Tirumala Laddu YSRCP: జగన్ దొరికిపోయారు, బాబు గట్టిగా కొట్టినా దెబ్బ | చాలా పాయింట్స్ కీలకం | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Комментарии • 1,5 тыс.

  • @rajubhai139
    @rajubhai139 9 дней назад +428

    లడ్డూ నాణ్యత తగ్గించి, తిరుపతి వైభవాన్ని దెబ్బతియాలని చూశారు 😢😢😢

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 8 дней назад +14

      వైభవాన్ని దెబ్బతీయడం ఏంటి అది అసలు విషయమే కాదు వాళ్ళకి మన అందరితో అదంతా తినిపించి పైశాచిక ఆనందం పొందడం వాళ్లకు కావాల్సింది

    • @SampadaShrustistha
      @SampadaShrustistha 8 дней назад

      bollodni
      bokkalo
      veyyalii

    • @Malyadriyenumula
      @Malyadriyenumula 8 дней назад +4

      అవును ఇది తప్పు అండీ

    • @KarthiS95
      @KarthiS95 8 дней назад +1

      నాణ్యత కాదు కదండీ, ఎంతో క్రూరమైన చర్య అది, nonveg thinani బ్రాహ్మణులు ఎంత regration thiskuntaaru life long, Andhulo entha ప్రక్షాళన చేస్కోవాలి అని బాధపడుతున్నారో ఎంత మంది మనోవేదన ఇది😢 స్వామీ

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs 8 дней назад +2

      Yes

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 9 дней назад +461

    నాణ్యత తగ్గడమే కాదు రెండు మూడు రోజుల్లో పాడైపోతుంది అంటే ఇది నిజమే కదా

    • @narayanmurthy4244
      @narayanmurthy4244 9 дней назад +19

      Absolutely true

    • @jalajachennuru1023
      @jalajachennuru1023 9 дней назад +22

      appudu 15 days vundevi eppudu 3 days ke buju pattaye kanpu kottaye

    • @venkateshji9531
      @venkateshji9531 9 дней назад +14

      Avnu sir nijam 2 days lo yendipoyedi laddu

    • @srivasudev
      @srivasudev 9 дней назад +5

      ​@@jalajachennuru1023yesssssssssss! Nikaarsyna nijam chepparu mithramaa 🙏

    • @srivasudev
      @srivasudev 9 дней назад +5

      @@jalajachennuru1023 meeru sampurna saakahaari anukuntunnau mithramaa 🙏 nenu kuda sampurna saakahaari ne. Alantidi swamy vaari prasadam lo nonveg thinavalasi vachindi ante mana saapam vaallani vadaladu mithramaa 🙏

  • @vinaykrishna1574
    @vinaykrishna1574 8 дней назад +234

    సాక్షి పేపర్/టీవీ చూసే వాళ్ళు వున్నంత కాలం ఈ దరిద్రం ఉంటుంది..

    • @mrutyumjayarao8747
      @mrutyumjayarao8747 8 дней назад +5

      Nijam cheppinaru

    • @Allin1channel3
      @Allin1channel3 8 дней назад +3

      Abn, ఈనాడు, మహా న్యూస్ (బ్యాంకాంక్ మగాడు ) అండ్ కొత్తగా వీడు, వీళ్ళ న్యూస్ చూస్తునంత కాలం మీ వల్ల పేద వాళ్ళు m మింగి పోతారు మా కర్మ వీడి మాటలు గొర్రెల లాగ వింటున్నారు. సీబీన్ నిన్ను నన్ను అందరిని పిచ్చి హుకులని చేస్తున్నాడు దానికి వీడి సపోర్ట్ సిగ్గు ఉండాలి మనకి, ఆయనే ఎం చేయాలో అర్ధం కాక విచారణ వద్దు అని చెప్తున్నాడు ఎక్కడ దొరికి పోతాడో అని. ముందు k గజ్జి నుంచి బయటకి రండి

    • @Timetrvl4042
      @Timetrvl4042 8 дней назад

      @@Allin1channel3Anna Paytm kukka vachhava raniyamma raniyamma

    • @kvsbabu2124
      @kvsbabu2124 8 дней назад +3

      ⁠@@Allin1channel3Antha reddy mayamu

    • @Allin1channel3
      @Allin1channel3 8 дней назад

      @@kvsbabu2124 Neeku telusa nenu reddy ani kaani naaku telusu nv evarivo velli contract lu kosam vethuko

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 9 дней назад +448

    ఒక్క హిందువుగా జీవితకాలం లో వైసీపీకి ఓటు వెయ్యను

    • @BHARATH6520
      @BHARATH6520 9 дней назад +15

      Yes, this is correct decision

    • @immannivenkatasatyam1237
      @immannivenkatasatyam1237 9 дней назад +6

      🙏

    • @tippanachandu9928
      @tippanachandu9928 9 дней назад +8

      Yes

    • @rameshvemuri4532
      @rameshvemuri4532 9 дней назад +3

      so i think you have given vote in 2019 for YSRCP

    • @santoshkumar4228
      @santoshkumar4228 8 дней назад +5

      మన హుం దువు లలోఇక్య మతం లేదు హుం దువుగా హుందువు శత్రు వు గా చూస్తు న్నాడు ఒక ఉదా మన మోడీ గారు శత్రు వు గా ఉన్న మన బాబు గారు మన హుందువు వాడకదా క్రైస్టవుమతానికి సపోర్ట్ ఇచ్చాడు మన మోడీ గారు ఒక laddu విషయం లో కూడ పాత్ర ఉంది అందుకే మోడీ గారు సైలెంట్ గా ఉన్నాడు

  • @rajaguduru
    @rajaguduru 8 дней назад +25

    నేను తిరుపతికి గత 5 సంవత్సరాల లో వెళ్లకపోయినా పక్కింటి వాళ్ళు , ఇచ్చిన లడ్డు నీ చాల సార్లు తిన్నాను కానీ లడ్డు రుచి,వాసన తగ్గింది వెంటనే పాడు ఐపోవటం చూశాను

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 8 дней назад +29

    మేము సీబీన్ గారు చెపింది నమ్ముతున్నాము

  • @Power12329
    @Power12329 9 дней назад +73

    అన్నింటికీ కాలం ,దేవుడు సరైన శిక్షలు వేస్తాడు...ఎవర్ని వదలడు...

