YS Jagan Satire on ABN Andhrajyothi Reporter | Vinukonda Rashid Incident

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 548

  • @lizzyanil
    @lizzyanil 3 месяца назад +331

    అన్న మీలాంటి ప్రజల బాగోగులు చూసే మనసు ఎవరికి రాదన్న.😢

  • @gprasad6716
    @gprasad6716 3 месяца назад +254

    రాష్ట్రపతి పాలన రావాలి ఆంధ్రప్రదేశ్లో

    • @asrini4u
      @asrini4u 3 месяца назад +10

      ఫ్లో పోద్ది అంటే ప్రిపేర్ అయ్యి వచ్చాడని నవ్వుకుంటున్నారు జనం.

    • @kothapallisreedhar7717
      @kothapallisreedhar7717 3 месяца назад +4

      అమెరికా ప్రెసిడెంట్ వస్తాడు లే manaku

    • @extrememine1352
      @extrememine1352 3 месяца назад +4

      రాష్ట్రపతి ఏం సరిపొతాడులే అబ్బీ ట్రంప్ పాలన తీసుకురండి లేదంటే ఉత్తర కొరియా నుంచి కిమ్ మామను తీసుకువస్తే సరిపోతుందా ?

    • @akhilnag1870
      @akhilnag1870 3 месяца назад

      Ooi jagan sanka naakandi

    • @savagesid
      @savagesid 3 месяца назад

      Poyyi

  • @satyamjeevan953
    @satyamjeevan953 3 месяца назад +162

    రాష్ట్రపతి పాలన రావాలి కేంద్రానికి కోరుతున్నాము ❤అన్న ❤jai jagan anna ❤

    • @voizerlens5227
      @voizerlens5227 3 месяца назад

      K tisuko po 😂😂😂😂

    • @extrememine1352
      @extrememine1352 3 месяца назад

      అలాగే అమెరికాను కూడా కొరుకో బైడెన్ ఖాళీ అయ్యాడు కదా ఇక్కడికి పంపించమని

    • @SatyanarayanAnaparti
      @SatyanarayanAnaparti 3 месяца назад

      Raara istaanu

  • @madhub195
    @madhub195 3 месяца назад +22

    Flow పోతుందా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 అన్నా 😂😂😂😂😂😂😂😂😂

    • @ShaikrasheedaShaik-g3g
      @ShaikrasheedaShaik-g3g 3 месяца назад

      Neku inka navvu yela vastundi ra manishiva pasuvva

    • @ShaikrasheedaShaik-g3g
      @ShaikrasheedaShaik-g3g 3 месяца назад

      Oka manishi pranam poienaka neku navvu vastundha

    • @madhub195
      @madhub195 3 месяца назад

      @@ShaikrasheedaShaik-g3g శవాల దగ్గరకి వెళ్లి సైకోలా నవ్వడం తెలియదు నాకు

    • @sharathkumarreddy8525
      @sharathkumarreddy8525 3 месяца назад

      @@ShaikrasheedaShaik-g3gAdhe question jagan ni adugu ra munda

  • @pavanprasadreddy6690
    @pavanprasadreddy6690 3 месяца назад +78

    Hi jagananna

  • @vihangatravels6978
    @vihangatravels6978 3 месяца назад +89

    True Jagan Anna

  • @ilovejesus8578
    @ilovejesus8578 3 месяца назад +12

    ఆమ్మో ఆస్కార్ యాక్టింగ్ 😂😂😂😂

    • @aravind9232
      @aravind9232 3 месяца назад

      యాక్టర్ల, డ్రామా స్టార్ల అభిమానులకు అందరూ ఆక్టర్లు గానే కనిపిస్తారు.అధికారం లో ఉన్నారు కదా, వాళ్ళని అడగండి సూపర్ 6 గురించి. అప్పుడు అసలైన డ్రామా యాక్టింగ్ కనిపిస్తది.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 месяца назад +236

    చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం కి పరాకాష్ట

    • @Ram-lg6ih
      @Ram-lg6ih 3 месяца назад +2

      Andhuke ra 11 seat lu musti vesaru

    • @ramakrishnar5739
      @ramakrishnar5739 3 месяца назад

      Babai goddalipotu

    • @kothapallisreedhar7717
      @kothapallisreedhar7717 3 месяца назад

      జగన్ పతివ్రతా మరి స్వాతిముత్యం

    • @-bn9ko
      @-bn9ko 3 месяца назад

      మీలాంటి గొర్రెలు వున్నంతకాలం గుళాకారాయి డ్రామా, కోడికత్తి డ్రామాలు బాగా రక్తి కట్టించి ఓట్లు దండుకుఉంటానే వుంటారు, ప్రజల ఆస్తి దోపిడీ చేసి ప్రతి జిల్లాలో కోటలు కట్టుకున్నాడు

    • @sandeepd6830
      @sandeepd6830 3 месяца назад

      @@kothapallisreedhar7717andaru dongoley

  • @rajubabub1229
    @rajubabub1229 3 месяца назад +24

    👌

  • @cheelimariababu-mb3yq
    @cheelimariababu-mb3yq 3 месяца назад +101

    వేస్ట్ రకాలకి అధికారం అప్పగిస్తే ఇలాంటి దారుణాలు హత్యలు, మానభందాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో సార్.

  • @Shika786
    @Shika786 3 месяца назад +49

    రాజన్న కుటుంబానికి పెట్టె బుద్దే లే కానీ వెన్నుపోటు పొడిచే బుద్ధి కాదు జగనన్న కేంద్రంలో మాట్లాడి ఏదో ఒకటి చేయండి అన్నా జై జగనన్న జై వైసిపి

    • @ramakrishnar5739
      @ramakrishnar5739 3 месяца назад +2

      Jaggu Delhi velthe babai goddalipotu case ki thihar jail

    • @shekharreddy294
      @shekharreddy294 3 месяца назад

      ఇంత యెర్రిపూక్ వెంట్రా నువ్వు వాడి బాబాయ్ మర్డర్ కే దిక్కు లేదు ఇంకా వీడు ఏమ్ చేస్తాడు అని మీ నమ్మకం వాడికి కాదు ముందు మీలాంటి వాళ్లకు ఉండాలి బుద్ధి తూ తూ

  • @sriseevalli
    @sriseevalli 3 месяца назад +126

    దమ్ము ఉన్న నాయకుడు

    • @HarshithAmma
      @HarshithAmma 3 месяца назад +7

      👍

    • @nishanthnikky7211
      @nishanthnikky7211 3 месяца назад +8

      Babai case ni pikaleni vadu ikada em pukuthadu 😂😂

    • @sriseevalli
      @sriseevalli 3 месяца назад +12

      @@nishanthnikky7211 evm బ్యాచ్ కి మండినట్లు ఉంది

    • @sriseevalli
      @sriseevalli 3 месяца назад +2

      @@kudhavapallinagabhushan మెమరీ లాస్ పేషెంట్ ఎవరు cbn లేక పవన్ చెప్పు బ్రో ప్రజలకి ఇచ్చిన హామీలు గుర్తులెవుగా వీళ్ళకి

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs 3 месяца назад +1

      😂😂😂😂😂

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 3 месяца назад +17

    అన్నా ఆంధ్రజ్యోతి విలేకరి ను ఆ ఇప్పుడు అడుగు అన్నా అన్నావ్ చూడు నువ్వు సూపర్ బ్రో, ఆంధ్రజ్యోతి వాళ్ళకి కూడా విలువ ఇచ్చి సరే అన్నా మీరు చెప్పండి ఇదీ దర్మమేనా అన్నావ్ చూడు ఇకనైనా ఆంధ్రజ్యోతి మారుతుంది ఏమో చూద్దాం

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 3 месяца назад +51

    రాష్ట్రపతి పాలన ఏపీ లో రావాలి, పచ్చ మీడియా ను control లో పెట్టాలి

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 3 месяца назад +3

      akkada question chesindhi abn journalist kadhu.mee neeli media kutra lu ika chellavu le.alrdy control lo pettesaru andhuke 5 yrs lo epudu media mundhuku rani jagan ipudu vacchi drama lu aaduthunnadu kani janam namme situation lo leru ..aayana cinema out 😂😂😂😂😂😂😂😂

