodanike adikaram untadi....neku ardam kadanike examples vada

    • @Harikrishna379
      @Harikrishna379 3 месяца назад

      @@lokipolimera952 gaaroo... Court emi cheyyagaladu ? Tappu kadaa...land acquisition act prakaaram aa land ni nenu legal gaa teesukovaali. Lease deed ayinaa legal gaa register kaavaali.Under line kaavalasina point emiti ante, lease veru - aquisition veru - kaadantaaraa..? Porapaatuna mee land lo kattesaamu, ippudu dabbulu ichestaamu ante kudurutundaa..avatala party dabbu teesukuni oorukonoo vachu - lekapote...

    • @Harikrishna379
      @Harikrishna379 3 месяца назад

      @@lokipolimera952 gaaru...lease deed lo oka pedda point ni utilize chesukundaamu anukunnaaru. Nenu LAND ni lease oka 10yr ki teesukuntaanu, aa land lo oka building kadataanu...10yr taruvaata deed lapse avutundi...memu iddaram koorchuni renew chesukovaali... Naaku renewal avasaram ledu annaanu anukondi...vaadu kattina construction ki market value nenu vaadiki pay cheyyali...naa daggara lease ki teesukunnadi 10rs/annum...nenu vaadiki aa building cost kattali. (Okavela lease agreement unte)

  • @DayanandaKumar832
    @DayanandaKumar832 3 месяца назад +4

    పార్టీ ఆఫీసు..ఇలా ప్యాలెస్ లా ఉంటుందా? పార్టీ ఆఫీసులకు అంత విశాలమైన.. హంగులు అంత ఖర్చు అవసరమా? ఇంతవరకు ఏపార్టీ కూడా ఇలా కట్టలేదు.. చివరికి వైఎస్ కూడా.. అన్న పార్టీ ఆఫీసు నుండి స్వంతంగా.. త్వరలో తన పేరు మీద మార్చుకోవాలనే ఉద్దేశ్యం ఉండి ఉంటుంది.. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వవచ్చు..లేదా ఇళ్ళు కట్టించవచ్చు.. పేదరికం అంటే ఇదే..ధనదాహం.. ప్యాలెస్ ల పిచ్చి

  • @pattabhiabhilashnaidu2580
    @pattabhiabhilashnaidu2580 3 месяца назад +10

    ఎలాగో కట్టింది కట్టారు, ఆ permissions ఎదో ఈ ప్రభుత్వం తీసుకుని ఎదో ఒక Govt Office కోసం ఉపయోగించే ప్రయత్నం చెస్తే ప్రజా ధనం వృధా కాకుండ వుంటుంది ఈ ప్రభుత్వం అదే భవనాలకు రంగులు మార్చీ వాడుకుంటే సరి అన్నది నా అభిప్రాయం...

    • @ak-du3ed
      @ak-du3ed 3 месяца назад

      Mastaru A stalalu ammitey Appulu teerchachhu

    • @ramaraosri9502
      @ramaraosri9502 3 месяца назад +1

      కొంచం సమంజసం. కానీ వాళ్ళ రౌడీయుజం చేస్తే? మళ్ళీ చట్టం కల్పించు కోవాలి.అయినా వాళ్ళు పాలించారు. ఏలుబడితో బానిసలుగా పీడించారు.

    • @pattabhiabhilashnaidu2580
      @pattabhiabhilashnaidu2580 3 месяца назад

      ఉపయోగించే పరిస్థితే లేనపుడు అమ్మే హక్కు ఎలా ఉంటుంది గురువు గారు

    • @Harikrishna379
      @Harikrishna379 3 месяца назад

      @@ak-du3ed gaaru...evaru kattaaru - evadi land lo kattaaru. Repu podduna evado case vestaadu...naa sthalam koodaa padi gajaalu poyindi... Ellundi Sakshi lo main heading...

  • @viswasgembali6729
    @viswasgembali6729 3 месяца назад +4

    Bro eppati daaka a office lu vunnayani common ki kooda teliyadhu. Eppudu ardham ayyindhi land titling act valla kooda edho plan chese vuntaaru ycp vaallu. 30 years cm anukunnadu poyadu

  • @balajibalaji2252
    @balajibalaji2252 3 месяца назад +2

    ఈ బిల్డింగ్ లు అన్నిటికీ డబ్బు ఎక్కడిది మళ్ళీ వీళ్ళు ప్రజల డబ్బు తో కట్టినట్లు ఉన్నారు ఒకో బిల్డింగ్ కనీసం 20.30 కోట్లు ఉంటుంది

