#teluguchristiantestimonies

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Watch the incredible story of a beggar from a slum area whose life was completely transformed after finding Jesus. From living in poverty and hopelessness to finding faith and a new purpose, this inspiring testimony will touch your heart and remind you of the power of faith and hope in the most challenging circumstances...telugu christian testimonies #pastorjohnwesely #christianmotivation #jesuschangedmylife #lifechangingtestimony

Комментарии • 341

  • @pendemmary
    @pendemmary 6 месяцев назад +2

    ఎన్నికి లేనివన్నీ దేవుడు ఎంచుకుంటాడు కావున అలాగా దేవుడు ఆయనకి ఇష్టమేనా బిడ్డ కాబట్టి దేవుని ఎంచుకున్నాడు... అనేక మందులకి నీ సాక్ష్యం గొప్పగా దేవుని రాజ్యంలోకి అనేకమంది నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశపెట్టే దానికి అవకాశం నీకు వచ్చింది 🙏🙏🙏

  • @kodalakshmi9479
    @kodalakshmi9479 7 месяцев назад +18

    తల్లి నీ సాక్ష్యం ఎంతో గొప్పది,నిజంగా సిగ్గు పడుతున్న ,నాలో సహనం , ఓర్పు ,నేను నా భర్త ఒక్క మాట చెపితే నేను 100 మాట్లాడుతున్నాను

  • @ch.bhagavanprasadch.bhagva4814
    @ch.bhagavanprasadch.bhagva4814 3 года назад +50

    సిస్టర్ చదువు లేకపోయినా చాలా బాగా మాట్లాడారు 👍👍👍 గాడ్ బ్లస్ యు 🌹🌹

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi1996 7 месяцев назад +27

    పెంట కుప్పలు పడినను పైకి లేపే దేవుడు ఆ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు అందుకే దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు ఇంకా ఆశీర్వదించబడతావు దేవునికి స్తోత్రం

  • @LavanyaKannemala
    @LavanyaKannemala 7 месяцев назад +19

    Sahodari mee sakshamchaala goppadi devudu. Lokamunu yentho pre inchaadu andarini daa iki meeru suchana kastaalu anubha vi nchaaru devudi daggara meeku bahumanamvuntundi meeku kaligina raksha nanu gattiga pattukonandi mee sakshaalu mam ulni strngchstai

  • @suribabu8700
    @suribabu8700 6 месяцев назад +32

    ఓట్ల కోసం డబ్బులు ఇచ్చే నాయకులకు డబ్బు తీసుకునేవారికి ఈ సహోదరి చెప్పే ప్రతిమాట వలనకనువిప్పు కలగాలి.

  • @nageswaraonageswarao2223
    @nageswaraonageswarao2223 3 года назад +52

    అవును అమ్మ నువ్వు చెప్పింది నిజం వాక్యను సారం మనం జీవించాలి అప్పుడే దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతం 🙏దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 7 месяцев назад +14

    చాలా అద్భుతమైన సాక్షం అందించారు అక్క మీ ము సాక్ష్యం అనేకమందికి ఒక మాదిరి🙏

  • @MaheshMahesh-dx9fb
    @MaheshMahesh-dx9fb 7 месяцев назад +14

    Praise to god.❤.
    Heart touching testimony ✝️🙏🏻

  • @daraboinachalamarao3542
    @daraboinachalamarao3542 7 месяцев назад +22

    నా యేసయ్యాకు మహిమ కలుగును గాక

  • @thankfulvoice6474
    @thankfulvoice6474 7 месяцев назад +7

    All Glory Glory Glory to the most Holy Holy Holy LORD YESHUVA Amen 🙏🏻🙏🏻 Amen Amen
    Very valuable and extremely important testimony maa. Very blessed to hear maa. Thank you so much. GOD bless you and family Always in abundance maa