    • @kvsbabu2124
      @kvsbabu2124 8 дней назад +2

      Already punished twice

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 8 дней назад +14

    దేవ దేవుడు మామూలోడే ప్రజలకు చేసినట్టే చేసెయ్యొచ్చు అనుకున్నాడు,, ప్రజలు నువ్వు పనికిమాలిన వాడివని తీర్పునిచ్చారు.. ఆ కలియుగ దైవం తీర్పు ఏమిటో చూడాలి 🙏🙏🙏

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 8 дней назад +8

    వాళ్లు క్రిస్టియన్స్ ఇంతకంటే వారినుండి ఇంకేం ఆశించగలం. నెయ్యి రేట్ తగ్గింది, సైజ్ తగ్గింది, రేట్ పెరిగింది వీళ్ళ పాపం పెరిగింది.నేను అప్పుడే అనుకున్న వాడి పెళ్ళాం ప్రసాదం tisyupepar పెట్టినప్పుడు, వాళ్ళ భక్తి.

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 8 дней назад +12

    రాజకీయ అనుభవంతో కాకుండా అక్కడ జరిగిన వాస్తవం తెలిసి ప్రజల ముందు బయట పెట్టారు అంతే

  • @npdinfo452
    @npdinfo452 9 дней назад +41

    మీరు చెప్పినవన్నీ కరెక్ట్ గా ఉంది శ్రీను గారు హిందీలో రాజకీయ కోణం ఏదీ లేదు జగన్ చేసిన పాపాలతో ముక్తి కావాలి ఎప్పుడు వస్తుందో చెప్పండి

  • @user-ol2ob7hp9y
    @user-ol2ob7hp9y 9 дней назад +17

    దేవుడితో ఆటలంటే ముందు గుర్తుకొచ్చేది, భక్తి , శ్రద్ధ కాదు అన్నా.. భయం.. ఆ భయం ఉందా లేధా.. అనేదీ first వల్లకు బయం లేదు అనడానికి ఆధారాలు చూపి ఉంటే కంటెంట్ అదిరిపోయేది

  • @manistudio4078
    @manistudio4078 9 дней назад +13

    చాలా మంచి కంపెరసేన్ చేశారు శ్రీనుగారు

  • @gangadharsamala8755
    @gangadharsamala8755 7 дней назад +2

    వెంకన్న స్వామి తో పెటుకున్నోడికి రాజకీయ సన్యాసం.

  • @GcVenkatesh-ls9yy
    @GcVenkatesh-ls9yy 8 дней назад +4

    Super 💯

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 9 дней назад +7

    హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది రుచి లేదు నాణ్యత లేదు విడిపోయింది

  • @sureshgunturu3899
    @sureshgunturu3899 8 дней назад

    మీ విశ్లేషణ అదుర్స్ శ్రీను గారు

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 8 дней назад +3

    Jagan అందరినీ నమ్మించాడు మళ్లీ మళ్లీ అధికారం లో కి వచ్చేది నేనే అని......
    ‘మీకేం కాదబ్బా మళ్లీ నేనే SheM‘,అనే వాడు.
    అవకాశం దొరికిన వారందరూ ధైర్యం గా చేతులు తడుపు కున్నారు......

  • @Chennareddy-x2d
    @Chennareddy-x2d 8 дней назад

    Good. Answer

  • @narayanaps
    @narayanaps 8 дней назад +2

    మీరు చెప్పిన అన్ని విషయాలతో పాటు భారతి గారు పవిత్ర తీర్థాన్ని క్రింద పారబోసారు. ఇది అందరూ చూసారు. అలాగే తిరుమలలో అన్య మతస్థుల ప్రచారం బాగా పెరిగిపోయింది. దేవస్థానం అతిథి గృహాలలో మద్యపానం, ధూమపానం, మాంసాహార వినియోగం బాగా పెరిగిపోయింది. స్వామి వారి సన్నిధిని వైసీపీ నాయకులు రాజకీయ ప్రచారానికి కేంద్ర స్థానంగా చేసుకున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మందిని వెంటేసుకుని దర్శనానికి వెడుతూ, సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి చూసేలా చేసి, బాగా కోపం తెప్పించారు. చిన్న పిల్లలకి మొదటి సంవత్సరం తిరుమలలో తలనీలాలు తీయించడం ఆనవాయితీ. అలా వచ్చిన భక్తులు, పసి పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి హిందూ దేవీ దేవతల మీద గౌరవం లేదనే భావన అందరిలో కలిగింది. ఇవన్నీ కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రభావం చూపించాయి. చూపించాలి కూడా!

  • @kandepinagaraju1120
    @kandepinagaraju1120 8 дней назад +1

    Good information for public. understanding is important..

  • @gollaramakrishna8445
    @gollaramakrishna8445 8 дней назад

    Correct brother

  • @sujathagunda3841
    @sujathagunda3841 8 дней назад

    Anna you're great. Your evaluation is super.

  • @vinaykrishna1574
    @vinaykrishna1574 8 дней назад +2

    మోడి/ED వున్నంతవరకూ జగన్ వెంట్రుక కూడా పీకాలేరు అని ఎప్పుడో చెప్పాడు..

  • @ChinnaDarling-v1s
    @ChinnaDarling-v1s 8 дней назад

    Next level explanation 🎉

  • @anilakkineni4106
    @anilakkineni4106 8 дней назад

    బ్రదర్ వాళ్ళు తీర్థప్రసాదాలు తీసుకోలేదు తీసుకున్నట్టు నటించారు అంతే

  • @murlasrinivasreddy6881
    @murlasrinivasreddy6881 8 дней назад

    Good 👍

  • @leelakrishna2834
    @leelakrishna2834 8 дней назад

    Correct bro 100

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 9 дней назад +4

    Ee, Issuee, Paina, Every, Hindhu, Vaalla Areas Laloo Vunna, Local Court, Laloo, Petitions Veyyaali, Even International Court Laloo Petitions Veyyaali

  • @vinaykrishna1574
    @vinaykrishna1574 8 дней назад +11

    ఇంకా చాలా హిందూ గొర్రెలు మారలేదు.. సాక్షి చదివే / చూసే గొఱ్ఱెలు చాలా వున్నాయి...

