క్రిస్మస్ కి డాన్స్ ? అది ఎలా చెయ్యాలో LIVE లో వివరించిన విజయ్ ప్రసాద్ అన్న | Ultimate Truth

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp....
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 248

  • @Joyingod77
    @Joyingod77 2 года назад +98

    Praise the lord brother 🙏🙏
    కండించి గద్దించి బుద్ది చెప్పే నిజమైన క్రీస్తు బోధకులు మీరు....
    మీరు నిజమైన బోధకులు కాబట్టే మీ మాటలు కొంతమంది మన క్రైస్తవ అన్యబోధకులకి నచ్చడం లేదు...

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 2 года назад +28

    సినిమా కుప్పిగంతులు క్రైస్తవ భక్తిగీతాలకు ఆపాదించి వికృతనాట్యం చేసే ప్రతీవాడు మహాయోధుడు, ధీరుడు, దేవుడి కోసం అన్నీ వదులుకున్న త్యాగశీలి దావీదు మహారాజుతో పోల్చుకుంటున్నాడు. ఇలాటి వాళ్ళంత కట్టగట్టుకొని పండుగ పవిత్రతను అపహాస్యం చేస్తున్నారు. క్రిస్మస్ అన్నా క్రిస్మస్ సీజన్ అన్నా "ఎటుచూసినా విరబూసిన సుగంధభరిత పుష్పాలతో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకొంటుంది. అది చూసిన ప్రతీ ఒక్కరి మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తుంది". అది క్రిస్మస్ గొప్పదనం. విజయప్రసాద్ రెడ్డిగారు చెప్పినట్లుగా నాట్యం అంటే సహజంగా అలా ఉండాలి. హిందూ ఐనా, నా చిన్నతనంలో కాన్వెంట్ స్కూల్ లో చదవడం వలన క్రిస్మస్ యొక్క విశిష్టతను తెలుసుకోగలిగాను. చాలా అద్భుతమైన సాంస్కృతిక, మరియు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ స్మృతులు ఇప్పటికీ చెరగనివి, మధురమైనవి. ఇప్పటి సెలబేషన్స్ లో ఆ కళాత్మకత, భక్తి భావం, దాతృత్వం లేవు. విజయప్రసాద్ రెడ్డిగారి భావనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయనచెప్పింది 100% నిజం.

  • @danielkommara6800
    @danielkommara6800 2 года назад +40

    అవును బ్రదర్ 100% correct చెప్పారు. ఈరోజుల్లో పాస్టర్ల కి కూడా ఫ్యాషన్ అయిపోయింది. వాక్యం ఏమి చదువుతున్నారో తెలియదు.

    • @PRARDHANA
      @PRARDHANA 2 года назад

      ruclips.net/video/nxo81QW0atE/видео.html

  • @revdrmisaacnewton1121
    @revdrmisaacnewton1121 2 года назад +20

    బ్రదర్ ప్రయిజ్ ద లార్డ్ బాగా చెప్పారు
    దేవుడు మీ పరిచర్యలను దీవించును గాక
    👌👌👍👍👏👏🌹🌹🛐🛐🙌🙌

  • @boniramakrishna7675
    @boniramakrishna7675 2 года назад +44

    మీరు చెప్పింది నిజమే అన్న దేవుని నామానికి ఘనత రావాలి. డాన్సులు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్న.

  • @ratnasuriya6116
    @ratnasuriya6116 2 года назад +62

    అవును కరెక్టే....మీరు చెప్పింది 💯% true...🙏🙏

  • @bodavekatesh8904
    @bodavekatesh8904 2 года назад +21

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు మీరు చెప్పిన నాకు నచ్చింది అట్లా గా ఉండాలి ప్రసంగం బాగుంది

    • @swapnacreations229
      @swapnacreations229 2 года назад

      @@kirkuksur2428 నత్తి అనుకుంట కదా సార్ కరెక్ట్ గా పదాలు పలకడం కూడా రావడం లేదు ఫీల్ అవ్వకండి సార్ కొన్ని లోపాలు పుట్టుకతోనే వస్తాయి పాపం ఏమి చేద్దాం

