మలయాళ దేశంలో పుట్టి మన తెలుగు రాష్ట్రకి వచ్చి మనకు మాలలు వేసి పొద్దున మాపు పూజలు చేస్తున్నాడు మా శ్రీ శ్రీ శ్రీ సతీష్ నాయర్ గురు స్వామి మాకు నువ్వు దైవామే🙏🙏🙏🙏🙏
*శ్రీ స్వామి అయ్యప్ప జయ కీర్తన స్తోత్రం* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ 1. జయ వియత్పతే స్వామి జయజయగత్ప జయ దయానిధే స్వామి జయజయాయతే | భూతానాయకా స్వామి లోకపాలక హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా || 2. ప్రణవ మంత్రమే స్వామి ప్రభవమూలమే బ్రహ్మాదైవమే స్వామి ధర్మదైవమే | జ్యోతిరూపమే స్వామి నాదరూపమే హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా || 3. అద్భుతాకృతే స్వామి చిన్మయాకృతే నిర్గుణాకృతే స్వామి నిర్మలాకృతే | మంగళాకృతే స్వామి మోహనాకృతే హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥ 4. అన్ననాయకా స్వామి ప్రాణనాయకా హృదయనాయక స్వామి జ్ఞానదాయకా | సచ్చిదాత్మకా స్వామి విశ్వరక్షకా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా || 5. జనన కారకా స్వామి విశ్వరక్షకా - నాశకారకా స్వామి వేదకారకా । మోహినీ సుతా స్వామి ధూర్జటి సుతా - హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా || 6. వైష్ణవేశ్వరా స్వామి శైవపూజితా మండలేశ్వరా స్వామి పండితేశ్వరా। కలియుగేశ్వరా స్వామి భారతేశ్వరా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥ 7. శ్యామకోమలా అయ్యప్పా శ్యామకోమలా శ్యామకోమలా స్వామి కుటిలకుండలా | స్మిత రుచిర్ముఖా స్వామి మదనమోహనా అసిధనుర్ధరా స్వామి మకుటభూషితా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥ 8. విపిన మధ్యకా స్వామి శ్వాపదావృతా మృగయతల్పకా స్వామి చటులలోచనా । అశ్వవాహనా స్వామి సైన్యసేవితా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥ 9. పంబవాసివే స్వామి ధ్యాననిష్టనే నాశవృత్తవే స్వామి సర్వశక్తినే వరదరయ్యనే స్వామి పరమదైవమే హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా || 10. భక్తవత్సలా అయ్యప్పా భక్తవత్సలా భక్తవత్సలా స్వామి శక్తివర్ధకా | శక్తినాశకా స్వామి ముక్తిదాయకా పాహిమాం పాహిమాం స్వామి త్రాహిత్రాహిమాం హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥ శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా *ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప* *శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప* *శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే* *అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప* *లోకాః సమస్తా సుఖినోభవంతు*
మలయాళ దేశంలో పుట్టి మన తెలుగు రాష్ట్రకి వచ్చి మనకు మాలలు వేసి
పొద్దున మాపు పూజలు చేస్తున్నాడు
మా శ్రీ శ్రీ శ్రీ సతీష్ నాయర్ గురు స్వామి
మాకు నువ్వు దైవామే🙏🙏🙏🙏🙏
🙏🤝
🙏🙏🙏🙏🙏
*శ్రీ స్వామి అయ్యప్ప జయ కీర్తన స్తోత్రం*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
1. జయ వియత్పతే స్వామి జయజయగత్ప
జయ దయానిధే స్వామి జయజయాయతే | భూతానాయకా స్వామి లోకపాలక
హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
2. ప్రణవ మంత్రమే స్వామి ప్రభవమూలమే బ్రహ్మాదైవమే స్వామి ధర్మదైవమే | జ్యోతిరూపమే స్వామి నాదరూపమే హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
3. అద్భుతాకృతే స్వామి చిన్మయాకృతే
నిర్గుణాకృతే స్వామి నిర్మలాకృతే | మంగళాకృతే స్వామి మోహనాకృతే
హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
4. అన్ననాయకా స్వామి ప్రాణనాయకా
హృదయనాయక స్వామి జ్ఞానదాయకా | సచ్చిదాత్మకా స్వామి విశ్వరక్షకా
హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
5. జనన కారకా స్వామి విశ్వరక్షకా -
నాశకారకా స్వామి వేదకారకా ।
మోహినీ సుతా స్వామి ధూర్జటి సుతా - హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
6. వైష్ణవేశ్వరా స్వామి శైవపూజితా
మండలేశ్వరా స్వామి పండితేశ్వరా। కలియుగేశ్వరా స్వామి భారతేశ్వరా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
7. శ్యామకోమలా అయ్యప్పా శ్యామకోమలా శ్యామకోమలా స్వామి కుటిలకుండలా |
స్మిత రుచిర్ముఖా స్వామి మదనమోహనా అసిధనుర్ధరా స్వామి మకుటభూషితా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
8. విపిన మధ్యకా స్వామి శ్వాపదావృతా మృగయతల్పకా స్వామి చటులలోచనా । అశ్వవాహనా స్వామి సైన్యసేవితా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
9. పంబవాసివే స్వామి ధ్యాననిష్టనే
నాశవృత్తవే స్వామి సర్వశక్తినే
వరదరయ్యనే స్వామి పరమదైవమే హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
10. భక్తవత్సలా అయ్యప్పా భక్తవత్సలా
భక్తవత్సలా స్వామి శక్తివర్ధకా |
శక్తినాశకా స్వామి ముక్తిదాయకా
పాహిమాం పాహిమాం స్వామి త్రాహిత్రాహిమాం హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*
Thank a ton, Swami
2nd Lyrics also try to post Swami
Swami can you pls try to post-compile guru swami's songs in this post ...