    • @mallikarjunram3897
      @mallikarjunram3897 8 дней назад

      Chedu vaipu vunte karr nudi gathi paduthundhi ycheap Hindu gorrelaki

  • @ravisankargundimeda9636
    @ravisankargundimeda9636 7 дней назад

    మీరు చెప్పింది అక్షర సత్యం శ్రీనుగారు, నమ్మని గొర్రెల్ని మనం మార్చలేము, వాళ్ళ గురించి ఆలోచించద్దు.

  • @suryashankarraokolla5033
    @suryashankarraokolla5033 8 дней назад

    Anna right now you are correct ❤

  • @Venkatessh74
    @Venkatessh74 8 дней назад

    100% correct గా చెప్పావ్ bro.

  • @venkataraothalluri7872
    @venkataraothalluri7872 8 дней назад

    100% true

  • @SadanandaPatro
    @SadanandaPatro 8 дней назад

    100 p Right

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 8 дней назад

    నేతి లో కూడా దోపిడీ చేసారు, మహాత్ములు.

  • @tanji3655
    @tanji3655 7 дней назад

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @AvulaVenkatReddyRules
    @AvulaVenkatReddyRules 7 дней назад +1

    Our Reddy pride….Jagan reddy will come back to power soon..with a Lion roar.🦁

  • @kavalimaheshkumar8133
    @kavalimaheshkumar8133 8 дней назад

    Super explanation bro

  • @gsuryanarayanaraju4468
    @gsuryanarayanaraju4468 8 дней назад

    Super bro

  • @dndoradodipatlla8845
    @dndoradodipatlla8845 8 дней назад

    Yes..jarigai

  • @RAMLALVALAPARLA
    @RAMLALVALAPARLA 8 дней назад

    Bro meeru chala super

  • @gsrgsr1593
    @gsrgsr1593 9 дней назад +1

    సాక్షి ఈశ్వర్ గానికి చెప్పుల దండ వెయ్యాలి

  • @sbhupathi5417
    @sbhupathi5417 8 дней назад

    నిజలే

  • @kirankumaryadav9822
    @kirankumaryadav9822 8 дней назад

    Good news sinu

  • @DhanaLaxmi-q7p
    @DhanaLaxmi-q7p 8 дней назад

    Yes

  • @balamms6181
    @balamms6181 8 дней назад

    త్వరగా పాడైపోయింది 😮

  • @sreeimages469
    @sreeimages469 8 дней назад

    Good analasis bro

  • @gaddamveeraprasadrao3867
    @gaddamveeraprasadrao3867 8 дней назад

    శ్రీనివాస్ గారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో నిధులు పుష్కలంగా ఉన్నాయి.కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యాలు, నైవేద్యాలు అన్నిటికి కేవలం వాటి మీద వచ్చే వడ్డీ సరిపోయి ఇంకా బోలెడు నిధులు మిగులుత్తాయి. స్వామి వారి సొమ్ము స్వామి వారికి ఖర్చు చేసే దాంట్లో ఈ కక్కుర్తి పనులందుకండీ. రివర్స్ టెండరింగ్ ద్వారా గతంలో కర్ణాటక నందిని వారు ఇచ్చే నాణ్యమైన నెయ్యిని కాదని వేరే వారికి ఆ కాంటాక్ట్ ఇచ్చారు. తద్వారా వారు నాశిరకం నెయ్యి సరఫరా చేశారు. ఇక్కడ ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఆ లడ్డులను ముందు స్వామివారికి నివేదిస్తారు. కనుక దైవ సన్నిధిని సైతం ఈ దుర్మార్గులు కలుషితం చేసి ఘోరమైన అపచారం చేశారు. అందుకు కారకులు అయిన వారందరు చట్టాలు, న్యాయస్తానాల తప్పించుకోగలిగినా దైవానుగ్రహానికి గురికాక తప్పదు ఓం నమో వెంకటేశాయ నమః🙏🎉

  • @krishna990-
    @krishna990- 7 дней назад

    100 days GOVERNANCE excellent ruling
    Never ever seen before
    Super Six schemes excellent

  • @jvb2601_knl
    @jvb2601_knl 8 дней назад

    మరో విషయం కూడా జరిగింది మిత్రమా..!! తిరుమల మాడ వీధుల్లో / స్వామి ప్రాంగణంలో " వెంకటేశ్వర స్వామి కీ గోవిందా..! జగన్మోహన్ రెడ్డి గారికీ గోవిందా " కార్యకర్తల నినాదాలు..! కేకలు..! అంటే వెంకటేశ్వర స్వామి అంతటి వారా? మన ex cm?
    ఆ సమయంలో ఆయన తమ కార్యకర్తలని కనీసం వారించనూ లేదు.

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 9 дней назад +1

    best analysis for public sri honest information

  • @rajasekhargantasala3550
    @rajasekhargantasala3550 8 дней назад +1

    Super analysis

  • @balakrishna4379
    @balakrishna4379 9 дней назад +1

    శ్రీనివాసులుగారు, మీరుచాలా నిజాయతిపరులు. జీవితంలో మీకు మంచి ఫీచర్స్ ఉంటుంది.

  • @NarayanaraoRavella-zf5uc
    @NarayanaraoRavella-zf5uc 8 дней назад

    No doubts brother

  • @hastibabu6005
    @hastibabu6005 8 дней назад

    👌👍🙏

  • @SujathaAmbati-rs7tb
    @SujathaAmbati-rs7tb 8 дней назад +335

    ఒక హిందువుగా జీవిత కాలంలో వైసీపీకి ఓటు వేయకూడదు

    • @eswardatha1
      @eswardatha1 8 дней назад +12

      Naa friend jagan ki vote vestadu only because he has reddy at the end of the name So sad

    • @sudhakartekumalla5157
      @sudhakartekumalla5157 8 дней назад +4

      40 శాతం వున్నారు

    • @vishnukotte8145
      @vishnukotte8145 8 дней назад +12

      @@sudhakartekumalla5157 poonile anna 55% realise ayyaaru vaadu waste gaadu ani

    • @Cyber_army06
      @Cyber_army06 8 дней назад +13

      2019 vote vesinsvari andariki ee papam lo bagam karchitanga untundhi gurtupetukondi 😢

    • @krishnaRam6863
      @krishnaRam6863 8 дней назад +4

      ​@@eswardatha1chala mandhi mararu Reddys

  • @brahmaiahestates328
    @brahmaiahestates328 8 дней назад +1

    Good 👍

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 9 дней назад +367

    100 పర్సెంట్ cbn గారు చెప్పినది కరెక్ట్

  • @Chetana99store
    @Chetana99store 8 дней назад +86

    నేను బ్రతికున్నంత వరకు వైఎస్ఆర్సిపి కి ఓటు వేయను జైహింద్ జైశ్రీరామ్

  • @Andhra899
    @Andhra899 9 дней назад +224

    తగలపడి పోయిన రథాలు గుర్తు ఉన్నాయా?

