OU Mahipall Yadav Sensational Comments On MLC Teenmar Mallanna | Revanth Reddy | AadyaTV

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • OU Mahipall Yadav Sensational Comments On MLC Teenmar Mallanna | Revanth Reddy | AadyaTV
    #cmrevanthreddy #group1 #oumahipalyadav #congress #telangananews #mahipallyadav #congress #telanganastudents #aadyatv #teenmaarmallana #mallanna #balmoorvenkat #oustudents #congressparty #oumahipalyadavLatest
    -----------------------------------
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

Комментарии • 238

  • @Daan7200
    @Daan7200 26 дней назад +127

    ఇలాంటి రోజులు రావడానికి నువ్వు కూడా ఒక కారణం.

    • @user-ji9yb8qs1n
      @user-ji9yb8qs1n 26 дней назад

      హా అవును వీడు ప్రజల కాళ్ళు మొక్కిండు కెసిఆర్ ని ఒడగొట్టండి కాంగ్రస్ నీ గెలిపించండి అని

    • @amrscreations9627
      @amrscreations9627 22 дня назад

      అవును ఇలాంటి చెత్త ఎదవలు అందరు కలిసి అక్కడ రైతు నోట్లో మట్టి కొట్టారు ఇక్కడ నిరుద్యోగులను బకరాలను చేశారు

    • @JaiGurudeva1
      @JaiGurudeva1 22 дня назад

      Nijam anna eeni guddala sulli

    • @MAHESH96ful
      @MAHESH96ful 21 день назад

      Enduku

  • @nallaharishkumar7185
    @nallaharishkumar7185 26 дней назад +94

    ఈ పాపంలో నీక్కూడా భాగం ఉంది.
    మట్టిగొట్టుకు పోతారు.......

    • @MAHESH96ful
      @MAHESH96ful 21 день назад

      Enduku anna

    • @nallaharishkumar7185
      @nallaharishkumar7185 21 день назад +3

      @@MAHESH96ful అతను మొట్టమొదట చెప్పిన మాటలు విను బ్రదర్..

  • @gbrhyd2020
    @gbrhyd2020 26 дней назад +82

    కాంగ్రెస్సా మజాకా.. రేవంత్ ను నమ్ముతే అధో గతే..USE & THROW POLICY

    • @chandugadu2210
      @chandugadu2210 26 дней назад +5

      Ee central parties e waste..ap tamilanadu vallani chusi nerchukovali..Delhi party Lani asalu nammoddu..enthasepu Delhi ki povatame undi

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 26 дней назад +50

    రేవంత్ నీ నమ్మడము అంటే నిరుద్యోగుల మూర్ఖత్వం.

  • @user-Ram83
    @user-Ram83 26 дней назад +41

    ఇవాళ్ళ అర్ధం అయిందా మైపల్ యుధవ్ 😅

  • @veeraanjaneyulu8558
    @veeraanjaneyulu8558 25 дней назад +14

    2లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు చెప్పడం మీరు నమ్మడం😂

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 25 дней назад +17

    పదవి ఇస్తే వీడు ఇలా రాడు చెడగొట్టిందే ఈ పేటిఎం గాడు వింది నోరు కాదు మోరీ

  • @AK-wx7bb
    @AK-wx7bb 25 дней назад +14

    నిరుద్యోగుల బిక్షతో అధికారం లోకి వచ్చి , ఇప్పుడు నిరుద్యోగ భాధలు పట్టనట్టు ఉంది. బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న వీరిద్దరికీ నిజంగానే చిత్తశుద్ధి ఉంటె , ఒక అమ్మ కి అయ్య కి పుట్టిన నికార్సయిన తెలంగాణ బిడ్డ లే ఐతే మీ MLC పదవికి రాజినామా చేయండీ

  • @arunarajesharunarajesh424
    @arunarajesharunarajesh424 26 дней назад +19

    కాళ్ళు మొక్కి మరి కాంగ్రెస్ ki vote వెయ్యండి అన్ని చెప్పరు కదా మహిపాల్ anna ఇప్పుడేమో ఈ బాధాకవలు ఇట్లా చేస్తున్నారు