    • @ShaikVali-qh6vq
      @ShaikVali-qh6vq 3 месяца назад

      Mari sakshi chanel ni am cheyali brother

  • @gk-fc3vc
    @gk-fc3vc 3 месяца назад +200

    ప్రతి పేదవాడు గుండెల్లో జగన్ ఉన్నాడు

  • @NagireddyReddy-c6x
    @NagireddyReddy-c6x 3 месяца назад +51

    Ji jagan

    • @aravind9232
      @aravind9232 3 месяца назад

      రెడ్లకు ఓటు వేసేటప్పుడు, జగన్ అన్న గుర్తుకు రాడు. ఇప్పుడు తనించుకుంటుంటే గుర్తుకు వస్తున్నాడా సర్ మీకు. పచ్చన్ని రాష్ట్రం "కమ్మ"గా ఉంది కదూ 🙃

  • @HarshithAmma
    @HarshithAmma 3 месяца назад +39

    జగన్ అన్న ❤❤❤😢

  • @lakshmivenkatesh6732
    @lakshmivenkatesh6732 3 месяца назад +17

    Super anna❤❤❤

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 3 месяца назад +23

    మా నమ్మకం మా దైర్యం మా ప్రాణం నువ్వే జగనన్న 🙏
    మీరు జాగ్రత్త జగనన్న 🙏
    జై జగనన్న 🙏🙏

  • @NageswararaoChalla-n8t
    @NageswararaoChalla-n8t 3 месяца назад +21

    even ABN vilekarni kuda anna ani pilustadu❤❤❤stayini chusi garvapadadu jagan gaaru ,oka cm ni ekkada hole india lo anna, mama , me bidda ani pilichinolllu kaani pilipinchukunnavallu gaani leru, mana stayi pedhalo vunnappudu evvaro telavanollu vachi sir ani pilisyte thappa manamu vallaki kanisamu pattinchukomu ❤❤❤❤❤kani jagan gaari simplicity ki hatsup

    • @k.srinivasarao3954
      @k.srinivasarao3954 3 месяца назад +1

      Avunu anna Ani piliche ruling lo vunnappudu ABN channel ni lekunda chesaru appudu jagannaki relationship gurthukuraleda

  • @manchalavasu8475
    @manchalavasu8475 3 месяца назад +2

    Anna script marchipoyadu 😂😂😂

  • @rvnagamani3671
    @rvnagamani3671 3 месяца назад +18

    Jagan ji be brave. Don't loose patience and also protect party people.

  • @satyamjeevan953
    @satyamjeevan953 3 месяца назад +82

    AP HOME MINISTER ఎక్కడ మాటలు లేవు?

    • @asrini4u
      @asrini4u 3 месяца назад +1

      సాక్షిలో హోంమంత్రి మాటలు ఎందుకు ఇస్తాడు ?? అందుకే వేరే మీడియా చూడాలి.