  • @kumari227
    @kumari227 3 года назад +28

    వందనాలు అమ్మ

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 3 месяца назад +9

    ఘనత ప్రభావాలు క్రీస్తు యేసుకే చెల్లునుగాక అమ్మా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి మీకు ఉంటాయి తల్లీ

    • @NukanaboyenaNani
      @NukanaboyenaNani 17 дней назад +1

      😂,xxxxzx fresh sstytsfyufs wish esffdx za szdff farz essssszzzzzzzz,,😊

    • @NukanaboyenaNani
      @NukanaboyenaNani 17 дней назад +1

      Dd😊😊

  • @BodaJayaraj
    @BodaJayaraj 7 месяцев назад +35

    సిస్టర్ వందనాలు దేవుడు చాలా గొప్పవాడు మన దేవుడైన యేసయ్య ప్రేమ ఎంతో అమూల్యమైనది మీరు యేసయ్య మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందారు దేవుడు ఇంకా మిమ్ములను మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి అనేకులను దేవుని లోనికి వచ్చుటకు మిమ్ములను బహుగా తన పరిచర్యలో వాడు కొనును గాక🎉🎉

  • @DavidEmmanuel-tm7fo
    @DavidEmmanuel-tm7fo 8 месяцев назад +47

    దేవునికి మహిమ కలుగును గాక

  • @santoskumarjena8340
    @santoskumarjena8340 7 месяцев назад +14

    Thank you so much my love God Jesus ❤️❤️❤️
    Praise the lord 🙏🙏
    Amen 🙏🙏🙏

  • @mpothuraju2731
    @mpothuraju2731 3 года назад +14

    Moka pothuraju moka revathi Kumari moka dharani my family kharku prathna cheyandi Vandana pastor garu pregnancy

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 7 месяцев назад +10

    Parise the Lord akka devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer akka

  • @Baburao-v7q
    @Baburao-v7q 5 месяцев назад +2

    ఒక అన్యా స్త్రీ, పురుషుని కొరకు, ఇంత శ్రద్ద తీసుకొని వారిని క్రీస్తులోనికి, శ్రద్ధాతో నడిపించు సేవకులు ఉన్నారా? 🙏ఆశ్చర్యమే ఇట్టిసేవకులకు 🙏🙏🙏🙏🙏🙏

  • @ANkumar01
    @ANkumar01 7 месяцев назад +70

    అమ్మ నీకు చదువులేకున్నా తల్లీ నీకు దేవుడిచ్చిన వాగ్ధాటిని బట్టి దేవునికే వందనాలు , అమ్మ నీ సాక్షం విన్నాక సిగ్గుతో తలవంచుకుంటున్నాను . దేవునిపట్ల నీకున్న నిరీక్షణ చాల గొప్పది తల్లి .దేవుడి నీపట్ల గొప్ప ప్రణాళిక కలిగి వున్నాడు . నీ సాక్షం ద్వారా అనేకులకు మార్గదర్శినిగా వాడుకుని దీవించునుగాక . అమ్మ నువ్వు దేవుని రాజ్యంలో అత్యంత ధనికురాలివి 🙏

  • @indlurisailajaindlurisaila6389
    @indlurisailajaindlurisaila6389 3 года назад +8

    Meeru chaduvu leka poyina neeku manchi chedi gurunchi telusukunnaru! Kontham mandi vunntaru choodadaniki parishuddulu kanipistaru kaani lopala valla manasu matram chala heenamga vuntundi!

  • @GangaRaju-cx6vh
    @GangaRaju-cx6vh 6 месяцев назад +4

    ప్రైస్ ది లార్డ్ అమ్మ. 🙏🏼🙏🏼🙏🏼. దేవుడు దీవించును గాక

  • @RatnaprabhaRayi
    @RatnaprabhaRayi 7 месяцев назад +7

    Praise the lord sister.nee sakshyam dwara entho prerana sister.depend on god.when we depend on him he did great miracles.

