Raktha Kanneru Telugu Movie || Upendra, Ramya Krishna || - Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 511

  • @shakshaladdu4657
    @shakshaladdu4657 4 года назад +187

    ఈ మూవీ చూసాకా జీవితం మీద విరక్తి పుడుతోంది కామంతో కళ్ళు మూసుకొని కట్టుకున్న భార్యను చిత్ర హింసలు పెట్టి వదిలివేసి భర్తలకు ఇది ఒక మెస్సేజ్ లా ఉంది అన్న ఉపేంద్ర అన్న సంసారం, భార్య అంటే ఏంటో తెలియజేసావు ఆడవాళ్ళకి ఇందులో నువ్వు కల్పించిన గౌరవం అమోఘం ఏ హీరోలని ఇంతవరకు నేను ఇంతగా ఇష్టపడలేదు మొదటి సారి అన్న నీ లాంటి హీరో వల్ల సమాజంలో కొద్ది మేరకు మార్పు వచ్చే సినిమాలు తీసావు రియల్లీ హ్యాట్సాఫ్ అన్న జై ఉపేంద్ర అన్న

  • @mastansk4110
    @mastansk4110 3 года назад +324

    ఉపెంద్ర..గారు చాలా మంచి సినిమాలు తీశారు..ప్రతి సినిమా...ఒక మెసేజ్.. ఈచారు

  • @sanjayramaswami3499
    @sanjayramaswami3499 Год назад +170

    2023 లో చూసే వాళ్ళు ఒక like వేసుకోండి,ఉపేంద్ర గారీ acting పాదాభివందనం super acting 👌👌👌 story, screen play, dialogues, direction everything ultimate 👌👌👌👌

  • @gavarayyarosy2232
    @gavarayyarosy2232 Год назад +54

    అన్నా ఒక్క మాట చెప్తాను ఇదే సినిమా 2023 లో తీస్తే ఒక్కొక్కరికి దిమ్మతిరిగిపోద్ది ఇప్పుడు మూవీ లో పది రోజులు లేదా 25 రోజుల థియేటర్లలో ఆడడం చాలా కష్టం అదే ఇదే మూవీ అయితే హండ్రడ్ డేస్ గ్యారెంటీ మంచి సబ్జెక్ట్ డైరెక్టర్ గారికి ఉపేందర్ గారికి ధన్యవాదాలు

  • @gkmani6811
    @gkmani6811 4 года назад +245

    తెలుగు తమిళ్ భాషలలో
    100టైమ్స్ చూసాను ఇంకా చూస్తాను....
    ఇప్పటి సమాజానికి ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమా చాలా అవసరం....

    • @krishdhilip7067
      @krishdhilip7067 2 года назад +2

      Eppudu elanti movie ravu emaina uppi sir great 👍💯❤️👌🤝

    • @hemanthmanth4151
      @hemanthmanth4151 6 месяцев назад +1

      Original Kannada bhashallu okasari chudu bro

  • @SivaAnil-kb7xs
    @SivaAnil-kb7xs 6 месяцев назад +557

    E movie 2024 lo chusevalu like cheyamdi😆😆😆😆

  • @gollapothunagaraju3502
    @gollapothunagaraju3502 5 лет назад +304

    ఉపేంద్ర గారు తీసే ప్రతి సినిమా సమాజం బాగుండాలని తీస్తాడు మీరు చాలా గొప్పవారు ఉపేంద్ర గారు

    • @ram-om7px
      @ram-om7px 5 лет назад +4

      S

    • @shoukatnadaf8376
      @shoukatnadaf8376 4 года назад

      I69kkok l b7009766

    • @rahulnarennarendra8512
      @rahulnarennarendra8512 2 года назад

      @@ram-om7px Jai
      Mjjkjkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkjjjjjjjjjjjjkkkkkkjjjjjjjjjja

