Thank you brothers ఇది ఎంతో భారభరితమైన బాధ్యతతో కూడిన పని. దేవునిచే బోధించబడి, క్రమమును, ఓర్పును కలిగి ఎంతో ప్రార్ధనా పూర్వకముగా వీరిని నియమించవలసి యున్నది మంచి కాపరి మానవునిచే పిలువబడినవాడు గాక దేవునిచేత పిలువబడిన వాడు గనుక అతడు మనుష్యుల నుండి వచ్చు ఘనత (ఫలము) గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఘనత ను కోరుకొనును. 1 పేతురు 5:4 లో "ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు" అని చూచుదుము.
Praise the Lord ayyagaru brother garu 's👏 మీ షార్ట్ ఫిలిం ఎంతో మాలు ఆత్మబలం ఎలా నేర్చుకోవాలి ఎలా ఉండాలి నేర్పిస్తుందండి అందని బట్టి దేవునికి స్తోత్రం లెండి🛐
Annayya meeru chese ee short films mee prasava vedananu teliya chestunnai nijaniki meeru act cheyyaledu nijamina kristavulu ela jeevinchalo ane tapana telustundi god bless you and team members your doing great job thank you praise god
🌷సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన "అలసిన వానికి ఊరడించు మాటలు"అనుదిన ధ్యానము ఆగస్టు 3 "తోటి పెద్దను... నేను మీలోని పెద్దలను హెచ్చరించు చున్నాను" (1 పేతురు 5:1) ఎవరైతే సంఘములో బాధ్యత కలిగియున్నారో వారు కొంతమంది పెద్దలను సంఘము కొరకు ఏర్పరచవలసి యున్నది. ఇది ఎంతో భారభరితమైన బాధ్యతతో కూడిన పని. దేవునిచే బోధించబడి, క్రమమును, ఓర్పును కలిగి ఎంతో ప్రార్ధనా పూర్వకముగా వీరిని నియమించవలసి యున్నది. దేవుని చిత్తానుసారముగా గాక క్రమము లేని వారిని పెద్దలుగా నీవు ఏర్పాటుచేసిన యెడల అట్టివారు సంఘములో సమస్యలకు కేంద్రముగా లేదా సమస్యలను సృష్టించువారుగా ఉందురు. చాల సంఘములలో పెద్దలైన వారు దేవునిచే పిలువబడనివారుగా ఉండుటను బట్టి ఎన్నో సమస్యలతో బాధపడుచున్నారు. కొంతమంది తమకు తామే ముందుకు వచ్చి పెద్దలుగా వ్యవహరించుదురు. మరికొంతమంది ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉన్న తమ స్నేహితుల ద్వారా ముందుకు నెట్టబడి పెద్దలుగా వ్యవహరించుచున్నారు. అందుచేతేనే ఎఫెసీ. 4:11 లో చెప్పబడిన ప్రకారము అయిదంతల కృపావరములు కలిగిన వారిని పెద్దలుగా మనము కలిగియుండుటకు ఎక్కువగా ప్రార్ధించవలెను. 1 పేతురు 5:2 లో మనము ఇట్లు చదువుచున్నాము, "బలిమి చేత గాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మంద పై విచారణ చేయుచు దానిని కాయుడి". ఇక్కడ గొర్రెల మందను గూర్చి చెప్పబడినది మరియు మందకాపరి ఎప్పుడును తన గొర్రెల యొద్దనే ఉండవలెను. కాపరి గొర్రెలను వివిధ రకములైన పచ్చిక బయలులకు తీసికొని వెళ్ళును, రాత్రివేళ దుష్ట మృగముల నుండి మందను కాపాడవలెను. మంచికాపరి రాత్రియంబవళ్ళు తన మందను కాయును. అటువంటి వారే ప్రేమ, దయగలిగి మంచి కాపరులుగాను, పెద్దలుగాను ఉండగలరు. కానీ అనేక సందర్భములలో వీరు గొప్ప స్థానము మరియు అధికారమును కోరుకొందురు. వీరు గొర్రెల కొరకై ఎటువంటి త్యాగము చేయరు. వీరు దాసులుగా కాక బోధకులుగా మొదటి వరుసలో కనిపించుటకు కోరుకొందురు. అదే 1 పేతురు 5:2 లో బలిమిచేత గాని, దుర్లాభాపేక్ష తో గాని దేవుని మందను కాయకూడదు అని అపొస్తలుడైన పేతురు చెప్పుచున్నాడు. ఎంతమంది పెద్దలు ధనాపేక్ష కలిగి యున్నారు! ఒకవేళ నీవు ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన వాటిపై మనస్సు కలిగి యున్నచో దేవుని సేవ ఎట్టిదో నీవు గ్రహించలేవు. అనేక సందర్భములో వీటి వలననే సంఘములో ఆత్మీయ గొడ్డుతనము వచ్చునది. ఇంకా పెద్దయైన వాడు మందకు మాదిరిగా ఉండవలెను. 1 పేతురు 5;3 లో "మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడు" అని చూచుదుము. నమ్మకమైన పెద్దలుగా ఉండవలెననిన ఎంతో ప్రేమ మరియు ఎంతో త్యాగము అవసరమై యున్నది. ప్రతి దేశములోను తన బిడ్డలైన వారికి మంచి కాపరులు దేవుడు అనుగ్రహించవలెనని ఎంతో ఎక్కువ భారంతో ప్రార్ధించువారముగా ఉండవలెను. అటువంటి వారిని ప్రార్థనచేతనే తప్ప మన స్వంత జ్ఞానముతో నడిపించలేము. ప్రతి మంచి కాపరి మనుష్యుల నుండి వచ్చు ఫలముగాక దేవుని యొద్ద నుండి వచ్చు ఫలమును కోరును. మంచి కాపరి మానవునిచే పిలువబడినవాడు గాక దేవునిచేత పిలువబడిన వాడు గనుక అతడు మనుష్యుల నుండి వచ్చు ఘనత (ఫలము) గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఘనత ను కోరుకొనును. 1 పేతురు 5:4 లో "ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు" అని చూచుదుము.