  • @anithachinta8802
    @anithachinta8802 2 года назад +6

    కొంత మంది బాధపడరు అంటున్నారు వారికి దేవుని గురించి తేలియందు అన్న

  • @gbujji3114
    @gbujji3114 2 года назад +12

    వందనాలు బ్రదర్
    చాలా మంది ఈ వాక్యం అర్ధం చేసుకుని బావం గ్రహించి దేవుని చిత్తం నెరవేర్చాలని కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻

  • @DASGDAS-lh1sf
    @DASGDAS-lh1sf Год назад +1

    మీరన్న నిజమైన సేవకుడంటే 🙏🙏🙏🙏👍👍👍💪💪💪

  • @cherrypranav5241
    @cherrypranav5241 2 года назад +13

    Praise The Lord అన్న 🙏
    అన్న మీరు perfect అన్న హ్యాట్సాఫ్

  • @ajantaezramaddi8853
    @ajantaezramaddi8853 2 года назад +4

    100% correct ga chepparu brother.ee vikrutha chestala valla davuniki avamaanam.veellaku maarumanasu raavaalani prayer cheyaali.praise the lord.

  • @kinggodson3946
    @kinggodson3946 2 года назад +13

    Correct ga చెప్పారు బ్రదర్,,, good massege

  • @rakshnavignasiri1010
    @rakshnavignasiri1010 2 года назад +3

    నువ్వు మా అన్నవు అన్న... apostle అన్నవి. నువ్వు చెప్పింది right...✝️🙏🎉

  • @angelpriyathottambedu3070
    @angelpriyathottambedu3070 2 года назад +11

    Praise the Lord sir baga chepparu useful message to all christeans 😊😊🙏🙏🙏👍👍

  • @arunadavid.3310
    @arunadavid.3310 Год назад

    Excellent msg brother very heart touching msg glory to god brother iam Aruna David pkspray for me n family facing financial problems we r waiting for god's grace n hope pls pray for us amen 🙏🙏🙏🙌😭

  • @krupagodson
    @krupagodson 2 года назад +4

    అన్నగారు మీరు చెప్పినది నిజమే ప్రైస్ ది లార్డ్

  • @sofinalli7879
    @sofinalli7879 2 года назад +12

    Wonderful message brother Glory to God 🙌🙌🙌🙌

  • @agotham9362
    @agotham9362 2 года назад +11

    Praise the lord 🙏🙏🙏🙏🙏👌👌👌💯👍📖🔥 the power of Bible

  • @rajeshveedhi6794
    @rajeshveedhi6794 2 года назад +7

    సత్య వాక్యంతో బుద్ది చెప్తూ మంచిగా సత్యంలో నడిపిస్తున్న అన్నయ్య వందనాలు...

  • @sarojinid4790
    @sarojinid4790 2 года назад +4

    Praise the Lord
    DEEVUNIKI Sthotram 🙏🙏
    Brother gaariki Vandanaalu 🙏🙏👌👌👌

  • @kranthikumarjakkula6506
    @kranthikumarjakkula6506 2 года назад +24

    క్రిస్మస్, సెమీ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్,యూత్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, ఇన్ని రకాల క్రిస్మస్ ల పేరుతొ డ్యాన్సులు స్క్రిప్టు లు చేస్తు దేవుని నామాన్ని అన్యుల మధ్య అవమాన పరచడం అవసరం అంటారా?

  • @sameerakoyya...karthikeya247
    @sameerakoyya...karthikeya247 2 года назад +3

    Praise the Lord brother 💐🙏💐🙏💐god bless you brother 💐🙌💯🙌💐good message brother💐👌👌👌💐 dhavidhu gaaru laa evvari bhrathukulu unnaayi 💐💐