    • @Venkatthalari
      @Venkatthalari 22 дня назад +1

      మహిపాల్ గాడిని అన్న అనకు బ్రదర్

  • @sammaiahthodi6232
    @sammaiahthodi6232 26 дней назад +25

    ఢిల్లీ వెళ్తే అన్ని వాయిదా పడుతాయి

  • @mithranithya1996
    @mithranithya1996 26 дней назад +15

    Group 2&3 పోస్టులు పెంచాలి

  • @rajinikarreddy692
    @rajinikarreddy692 26 дней назад +15

    Telangana vallu buddi ledu donganu nammaru super super number 1 in telangana

  • @msbgaming4470
    @msbgaming4470 26 дней назад +30

    మహిపాల్ నీ నాటకాలు ఇంకా ఆపాలి మొన్నటిదాకా కాంగ్రెస్ జోక్ నౌ ఇప్పుడు మల్ల మాట్లాడుతున్నావ్ కెసిఆర్ ను వడకటం అన్నది నువ్వే కదరా

  • @mathangiramesh1507
    @mathangiramesh1507 25 дней назад +6

    బక్క జడ్డన్ అన్న ఎప్పుడో చెప్పిండు ,పార్టీ ఒక్కటే రాష్ట్రం లో మారింది ,మన సమస్యలు యిట్లనియె వున్నాయి,

  • @kummaribalaiah7698
    @kummaribalaiah7698 26 дней назад +14

    మహిపాల్ యాదవ్ గారుపట్ట బద్రులుతీన్మార్ మల్లిన్న ఏగాడిదదోరుకుతేఅగాడిదమీదఏక్కుతాననిచెపిండు,మరిఇపట్టబద్రులుగాడిదకుపట్టంకట్టినారు,ఏవరుగాడిదలు

  • @karthikreddy6258
    @karthikreddy6258 25 дней назад +4

    గ్రూప్ 2 పోస్ట్ లు పెంచి డిసెంబర్ లో పెట్టాలి🔥

  • @lalithaalenoor3755
    @lalithaalenoor3755 26 дней назад +9

    Very good sir please DSC post penchi exam petali

  • @mallikarjunmalli7124
    @mallikarjunmalli7124 26 дней назад +10

    Malligadu yekkada

  • @Eshwara8844
    @Eshwara8844 25 дней назад +7

    Scamgress palana

  • @kallurikonareddy3160
    @kallurikonareddy3160 26 дней назад +8

    Veedoka Block Mailer Revanth tho pyakage Thusukoni BRS odipoyetattu chesi Telangaana prajalaku Droham chesindu

  • @funnyspace3463
    @funnyspace3463 25 дней назад +5

    Kodandam sir ??
    Akunuri sir ?? Ekkada

  • @medishailaja7802
    @medishailaja7802 26 дней назад +8

    Chandrababu naidu 16 000 DSC vesindu & TET ki DSC ki 3MONTHS GAP ichindu

  • @shankerthalla4069
    @shankerthalla4069 25 дней назад +9

    అన్న మహిపాల్ యాదవ్ ని పాపం కూడా కాంగ్రెస్ లో వుంది నీకు కూడా పుట్టగతులు వుండవు నీవు కాంగ్రెస్ కోవర్టువు ఈది అందరికి తెలుసు

  • @nikhilyerpula9839
    @nikhilyerpula9839 26 дней назад +7

    Malli is nayeem2

  • @user-xp3is1he7r
    @user-xp3is1he7r 26 дней назад +5

    O̤r̤e̤y̤ m̤a̤h̤i̤p̤a̤l̤ a̤r̤d̤h̤a̤m̤ a̤y̤i̤n̤d̤h̤a̤ c̤o̤n̤g̤r̤e̤s̤s̤ p̤a̤l̤a̤n̤a̤

  • @bhagwatprasadamballa7581
    @bhagwatprasadamballa7581 25 дней назад +2

    Now, unemployed youth should think about in a realistic manner, believe in KARMA. When Sri K.C.R garu had toiled a lot for BANGARU telangana and he gave assurance that in near future he will provide everything to all, overall development in all sectors,