I hope mee videos anni chala mandhi lives ni change chestai..chala doubts clear chestunnai.thank u soo munch for making such a short films. i will also pray for you people..god bless you.
Xlnt Bhayya...99%of so called Christian elders or pastors nvr accept their mistake..moreover they made infront of others as fools at times they beat n reproach them also..I too victim of such reasons.. do pray constantly for them,to be accepted n regretted like that uncle Bhayya..may God bless you with more Zealous for Almighty Lord God...
Praise the lord brother very happy to listen about such true Christian church..And I have one small doubt vakyam prakaram talaku rangu veskovacha..I got this question when I saw this video except that everything is great brother
Brother మీ ఒక్కొక short film నాలో చాలా మార్పులు తీసుకొస్తున్నాయి...నేను చాలా మారిపోయాను నాకు ఇప్పుడు మనసులో నెమ్మది ,సంతోషం ,ఆనందం గా ఉంది..
దేవునికి మహిమ , దేవునికి స్తోత్రం ఆమెన్
Thank you brothers ఇది ఎంతో భారభరితమైన బాధ్యతతో కూడిన పని. దేవునిచే బోధించబడి, క్రమమును, ఓర్పును కలిగి ఎంతో ప్రార్ధనా పూర్వకముగా వీరిని నియమించవలసి యున్నది
మంచి కాపరి మానవునిచే పిలువబడినవాడు గాక దేవునిచేత పిలువబడిన వాడు గనుక అతడు మనుష్యుల నుండి వచ్చు ఘనత (ఫలము) గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఘనత ను కోరుకొనును. 1 పేతురు 5:4 లో "ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు" అని చూచుదుము.
Praises Honour Glory Belongs To My Lord God Jesus Christ forever and more. Blessed be my Lord God Jesus Christ Forever and more.
Praise the Lord ayyagaru brother garu 's👏
మీ షార్ట్ ఫిలిం ఎంతో మాలు ఆత్మబలం ఎలా నేర్చుకోవాలి ఎలా ఉండాలి నేర్పిస్తుందండి అందని బట్టి దేవునికి స్తోత్రం లెండి🛐
All Glory To Jesus Christ 🙏🙏🙏
Wonderful script ...Maru manassunu suchinchedhi ga manaloni lopala nu manaku clear ga chupinche dhi ga vundhi .....praise the lord
PASTOR GARU దేవుడు మీకు ఇంకా చాలా జ్ఞానంను తెలివిని మీకు అనుగ్రహించును గాక
Anna meru chese prati short filim chala baguntay tq annayya
This message is marvellous today's Christians.
God bless you అన్న బాగ చెప్పరు thanq
Annayya meeru chese ee short films mee prasava vedananu teliya chestunnai nijaniki meeru act cheyyaledu nijamina kristavulu ela jeevinchalo ane tapana telustundi god bless you and team members your doing great job thank you praise god
Yes It's True
vry much tnq for this video..
glory to god..
Praise the Lord brother wonderful massage
praise the lord Anna god bless you for your good short film
Praise the lord brother excellent pirate
church lo edy jarugutundi👌👌
🌷సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన "అలసిన వానికి ఊరడించు మాటలు"అనుదిన ధ్యానము ఆగస్టు 3
"తోటి పెద్దను... నేను మీలోని పెద్దలను
హెచ్చరించు చున్నాను"
(1 పేతురు 5:1)
ఎవరైతే సంఘములో బాధ్యత కలిగియున్నారో వారు కొంతమంది పెద్దలను సంఘము కొరకు ఏర్పరచవలసి యున్నది. ఇది ఎంతో భారభరితమైన బాధ్యతతో కూడిన పని. దేవునిచే బోధించబడి, క్రమమును, ఓర్పును కలిగి ఎంతో ప్రార్ధనా పూర్వకముగా వీరిని నియమించవలసి యున్నది. దేవుని చిత్తానుసారముగా గాక క్రమము లేని వారిని పెద్దలుగా నీవు ఏర్పాటుచేసిన యెడల అట్టివారు సంఘములో సమస్యలకు కేంద్రముగా లేదా సమస్యలను సృష్టించువారుగా ఉందురు. చాల సంఘములలో పెద్దలైన వారు దేవునిచే పిలువబడనివారుగా ఉండుటను బట్టి ఎన్నో సమస్యలతో బాధపడుచున్నారు. కొంతమంది తమకు తామే ముందుకు వచ్చి పెద్దలుగా వ్యవహరించుదురు. మరికొంతమంది ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉన్న తమ స్నేహితుల ద్వారా ముందుకు నెట్టబడి పెద్దలుగా వ్యవహరించుచున్నారు. అందుచేతేనే ఎఫెసీ. 4:11 లో చెప్పబడిన ప్రకారము అయిదంతల కృపావరములు కలిగిన వారిని పెద్దలుగా మనము కలిగియుండుటకు ఎక్కువగా ప్రార్ధించవలెను. 1 పేతురు 5:2 లో మనము ఇట్లు చదువుచున్నాము, "బలిమి చేత గాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మంద పై విచారణ చేయుచు దానిని కాయుడి". ఇక్కడ గొర్రెల మందను గూర్చి చెప్పబడినది మరియు మందకాపరి ఎప్పుడును తన గొర్రెల యొద్దనే ఉండవలెను. కాపరి గొర్రెలను వివిధ రకములైన పచ్చిక బయలులకు తీసికొని వెళ్ళును, రాత్రివేళ దుష్ట మృగముల నుండి మందను కాపాడవలెను. మంచికాపరి రాత్రియంబవళ్ళు తన మందను కాయును. అటువంటి వారే ప్రేమ, దయగలిగి మంచి కాపరులుగాను, పెద్దలుగాను ఉండగలరు. కానీ అనేక సందర్భములలో వీరు గొప్ప స్థానము మరియు అధికారమును కోరుకొందురు. వీరు గొర్రెల కొరకై ఎటువంటి త్యాగము చేయరు. వీరు దాసులుగా కాక బోధకులుగా మొదటి వరుసలో కనిపించుటకు కోరుకొందురు.
అదే 1 పేతురు 5:2 లో బలిమిచేత గాని, దుర్లాభాపేక్ష తో గాని దేవుని మందను కాయకూడదు అని అపొస్తలుడైన పేతురు చెప్పుచున్నాడు. ఎంతమంది పెద్దలు ధనాపేక్ష కలిగి యున్నారు! ఒకవేళ నీవు ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన వాటిపై మనస్సు కలిగి యున్నచో దేవుని సేవ ఎట్టిదో నీవు గ్రహించలేవు. అనేక సందర్భములో వీటి వలననే సంఘములో ఆత్మీయ గొడ్డుతనము వచ్చునది.
ఇంకా పెద్దయైన వాడు మందకు మాదిరిగా ఉండవలెను. 1 పేతురు 5;3 లో "మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడు" అని చూచుదుము. నమ్మకమైన పెద్దలుగా ఉండవలెననిన ఎంతో ప్రేమ మరియు ఎంతో త్యాగము అవసరమై యున్నది. ప్రతి దేశములోను తన బిడ్డలైన వారికి మంచి కాపరులు దేవుడు అనుగ్రహించవలెనని ఎంతో ఎక్కువ భారంతో ప్రార్ధించువారముగా ఉండవలెను. అటువంటి వారిని ప్రార్థనచేతనే తప్ప మన స్వంత జ్ఞానముతో నడిపించలేము. ప్రతి మంచి కాపరి మనుష్యుల నుండి వచ్చు ఫలముగాక దేవుని యొద్ద నుండి వచ్చు ఫలమును కోరును.
మంచి కాపరి మానవునిచే పిలువబడినవాడు గాక దేవునిచేత పిలువబడిన వాడు గనుక అతడు మనుష్యుల నుండి వచ్చు ఘనత (ఫలము) గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఘనత ను కోరుకొనును. 1 పేతురు 5:4 లో "ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు" అని చూచుదుము.
God bless you
Usha Rani
Thank you sister
devunike sthotram evdamaga andharu marali border amen
+Daniyel Daniyel thank you keep sharing
మా సంఘ పెద్దలు ఇంతే ఉన్నారు అన్న. వాళ్ళ మార్పుకు ప్రార్థిస్తాను.