  • @kiranchinnala4715
    @kiranchinnala4715 3 месяца назад +7

    అన్నిటిని handover చేసుకోని హాస్పిటల్స్ కో స్కూల్స్ కో కేటాయించలి

  • @jaiandhra7437
    @jaiandhra7437 3 месяца назад +3

    మహా నటుడు ... ప్రజల్ని మభ్య పెట్టటం లో దిట్ట.
    ఈ ప్యాలస్ ల పిచ్చి చూస్తుంటే ...
    అతను ఒక "నియంత " లా ఉన్నాడు.next 30 ఇయర్స్ తానే పాలకుడు అని నిశ్చయించు కొన్నట్టు ఉన్నాడు.

  • @anilthakkilapati9221
    @anilthakkilapati9221 3 месяца назад +4

    ఎంత అన్యాయం, పవర్ లో ఉన్నపుడు అప్పనంగా ఇచ్చుకున్నారు,

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 3 месяца назад +3

    మొత్తం కూల్చి పడేస్తే దరిద్రం వదులుతుంది

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 3 месяца назад +5

    కులచడం కంటే హ పార్టీ కి ఫైన్ వేసి
    ప్రజలకు కమ్యూనిటీ హాల్ క్రింద ఇస్తే బాగుంటుంది అని నా ఆలోచన

    • @vijaysaich913
      @vijaysaich913 3 месяца назад

      అవును కూల్చకూడదు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలి.

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw 3 месяца назад +6

    Peda vadi part office palace luu😂

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 3 месяца назад +3

    అసలు అవి పార్టీ ఆఫీసు లు అంటారా,ఇప్పటికీ భారత్ దేశం లో ఎన్ని పొలిటికల్ పార్టీలు వచ్చాయి,వెళ్లాయి ఇలా ఎవరైనా కట్టారా,అసలు సొంత మనీ తో ఇలా కట్టగలరా ప్రజా సేవ చేసే వారికి ఇంత రాజభవనాలు అవసరమా,ఇలాంటి చోట ఉండేవారు ప్రజా సేవ చేస్తారు అంటే మనం నమ్మాలా?

  • @venkatasuresh835
    @venkatasuresh835 3 месяца назад +1

    జిల్లాలు విడదీశారు కానీ ఒక ప్రభుత్వ కార్యాలయాలు లేవు

  • @gsgs8185
    @gsgs8185 3 месяца назад +1

    Matrix Prasad అనే *నిమ్మగడ్డ ప్రసాద్* వైఎస్సార్ ట్రాప్ లో పడక పోయి వుంటే *దివి మురళి* కంటే richest person అయ్యి వుండేవాడు.
    *సత్యం రామలింగరాజు* వైఎస్సార్ ట్రాప్ లో పడక పోయి వుంటే.. చరిత్రలో *software* దిగ్గజంలా నిలిచిపోయే వారు.
    డాక్టర్ రెడ్డీస్ కి వచ్చిన పేరు *aurobindo & hetero* కి రాలేదు. ఎందుకంటే డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు మా రెడ్డి గారు సీఎం అయ్యారు అని *YSR* చూట్టూ తిరగలేదు. భూ లావా దేవీలు చెయ్యలేదు. అందుకే క్లీన్ గా వున్నారు.
    *aurobindo & hetero* వాళ్ళకి డబ్బుంది. పేరు లేదు. వాళ్ళు వ్యాపారాలుపెంచుకుని బాగానే సంపాదించారు. కానీ కేసుల్లో ఇరుక్కున్నారు. వైఎస్సార్ ని దూరంపెట్టి వుంటే వాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళు అయ్యే వారు.
    వైఎస్సార్ టైమ్ తరువాత పెన్న ప్రతాప్ రెడ్డి, ఇందు గ్రూప్, రాంకీ గ్రూప్, ivrcl గ్రూప్ అందరూ smash అయిపోయారు.
    ఈ లిస్టులో మేఘ కూడా త్వరలో join అవుతుంది. టీవీ ఛానెల్స్ ద్వారారాజకీయాలలో వెలు పెట్టారు. వాళ్ళు మంచి కంపెనీ.. ఈ పొలిటికల్ involvement వల్ల నాశనం అయితే బాధాకరం.
    ఈ పడిపోయిన దిగ్గజాలను రాజకీయ శత్రువులు ఎవ్వరూ పడెయ్యలేదు. వాళ్ళే తప్పులు చేసి పడిపోయారు. కానీ కొన్ని వేల potential jobs in Telugu states పోయాయి.
    ఈ విషయంలో కమ్మ ఇండస్ట్రి యల్ గ్రూప్స్ బాగా తెలివిగా నడుచుకున్నారు. మా వాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని చించుకొలేదు. ముఖ్యమంత్రి అయ్యిన వాళ్ళవాడు వాళ్ళతో మరీ పూసుకుని తిరగలేదు. ఎప్పుడూ బయటపడి చెయ్య లేదు.
    ఆ professionalism వాళ్ళని కాపాడింది.
    (ఒకటి రెండు మీడియా సంస్థలు చించుకుంటాయి. వాళ్ళకి టిడిపి వాళ్ళే మెయిన్ పాఠకులు. అందుకే చించు కుంటున్నట్టు నటిస్తాయి.)
    ఈ సారి రెడ్డి industrialists పాఠం నేర్చుకున్నట్టు వున్నారు .. ఒకరిద్దరు తప్పితే ఈ రౌండ్ లో వైసీపీ ప్రభుత్వానికి దూరంగా వున్నారు. వాళ్లకి తెలుసు ఈ ఆటలో బాగుపడేది "ఒక్కడే" అని.