  • @nageswararaom6757
    @nageswararaom6757 9 дней назад +109

    Cbn, జగన్, టీడీపి, వైచిపీ ఇవన్ని పక్కన పెడితే....
    ఈ వైచిపి పాలనా లో లడ్డు క్వాలిటీ మాత్రమే కాదు క్వాంటిటీ కూడా తగ్గించారు అనే మాట వాస్తవం..... ఇది ప్రతి ఒక్క భక్తుడికి, సామాన్య ప్రజలకి అందరికి తెలుసు, ఐన ప్రస్నిస్తే ఈ వైచిపి నాయకులు ఏమి చేయగలరో అందరికి తెలుసు అందుకే ఎవరు ఏమి మాట్లాడలేదు.......

  • @bhaskaruduk9342
    @bhaskaruduk9342 9 дней назад +249

    అన్న ఇది రాజకియం కాదు జగన్ . పూర్తి గా హిందు వ్యతిరేకే కాదు విచ్ఛిన్నకారి...

    • @sharanvishnu9787
      @sharanvishnu9787 8 дней назад +2

      Avun brother lekunte Ila chesevadu kadhu

    • @sivabond1
      @sivabond1 8 дней назад

      TTD at the backed is managed by Muslim and Christian board most of the ttd funds.
      But shameless AP people are busy in fighing interally, Reddy, KAPU, KAMMA. Shamleless community. India is struggling with Identity Hinduism crisis. AP People have their own way

    • @dvenugopal4057
      @dvenugopal4057 8 дней назад

      Vidhwmsakaarudu, Dopidi Gajadonga, NaraHanthakudu, Karudu kattina Aardhika ugravaadhi, Vunmaadhi, Psycho vedhava

  • @psnraju7998
    @psnraju7998 9 дней назад +138

    చేసుకున్న వాడికి చేసుకున్నంత.5 సంవత్సరాల విద్యంసానికి లడ్డూల ఉదంతం పరాకాష్ట. మొత్తం ప్రపంచమే నమ్ముతుంది.

  • @sankarswati
    @sankarswati 8 дней назад +36

    తిరుమల దేవాలయంలో క్రైస్తవుడైన జగన్ కి తలపాగా కట్టి, పట్టువస్త్రములు ఇచ్చి మంత్రాలతో ఆశీర్వాదం ఏమిటి?

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng 8 дней назад

      Avvadavi ra neevu oka hindu ayyivundi politics kosam devudi pai nindalu veyyavacha ,ee govt cheppindi nijam Ani ala nammali.

  • @aparnapeddinti7363
    @aparnapeddinti7363 9 дней назад +571

    ఇందులో బాబు కొట్టిన దెబ్బ.ఏమి లేదు అది వాళ్ళ స్వయం కృతాపరాధం

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 9 дней назад +31

      Correct tirumala vishayam lo correct ga undi unte bagundedhi ippudu ycp vallalo kuda vyathirekatha vachindhi

    • @srikanthtummala3409
      @srikanthtummala3409 9 дней назад

      Babu గారు బయట ఓయట్టాడామే బాబు గారు కొట్టిన దే బ్బా బ్రో కొడుకులు లేగావాలేకుండా కొట్టాడు బాబు గారు

    • @Prk789
      @Prk789 9 дней назад +5

      Paytm CBN cheparu kabatte series iendi ok

    • @interstellar2583
      @interstellar2583 9 дней назад +20

      Kaani thodara padakundaa with proofs irikinchadam CBN goppathanam

    • @interstellar2583
      @interstellar2583 9 дней назад +7

      ​@@chennupatichalapathirao6750vaallu correct gaa yelaa chesthaarani expect chesthaaru meeru

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 9 дней назад +49

    ₹25 ల రేటు ₹50లుచేశారు. లడ్డు రేటు పెంచారు. నాణ్యత తగ్గించారు.

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 9 дней назад +121

    అన్నీ ఆలోచించే బాబు గారు...open చేశారు issue ని ... అంతే కానీ బాబు గారు ఇరికించడం ఏంటి... అంటే కావాలని రిపోర్ట్ తనకు అనుకూలంగా తేప్పిం చారా... నిజం చెప్పారు అంతే... ప్రజలు నిర్ణయించు కోవాలి...ఓం నమో వేంకటేశాయ...

  • @satyanarayanamurthy4383
    @satyanarayanamurthy4383 8 дней назад +43

    తిరుమల లో యిచ్చిన ప్రసాదాలను వాసన చూశాడే కానీ ఎపుడూ రుచి చూడలేదు. వాడికి తిరుమల పై విశ్వాసం లేదనేందుకు అదొక నిదర్శనం.

    • @sriranga1000
      @sriranga1000 7 дней назад

      తిరుమల లొనర్చకులు ఆశీర్వదించి అక్షరాలు వేస్తె వెంటనే దులిపేసుకున్న. నీచుడు వీడు .వీడి లాంటి వాడేతమిళనాడు స్టాలిన్ గాడిద కొడుకు .గుడి చేతికి విభూతి ఇస్థేనపుజారి చూస్తుంది గానే కిండంపారేసి కాలితోక్కిన వేధవ ఈ స్టాలిన్ గాడు

  • @chsrini007
    @chsrini007 9 дней назад +62

    నెయ్యి తక్కువకు రేటు కొనీ లడ్డు ధరలు పెంచి ఎందుకు అమ్మారు

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 8 дней назад +4

      శ్రీవారి సొమ్ము తినడానికి

    • @karthikchand007
      @karthikchand007 8 дней назад +5

      పథకాలకు డబ్బులు కావాలిగా, అందుకే ఎక్కడ మనీ సేవ్ చేయచ్చో అక్కడ చేసాడు, డబ్బులు దోచుకున్నాడు

    • @Malyadriyenumula
      @Malyadriyenumula 8 дней назад +5

      దేవుని సొమ్ము తిని తప్పించుకుందామనే అమ్మా, మీ దూల తీరుస్తాడు ఆ దేవుడు.

