శిరము మీద ముళ్ల సాక్షిగా song by bro. Shalem raju garu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 83

  • @sailujonnalagadda6646
    @sailujonnalagadda6646 2 года назад +15

    శిరము మీద ముళ్ల సాక్షిగా
    కార్చిన కన్నీళ్ల సాక్షిగా
    పొందిన గాయాల సాక్షిగా
    చిందిన రుధిరంబు సాక్షిగా (2)
    యేసు నిన్ను పిలచుచున్నాడు
    నీ కొరకే నిలచియున్నాడు (3)
    సర్వ పాప పరిహారం కోసం
    రక్త ప్రోక్షణం అవశ్యమని (2)
    మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
    పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
    ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
    యేసులోనే నెరవేరెనుగా
    సర్వ పాప పరిహారో
    రక్త ప్రోక్షణం అవశ్యం
    తద్ రక్తం పరమాత్మేనా
    పుణ్య దాన బలియాగం
    ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
    క్రీస్తులోనే నెరవేరెనుగా
    యేసే బలియైన పరమాత్మ ||శిరము||
    మహా దేవుడే ఇలకేతెంచి
    యజ్ఞ పశువుగా వధ పొందాలని (2)
    కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
    శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
    బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
    క్రీస్తులోనే నెరవేరెనుగా
    చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి
    శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో
    వృషభో రోర వీతి మహో దేవో
    మద్యామ్ ఆవివేశత్తిథి
    బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి
    యేసులోనే నెరవేరెనుగా
    యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా ||శిరము||

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 3 года назад +14

    కొన్ని వందల తరాలపాటు దేవుని సంఘం, యేసు క్రీస్తు వారి త్యాగాలను స్మరించడానికి ఈ పాట ఒక్కటి సరిపోతుంది బ్రదర్. ఇలాంటి ఒక గీతాన్ని దేవుని సంఘానికి అందించిన మీకు నా వందనములు. ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. ఎక్కడికెళ్ళినా ఇదే గుర్తుకు వస్తోంది. మీకు నా నిండు వందనములు. హృదయపూర్వక కృతజ్ఞతలు బ్రదర్

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz Год назад

    Vandanalu amen 🙏

  • @YuYu-yh4vi
    @YuYu-yh4vi 3 года назад +7

    Anna🙏🙏🙏నాకోసం ఆ గాయాలు దెబలు ఆ రక్తం కార్చినంది నా పాపలు నీమీతం నీ త్యాగనికి ఏమిచ్చినా రుణం తీర్చిలేము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭🙏

  • @madhukolipaka5319
    @madhukolipaka5319 3 года назад +6

    ప్రభూ మిమ్మల్ని ఒక దూతలా వాడుకుంటున్నాడు
    అన్నయ్యా 🙏 🙏🙏💐💐💐

  • @joojalm2807
    @joojalm2807 3 года назад +5

    ఇంతటి కృప నిచ్చిన మీకు. దేవుని కి. మహిమ కలుగునుగాక 🙏🙏🙏

  • @abhilashreddy207
    @abhilashreddy207 2 года назад +1

    Amen 🙏✝️🙏

  • @SamZ11527
    @SamZ11527 Год назад

    Yee paata vintunnantha sepu skin meeda goosebumps vastunnayi

  • @anjalikolli9055
    @anjalikolli9055 3 года назад +5

    యంత చక్కగ వాయిస్ అండ్ సాంగ్.ఉంది 💐🙏🏻 దేవునికే మహిమా stostram stostram stostram 👏🛐💐 గాడ్ బెౢస్. యు. పరలోకం తాకినటౢు ఉంది. 🙏🏻🙏🏻🙏🏻💐

  • @easasiva4518
    @easasiva4518 Год назад

    Prise the lord brother garu God bless you and your ministries

  • @rajupalivela2077
    @rajupalivela2077 3 года назад +2

    Shalemrajanna "yesu ninnu piluchuchunnadu" Adaraho adbhutam aatmalo paravasham. Glory to God