  • @jyothijyothi4611
    @jyothijyothi4611 Год назад +1

    అన్నా మీకు ముందుగా praise the lord 🙏... అన్న నేను నా జీవితం లో ఎప్పుడు నేను నిజమైన Christmas ఎక్కడ చూడలేదు మా చర్చిలో రాజకీయ వ్యక్తులు గురించి introduction ఎక్కువ వాక్యం తక్కువ అలాగే dance లు అన్న నిజంగా ఎడ్చేయలనిపిస్తుంది ఏడూస్తను కూడా ... మా సంఘములో నా వయసు చిన్నదైన కూడా నిజంగా మా ఆత్మీయ సేవకులు సంఘ విశ్వాసులు కూడా వింటారు...నేను ఏది చెప్తే అది చేస్తారు నేనంటే youth కీ కూడా భయం,respect... కానీ అన్న christamas విషయం లో మాత్రం ఇలా చేస్తారు...అన్న ఎల చెప్పాలో అర్థం కావట్లేదు బాదేస్తుంది అన్న😔 christamas అంటే dance లు skite లు పిల్లలకి కూడా అర్థమయింది....

  • @alakuntlarameshrameshalaku1447
    @alakuntlarameshrameshalaku1447 2 года назад +2

    అవును anna మీరు chepe pathi mata, విలువైనది praise the Lord anna garu 🙏🙏🙏

  • @user-jb3pu5lo5v
    @user-jb3pu5lo5v 2 года назад +4

    Yas brother it's Thur vandanalu brother

  • @kanjeriprasad5831
    @kanjeriprasad5831 2 года назад +1

    Amen Tq sir God bless you beautiful sir God bless you kanjeriprasad

  • @ashok6792
    @ashok6792 2 года назад +5

    Avunu anna naku kuda edi nachaledu
    Vakyam vini asalu emchestunnaro vakyaniki viluva evvatamledu devudini badhistunnaru eppatikaina marali ela chesevaru. Thanku you anna. Cheppinaduku

  • @VijayavlogsinDubai
    @VijayavlogsinDubai 2 года назад +5

    Naa doubt kooda adhe brother ,thank u for your clarificaction...👏👏

  • @maniundurthi964
    @maniundurthi964 2 года назад +1

    Praise thalord anna 🙏 nijam meru cheypedi 100% but e message andaru chudali charch lo dance cheystunte chala matalu cristuvulni antunaru EDI chusi kuda telusukovali devuni sandilo vakyani andariki andinchali

  • @prasad.mmudda8033
    @prasad.mmudda8033 2 года назад +1

    Praise the lord pastor garu
    Perfect ga cheperu pastor garu

  • @warangalganesh6179
    @warangalganesh6179 2 года назад +3

    I love Jesus Christ...and ur msg

  • @stuthin7473
    @stuthin7473 2 года назад +2

    Chala baga cheparu Annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinuvasuguda1496
    @srinuvasuguda1496 2 года назад +5

    నిజమే చెప్పరు అన్నయ్య వందనాలు అన్నయ్య 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌷🌹🌹🌹🌹💐💐💐💐🌷🌷🌷💐🌹🌹🌹🤝🤝🤝🤝

  • @dileepjadi6674
    @dileepjadi6674 2 года назад +1

    Meru manchi speech echaru ......mrg ki Kuda cheymantunaru indirect ga wow brother

  • @susmithanuchannel
    @susmithanuchannel 2 года назад +1

    Yes బ్రదర్ గారు

  • @kondaparthikumarirajkumari2294
    @kondaparthikumarirajkumari2294 2 года назад +5

    Praise the Lord brother 👌👌👏👏👏👏👏

  • @JesusArmy952
    @JesusArmy952 2 года назад

    Dheavuniki stotram dheavuniki mahima kalugunaa gaka... Amen Amen.. Wonderful message.. 🙏 🙏 🙏