  • @hazeenashaikh5666
    @hazeenashaikh5666 3 года назад +185

    ఉపేంద్ర గారి యటింగ్ సూపర్ 2021 చుసిన వాళ్ళు please👍

  • @mallireddy4586
    @mallireddy4586 2 года назад +47

    ఇది కేవలం సినిమా కాదు ప్రతి జీవితం ఇలాగే వుంటుంది ఎంత తొందరగా మెలుకుంటే బాగుపడతారు లేదంటే మిగిలేది ఇదే

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 4 года назад +253

    దేవుడా....నేను బ్రతికినన్ని నాళ్ళు ఉపేంద్ర కూడా బతకాలి ఉపేంద్ర చేసే సినిమాలు చూస్తూనే ఉండాలి అది చాలు నాకు

  • @ananicrazyvideos5321
    @ananicrazyvideos5321 2 года назад +28

    ఇలాంటి సినిమాలు రావడం ఇప్పుడు చాలా కష్టం ఉపేంద్ర గారు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తారు

  • @manthinaramakrishna7612
    @manthinaramakrishna7612 2 года назад +120

    కామం కళ్ల ముసుకు పోయిన ప్రతి వాడికీ ఈ సినిమా కనువిప్పు 🙏🙏🙏🙏🙏

  • @anurakeswar5022
    @anurakeswar5022 Год назад +20

    కన్నీరు ఇది .... రక్త కన్నీరు ఇది..
    చేసిన పాపాలకు ప్రతిరూపం ఇది......

  • @veerabhadraraoundi659
    @veerabhadraraoundi659 2 года назад +30

    ఎన్నిసార్లు చూసిన ఇంకా ఇంకా చూడాలనిపించే సూపర్ హిట్ మూవీ ఇది మంచి మెసేజ్ ఉన్న సినిమా ఉపేంద్ర యాక్టింగ్ సూపర్

  • @gandhichilakapati2713
    @gandhichilakapati2713 2 года назад +11

    ఉపెంద్ర.. అంటే నే సినిమా... ఎంతో మంది ఉన్నారు కానీ మీలా నటించే ఛాన్స్ ఎవరికి రాదు... మీరు తగ్గింపైన నటన.ఈ సినిమా కి నా సలాం... గ్రేట్

  • @mohandhoni7126
    @mohandhoni7126 4 года назад +180

    Oscar winning Actor in Indian Cinema industry UPPI 🤘🤘

  • @suryayoutubechannel6360
    @suryayoutubechannel6360 5 лет назад +63

    సినిమాలు అంటే సమాజాన్ని చెడగొట్టేవే అనుకున్నా ,కానీ 1st time సమాజాన్ని మార్చే సినిమాలు కూడా తీస్తారని నాకు అర్థం అయ్యింది.Hands up to a writer,this is great and wonderful message to society ,don't miss watching the movie

    • @Msh4566
      @Msh4566 5 лет назад +1

      uppi movies are not realistic stupid films meaning less story

    • @tuskerhere
      @tuskerhere 4 года назад

      hareesh muttierddy lol

    • @venkateshrapaka3612
      @venkateshrapaka3612 4 года назад

      7

  • @yashwanthreddy9612
    @yashwanthreddy9612 2 года назад +32

    Upendra gari acting next level . Elanti actor eppati generation lo evvaru leru

  • @rajadinakaran1782
    @rajadinakaran1782 5 лет назад +57

    Uffff starting hero dialogues ki yentha navano, 2nd half Upendar acting ki antha yepudu vochindi, good movie, really nice message..

  • @sankarakula331
    @sankarakula331 5 месяцев назад +11

    ఈ సినిమా ఇప్పటి జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషన్...
    చాలా జీవిత సత్యాలు చెప్పే డైలాగ్ లు ఉన్నాయి ...
    తప్పకుండా చూడాలి అందరు..
    ఉపేంద్ర గారు సినిమాల్లో జనాల బతుకుల మిద డైలాగ్ లు రాస్తారు ..
    గ్రేట్ ఉపేంద్ర గారు..