  • @psk1990
    @psk1990 9 дней назад +95

    బ్రదర్ మీరు ఎంత చెప్పిన వైసిపి కొండ గొర్రెల లకి బుర్ర పనిచేయదు,
    సైకో ల వాళ్ళు, మీకు కామెంట్స్ నెజిటెవ్ గానే వస్తాయి,
    కానీ మీరు చెప్పే ప్రతి విషయం అక్షర సత్యం,

    • @interstellar2583
      @interstellar2583 9 дней назад +10

      Bro only ycheap Christian's are commenting in support to Jagan

    • @user-ol2ob7hp9y
      @user-ol2ob7hp9y 9 дней назад +9

      Konthamandhi Kula gajji kalthi teddy lu unnaru

    • @sivabond1
      @sivabond1 8 дней назад +1

      TTD at the backed is managed by Muslim and Christian board most of the ttd funds.
      But shameless AP people are busy in fighing interally, Reddy, KAPU, KAMMA. Shamleless community. India is struggling with Identity Hinduism crisis. AP People have their own way

  • @sre658
    @sre658 8 дней назад +21

    హుండీ ఆదాయం బాగా వస్తుంది. నాకు మొన్న శ్రీవారి హుండీ దగ్గర సేవ చేయమని ఇచ్చారు. నేను వెళ్ళిన 45 నిముషాలకి హుండీ నిండింది. కొత్త హుండీ మార్చారు. ఇలా నేను ఉన్నప్పటికీ 2 మార్చారు అన్నా! ఆదాయం పుష్కలంగా వస్తుంది. ఏ మాత్రం ఢోకా లేదు. దేవుడికి ఆదాయం వస్తున్నప్పుడు అది దేవుని సొమ్ము. నెయ్యి విషయంలో యెందుకు ఇలాంటి నీచ నీకృష్టమైన ఆలోచన యెందుకు? లడ్డూ ని మైలు చేసేసారు. అందుకే నేమో ఆ గోవిందుడు 11సీట్లు ఇచ్చి పాతాళానికి తొక్కాడు.

  • @raviboyina5931
    @raviboyina5931 9 дней назад +157

    YSRCP చెప్పింది అంతా అద్భుతాకల్పనలు

  • @SamsungSamsung-p5o
    @SamsungSamsung-p5o 8 дней назад +109

    నా దేవుని కి నా వంతు ప్రాయశ్చితంగా ఈ జన్మలో వైసీపీ కి ఓటు వేయను..

    • @harishkota3562
      @harishkota3562 8 дней назад

      Ni comment ki 50th like nade bro 😊

    • @ravisankargundimeda9636
      @ravisankargundimeda9636 7 дней назад

      సూపర్ బాస్, నేను కూడా మిమ్మల్నే ఫాలో అవుతాను.

  • @massofdevil2496
    @massofdevil2496 8 дней назад +36

    కోర్టు జగన్ కి ఒక నేరానికి ఒక నెల శిక్ష వేసినా సరే జగన్ జీవితకాలం సరిపోదేమో. అన్ని నేరాలు చేశాడు ఈ ఆర్థిక తీవ్రవాది. వ్యవస్థలన్నీ కొనేశాడు. అందుకే ఆంధ్రప్రదశ్ గవర్నమెంట్ ఏమి చేయలేకపోతుంది. ఇంకా సపోర్టు చేసే 35 పర్సెంట్ గొర్రెలు వున్నంతకాలం ఈ రాష్ట్రానికి పట్టిన పీడ పోదు. ఈ పాపమంత జగన్ కి సపోర్టు చేసి ఓట్లు వేసిన వాళ్ళదే.

    • @kazanagamani5651
      @kazanagamani5651 8 дней назад

      Mari court attached shares konna cherukuri dagulbhagee, yillu addeki teesukuni kompalu kaajese vaarini, madya nishedaaniki neerajanalu andinchi rfc liquor store nadipina vaari maatemiti

    • @bhamidipatirambabu7252
      @bhamidipatirambabu7252 8 дней назад +1

      @@kazanagamani5651 నోరు ముయ్యరా paytm batch issue ఒకటైతే వేరేది మాట్లాడతావు

    • @krishnamohan5902
      @krishnamohan5902 8 дней назад

      yes. konesaadu andarini.

    • @murthymutnuru2678
      @murthymutnuru2678 8 дней назад

      Aa skishalni Vaari family ki kuda veyyaali

    • @Kishorer437
      @Kishorer437 8 дней назад

      😂😂😂

  • @govindaraoseeramreddi9529
    @govindaraoseeramreddi9529 9 дней назад +70

    చంద్రబాబు ఇరికించలేదు, వాళ్ళే ఇరుక్కుపోతారు

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 9 дней назад +58

    400 కే నెయ్యి కొన్నారు అంటే కల్తీ జరిగినట్టే 700 కనీసం ధర వుండేది నాణ్యమైన నెయ్యి తక్కువకు తీసుకున్నారు అంటే కల్తీ జరిగినట్టే కదా లడ్డు కూడా ఎండి పోయినట్టు వుంది గత ప్రభుత్వంలో

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng 8 дней назад

      Heritage ki echeyandi 900 ki ,,tamilnadu lo ee govt ni butulu tittutunnaru aa milk company chala famous ee politics anti Ani.