  • @VekateshVoore
    @VekateshVoore 3 месяца назад +5

    ప్రభుత్వం తీసుకోని వాడుకోవాలి

  • @satyanarayana8851
    @satyanarayana8851 3 месяца назад +5

    అనుమతులు లేకుండా కట్టిన వాటిని ఒకే సారి కూల్చాలి లేకపోతే వారానికి ఒకటి చొప్పున కూల్చితే అదే ముఖ్యమైన అంశాలు ఐపోతాయి

    • @vijaysaich913
      @vijaysaich913 3 месяца назад

      కూల్చకూడదు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలి.

  • @laks19844
    @laks19844 3 месяца назад +2

    కార్యాలయాలు కాదు జగన్ నివాస కోటలు

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 3 месяца назад +3

    భయ్యో , మన వాళ్ళు jcb lu oka వంద , జిల్లా వారీగా లీజుకు తీసుకుంటే తక్కువలో పని ముగించవచ్చు 😂😂

  • @suryachandrarao3309
    @suryachandrarao3309 3 месяца назад +1

    అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా కూల్చాల్సిందే .
    ఇది నేను చెప్పిన మాట కాదు
    జగన్ చెప్పిన మాట
    కాబట్టి వైసిపి వారు సైలెంట్ గా ఉంటే మంచిది

  • @prithviveer4653
    @prithviveer4653 3 месяца назад +1

    ఎందుకురా ఇవన్నీ ???ప్రజా పరిపాలనా లేదు కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ లూ కట్టుకోవడానికీ 5 సంవత్సరాలు వేస్ట్ చేసారా???

  • @GADAGOTTUCHANDRASEKHAR-ip2gb
    @GADAGOTTUCHANDRASEKHAR-ip2gb 3 месяца назад +2

    ఒకేసారి.. ఒకేరోజు అన్ని కూల్చేయాలి...జనాల సొమ్ము పార్టీ కి వాడ కూడదు.. పేదలకి ఇళ్లు కట్టడానికి సవా లక్ష నిభందనలు..ఈడు ఐదేళ్ళలో ఇన్నా..అది ఇంత విలాసవంతంగా నా

    • @vijaysaich913
      @vijaysaich913 3 месяца назад +1

      కూల్చకూడదు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలి.

  • @sre658
    @sre658 3 месяца назад +4

    వాళ్ల పార్టీ రంగులే వేసుకున్నారు💙🤍💚

  • @crazykids2889
    @crazykids2889 3 месяца назад +6

    అన్ని palacelu కట్టాడు

  • @shekhussain1537
    @shekhussain1537 3 месяца назад +1

    Edi. Prajalu abbiprayaniki. Viruddam. 2029. Lo. TDP ki. Ede. Gati padutundi

  • @chalivendra1476
    @chalivendra1476 3 месяца назад +1

    ప్రతి జిల్లా లో నీ బిల్డింగ్ లను స్వాధీనం చేసుకుని మోడల్ స్కూల్ గా లేదా గురుకులాలు గా మార్చి పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించ వచ్చు.
    లేదా హాస్పిటల్ గా మార్చి ప్రజలకు వైద్య సేవలు అందించవచ్చు

  • @rajukadimi2464
    @rajukadimi2464 3 месяца назад +3

    భవనాలు కట్టిన డబ్బు కుడా ప్రజా ధనమేనా సార్
    నేను డబ్బు లేక చిన్న రేకులు షెడ్ కట్టుకో లేక పోతున్న