  • @saicharan3266
    @saicharan3266 Год назад +56

    50% upendra sir acting 50% telugu dubbing artist voice = 100%

  • @venkateshvenkatesh3024
    @venkateshvenkatesh3024 Год назад +7

    ఈ సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హి్టయ్యింది చాలా మంచి మెసేజ్ వుంది కామం తో వున్నవరి కళ్ళు theruchuukupothondhi❤❤❤❤❤❤❤❤

  • @reddygovrdan3732
    @reddygovrdan3732 2 года назад +222

    2022 లో చేసినవారు ఒక like వేసుకోండి

  • @venucreations9872
    @venucreations9872 Год назад +19

    💎💎💎డబ్బులు వున్నంతవరకు అందరూ బంధువులే 💎💎 ఈ డైలాగ్ 👌👌👌👌

  • @trollsskeadda
    @trollsskeadda 9 дней назад +5

    2025. Chutunaa valuu>>>>>❤

  • @landaramanamurthy4425
    @landaramanamurthy4425 Год назад +9

    ఇలాంటి సినిమా లు మళ్ళీ మళ్ళీ రావాలి ,మళ్ళీ ఉపేంద్ర గారు హీరో గా రావాలి

  • @Rebelraju12345-AA
    @Rebelraju12345-AA 5 месяцев назад +35

    2025 lo చూసేవాళ్ళు 😅😅

  • @vapparao2642
    @vapparao2642 4 года назад +29

    Naku ipati Dhaka upendra garu directar ani teliyadhu upendra garu movies chustute upendra garu kanna best director leru ani pistundhi gret sir Meru

    • @mamatharm1539
      @mamatharm1539 2 года назад +2

      indian top 2 director

    • @gopaljp8044
      @gopaljp8044 2 года назад

      Bradar Dairectar upendra garu kudu Sadhu kokila Garu

  • @NattalaSriram
    @NattalaSriram 10 месяцев назад +92

    ఉపేంద్ర ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో మర్యాదగా నాకు లైక్ కొట్టండి ❤ లేక పోతే నా ఒంట్లో ఉపేంద్ర పూనుతాడు జాగర్త 🎉

  • @ram-om7px
    @ram-om7px 5 лет назад +52

    ఉపేంద్ర గారు యాక్టింగ్ సూపర్, always the best movie.

  • @raviravi.k5395
    @raviravi.k5395 4 года назад +13

    Na life lo elanti movie chudaledu ekamundu chudalenu life ante anto ala undalo chala norchukunnanu.....nenu chala feel avtunnanu elanti life chang cheyse cinama eppativaruku anduku chudaledani.....................................chala 🤝 upendra garu

  • @sreenubapanapalli2343
    @sreenubapanapalli2343 Год назад +18

    Hat's off ఉపేంద్ర గారు 🎉. మీ నటనకు పడిపోయా I love you.sir మళ్ళీ ఈ సినిమాను re- రిలీజ్ చేయండి.

  • @gadeprudhviraj7400
    @gadeprudhviraj7400 4 года назад +50

    2020 లో ఈ మూవీ చూసినా వాళ్ళు లైక్ చేయండి

  • @Vaareva
    @Vaareva 5 лет назад +63

    1:54: 17 డైలాగ్.. సూపర్... అది నిజం కూడా...ఇంకా పల్లెల్లో అలానే చేస్తున్నారు..👌

  • @psomesh7129
    @psomesh7129 4 года назад +8

    Moovi super
    Nenu 200times chusanu
    Dabbu aham unnavadiki em jarugutundo baga chepparu

  • @jagaarts...4120
    @jagaarts...4120 2 года назад +17

    #Oscar level performance #upendra sir iam big fan of ur movies every movie one of message of our life tq for giving this movie...

  • @prasad4216
    @prasad4216 Год назад +11

    ఈసినిమా మాకు దేవుడు ఇచ్చిన వరం ఉపెంద్ర గారు

  • @impvkrishna
    @impvkrishna Год назад +69

    Whoever told Dubbing for Upendra in Telugu deserves an Oscar ❤️😂

  • @narasimhavemula4136
    @narasimhavemula4136 2 года назад +13

    E time lo e movie vachi vunte sensation movie ayyedi

  • @Bhargavreddybhargav47
    @Bhargavreddybhargav47 2 года назад +8

    E movie chusi em cheppalo theliyatledu but movie thesina andariki na danyavadalu🙏🙏🙏🙏

  • @kwyvip7623
    @kwyvip7623 4 месяца назад +2

    భర్త ఏమి చేసినా ఎన్ని కష్టాలు పెట్టినా అతని వేతుకుంటూ వెళుతుంది భార్య సూపర్ మూవీ జై ఉపేంద్ర గారు ముష్టి గెటప్ యాక్టింగ్ నిన్ను మించినవల్లు లేరు అన్న

  • @kattubadiharikrishna9114
    @kattubadiharikrishna9114 Год назад +3

    Konni inspiring dialogues undi...inkonni thappulu chese character kaligina role.....this movie is awesome...❤

  • @rockybhaikgf2484
    @rockybhaikgf2484 2 года назад +7

    Super 👌👏 Anna 🎊🎉👏 Elanti Manchi Movies ravali Me Fan 2022 lo chustuna anna Movie 🍿

  • @gkmani6811
    @gkmani6811 4 года назад +37

    సూపర్ డూపర్ హిట్.
    అన్నగార్ల గారి నటన హైలెట్...

  • @Anvit346
    @Anvit346 14 дней назад +2

    ఈ సినిమా ని మించినా సినిమా రాదు..ఈ యుగం లో❤❤❤

  • @muralimanupati1790
    @muralimanupati1790 3 года назад +8

    E cinema gurinchi entha cheppina takkuve 2021 lo release ayithe box office shake ayyedi kattu kunna dani kashta pedithe unchukunna danitho kustu vyadhi vasthundi ane dialogue super uppi acting gurichi cheppadaniki matalu ravadam ledu andharu tappakunda chudandi

  • @y.venugopalvenu7565
    @y.venugopalvenu7565 10 дней назад +3

    Manakanna thanu 20 years update lo unnaru I like upendra

  • @maheshnkp4854
    @maheshnkp4854 Год назад +13

    Oscar winning movie and super acting sir.👏

  • @Rani_fashions143
    @Rani_fashions143 3 месяца назад +5

    Enta mandi vunnra 2024 lo chusina vallu e movie e fst time chustunna yela vuntundo

  • @Kpriya-nu6fn
    @Kpriya-nu6fn 5 месяцев назад +5

    Instagram lo reel's chusthunete e movie short s vachevi movie interest ga vundhi ani 2024 lo e movie chusthunna 😅😂😂😂😂😂😂

  • @kaliboyinaprakasarao6527
    @kaliboyinaprakasarao6527 2 года назад +38

    నా జీవితంలో మర్చిపోలేని సినిమా

  • @MarappaK-u8z
    @MarappaK-u8z 6 месяцев назад +6

    Raktha kanneru full movie 2024 lo chudalsina vallu

  • @srikanthgoud6321
    @srikanthgoud6321 3 года назад +6

    Naa jeevitham lo elanti cinemA chulle great picture sir e kaalam vallu prathi okka abbai and ammai andharu chudali ☝️☝️☝️☝️👌👌👌👌🤚🤚

  • @naveenebrahimpur7911
    @naveenebrahimpur7911 Год назад +3

    Full one minute kuda skip cheyakunda motham chusa..... Upendra sir🙏🙏

  • @aspanakumar9659
    @aspanakumar9659 5 лет назад +61

    Na life lo elanti movie chudaleadu..super movie.

  • @kondalmla1836
    @kondalmla1836 4 года назад +35

    Upendra body language super 🤣🤣 nd acting mind blowing performance 👏👏

  • @balagavinodh6474
    @balagavinodh6474 24 дня назад +2

    I Like Uppiii Anna Movies Because Facts Gurincnchi Perfect Ga Cheppey Real Animal Hero ❤❤❤

  • @prasad4216
    @prasad4216 Год назад +1

    ఈ సినిమా సమాజానికి చాలా అవసరం ఉపేంద్ర అన్న ఆడవాళ్ళు కు మొగవాళ్ళ కు చాలా జంటలకు అవసరం ఉపేంద్ర అన్న నువ్వు దేవునివి

  • @vamahimarupaka6420
    @vamahimarupaka6420 Год назад +3

    ఇప్పుడు ఈ సమాజానికి ఈ మూవీ చాలా అవసరం 🙏🙏🙏

  • @vijayrajsing7980
    @vijayrajsing7980 3 года назад +15

    I learn so many things from this movie awesome..

  • @rafisana3116
    @rafisana3116 2 года назад +6

    ఇలాంటి యాక్టింగ్ ఇంకా ఎవ్వరికి సూటవదూ ఉపేంద్ర కి తప్ప 👌👌👌

  • @durgaprasadbodasingi4996
    @durgaprasadbodasingi4996 11 дней назад +3

    Rakta kanneru who saw movie in January

  • @srishafunny8511
    @srishafunny8511 5 месяцев назад +5

    E movie 2898 lo chusevallu like cheyandi😅

  • @kallepally.venkateshwarlu8362
    @kallepally.venkateshwarlu8362 6 месяцев назад +3

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఈసమాజానికి చాలా అవసరం

  • @smk7648
    @smk7648 2 месяца назад +1

    ఈ movie ని ఈ రోజు చూసే వాళ్ళు like చేయండి. 👍

  • @durga8887
    @durga8887 2 года назад +5

    ఉపేంద్ర యాక్టింగ్ సూపర్..... ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఉంది

  • @mastansk4110
    @mastansk4110 3 года назад +25

    ఉపెంద్ర గారు చేపే...మాటలు అని కరెంట్..

  • @samas5310
    @samas5310 5 лет назад +30

    Super Movie E Year lo vasthe bavundu. Upendhra Sir Super Acting

  • @ramasree5371
    @ramasree5371 5 месяцев назад +4

    Super acting upendra garidi manchi message vunna movie.

  • @venkateshpeddireddy70
    @venkateshpeddireddy70 Год назад +5

    సూపర్ మూవీ.. ఉపేంద్ర గారికి 🙏🙏🙏🙏

  • @gandhichilakapati2713
    @gandhichilakapati2713 2 года назад +2

    వర్ణతీతం సినిమా..... వండర్ ఫుల్ మూవీ

  • @rtheshowmanrtheshowman6295
    @rtheshowmanrtheshowman6295 2 года назад +10

    Rajamoliga kina ekkuva talent director actor story screenplay raiter great upendra realstar

  • @manohraraochopperla8340
    @manohraraochopperla8340 Год назад +1

    Uppu sir intha best performance nenu ipudu varuku chudaleda ani badha padutunna. Ni best performance ki sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sripathianil703
    @sripathianil703 5 месяцев назад +6

    సూపర్ మూవీ అన్న...❤❤❤

  • @ambarishd4034
    @ambarishd4034 4 года назад +10

    Super, in present situation in society, Super content,Amazing movie.