    • @SriKrishna1-z8f
      @SriKrishna1-z8f 8 дней назад

      @@KitipalliNarayanarao-dm3ng మీ వైసిపి లాగ ఇవ్వలేదు చంద్ర బాబు నాయుడు అధికారంలో వున్న కూడా ఒక్కసారి కూడా హెరిటేజ్ నెయ్యి వాడలేదు కానీ జగన్ ఎంత సైఖో గాడు అందరు చూసారు రాజశేఖర్ రెడ్డి కూడా ఏడుకొండలు స్వామితో పెట్టుకున్నాడు కాబట్టే గాల్లో కలిసిపోయాడు ఇప్పుడు జగన్ కూడా పెట్టుకున్నాడు చూసుకో జగన్ పరిస్థితి ఏంటో ఒకసారి మీ వైసిపి Paytm కుక్కలు ఇప్పుడు కూడా మారరు అసలకు క్రిస్టియన్ నీ టీటీడీ ఛైర్మెన్ గా పెట్టాడు మొదట అది తప్పు హిందువు అయ్యి జగన్ కి సపోర్ట్ చేస్తున్నావ్ అది తప్పుకి
      1) డిక్లరేషన్ కూడా ఒక్కసారి కూడా ఇవ్వలేదు మీ సైకో జగన్ సాక్షాత్తు ఏ పి జే అబ్దుల్ కలామ్ గారు కూడా డిక్లరేషన్ చేశారు మీ సైకో గాడు ఏమైనా స్పెషల్ ఆ టీటీడీ పదవులు కావాలి ఆచారాలు మాత్రం పాటించుడు
      2) గుడి సెట్లు వేసుకునే వాడు గుడేసేటి గాడు మీ సైకో
      3) తిరుమలకి భార్య భర్త ఇద్దరు కలిసి పట్టు వస్త్రాలు సంపార్పించలు ఈ ఆచారాన్ని కూడా తుంగలో తొక్కడు మీ సైకో అలాంటప్పుడు హిందూ దేవాలయాలు డబ్బులు పదవులు ఎందుకు కావాలి ఉల్ఫా గా

    • @SriKrishna1-z8f
      @SriKrishna1-z8f 8 дней назад

      @@KitipalliNarayanarao-dm3ng మీ వైసిపి లాగ ఇవ్వలేదు చంద్ర బాబు నాయుడు అధికారంలో వున్న కూడా ఒక్కసారి కూడా హెరిటేజ్ నెయ్యి వాడలేదు కానీ జగన్ ఎంత సైఖో గాడు అందరు చూసారు రాజశేఖర్ రెడ్డి కూడా ఏడుకొండలు స్వామితో పెట్టుకున్నాడు కాబట్టే గాల్లో కలిసిపోయాడు ఇప్పుడు జగన్ కూడా పెట్టుకున్నాడు చూసుకో జగన్ పరిస్థితి ఏంటో ఒకసారి మీ వైసిపి Paytm కుక్కలు ఇప్పుడు కూడా మారరు అసలకు క్రిస్టియన్ నీ టీటీడీ ఛైర్మెన్ గా పెట్టాడు మొదట అది తప్పు హిందువు అయ్యి జగన్ కి సపోర్ట్ చేస్తున్నావ్ అది తప్పుకి
      1) డిక్లరేషన్ కూడా ఒక్కసారి కూడా ఇవ్వలేదు మీ సైకో జగన్ సాక్షాత్తు ఏ పి జే అబ్దుల్ కలామ్ గారు కూడా డిక్లరేషన్ చేశారు మీ సైకో గాడు ఏమైనా స్పెషల్ ఆ టీటీడీ పదవులు కావాలి ఆచారాలు మాత్రం పాటించుడు
      2) గుడి సెట్లు వేసుకునే వాడు గుడేసేటి గాడు మీ సైకో
      3) తిరుమలకి భార్య భర్త ఇద్దరు కలిసి పట్టు వస్త్రాలు సంపార్పించలు ఈ ఆచారాన్ని కూడా తుంగలో తొక్కడు మీ సైకో అలాంటప్పుడు హిందూ దేవాలయాలు డబ్బులు పదవులు ఎందుకు కావాలి ఉల్ఫా గా

    • @SriKrishna1-z8f
      @SriKrishna1-z8f 8 дней назад

      @@KitipalliNarayanarao-dm3ng మీ వైసిపి లాగ ఇవ్వలేదు చంద్ర బాబు నాయుడు అధికారంలో వున్న కూడా ఒక్కసారి కూడా హెరిటేజ్ నెయ్యి వాడలేదు కానీ జగన్ ఎంత సైఖో గాడు అందరు చూసారు రాజశేఖర్ రెడ్డి కూడా ఏడుకొండలు స్వామితో పెట్టుకున్నాడు కాబట్టే గాల్లో కలిసిపోయాడు ఇప్పుడు జగన్ కూడా పెట్టుకున్నాడు చూసుకో జగన్ పరిస్థితి ఏంటో ఒకసారి మీ వైసిపి Paytm కుక్కలు ఇప్పుడు కూడా మారరు అసలకు క్రిస్టియన్ నీ టీటీడీ ఛైర్మెన్ గా పెట్టాడు మొదట అది తప్పు హిందువు అయ్యి జగన్ కి సపోర్ట్ చేస్తున్నావ్ అది తప్పుకి
      1) డిక్లరేషన్ కూడా ఒక్కసారి కూడా ఇవ్వలేదు మీ సైకో జగన్ సాక్షాత్తు ఏ పి జే అబ్దుల్ కలామ్ గారు కూడా డిక్లరేషన్ చేశారు మీ సైకో గాడు ఏమైనా స్పెషల్ ఆ టీటీడీ పదవులు కావాలి ఆచారాలు మాత్రం పాటించుడు
      2) గుడి సెట్లు వేసుకునే వాడు గుడేసేటి గాడు మీ సైకో
      3) తిరుమలకి భార్య భర్త ఇద్దరు కలిసి పట్టు వస్త్రాలు సంపార్పించలు ఈ ఆచారాన్ని కూడా తుంగలో తొక్కడు మీ సైకో అలాంటప్పుడు హిందూ దేవాలయాలు డబ్బులు పదవులు ఎందుకు కావాలి ఉల్ఫా గా

