మా విషయం కరెక్ట్ గా మీరు చెప్పినట్లుగానే జరిగింది.10 సార్లు తహసీల్దార్ గార్కి కలెక్టర్ గార్కి rdo గార్కి పంపాము. కనీసం ఏమి పని చేయుటలేదు. మీరు చాలా ప్రాక్టికల్ చెప్పారు.
భూమిని ప్రభుత్వ రికార్డు లలో వన్ బి,అడంగల్ ఆన్ లైన్ లో రైతు పేరు మారితే,మారిస్తే ఆ తప్పిదం రైతు సరిదిద్దమంటే, లోగడ భూమి మీదే అన్న ఋజువులు తీసుకొని రండి.అర్జీ పెట్టండి 15 రోజుల తరువాత రండి అంటారు. వెంటనే కావాలంటే డబ్బు వారు అడిగినంత ఇస్తే చేస్తారు. ఎప్పటికైనా రైతులకు హక్కు పత్రాలు డబ్బు లేకుండా ఇవ్వరా.
Chala clear ga unndi unnattu cheparu..... exactly ede jaruguthundi present telangana lo unnaa mro ofc loo....... thanks for valuable information Sir...
ఇష్టప్రకారం అమ్మితేనే రిజిస్ట్రేషన్ తో కోనుగోళ్లు జరుగుతాయి కదా? ఆ విషయం రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేయుటకు అభ్యంతరాలు వెదకడం ఎందుకు? కొన్ని వారికి, అమ్మిన వారికి నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు తెలుసుకోవడం ఎందుకు?
నమస్తే లాయర్ గారు. మీరు చెప్పింది. నూరు శాతం నిజం. నేను మొహమ్మద్ గియాసుద్దీన్. సన్/ఆఫ్ అబ్దుల్ అజీజ్ .ములుగు జిల్లా ములుగు మండలం జాగారం గ్రామం లో అబ్దుల్ అజీజ్ పట్టాదారు భూములను 2013 నుండి వారసులు మా అన్నలు(1) మొహమ్మద్ సర్వర్ మొయినుద్దీన్(2) మొహమ్మద్ మెహమూద్ షర్ఫొద్దీన్ సన్/ఆఫ్ అబ్దుల్ అజీజ్. మా జీతమున్న వ్యక్తి 2012 లో చని పోయాడు. ఇక వారసులుగా స్వంతంగా చేస్కుంటుంన్నాం.మోటు బావులను మూయిస్తూ బోర్లు వేస్తూ పంటలు వేస్తూ కొన్ని భూములు బాగు చేస్తు కౌలుకు ఇస్తున్నాం. ఇక వారసత్వ వాటాలను యం ఆర్ వొ ఆఫీసులో పహని కోసం దరకాస్తు చేసాం. లాయర్ గారు.మీరు చెప్పినట్లు యం ఆర్ వారు, ఆర్డివొ లు క్లర్క్ పోస్ట్ నుండి వచ్చిన వారే ఎక్కువ అవినీతికి పాల్పడుతూ విఆర్వొలకు, సరవేయర్లకు పెత్తనమిస్తూ అవగాహన లేక డబ్బు సంపాదనే ముఖ్యంగా చేసుకొని చేసేది మొత్తం అవినీతి మాత్రమే. మీరన్నట్లు పట్టాదారు పేరు మారింది అని దరకాస్తు చేస్తే నీచుడు యంఆర్వొ అక్రమంగా రాసుకున్న వాడికి పట్టా పాస్ బుక్ ఇచ్చాడు. అడగడానికి వెల్తే అటెండరుకు చెప్తాడేమో. మీటింగ్ అయితాంది అని సాయంత్రం వరకు ఎన్ని నెలలు గడిచాయి లెలియదు. ఇష్టంగా కోరుకున్న ముఖ్యమంత్రి. ఇంత అన్యాయము జరుగుతుందని అనుకోలేదు. కలెక్టర్లు చెప్పుడు మాటలు వింటారనుకోలేదు.