    • @asrini4u
      @asrini4u 3 месяца назад +2

      @@manoharreddy4337 రోజా ఇంక మేకప్ చేసుకుంటూ ఉండాల్సిందే

    • @manoharreddy4337
      @manoharreddy4337 3 месяца назад

      @@asrini4u Ni amma puku

    • @asrini4u
      @asrini4u 3 месяца назад

      @@manoharreddy4337 ycp anipinchukunnav ..nee bhashalo kuda

    • @mahendars2571
      @mahendars2571 3 месяца назад

      Pawan kalyan em answer cheppatledu

  • @madhavimanikonda932
    @madhavimanikonda932 3 месяца назад +19

    Jai jaghan anna

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 3 месяца назад +6

    పాతమాట = దయ్యాలు వేదాలు వళ్ళించడం
    ప్రస్తుత మాట = జగన్ వేదాలు వళ్ళించడం

  • @SAyubBasha
    @SAyubBasha 3 месяца назад +6

    Good job sir

  • @bellapumaheendra4659
    @bellapumaheendra4659 3 месяца назад +9

    డోర్ డెలివరీ అనంత్ బాబు న పరామర్శించింది

  • @Preachingwithempathy
    @Preachingwithempathy 3 месяца назад +16

    SO SAD 😢😢😢😢😢

  • @DilipKumar-os9eg
    @DilipKumar-os9eg 3 месяца назад +24

    Jai Jagan Anna

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 3 месяца назад +7

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ భారత దేశ ప్రజలారా! మన దేశం మొత్తంలో అలజడులు + ఆడపిల్లల హత్యలు + రాజకీయ కార్యకర్తల హత్యలు కారకులు ఎవరో తెలుసా ? 👇
    1) భారతదేశ ప్రజలారా! ఈమధ్య కాలంలో ఎక్కువగా అలజడులు జరగటానికి కారకులు ఎవరు?
    2) ఆడపిల్లలకు అన్యాయం మరియు హత్యలు జరగటానికి వారి కారకులు ఎవరు?
    3) భారతదేశంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీల అధినేతలను చంపకుండా వదిలేసి కేవలం కార్యకర్తలను మాత్రమే చంపుతున్నది ఎవరు? దీనికి కారకులు ఎవరు? రాజకీయ నాయకుల
    మరణాలకు బాద్యులు ఎవరు ? 👇
    ✍️ ఆడపిల్లలకు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు, అన్యాయం జరగడానికి ప్రధాన నిందితులు ఎవరో నాకు తెలుసు.👉 నిందితులు ఎవరో ఒక సారి చూడండి.👇
    👉 భారతదేశంలో వున్న ప్రజలే ప్రధాన కారకులు, అంతే కాదు ప్రధాన ముద్దాయి అని భారత దేశ పౌరునిగా నిజం భారతదేశ ప్రజలకు గుర్తు చేస్తున్నాను.ఎందుకంటే 👇
    ✍️ భారతదేశ ఎన్నికల సమయంలో ఎన్నికలలో పోటీచేసిన వ్యక్తులు కూనికోరులు అయినా, అవినీతి పరులు అయినా, సంఘ విద్రోహులు, ఇలా ఎటువంటి నీచులు అయినా వారు అయినా వారి గెలుపు కోసం ఓటును భహిరంగ మార్కెట్లో కొనటానికి ముందుకు వస్తే ఓటును అమ్ముకోవడం తప్పు అని మనకు 100% తెలిసినా కూడా మనం మన తాత్కాలిక అవసరం కోసం వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని ఓటును అమ్ముకొని మనదేశ రాజ్యంగా వ్యవస్థలలోనికి అవకాశం 100% కల్పిస్తున్నామా? లేదా? మీరు భారతరాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పండి. నిజం మీకే అర్ధం అవుతుంది.
    ✍️భారతదేశ ప్రజలారా! మనం చేసిన ఒక తప్పు వలన అవినీతి పరులు, కూనికోరులు సంఘ విద్రోహులు స్వేచ్ఛగా రాజ్యాంగ పదవిలోనికి రావటం వలన దేశంలో మహిళలకు అన్యాయం జరిగితే డబ్బుతో రాజ్యాంగ పదవులు కొనుక్కున్న వారికి భారతదేశ మహిళలకు, పౌరులకు రక్షణగా వుండ లేదు అని ప్రశ్నించే హక్కు మనకు వుంటుందా?
    ✍️ భారతదేశ రాజ్యాంగం మన దేశప్రజలకు మంచి మార్గం వేసింది. కానీ మనం, మన తాత్కాలిక స్వార్థం కోసం చేసే తప్పు వలన ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చేదా? దయచేసి ఇకనైనా భవిష్యత్ లో మంచి నాయకులను ఎన్నుకుంటే తప్పు చేయాలనే ఆలోచన చేయాలాన్నా ఇటువంటి నీచులు కనుచూపు మేరలో ఇక కనపడరు.
    ✍️ భారతదేశ ప్రజా ప్రతినిధులారా! దయచేసి మీరు గతంలో ఎవరు అనేది మరచిపోండి. మిమ్ములను నమ్మి భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగ పదవి మీకు ఇచ్చారు. దయచేసి మీరు మీ పదవిలో వున్నంతకాలం అయినా దేశ ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే వారిని శిక్షించడానికి మీ సహాయం ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ భారతదేశ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ భారతదేశ రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛకు మనమే అవినీతి పరులు, కూనికోరుల, సంఘ విద్రోహుల నీచమైన సంపదతో ప్రలోభ పెడితే మనం మన దేశ పౌరుల భవిష్యత్ ను మరచిపోయి వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని మన దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు మనమే వేసుకుంటున్నాము. దయచేసి భవిష్యత్ లో జరిగే ఎన్నికలలో నైనా మనం మన దేశ పౌరుల భవిష్యత్ కోసం అందరం ఐకమత్యంగా ఉండి, మంచి నాయకులను పార్లమెంట్, అసెంబ్లీ లోనికి ఒక మంచి మార్గం వేద్దాము రండి.
    🙏ధన్యవాదములు
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqqq🙏🙏🙏🙏🙏qqq🙏