  • @prabhu684
    @prabhu684 2 года назад

    Amen

  • @jayarajuganta123
    @jayarajuganta123 3 года назад +4

    వందనాలు అన్న పాట చాల బాగుంది అన్న

  • @kumarioman4612
    @kumarioman4612 3 года назад +5

    🙏🏻 ఆమేన్ 🙏🏻 దేవుని కి మహిమ కలుగును వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు అన్నయ 🙏🏻

  • @SuhanaAsim
    @SuhanaAsim 3 года назад +1

    Amen amen amen

  • @devamanikumar6359
    @devamanikumar6359 Год назад

    Praise God for blessing His servant

  • @sonoflove
    @sonoflove 3 года назад +1

    అన్న దేవుడు మీతో ఈ పాట మాకోసం వ్రాయించారు thanks Anna

  • @lalithagali1739
    @lalithagali1739 2 года назад

    నా తండ్రి ఆ సిలువ లో పడిన వేదన మీ పాటలో కనిపిస్తుంది అన్న చక్కని స్వరాన్ని మీకు దేవుడు మీకు ఇచ్చాడు God bless you ✝️✝️✝️✝️

  • @samueljalleda7784
    @samueljalleda7784 3 года назад +2

    Praise the lord. Deuoniki Stotram kalugunu Gaaka Amen Amen 🙏🙌🙋🙏🙏🙏🙇🙇🙏🙏🙏

  • @Thadi.sathibabu
    @Thadi.sathibabu 3 года назад +1

    అన్నయ్య సూపర్ సాంగ్ 🙏🙏

  • @maniraj657
    @maniraj657 3 года назад +2

    Praise the lord

  • @gantyadaglory7275
    @gantyadaglory7275 3 года назад +1

    Tq pastor ji good song

  • @issacgurram427
    @issacgurram427 3 года назад +3

    Super song

  • @rajnirajni5301
    @rajnirajni5301 2 года назад

    👌👌👌🙏🙏

  • @swayamkrushiswayamkrushibo6535
    @swayamkrushiswayamkrushibo6535 3 года назад +4

    అన్నగారు నాకు నచ్చింన పాట ఇది

  • @chettimasthan8710
    @chettimasthan8710 2 года назад

    👋👋👋👋👋👋👋👋

  • @kavitajesus2554
    @kavitajesus2554 3 года назад +3

    Praise the Lord 🙏 annayya nice

  • @davidnalka2395
    @davidnalka2395 3 года назад +2

    Praise The Lord Pastor
    Nice Song God Bless You

  • @prabhavathibellapu1829
    @prabhavathibellapu1829 3 года назад +5

    Super & Spiritual song 😭 praise the Lord brother

  • @burriyesurathano5823
    @burriyesurathano5823 3 года назад +1

    amen

  • @balammabalammab8057
    @balammabalammab8057 3 года назад +1

    Na Peru balamma me paricharya lo panchukovalani nenukuda songs paadavalani naa ashaa 🙏🙏🙏🙏🙏

  • @ravikumarp6508
    @ravikumarp6508 3 года назад +1

    Amen. God bless you brother

  • @prakashsupriya2587
    @prakashsupriya2587 3 года назад +3

    Super

  • @jaganrj5386
    @jaganrj5386 3 года назад +1

    Anna devudu meeku manchi voice ichadu

  • @josephprakash4189
    @josephprakash4189 3 года назад +1

    Excellent song pastor garu 🙏🙏🙏👍

  • @srinubabu693
    @srinubabu693 3 года назад +1

    Praise lord brother

  • @sujatha9142
    @sujatha9142 3 года назад

    Praise the lord 🙏. Annaya.garu 🙏

  • @sunilkumar-iq7fg
    @sunilkumar-iq7fg 3 года назад +2

    Prabuvunu teliyani varu nijamaina devudu jeus ani thelusukuntaru. Amen👋👋👋👋😂😂😂😭😭😭😭

