@@gopiraju-nu7io 2018 లో కెసీఅర్ దగ్గర ఈ వీ యం లని మాయ చేయటం ప్రయోగాత్మకం గా ప్రయత్నించారు. 2019 లో మన జగ్గడికి అలా సహాయం అందించారు. 2019 కేవలం ప్రజలు ఎన్నుకున్నది కాదు. పింక్ డైమాండ్ లాంటి అబద్దలు, బాత్రూం కథలు, కోడి కత్తి కి టొమటా సాస్ పూయటాలు ఇలాంటి కుట్రపూరితమైన కథలతో ఫ్యాన్ గట్టెక్కినది.
@@baskarjami5076 ycp unna 5 years lo ne AP state bihar aipoindhi bro.. Ipude malla investments vastunnay, companies vastunnay, roads bagupadutunnay, temples bagu padutunay, capital develop avutondhi.. Meeku istam lekapothe state vadhilesi aah Bihar ke velli bathakandi mee ycp batch mottam
@@kurmaraomarthi8562 2019 లో ఎలా గెలిచాడో ఇప్పటికి మాకు సందేహమే. 164 mla అభ్యర్థులు 21 mp అభ్యర్థులల్లో ఒక్కడే కోర్ట్ కు వెళ్లినాడు. ఎందుకు? అని ఆలోచిస్తే వాళ్ళు గెలుస్తామని నమ్మకం లేకనే కోర్ట్ కు వెళ్ళలేదు. ఈరోజు వరకు మీలాంటి వాళ్ళు ఈవీఎం అని రాయడమే తప్ప ఒక్క అభ్యర్థి అయినా మాట్లాడుతున్నాడా నేను ఈవీఎం ల వలన ఓడిపోయానని.? ఎందుకు మాట్లాడడం లేదు? ఆలోచిస్తే అర్థం అవుతుంది. అజయ్ కళ్ళం రెడ్డి చెప్పాడు గా ఓటమి మేము ఊహించాము అని. Mlc ఎన్నికల్లోనే ప్రజలు ఓట్లు వేయలేదు 105 నియోజకవర్గ పరిధిలో జరిగిన్నాయ్ ఎన్నికలు
Thammudu mee nayakudu laa maa nayakudu anavasara ga rajikeyam kosam panimalienaa aropanalu cheyadu jaanalu kee mana prajaswamieyam nammakam pogaduduu andulo peadda thalakaie leya unnaie results roju yaa cheyapadu ata mee nalugo kutami adeya mee election commissioner ongle lo periyadu cheyastheya 5 percentage vvpads ke count cheyaleakapoiearu yamiena anteya data nee 21 days delete cheyasaru antta kaada atavantie tappadu 45 days varuku compeletens ke yanduku bro Time peattadam nvu sepaeyaa sollu anthaa nee mee kutami galu kee cheyapu koo
People given fitting reply against Dictatorship and Disastrous Ruling by Jagan. CBN and Pawan completely understood what happens if they don't satisfy people during present term. Everyone knows present govt needs 10 years continuously to establish AP in commanding position in many aspects.. Keeping in view of above, TDP-JSP alliance is very important to continue in 2029 elections... Definitely, there may be certain issues will arise between TDP-JSP leaders. But CBN and Pawan should sort out time to time to ensure their bonding which will ultimately help AP growth... By chance, any differences between TDP-JSP leading to triangle fight, undoubtedly it will help Jagan to come back to power which shouldn't be allowed...
@@rajeshvinnu444 పరిస్థితులు బాగుంటే చంద్రబాబు గారు నాయకత్వం ఉన్నతవరకు జనసేన ప్రయాణం టీడీపీ తో ఉండొచ్చు .. 2024. లో టీడీపీ కి వోచిన సీట్లు చూసుకొని మాకు జనసేన లేకపోయినా సింగల్ గా గెలవగలం అనే అహంకారం వొచ్చి దామచర్ల జనార్ధన్ లా పవన్ గారికే వార్నింగ్ ఇస్తూ , వైసీపీ నుండి జనసేన లో చేరే వాళ్ళ మీద చిల్లర రాజకీయాలు , జనసేన పార్టీ నిర్మాణం మీద కుట్రలు చేస్తే జనసేన ప్రభుత్వం నుండి బయటికి వొచ్చేస్తుంది ... టీడీపీ అంత తెలివితక్కువ పని చేస్తుంది అనుకోను
అన్నా ఇప్పుడు జనసేనలో చేరిన ఒక నాయకుడు గురించి మాకు బాగా తెలుసు. ఆ నాయకుడు ఆ నాయకుడు భార్య చిన్న మట్టి కొండ కాడ నుంచి పంచభూతాలను దోచేశారు. ఆ తో చేసిన ఆస్తులు కాపాడుకోవడానికి జనసేనని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఎవరికి చెప్తున్నావు అన్న. అందుకే పవన్ కళ్యాణ్ సార్ జాగ్రత్తగా ఉండాలి అనేది.🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
Your analysis is 100℅ correct with any ordinary politicians but not with Pavan. Any body who joins with a tainted background from YCP will not be encouraged in JSP party. Good persons from YCP only may survive. But it happens in a different way the public will reject JSP also.