  • @jidduguramu8805
    @jidduguramu8805 3 месяца назад +41

    ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్

  • @NOTHINGBUTLIFE2024
    @NOTHINGBUTLIFE2024 3 месяца назад +2

    Notiki vachindi cheppadame ... Adigite ucha padipotundi

  • @ravipallisrinuvas3318
    @ravipallisrinuvas3318 3 месяца назад +35

    ysrcp 🇸🇱🇸🇱🇸🇱🇸🇱✊✊✊✊✊💪💪💪💪

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 3 месяца назад +2

    అవునయ్యో జగనో పెట్టాల్సిందే. ఆపకండయ్యా మళ్ళీ మొదటికి రావాలి.. డైలాగ్ మర్చి పోతాడు ఐతే...

  • @vasanth8649
    @vasanth8649 3 месяца назад +21

    PEOPLE KING

    • @savagesid
      @savagesid 3 месяца назад

      11/175😂..10years lo opposition ravacchu

  • @asrini4u
    @asrini4u 3 месяца назад +2

    జోక్ ఏంటంటే ఆ రిపోర్టర్ ఆంధ్రజ్యోతి కాదు.

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 3 месяца назад

    Excellent information and nice speech by Jagan sir 🙏

  • @PurushottamYerra
    @PurushottamYerra 3 месяца назад +1

    Sir Alane me Babai case kuda open cheyandi anna

  • @sathishkumaranumalla4531
    @sathishkumaranumalla4531 3 месяца назад +4

    Comedy piece 😂😂😂

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 3 месяца назад +2

    Excellent words Sir 👏

  • @BeulaAB
    @BeulaAB 3 месяца назад +3

    Jai jagan anna

  • @pavanbanterbox
    @pavanbanterbox 3 месяца назад +5

    0:06 meme stuff 😅

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 3 месяца назад +4

    Ji Jagan annya love you 😍 ❤❤❤❤❤❤

  • @sivakarthik1992
    @sivakarthik1992 3 месяца назад +2

    జగన్ అన్న మొఖం అప్పుడే వాడిపోయింది 😢😢

  • @MrPrabhakar1985
    @MrPrabhakar1985 3 месяца назад +9

    5 year's nee paripalana valla ap sakanakipoyindhi mali drama start chesthavunavee

  • @laxmanlaxman-mb2wv
    @laxmanlaxman-mb2wv 3 месяца назад +5

    జై జగన్ అన్న💪

  • @chandrasekharteegala8159
    @chandrasekharteegala8159 3 месяца назад +2

    తీసుకెళ్లి సెకండ్ క్లాస్ లో పాడేయండి పెద్ద పెద్ద పదాలను మాట్లాడుతున్నాడు వీడు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ కి రాలే

  • @mr.cerebro4448
    @mr.cerebro4448 3 месяца назад +2

    Flow cut chestaru enti bro ABN vallu.. Anna diologue marchipotey evaridi responsibility😅😅😅😅

  • @naras19841
    @naras19841 3 месяца назад +2

    Great support anna🎉🎉🎉

  • @jonnakutinaresh7174
    @jonnakutinaresh7174 3 месяца назад +11

    Jai jaganna

  • @pvijay0014
    @pvijay0014 3 месяца назад +2

    Flow పోతుందంటా....😂😂😂

  • @keshavmurthy5531
    @keshavmurthy5531 3 месяца назад +1

    Chapthunte floo pothundi kadha 😂😂

  • @ALLINONECHANNEL-kt9kf
    @ALLINONECHANNEL-kt9kf 3 месяца назад +2

    Disturb cheyyakandi marchipothadu😂😂😂😂😂

  • @veerarajuracherla445
    @veerarajuracherla445 3 месяца назад +3

    ❤❤Wow! HATS OFF DEAR MR. JAGAN! BILL on Art. 356 pass in Parliament is the
    Prerequisite for Pres. Rule in AP.