  • @Baburao-v7q
    @Baburao-v7q 6 месяцев назад +20

    నీన్ను నీ కుటుంబ్బన్ని ఆశీర్వదించిన క్రీస్తులో వర్దిల్లు తల్లి ❤❤❤

  • @rajeswariinjeti3484
    @rajeswariinjeti3484 2 месяца назад +2

    so great testimony really great God and her faith also so great

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx 7 месяцев назад +11

    Vandanalu hallelujah main the lord main

  • @kudurappabojugu2845
    @kudurappabojugu2845 7 месяцев назад +10

    Prise the lord amma thalli neelaganenu saksham cheppali ma family kosam prayer chryandi

  • @hazarabinoorbasha5996
    @hazarabinoorbasha5996 7 месяцев назад +8

    అమ్మా nee goppa saakshyam maa andariki adarsham. వందనాలు.

  • @dasuswamidasu7456
    @dasuswamidasu7456 7 месяцев назад +13

    GOD bless you sister PRAISE THE LORD AMEN 🙏

  • @nllipushpa1338
    @nllipushpa1338 7 месяцев назад +11

    Praise the lord Akka🙏🙏✝️🛐

  • @ssolomanraju8570
    @ssolomanraju8570 7 месяцев назад +6

    Sister vandanallu. Chala baga sakashmu chipinaru.devdu divuchu gaka.

  • @PangiUday
    @PangiUday 7 месяцев назад +6

    There is something power in the name of jesus Christ

  • @danielnimmagadda3244
    @danielnimmagadda3244 5 месяцев назад +2

    Praise the Lord. Sister.🙏🙏🙏
    May the Lord Bless You all.

  • @sridevinandigam227
    @sridevinandigam227 3 года назад +60

    అక్క నాకు చాలా అప్పులు ఉన్నాయి నిలా సాయం చేసేవాళ్ళు ఉంటే బాగుండును.. నికు సాయం చేసిన దేవుడు నాకు కూడా సాయం చేయాలి అని ప్రేయర్ చేయండి సిస్టర్🙏

    • @bhathulabharathkumar3468
      @bhathulabharathkumar3468 7 месяцев назад +2

      Devudu ninnu bahuga divinchunu gaka Amin 🙏

    • @ramulubegari8056
      @ramulubegari8056 7 месяцев назад +1

      Munndhu meru devudi paina baramu petti prathanacheyvu tharuvatha devudu sayam cheysithadu

    • @jyothimoshe4687
      @jyothimoshe4687 6 месяцев назад

      Meeru mee kastanni devuni ki Cheppandi mee hrudaya verdananu devudu chusthaadu vintadu, kaaryam Cheysthadu,God bless you .

    • @srinivasusiddantula1981
      @srinivasusiddantula1981 6 месяцев назад

      Amen glory hallelujah

  • @nda1214
    @nda1214 7 месяцев назад +8

    అమెన్..అమెన్..🙏🙏🙏🙏🙏

  • @glsrilatha2964
    @glsrilatha2964 7 месяцев назад +7

    Praise the lord. God bless you Sister

  • @PrasadPaul-q3u
    @PrasadPaul-q3u 7 месяцев назад +7

    God bless you amma super message

  • @dbvikram2869
    @dbvikram2869 6 месяцев назад +4

    Praise the LORD

  • @M.ramesh-uz9xv
    @M.ramesh-uz9xv 2 месяца назад +3

    అమ్మ నాకు బాగా నచ్చింది నీ సాక్ష్యం ఈరోజు నుండి నేను కూడా అలాగే జీవిస్త్తాను నాకోసం ప్రార్ధన చైయండి 🙏🙏

  • @Prayerpowerchurchtanukuoffi
    @Prayerpowerchurchtanukuoffi 7 месяцев назад +4