    • @SriKrishna1-z8f
      @SriKrishna1-z8f 8 дней назад

      @@KitipalliNarayanarao-dm3ng మీ వైసిపి లాగ ఇవ్వలేదు చంద్ర బాబు నాయుడు అధికారంలో వున్న కూడా ఒక్కసారి కూడా హెరిటేజ్ నెయ్యి వాడలేదు కానీ జగన్ ఎంత సైఖో గాడు అందరు చూసారు రాజశేఖర్ రెడ్డి కూడా ఏడుకొండలు స్వామితో పెట్టుకున్నాడు కాబట్టే గాల్లో కలిసిపోయాడు ఇప్పుడు జగన్ కూడా పెట్టుకున్నాడు చూసుకో జగన్ పరిస్థితి ఏంటో ఒకసారి మీ వైసిపి Paytm కుక్కలు ఇప్పుడు కూడా మారరు అసలకు క్రిస్టియన్ నీ టీటీడీ ఛైర్మెన్ గా పెట్టాడు మొదట అది తప్పు హిందువు అయ్యి జగన్ కి సపోర్ట్ చేస్తున్నావ్ అది తప్పుకి
      1) డిక్లరేషన్ కూడా ఒక్కసారి కూడా ఇవ్వలేదు మీ సైకో జగన్ సాక్షాత్తు ఏ పి జే అబ్దుల్ కలామ్ గారు కూడా డిక్లరేషన్ చేశారు మీ సైకో గాడు ఏమైనా స్పెషల్ ఆ టీటీడీ పదవులు కావాలి ఆచారాలు మాత్రం పాటించుడు
      2) గుడి సెట్లు వేసుకునే వాడు గుడేసేటి గాడు మీ సైకో
      3) తిరుమలకి భార్య భర్త ఇద్దరు కలిసి పట్టు వస్త్రాలు సంపార్పించలు ఈ ఆచారాన్ని కూడా తుంగలో తొక్కడు మీ సైకో అలాంటప్పుడు హిందూ దేవాలయాలు డబ్బులు పదవులు ఎందుకు కావాలి ఉల్ఫా గా

  • @snehasribags117
    @snehasribags117 8 дней назад +23

    ఆ దేవదేవుడు కలియుగ దైవం
    శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాలి

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 9 дней назад +50

    యవరు చెపనక్కర్లేదు .జనబ అని గమనిస్తున్నారు.పాపం పండింది .పోతాడు

  • @kuppa1962
    @kuppa1962 8 дней назад +22

    23 July తర్వాత విజిలెన్స్ కి ఇచ్చి విచారణ చేపట్టారు. YV సుబ్బారెడ్డి కి నోటీసు ఇచ్చారు. ఆయన దాని మీద High Court కి కూడా వెళ్లాడు క్వాష్ చెయ్యమని. ఆ కేసు monday కి పోస్ట్ అయ్యింది.
    ఈ విషయం emotion, sentiment తో కూడినది. బయట పెట్టాలా వద్దా, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బయట పెడదామా అని ఆగారు. కానీ వైవిసుబ్బ రెడ్డి HC కి వెళ్లి వాళ్ళే బయటపెట్టమని చెప్పినట్టు అయ్యింది.
    మీరు ఈ పాయింట్ కూడా cover చెయ్యండి.

  • @akhilakky6052
    @akhilakky6052 8 дней назад +46

    శ్రీనివాస్ గారు మీరు చెప్పింది కరెక్ట్ యే.. చంద్రబాబు గారి మీద గౌరవం ఉన్నా ఎంతైనా ఆయనొక రాజకీయ నాయకుడు కదా అని రాజకీయ విమర్శ లాగానే అనుకున్నాను.. NDDB రిపోర్ట్ చూసాకే నేను, మా ఇంట్లో కూడా నమ్మాము.. దానికి తగ్గట్లు గానే లడ్డు లో నాణ్యత తగ్గడం, టేస్ట్ తగ్గిపోవడం, అన్యమతస్థుడిని టీటీడీ చైర్మన్ గా చేయడం ఇవన్నీ చుస్తే నమ్మశఖ్యం గానే ఉన్నాయి.. ఇక ఈ జన్మ లో వైసీపీ కి ఓటు వేయము.. ఇది 2020 లోనే అనుకున్నాము.. కానీ ఇప్పుడు బలం గా ఫిక్స్ అయ్యాము

  • @gavarasriram7685
    @gavarasriram7685 8 дней назад +29

    గత 5 సంవత్సరా లుగా తిరుపతి వెళ్లిన ఏ ఒక్కడు పిచి టుగ్లక్ కి vote వెయ్యలేదు. ఇక ఈ insident తో జన్మలో vote వెయ్యడు.

  • @Andhra899
    @Andhra899 8 дней назад +16

    వారు తిరుమల ప్రసాదం లడ్డు తినరు ఆ మాటకు వస్తె ఏ దేముడి ప్రసాదమైనా తినరు .ఎవరైనా పెడితే టిష్యూ పేపర్ లో చుట్టి డస్ట్ బిన్ లో వేస్తారు అసలు లడ్డు ప్రసాదం తినని వారికి క్వాలిటీ.తగ్గిన విషయం ఎలా తెలుస్తోంది?

  • @jratnasree8474
    @jratnasree8474 8 дней назад +7

    సర్! ఈ నెయ్యి వివాదంలో జగన్ యొక్క పాపం కన్నా కూడా, అతని తలపొగరు కనిపిస్తుంది. ఏ హిందూ ఓట్లతో గద్దనెక్కాడో, ఆ హిందువుల మనో భావాలంటే ఎంత చులకనో తెలుస్తుంది. ఇతనిని దేవుడంటే నమ్మకమున్న ఏ వ్యక్తి క్షమించకూడదు, శిక్షించాలి. పాపకర్మల ప్రకారం జన్మలు ఉంటాయి అనినమ్మే మనం, జగన్ ఇన్ని పాపాలు చేస్తే, నెక్స్ట్ ఏ జన్మ ఎత్తుతాడంటారు? తెలిస్తే తెలియచేస్తారుకదా!

  • @bashasm2437
    @bashasm2437 9 дней назад +24

    100 % CBN correct tammudu CBN alachappala ani naramal ga chepperu adi venkatesh swamy cheppinchi naru Jai CBN Jai TDP 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @gvrk0255
    @gvrk0255 8 дней назад +13

    నిన్న నేను ఆఫీస్ లో పని లో ఉండగా ... మా కోలిగ్ మీరు గత ఏడాది లడ్డు బాగా లేదు అని ఎలా చెప్పారు అని నన్ను అడిగాడు. నిత్యం తిరుమల వెళ్ళే వాళ్ళకి తెలుసుంది లడ్డు బాగా లేదు అని, నేను వెళుతూ ఉంట నిత్యం.