  • @user-qv7ky9qr6u
    @user-qv7ky9qr6u 21 день назад +1

    your right brother😂😂😂

  • @bheemad3795
    @bheemad3795 25 дней назад +2

    Super anna

  • @sridevi-ru1jd
    @sridevi-ru1jd 26 дней назад +2

    It's true brother 🤣🤣🤣

  • @Nayakrealtor
    @Nayakrealtor 20 дней назад

    Superb👌👌 anna

  • @rajinikarreddy692
    @rajinikarreddy692 26 дней назад +2

    No. 1 revath reddy in telangana good very good telangana prajalaku ella jaragali buddi ravali telangana ku ellaga unddali

  • @prathibhapothula
    @prathibhapothula 25 дней назад +2

    Pls sir postpone the DSC

  • @PraveenYadav_19
    @PraveenYadav_19 22 дня назад +1

    వోట్ వేశారు కధా ఇప్పుడు మూల్యం చెల్లించుకొండి

  • @allurisudhakar1457
    @allurisudhakar1457 26 дней назад +4

    Anna nuvvu super 👍

  • @svamshi5332
    @svamshi5332 19 дней назад

    Best of luck mahipal yadav

  • @raghupathichinthala7002
    @raghupathichinthala7002 26 дней назад +4

    మహిపాల్ యాదవ్ గ్రేట్ పర్సన్

  • @user-wc4jt9ct1v
    @user-wc4jt9ct1v 14 дней назад

    ఈరోజు తీన్మార్ మల్లన్న రేపు మైపాల్ రెడ్డి

  • @mana-uo2oh
    @mana-uo2oh 23 дня назад

    Group 1 lo 250 post lu ammesaru still enquiry cheyaledu plzzz justice for all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prathibhapothula
    @prathibhapothula 25 дней назад +1

    Anna pls postpone dsc and we need mega DSC

  • @harmikaharmika3146
    @harmikaharmika3146 26 дней назад +1

    Great talking anna,politicians ki prlms,mains😅😅😅😅😂😂😂

    • @jsninfra5500
      @jsninfra5500 26 дней назад

      Nee bonda ...nelanti vadi lanti dongala vallanay...ias ips lu kuda vodipoyaru

  • @funnyspace3463
    @funnyspace3463 25 дней назад +3

    Firts veeni tannandi , congress kosam dappu pattukoni tirigindu

  • @chandushiva4268
    @chandushiva4268 14 дней назад

    Correct

  • @puttojumohan3084
    @puttojumohan3084 22 дня назад

    Super cheppunavu bro

  • @user-py8zh1rj1j
    @user-py8zh1rj1j 25 дней назад

    Super

  • @prathibhapothula
    @prathibhapothula 25 дней назад +1

    Not 50% Anna people prepare to dsc 85%anna

  • @nanikiran773
    @nanikiran773 24 дня назад

    Guys హోద లోకి వచ్చిన వరకే తర్వాత మీరెవరు మేము ఎవరూ అన్నట్టు ఉంటది అసలు!!!!😢😢😢😢

  • @sunjaysahu7823
    @sunjaysahu7823 25 дней назад

    అందరూ కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు కానీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఇంతకంటే దారుణంగా వ్యవహరించింది కాని ఈ ఉద్యమం ఆగదు పోస్టులు పెంచి తగిన సమయం ఇవ్వాలి

  • @harishdayawala2102
    @harishdayawala2102 19 дней назад +1

    Chaduvu rani sannasulu time adugutharu😂😂

  • @venkatvsmk702
    @venkatvsmk702 19 дней назад

    మళ్ళీ....డు ఇక్కడుంటే బాగుండదని వా... టూర్ కు పంపిండ్రు

  • @banu9825
    @banu9825 17 дней назад

    Please postpone dsc syllabus chala undi time kavali 3months postpone cheyali

  • @user-bt4se8nc7f
    @user-bt4se8nc7f 24 дня назад

    Anna yeepudu telisinda Anna kani super spich anna

  • @kavithamallesham8428
    @kavithamallesham8428 26 дней назад +6

    Dsc post pone cheyandi

  • @ayanshmekala8742
    @ayanshmekala8742 25 дней назад

    Yes

  • @govindlama8608
    @govindlama8608 22 дня назад

    Malli గాడు ఎక్కడ..😂

  • @engineergopinath
    @engineergopinath 25 дней назад

    1:35 👍

  • @srinivaskyasa5417
    @srinivaskyasa5417 19 дней назад

    Mlc vachindi aaru years varaku pursat taruvata pention vastadi palukubadi vastadi settlements aitai ippudu students em chestaru