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 3 месяца назад +2

    Avakaasam vachhindi kadaa ani,Abba hayaam lo yelaa kolla gottaado telisinde kadaa,mari direct gaa avakaasam vasthe voorikine vadili pedathaadaa?peelchi Pippi cheyyadame aayana ghanatha,andulo vintha yemi ledu😂

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 3 месяца назад +1

    పోలవరం కడితే డబ్బులు లేవు రాజధానికి డబ్బులు లేవు రోడ్లు ఎత్తక డబ్బులు లేవు కానీ😂😂😂

  • @muralikrishnapalteru8317
    @muralikrishnapalteru8317 3 месяца назад +1

    బహుశా ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా మేమే పరిపాలిస్తామని జగన్ గారు అనుకొని అంటారు.

  • @shekhussain1537
    @shekhussain1537 3 месяца назад +1

    Antenduku. Cm. Babu. Unna. Karakatta. Elluku kuda. Anumatulu levu. Kada. Mari. Danni. Padagottamdi

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 3 месяца назад +1

    Kulchakandi para dobbandi. Anthe kadu. Ychipi valla Dari asthulu kuda tanaki cheyyandi. Manchi officers ni petti chattam prakaram kulchandi

  • @CSR12615
    @CSR12615 3 месяца назад +1

    ప్రైవేట్ భవనాలను స్వాధీనం చేసుకోవటం చట్టపరంగా ప్రభుత్వానికి సాధ్యం అయితే వారికి సరైన కాంపెన్సేషన్ ఇచ్చి అలా చేయాలి. లేదంటే అన్నింటినీ ఒకేసారి కూల్చివేసి విలువైన ప్రభుత్వ స్ధలాలను స్వాధీనం చేసుకోవాలి

  • @jagmopuri07
    @jagmopuri07 3 месяца назад +1

    Avi praja la dabbu tho kattinave ..kulchadama kanna prabhutvam swadinam chesukuni praja avasarala kosam upyoginchadan best

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 3 месяца назад +1

    Buildings demolish cheyakunda govt office laki use chesukovali

  • @pkishorekumarpkishorekumar4190
    @pkishorekumarpkishorekumar4190 3 месяца назад +1

    అవి ప్రజల డబ్బు తో నిర్మించినవైతే, వాటిని కూల్చకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, కలెక్టర్ ఆఫీసు లుగా వినియోగించుకోవచ్చు కదా.

  • @davidvallapu2556
    @davidvallapu2556 3 месяца назад +1

    నేను ఫీలయ్యేది ఏమిటంటే వాటిని కూల్చేబదులు వాటిని హ్యాండోవర్ చేసుకుని వేరే అవసరాలకి ఉపయోంచుకోవచ్చు కదా వాళ్ళు ఎలాగైనా ప్రజల సొమ్మే ఖర్చు చేసి ఉండొచ్చు

  • @gslprasad7396
    @gslprasad7396 3 месяца назад +1

    If any unauthorised constructioning Building noticed,for which was constructed by YCP,The same may be converted into public service oriented organisations such as commercial organisations, industries,GOVT.Offices,OLD AGE HOMES,etc.

  • @Sairam30722
    @Sairam30722 3 месяца назад +1

    Please kulchakandi orphanages old age homes ki ivvandi😢

  • @venkatmadabattula96
    @venkatmadabattula96 3 месяца назад +1

    ప్రభుత్వ స్థలాల్లో నిర్మించి నట్లయితే, ప్రభుత్వ ఆఫీసులుగా గాని, హెల్త్ సెంటర్లుగా గాని మారిస్తే బాగుంటుంది.

  • @jtoprojectvijay1530
    @jtoprojectvijay1530 3 месяца назад +3

    మరి ఇతర పార్టీల వారు ప్రభుత్వ స్థలాల్లో పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారా? లేదా?
    ఒకవేళ ఉంటే అనుమతులు ఉన్నాయా?
    రూల్స్ అందరికీ వర్తించాలి. అపుడే ప్రజల మద్దతు కూటమికి లభిస్తుంది.