  • @Vyshu_gdk
    @Vyshu_gdk Месяц назад +1

    Asal 1st lo chusi edhem movie ra ankunna but last varaku chusaka nijam ga chala bagundhi movie manchi meg echaru really hats off to upendra garu 1 take lo chala chala seene thisaru🫡

  • @kvandanasivasai9217
    @kvandanasivasai9217 6 месяцев назад +3

    Upendra gaari acting superb .......🎉❤

  • @AdiseshuP-op8ut
    @AdiseshuP-op8ut 5 месяцев назад +4

    elanti cinema tesinanduku Upendra gariki thanks

  • @shaiktanveer3313
    @shaiktanveer3313 2 года назад +6

    E movie dailogs super abbaaaa

  • @ganee1046
    @ganee1046 5 месяцев назад +3

    ఈ మూవీ ఇప్పుడు థియేటర్ లో వేస్తే

  • @yaswanthkondareddy1600
    @yaswanthkondareddy1600 2 года назад +10

    USEFUL MESSAGE FROM THE MOVIE 👌👌👌 AND PHENOMENAL ACTING (PERFORMANCE) BY UPENDRA 😎 SIR ...🔥🔥🔥

  • @soundaryatalla6123
    @soundaryatalla6123 2 года назад +6

    Such a great message for all viewers & society..... Fantastic🤘😝🤘 movie

  • @gokulaobaiah9235
    @gokulaobaiah9235 5 лет назад +10

    Real life story..... But bumper acting sir uppendra garu.....I like this movie.........

  • @gangammaalisetty9155
    @gangammaalisetty9155 2 года назад +5

    Chala istam upendra gari movies

  • @RangaShiva-r5s
    @RangaShiva-r5s 14 дней назад +3

    God is great ❤

  • @nareshnayak5202
    @nareshnayak5202 2 года назад +3

    Upendra garu great actor he said facts about society and social messages with the movies new generations definitely watch these movies

  • @richyrichardkids1561
    @richyrichardkids1561 День назад +1

    E movie 2025 lo chusinavallu like vesukondi😊

  • @Shreyesh.R
    @Shreyesh.R 7 дней назад +2

    Who is watching this in 2025 😂😂😂

  • @naveenkumarbudde4345
    @naveenkumarbudde4345 2 года назад +3

    Upendra garu baaga act chesaru,good message ....

  • @saiff2425
    @saiff2425 7 дней назад +1

    Ee movie 2025 lo Chusevalu like cheyandi😂😂❤

  • @srisaitechyoutubechannel3480
    @srisaitechyoutubechannel3480 Год назад +2

    మూవీ ఎన్నిసార్లు చూస్తున్న బోర్ కొట్టదు మంచి సబ్జెక్టు మెసేజ్

  • @foryoulove_
    @foryoulove_ Год назад +3

    ( Upendhar sir ) thappa evaru kuda cheyaleru aha carecter 🖤 (i am waching in 2023 )

  • @landaramanamurthy4425
    @landaramanamurthy4425 Год назад +3

    Upendra gaaru ,చించేసారు ,

  • @Venkycherla
    @Venkycherla 5 лет назад +10

    India lo vuna kodhi mandhi best actress miru okaru sr

  • @pramodreddy2610
    @pramodreddy2610 5 лет назад +10

    Upendar asalaina hero...., mana telugulo vunnaru self dabalu kotukuntu

  • @adityakishore6330
    @adityakishore6330 Год назад +5

    Very Natural performance by Upendra. Showing pain and Frustation with enternainment is not that easy. I wonder why he did'nt get National award for him for this movie

  • @maheshj9850
    @maheshj9850 Год назад +2

    Exllent mind blowing 👍👍👍👍👍

  • @KrishnaMurthy-ji2il
    @KrishnaMurthy-ji2il 5 лет назад +19

    Elanti acting Mana Telugu lo yevaru chayaleru

  • @arjunsirisala8556
    @arjunsirisala8556 5 лет назад +33

    1:22:30 excellent extra ordinary acting

  • @priya-1439
    @priya-1439 7 дней назад +1

    2025 who are watching this movie just hit here ❤️❤️❤️👍