LIVE : చంద్రబాబు ప్రసంగం | CM Chandrababu Naidu Speech | NTR Trust Bhavan | TTDP | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • LIVE : చంద్రబాబు ప్రసంగం | CM Chandrababu Naidu Speech | NTR Trust Bhavan | TTDP | TV5 News
    #cmchandrababu #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 8

  • @SKCreationzz9999
    @SKCreationzz9999 Месяц назад +4

    Super sar

  • @dondetichennareddy
    @dondetichennareddy Месяц назад

    Superb cbn sir
    Jai ttdp

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 Месяц назад

    Jai tdp

  • @piridiramakrishna2626
    @piridiramakrishna2626 Месяц назад +1

    బాబు గారు మీ పూర్తి బాధ్యత AP
    APని పూర్తి అభివృద్ధిలో నిలిపి తరువాత తెలంగానా గూర్చి ఆలోచించండి ప్రస్తుతం తెలంగాణాలో బుర్ర పెట్టొద్దు

  • @parvathichittineni620
    @parvathichittineni620 29 дней назад

    కెసిఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు శిష్యులే ఇప్పుడు బిజెపిలో ఉన్న అనేకమంది టీడీపీలో ఎదిగిన నాయకులు .
    కానీ శిష్యుల్లో కూడా ఆషాడభూతిలాంటి శిష్యులు ఉంటారు మరియు కృష్ణార్జునులు లాంటి వాళ్ళు ఉంటారు.
    రేవంత్ రెడ్డి శిష్యుడు అయితే తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటి?
    అమరావతికి పోటీగా ఇంకొక నగరాన్ని గ్రీన్ సిటీని తెలంగాణలో అభివృద్ధి చేస్తానన్నాడు. చంద్రబాబు 18 గంటల పని చేస్తాడు కాబట్టి నేను కూడా 12 గంటలకు బదులు 18 గంటలు పని చేస్తానన్నాడు అది తెలంగాణ ప్రజలకు లాభపడేదే కదా?
    కెసిఆర్ విభజనతో తెలంగాణకు ఏదో చేస్తానని చెప్పి ఆంధ్ర కి చట్టబద్ధంగా ఇవ్వాల్సినవి ఇవ్వకుండా.
    amaravathi అభివృద్ధి అయితే హైదరాబాదు అభివృద్ధి చెందదు అన్నది చేసి అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్
    హలో తెలంగాణ ప్రజలకు ఏం చేశారు ఫోన్ టాపింగు విద్యుత్ విషయంలో ఆంధ్రకి ఎగ్గొట్టి ఛత్తీస్గడ్ దగ్గర ఎక్కువ rates ద్వారా తెలంగాణ సమాజానికి నిధుల విషయంలో ఎంత అన్యాయం చేశారు?
    మరియు లక్ష కోట్లు కట్టే పెట్టి కట్టే కాలేశ్వరం ప్రాజెక్టు ఈరోజు అన్ని బ్యారేజీలు కొట్టుకుపోవటం ద్వారా తెలంగాణ సమాజానికి ఎంత అన్యాయం చేశారు?
    తెలంగాణ తెచ్చిన లాభం అంటే తెలంగాణకు. సంపదను దోచుకున్న కేసీఆర్ నాయకత్వం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని గుర్తించి కేసీఆర్ను ప్రతిపక్ష పార్టీకి పరిమితం చేశారు అసెంబ్లీలో
    పార్లమెంట్లో సీట్ లేకుండా చేశారు అందుకని తమ మీద వచ్చిన ఆరోపణపై ప్రజలకు వివరణ ఇచ్చి టిఆర్ఎస్ వాళ్లు అడగాలి.
    అలాగే టిడిపి వాళ్లు వాళ్లు చేసింది చెప్పటం చేయబోయేది చెప్పటం ద్వారా వాళ్ల ప్రయత్నం వాళ్లు చేసుకుంటారు.
    బిజెపి వాళ్లు పొత్తు పెట్టుకొని వెళ్తారా పొత్తు పెట్టుకోకుండా వెళ్తారా టిడిపి తో అనేది అధిష్టానాలు నిర్ణయించుకుంటాయి.
    ఒకవేళ పొత్తు పెట్టుకొని వెళితే మోడీని చంద్రబాబు గారు గురించి తెలంగాణ సమాజానికి చేయబోయేది చెబుతారు .
    అదే పొత్తు పెట్టుకోకుండా వెళితే బిజెపి వాళ్లు వాళ్ళు ఏం చేశారో చెప్పి వెళ్తారు.
    అలాగే టిడిపి వాళ్ళు కూడా వాళ్ళు ఏమి చేశారు చెప్తారు
    ఎలాగా అంటే మోడీ నాయకత్వం కింద ఎలా అభివృద్ధి చేస్తారో తెలంగాణ బిజెపి వాళ్ళు చెప్తే చంద్రబాబు గారి నాయకత్వం కింద తెలంగాణ నాయకుడు ముఖ్యమంత్రిగా ఏమి చేయబోతారు టిడిపి వాళ్ళు చెప్తారు.
    తెలంగాణ బిజెపి తెలంగాణ కాంగ్రెస్ ఉండగా లేనిది తెలంగాణ టిడిపి ఉండకూడదు ఆ అర్హత లేదు అంటాం