@@nemalapurisekhar2374 1.first meku jarigina anyayaanni meku gala hakku ni RDO/subcollector ki complaint with register post (meedaggara xerox pettukoni 4 copies) 2. Meku MRO office vallu call chestaaru meru ade matter fresh ga vrasi ivvandi 3.after 20 days go to RDO office they will give endoraement 4.again start same process with joint collector 5.if same answers will come keep all copies and 6.approchh civil known lawyer to file a suit in civil court or in RDO court appeal
Spy camera app phone lo install chesuko. Direct ga velli Mro tho matladu. Vadu ekkuva ga vagithe, 😕Twitter lo post chesi. Kcr ktr ki hastag cheyi. Katham😐
34 సెంటు భూమి రిజిస్ట్రేషన్ 1980 అయినది . అప్పటినుండి ప్రతిసంవత్సరం వరి సాగు చేస్తున్నాము.అయిన అన్ లైన్ లో గాయాలు అని ఉంది 2004 సంవత్సరాల నుండి పట్టాదారు పాస్ బుక్ కోసం అప్లై చేయడం రిజెక్ట్ కావడం జరుగుతుంది .ఎం చెస్తే మా భూమి కి పాసు బుక్ వస్తుంది సార్
సార్ 1980లో రిజిస్ట్రేషన్ అయినా భూమికి ఎమ్ అర్ఓ గారు అన్ లైన్ చేయడంలేదు కడప కలెక్టరేట్ స్పందన లో అర్జీ పెట్టుకున్నా తర్వాత 1956 నుండి ఇసి తెచ్చుకోండి.చేస్తాంఅన్నారు ఇసి వచ్చిన తర్వాత వేల్తే ఎం భూమి అమ్ముకోవడానికా ఇన్ని రోజులు వ్వవసాయం చేస్తున్నారు కదా అలాగే చేసుకోండి.అంటున్నారు .స్పందన అర్జీ స్టేటస్ తగీన డాక్యుమెంట్ తో సచివాలయంలో అప్లై చేయండి పరిశీలిస్తాం అని ఉంది . సచివాలయంలో అప్లై చేయడంలేదు ఎమ్ ఆర్ ఓ కలవండి అంటున్నారు దీని పై దయచేసి మీ సలహా చేప్పండి సార్
Revenue vallu chala mosam lu chesthunnaru. Revenue minister gadu waste lanjakoduku. Farmers uneducated Anni years years ga valla offices chuttu tepinchukunta untaru. Proper gaa answer evvaru
ఒక గ్రామం లో agricluture లాండ్ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది తర్వాత మరొక village వేరొక మండలం కి సమబందించిన భూమి కొనుగోలు చేసాం ఇప్పుడు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొంటే ఓల్డ్ పాస్ బుక్ పైన ఎక్కిస్తారా లేక వేరొక పాస్ బుక్ ఇస్తారా చెప్పండి
Dear Respected sir Pattadar passbook and ROR online lo entry vundi. Pahani epudu entry ledu kada Land Position lo wera vallu vunte amaina problem vastada
Old passbook lo 25 cents undi , mutation tarvatha 22 cents ga marcharu . Ennisarlu survey chesthunna maradani antunnaru office lo andari mro and vro . What to do now???
Sir okari Peru medha agriculture land 0.4350 sents vunnayi .Avi weblandlo namodhu ayyayi.dhanilo 0.1550 sents vere valla medha gift ga esthunnattu registration cheyyalani anukuntunnanu .registration ayina ventane online lo vari peru vasthundha.1b vasthundha thesukovadaniki
Sir, We have purchased 07 cent land in AP Chittoor district. In MRO office they are telling for 07 cent they cannot issue patta passbook. is there any rules like this. We have registered inter housing land
Sir ma father & father brother total 18 gunts I passbook new passbook lo 12 gunts enteree. So sir what ican do 2 years somany application on pending lo
Sir meeru chepindi nijam pakt main donga thasildar information aduguthe naku teliyadu ane jawabu okate, meeru meeru chepindi 100/ purcent right sir thasildar meeda ye section prakarm case petali e lajjakudulu cheyanga bhida prajalu 100/ percentage nasta pothunaru sir Sir ma peddamallareddy gramamlo jaruguthundi sir madi kamareddy district ,bhiknoor Mandal pardilo vastundi sir please ye section case petali sir🙏🙏🙏
Good morning sir. Ma thatha garu 1983 lo d form patta land konugolu chesi registration kuda cheyincharu pass book kuda undi sir. ippudu 1b ravadam ledu sir mro sir ni adigithe assigned land ki pattadar pass book cheyadaniki kudaradani endarcement icharu sir so..... Solution cheppandi sir please sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 reply
Good Information sir 👌 easy way lo time waste kakuunda without Endorsement, Replacement of Endorsement oka idea eccharu.Reg post dawara manku acknowledgement copy untundhi dhanini infuture lo civil court lo evidence ga use chesukovacchu Ani. Enka Meeseva dwara kuda passbook ku Form-6 and survey kosamu F-line petition ki apply chesi konte Vallu kuda oka copy manku estharu adhi kuda manamu apply chesukonnamu Ani chepputuku use avuthunnadhi.
Lawyer garu we are also facing same problem in taisheldar office Ramachandrpur mandal sangareddy district .they are not giving records to farmers .records nu chempewaythunnaru
Sir ma daddy passbook bank lo unaiy after 20yr bank asked to pay back loan, kani without information mro land recovery cheskunaru ,how I get back my land back, rply plz....
సార్, స్థలం రిజిస్ట్రేషన్ అయినతర్వాత లోగడ పట్టా ట్రాన్సఫర్ నిమిత్తం ఫారాలు పెట్టి రిజిస్టర్ అఫిసులో ఇచ్చేవారు, మరి అప్పుడు రెవెన్యూశాఖ వారు వాటిని వారి రికార్డులందు ఉదహరిచాలి కదా, ఆవిధముగా చేయనప్పుడు రిజిస్టర్ అఫిసు వారు ఆ ఫారం లను ఎందుకు తీసుకున్నట్లు వివరించండి
@@harikishore3786 sir ma nanna gaaru unnaru ma brother, and nenu rapinchukovali pass book alage original documents poyayi, kani online lo nanna peru undi 1b adamgel kuda undi
మీరుచేపినవి కరెక్ట్ కానిమిలాంటి మేధావులు ప్రభుత్వం ను ఎందుకు ప్రశ్నించాలి మనకు స్వాత్రంత్ర ము వచ్చాక చాలాగ్రామాలు సర్వే చేసి సీతవారు కాస్రా పహాణి లూచేసినారు ప్రతిసంవత్సరేం జామాబాందిలో తహసీల్దార్ డివిజన్ అధికారులు నాజీంజమాబంధీ లో విచారించి మార్పిడి లు చేసేవారు చాలవరకు తాగాదాలు లేవు ఇప్పుడు ప్రభుత్వం లు అవగాహనా రాహిత్వం తో రెవిన్యూ గురించి తెలువని వారిని ప్రమోషన్ లతో నియమించి రెవిన్యూ నుమొత్తం బ్రష్టు పట్టించారు
Sir maku assigned bhoomi 3acres undi, ayithe maa land ki venakala oka private venture chestunnaru, dani kosam road vestunnaru, aite road maa land lo nundi tesukuntunnaru, memu adigithe road gurinchi gift cheyamani dourjanyam chestunnaru, mari public nadavadani ki road vestunnamu, public road kabatti road ki land ivvali, law lo undi ivvalani antunnaru, please suggest sir
పెద నాన్నా పెళ్లి నాటికి నాన్నా చాల చిన్నవాడు, భూమి ఒకరి పేరు మీద ఉండకూడదు అని తాతయ్య, పెద్ద కోడలు అని ఒక 7 ఎకరాలు పేరు పెట్టాడు అప్పుడూ నాది అని అడగలేదు వాలు చని పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మా వాటాకు వచ్చినా 5 ఎకరాలు మాత్రమే గుంజుకున్నారు ప్రక్కన వేరే వాళ్లది అని పూర్తి 7 ఎకరాలు తీసుకోలేదు, పెద్ద కోడలు అని పేరు పెడితే వాలు మాత్రమే తీసుకోడానికి హక్కు ఉంటుందా ? సార్ అన్నదమ్ములు ఇద్దరూ కి హక్కు ఉండదా సార్ ?
Mr advocate first tell me how to punish these corrupt irresponsible public servants ( VRO, MRO, RDO AND COLLECTOR) people need the best procedure how to punish above unaccountable non transperant irresponsible majority government employees, people need this knowledge, what is the best way immediate way to get justice or job done?
మా విషయం కరెక్ట్ గా మీరు చెప్పినట్లుగానే జరిగింది.10 సార్లు తహసీల్దార్ గార్కి కలెక్టర్ గార్కి rdo గార్కి పంపాము. కనీసం ఏమి పని చేయుటలేదు. మీరు చాలా ప్రాక్టికల్ చెప్పారు.
Sir NENU REGISTER POST CHESANU. VERY GOOD INFORMATION 👍👌😊
Bro give me ur number
భూమిని ప్రభుత్వ రికార్డు లలో వన్ బి,అడంగల్ ఆన్ లైన్ లో రైతు పేరు మారితే,మారిస్తే ఆ తప్పిదం రైతు సరిదిద్దమంటే, లోగడ భూమి మీదే అన్న ఋజువులు తీసుకొని రండి.అర్జీ పెట్టండి 15 రోజుల తరువాత రండి అంటారు. వెంటనే కావాలంటే డబ్బు వారు అడిగినంత ఇస్తే చేస్తారు. ఎప్పటికైనా రైతులకు హక్కు పత్రాలు డబ్బు లేకుండా ఇవ్వరా.
Well said sir
Thank you Sir 👍
Chala clear ga unndi unnattu cheparu..... exactly ede jaruguthundi present telangana lo unnaa mro ofc loo....... thanks for valuable information Sir...
Super sir మాకు ఇలానే చేస్తున్నారు
Our society needs such advocates. Not only such advocates but also such citizens. We are proud of you.
Very good information with ground reality .....
ఇష్టప్రకారం అమ్మితేనే రిజిస్ట్రేషన్ తో కోనుగోళ్లు జరుగుతాయి కదా? ఆ విషయం రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేయుటకు అభ్యంతరాలు వెదకడం ఎందుకు?
కొన్ని వారికి, అమ్మిన వారికి నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు తెలుసుకోవడం ఎందుకు?
To squeeze money prom innocent people
100%correct sir good information
నమస్తే లాయర్ గారు. మీరు చెప్పింది. నూరు శాతం నిజం. నేను మొహమ్మద్ గియాసుద్దీన్. సన్/ఆఫ్ అబ్దుల్ అజీజ్ .ములుగు జిల్లా ములుగు మండలం జాగారం గ్రామం లో అబ్దుల్ అజీజ్ పట్టాదారు భూములను 2013 నుండి వారసులు మా అన్నలు(1) మొహమ్మద్ సర్వర్ మొయినుద్దీన్(2) మొహమ్మద్ మెహమూద్ షర్ఫొద్దీన్ సన్/ఆఫ్ అబ్దుల్ అజీజ్. మా జీతమున్న వ్యక్తి 2012 లో చని పోయాడు. ఇక వారసులుగా స్వంతంగా చేస్కుంటుంన్నాం.మోటు బావులను మూయిస్తూ బోర్లు వేస్తూ పంటలు వేస్తూ కొన్ని భూములు బాగు చేస్తు కౌలుకు ఇస్తున్నాం.
ఇక వారసత్వ వాటాలను యం ఆర్ వొ ఆఫీసులో పహని కోసం దరకాస్తు చేసాం.
లాయర్ గారు.మీరు చెప్పినట్లు యం ఆర్ వారు, ఆర్డివొ లు క్లర్క్ పోస్ట్ నుండి వచ్చిన వారే ఎక్కువ అవినీతికి పాల్పడుతూ విఆర్వొలకు, సరవేయర్లకు పెత్తనమిస్తూ అవగాహన లేక డబ్బు సంపాదనే ముఖ్యంగా చేసుకొని చేసేది మొత్తం అవినీతి మాత్రమే. మీరన్నట్లు పట్టాదారు పేరు మారింది అని దరకాస్తు చేస్తే నీచుడు యంఆర్వొ అక్రమంగా రాసుకున్న వాడికి పట్టా పాస్ బుక్ ఇచ్చాడు. అడగడానికి వెల్తే అటెండరుకు చెప్తాడేమో. మీటింగ్ అయితాంది అని సాయంత్రం వరకు ఎన్ని నెలలు గడిచాయి లెలియదు. ఇష్టంగా కోరుకున్న ముఖ్యమంత్రి. ఇంత అన్యాయము జరుగుతుందని అనుకోలేదు. కలెక్టర్లు చెప్పుడు మాటలు వింటారనుకోలేదు.
Thank you sir
👌 చాలా థాంక్స్ సార్ మంచి విషయాన్ని తెలియ చేశారు🙏
Phonu neda, send me
Nice said....
It shows you have kind hearted towards poors.
Expecting some more videos on different topics.🙏
GREAT GREAT GREAT SIR CHALA CHALA BAAGA CHEBUCHUNNARU THELIYANI VASRIKI THELIYA PARUTHUSTHUNNAARU DHANYA VAADHAALU.
Useful information sir..tq u🙏🙏🙏
Sir, very clarity explanation. TQ Sir
Thank you sir, good information
Tq sir
Very good advice to poeples .Than ,q sir
Exellent reviews nd vvital information shared sir...🙏🙏🙏 Appriciated a lot plz update more information related to land issues nd related acts
Hi hi 0i hihi hi hi
Ur true sir . But no body can’t change .
Super message sir
Sir, it is true 1000%.
Good explain
TQ Sir🙏
Yes sir
MRO meda complaints ekada cheyali
Anna niku teliste naku kuda cheppu anna
Collector office lo
@@nemalapurisekhar2374
1.first meku jarigina anyayaanni meku gala hakku ni RDO/subcollector ki complaint with register post (meedaggara xerox pettukoni 4 copies)
2. Meku MRO office vallu call chestaaru meru ade matter fresh ga vrasi ivvandi
3.after 20 days go to RDO office they will give endoraement
4.again start same process with joint collector
5.if same answers will come keep all copies and
6.approchh civil known lawyer to file a suit in civil court or in RDO court appeal
Spy camera app phone lo install chesuko. Direct ga velli Mro tho matladu. Vadu ekkuva ga vagithe, 😕Twitter lo post chesi. Kcr ktr ki hastag cheyi. Katham😐
34 సెంటు భూమి రిజిస్ట్రేషన్ 1980 అయినది . అప్పటినుండి ప్రతిసంవత్సరం వరి సాగు చేస్తున్నాము.అయిన అన్ లైన్ లో గాయాలు అని ఉంది 2004 సంవత్సరాల నుండి పట్టాదారు పాస్ బుక్ కోసం అప్లై చేయడం రిజెక్ట్ కావడం జరుగుతుంది .ఎం చెస్తే మా భూమి కి పాసు బుక్ వస్తుంది సార్
Sir ma land passbook vunndhi meebhoomi app lo check chasta eavari konukunatu vunndhi ala chayali pls sir give some idea sir pls
Thnkyu sair
Nice speech sir
Super sir
Super awareness sir
Excellent sir
Ma sir new passbook tesukoledu sir....Dharani formal lo raledu ipudu memu emcheyali ...Pls advice me ..Sir..Old passbook unfi
Bro me problem clear ga chepandi I will help u k
True
సార్ 1980లో రిజిస్ట్రేషన్ అయినా భూమికి ఎమ్ అర్ఓ గారు అన్ లైన్ చేయడంలేదు కడప కలెక్టరేట్ స్పందన లో అర్జీ పెట్టుకున్నా తర్వాత 1956 నుండి ఇసి తెచ్చుకోండి.చేస్తాంఅన్నారు ఇసి వచ్చిన తర్వాత వేల్తే ఎం భూమి అమ్ముకోవడానికా ఇన్ని రోజులు వ్వవసాయం చేస్తున్నారు కదా అలాగే చేసుకోండి.అంటున్నారు .స్పందన అర్జీ స్టేటస్ తగీన డాక్యుమెంట్ తో సచివాలయంలో అప్లై చేయండి పరిశీలిస్తాం అని ఉంది . సచివాలయంలో అప్లై చేయడంలేదు ఎమ్ ఆర్ ఓ కలవండి అంటున్నారు దీని పై దయచేసి మీ సలహా చేప్పండి సార్
