ఐరన్ పైప్స్ జిఏ పైపులు ఉన్నప్పుడు జంగ్ వచ్చి ఉంటే ఊడిపోయేటందుకు అవకాశం ఉంటుంది యాసిడ్ వలన ఆసిడ్ వాడటం కంటే కార్పెట్ పండ్లు కు వాడే కార్పెట్ ని వాడటం కొంత ప్రయోజనకరంగా ఉంటుంది
ఈ బ్లాక్ పైప్ ని ఆ విధంగా చేయడం కుదరదు వంగిపోతుంది కాబట్టి దానికి సెంటర్లో రాడు వేసి కిందికి నెట్టవలసి ఉంటుంది దీని గురించి తర్వాత వీడియో చేసి చూపిస్తాను
Thankyou for information sar.
Very nice person sir explain to person to person so many many thanks from Rajannasiricilla
Very very goog impermation sir
Good information sir tq💐💐💐💐💐
Maa boru iltane prayathnam chestunam sar
సూపర్ ఎక్స్ప్లెయిన్
Super anna
Tnq sir
నమస్కారం అండి బోర్ లోపల రాళ్లు ఎక్కువ ఉన్నపుడు రాళ్లు ముక్కలు చేసే కెమికల్ ఏమైనా ఉందా దయచేసి తెలపగలరు
ఈ యాసిడ్ కు కొన్ని రకాల రాళ్లు మెత్త పడతాయి హార్డ్ షీట్ ఉన్న రాళ్లు మాత్రం అవి కరగవు అంత గాఢత ఉన్న కెమికల్ వాడితే పైపులు కూడా కరిగిపోయే అవకాశం ఉంటుంది
@@aarudhraagriculture
GI pipes ఉన్నాకూడా కరిగి పోతాయ
ఐరన్ పైప్స్ జిఏ పైపులు ఉన్నప్పుడు జంగ్ వచ్చి ఉంటే ఊడిపోయేటందుకు అవకాశం ఉంటుంది యాసిడ్ వలన ఆసిడ్ వాడటం కంటే కార్పెట్ పండ్లు కు వాడే కార్పెట్ ని వాడటం కొంత ప్రయోజనకరంగా ఉంటుంది
Submersible pump lopaliki dhinchetappudu 45 adugula tharuvatha velladam ledhu dhaniki thagina parskaram cheppagalaru sir
ఒక్క మాటలో సమాధానం చెప్పలేము ఈ నెంబర్కు ఫోన్ చేయండి 9989216607
Food information
H. D. P. E pipe alacheyyali
ఈ బ్లాక్ పైప్ ని ఆ విధంగా చేయడం కుదరదు వంగిపోతుంది కాబట్టి దానికి సెంటర్లో రాడు వేసి కిందికి నెట్టవలసి ఉంటుంది దీని గురించి తర్వాత వీడియో చేసి చూపిస్తాను
Side tippithe emothadhi
సైడు మోటార్నీ తిప్పాలనుకుంటే త్రెడ్డింగ్ ఊడే సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ తిప్పవలసి ఉంటుంది లేదంటే త్రెడ్డింగ్ ఓడిపోయి మోటర్ వేర్ అయ్యే అవకాశం ఉంటుంది
Very nice person sir explain to person to person so many many thanks from Rajannasiricilla
Very nice person sir explain to person to person so many many thanks from Rajannasiricilla