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri5600 8 дней назад +7

    గత సంవత్సరం కొంతమంది తెలిసిన వాళ్లు తిరుపతి నుంచి వచ్చి లడ్డూ ప్రసాదం ఇచ్చారు. కానీ అందులో అప్పటికే fungus పట్టి వాసన వచ్చింది. We had to throw it out with regret

  • @rajp9320
    @rajp9320 9 дней назад +97

    ఆంధ్రాకి ఇది చాలా మంచిది

  • @ylnarasimharao2767
    @ylnarasimharao2767 8 дней назад +15

    మీ విశ్లేషణ చాల చక్కగ వుంటుంది.

  • @sainikBharat
    @sainikBharat 8 дней назад +10

    ఒక క్రిస్తని ఎన్నటికీ హిందువుల ను గౌరవించడు.

  • @santhoshvampadapu9942
    @santhoshvampadapu9942 8 дней назад +4

    వీళ్ళు పదవిలోకి వచ్చింది పరిపాలించడానికి కాదు వ్యవస్థల్ని నాశనం చేయడానికి వచ్చారు

  • @Bhaskarasarma-ht4lv
    @Bhaskarasarma-ht4lv 8 дней назад +10

    చాలా బాగా వివరించారు. విశ్లేషణ మంచిది, బలంగా ఉంది మరియు ప్రేరణ కలిగించేది......అది ఏమైనా కావచ్చు, వెంకన్న వూరుకోడు,చూస్తూ......

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 8 дней назад +10

    శభాష్ శ్రీనివాస్. మీ విశ్లేషణ బాగుంది.

  • @KarthiS95
    @KarthiS95 8 дней назад +4

    నాణ్యత కాదు కదండీ, ఎంతో క్రూరమైన చర్య అది, nonveg thinani బ్రాహ్మణులు ఎంత regration thiskuntaaru life long, Andhulo entha ప్రక్షాళన చేస్కోవాలి అని బాధపడుతున్నారో ఎంత మంది మనోవేదన ఇది😢 స్వామీ

  • @swamymandava3171
    @swamymandava3171 8 дней назад +4

    వైసిపి అధినేత మాటలు పట్టించుకోవడం అనవసరం.ఒక విషయం గమనించాలి శ్రీనివాస్ గారు.మీ విశ్లేషణ ద్వారా చాలా విషయాలు చెప్పారు.ఎప్పుడు నివేదిక వస్తె ఇప్పుడు ఎందుకు వచ్చింది అనడం వైసిపి అధినేత అజ్ఞానం. ఎప్పుడు బయట పెట్టినా జరిగింది వాస్తవమేగా .సొల్లు కబుర్లు చెప్పడం మసిపూసి మారేడు కాయ చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. వరదలు వచ్చాయి కదా ఆ సమయంలో కూడా చౌకబారు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేయడం పరిపాటి అయిపోయింది కదా, ఇంక వైసిపి అధినేత మాటలు పట్టించుకోవడం అనవసరం అనిపించింది నాకు ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే అతను చాలా తప్పులు చేసిన సరే అడ్డగోలుగా సమర్ధించుకుంటూ ఉన్న కాసింత ప్రజాభిమానాన్ని కోల్పోతున్నారు.ఆ దేవుడు కూడా క్షమించడు.

  • @harikrishnajhari1780
    @harikrishnajhari1780 8 дней назад +4

    జగన్మోహన్ రెడ్డి గారు సొంత మద్యమే తయారు చేశాడు
    సొంతంగా నెయ్యి తయారు చేయడా ఏంటి

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 9 дней назад +56

    యస్ బ్రదర్ మీ విశ్లేషణ ట్రూ
    మీరు చెప్పేది ఒకటి కూడ తప్పు కాదు

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 8 дней назад +5

    బల్క్ గా(ట్యాంకర్లు)కొనుగోలుచేసిన
    ఒక కిలో పై (100/-)వరకు తగ్గవచ్చు
    మరీ (320/-) కొనుగోలు అంటే
    నెయ్యి సప్లై చేసే వారికి తిరుమల
    చైర్మన్ గారికి ఏదో తెలియని మడత
    ఉంది సంస్థకు ఒక నెయ్యి లోనే
    కోట్లాది రూపాయల ఆదాయం మిగులు ఉండాలి లడ్డు రేటు తగ్గించ(లేదు)వచ్చు ఆ డబ్బు
    ఏడుకొండల వాడా గోవిందా గోవింద

    • @Dev_Vijaya
      @Dev_Vijaya 7 дней назад

      ఇది అనేక సంవత్సరాలు గా విదేశీ మత మాఫియా అండదండలతో జరిగింది. హిందూ పేర్లతో హిందూ ముసుగు లో ఉండే కల్తీ క్రిస్టియన్ రెడ్లు కాంగ్రెస్ పార్టీ లో చేరి , కాంగ్రెస్ ను హైజాక్ చేసి , ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకున్నారు. అలా తిరుమల టీటీడీ, శ్రీశైలం లాంటి అనేక హిందూఆధ్యాత్మిక క్షేత్రము లలో తమ వారికి జాబులు , కాంట్రాక్టు అవకాశాలు ఇప్పించి ...హిందువుల సొమ్ము తిని, హిందువుల వేలు తో హిందువుల కన్ను పొడిచారు. ఈ నీచ హైబ్రిడ్ కల్తీ రెడ్డి కులము వారిని హిందూ రెడ్లు సంఘ బహిష్కరణ , ఆలయ బహిష్కరణ చెయ్యాలి. క్రిస్టియన్ డీఎన్ఏ తో కల్తీ అయిన రెడ్ల యొక్క హిందూ పేర్లను చూసి మంచి జాతి రెడ్లు మోసపోయి పెళ్ళి సంబంధాలు కలుపుకొనకూడదు. అలా చేస్తే కుటుంబాలకు దైవ శాపం, మోసపోయిన భక్తుల ఘోష తగిలి చాలా ఇబ్బంది పడతారు. జాగ్రత్త.

  • @ramulubonila2335
    @ramulubonila2335 8 дней назад +2

    దేవుడు దయ వల్ల వైసీపీ మరల గెలవలేదు. ఒకవేల మరల వైసీపీ గెలిసి ఉంటె ఇంకా ఘోరాలు జరిగివో అని తలుసుకుంటే భయం వేస్తుంది. ఇంకా ఎన్ని ఘోరాలు చూడవలసి వస్తుంది అని చూడాలి

  • @sree9311
    @sree9311 8 дней назад +4

    డిక్లరేషన్ ఎవ్వనపుడు వాడిని allow చేయడం తప్పు