Swami inka 2 songs lyrics kudaa pettan,di please.
Thank you so much 🙏 swamiye saranam 🙏
Swamy saranam ayyappa. పాట ఇంకా అర్ధమయ్యేలా ఉంటే బాగుంటుంది స్వామి
Mother tongue maliyalam
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప హరి హరా సుతనేయి శరణం అయ్యప్పఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప హరి హరా సుతనేయి శరణం అయ్యప్పఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Om sree swamiye sharanam ayyappa🙏🙏🙏🙏🙏 🙇♀️
Swamye sharanam ayyappa 🙏
గురు స్వామి దైవమే.శరణం. అయ్యప్ప 🙏🙏🙏🌹🌹
Charity ga వుంటే inka chala బాగుండేది
guru bramma satish nair guru swamy padalaki namaskaram
Swamiya saranam ayyapa 🙏🙏🙏
🙏🌹
Om Shanthi guru swami 😭😭😭😭💐
ఓం శాంతి గురు స్వామి😢😢
స్వామియే శరణమయ్యప్ప
స్వామి శరణం....... లిరిక్స్ కావాలి.... Pls
Om sri swamiya sranam ayyappa
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప హరి హరా సుతనేయి శరణం అయ్యప్ప
Swamiye sharanam ayypa
శరణమయ్యప్ప సాంగ్ PDF పెట్టండి స్వామి
Swamiye saranam Ayyappa
🙏🏼🙏🏼🙏🏼
స్వామి శరణం.
Om poja
PDF share cheyara Swami please
❤❤❤❤😊😊😊😊
🙏🙏🙏🙏🙏🙏🙏
guruswami divame sharanam ayyappa
🙏🏼🥰🙏🙏🙏🙏🙏
Jat
🙏🏻🚩🔱🙇om sri Swamy Sharnam ayyappa 🙇🔱🚩🙏🏻
Full lyrics please post
I want this song lyrics
🙏 ᴀ ᴊᴀɴᴍᴀʟᴏ ᴄʜᴇꜱᴜᴋᴜɴᴀʜ ᴩᴜɴyᴀᴍᴍᴏ ᴇ ᴊᴀɴᴍᴀʟᴏ ɴᴇɴɴᴜ ᴄʜᴜꜱᴇ ʙᴀɢʜᴀyᴀᴍ ᴅʜᴋᴋɪɴᴅʜɪ ꜱᴡᴀᴍy 🌏 ɴᴇɴɴᴜ ᴄʜᴜꜱᴛʜᴇ 👀 ꜱᴀᴋꜱʜᴛʜᴜ ᴀʜᴀ ᴀyyᴀᴩᴀ ɴᴜ ᴄʜᴜꜱᴇɴᴀᴛᴛᴇ ᴜɴᴛᴜɴᴅʜɪ ɴᴇᴇ ɴᴏᴛᴀ ᴩᴀᴛᴀ 🎵ᴠɪɴᴛᴇ ᴀyyᴀᴩᴩᴀ ꜱᴡᴀᴍᴜ ʟᴜ
ᴜɢɪᴩᴏᴛʜᴀʀᴜ🔥 ᴍᴇᴇ ɴᴏᴛᴀ ᴍᴀᴛᴀ ꜱᴀᴛʜyᴀᴍ ᴀyyᴀᴩᴩᴀ 🥺 ᴍᴇᴇʀᴜ ʟᴇᴋᴀ ᴩᴏyᴇɴᴀʜ ᴍᴇᴇ ʀᴜᴩᴀᴍ ᴍᴇᴇ ᴋᴏᴅᴜᴋᴜ ɢᴇʀɪꜱʜ ɴᴀyᴀʀ ɢᴜʀᴜ ꜱᴡᴀᴍy ʟᴏᴏ ᴄʜᴜꜱᴜᴋᴜɴᴛᴀᴍ ᴀyyᴀᴩᴩᴀ 🙏💐
💔😞 ᴍɪꜱꜱ yᴏᴜ ꜱᴏ ᴍᴜᴄʜ ᴀyyᴀᴩᴩᴀ 🙏🫀
💔🫀ᴏᴍ ꜱʜʀɪ ꜱᴡᴀᴍy yᴇᴀ ꜱʜᴀʀᴀɴᴀᴍ ᴀyyᴀᴩᴩᴀ🌏💐
Ekkada swamy edi
Shadnagar
Sharanam Ayyappa 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Swami Sharanam Ayyappa
Swamiya saranam ayyapa.
Om Sri swamie saranam ayyappa
🙏🌹 Swami Ayyappa
Om swamiye sharanam ayyappa🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప