50సమస్సారము లు నుండి మేము సాగు చేయు చున్న mro vro గారు లు సాగు రాయలేదు rdo గా రు/సుబ్బారావు గారు/మేము సాగులో ఉండగా సూ సి లంచము ఇ వ్వ లే క పో వటం వల్ల ప త్రాములు ఇ వ్వ లేదు
నమస్తే సర్,2004లో తండ్రి తన ముగ్గురు కొడుకులకు తన పూర్వర్జితం ,స్వార్జితం సమానంగా పంచాడు.2006లో తండ్రి మరణించాడు.ముగ్గురూ పట్టా దారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారు. తమ్ముడి తాగుబోతు తనాన్ని ఆసరా చేసుకొని 2010 లో రెండో కుమారుడు తన వాటాకు వచ్చిన పనికిరాని భూమిని తమ్మునికి అంటగట్టి తమ్ముడి విలువైన భూమిని తాను స్వాధీనం చేసుకొని,వీరిద్దరూ అప్పటి వరకు కలసి ఉండి విభాగాలు పోతున్నట్లు అగ్రిమెంట్ రాసుకొని, పాస్ బుక్ లో ఈ మార్చుకున్న సర్వే నంబర్లు ఎక్కించుకున్నారు.అలా మోసపోయిన తాగుబోతు తన భార్య, కొడుకు, కూతురు, తల్లినీ వదిలి మరో పెళ్లి చేసుకుని ఊరు వదలి వెళ్ళిపోయాడు. అలా మోసగించిన అన్నగారు 2020 లో మరణించాడు.ఇప్పుడు కూతురు పెళ్లికి వచ్చిన తాగుబోతు ను ఇప్పుడు మా తాతగారు పంచినట్లుగా మా వాటా మాకు కావాలని తన 15 ఏళ్ల కుమారుడు, భార్య నిలదీస్తే పెద్దల సమక్షంలో వాళ్ళ వదిన గారిని అడిగితే నేను ఇవ్వను.న పేరుతో పట్టాదారు పాస్బుక్ ఉంది మీరేమి చేసుకుంటారో చేసుకోండి అంటోంది.వేళ్ళ భూమి వీళ్ళకు దక్కాలంటే ఏమి చేయాలి.దయచేసి రిప్లై ఇవ్వగలరు.
What you said is not correct. The RDO /Appellate Authority can call for and on verification of Link documents , can order for corrections/cancellations of entries made incorrectly earlier in ROR Records.
Sir ❤ మాకు భూమి లేడు ఏమీలేదు కనీసం 10×10 ఇళ్లు కూడా లేడు కానీ మా నాన్న ఫ్రెండ్ MRO office లో cumputer opretor ఆయన మాకు ఈ passbook చెపించనారు ఆయన మాకు ఎందుకు చెపించారో తెలియదు కానీ ఆ passbook మా అమ్మకు నాన్నకు నానమ్మకు ముగ్గురు పెరుమిండ చెపించిన తరువాత ఒక్క ఒక్క passbook పైన లక్ష లక్ష రూపాయలు lone తీసుకున్నారు ఆయనే డిగ్గరౌందిమరి చెపించారు ఇప్పుడు ఆ lone amounts కూడా ఆయనే తీసుకొని వెళ్ళిపోయారు మా నాన్న ఇది ఈ passbook చెపియ్యమని అడగలేదు e passbook ఏంటోకూడా మన్నకు తెలియదు అలాటిది friend కదా అని మన్న కాదు అనలేక పోయాడు అది తికున్న తరువాత ఆయన 1 year ki చనిపోయాడు ఇప్పుడు ఆ అప్పుల నోటీసులు మాకు వస్తున్నాయి 2016 లో చెపిన్చాడు 2017 లోచనిపోయాడు 2024 వరకు మాకు మాకు నోటీసులు అప్పు కట్టమని మాకు ఎముందని కట్టాలి Sir please sir please 🥺 help me అప్పుడు ఇది ఎలా cancle చేపెంచాలి and మేము అప్పుకుడ కట్టలేము😢 మాకు ఏమి పనులుకూడ లేవు కట్టడానికి దాదాపు 3 లక్షలకు 3లక్షలు వడ్డీ పరింగిడి మాకు government schemes కూడా రావడం లేదు మా పాపకు అమ్మవడి కూడా రాలేదు మాకు lands ఉన్నాయి అని Please 😢 sir ఏం చేయాలో చెప్పండి help sir😢 thanku sir 😢
అస్సైన్గ్ ల్యాండ్ ని MRO గారు హే రెస్యూమ్ చేయచ్చ అది కూడా ప్రభుత్వం ఇచ్చిన 43 ఇయర్స్ తర్వాత తీసుకున్న ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టలేదు అక్కడ
Sir🙏 మా నాన్న కి మేము అందరం కూతుర్లం మానాన గారికి 4 ఎకరాలు భూమి ఉంది ఆ భూమి ని తన అల్లుడు నాన్నకు తెలియకుండా వాడి పేరు మీద ధరణి ప్రోగ్రాంలో చేపించుకుని పట్టపస్సు బుక్ తీసుకున్నాడు అది తెలిసి నాన్న స్ట్రోక్ వచ్చి చిననిపోయాడు. పట్టా ఎలాకాన్సల్ చేయాలి సర్ చేప్పారా. అమ్మకి చూసుకోవడం లేదు రైతుబందు తింటున్నాడు. పట్టిపంట కూడా తీసుకుంటున్నాడు నాపేరునా ఉంది నాకే నేను ఇవ్వను అంటున్నాడు 😭😭😭😭😭 మా అమ్మచాలా కుమిలిపోతుంది sir
My father purchased Agriculture land 2.5 Acres in 1954 , But this land is converted into Assignement land ,So what I have to do and How can I get my land back. pl.reply
Thanks for your video my problem is the title chaged and ocupid by him power how can get back in pas book and title deed this is agriculture land west govt dt penttapadu mandal
సార్ లాయర్ గారు మాది లోగడ కృష్ణా జిల్లా చా ట్ర ఇ మండ ల ము లు లో చిన్నం పేట గ్రామము లోగడ MRO, VRO sobanababu గారు మా 41127ప ట్ట దార్ పాస్ పుస్తాలు తి సు కొ ని అందలి RSNO,166/1లో 186సెంల్లు ని నమోదు చస్తానం న్న రు చేయ లే దు వారు ఆ కర్యల య ము లో లేరు మేము ఏ మి చేయాలి సార్
Hlo sir .mak mro already patta echinau opposite party valaki without proofs to patta echaru..m cheyali sir ma dagara patta, registration,with EC undi sir ..but illegal ga opposite party vala name change chesaru tax name
Though we submitted appeals for rectification the unlawful mutation the officials not responding nor given any intimation please guid further proceedure
సర్ మాకు 523 సర్వే మొత్తం 4.46 ఎకరాలు ఉన్నది (ప్.ఎం.బి) అందులో 523/1,523/2,523/3 అలా మూడు భాగాలూ డివిజన్ గా ఉంది .మేము ఈ భూమి ని గత 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాం కానీ ఆన్లైన్ మీ భూమి వెబ్ సైట్ లో 523/4 అనే సర్వే నెంబర్ తో 1.22 ఎకరాలు అనువంశికం కింద 01/07/2010 లో మ్యుటేషన్ చేసినట్లు పద్మజ అనే పేరు చూపిస్తుంది ఈ పేరు గల వారు కి ఎటువంటి భూ హక్కు గాని మరియు సాగు కానీ లేదు .దీనికి పరిష్కారం చెప్పండి సర్
సర్ మాది ఆంధ్రప్రదేశ్. మా ల్యాండ్ ని సాదా బైనమ ద్వార ఆన్లైన్ కి ఎక్కిచినాము. దానికి పాస్ బుక్ కి అప్లై చేయవచ్చా. ఒకవేళ పాస్ బుక్ రాకపోతే వారసులు పేరుమీద ఆన్లైన్ కి ఎక్కించ వచ్చా సర్
Sir ma nannagaru expire ayaka 3 members memu panchukunam.registred document,FMC, adhar card evani proofs ichina kuda VRO 10k bribe adugutunadu sir.Sir anni proofs correct ga unna kuda reject chese hakku VRO ki unda
సార్ మాకు గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చిది కానీ కొందరు దాని మీద దోoగా పట్ట తెచ్చి ప్లాట్ మాదీ అoటున్నారు cc కాపీ లో రెండు పేర్లు చూపిస్తున్నారు వాళ్ల దగ్గర ఉన్న పట్టా లో ఎమ్మార్వో స్టాంపు లేవు కేసు కూడా పెట్టాము అప్పుడు ఎస్ఐ గారు ఇది ఫేక్ పట్ల అన్నారు మేము కలెక్టరాఫీసులో ఓసి కాఫీ కోసం అప్లికేషన్ పెట్టాను మళ్లీ ఎమ్మార్వో ఆఫీస్ లో కూడా పెట్టాము ఫ్లాట్ మాకు రావాలంటే ఏం చేయాలి
నమస్తే sir. నేను 1.66సెంట్స్ భూమి కొన్నాను..అయితే రిజిస్ట్రేషన్ సమయం లో 1.20సెంట్స్ మాత్రమే కొన్న వ్యక్తి పేరు మీద మిగిలిన 46సెంట్స్ వేరే వారి పేరు మీద 1b అడంగల్ లో చూపించడం జరిగింది.అందువల్ల నేను 1.20సెంట్స్ మాత్రమే registration చేపించుకుని patta passbook కి apply చేశాను.అయితే ఇప్పుడు భూమి online లో నా పేరు మీద మొత్తం 1.66 సెంట్స్ వస్తుంది.కొత్త ఖాతా నంబర్ కూడా వచ్చింది.pattapassbook మీసేవ నుంచి download చేసుకోండి అని కూడా వచ్చింది.కానీ ఇంకా passbook రాలేదు.అప్లికేషన్ status చేస్తే rejected ani వస్తుంది..ఇప్పుడు నేను ఏమి చేయాలి?ఎవర్ని అడగాలి?1b adangal లో కూడా ఇప్పుడు 1.66 అనే చూపిస్తుంది.మిగిలిన 40సెంట్స్ రిజిస్ట్రేషన్ ఎవరితో చెపించుకోవలి?కొన్న వ్యక్తి నుంచా లేక అ డంగల్ లో చూపించిన వ్యక్తి నుంచా?దయచేసి సలహా ఇవ్వండి sir..
I'm M David teacher utnoor Adiabad TS my Babai occupaid half of the land without notice it's joint patta but v have 1 B certificate plz give clarification
Sir mem patta apply chesam ma enti patta by 1 nd by 2 chesta antunadu ma reltives objection petaru mak patta ravadu ani, maku ravalante opukondi by 1, by 2 ki antunadu sagam sagam ani
@@pawanlawsolutions9646 memu house patta apply chesam. Ma relatives ma pattaki objection petaru etuvanti proofs lev vala dagara, ina mro sir ma home ni equalga half half, esta antunadu
Hi sir, Already land 1b adangal lo undi but passbook application status approved ani undi but passbooks raledu Middle lo unna person mro garu sign cheyaledu mi land issues lo undi ani and also 1B nundi remove chestaru ani Ala 1b nundi remove chese right unda MRO ki and passbooks kosam em cheyali
Anna madhi AP maku land undhi kani paper's and passbook ledhu paper's em levu kani land ma daggara ne undhi evaru ayena passbook chese vallu unte cheppandi anna konchem plz
nak 3mamalu Itay 7acers land unndhi ma Mom vala dad sampadichadu itay eppudu memu eyamu anntunaru nd mem notice lu pampinamu itay valu Court lo memu sampadchi Ma dad meda Regester chasamu ani plan asaru valu Win avuthara '
Sir maa mamagaru vallu mugguru Chinna vaallu leru peddayana aasthulu Anni ayana daggara pettukoni ayana Peru meedha pass book cheyinchuko I unnadu ayithe veellu oka stamp paper meedha mugguriki halki unnadhi ani vrasukoni unnaru ela proceed avvamantaru pls cheppandi
Hi sir, Already land 1b adangal lo undi but passbook application status approved ani undi but passbooks raledu Middle lo unna person mro garu sign cheyaledu mi land issues lo undi ani and also 1B nundi remove chestaru ani Ala 1b nundi remove chese right unda MRO ki and passbooks kosam em cheyali
50సమస్సారము లు నుండి మేము సాగు చేయు చున్న mro vro గారు లు సాగు రాయలేదు rdo గా రు/సుబ్బారావు గారు/మేము సాగులో ఉండగా సూ సి లంచము ఇ వ్వ లే క పో వటం వల్ల ప త్రాములు ఇ వ్వ లేదు
నమస్తే సర్,2004లో తండ్రి తన ముగ్గురు
కొడుకులకు తన పూర్వర్జితం ,స్వార్జితం
సమానంగా పంచాడు.2006లో తండ్రి
మరణించాడు.ముగ్గురూ పట్టా దారు
పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారు. తమ్ముడి
తాగుబోతు తనాన్ని ఆసరా చేసుకొని 2010
లో రెండో కుమారుడు తన వాటాకు వచ్చిన
పనికిరాని భూమిని తమ్మునికి అంటగట్టి
తమ్ముడి విలువైన భూమిని తాను స్వాధీనం
చేసుకొని,వీరిద్దరూ అప్పటి వరకు కలసి ఉండి విభాగాలు పోతున్నట్లు అగ్రిమెంట్
రాసుకొని, పాస్ బుక్ లో ఈ మార్చుకున్న
సర్వే నంబర్లు ఎక్కించుకున్నారు.అలా మోసపోయిన తాగుబోతు తన భార్య, కొడుకు, కూతురు, తల్లినీ వదిలి మరో
పెళ్లి చేసుకుని ఊరు వదలి వెళ్ళిపోయాడు.
అలా మోసగించిన అన్నగారు 2020 లో
మరణించాడు.ఇప్పుడు కూతురు పెళ్లికి
వచ్చిన తాగుబోతు ను
ఇప్పుడు మా తాతగారు పంచినట్లుగా మా
వాటా మాకు కావాలని తన 15 ఏళ్ల కుమారుడు, భార్య నిలదీస్తే పెద్దల సమక్షంలో వాళ్ళ వదిన గారిని అడిగితే
నేను ఇవ్వను.న పేరుతో పట్టాదారు పాస్బుక్
ఉంది మీరేమి చేసుకుంటారో చేసుకోండి
అంటోంది.వేళ్ళ భూమి వీళ్ళకు దక్కాలంటే ఏమి చేయాలి.దయచేసి రిప్లై ఇవ్వగలరు.
సార్ రాసిన దస్తావేజు లు ఉంటాయి దాని ప్రకారం RDO గారికి అప్పీల్ చెయ్యాలి
What you said is not correct. The RDO /Appellate Authority can call for and on verification of Link documents , can order for corrections/cancellations of entries made incorrectly earlier in ROR Records.
Sir ❤
మాకు భూమి లేడు ఏమీలేదు కనీసం 10×10 ఇళ్లు కూడా లేడు కానీ మా నాన్న ఫ్రెండ్ MRO office లో cumputer opretor ఆయన మాకు ఈ passbook చెపించనారు ఆయన మాకు ఎందుకు చెపించారో తెలియదు కానీ ఆ passbook మా అమ్మకు నాన్నకు నానమ్మకు ముగ్గురు పెరుమిండ చెపించిన తరువాత ఒక్క ఒక్క passbook పైన లక్ష లక్ష రూపాయలు lone తీసుకున్నారు ఆయనే డిగ్గరౌందిమరి చెపించారు ఇప్పుడు ఆ lone amounts కూడా ఆయనే తీసుకొని వెళ్ళిపోయారు మా నాన్న ఇది ఈ passbook చెపియ్యమని అడగలేదు e passbook ఏంటోకూడా మన్నకు తెలియదు అలాటిది friend కదా అని మన్న కాదు అనలేక పోయాడు అది తికున్న తరువాత ఆయన 1 year ki చనిపోయాడు ఇప్పుడు ఆ అప్పుల నోటీసులు మాకు వస్తున్నాయి 2016 లో చెపిన్చాడు 2017 లోచనిపోయాడు 2024 వరకు మాకు మాకు నోటీసులు అప్పు కట్టమని మాకు ఎముందని కట్టాలి
Sir please sir please 🥺 help me
అప్పుడు ఇది ఎలా cancle చేపెంచాలి and మేము అప్పుకుడ కట్టలేము😢 మాకు ఏమి పనులుకూడ లేవు కట్టడానికి దాదాపు 3 లక్షలకు 3లక్షలు వడ్డీ పరింగిడి మాకు government schemes కూడా రావడం లేదు మా పాపకు అమ్మవడి కూడా రాలేదు మాకు lands ఉన్నాయి అని
Please 😢 sir ఏం చేయాలో చెప్పండి help sir😢 thanku sir 😢
Sir please reply me 😢
అస్సైన్గ్ ల్యాండ్ ని MRO గారు హే రెస్యూమ్ చేయచ్చ అది కూడా ప్రభుత్వం ఇచ్చిన 43 ఇయర్స్ తర్వాత తీసుకున్న ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టలేదు అక్కడ
Sir🙏 మా నాన్న కి మేము అందరం కూతుర్లం
మానాన గారికి 4 ఎకరాలు భూమి ఉంది ఆ భూమి ని తన అల్లుడు నాన్నకు తెలియకుండా వాడి పేరు మీద ధరణి ప్రోగ్రాంలో చేపించుకుని పట్టపస్సు బుక్ తీసుకున్నాడు అది తెలిసి నాన్న స్ట్రోక్ వచ్చి చిననిపోయాడు. పట్టా ఎలాకాన్సల్ చేయాలి సర్ చేప్పారా. అమ్మకి చూసుకోవడం లేదు రైతుబందు తింటున్నాడు. పట్టిపంట కూడా తీసుకుంటున్నాడు నాపేరునా ఉంది నాకే నేను ఇవ్వను అంటున్నాడు 😭😭😭😭😭 మా అమ్మచాలా కుమిలిపోతుంది sir
ఓం శ్రీం సర్వ దేవ పరం కరుణ పరంజ్యోత్యే నమః
ప్లీజ్ డైలీ do 108 టైమ్స్
అద్భుతం జరుగుతుంది
My father purchased Agriculture land 2.5 Acres in 1954 , But this land is converted into Assignement land ,So what I have to do and How can I get my land back. pl.reply
Namaste sir ఒక్క year అయంది పస్ book కు apply చేసి , వస్తుంది అంటారు , ఆ,entavaraku pass book రాలేదు , ఏమి చేయాలి
Sir,please verify, the judgement of suprime court ,sawarni vrs indira kowr(1966)6SCC223.
సార్ గర్భ కండ్రిగ భూమి అంటే ఏమిటి అది ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి అనేది చెప్పండి సార్
Sir Super 🙏🙏🙏
Thanks for your video my problem is the title chaged and ocupid by him power how can get back in pas book and title deed this is agriculture land west govt dt penttapadu mandal
1b key was removed without notice what to do sir
సార్ లాయర్ గారు మాది లోగడ కృష్ణా జిల్లా చా ట్ర ఇ మండ ల ము లు లో చిన్నం పేట గ్రామము లోగడ MRO, VRO sobanababu గారు మా 41127ప ట్ట దార్ పాస్ పుస్తాలు తి సు కొ ని అందలి RSNO,166/1లో 186సెంల్లు ని నమోదు చస్తానం న్న రు చేయ లే దు వారు ఆ కర్యల య ము లో లేరు మేము ఏ మి చేయాలి సార్
sir passbook చెయ్యులేదు vro ఏమి చెయ్యాలి sir..
Good evening sir
What is mean of u/s 10(1) ఆఫ్ the AP right inland and pattadar pass book act 1971 read with rule 21(1)
Sir. R.D.O ma land problem ki respond avvtla sir
Settlemt Registration dwar veb land lo sechinaru deenini yavvaru salvu cheyagalaru sir
Hlo sir .mak mro already patta echinau opposite party valaki without proofs to patta echaru..m cheyali sir ma dagara patta, registration,with EC undi sir ..but illegal ga opposite party vala name change chesaru tax name
Same problem sir please suggestion evvandi please
Very valuble information sir
Though we submitted appeals for rectification the unlawful mutation the officials not responding nor given any intimation please guid further proceedure
File civil suit
సర్ మాకు 523 సర్వే మొత్తం 4.46 ఎకరాలు ఉన్నది (ప్.ఎం.బి) అందులో 523/1,523/2,523/3 అలా మూడు భాగాలూ డివిజన్ గా ఉంది .మేము ఈ భూమి ని గత 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాం కానీ ఆన్లైన్ మీ భూమి వెబ్ సైట్ లో 523/4 అనే సర్వే నెంబర్ తో 1.22 ఎకరాలు అనువంశికం కింద 01/07/2010 లో మ్యుటేషన్ చేసినట్లు పద్మజ అనే పేరు చూపిస్తుంది ఈ పేరు గల వారు కి ఎటువంటి భూ హక్కు గాని మరియు సాగు కానీ లేదు .దీనికి పరిష్కారం చెప్పండి సర్
To give notice to m. R. O to delete the wrong name.
Sir,1B and pattadhar passbook also issued in2010
సర్ మాది ఆంధ్రప్రదేశ్. మా ల్యాండ్ ని సాదా బైనమ ద్వార ఆన్లైన్ కి ఎక్కిచినాము. దానికి పాస్ బుక్ కి అప్లై చేయవచ్చా. ఒకవేళ పాస్ బుక్ రాకపోతే వారసులు పేరుమీద ఆన్లైన్ కి ఎక్కించ వచ్చా సర్
Dotted land Ki Noc through court thisukovaccha amount entha avuthundhi sir n.o.c Ki 4.7 acres Kikadapa district lo
pH 9246461698
Sir ma nannagaru expire ayaka 3 members memu panchukunam.registred document,FMC, adhar card evani proofs ichina kuda VRO 10k bribe adugutunadu sir.Sir anni proofs correct ga unna kuda reject chese hakku VRO ki unda
Please attach order papers sir
Sir Excellent Sir
సార్ మాకు గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చిది కానీ కొందరు దాని మీద దోoగా పట్ట తెచ్చి ప్లాట్ మాదీ అoటున్నారు cc కాపీ లో రెండు పేర్లు చూపిస్తున్నారు వాళ్ల దగ్గర ఉన్న పట్టా లో ఎమ్మార్వో స్టాంపు లేవు కేసు కూడా పెట్టాము అప్పుడు ఎస్ఐ గారు ఇది ఫేక్ పట్ల అన్నారు మేము కలెక్టరాఫీసులో ఓసి కాఫీ కోసం అప్లికేషన్ పెట్టాను మళ్లీ ఎమ్మార్వో ఆఫీస్ లో కూడా పెట్టాము ఫ్లాట్ మాకు రావాలంటే ఏం చేయాలి
Good information sir
Cla cheyacha.
All grab labberers are all doing all such things.whether pass book gives title.???
SIR AM FAN OF YOUR VEDIOS
My husband death kavuna posbook lo name marchale sir pross cheppara sir
నమస్తే sir. నేను 1.66సెంట్స్ భూమి కొన్నాను..అయితే రిజిస్ట్రేషన్ సమయం లో 1.20సెంట్స్ మాత్రమే కొన్న వ్యక్తి పేరు మీద మిగిలిన 46సెంట్స్ వేరే వారి పేరు మీద 1b అడంగల్ లో చూపించడం జరిగింది.అందువల్ల నేను 1.20సెంట్స్ మాత్రమే registration చేపించుకుని patta passbook కి apply చేశాను.అయితే ఇప్పుడు భూమి online లో నా పేరు మీద మొత్తం 1.66 సెంట్స్ వస్తుంది.కొత్త ఖాతా నంబర్ కూడా వచ్చింది.pattapassbook మీసేవ నుంచి download చేసుకోండి అని కూడా వచ్చింది.కానీ ఇంకా passbook రాలేదు.అప్లికేషన్ status చేస్తే rejected ani వస్తుంది..ఇప్పుడు నేను ఏమి చేయాలి?ఎవర్ని అడగాలి?1b adangal లో కూడా ఇప్పుడు 1.66 అనే చూపిస్తుంది.మిగిలిన 40సెంట్స్ రిజిస్ట్రేషన్ ఎవరితో చెపించుకోవలి?కొన్న వ్యక్తి నుంచా లేక అ డంగల్ లో చూపించిన వ్యక్తి నుంచా?దయచేసి సలహా ఇవ్వండి sir..
From land owner
Please share judgement link sir
What is the correct procedure ??
I'm M David teacher utnoor Adiabad TS my Babai occupaid half of the land without notice it's joint patta but v have 1 B certificate plz give clarification
We also faced same situation
Sir mem patta apply chesam ma enti patta by 1 nd by 2 chesta antunadu ma reltives objection petaru mak patta ravadu ani, maku ravalante opukondi by 1, by 2 ki antunadu sagam sagam ani
I do not understand.
@@pawanlawsolutions9646 memu house patta apply chesam. Ma relatives ma pattaki objection petaru etuvanti proofs lev vala dagara, ina mro sir ma home ni equalga half half, esta antunadu
Same situation
Hi sir,
Already land 1b adangal lo undi but passbook application status approved ani undi but passbooks raledu
Middle lo unna person mro garu sign cheyaledu mi land issues lo undi ani and also 1B nundi remove chestaru ani
Ala 1b nundi remove chese right unda MRO ki and passbooks kosam em cheyali
Sir memu e passbook apply chesamu Kani status check chesta rejected Ani vachindha epudu evarini contact cheyali plz sir chepandi
V R O
Inam land aa meedi
Good information sir tq
RDO power's chepandi
Sir
------ Wonderful ;
Anna madhi AP maku land undhi kani paper's and passbook ledhu paper's em levu kani land ma daggara ne undhi evaru ayena passbook chese vallu unte cheppandi anna konchem plz
Sale deed cancel ala chestaru sar
nak 3mamalu Itay 7acers land unndhi ma Mom vala dad sampadichadu itay eppudu memu eyamu anntunaru nd mem notice lu pampinamu itay valu Court lo memu sampadchi Ma dad meda Regester chasamu ani plan asaru valu Win avuthara '
Sir maa mamagaru vallu mugguru Chinna vaallu leru peddayana aasthulu Anni ayana daggara pettukoni ayana Peru meedha pass book cheyinchuko I unnadu ayithe veellu oka stamp paper meedha mugguriki halki unnadhi ani vrasukoni unnaru ela proceed avvamantaru pls cheppandi
Thankyou sir
Sub collector ki right undhi
👏👏👏👏👏
Sirsuper
is there any sightation regarding That MRO dosent have Right to cancel the Pattadhar Pass Book
Ok
Land Court lo case pending unte 1b ivvdaaniki MRO ki right unda leda sir
Deeniki reply ivvochu kada
లేదు brother it's under court order
Incase అలా MRO IB iste మీరు కోర్టు కి అప్పీల్ చెయ్యొచ్చు
Tq sir
Telugulo
Sir 25 cents leka pothe pass book rada
Can get pass book less than 25 cents
నాకు 14.5 సెంట్స్ ఉంది passbook వచ్చింది
super
Mro thappu chesthe evari ki complait ivvali
Naku kuda same problem bro complaint yela ivvali
మొదట కలెక్టర్ కి తరువాత లోకాయుక్తకు
Please call me bro 9885769998
Sir me నెంబరు పంపండి.sir
meeku call cheyacha sir
Bogus. Ivi. Knee pain ku. Pani cheyavu
Good
Mution and titil deed cum pattadar passbook ki apply chesam.....mesava application no....online lo check chesthe..... rejected ...ani చూపిస్తుంది....sir.....ఇప్పటికీ....6..months...ayyindi ..ఇప్పటికీ...pass books raledu......office ki velli అడిగితే వస్తాయి అంటున్నారు......ఏమి చెయ్యాలి...sir...చెప్పండి....మీకు ఏమన్నా సొల్యూషన్ ఇవ్వండి...plz.......
Inam land aa
First check chesukondy y rejected and reasons to reject
Giftdeed.canel..Avudha.sar
26years.aendi
Vallaku.passbook.dharanidi
Sar..maku.Ritan.vasthada.Land
Patta
Sir mee phone number
Sir.me.cell.nomber.ivvandi