  • @krishnast6114
    @krishnast6114 25 дней назад

    నువ్వు మాట్లాడేది వాళ్ల భజన పేపర్లో రాయమను 😂😂😂😂 వాళ్లకు మన సమస్యలు పట్టవు

  • @g1kumar662
    @g1kumar662 26 дней назад +2

    me peru enty anchor gru .. me oice naku nachibndi madam

  • @anilrao9017
    @anilrao9017 16 дней назад

    వద్దు ర వద్దు ర అన్నము

  • @kummarisrikanth4200
    @kummarisrikanth4200 25 дней назад +2

    Chepputho kottukunna manam chesina papam podhu 😢😢

  • @kinginff4257
    @kinginff4257 23 дня назад

    Supar

  • @prabhakartadur5183
    @prabhakartadur5183 20 дней назад

    ఈ మహిపాల్ యాదవ్ రెండు నాలుకల మనిషి. నిరుద్యోగులు తిరగబడతారు. అందుకే ఇలా ఇలా మాట్లాడుతున్నాడు.

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 26 дней назад +1

    Cm down down✊✊✊✊

  • @sunithakuchulakanti8268
    @sunithakuchulakanti8268 24 дня назад

    చలో ఢిల్లీ కార్యక్రమం అమలు చేయడం

  • @ounareshjornalist5221
    @ounareshjornalist5221 26 дней назад +2

    జూన్ 2వరకు టెట్ ఎగ్జామ్స్, జూన్ 8న గ్రూప్ 1, జూన్ 24 నుండి 29 వరకు హాస్టల్ వార్డెన్ ఎక్సమ్స్ రాసాము.
    ఇపుడు జులై 18 DSc ఎగ్జామ్స్

  • @shivajinaveen3651
    @shivajinaveen3651 21 день назад

    నీ డప్పు యడ ఉన్నది ఇప్పుడు కొట్టుకుంట తిరుగు నీ మోగనికి నిరుద్యోగుల బాధా తెలియజేయు

  • @sappudusappudu4329
    @sappudusappudu4329 16 дней назад

    Langa #1 Teenmaar Mallanna 7300 emayindi?

  • @swamich3334
    @swamich3334 20 дней назад

    మహిపాల్ గారు ఈ చెత్త గాడు సీఎం కావడానికి నువ్వు కూడా ఒక కారణం

  • @rakirakiputtapaka3583
    @rakirakiputtapaka3583 26 дней назад +2

    Dsc postpone cheyyali

  • @HariKrishna-nr6ln
    @HariKrishna-nr6ln 26 дней назад +1

    పాపం మల్లన్న ఆయనే మొత్తం ఆస్తి ప్రభుత్వానికి ఇచ్చేశాడు కదా ఆయన ఒక్కడు నిరుద్యోగులకు ఏమి చేయగలడు ప్రతి నెల MLC జీతం తీసుకోవడం తప్ప పాపం

  • @sabbaniramaswamy7159
    @sabbaniramaswamy7159 25 дней назад

    We want mega dsc

  • @Polandboy12345
    @Polandboy12345 24 дня назад

    Back cap person highlight 😂

  • @bachelorvlogs6848
    @bachelorvlogs6848 20 дней назад

    Main venni nammodhu 😂

  • @sureshads5092
    @sureshads5092 24 дня назад

    తను చెడ్ద కోతి వనమెల్ల చెరిచింది అని, మీరు ఆగం అయిందికాకుండ పాపం రైతులను కూడ ఆగం చెసిల్లు ఈ సదువుకున్న పోరగాల్లు

  • @ajayvarmaramineni8131
    @ajayvarmaramineni8131 23 дня назад

    Anduku vesaru bro votes mari educated graduates

  • @user-tm7qz3ls9d
    @user-tm7qz3ls9d 23 дня назад

    Thinmar Malligadu padhavikosam enni rojulu natukalu adindu

  • @bachelorvlogs6848
    @bachelorvlogs6848 20 дней назад

    Main venni nammodhu

  • @pirangimanjula2914
    @pirangimanjula2914 25 дней назад

    Dsc postpon cheinchandi anna plss chachela undi situation plss anna halltickets vache chance undinka

  • @psanthosh9756
    @psanthosh9756 24 дня назад

    కేసీఆర్ మీద కక్ష కడివితి కదరా...