    అక్కనికువదనలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐❤️

  • @Jesus-bz9wi
    @Jesus-bz9wi 3 месяца назад +3

    Amen 🙏🙏🙏🙏🙏 అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి కుటుంబం అంతా రక్షణ లోకి రావాలి నేను కూడా ఇంకా ఆత్మీయ జీవితంలో బలపడాలి 🙏🙏🙏 నా కొరకు ప్రార్థన చేయండి అమ్మ నా పేరు ధన

  • @akinamalleswari1242
    @akinamalleswari1242 6 месяцев назад +9

    చాలా సంతోషంగా ఉంది మీ సాక్ష్యం❤

  • @Usharani-e3q
    @Usharani-e3q 6 месяцев назад +6

    Devunike mahimaa kalugugaka amen God bless you sister 🙏🙏 ❤

  • @akshayaakshaya2172
    @akshayaakshaya2172 7 месяцев назад +2

    ఈ సహోదరి నెంబర్ ఉంటే పెట్టండి అన్న

  • @pentapativaralakshimi
    @pentapativaralakshimi 7 месяцев назад +5

    Wonderful testimony praise the lord sister 🙌🙌

  • @yandotisyamsonsyam2747
    @yandotisyamsonsyam2747 6 месяцев назад +2

    Praise the lord sister wonderful testimony God bless you amma

  • @gopalgopal3336
    @gopalgopal3336 6 месяцев назад +4

    ఒక హృదయపూర్వక వందనాలు దేవుని జ్ఞానం ద్వారా నీ కుటుంబాన్ని మార్చుకున్న నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించారు నా కోసం ప్రార్థన చేయండి అక్క నా పేరు మమత నేను కూడా నామకార్థం ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి నా కుటుంబాన్ని మార్చుకోవడానికి కావాల్సిన శక్తిని పొందు కోవాలని ప్రార్థన చేయండి నిజంగా మీ సాక్ష్యం విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అక్క దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక

  • @YESUTHATHAPUDI-fb4qg
    @YESUTHATHAPUDI-fb4qg 7 месяцев назад +6

    Good bless you🙏🙏🙏🙏 sister

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 7 месяцев назад +6

    May GOD bless u sister.

  • @Palemsuresh-m5u
    @Palemsuresh-m5u 6 месяцев назад +7

    వందనాలమ్మ నందనాలమ్మ మంచి సాక్ష్యం చెప్పిన నీలాగనే మేమందరం ప్రతి ఒక్కరం దీవించబడును

  • @lathaps7928
    @lathaps7928 7 месяцев назад +6

    Praise the lord glory to God hallelujah goa bless you 🙏🙏🙏

  • @satyasrinivas4418
    @satyasrinivas4418 7 месяцев назад +5

    GOD bless you sister

  • @devdassmunangi6950
    @devdassmunangi6950 3 года назад +10

    Praise. the. Lord. God bless. U . ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️. Hyd bad.

  • @veeraprasadprasad5339
    @veeraprasadprasad5339 7 месяцев назад +7

    Praise the lord Sister Amen

  • @myesuraj8444
    @myesuraj8444 3 года назад +9

    Praise the lord amma❤️🙏 Excellent message god bless you amma🙌

  • @chandrappamchandu8562
    @chandrappamchandu8562 2 года назад +5

    Amen

  • @MaheshMahesh-kz6dv
    @MaheshMahesh-kz6dv 6 месяцев назад +51

    వందనా లు అమ్మా నా పేరు మహేష్ నా భార్యా పెరు సరిత బైక్ మీద నుండీ పడి కొమాలో వుంది వెంటిలెటర్ సహాయం తొ గాలి తీసు కుంటుంది plz ప్రార్ధనా చేయండీ మీకు వందనాలు మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు

    • @aruboddu8038
      @aruboddu8038 6 месяцев назад +3

      Ippudu ela undi brother, Sister gari health

    • @nakkasunitha6522
      @nakkasunitha6522 6 месяцев назад +2

      How is she now brother???