  • @parvathichittineni620
    @parvathichittineni620 29 дней назад

    14లో పొత్తుతో 5 సీట్లు 18లో ఒక్క సీటు పొందిన బిజెపి అధికారానికి ప్రయత్నించగా లేనిది.
    14 లో 15 సీట్లు పోటీ చేసిన 13 లో రెండు సీట్లు గెలిచిన టిడిపి (పొత్తు పెట్టుకుంటారా లేదా మీ అధిష్టానం నిర్ణయించుకుంటది)
    కానీ పోటీ చేసే ప్రతి పార్టీని గౌరవించటం, ఎన్నుకుంటారా లేదా అనేది ప్రజలకు ప్రజాస్వామ్య బద్దంగా అవకాశం ఇవ్వాలి. ,
    అదేవిధంగా కేసీఆర్ తెలంగాణ వస్తే ఎంతో లాభం జరుగుతుందన్న కేసీఆర్,
    ఆంధ్రకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టటమే కాకుండా ఈరోజు విద్యుత్ లో జరిగిన కుంభకోణం డ్రగ్స్ విషయంలో జరిగిన కుంభకోణం ఫోన్ టాపింగ్ ద్వారా జరిగిన కుంభకోణం కాలేశ్వరం లాంటి అన్ని ప్రాజెక్టులో జరిగిన కుంభకోణం చూస్తే తెలంగాణ తెచ్చిన ఫలితాన్ని మించిన ద్రోహం కేసీఆర్ చేశాడనే కదా
    ప్రజల ఓడించారు అసెంబ్లీలో ప్రతిపక్షంగా పరిమితం చేసి పార్లమెంట్లో సీటు రాకుండా దానికి వివరణ ఇచ్చి brs వాళ్లు ఓటు అడగాలి..
    తెలంగాణ ఆదాయం కంటే 2000 ఎక్కువ చేసి చూపించారు చంద్రబాబు గారు.
    మరి ప్రజలెందుకు జగన్ రెడ్డిని గెలిపించారు? అంటే గెలిపించిన ఫలితం ఐదు సంవత్సరాల అయిన తర్వాత జగన్ రెడ్డిని 11 సీట్లకు టిఆర్ఎస్ ని ప్రతిపక్ష పార్టీకి ఎందుకు పరిమితం చేశారు?
    అనేది వాళ్ళు చేసిన దోపిడీ లో ఈరోజు అరెస్ట్ అయిన కవిత చరిత్ర చెబుతోంది మరియు జగన్ రెడ్డి మీద ఉన్న పాత సిబిఐ ఈడీ కేసులు ఆర్ స్వేత పత్రాలు ద్వారా ఆయన చేసిన దోపిడీ చెప్తుంది అందుకని గతం గత.
    ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు అందుకని బీజేపీ వాళ్లు 14 18 23లో మీకు వచ్చిన అసెంబ్లీ సీట్ల గురించి మరియు జనసేన తెలంగాణ జనసేన లో ఆంధ్ర నాయకుడు కనిపించడం లేదా పొత్తు పెట్టుకున్నాపౌఫు?
    కానీ చంద్రబాబులోనే ఎందుకుకనిపిస్తున్నాడు?
    దృష్టిదోషం సారి చేసుకోండి.
    నీకు పనిచేసే తెలంగాణ బిజెపి తెలంగాణ సో రాహుల్ కింద పనిచేసే తెలంగాణ కాంగ్రెస్ ఉండొచ్చు గానీ చంద్రబాబు కింద పని చేస్తే తెలంగాణ టిడిపి ఉండకూడదు అనుకోవటానికి మీయొక్క ఉలిక్కిపాటు తెలుస్తోంది.
    టిడిపి ఉంటే సూర్యుడు ముందు దివిటీలాగా మీ ప్రతిభ చూపించలేరు అని.