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 3 месяца назад +2

    Correct Anna ❤

  • @poulmusic1991
    @poulmusic1991 3 месяца назад +6

    జై జగన్ ❤

  • @pilliganesh5565
    @pilliganesh5565 3 месяца назад +5

    Jàgan ki jai🎉

  • @doosisrinivasarao8677
    @doosisrinivasarao8677 3 месяца назад +4

    ❤❤❤❤ జగన్

  • @kprasanthkumar1815
    @kprasanthkumar1815 3 месяца назад +1

    Superrbbb YS JAGAN Anna neve AP Prajalanuu niiii kapadaliiiiii

  • @NOTHINGBUTLIFE2024
    @NOTHINGBUTLIFE2024 3 месяца назад +1

    Yakchieeeee

  • @sravanichannel5125
    @sravanichannel5125 3 месяца назад +2

    We support u sir

  • @NarendraReddy-zf9zt
    @NarendraReddy-zf9zt 3 месяца назад +1

    President rule?? What a joke? Did you forget door delivery?

  • @Kiran-hy3qo
    @Kiran-hy3qo 3 месяца назад +1

    Love to see Jagan with this Jagan like this. Missed this one in last five years.

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 3 месяца назад +16

    Worst govt

    • @savagesid
      @savagesid 3 месяца назад

      Yes YSRCP anduke 11/175😂

  • @adusumillibhargava6794
    @adusumillibhargava6794 3 месяца назад +13

    Hatya rajakeeyalu cheyakudadu correct ee , kaani Siddam meetings lo opposition parties faces tho punching bags pettadam, TDP office meeda daadi jarigithe evariko kopam vasthe aa matram reaction untundi anadam, policelu reverse case lu pettadam, caste abuse lu cheyadam - CM ga unnappudu kuda anniti kandichi unte bagundedi ex CM gaaru

    • @SantoshKumar-dd3mn
      @SantoshKumar-dd3mn 3 месяца назад +3

      Avannai manaku gurthu levamma😂😂😂😂😂

    • @Yknreddy
      @Yknreddy 3 месяца назад

      Evarabba nuvvu hathya cheyadam thappu oka kutumbam emaipovali antha darunanga me family ki jarigithe repu em chestaru

    • @adusumillibhargava6794
      @adusumillibhargava6794 3 месяца назад +1

      @@Yknreddy nenu valla laga nenu godavalu padaledu kada bayya- vallidaru 2022 varaku YCP lone unnaranta mari, nenu jagan garila adhikaram lo unnappudu office la meeda dadi chesevarini encourage cheyaledu kada bayya, nenu oka samanya pouridiga ayana rendu sandarbala lo cheppina matalu veruga unnai antunna, manaku jarigithe anyayam- verevallaku jarigithe adi Edo normal reaction anadam correct kadu kada, ayana rendu situations lo okala matladi unte ayana గాంధీ మహాత్ముడు ayyevadu- kadu kabatte ayana kuda idi rajakeeya hatya ga vadukovadaniki vachina oka రాజకీయ నేత

    • @adusumillibhargava6794
      @adusumillibhargava6794 3 месяца назад

      @@Yknreddy repu 2029 lo adhikaram loki vasthe nv goppaga cheppukone nayakudu ilantivi encourage cheyadani guarantee enti?, nv family annav kabatti cheptunna - na vayasu 30, eeroju vallala bar lo kottukoledu- gang latho kottukoledu, vere valla intlo vallani velli kottaledu- em cheyakunda champentha kopam evadikina undi ante - vadu nannu champithene vadi kopam potundi ante - vadi chethilo chachipotha kaani vadini kottanu champanu

  • @satisha13731
    @satisha13731 3 месяца назад +1

    Jalaga mavayya jalaga mavayya abn peru vinteney ni mind dobbindha😂

  • @rushithm1575
    @rushithm1575 3 месяца назад +6

    Hi anna

  • @pradeepvjsp6952
    @pradeepvjsp6952 3 месяца назад +1

    Script marchipoyaru

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 3 месяца назад +2

    We want justice.
    , న్యాయం కావాలి..
    రషీద్ అన్న ఫ్యామిలీ కి..
    అండగా ఉండాలి..
    ల్యాండ్ ఆర్థర్ పూర్తిగా విఫలం...
    అనితా గారు ఎక్కడ ఉన్నారు..అసలు ఏపీలో ఉన్నారా...

  • @satishm3523
    @satishm3523 3 месяца назад

    Excellent

  • @lakkakulathiripal1913
    @lakkakulathiripal1913 3 месяца назад +1

    ఒరే ఆయన్నిఆపకండిరా ఫ్లో పోతుంది అబద్దాలు మరిచపోయి నిజాలు చెప్పేస్తాడు

  • @SayyidSamayulla
    @SayyidSamayulla 3 месяца назад

    👍👍👍👍👍

  • @Brs-v5b
    @Brs-v5b 3 месяца назад +1

    ABN ante #6093 ki vuchha

  • @indiranagadesi7102
    @indiranagadesi7102 3 месяца назад +1

    God bless you Sir Jagan Sir ❤

  • @gantanaresh1985
    @gantanaresh1985 3 месяца назад +1

    Marichi poyaduuu roooo 😂😂

  • @j.h.chanal5889
    @j.h.chanal5889 3 месяца назад +1

    Meru, ekkada ఒకటి gamaninchara. Last time. ఉన్న పకోడి. Mla. Gaalu eppudu. లేరు

  • @Jagadesh-d5r
    @Jagadesh-d5r 3 месяца назад +3

    We are waiting governor rule

    • @savagesid
      @savagesid 3 месяца назад

      Keep waiting

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja 3 месяца назад +1

    Good decision, sir

  • @b.v.mreddy7311
    @b.v.mreddy7311 3 месяца назад +2

    Our leader Y.S.Jagan mohana Reddy 👍👍👍👍👍

  • @korrapatikorrapati8844
    @korrapatikorrapati8844 3 месяца назад +8

    THE REAL LEGENDARY LEADER IN INDIA ONE & ONLY JAGAN

  • @sekharofficial2030
    @sekharofficial2030 3 месяца назад +1

    Drama start chesadu malli

  • @pessimistic_optimism
    @pessimistic_optimism 3 месяца назад

    👏

  • @venu8808
    @venu8808 3 месяца назад +2

    Ammmo jaganaaaaalu

  • @BalineniR
    @BalineniR 3 месяца назад +2

    Jai jagan

  • @jashuvakandelli5531
    @jashuvakandelli5531 3 месяца назад

    ❤❤❤❤❤❤❤❤

  • @Sulthan-pb7vf
    @Sulthan-pb7vf 3 месяца назад +6

    Jai jagan🙏🙏🙏

  • @otschannel3153
    @otschannel3153 3 месяца назад

    Anna , babai gurinchi kuda inthala adagaledu , miru super anna

  • @srikakulapunaveena2979
    @srikakulapunaveena2979 3 месяца назад

    మీ వెంటే మేము ఉన్నాం అన్న 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🔥🔥🔥🔥

  • @manumaurya8142
    @manumaurya8142 3 месяца назад +1

    Mr 6093😅😅😅

  • @Hymamurali143
    @Hymamurali143 3 месяца назад +5

    Jai jagan🎉

  • @PadmavathiMaheshwaram
    @PadmavathiMaheshwaram 3 месяца назад

    అన్నా జగన్ అన్న నీకు హత్య అంటే ఏమిటో తెలియదు అన్న నీవు దేవుడు అన్న🙏

  • @voizerlens5227
    @voizerlens5227 3 месяца назад +1

    batti pattukostey flowne pothadi mari

  • @sreerama7212
    @sreerama7212 3 месяца назад +1

    vamoooo Anna still do not know when can any ask for a President rule. nuvvu super anna nuvvu super. Why is this news displayed only in Sakshi......vamoooo pedda planningayyyyyyy

  • @RamyaMylabattula-fb7id
    @RamyaMylabattula-fb7id 3 месяца назад +1

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱

  • @kidswatchonly2681
    @kidswatchonly2681 3 месяца назад +1

    నిద్ర లేదు babu ki 😂😂😂

  • @jyothsnak6438
    @jyothsnak6438 3 месяца назад +2

    జలగ

  • @srisri817
    @srisri817 3 месяца назад +1

    ఆఫ్ట్రాల్ ఓక ఎమ్ ఎల్ ఎ

  • @bnkoteswararao
    @bnkoteswararao 3 месяца назад +1

    😮😮😮😮 anna marichepoyadu broo..don't disturb 😅😅😅😅

  • @tnrthummala8597
    @tnrthummala8597 3 месяца назад +1

    1 month ki mind poindi😂😂😂😂

  • @prasadgoud3079
    @prasadgoud3079 3 месяца назад

    అన్న....అధికారం లో ఉన్నపుడు కూడ ఇలానే మనం ప్రజల ఉండి ఉంటె బాగుండేది..