Anna thanks to all of your whole team really mee andarki na padabi vandanam
Supar bro God bless you
Praise the Lord Anna tq for ur videos
Great facts glory to god god bless you bro s
Thanks paSter
Excellent video
Short film chala bagundi, Anna
Devudu hrudayani lakshyapettuvadu
God bless you brothers
I hope mee videos anni chala mandhi lives ni change chestai..chala doubts clear chestunnai.thank u soo munch for making such a short films. i will also pray for you people..god bless you.
vandanaalu prabhuvu naamalo brothers
Xlnt Bhayya...99%of so called Christian elders or pastors nvr accept their mistake..moreover they made infront of others as fools at times they beat n reproach them also..I too victim of such reasons.. do pray constantly for them,to be accepted n regretted like that uncle Bhayya..may God bless you with more Zealous for Almighty Lord God...
super praise the Lord
anna mesej chala bagundi. enka elanti chala avasaram chalamandi elantivaru sangamlo chalamandi unnaru. valuu marali
bagundi.bro.yehova sakshulu baritegicharu
Chala,chala thanks anna,vandanalu🙏🙏🙏
Very good explanation praise the Lord....
It's very good for Christians
Lord is great
super massage bro's god bless you
Thanks
Be wise enough not to yourself
Content and at peace through Jesus Amen
Praise the Lord
Anna Praise the Lord
All short films are very nice and helping us understand many points from bible clearly.many of the doubts are cleared. Brothers waiting for few more.
Anna wanderfull message brodher
praise God brothers chala bagundi marriage in God's will nenu naa friend's ki forward chesa tnq
Very nice Short film...😍😍😍
thanks for ur good message ,u just not made change in the chruch leaders u make every one to change thank u
+Jesent Ma praise God. Keep sharing
Praise God
Nice video
praise the lord brother I like all this divine motivational short films these all blessed us and will bless everyone "god bless you" make more
Thank you brothers
god bless u nice film it is useful to some one
Praise the Lord anna
Good message👌👌👌👌👌👌
superb brother .god will us u more
prise the lord
praise the Lord my dear brother.... nice
+lekhana reddy Praise God. Keep sharing
judjement is lords work
good film anna thnq
Baga cheparu Anna
very nice brother ..
its true..
Good short film
god bless you brothers
super speech annaya
good message brother
super message brother
My god bless you all 🙌✝️
Thanks for ur suggestions
God bless u brothers
Good video
🙏🙏
Praise the Lord anna nice
price the Lord brother ilike your shot filem change my life thank you
+Sudhakar Kaladasi happy to hear sudhakar garu
Sudhakar Kaladasi
praise lord brother. sanga peddalu short film chala bagundi .prathi okka youth pillalu aaa reethiga sangam lo unte entho blessing
praise lord brother. sanga peddalu short film chala bagundi .prathi okka youth pillalu aaa reethiga sangam lo unte entho blessing
praise lord brother. sanga peddalu short film chala bagundi .prathi okka youth pillalu aaa reethiga sangam lo unte entho blessing
Praise the Lord brother
very good message
We miss you both brothers
enka chala short films teyandi Annaya.Aneka Mandi ki vala tappulu telusukoni sangani ala nadapalo teliyali
+viharika kollapureddy sure sister.. praise God
yes bro
Truth has been told. Now one Christian came forward to expose fraud.
NICE VERY GOOD
good massage
మంచి మెసేజ్
superb
Manchi video bro
praise the Lord my dear brother
Good message Anna
Anna yehova saakshulu adige questions ki reply bible nundi ela chepalo oka Video cheyandi anna please
nice information
Annayya meru Chala Baga chestunnaru Kani meru chepthunnappudu a ankul silent ga unnadu yantho mandhi ela sare chesukoru
Tq anna
Nice video brother
👌👌👌👌👌👌👌👌👌👌💐super
praise the Lord bor
Nice subject brother, naku 7th day vallato yela matladalo konni reference to video pettagalaru.
+Padmaja Bujii amen..
Super
Brother kastapadi sampadinchina aathmalanu dongilisthunnarante vallu narakamlo padipothara brother pls reply okasari rakshimpabadinanka papamchesthe nithyatwanni kolpothara pls reply me brother
Thanku for the video brother. But I didn't understand this part from @6:00-6:07
good video bro
Villaki Kuda 3 months army training esthe . Appudu sangaseva baga chestharu
Nice
Praise the lord brother very happy to listen about such true Christian church..And I have one small doubt vakyam prakaram talaku rangu veskovacha..I got this question when I saw this video except that everything is great brother
+Rev john cerullo mekala no brother.
I didn't get any reply for this?
carect tammudu
good