    అంతేగాని చాలెంజిగా ఎన్ని పార్టీలు వచ్చినా మా పార్టీని చూపించి మేము గెలుస్తామని ఛాలెంజ్ విసరండి. టిఆర్ఎస్ మరియు బిజెపి
    ఆ రోజు నిజమైన రాజకీయ పార్టీలు మీరు. కానీ ఒక పార్టీని రాకూడదని చెప్పటానికి మీరెవరు?
    వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమిటో వాళ్లేమి చేస్తారు వాళ్లు ప్రజలకు చెప్పి ఓటు అడుగుతారు.
    గెలిపిస్తారా లేదా అనేది ప్రజలు ఇష్టం.
    ఎందుకు అంటే విభజన జరిగేటప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో మీరు చూస్తే తెలంగాణను టిడిపిని అనే కనీసం నైతికత కూడా మీకు ఉండదు అనేది ఇక్కడ గమనించాలి.
    అందుకని సీతమ్మ తప్పనిసరిగా మీరు కష్టపడండి చంద్రబాబు గారి నాయకత్వం ఆంధ్రలో అధికారంలో రాటానికి ఎంత కష్టపడ్డారో.
    మీరు కూడా గ్రామ లెవల్ లు మీరు అభివృద్ధి చేసుకోండి.
    కంపల్సరీ ఎన్సిపి కాంగ్రెస్ బిజెపి శివసేన ఆ విధంగా కింగ్ మేకర్ అయిన అవొచ్చు.
    బిజెపిలో టిఆర్ఎస్ విలీనం చేసిన బిజెపి కాంగ్రెస్ బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంటే ఒకలాగా పొత్తు పెట్టుకోకపోతే టిడిపి తనకున్న బోర్డర్ జిల్లాల్లోనైనా తమ ప్రభావం చూపించి.
    కింగ్ మేకర్ గా అయ్యే అవకాశాలు ఎన్నో ఉంటాయి.
    ఈరోజు కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లు 99 లో కూడా అదే పని అయినట్లు.
    కేంద్రం లో bjp రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న ఈ రోజు టీడీపీ మీద ఆధారపద ప్రభుత్వం ఎలా కేందటం లి వచ్చిందో
    తెలంగాణ లో టీడీపీ మ్మెల్యే లను చేర్చుకున్న brs నాయకులను చేర్చుకున్న bjp congress గూడా
    రేపు టీడీపీ మీద ఆధారపఫీ రావచ్చు
    లేదా ఏ. p లో లే అధికారం లోకి రావచు
    అందుకే ధర్మో రక్షతి రక్షిత
    టిడిపి తప్పనిసరిగా పోటీ చేయాలి.
    సత్యం ధర్మm ప్రజాస్వామ్యం కొరకు ప దరికం లేని తెలంగాణ సమాజం కొరకు
    దీర్ఘాకాల రాజకీయాలు చేస్తూ ఉండాలి అనుకున్న యువకులు విద్యావంతులు ఈ అవకాశన్ని వినియోగించుకోవాలి.
    తెలంగాణ టీడీపీ తమ వంతు ప్రయత్నం చేసి ఈ అవకాశాన్ని వినియోగించెకొని కింగ్ మాకేరా అధికారంగా ప్రతిపక్ష్మ ప్రజలకి వదలాలి
    . శుభజం భూయాత

  • @parvathichittineni620
    @parvathichittineni620 29 дней назад

    స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళండి.
    ఎందుకు అంటే టిడిపి అంటే ఎంత భయము అర్థం అవుతుంది .
    కానీ టిడిపి తెలంగాణలో గెలవాలి ప్రతిపక్ష పార్టీ అయినా లేదా కింగ్ మేకర్ గా అయిన .
    ఎందుకు అంటే ఇప్పుడు బిజెపి వాళ్లు విభజన తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటి? టిడిపి తో పొత్తుతో వెళ్లినప్పుడు ఐదు సీట్లు బిజెపికి వస్తే 2014లో.
    అదే టిడిపి తో పొత్తు లేకుండా వెళ్ళిన బిజెపికి 119 సీట్లో పోటీ చేస్తే ఒక్క సీటు మాత్రమే వచ్చింది. 13 సీట్లలో పోటీ చేస్తున్న టిడిపికి రెండు సీట్లు వచ్చాయి.
    అదేవిధంగా 2023లో జనసేన మరి చంద్రబాబు గారు రాగానే మీకు స్థానికత ఇష్యూ వచ్చి తెలంగాణ సెంటిమెంట్ రావటానికి అని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రయత్నిస్తుంది అని చెబుతున్న బిజెపి రెడ్డి గారు.
    2023 లో మరి జనసేనతో పొత్తు పెట్టుకుని ఎనిమిది సీట్లు ఇచ్చి ప్రచారానికి ఉపయోగించుకున్నప్పుడు మీకు ఏమనిపించలేదా?
    8 సీట్లు మాత్రమే మీకు వచ్చాయని మీరు గమనించండి. అది బిజెపి విషయం.
    కాంగ్రెస్ కూడా తెలంగాణలో విభజన కావాలని ఆంధ్రాలో అదే కాంగ్రెస్ తరపున లగడపాటి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు విభజన వద్దని సమైక్య ఉద్యమం చేస్తారని గమనించాలి.
    కానీ టిడిపి అప్పుడు చంద్ర బాబు గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసి విభజన చేస్తే ఆంధ్రకు నిధులు ఇవ్వండి అని కొన్ని అంశాలు రామాయపట్నం పోర్టు ఇలాంటివన్నీ పెట్టించారు. విభజన జరగకపోతే తెలంగాణకి నిధులు ఇవ్వండి అని. .
    అంతేగాని ద్వంద్వ వైకి రవలంబించింది కాంగ్రెస్. ఆంధ్ర తరఫున మాట్లాడేటమే బిజెపి రెడ్డి గారు టిడిపి ది రెండు కళ్ళ సిద్ధాంతం అయితే మరి వెంకయ్య నాయుడు స్టేటస్ అడుగుతున్నాను అని అప్పుడు మార్కులు కొట్టేసి తర్వాత.
    స్టేటస్ చెయ్యకపోవటం మీయొక్క ద్వంద వైఖరి కాదా?
    మరియు విభజన జరిగి నష్టాన్ని పూడ్చడానికి స్టేటస్ ఇస్తామని ఇవ్వని ఆరోజు డిమాండ్ చేసి ఆంధ్రాలో పబ్బం గడుపుకోవటానికి తర్వాత ఊసే ఎత్తని బిజెపి ఆ విధంగా.
    కాంగ్రెస్ ఆంధ్రలో ఒకలాగా తెలంగాణలో ఒకలాగా ఉద్యమాలు చేశారు.
    ఆ బిజెపి ఆంధ్ర హక్కుల కోసం పోరాడుతున్నామని తల్లిని చంపే బిడ్డని చంపారని ఆంధ్ర కి ఇవ్వాల్సిన కూడా ఇవ్వలేదు.
    . ఇక బిఆర్ఎస్ మరియు బీజేపీ వాళ్ళు చెప్పేది తెలంగాణ మిగులు నిధులు ఆంధ్రకు తీసుకెళ్తారని అంత కర్మ ఆంధ్రకి పట్టలేదు.
    సీతమ్మ ఈ విషయం మీరు స్పష్టంగా ప్రజలకు వివరించి చెప్పండి.
    ఎందుకంటే విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన 9 10 సెక్షన్ల కింద నిధులు విద్యుత్ బకాయిలే ఆంధ్రకే చట్టబద్ధంగా ఎగ్గొట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని.
    హైదరాబాద్ ఆదాయాన్ని వెంటనే తీసుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని.
    ఇంకా సిగ్గుండాలి. మిగులు నిధులు ఆంధ్రాకి తీసుకెళ్తారని .
    ఆంధ్ర కి ఎగ్గొట్టారు విభజన చట్టం ప్రకారం చట్టబద్ధంగా పార్లమెంటులో సెంటిమెంట్తో తీసుకుని చట్టంలో చట్టబద్ధంగా ఆంధ్రకి వ్వాల్సిన ఎగ్గొట్టినవి తెలంగాణ.
    చంద్రబాబు గారు వ్యవస్థలు పరంగా పోరా డా రు కానీ ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించలేదు

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Месяц назад

    ఆంధ్రా లో ycp అరాచకం తగ్గి, రౌడీ గ్యాంగ్ లకి చెక్ పెట్టి, మాజీ cm సంగతి తేల్చి రాష్ట్రం కొంచెం గాడి లో పడ్డా క TS మీద శ్రద్ధ pettandi సార్.