Revenue vallu chala mosam lu chesthunnaru. Revenue minister gadu waste lanjakoduku. Farmers uneducated Anni years years ga valla offices chuttu tepinchukunta untaru. Proper gaa answer evvaru
Wantedly okaru land inkori name medha petti nusence create chestharu revenue department chala antey antey worst gallu andharu untaru.
Cetha naa dash gallu andhuru government employees gaa unnaru kabbati revenue departments lo konni lakh files pending lo unnai.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Good
TQ sarr.....
Super
Land passbook undi kani registration cheyaledu ,land needi kadu ani antunnaru ,eppudu case veste work avutunda
Bro passbook midha nunchi registration chepinchandi bro
Adi registation bhumena bro
Same situation bro passbook undi but registration avvaledu...
Sar super FIR information sar
ఒక గ్రామం లో agricluture లాండ్ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది తర్వాత మరొక village వేరొక మండలం కి సమబందించిన భూమి కొనుగోలు చేసాం ఇప్పుడు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొంటే ఓల్డ్ పాస్ బుక్ పైన ఎక్కిస్తారా లేక వేరొక పాస్ బుక్ ఇస్తారా చెప్పండి
Plz get more latest information🙏🙏🙏
Sir..Lawan patta bhumi ki passbook tisukovacha.lawan patta ante only tribals mathrame konala..e reason chupinchi maaku passbooks ivvadam ledhu.oka Vela passbook kavalante case emaina veyachha.
Dear Respected sir
Pattadar passbook and ROR online lo entry vundi. Pahani epudu entry ledu kada
Land Position lo wera vallu vunte amaina problem vastada
Yes సార్ batch బ్యాచ్ మొత్తం మార్చాలి వాళ్ళని పుట్టకోకలిని చెట్టు కోకలిని మార్చాలి ఎక్కడ కూడా రెండేళ్లకు మించి ఉంచొద్దు shufflue చేయాలి👌
100%sir
🙏🙏🙏🙏😭😭😭
ఒకటే నంభర్ గల పొలం పట్టా pasbook 2వ్యక్తులకు వస్తుందా
Same naku ede jarigindi sir
Sir passbooklo 326 sentlu ricordlo 306 sentulu am cheyali
Old passbook lo 25 cents undi , mutation tarvatha 22 cents ga marcharu . Ennisarlu survey chesthunna maradani antunnaru office lo andari mro and vro . What to do now???
Sir okari Peru medha agriculture land 0.4350 sents vunnayi .Avi weblandlo namodhu ayyayi.dhanilo 0.1550 sents vere valla medha gift ga esthunnattu registration cheyyalani anukuntunnanu .registration ayina ventane online lo vari peru vasthundha.1b vasthundha thesukovadaniki
Sir,
We have purchased 07 cent land in AP Chittoor district. In MRO office they are telling for 07 cent they cannot issue patta passbook. is there any rules like this. We have registered inter housing land
100% correct
Sir ma father & father brother total 18 gunts I passbook new passbook lo 12 gunts enteree. So sir what ican do 2 years somany application on pending lo
Sir land pattadarudu ki chayndutunda anubadarudu ki cheyndutunda
Sir maa passbook lo inaam undi prastutam prohibited lo Ledu registration avutundaa
తెలియకుండా ఎలా ఉద్యోగం చేసేస్తారు. పూర్తిగా nagitive గ మాట్లాడుతున్నారు .
Ayana em negative ga matladale crct gane matladuthunadu lancham thisukokunda panulu vegagam avatle adhi telusa neeku first
Sir meeru chepindi nijam pakt main donga thasildar information aduguthe naku teliyadu ane jawabu okate, meeru meeru chepindi 100/ purcent right sir thasildar meeda ye section prakarm case petali e lajjakudulu cheyanga bhida prajalu 100/ percentage nasta pothunaru sir Sir ma peddamallareddy gramamlo jaruguthundi sir madi kamareddy district ,bhiknoor Mandal pardilo vastundi sir please ye section case petali sir🙏🙏🙏
Good morning sir. Ma thatha garu 1983 lo d form patta land konugolu chesi registration kuda cheyincharu pass book kuda undi sir. ippudu 1b ravadam ledu sir mro sir ni adigithe assigned land ki pattadar pass book cheyadaniki kudaradani endarcement icharu sir so..... Solution cheppandi sir please sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 reply
sir, patta lo 1 acre vunde ,
fmb lo 20 cents akuva vastunde ...
how enter in patta
A no lo nuvvu okanive unnava aithe meo ki complaint evu panchanama chesi sari chestharu
@@NarendraNarendra-uz1yn
sir , survey number lo nenu matramay vunnanu , meo :: ? i don't know
mandal level officer....
@@sambasiva1183 MRO gari kalavandi bro
Good Information sir 👌 easy way lo time waste kakuunda without Endorsement,
Replacement of Endorsement oka idea eccharu.Reg post dawara manku acknowledgement copy untundhi dhanini infuture lo civil court lo evidence ga use chesukovacchu Ani.
Enka Meeseva dwara kuda passbook ku Form-6 and survey kosamu F-line petition ki apply chesi konte
Vallu kuda oka copy manku estharu adhi kuda manamu apply chesukonnamu Ani chepputuku use avuthunnadhi.
Vro 20000 thabulam
is there any minimum limit for passbook giving
🔙
Lawyer garu we are also facing same problem in taisheldar office Ramachandrpur mandal sangareddy district .they are not giving records to farmers .records nu chempewaythunnaru
Meku records kavali
In almost all land grabbong ,revenue department is playing very vital role.
Content చెప్పలేదు sir మీరు... ఒక పాస్ బుక్ యజమాని కి తెలీకుండా వేరేవాళ్ళమీద రిజిస్టర్ survay పేరు చూపిస్తుంది.. అది ఎలా.. జరుగుతుంది.. Plz
Sir మా అమ్మ ఆధార్ కార్డు బదులు వెరీ ఒకరి ఆధార్ నెంబర్ ప్రింట్ చేసినారు.. Pm కిసాన్ రావడం లేదు sir
Ma bhoomi ni vere peru na online chesesaru.dhani ye vidham ga marchukovali pls cheparu.
Same situation bro
Sir nenu meeseva lo apply chesanu chalana kattanu meeseva vallu konni papers icharu vatini vro ki ivvamani cheppadam jarigindi appude passbook vastundanta nijamena..?
Sir loan thisukunna bank lo passbook evvala, thisukone arhatha undha vallaki
Hi
Right sir
I had faced this kind of problems in transport department also.
Correct sir
చేప్ప వలసింది క్లియర్ గాచట్టాన్ని చెప్ప లేక పోయారు.
Passbook lo caste wrong gaa undi so passbook pai caste ala change cheyali??
Mee seva lo velli apply cheyandi
Application tisukunnatuga resipt. Return copy signecher chesi evvvaru
Sir maland vera valu kabja chayaru vala pasbook ala cancel chapenchali
Sir adangal correction 16 months nundi site open avvadam ledu antunnaru so nijamena sir
Ok sir
What if registered partition deed not executed for 20 years? is that valid?
Ok
Sir ma daddy passbook bank lo unaiy after 20yr bank asked to pay back loan, kani without information mro land recovery cheskunaru ,how I get back my land back, rply plz....
సార్, స్థలం రిజిస్ట్రేషన్ అయినతర్వాత లోగడ పట్టా ట్రాన్సఫర్ నిమిత్తం ఫారాలు పెట్టి రిజిస్టర్ అఫిసులో ఇచ్చేవారు, మరి అప్పుడు రెవెన్యూశాఖ వారు వాటిని వారి రికార్డులందు ఉదహరిచాలి కదా, ఆవిధముగా చేయనప్పుడు రిజిస్టర్ అఫిసు వారు ఆ ఫారం లను ఎందుకు తీసుకున్నట్లు వివరించండి
Sir how to contact you.. I have problem in getting pattadhar passbook
డబ్బులు తీసుకొని రికార్డ్ మార్చేస్తున్నారు
Sir a post lo passbook vasthundhi sir
Sir pass book poyimdi ma nanna peru meeda undi adi na peru meeda rigester chepinchukovali aela sir
Get death certificate of ur father and get registered land on ur name and apply for passbook ,is ur father land is in ur enjoyment or not
@@harikishore3786 sir ma nanna gaaru unnaru ma brother, and nenu rapinchukovali pass book alage original documents poyayi, kani online lo nanna peru undi 1b adamgel kuda undi
Then get certified copy of the land documents from register office and Make registrations on ur name and get passbook for it
R u enjoying the land at present r not
@@harikishore3786 sir పట్టాదారు పాస్ బుక్ లో అనువంశికము అని వుంటే , ఆ land ని అమ్ముకోవచ్చా ?
Yes maadagiraa same vunadu
🙏🙏🙏🙏🙏
మీరుచేపినవి కరెక్ట్ కానిమిలాంటి మేధావులు ప్రభుత్వం ను ఎందుకు ప్రశ్నించాలి మనకు స్వాత్రంత్ర ము వచ్చాక చాలాగ్రామాలు సర్వే చేసి సీతవారు కాస్రా పహాణి లూచేసినారు ప్రతిసంవత్సరేం జామాబాందిలో తహసీల్దార్ డివిజన్ అధికారులు నాజీంజమాబంధీ లో విచారించి మార్పిడి లు చేసేవారు చాలవరకు తాగాదాలు లేవు ఇప్పుడు ప్రభుత్వం లు అవగాహనా రాహిత్వం తో రెవిన్యూ గురించి తెలువని వారిని ప్రమోషన్ లతో నియమించి రెవిన్యూ నుమొత్తం బ్రష్టు పట్టించారు
Sir Babu chinnappudu pass book cheyinche tappudu nominee mother photo pettaru... ippudu Babu major photo change cheyadam ala sir
Reply sir plz.... Photo change cheyadaniki 10,000 avutundi antunnaru.. but we are poor sir plz help us
Chinna work kuda panki kuda money aduguthunnru
Babu ki major vachindhi kabati land anedhi babu meedha paas book ki apply chesukovali anthe madhi kuda same problem
Revenue another name is coraption.
Fact sir
Sir maku assigned bhoomi 3acres undi, ayithe maa land ki venakala oka private venture chestunnaru, dani kosam road vestunnaru, aite road maa land lo nundi tesukuntunnaru, memu adigithe road gurinchi gift cheyamani dourjanyam chestunnaru, mari public nadavadani ki road vestunnamu, public road kabatti road ki land ivvali, law lo undi ivvalani antunnaru, please suggest sir
pattadar passbook lo mobile number change cheyadam Ela
Sir ma avva passbook raledu sir cancel aindi antunaru
Send me details bro I will help u