    • @marymatiki6888
      @marymatiki6888 6 месяцев назад +3

      Yesayya, please yesayya saritha sister garini swastaparchandayta .yesu cristu prabhuvu namamlo pradristunnamu tandri .amen.

    • @chathallaanusha5824
      @chathallaanusha5824 6 месяцев назад +1

      Epdu eila vudhi brother me wife

    • @chinnab.7648
      @chinnab.7648 6 месяцев назад +1

      Devudu a problem nee pattikoni swasta cheyunu ameen praise the lord

  • @RamRaj-f8j
    @RamRaj-f8j 7 месяцев назад +7

    🙏🙏🙏👏👏 super,akka

  • @SagarDeekala-q3x
    @SagarDeekala-q3x 7 месяцев назад +5

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @Radma-ih1pl
    @Radma-ih1pl 3 года назад +8

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @ammudiaammudia8218
    @ammudiaammudia8218 7 месяцев назад +3

    Ameen 🙏🙏🙏🙌🏾🙌🏾

  • @surendarmarapally4464
    @surendarmarapally4464 6 месяцев назад +10

    దేవుని రాజ్యం అర్హూరాలువు తల్లి దేవుడు మిమ్మల్నీ గొప్పగా ఆశీర్వదించి నశించి పోతున్న ఆత్మల కొరకు వెదికి రక్షించే గొప్ప దేవుని దాసురాలిగా దేవుడు నిన్ను ఏర్చును గాక

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq 7 месяцев назад +8

    వంద నాలు సిస్టర్ గారు

  • @jannubixapathi6380
    @jannubixapathi6380 7 месяцев назад +5

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏

  • @snehachannel2048
    @snehachannel2048 3 года назад +8

    Praize the lord your voice exlent mom

  • @abrahamchakravarthi3335
    @abrahamchakravarthi3335 4 года назад +9

    frnd good message
    I pry ur self GOD BLESS YOU

  • @pedurusailaja3647
    @pedurusailaja3647 3 года назад +12

    Prasie tha lord amam garu

  • @phonemobile5777
    @phonemobile5777 6 месяцев назад +3

    Glory to god amen ☦️⛪💞mee sakshya chala adbutham sister 🙏🛐🙇‍♂️

  • @hkxavier6037
    @hkxavier6037 2 года назад +5

    Amen Jesus Christ

  • @JarathaSatyavathi
    @JarathaSatyavathi 7 месяцев назад +6

    Amma vandanalu

  • @dddpp5227
    @dddpp5227 3 года назад +10

    Glory to God

  • @gudurimoshe9531
    @gudurimoshe9531 7 месяцев назад +4

    Praise the lord Jesus Amen

  • @victoranandraj2516
    @victoranandraj2516 7 месяцев назад +5

    Praise the Lord hallelujah Aman

  • @sekhar9722
    @sekhar9722 7 месяцев назад +4

    Glory to God, Amen.

  • @LokeshBhagyakar-to3lf
    @LokeshBhagyakar-to3lf 4 месяца назад +2

    Amen praise the lord Jesus 🙏🙏 and praise the lord sister 🙏🙏🙏 God bless you and us🙏🙏💕so heart touching testimony ❣️❣️🙏🙏 I believe in you Jesus amen 🙏🙏💖

  • @pandusunny6169
    @pandusunny6169 7 месяцев назад +8

    Praise the lord Amma.mi testimony nannu chala balaparachindi...all glory to God amen hallelujah 🙏👏🙏

  • @samuelabhishekofficial4463
    @samuelabhishekofficial4463 3 года назад +9

    Praise the lord
    Amen
    God bless you sister

  • @katruprasoona6899
    @katruprasoona6899 4 года назад +57

    అమ్మ నీ సాక్ష్యం నన్ను బాగా ప్రేరేపించింది నీకు లాగా మేము కూడ అన్ని విషయాలలో యదార్ధం గారు ఉండాలని నాకు కోసం నా బిడ్డల కోసం ప్రార్ధించగలరు