    • @Ssv778
      @Ssv778 3 месяца назад

      Mari e party kuda eanni ekaralu thiskodhu akramanga, raaja Kota bhavanalu laaga katesaru andhuke ap loki eantha appulu vachesay , pathakalaku Karchu 1 rupee ithe viru venaka vesukunavi 1000 rupees annatee vundhi ycp valla nirvakam

  • @suryarokkala1840
    @suryarokkala1840 3 месяца назад +1

    గవర్నమెంట్ అధీనం చేసుకుని అవి కొత్త జిల్లాలు కి కార్యాలయం లు కి ఇచ్చేయాలి

  • @rajp9320
    @rajp9320 3 месяца назад +1

    26 states 26 party offices each of 2 acres of land in a very prime location and I believe the market price is of 1000cr altogether

  • @sridevi1719
    @sridevi1719 3 месяца назад +3

    Palace పిచోడు

  • @MohanRaoMelam
    @MohanRaoMelam 3 месяца назад +1

    Nee channel ki TDP Peru pettuko...

  • @srinivasb981
    @srinivasb981 3 месяца назад +1

    Nee journalizm naaku ardhamu kavata ledu

  • @shankerreddybodapatla9118
    @shankerreddybodapatla9118 3 месяца назад +1

    Motham kulcheyyali..we demand it

  • @bhanuprasad734
    @bhanuprasad734 3 месяца назад +1

    ఎవడబ్బ సొమ్ము పార్టీ కార్యాలయాల లేక త్రీ స్టార్ హోటల్ సా రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు... పేదవాడి ఇంటికి ఇవ్వటానికి రెండు సెంట్లు భూమి లేదు కానీ వాళ్లకు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఉండటానికి విలాస వంత మైన భవనాలా గత అయిదు సంవత్సరాలు దోచు కోవటం దాచు కోవ టం మాత్రమే కాదు ఇలా అక్రమ కట్టడాల్లో భవనాలు నిర్మించి ప్రజా సొమ్ముని దోచుకున్న వైసీపీని ఆపార్టీ నాయకుల్ని కఠినంగా సి క్షించి తీరాలి...

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 3 месяца назад +3

    ఆ భవనాలు ప్రభుత్వ భవణాలుగా వాడుకోవాలి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @vennetisatyanarayana-tg2dp
    @vennetisatyanarayana-tg2dp 3 месяца назад +2

    Avi kulcharu yedo oka daniki vadataru

  • @NsMobile-kp6jm
    @NsMobile-kp6jm 2 месяца назад

    అనుమతులు లేని.ఆన్నినిర్మాణాలు
    కూల్చా లిఏఓక్కటీ.
    ఒక్కటీ.మిగులొధ్ధు
    ఇవి నిర్మిస్తే.ఆదికారులు.ఏంఛేసినారు.
    ఆన్ని కూల్చేసి.స్తలాలను.ఫ్రభీత్వం
    స్వాధీనముఛేసుకొవాలి.ఇక
    జాఫ్యము.ఛేయకుండీ.

  • @Bees3689
    @Bees3689 3 месяца назад +1

    Bro, manaku ippudu kavalisindi ee videos kadu, vizag steel plant, central funds for Amaravati, polavaram works, bringing software companies to andhra and many more. Please focus on development.

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 3 месяца назад +1

    వైస్సార్సీపీ పార్టీ కార్యాలయ కోసం ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి కట్టాల్సిన అవసరం ఏముంది. రాష్ట్ర నాశనానికి కంకణం కట్టుకున్న ఈ దుర్మార్గులను తొందర్లోనే గ్రహించి గద్దె దింపమడమే కాకుండా, తమ బ్రతుకులను కాపాడడం కోసం ఆ రాక్షసులను ఓడించి నందుకు ఎవరికి వారు self thanks చెప్పుకోవాలి.

  • @sureshreddykadenti9108
    @sureshreddykadenti9108 3 месяца назад +1

    Tdp ki office lu ani anumathulunayaa...chepu ra babu...inka enduku ni Swamy bakthi

  • @3697papa
    @3697papa 3 месяца назад +1

    Government తీసుకుని ఇంకొక విధంగా వాడుతారు

  • @gayathriponnaluri7587
    @gayathriponnaluri7587 3 месяца назад +1

    రోడ్డు కి అడ్డంగా కడితే అలాగే ఉంటుంది. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటే ఎట్లా మీరు చెప్పేది సరి కాదు

  • @NaiduBogineni
    @NaiduBogineni 3 месяца назад

    Andhra Pradesh has Lakhs of acres.
    Can spare land for those అక్రమంగా కట్టిన ప్రయివేట్ భవనాలు, but use them for people's welfare.

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 3 месяца назад +3

    Mandadaa akka mandadaa Shelli 😊😊😊😊

  • @subbur5573
    @subbur5573 3 месяца назад

    వీటిని కూల్చడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి