LIVE : నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత.! | Bakka Judson Health Critical Condition at Nims Hospital

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • LIVE : నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత.! | Bakka Judson Health Critical Condition at Nims Hospital | Aadya TV
    #bakkajadson #nimshospital #saichandwiferajini #vedarajini #cmrevanthreddy #congress #breakingnews #aadyatv #aadyatvlive #bakkajudsonlatest
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

Комментарии • 119

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 22 дня назад +28

    పొరాడె వారికి ఏ గవర్నమెంట్ సపోర్ట్ చెయ్యరు దొచుకునె వారికె అందరూ సపోర్ట్ చేస్తారు

  • @PatnamSubhash
    @PatnamSubhash 23 дня назад +12

    Judson sir... మేమంతా legal గా పోరాడుతాం... ఆరోగ్యం జాగ్రత్త 🙏

  • @saireddy2773
    @saireddy2773 22 дня назад +8

    రేవంత్ కు వ్యతిరేకంగా అవినీతి KCR బిఆర్ యస్ PAID PROTESTS చేయిస్తున్నారు. గత బిఆర్ యస్ లో పది సంవత్సరాలు పీకిండ్రా

  • @Ashokkumar-nn2ic
    @Ashokkumar-nn2ic 23 дня назад +35

    ఒక వీరుని పోరాటం కాదు వృధా ఎన్నటికీ మీకు ఏమి కాదు ప్రజ లు మీతో ఉన్నారు ఒక దళితు డు కనుక ఎవ్వరు పట్టించు కోవడం లేదు అదే అగ్రకుల వాడైతే ఇప్పడికి అందరు లైన్ కట్టేవాళ్ళు బిడ్డా ఎప్పుడు మిరే అధికారం లో ఉండ్డరు అని మర్చి పోకండి ప్రస్తుతం అన్ని అధికారం లో ఉన్నా పార్టీ లలో రెడ్ల దే అధి కారం అందుకే ఇంతా హంకారం పాపం ఏమి చేయలేక జడ్సన్ కుటుంబ సభ్యులు దేవుని మీద భారం వేసి ఏడుస్తున్నారు నిజం గా దేవుడు ఉంట్టే ఇలా ఎందుకు జరుగుద్ది మీకు ఏమి కాదు జై భీమ్ బక్క జడ్సన్

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 22 дня назад

    రజని సిస్టర్ మీరూ తీసుకున్న నిర్ణయం హ్యాట్సాఫ్ సిస్టర్ 🙏

  • @amarnadhareddykantam2192
    @amarnadhareddykantam2192 22 дня назад +3

    బంగారు తెలంగాణ లో అద్భుత పాలన.నిమ్స్ లో బెడ్ లు కాళి లేవు

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 22 дня назад

    జడ్సన్ అన్న తొందరగా కోలుకోవాలి. రజని సిస్టర్ యూర్ గ్రేట్ మీ లాంటి లీడర్ తెలంగాణ కి అవసరం

  • @RavinderMudhiraj-bu6ee
    @RavinderMudhiraj-bu6ee 22 дня назад +16

    కెసిఆర్ ఉన్నపుడు ఎవ్వడు బయటికి రాలేదు వచ్చిందమ్మ

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 22 дня назад +4

      అయన చేసె పోరాటం లో రీయాలిటీ ఉంది అది చూడు

    • @sanjusandy6224
      @sanjusandy6224 21 день назад

      Chedapakura chedevu Anna sametha vinnara

  • @SAI00369
    @SAI00369 23 дня назад +7

    కెమెరా ఉంటేనే పని చేస్తున్నరు......

  • @sociosarah4488
    @sociosarah4488 22 дня назад +4

    Madam wonderful work you have done 👍

  • @user-py8zh1rj1j
    @user-py8zh1rj1j 23 дня назад +12

    Akka very good

  • @user-fj8tc1ik4w
    @user-fj8tc1ik4w 22 дня назад

    ఈందుకే తెలంగాణా తెచ్చుకున్నది జై తెలంగాణ

  • @dharavathbalaram7711
    @dharavathbalaram7711 23 дня назад +12

    తెలంగాణ ప్రజలకు ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఎవరు అనుకోరు ఇటువంటి పరిస్థితి వస్తది

  • @diyaandjessi7431
    @diyaandjessi7431 22 дня назад +2

    తొందరగా . వై ద్యం మొదలు పెట్టండి ప్లీజ్ ఆయనకి ఏమైనా అవ్తుంది

  • @yohanjoy3845
    @yohanjoy3845 22 дня назад +2

    నిరుద్యోగ పోరాటం అవసరమే కాని TRS కాంగ్రెస్ మీద కక్ష కట్టినట్లు ఉంది కాని పోరాటం చేసినట్లు లేదు... మొదటి నుండి అద్భుతమైన పరిపాలన చేసింది. ఇప్పుడైనా TRS ఎమోషన్ రాజకీయాలు చేయకుండా ఏదైనా మనం ఒక పెట్టుకున్నప్పుడు దాని విషయం సమయానం పాటించాలి. కాంగ్రెస్ వచ్చి 7 నెలలే అప్పుడే అన్ని ఒకేసారి సాధ్యమా?... ఏదైనా స్విచ్ ఎస్తే బల్బ్ వెలిగినట్లు పనులు జరగాలి అంటే ఏ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ తప్పకుండ మంచి పరిపాలన అందిచిది. నిరుద్యోగులు పేరు చెప్పి ప్రజలను బేడ్ చేయాలి అని చూడ వద్దు... మంచి పరిపాలన అందాలి అంటే పని జరిగే వరకు కొంచెం ఓపోక అవసరం లేక పొతే మనిషి మనుగడే ఉండదు... నేను ఒక SC నే...దయచేసి కాంగ్రెస్ ని అపార్ధం చేసుకో వద్దు.ఇది రాజకీయ కుట్ర....

  • @srinivaskv5763
    @srinivaskv5763 22 дня назад +3

    May God bless you sister

  • @lavan8058
    @lavan8058 23 дня назад +8

    ఎవడి కొరకు అప్పుడు తెలంగాణ. కొరకు ఎప్పుడు ఎవడి కొరకు ప్రాణాలకు ఎవడి కొరకు. తెలివి తేటలు ఉన్నవారు విల్ల

  • @duggukiran3576
    @duggukiran3576 23 дня назад +4

    We want justice

  • @shangaraiahgadamalla-qo4sb
    @shangaraiahgadamalla-qo4sb 22 дня назад +1

    The real hero fighting for public is no response from public or government

  • @truth5209
    @truth5209 23 дня назад +5

    God save good people

  • @motheranuraga
    @motheranuraga 22 дня назад +7

    దళితులంటే ఇంత చిన్నచూపా? ఆయనొక పోరాటయోధుడు, దళితనాయకుడు. ఆయన ప్రాణం మీ అధికారులకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు చీమకూడా కుట్టినట్టుగా లేదు. వాళ్లంతా దళిత జాతి నాశనాన్ని కోరుకుంటున్నారు. మీకు జడ్సన్ అన్న ప్రాణాలు అవసరంలేకపోవచ్చు. కానీ మాకైతే ఆయనను కాపాడుకోవడం ముఖ్యం.పోరాడుదాం. దళితులారా అస్సలు వదిలిపెట్టవద్దు. కదిలిరండి. కలిసి పోరాడుదాం.

    • @damua5283
      @damua5283 22 дня назад

      Rastram ante kevalam dalithulena

    • @RAJANEEKARREDDYA
      @RAJANEEKARREDDYA 22 дня назад

      Bayya Dalit ante? Kulama ? leka money leka povadama?. Money leaka povadame aite chala mandiki money leadu irrespective of kulam anni kulalallo unnaru.. Inka kulam prakaram Dalit aite atrocity case enduku..Dr and Engineers collector unnaru mari vallu kuda dalit ha ... oka clarity leadu kada...

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 22 дня назад +1

    కాంగ్రెస్ పార్టీhలో ఉండి బి ఆర్ ఏస్ పార్టీపై వీరోచిత పోరాటం అన్యాయాన్ని ఎదురించిన ధైర్య శాలి. ఆరోగ్యం కోలుకోవాలి. సీఎం గారు తక్షణం జడ్సన్ గారికి మెరుగైన ఆరోగ్యం అందించాలి.

    • @kalyankt4801
      @kalyankt4801 22 дня назад

      Inka CM garu endi bhai vadiki respect eyadam kuda waste

  • @vijayajeeva4797
    @vijayajeeva4797 22 дня назад +3

    కాంగ్రెస్ పార్టీ 👌కాని నడిపించే నాయకుడు మంచోడు కావాలి జై భట్టి విక్రమార్క గారు

  • @venkatravuchitrapu4915
    @venkatravuchitrapu4915 22 дня назад

    God bless you anna

  • @karlapudyglory356
    @karlapudyglory356 22 дня назад

    Chala darunam

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 22 дня назад +1

    Brs కాదు congress కాదు రాజకీయ పార్టీ లే ఇంత, దీనిలో కులాలు, SC ,ST అని కాదు ఎవరికి మనీ ఉంటే లేకపోతే పలుకు బడి అయినా ఉండాలి.

  • @gocreative-Aarit
    @gocreative-Aarit 23 дня назад +4

    కాంgress ని నమ్ముకున్నారు మీరు అందరు- పిచ్చ నాయాళ్ళు- పైసల్ లేక పోతె కాంగ్రెస్ వాళ్లు డెకర్ రా భై..

  • @rambabuseethalam7578
    @rambabuseethalam7578 22 дня назад

    First save his life. He is a warrior,no doubt. But the society needs him.Instrad of praise,first save him.

  • @k.mamath
    @k.mamath 22 дня назад

    God bless you All🙏🙏🙏

  • @ranjithreddy2591
    @ranjithreddy2591 22 дня назад +2

    Tolivelugu Raghu vadukunnadu bagaa Judson anna ni eppudu okkasari kuda thana gurinchi matladthale😢

  • @venkatravuchitrapu4915
    @venkatravuchitrapu4915 22 дня назад

    I am hand som madam garu

  • @abhinashpradeep7734
    @abhinashpradeep7734 22 дня назад

    AP

  • @padmasuvarna4120
    @padmasuvarna4120 23 дня назад +2

    Medam great

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 23 дня назад +2

    Anna gaaru. Plz nuvvu bathiki saadinchali. Satyam devarakonda Nalgonda

  • @ganakishore1621
    @ganakishore1621 22 дня назад

    Save Bakka jadasan please 🎉🎉

  • @nageshnadminti1661
    @nageshnadminti1661 22 дня назад

    Get well soon anna

  • @Jusus...2.o
    @Jusus...2.o 22 дня назад

    Jesus blessing

  • @saradadinavahi8486
    @saradadinavahi8486 22 дня назад

    Don't delay. Immediately rush to private hospital

  • @user-pq3hc8pt1g
    @user-pq3hc8pt1g 22 дня назад

    Super rajen akka

    • @e-succese2707
      @e-succese2707 22 дня назад

      Rajini akka ninni rojulu ekkkada poindhooooo

  • @allurikarunakar
    @allurikarunakar 21 день назад

    Jai. DSP

  • @tdl951
    @tdl951 22 дня назад

    Congress రావడానికి ఒక కారణం బక్క జాక్సన్ చేసిన రీసెర్చ్. నిరాహార దీక్ష బయట ప్రపంచానికి తెలియదు.

  • @ganeshnaliganti4583
    @ganeshnaliganti4583 22 дня назад

    God saves Zdson

  • @SvlnarasimhaswamyThota
    @SvlnarasimhaswamyThota 22 дня назад

    So sad response from government it’s not good on there path students should take serious action and open the eyes of government.all un employees should support

  • @kisshorepindiga3204
    @kisshorepindiga3204 22 дня назад

    Great response from police…..valla inlo kaadu kada jerigindi,matladtunte kuda alage vellipotharu pattinchukokunda……ippudu aa ela unte mundu mundu inka enni chudalo

  • @ephraimjonahseva
    @ephraimjonahseva 22 дня назад

    In A. P and in Telangana police are same
    just they are mere spectators. The police are not serving the public, but for politicians.

  • @BRajukumar-og4kn
    @BRajukumar-og4kn 23 дня назад

    😯

  • @madhusudanreddy9667
    @madhusudanreddy9667 22 дня назад

    Etuvanti varu desham kosam ,health care ,natural diet , yoga prior imp ivvalandi.

  • @user-vl9zd1hm7i
    @user-vl9zd1hm7i 22 дня назад +1

    ఒక వీరుని పోరాటం ఈరోజు అర్థం అవుతుంది గా మీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు అర్థం కాలేదు

  • @kreddytrg3240
    @kreddytrg3240 23 дня назад +2

    Cameraman aithe important!
    Assal family members enduku hospital ki theekellaleduw ?

  • @e-succese2707
    @e-succese2707 22 дня назад

    Abbbbo akkkko ni acting super

  • @mandhadilaxmidevamma9793
    @mandhadilaxmidevamma9793 22 дня назад

    Sir meekem kadhu meeku andhari nirudyogula balam vundhi

  • @nagaraju-oi7vr
    @nagaraju-oi7vr 23 дня назад +10

    34 సంవత్సరాలు కాంగ్రెస్ కు సేవ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా?,
    ఆనాడు పీవీ నరసింహారావు గారిని, ఈనాడు జడ్సన్ గారిని అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ!.

  • @MallavarapuPavithra
    @MallavarapuPavithra 23 дня назад

    Jadsan annanu miru champelaga unnaru gara

  • @user-pt2lm1lz4l
    @user-pt2lm1lz4l 22 дня назад

    NIMS hospital danger any government less than

  • @pkanchan7555
    @pkanchan7555 22 дня назад

    Indlo parvartam andi tapu,family members akka pakka mansulu Evi chestunaru,epudu cemra munddu Maa nana Anni vadu eppudu varu Tanu vachi teskeli varu ku avim chestundali.

  • @phanikrishna2208
    @phanikrishna2208 22 дня назад

    సవాలా మీద రాజకీయం అంటే ఇదే

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q 23 дня назад +1

    How much harabul police what they are doing

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 22 дня назад

    Andhra mahila sabha kanna nims manchidikada

  • @vsr3261
    @vsr3261 22 дня назад

    What about family members

  • @Blak-ic6tv
    @Blak-ic6tv 22 дня назад +1

    420 revanth

  • @MallavarapuPavithra
    @MallavarapuPavithra 23 дня назад +2

    Padavi kosam manashulani champevallu meru

  • @swarnalathadhara2065
    @swarnalathadhara2065 22 дня назад

    Sc.people suffering all government

  • @maryrepu1027
    @maryrepu1027 22 дня назад

    He might be at dharna chouk.

  • @krishnagangadari1377
    @krishnagangadari1377 22 дня назад

    Anna kcr sir Vunnapudu cheste tondarsga ayedi

  • @k.praveenkumar5308
    @k.praveenkumar5308 23 дня назад +4

    CM is cruel.Telangana people should think about him.

  • @saiharitha4361
    @saiharitha4361 22 дня назад

    Amey antha ga matalduthuntey ah police lu kanisam pattinchukovatledhu ....worst asalu....

  • @sridivya6816
    @sridivya6816 21 день назад

    0

  • @BB-sx9cd
    @BB-sx9cd 23 дня назад

    అసలు విషయం ఏమిటి ?

  • @user-ns8sw1si7h
    @user-ns8sw1si7h 22 дня назад

    Aadendi aadi sevanni lepinatlu leparu
    Bakka judson gadiki dabbulu eevandi lesthadu

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 23 дня назад

    Prajalu andharu okkati aithe government emi cheyyaledu

  • @abhinashpradeep7734
    @abhinashpradeep7734 22 дня назад

    Babu Govt in Telanga

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 22 дня назад

    మీరు పోలీసుల రాక్షసులా ఎందుకు మీ బతుకులు

  • @RavinderMudhiraj-bu6ee
    @RavinderMudhiraj-bu6ee 22 дня назад +3

    Cm పదవి ఇవ్వుండ్రి జడ్సన్ కు బాగా పొడుస్తాడు 🤣🤣

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 22 дня назад

    Udyamakarulu enduku support cheyyatam ledu

  • @pradeepycc6414
    @pradeepycc6414 23 дня назад

    anubavinchandi kavali ela

  • @Srinivas-re1rr
    @Srinivas-re1rr 23 дня назад

    Government mathram madam muchatlu pakkaki petti jadson ki emanna ayethe Congress otami thappadu eka

  • @saireddy2773
    @saireddy2773 22 дня назад

    paid protests,no problem, average telangana common citizen understood.

  • @Srinivas-re1rr
    @Srinivas-re1rr 23 дня назад

    Miru jadson ni baga vaduthunattu vundi madaam this vedio

  • @maheshmudhiraj9312
    @maheshmudhiraj9312 23 дня назад

    E papam congress ki otu vesina prathi okaridi

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 22 дня назад

    Prajala kosam poradina jadsonnu enduku atla chestunnaru

  • @MallavarapuPavithra
    @MallavarapuPavithra 23 дня назад

    Milantivallu cheyabatti rastram nashanam chestunnaru

  • @rayalakrishna6571
    @rayalakrishna6571 22 дня назад

    కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా రాస్తారోకోలు చేశాడు ఆ రోజు ఎందుకు స్పందించ లేదమ్మా వీడియోలు రూపకంగా చేస్తున్నావు

  • @srinivasgoud3176
    @srinivasgoud3176 23 дня назад

    Andokati amey help chesstunsi cheyani

  • @sucharitayellamaty4376
    @sucharitayellamaty4376 22 дня назад

    Don't talk Mari meere capodandi

  • @gangavarapug.gayathri5619
    @gangavarapug.gayathri5619 22 дня назад

    Ekkadiki vellarandi merantha telangana ani 10 years ayyakakoda elanti natakalanu endhuku chesthunnaru? Eppudu telangana KCR unnappudu kante bagundhi kadha

  • @e-succese2707
    @e-succese2707 22 дня назад

    Nuvvendhuku vachinave

  • @e-succese2707
    @e-succese2707 22 дня назад

    Nuvvvu annni dengey first

  • @prasannakumarboya114
    @prasannakumarboya114 23 дня назад +6

    మీ షో బాగుంది మేడం 🎉

  • @MallavarapuPavithra
    @MallavarapuPavithra 23 дня назад

    Nivu ennthakumundu nibrathuku telusu

  • @rkv4795
    @rkv4795 22 дня назад +1

    నిరుద్యోగ అయితే చిప్ప ఎత్తుకొని అడుక్కో....ప్రతివాడు ప్రతిదానికి ఉద్యమమే...ఎన్కౌంటర్ చేసెయ్యాలి ఈ దగుల్బాజీ గాళ్లనీ

  • @damua5283
    @damua5283 22 дня назад

    KCR daggara funds dobbi dramalu dobbandi. KCR leak lu chesi post lu ammukunnappudu ee deeksha lu yetupoinayi

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 22 дня назад

    రజని సిస్టర్ మీరూ తీసుకున్న నిర్ణయం హ్యాట్సాఫ్ సిస్టర్ 🙏