#nenokaparadeshini

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • పల్లవి: నేనొక పరదేశిని ఇలలో సాగే యాత్రికుని-నేనొక పరదేశిని
    పరలోకమే నా పౌరసత్వము -ప్రభువే నాకు స్థిరవాసము 2 #నేనొక#
    1,ఎక్కడివాడనో ఇక్కడి బ్రతుకున -ఆరాటపడుతున్న ఆశాజీవిని 2
    అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి 2 @నేనొక@
    2,ఏముంది ఇలలో ఇదిఒక మజిలీ -ఈ గుడారములో మూల్గు చుoటిని 2
    క్షణికమైన జీవితం క్షయమైపోవును -యేసుక్రీస్తులోనే నిత్యజీవము 2@నేనొక@
    3,విశ్వాసమును కాపాడుకొని -క్రీస్తులో నాపరుగు కడముట్టించెదను 2
    సాక్షి సమూహములో నే చేరెదను- నీతి కిరీటమును ధరియించెదను2నేనొక@
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    peterson boppuri Lyrics tune & voice
    pastor ashok music

Комментарии • 8

  • @peterson-boppuri
    @peterson-boppuri  11 месяцев назад +2

    పల్లవి: నేనొక పరదేశిని ఇలలో సాగే యాత్రికుని-నేనొక పరదేశిని
    పరలోకమే నా పౌరసత్వము -ప్రభువే నాకు స్థిరవాసము 2 #నేనొక#
    1,ఎక్కడివాడనో ఇక్కడి బ్రతుకున -ఆరాటపడుతున్న ఆశాజీవిని 2
    అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి 2 @నేనొక@
    2,ఏముంది ఇలలో ఇదిఒక మజిలీ -ఈ గుడారములో మూల్గు చుoటిని 2
    క్షణికమైన జీవితం క్షయమైపోవును -యేసుక్రీస్తులోనే నిత్యజీవము 2@నేనొక@
    3,విశ్వాసమును కాపాడుకొని -క్రీస్తులో నాపరుగు కడముట్టించెదను 2
    సాక్షి సమూహములో నే చేరెదను- నీతి కిరీటమును ధరియించెదను2నేనొక@

  • @ghanuk9000
    @ghanuk9000 11 месяцев назад +1

    Nice Anna.Thank you for track uploaded

  • @Kota.Anandarao
    @Kota.Anandarao 11 месяцев назад +1

    సూపర్ అన్న🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @NEWLIFECHURCH3159
    @NEWLIFECHURCH3159 11 месяцев назад +1

    Tq brother for track 🤝🤝Praise the Lord🙏🙏

  • @jaikumargeddada6462
    @jaikumargeddada6462 8 месяцев назад +1

    thanks anna

  • @kothapallimariyadasu4052
    @kothapallimariyadasu4052 11 месяцев назад +1

    Tq అన్న

  • @hemanthmamidi8394
    @hemanthmamidi8394 10 месяцев назад +1

    Track, ఇచ్చినందుకు నా ధన్యవాదములు 🙏💐❤️

  • @MelconoNastrono567
    @MelconoNastrono567 10 месяцев назад +1

    Tq🙏