చాలామంది రాజకీయ విశ్లేషకులు 2029 నాటికి వైసిపి పార్టీ బాగా బలహీన పడిపోయి మెయిన్ ప్రత్యర్థులుగా టిడిపి మరియు జనసేన పోటీ పడతాయి అనుకుంటున్నారు... మీ విశ్లేషణ కరెక్ట్ గా ఉన్నది
2029 లో జెమిలి ఎన్నికలు జరగవచ్చు అలాగే ఇంటర్నల్ గా ఉన్న సమాచారం ఏంటంటే కూటమి ప్రభుత్వం పొత్తు లొ ఇలాగే కొనసాగాలి అనేది ఒప్పందం అంట అదిగాక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డీ లిమిటేషన్ ద్వారా అసెంబ్లీ స్థానాలు ఒక నియోజకవర్గాన్ని రెండు నియోజకవర్గాలుగా విడదీసి అసెంబ్లీ స్థానాల పెరుగుదల ఉండవచ్చు తద్వారా అందరికీ అవకాశం ఉండవచ్చు ఇది నా అభిప్రాయం దీనికి మీరు విశ్లేషణగా సమాధానం ఇవ్వగలరని ఆశిస్తున్నాము
Correct.I also foresee the same plan.TDP should not blindly relie on Pavan because his background, attitude, cinematic,the anti TDP leaders around him are to be cautioned TDP 1000 tines
ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే సీమ రాజా అన్నట్టు 2049 వరకు వైసిపి గెలిచే అవకాశం కనపడట్లేదు,100 రోజులకే కుడితిలో పడ్డ్ ఎలక లాగా అయింది వైసిపి పరిస్థితి,అసెంబ్లీ కి ఎలాగూ రాలేరు ఫైట్ చేయటానికి కూడా ఛాన్స్ లేదు ఏ విషయం మీద అయినా,బీజేపీ పుంజుకోవాలి అధికారం టీడీపీ,బీజేపీ లేదా జనసేన వరకే ఉండాలి కానీ వైసిపి కి ఎట్టి పరిస్థితులలో రాకూడదు
టీడీపీ బలపడిపోయింది అని పవన్ గారు చెప్పని మాటని చెప్పారు అని వక్రీకరించొద్దు. పవన్ గారు ఆరోజు చెప్పింది నాకు ఇప్పటికి బాగా గుర్తు. "వైసీపీ మదగజాన్ని యెదురుకోవడానికీ టీడీపీ కి ఉన్నా బలం సరిపోవట్లేదు. బలం చాలడం లేదు. అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు........." అని.
బ్రదర్ ఇలా అడుగుతున్నా అని ఇంకోలా అనుకోకు 2019 లో 39% టీడీపీ కి ఉంది వైసీపీ కి 2024 లో 39% ఉంది మరి జనసేన కి ఎక్కడుంది టీడీపీ కి 39% ఉంది జనసేన కి 15% ఉంది మరి ఎవరికి బలం ఉంది అంటారా
2029 election lo kutami party ki full majority radhu why kutami party lo vunna janasena party PK over acting and RRR kulapichi kulaghhaji matalu valla Kutami party ki konni varghalu varu votes veyyaru kutami party ki rajakiyalu prajalu kosam cheyali devudu kosam kadhu villa kulapichi kulaghhaji matalu valla Kutami party ki TDP party ki pedda bokka kabbati 2029 election lo kutami party ki gaddu paristulu eduruavutai kastam
You are just childish mentality ...means very fair mentality.I like your analasis..comments..and expressions and are centpercent correct and crystal clear.I like your journalisam.Thanks and congratulations for your services for the welfare of the state and its public itself.
Srinivas garu.Meeru coin ku one side matrame matldinaaru. Neenu Mee Channel Day 1 Subscriber. Jarigedi Emitante,2029 Election ku 2 years ku mundu Pawan Kalyan nu A.P C.M ga Chandra baabu garu chestaru. Pawan Kalyan kastapaddu kabatti,C.M iste manchidi ani State lo TDP vaalla to Saha evvari ki peddaga Negative raadu. Appudu Pawan Kalyan Korika kuda teeripotundi.Next 2029 lo Lokesh nu C.M ga Full pledged ga promote chestaru. Chandrabaabu garu cheche Pani ide. Pawan Kalyan last 2 years C.M ga unna All Chandra baabu gare manage chestaru.pawan Kalyan long time C.M ga unde mentality leedu. Chiranjeevi ku ekkada shame ayinadoo,akkade Succuss kavali anedi Pawan Kalyan main Target.pawan Kalyan ku last 2 years C.M ivvaram valla chandrabaabu poyedi emi undadu. Appudu janasena cader kuda happy ga feel ayi 2029 lo iddaru kalise poti chestaru. Meeru cheppe matalu chiranjeevi ku must ga suit avutayi. Pawan Kalyan porapatuna kuda Single ga 2029 election ku velladu. Idi raasi pettukondi.
Janasena should go with TDP and TDP should go with Janasena in 2029 also in next election also for the best interest of state , they should not give any chance to any others
Cbn cm ni cheyali tarwatha lokesh ni cm cheyali tarwatha devansh ni cm cheyali meeru matrame adhikaram lo undali memu matram meeru ichinani seat lu ministry lu teesukuni mimmalani adhikaram Loki teesukuravali , next term pk cm kakapothe JSP vote bank e sari transfer ayinatu avutundi anukuntunaaru okka satham kuda transfer avvadhu e sari ante kudirindi gani e sari evvaru nammaru adi antha jagan ku transfer avutundi 2019 repeat avutundi don't underestimate jagan okkavela ippudu jagan vachi unte mi paristhithi ento mi party paristhithi ento okkasari uchinchandi, athi telivitetalu vadodhu...@@SivaPrasadBandla
@@meesalaakhilswaroop9068 kada. Appudu. Kuda. PK. CM. Avvadu. KaniSam dy cm. Or. Opposition leader kuda avvadu. Babu. CM ayite. AP. Baguntundhi. Next best leader. Lokesh. Kabatti Tdp accept chesindhi. Repu prajalu chestaru. PK. Just. Drama artist laga chestunnadu. Minister laga. Kadu.
@@SivaPrasadBandla pakkaki pora meeku conditions petukunda support chepisthe mi vankara buddi chupistunaaru memu cm avakapouna parledhu tdp party undakudadhu anukunte mi paristiti ela undedho 2024 lo neeku telinidhi em kadhu meeku ah jaggu gade correct kukkina penu la padi unaru 5 years e erri*** matalu matladi pottu dooram chesukunte single ga vellandi jaggu gadu vaste motham anni term lu revenge teesukuntaadu mi pappu gadi paristiti ento chepanakkarledhu appudu, mi party sava bathukulu madyalo unte mi pappu gadu em peekadu memu batikuste gaani mi party ki pranam ledhu adhikaram ledhu.
Next elections lo janasena support tdp ki tdp support janasena ki vumdadu. Even BJP. Kooda raadu. Just wait and see. Vaapu ni choosi balupu amukuntinnaru
చూస్తూ ఉండండి, 2029 నాటికి ఆస్కార్ అవార్డు గ్రహీతను మంచి అంతకు మించి మన సైకో ఫేక్షనిస్ట్ కరెప్సనిష్ట్ డిక్టేటర్ జగ్గుభాయ్ గారు ఫుల్ ఏక్షన్ సారో సెంటిమెంట్ నటునిగా ముందుకు వస్తారు, అప్పుడు ఎర్రి జనాలు ఏడుపు ముఖంతో పోలింగ్ బూతులకు వెళ్తారు, మరి ఓట్లు వేస్తారా లేదా? చెప్పండి.
టిడిపిని అంతం చేయడం ఆడి కాదు కదా ఆడి బాబు దిగివచ్చిన అవ్వదు టిడిపి కార్యకర్తలు టిడిపి అభిమానులు ఉన్నంతసేపు టిడిపి ఇంటికి కూడా పీకలేరు ఎవ్వడైనా జై టీడీపీ ✌️✌️✌️✌️🚴♀️🚴♀️🚴♀️🙏🙏🙏🙏❤️❤️❤️❤️
అరే నువ్వు ఎప్పుడు నుంచి రాజకీయం చూస్తున్నావు రా.అది రెడ్డి రాజాకీయ పార్టీ నాయనా .2024 లో కమ్మ సామాజిక వర్గం ఎలా ఒకటి అయ్యారో,రేపు 2029 కి రెడ్డి రాజాకీయం కూడా మొదలవుతుంది.మనం ఎన్ని ఊహలు చేసినా బీజరిగేది ఇదే మళ్లీ 2029 కి రెడ్డి రాజ్యం వస్తుంది.
రెడ్లు మనుషులే కదా వాళ్ళు కూడా మొన్న వైసిపి కి వెయ్యలేదు జగన్ మీద కోపంతో వున్నారు కులపీచ్చి అందరికీ వుండదు పరిపాలన బాగుండాలి అనుకునే వాళ్ళు ఎక్కువగానే వున్నారు
టిడిపి జనసేన కోట్టుకొవటం ఖాయం ఆరెండు విడిపోతే జగన్ ని అపటం ఎవడి వల్ల కాదు చివరికి పవన్ కళ్యాణ్ బిజెపి మాట విని, కులం నాయకుడిగా మిగిలిపోతాడు, రాసుకోండి, 6 గ్యారెంటీ లు జరుగుతుంటే జనం అన్నీ మర్చిపోయి జగనే నయం అనేలా చేస్తారు విరిద్దరూ, 😅😅
జగన్ Ycp పార్టీ TDP పార్టీ లేకుండా చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ పార్టీ కాలీ అయ్యే పరిస్థితి 😂😂😂😂
2019 lo 23 seats vachayi tdp ki
Avasaram kosam nayakulu atu itu change auvtharu common
@@gopiraju-nu7io 2018 లో కెసీఅర్ దగ్గర ఈ వీ యం లని మాయ చేయటం ప్రయోగాత్మకం గా ప్రయత్నించారు. 2019 లో మన జగ్గడికి అలా సహాయం అందించారు. 2019 కేవలం ప్రజలు ఎన్నుకున్నది కాదు. పింక్ డైమాండ్ లాంటి అబద్దలు, బాత్రూం కథలు, కోడి కత్తి కి టొమటా సాస్ పూయటాలు ఇలాంటి కుట్రపూరితమైన కథలతో ఫ్యాన్ గట్టెక్కినది.
ప్రజలు అమాయకులు కాదు సెంటిమెంటు కి పదరూ AP లో అందరూ కచ్చితంగా ఆలోచిస్తారు
@@ravikumarguntanala5892 next election's lo malli tdp vachindi anuko ok nuvvv cheppindi correct oka vela malli jagan vaste
Ycp లేకుండా చేసే పని వేంకటేశ్వర స్వామి కి అన్ని రకాల గా చేసిన అపరాధం ఒక్కటే టీడీపీ కి మంచి సహకారం
ఈ మూడ నమ్మకాలు ఎండయ్య స్వామి🤦. నువ్వు చదువుకున్నవాడివేనా. First ?
Anduke kada 11 vachindi
Venkateswara Swami namalu vachai ga
@@KalyanKalyan-xb1pj Nenu chadukunnavallatho matladutha
@@sudheerbabu7451
Mari 11 enduku vachai antav
@@sudheerbabu7451
Mari 11 enduku vachai antav ?
10 years అధికారంలో ఉంటే కానీ సర్వనాశనం అయిన రాష్ట్రం ఓ కొలిక్కి రాదు మాది 10years ప్లాన్ అని చంద్రబాబు పవన్ ఎప్పుడోనే చెప్పేసారుగా
TDP government 10 years yunta ap prajalu Bihar vallai
@@baskarjami5076 ycp unna 5 years lo ne AP state bihar aipoindhi bro.. Ipude malla investments vastunnay, companies vastunnay, roads bagupadutunnay, temples bagu padutunay, capital develop avutondhi.. Meeku istam lekapothe state vadhilesi aah Bihar ke velli bathakandi mee ycp batch mottam
@@baskarjami5076మరి ఇంకేం వాడు బెంగళూరు వెళ్ళాడు నీవు వెళ్ళు యాడికైనా
@@baskarjami50762019 నుంచి 2024 మధ్యలోనే వెళ్ళలేదు అంటే ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అనే గా అర్థం
Pk ni nammatam kastam
జగన్ టాప్ 2 ఫెయిల్యూర్స్.
1. పరిపాలన చేత కాలేడు(ఒకే ఒక్క ఫెయిల్డ్ సీఎం)
2. ఒటమికి కారణం తెలుసు కోవటం లో ఫెయిల్.
మూర్ఖత్వం తో కనుక్కోలేదు. కేవలం ipac మీద వాలంటీర్స్ మీద ఆధారపడి పరిపాలన చేసాడు
Meru nijam gaa cheyapandie nijam gaa janalu vodikottaru haa evm la dwaragaa gelicharu haa
@@kurmaraomarthi8562 2019 లో ఎలా గెలిచాడో ఇప్పటికి మాకు సందేహమే. 164 mla అభ్యర్థులు 21 mp అభ్యర్థులల్లో ఒక్కడే కోర్ట్ కు వెళ్లినాడు. ఎందుకు? అని ఆలోచిస్తే వాళ్ళు గెలుస్తామని నమ్మకం లేకనే కోర్ట్ కు వెళ్ళలేదు. ఈరోజు వరకు మీలాంటి వాళ్ళు ఈవీఎం అని రాయడమే తప్ప ఒక్క అభ్యర్థి అయినా మాట్లాడుతున్నాడా నేను ఈవీఎం ల వలన ఓడిపోయానని.? ఎందుకు మాట్లాడడం లేదు?
ఆలోచిస్తే అర్థం అవుతుంది.
అజయ్ కళ్ళం రెడ్డి చెప్పాడు గా ఓటమి మేము ఊహించాము అని. Mlc ఎన్నికల్లోనే ప్రజలు ఓట్లు వేయలేదు 105 నియోజకవర్గ పరిధిలో జరిగిన్నాయ్ ఎన్నికలు
Thammudu mee nayakudu laa maa nayakudu anavasara ga rajikeyam kosam panimalienaa aropanalu cheyadu jaanalu kee mana prajaswamieyam nammakam pogaduduu andulo peadda thalakaie leya unnaie results roju yaa cheyapadu ata mee nalugo kutami adeya mee election commissioner ongle lo periyadu cheyastheya 5 percentage vvpads ke count cheyaleakapoiearu yamiena anteya data nee 21 days delete cheyasaru antta kaada atavantie tappadu 45 days varuku compeletens ke yanduku bro Time peattadam nvu sepaeyaa sollu anthaa nee mee kutami galu kee cheyapu koo
మొన్న విజయవాడ వెళ్ళాను. ఆటో వాళ్ళు తిడుతున్నారు present గవర్నమెంట్ ని
Why?
@@krishnaprasadvavilikolanu8844Netraalu vippukoni chuuste ardam avutaadi😅😅
ఆటోమిత్ర కావాలా
@@rkmodugu6829 No freebies .Only Amaravathi.
People given fitting reply against Dictatorship and Disastrous Ruling by Jagan.
CBN and Pawan completely understood what happens if they don't satisfy people during present term.
Everyone knows present govt needs 10 years continuously to establish AP in commanding position in many aspects..
Keeping in view of above, TDP-JSP alliance is very important to continue in 2029 elections...
Definitely, there may be certain issues will arise between TDP-JSP leaders.
But CBN and Pawan should sort out time to time to ensure their bonding which will ultimately help AP growth...
By chance, any differences between TDP-JSP leading to triangle fight, undoubtedly it will help Jagan to come back to power which shouldn't be allowed...
విశ్లేషణ చాలా బాగుంది ❤🎉
ఈరోజుల్లో నీతి జాతి లేనోళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్లే రాజకీయ నాయకులు. ఏ సమయంలో ఏ పార్టీలోకి వెళ్తారో వాళ్ళకే తెలియదు.
శ్రీను గారు మీ విశ్లేసన బాగుది మీరు చెపేవి 99%జరుగుతుది👍👍👍
నా అభిప్రాయం కుడా అధే
కాంగ్రెస్ తో tdp, bjp తో జనసేన, జాతకలిసే అవకాశం ఉంది
Congress tho tdp kaliste aroju nunchi tdp padipotundi 100%
@@rajeshvinnu444 పరిస్థితులు బాగుంటే చంద్రబాబు గారు నాయకత్వం ఉన్నతవరకు జనసేన ప్రయాణం టీడీపీ తో ఉండొచ్చు .. 2024. లో టీడీపీ కి వోచిన సీట్లు చూసుకొని మాకు జనసేన లేకపోయినా సింగల్ గా గెలవగలం అనే అహంకారం వొచ్చి దామచర్ల జనార్ధన్ లా పవన్ గారికే వార్నింగ్ ఇస్తూ , వైసీపీ నుండి జనసేన లో చేరే వాళ్ళ మీద చిల్లర రాజకీయాలు , జనసేన పార్టీ నిర్మాణం మీద కుట్రలు చేస్తే జనసేన ప్రభుత్వం నుండి బయటికి వొచ్చేస్తుంది ... టీడీపీ అంత తెలివితక్కువ పని చేస్తుంది అనుకోను
PK will never ditch TDP .He always ensures that TDP will come to power.
very objective and rational analysis. let’s hope for the good of ap and it’s people. thank you
బ్రదర్ wait చేయండి కూటమి మీద కూడా వ్యతిరేకత అనేది మొదలైంది చుడండి బయట ఒకసారి ❤❤❤
It is all your wishful thinking
అసలు మిమ్మల్ని ఎలా appreciate చేయాలో, no words to express your great analysis🎉🎉👍👌👍🙏🙏🙏
మీరు ఊహించి మంటలు పెట్టకండి .. ప్రస్తుతం గాయపడిన ఏపీని కోలుకోవాలని కోరుకోండి
Yes edi nijam❤
అన్నా ఇప్పుడు జనసేనలో చేరిన ఒక నాయకుడు గురించి మాకు బాగా తెలుసు. ఆ నాయకుడు ఆ నాయకుడు భార్య చిన్న మట్టి కొండ కాడ నుంచి పంచభూతాలను దోచేశారు. ఆ తో చేసిన ఆస్తులు కాపాడుకోవడానికి జనసేనని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఎవరికి చెప్తున్నావు అన్న. అందుకే పవన్ కళ్యాణ్ సార్ జాగ్రత్తగా ఉండాలి అనేది.🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
Yes very dangerous people are joining janasena to spoil P&K and his name So be careful about ycp people 😂😂😂😂
Your analysis is 100℅ correct with any ordinary politicians but not with Pavan. Any body who joins with a tainted background from YCP will not be encouraged in JSP party. Good persons from YCP only may survive. But it happens in a different way the public will reject JSP also.
చాలామంది రాజకీయ విశ్లేషకులు 2029 నాటికి వైసిపి పార్టీ బాగా బలహీన పడిపోయి మెయిన్ ప్రత్యర్థులుగా టిడిపి మరియు జనసేన పోటీ పడతాయి అనుకుంటున్నారు... మీ విశ్లేషణ కరెక్ట్ గా ఉన్నది
😮😊😮❤❤😢😊😅😢🎉❤😊❤🎉అ❤🎉😊😮😂❤😂😢😊❤🎉😢❤🎉😢🎉😢😊❤😊
అన్న 2034 ఏం జరుగుతుందో ఇంకో విడియో చేయి అన్న కుదిరితే 2039 లో కూడా ఏం జరుగుతుందో చెప్పు అన్న
😂😂😂
😢😮😅😊@@vijayarathnam972
Jamili elections vastayi😂
😂😂
Ayana em devudu kaadu uhinchi cheppadaniki future lo em jargutundo😅😅😅.
పవన్కళ్యాణ్ మంచి లీడర్ కాని జనసేన లో చాలామంది నాయకులు ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి నచ్చలేదు
2029 ap politics game changer only janasena and TDP pakka
2029 లో జెమిలి ఎన్నికలు జరగవచ్చు అలాగే ఇంటర్నల్ గా ఉన్న సమాచారం ఏంటంటే కూటమి ప్రభుత్వం పొత్తు లొ ఇలాగే కొనసాగాలి అనేది ఒప్పందం అంట అదిగాక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డీ లిమిటేషన్ ద్వారా అసెంబ్లీ స్థానాలు ఒక నియోజకవర్గాన్ని రెండు నియోజకవర్గాలుగా విడదీసి అసెంబ్లీ స్థానాల పెరుగుదల ఉండవచ్చు తద్వారా అందరికీ అవకాశం ఉండవచ్చు ఇది నా అభిప్రాయం దీనికి మీరు విశ్లేషణగా సమాధానం ఇవ్వగలరని ఆశిస్తున్నాము
Correct.I also foresee the same plan.TDP should not blindly relie on Pavan because his background, attitude, cinematic,the anti TDP leaders around him are to be cautioned TDP 1000 tines
కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకొంటే జనసేనకు భవిష్యత్ ఉంటుంది అవినీతి పరులని చేర్చు కొంటె ycp లాగే మునిగిపోద్ది 🇮🇳
Mari TDP???
TDP loki join aeithe sammaga untundi kada miku
Mari nuvu em chesthav,adukkuntava
Nee suggestions tdp ivvu... Janasena ki kadu
@@KumarK-sf2ptTDP లో పచ్చ కండువా వెయ్యగానే అవినీతిపరులు పతివ్రతలు అవుతారు బ్రో
బాలినేని, ఉదయభాను ,కీలారు వీళ్లంతా జగన్నాటక సూత్రధారులు,.పాత్రధారులు
Okkavela veelu tdp jerunte miru Ila matladevala? Enduku e kadupu Manta eno vadandi
Vallaki antha ledhu, thuglak ni lepadam valla valana kaduuuu le
వైసీపీకి చేర్చుకుంటే జనసేన చెడ్డ పేరు వస్తుంది చెడ్డ పేరు తెస్తారు జనసేనకి వైసీపీలో ముంచేస్తారు
Mari election mundu seat ranivallu ycp nundi tdp loki vacharu,dani sangatenti
మీ ఊహ నిజం అవ్వాలని పవన్ 2029 లో సీఎం అవ్వాలని ఆ వెంకన్న స్వామిని కోరుకుంటున్న.
Very good analysis about cbn biography. I followed his political legendary. Now i am 74 yrs. Vajpai is good friend of cbn.
Future of Andhra will be in goods hands only with TDP or Janasena in future. No BJP or Congress, big NO for YCheePi
Ap లో కొత్త పార్టీ 2027..వస్తుంది 🙏🙏🙏🙏🙏
జగన్మోహన్ రెడ్డి తప్పులు తెలుసుకోవాలి లెందంటే యెప్పటికి జగన్ సి ఎమ్ కాలేడు😡😡😡
Ycheap మరియు bjp తప్పా ఆంధ్రలో ఏ పార్టీ వచ్చిన పర్వాలేదు
ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే సీమ రాజా అన్నట్టు 2049 వరకు వైసిపి గెలిచే అవకాశం కనపడట్లేదు,100 రోజులకే కుడితిలో పడ్డ్ ఎలక లాగా అయింది వైసిపి పరిస్థితి,అసెంబ్లీ కి ఎలాగూ రాలేరు ఫైట్ చేయటానికి కూడా ఛాన్స్ లేదు ఏ విషయం మీద అయినా,బీజేపీ పుంజుకోవాలి అధికారం టీడీపీ,బీజేపీ లేదా జనసేన వరకే ఉండాలి కానీ వైసిపి కి ఎట్టి పరిస్థితులలో రాకూడదు
Asala bjp next time central lo radu
2049 కాదు అసలు రాష్ట్రం లో ఈ జన్మలో వైసిపి అనేది రాకూడదు. వచ్చిందా ఏపీ వెనక్కీ వెళ్ళిపోవడమే, అక్కడితో ఏపీ డెవలప్మెంట్ ఆగిపోతుంది.
సీమ రాజా 😂😂😂
జగన్ మోహన్ రెడ్డి తానతాపులు తెలుసుకొని రీయాలైజ్ చేస్తే తప్పా యెప్పటికి గెలువాడు😝😝😝
Enka ycp appatiki radhu
టీడీపీ బలపడిపోయింది అని పవన్ గారు చెప్పని మాటని చెప్పారు అని వక్రీకరించొద్దు. పవన్ గారు ఆరోజు చెప్పింది నాకు ఇప్పటికి బాగా గుర్తు.
"వైసీపీ మదగజాన్ని యెదురుకోవడానికీ టీడీపీ కి ఉన్నా బలం సరిపోవట్లేదు. బలం చాలడం లేదు. అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు........." అని.
Correct bro
ఈయన పవన్ కళ్యాణ్ గారు మొన్న,లడ్డూ వివాదం,దీక్ష మొదలు పెట్టిన దగ్గర నుంచి కొంచెం వ్యతిరేకంగా వీడియో లు పెడుతున్నారు
బ్రదర్ ఇలా అడుగుతున్నా అని ఇంకోలా అనుకోకు 2019 లో 39% టీడీపీ కి ఉంది వైసీపీ కి 2024 లో 39% ఉంది మరి జనసేన కి ఎక్కడుంది టీడీపీ కి 39% ఉంది జనసేన కి 15% ఉంది మరి ఎవరికి బలం ఉంది అంటారా
😂😂😂@@rambaburam418
2029 election lo kutami party ki full majority radhu why kutami party lo vunna janasena party PK over acting and RRR kulapichi kulaghhaji matalu valla Kutami party ki konni varghalu varu votes veyyaru kutami party ki rajakiyalu prajalu kosam cheyali devudu kosam kadhu villa kulapichi kulaghhaji matalu valla Kutami party ki TDP party ki pedda bokka kabbati 2029 election lo kutami party ki gaddu paristulu eduruavutai kastam
2034 దాకా బాబు గారు సీఎం గా ఉండాలి
తర్వాత లోకేష్+పవన్ కళ్యాణ్
2.5 yers eddaru cm ga undali
రాజకీయ అనుభవం
అడ్మినిస్ట్రేషన్ talustundi
Appadidaka ayana batikuntada bro okevela unna pawan kalyan em cheyali mari CM avakudada?
@@bhukyaGanesh-jj1ub సీఎం కి experiance undali bro
Tanaki emi talayakunda cm yala
@@pavanbommisetti2882 eppudu 5years dy CM cheyadam valla experience vastundi bro remind it 2029 lo CM pakka pspk as a prabhas fan ga cheptunna
2029 lo chudandi elections Ela vuntayo
Karmakali jagan cm ayite adi Inka uhinchadam kastam
100% correct ga chepparu
అన్న రాజకీయాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, చాలా టైముంది చూద్దాం
తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచాడు అనే దానికి ఇదే ఉదాహరణ
ఏది ఎమైనా 2029 లో "కేకే "సర్వే ప్రజానాడి ఎలా ఉంది అని చెప్పేస్తుంది.
శ్రీను అన్న నువ్వు ఎల్లో కలర్ చూపించి బ్లూ కలర్ సపోర్ట్ లా ఉన్నాయే వీడియోస్
ఎన్ని యాడ్స్ వేస్తారు యాడ్స్ కి వచ్చే డబ్బుల కోసమే ఛానల్ పెట్టినట్టుంది
బెట్టింగ్ యాప్ యాడ్లు ఏమి వెయ్యట్లేదు కదా బ్రో. వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్
మంచి విశ్లేషణ 🇮🇳
శ్రీను గారు ఫస్ట్ సూపర్ సిక్సకి మ్యాప్ ఏమైంది
బ్రో 2, 3 సంవత్సరాలు గొడవలు ఉండవు కానీ 2029 cm కూర్చి కి janasena TDP గట్టిగా fighting ఉంటుంది
ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఇన్ని కుంభకోణాలు చేసాడు జగన్ బుద్ది ఉన్నోడు ఎవ్వడు వైసీపీ కి ఓటు వేయరు వైసీపీ కాలగర్బములో కలిసినట్టే
Mee analysis correct.
ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడిగేడు.. ఇంకో ఛాన్స్ ఇస్తానికి ఓటర్లు సిధ్ధం గా లేరు...
వీళ్ళు పరిపాలన సరిగా లేకపోతే 2029లో కష్టమే..
You are just childish mentality ...means very fair mentality.I like your analasis..comments..and expressions and are centpercent correct and crystal clear.I like your journalisam.Thanks and congratulations for your services for the welfare of the state and its public itself.
వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన దరిద్ర పరిపాలన వల్ల వాళ్లకి వాళ్లే నాశనం అయిపోతున్నారు. ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గ పార్టీ ఎప్పటికీ రాకూడదు
Your Analysis correct
బాబు వాళ్ళ మ్యాప్ నువ్వే తయారు చేస్తున్నావు. వీళ్లు ఇచ్చిన హామీలు యాల నెరవేస్తారు ఎలా నరవేర్చలో వాళ్ళ కు మ్యాప్ ఇవ్వు. నువ్వు పక్క టీడీపీ బిస్కట్.
యేం పర్లేదన్నా. మన కులపోల్లంతా నాలుగు జిల్లాలకి వలస పోయి ప్రత్యేక రాష్ట్రం అడుక్కుని బానిస బతుకు బతికేద్దాం. పదండి ముందుకు పదండి తోసుకు.
You are a great analyst 🙏🙏🙏🎉🎉🎉
మీరు చెప్పింది 100% కరెక్ట్
Jai TDP 🎉
వైసిపి,కాంగ్రెస్, కాకుండా, ఎవరైనా, పరవాలేదు, ఆంద్రప్రదేశ్, అభివృద్ధి, చెందుతుంది
Add bjp also. YCHEAPI, Bonds jumla party party kakunda ye party Aina naaku okay😊
మీరు చెప్పిన పరిస్థితి వస్తే ఏపీకి సర్వనాశనమే
ఊహ కాదండి 100% నిజం జై జనసేన
Srinivas garu.Meeru coin ku one side matrame matldinaaru. Neenu Mee Channel Day 1 Subscriber. Jarigedi Emitante,2029 Election ku 2 years ku mundu Pawan Kalyan nu A.P C.M ga Chandra baabu garu chestaru. Pawan Kalyan kastapaddu kabatti,C.M iste manchidi ani State lo TDP vaalla to Saha evvari ki peddaga Negative raadu. Appudu Pawan Kalyan Korika kuda teeripotundi.Next 2029 lo Lokesh nu C.M ga Full pledged ga promote chestaru. Chandrabaabu garu cheche Pani ide. Pawan Kalyan last 2 years C.M ga unna All Chandra baabu gare manage chestaru.pawan Kalyan long time C.M ga unde mentality leedu. Chiranjeevi ku ekkada shame ayinadoo,akkade Succuss kavali anedi Pawan Kalyan main Target.pawan Kalyan ku last 2 years C.M ivvaram valla chandrabaabu poyedi emi undadu. Appudu janasena cader kuda happy ga feel ayi 2029 lo iddaru kalise poti chestaru. Meeru cheppe matalu chiranjeevi ku must ga suit avutayi. Pawan Kalyan porapatuna kuda Single ga 2029 election ku velladu. Idi raasi pettukondi.
Good analysis... srinivas garu it's 100% TRUE words
Yes correct srinivas garu
ఇంకో100పార్టీలుఆంధ్రాలోపుట్టినా.టీడీపీని
లేకుడాచెయ్యలేరు
S
Yes.
Next tdp ni bjp lo ki mix chastaru
@@baskarjami5076 Nee ammamogudu yeminaa mix chesaathaa, Yesujalam loki laala jalam???
Psycho jaglak Paytm chillara batch have no right to talk on TDP.
@@baskarjami5076 ఎర్రిపుకలలుకనకు
Janasena should go with TDP and TDP should go with Janasena in 2029 also in next election also for the best interest of state , they should not give any chance to any others
Tdp janasena ni బాలినేని విడగొడతాడు వాడ్ని జాయిన్ చేసుకోవడం అవసరమా 165 ఇచ్చాక inka ఖాకుర్తి ఎందుకు సార్ 😢😢😢
Without TDP Janasena is done. He will not get more than single digit. Even the Dy CM post and other ministries gone.
తెలంగాణ లో తెలుగుదేశం పరిస్థితి చూసి, అదే రకంగా ఆంధ్ర లో కూడా చేద్దామని ఏమో
Good analysis శ్రీను గారు
మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంటే వుంటాం.❤❤
సర్ చాలా కరెక్ట్ చెప్పారు సార్
యుగానికి ఒక్కడు సినిమాలో చోళ మినిస్టర్ రా చెబుతున్నావు కదన్న..మన కులదైవం విగ్రహం మనకే దక్కలి అని
ఎందుకు అన్న టిడిపి పై అంత ప్రేమ
మీరు చెపింది నిజం
Inka 4 years unnai bro Inka adbuthalu jaruguthai
'జనసేన పార్టీ అప్రమత్తంగా ఉండాలి. ye p కోవర్టులు
ఉన్నారు జాగ్రత్త
Sc St minority reddy are with Jagan
Srinivas garu miru matlade vidhanam chala bavuntundi. Miru chala paddadithaga vimarsistharu idi chala manchi journalism... Keep going andi
K k survey... CBN 100 days paipalana medha people s pulse iccharu... Chusaraaa
Asalu valla survey nammocha? Tomorrow analysis Vedio
Your analisis is too good.
Deeni kanna Erripuku Analysis nuv kuda malli cheyavu ra sreenu
Very good analysis తమ్ముడు. What about జమిలి elections
ఓరేయ్ వీస్ట్ ఫెలో నువ్వూ పక్కా టీడీపీ సీబీన్ సంఖ నాకు రా
యేం పర్లేదన్నా. మన కులపోల్లంతా నాలుగు జిల్లాలకి వలస పోయి ప్రత్యేక రాష్ట్రం అడుక్కుని బానిస బతుకు బతికేద్దాం. పదండి ముందుకు పదండి తోసుకు.
Sir100%correct janasenakuda nammakudadu
Excellent analysis
అలా జరిగితే కాబోయే సిఎం పవన్ కళ్యాణ్ గారు
No doubt yet all
2034. Daka. CBN. Matrame. CM. Next. 2029 lo. Jsp. Tdp tho unte. PK. Ki ministry. Tdp ki against ga. Velite matram 25. Mlas tho. Opposition leader avvochhu. Antha kante okka. Mla kuda yekkuva radu. Tdp ki 115-120. Mlas kayam migatha 35-40 Ychipi , congg , panchukuntayi. Again jsp ante jsp , bjp. 2029 lo. Congg ki center lo Adhikaram vachhe suchanalu baga kanipistundhi min 220. Mp. Lu ravochhu. Jsp bayatiki pote Tdp , congg kalisi poti cheyyochhu kuda
Cbn cm ni cheyali tarwatha lokesh ni cm cheyali tarwatha devansh ni cm cheyali meeru matrame adhikaram lo undali memu matram meeru ichinani seat lu ministry lu teesukuni mimmalani adhikaram Loki teesukuravali , next term pk cm kakapothe JSP vote bank e sari transfer ayinatu avutundi anukuntunaaru okka satham kuda transfer avvadhu e sari ante kudirindi gani e sari evvaru nammaru adi antha jagan ku transfer avutundi 2019 repeat avutundi don't underestimate jagan okkavela ippudu jagan vachi unte mi paristhithi ento mi party paristhithi ento okkasari uchinchandi, athi telivitetalu vadodhu...@@SivaPrasadBandla
@@meesalaakhilswaroop9068 kada. Appudu. Kuda. PK. CM. Avvadu. KaniSam dy cm. Or. Opposition leader kuda avvadu. Babu. CM ayite. AP. Baguntundhi. Next best leader. Lokesh. Kabatti Tdp accept chesindhi. Repu prajalu chestaru. PK. Just. Drama artist laga chestunnadu. Minister laga. Kadu.
@@SivaPrasadBandla pakkaki pora meeku conditions petukunda support chepisthe mi vankara buddi chupistunaaru memu cm avakapouna parledhu tdp party undakudadhu anukunte mi paristiti ela undedho 2024 lo neeku telinidhi em kadhu meeku ah jaggu gade correct kukkina penu la padi unaru 5 years e erri*** matalu matladi pottu dooram chesukunte single ga vellandi jaggu gadu vaste motham anni term lu revenge teesukuntaadu mi pappu gadi paristiti ento chepanakkarledhu appudu, mi party sava bathukulu madyalo unte mi pappu gadu em peekadu memu batikuste gaani mi party ki pranam ledhu adhikaram ledhu.
@@SivaPrasadBandlapuku ra
విశ్లేషణ బావుంది
Sir only 3 months over new govt nest elctions only 2 parties participate 1loss
Good analysis brother.... Correct
Jai tdp jai janasena
CBN ఉన్నంతకాలం ఎవరూ, ఏమీ చేయలేరు. ఆ తర్వాత లోకేష్ ని పక్కన పెట్టి, pk ని CM ని చేస్తుంది bjp.
Appudu tdp alliance lo undadhu le ela kadhunakunna JSP,bjp kanna tdp ne strong party no problem
Yes meeru correct
Next elections lo janasena support tdp ki tdp support janasena ki vumdadu. Even BJP. Kooda raadu. Just wait and see. Vaapu ni choosi balupu amukuntinnaru
Anta chaesina ycp ki vayam bro nanu kuda vaesa 2019 lo vamooo vadi Kanna Congress nayam miku okka dandam race babu only vaestae sc st vallu vayali😂😂😂😂😂
Jagan vaddu
emi chesinaa....ycp ki inka janmalo vaapu undadhu....balupu undadhu.....asalu jagan dabbulatho manushalanu konalsindhi thapputhey.....jagan kosam choosey manushalu koda undaru...
టీడీపీ, Janasena ప్రత్యర్థులు గా పోటీ చేసినా జగన్ గెలవడు
Jai Cbn Sir
2029 కి చంద్రబాబు గారు ఎంత కష్టపడి అయినా జగన్ ని గెలిపిస్తాడు ఇది షూర్
కళ నిజాలు కావు
చూస్తూ ఉండండి, 2029 నాటికి ఆస్కార్ అవార్డు గ్రహీతను మంచి అంతకు మించి మన సైకో ఫేక్షనిస్ట్ కరెప్సనిష్ట్ డిక్టేటర్ జగ్గుభాయ్ గారు ఫుల్ ఏక్షన్ సారో సెంటిమెంట్ నటునిగా ముందుకు వస్తారు, అప్పుడు ఎర్రి జనాలు ఏడుపు ముఖంతో పోలింగ్ బూతులకు వెళ్తారు, మరి ఓట్లు వేస్తారా లేదా? చెప్పండి.
టిడిపిని అంతం చేయడం ఆడి కాదు కదా ఆడి బాబు దిగివచ్చిన అవ్వదు టిడిపి కార్యకర్తలు టిడిపి అభిమానులు ఉన్నంతసేపు టిడిపి ఇంటికి కూడా పీకలేరు ఎవ్వడైనా జై టీడీపీ ✌️✌️✌️✌️🚴♀️🚴♀️🚴♀️🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Good analysis on future politics
అరే నువ్వు ఎప్పుడు నుంచి రాజకీయం చూస్తున్నావు రా.అది రెడ్డి రాజాకీయ పార్టీ నాయనా .2024 లో కమ్మ సామాజిక వర్గం ఎలా ఒకటి అయ్యారో,రేపు 2029 కి రెడ్డి రాజాకీయం కూడా మొదలవుతుంది.మనం ఎన్ని ఊహలు చేసినా బీజరిగేది ఇదే మళ్లీ 2029 కి రెడ్డి రాజ్యం వస్తుంది.
2024 lo kammollandharu okati ayyi........vesthey inni seatlu vachayaaaa.....??? emi matladathannav....kammollu ycp loblekapovochu kaani....reddlu enni ayina sarey inka jalagadini nayakudu gaa enchukuney chance ledhu
జన్మలో వైసిపి రాకుండా ప్రజలు చూసుకుంటారు.
😂
రెడ్లు మనుషులే కదా వాళ్ళు కూడా మొన్న వైసిపి కి వెయ్యలేదు జగన్ మీద కోపంతో వున్నారు కులపీచ్చి అందరికీ వుండదు పరిపాలన బాగుండాలి అనుకునే వాళ్ళు ఎక్కువగానే వున్నారు
EVMs are there.
TDP is not only political party
But it is sentiment to knowledgeble telugu people
టిడిపి జనసేన కోట్టుకొవటం ఖాయం ఆరెండు విడిపోతే జగన్ ని అపటం ఎవడి వల్ల కాదు
చివరికి పవన్ కళ్యాణ్ బిజెపి మాట విని, కులం నాయకుడిగా మిగిలిపోతాడు, రాసుకోండి, 6 గ్యారెంటీ లు జరుగుతుంటే జనం అన్నీ మర్చిపోయి జగనే నయం అనేలా చేస్తారు విరిద్దరూ, 😅😅
అంతేనారా వైస్సార్సీపీ కుక్క చూద్దాంలేరా కుక్క పవన్కళ్యాణ్ డీపీ పెట్టుకొని నకరాలు చేస్తున్నావ్ మాకు తెలియదార కుక్క
Very nice superb 💯 right 👍🎉
Ychipi gundale . Gudi la meeda. Dadi chesaru , indhulo Christian’s patra ledu … ika mundhu kuda. Tdp lekunda cheyyadam bjp. , jsp valla kadu. Andhuke 2019 lo jsp, bjp kalisi velite just. 1. Mla. Gelicharu. Tdp. Ki. 23. Mlas , 3. MPs. Gelicharu. 2024. Lo gelichaka te. Ychipi. Tdp valla meeda , prajala meeda chesina arachakalu ,2 years mundhu nudi. Lokesh , CBN cader padda kastamu , pK , bhanam Konni seats lo Votlu chilchadam valla gelicharu. 161. Seats. Vachhayi . Kani srinu. Jsp vidi poyina congg ki labham avutundhi kani. Jsp. Tdp ki poti. Ivvaledu. Nenu chebutunna. Srinu. Rasipettukondi . Jsp. Vodipote. 175. Mlas. Ki. Tdp. Ki 115-120. Mlas ki khayam migatha. 55-60 mlas lo tala. 15-25. Madya panchukuntaru. Please. Note. My comment. Pakka ntdp 115-120. Mlas tho Adhikaram chepadutundhi. Jsp. Or. Ychipi. Opposition lo untadhi idhi rasi pettukondi.
Super analyis.sir
Jagan garu will be AP CM in 2029