  • @maheshnarumalla5487
    @maheshnarumalla5487 24 дня назад

    We want mega dsc 25000

  • @psanthosh9756
    @psanthosh9756 24 дня назад

    మరి నువ్వు ఎప్పుడు పరీక్షలు ఎప్పుడు రాస్తారు నౌ కరి ఎప్పుడు వస్తది 😂

  • @ashokkarna5236
    @ashokkarna5236 26 дней назад

    Chasathe group 2 postlow pechandhi lekapothe tg si and constable notification evandhi anthe

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 23 дня назад

    Ml,c mallanna ma gosa meku thaliguthadi plz

  • @bhagwatprasadamballa7581
    @bhagwatprasadamballa7581 25 дней назад

    If unemployed youth get jobs, then they also sit at home and enjoy

  • @psanthosh9756
    @psanthosh9756 24 дня назад

    అసలు విణ్ణి తన్నలే

  • @Anilyadavasari
    @Anilyadavasari 24 дня назад

    ఏమయేనే అన్నా డప్పు కొట్టవ ఎప్పుడు

  • @bandarimahesh7205
    @bandarimahesh7205 26 дней назад +5

    Mahipalgaru..bathukanerchinavadi vi

  • @user-wl6kn3dt5g
    @user-wl6kn3dt5g 25 дней назад

    Post pone dsc

  • @MohammadAnsarAli-g8v
    @MohammadAnsarAli-g8v 25 дней назад

    Group 2 3 post lu penchi exam december lo pettali

  • @pramodbandari1391
    @pramodbandari1391 24 дня назад

    2లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు చెప్పడం మీరు నమ్మడం

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 25 дней назад

    నీకు ఉరి వేసిన పాపం లేదు పోయిన సంవత్సరం dsc ఎగ్జామ్ పెట్టాలి అని నువ్వే పోయిన సంవత్సరం మీటింగ్స్ పెట్టినవు ఇప్పుడేమో పోస్ట్ పోన్ చెయ్ మంటున్నవు ఏదో ఒక స్టాండ్ మీద ఉండు

  • @malavaththirupathi1614
    @malavaththirupathi1614 25 дней назад

    Revanth the patandi

  • @psanthosh9756
    @psanthosh9756 24 дня назад

    వినికి ప్యాకేజీ ఎవ్వలే

  • @rP-wv4cg
    @rP-wv4cg 25 дней назад +1

    Maipaul nuvu kuda sudda pusavem kavu, nuvu kuda revanth agentvey

  • @pushpadhask9682
    @pushpadhask9682 25 дней назад

    Chalo dheli ki thappakunda vellali ....appudu thelusthadhi nirudhyogula gurinchi thelusthadhi

  • @arikdsouza5012
    @arikdsouza5012 25 дней назад

    Anna this Mahipal also campaign's congress government & Malligaadu also responsible & some others also Mahipal is pretending lot he is a chamcaa of BJP even but still criticizing BRS party & KCR sir

  • @chavalinaik4700
    @chavalinaik4700 26 дней назад

    DSC exam postpone cheyandi

  • @kannamrajitha3621
    @kannamrajitha3621 25 дней назад

    Vallaki arthamentic and reasoning pettali appudu thelustadhi politicians ki

  • @sainathkumar9999
    @sainathkumar9999 13 дней назад

    Reporter st.joseph grammer school indiranagar shamshiguda.

  • @kethavathvenkateshvenkat6239
    @kethavathvenkateshvenkat6239 22 дня назад

    Inthaku mundu ni matalo bess undedhi ippudu amaindhi