  • @srinubabu693
    @srinubabu693 3 года назад +1

    🙏🙏🙏

    • @vijayakumari8387
      @vijayakumari8387 3 года назад

      💟💟💟💟💟💟💟💟💟💟💟💟

  • @jennalavaralakshmi8414
    @jennalavaralakshmi8414 3 года назад +1

    Praise the lord pastor Garu

  • @ashokduvvuru5682
    @ashokduvvuru5682 2 года назад

    Super sir

  • @anusha4076
    @anusha4076 3 года назад

    anu anna brother 🙏🙏🙏🤝

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 3 года назад +1

    Pràise the lord brother

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 3 года назад +5

    Praise the Lord Brother 🙏🙏🙏

  • @anuchinnuvijayaanu8515
    @anuchinnuvijayaanu8515 3 года назад

    Praise The Lord Hallelujah

  • @sunnydimplechannel4763
    @sunnydimplechannel4763 3 года назад +1

    Super 👌 this song 👌👌

  • @pennamvenkatesh1586
    @pennamvenkatesh1586 2 года назад

    Love youu sirrrr

  • @sumasumathi466
    @sumasumathi466 3 года назад +1

    God bless you anna and family

  • @dughiprem2204
    @dughiprem2204 3 года назад +1

    Super song brother

  • @datthukannasaikiran7258
    @datthukannasaikiran7258 3 года назад +1

    🙏🙏🙏🙏🙏😭😭

  • @bavaniandhra9884
    @bavaniandhra9884 3 года назад +2

    వందనాలు అన్న 🙏🙏

  • @srikakulapuramani7096
    @srikakulapuramani7096 2 года назад

    Praise the Lord anna🙏🙏🙏 God bless you🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satharlaeeranna3693
    @satharlaeeranna3693 3 года назад +1

    Yese baliyayina paramatmudu

  • @satharlaeeranna3693
    @satharlaeeranna3693 3 года назад +2

    Thanks Anna

  • @yannamallalalithaylalitha4802
    @yannamallalalithaylalitha4802 3 года назад

    Praise the lord brother spiritual song

  • @kondalaraourukuti2592
    @kondalaraourukuti2592 3 года назад

    🙏🙏👌👌👌👌👌👌

  • @sumasumathi466
    @sumasumathi466 3 года назад +1

    Me pataluu vitanu anna chala baga paduthunaru

  • @bujjijinukuti4517
    @bujjijinukuti4517 3 года назад

    Praise the Lord anna

  • @bharathbharath223
    @bharathbharath223 2 года назад

    😭😭😭🤲🤲🤲🤲🙏🙏🙏🙏

  • @thebee7088
    @thebee7088 3 года назад +3

    Please pray for my family..

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 3 года назад +3

    Super song vinnavaru andariki share cheyyañdi

  • @swathigaddala6253
    @swathigaddala6253 3 года назад

    Anna garu Naku nachina song Anna elany padandi Anna praise the lord

  • @balarajumadhanu7302
    @balarajumadhanu7302 3 года назад

    Aman. Aman. Aman

  • @jennalavaralakshmi8414
    @jennalavaralakshmi8414 3 года назад +2

    Prayer for my childrens and our spiritual life

  • @sujatha9142
    @sujatha9142 3 года назад

    Praise the lord 🙏🙏. Annaya.garu
    E. Song. Okatechalu

  • @manigangavarapu1556
    @manigangavarapu1556 3 года назад

    Eeeee song patala ledu Anna devuni tyaganni Maha roooooshamtho gharvanga prakatistunatu vundi eeenni sarulu vinna tanimi teeratam ledu brother intha goppa song makichinanduku devuniki stotralu meeku vandhanalu anna

  • @nagarajukottala8855
    @nagarajukottala8855 3 года назад

    Praise the lord 🙏, anna e song ni discription Lo pentandi please,

  • @sagayamaryfrancis8756
    @sagayamaryfrancis8756 3 года назад

    Sar shiameedamulla sakshiga e hadu kannadadalli haduthira sar plees sar

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 2 года назад

    amen

  • @janagopi7690
    @janagopi7690 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @mohananekal1256
    @mohananekal1256 3 года назад

    Praise the lord

  • @satyavalli6209
    @satyavalli6209 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @tulasimaddimsetti6652
    @tulasimaddimsetti6652 Год назад

    🙏🙏🙏