    • @ChittimaryPalaparthi
      @ChittimaryPalaparthi 7 месяцев назад

      Hbhhkji😂😍😂o😂o😍😍😅pjooppoooo😍🥥🥒🥥🍐🍋🍋🍌😮😅🍑🍊🍏🥥🍌😮ii😂😮😂😂😮😂😢😢😂😮😂😢

  • @dega1509
    @dega1509 4 года назад +25

    Really a miracle, she is pronouncing the words very clearly though she was not educated...GLORY TO GOD

  • @babybokinala1473
    @babybokinala1473 2 года назад +5

    Wow what a super saksham

  • @satyasrinivas4418
    @satyasrinivas4418 7 месяцев назад +5

    GOD bless you more and more

  • @samuellinganns1885
    @samuellinganns1885 7 месяцев назад +5

    Praise the lord amma Amen

  • @kanukumanemma736
    @kanukumanemma736 5 месяцев назад +3

    Praise the lord God Halyaluiah amen amen amen amen amen amen amen 🙏 🎉❤

  • @ramanammaramanamma1607
    @ramanammaramanamma1607 7 месяцев назад +4

    Praise the Lord amma God bless you 🙏

  • @HarikaThanmay
    @HarikaThanmay 6 месяцев назад +3

    Praise dha lord akka 🙏🙏🙏
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 2 месяца назад +2

    ఇది కదా నిజమైన విశ్వాసం, ఇది కదా నిజమైన క్రైస్తవజీవితం. ఈమెను దేవునిలో పునాది వేసిన పాస్టర్ గారికి 🙏🙏🙏

  • @Syedayeshasiddiqha2010
    @Syedayeshasiddiqha2010 3 года назад +6

    Praise the lord amma

  • @samatha5805
    @samatha5805 3 месяца назад +2

    Amen 🙏 thank you lord 🙏 praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @paulmanohar.dhanesh943
    @paulmanohar.dhanesh943 3 года назад +23

    యేసయ్యకు స్తొత్రం కలుగును గాక ఆమేన్ ❤️

  • @mittachandrakala9324
    @mittachandrakala9324 7 месяцев назад +6

    Wonderful testimony you have no study but your speaking is very puer bible words spoken n heart touching testimony God bless you sister 👐👐👐

  • @GuduriBhagyarekha
    @GuduriBhagyarekha 7 месяцев назад +4

    Praise the LORD sister 🙏

  • @sravanthimudunuri6866
    @sravanthimudunuri6866 6 месяцев назад +2

    Eh sakhyam naku samayaniki.. devudu nato matladinatanipinchindi...jivitani pogotukuni elanti aasirvadam leka sepani anubavistuna nenu .na manasuni katinam chesukuni devudiki duramavalanukunanu...kani edi vinaka manasu marchukunanu..prise the lord..

  • @sudharshanamsudarshanam7686
    @sudharshanamsudarshanam7686 7 месяцев назад +3

    Prisethelord sister.shalom

  • @KodaliPothuraju
    @KodaliPothuraju 6 месяцев назад +3

    Praise.the.lord.amen

  • @ramadevi-ss8do
    @ramadevi-ss8do 7 месяцев назад +1

    Praise the Lord సిస్టర్. నాకోసం ప్రార్థన చెయ్యండి ప్లీజ్

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 7 месяцев назад +2

    God bless her !

  • @nukalaraju9161
    @nukalaraju9161 3 года назад +20

    Praise the Lord Amma garu 🙏🙏🙏🙏🙏...... thank you God E Saksham nanu Ento Bala prachindhi Amma garu Tq Amma garu, 🙏🙏🙏🙏🙏🙏

  • @ayyappamayuri8779
    @ayyappamayuri8779 3 года назад +5

    Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa

  • @JesudasuGanta
    @JesudasuGanta 7 месяцев назад +4

    Praisethe lord amma

  • @mygodjesusofficial
    @mygodjesusofficial 3 года назад +3

    Glory to God