  • @galinkivardhan3823
    @galinkivardhan3823 2 года назад +5

    Praise the Lord Anna....🛐✝️

  • @janasubrahmanyam4448
    @janasubrahmanyam4448 2 года назад +1

    Good M S G Annayya Thank you Vandhanalu👌

  • @vykuntakranthi3804
    @vykuntakranthi3804 2 года назад +3

    Super👌👌👌👌massage అన్న🙏

  • @prasadrayudu909
    @prasadrayudu909 2 года назад +4

    praise that lord🙏🙏🙏

  • @davidalajangi9575
    @davidalajangi9575 2 года назад

    Meeru cheppindhi correct Ayyagaru🙏🙏🙏

  • @prabhudaskollabathula7320
    @prabhudaskollabathula7320 Год назад

    Normally yudulu every function ki every age people Dance cheyyatam vallaki alavatu and sampradayam andi yendukante nenu israel lo work chestunna and Bro vijaya prasad reddy garu cheppuchunnadi 100 percent true sir

  • @mariyammagulla6000
    @mariyammagulla6000 2 года назад +1

    good massage pastor garu please the lord god bless you 🙏

  • @jkcreationsjyothikumar4720
    @jkcreationsjyothikumar4720 2 года назад +4

    100% correct ga chepparu annaya

  • @chittibabugella1283
    @chittibabugella1283 Год назад

    Anna it's really ultimate truth
    Thank you so much Anna
    It's my privilege to have such wonderful brother like you praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sdivya4908
    @sdivya4908 Год назад

    Vandhanalu q🙏annayya

  • @vengalaprasad386
    @vengalaprasad386 2 года назад +3

    Praise the lord paster garu god bless your family and your ministries

  • @priyagollavilli6243
    @priyagollavilli6243 2 года назад +1

    Yes anna correct ga cheppaaru

  • @dhanalakshmicreations
    @dhanalakshmicreations 2 года назад +3

    Praise the lord brother

  • @suhasinivemu220
    @suhasinivemu220 2 года назад +2

    Wonderful message brother

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 Год назад

    🙏🙏🙏annaya

  • @ushabattula9454
    @ushabattula9454 2 года назад +2

    Correct annaya meeru cheppinde

  • @priyagollavilli6243
    @priyagollavilli6243 2 года назад

    Good massage annayya

  • @tanujabadugu4895
    @tanujabadugu4895 2 года назад

    Vandanalu Annaya

  • @truegod6660
    @truegod6660 2 года назад +3

    చాలా బాగా చెప్పారు బ్రదర్.

  • @venkateshpetchetti8547
    @venkateshpetchetti8547 2 года назад

    Vandanlu annaya 🙏🙏 🙏🙏🙏🙏

  • @jyothigrandhi6414
    @jyothigrandhi6414 2 года назад +3

    Your always right annaya 😇💯🙇‍♀️👍🙏

  • @mattavijayakrupa9876
    @mattavijayakrupa9876 2 года назад +1

    👌👌👌👌👌👍👍👍🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳💐💐💐💐💐super brother wondarfull message

  • @godministriesswathi4563
    @godministriesswathi4563 2 года назад +1

    Vandhanaalu Annayya

  • @krupamotha7437
    @krupamotha7437 2 года назад +1

    Wonderful speech annayya 🙏🙏🙏

  • @billmoriya9202
    @billmoriya9202 2 года назад +3

    Meeru cheppindhi chaala correct✅ annayya🙏🙏🙏🙏👍

  • @kothapallisivakrishna4449
    @kothapallisivakrishna4449 2 года назад +3

    ఈ process lord process meru చేపింది tq pastor

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 2 года назад +2

    Praise the lord Annayya good message friends 🙏🙏🙏

  • @krupamotha7437
    @krupamotha7437 2 года назад +1

    Vandanalu annayya 🙏🙏🙏

  • @s.venkanna6834
    @s.venkanna6834 2 года назад +1

    అవునన్న మీరు చెప్పింది కరెక్ట్

  • @venkateshsirapu
    @venkateshsirapu 2 года назад +2

    Praise the lord sir..🙏

  • @paulgali2307
    @paulgali2307 2 года назад +3

    When We See Such things Heart is being Pierced. After the dances and Singing they do all Stupid things. They don’t Know What is the Value of Dance being inspired by the Power of the Holy Spirit. When Heart is Filled With real Joy and Happiness they Will be Praising God in Spirit and Truth . Really Wonderful to awaken even the Elders even Who lose Common Sense how to make Use the Holy Place. God Bless You dear and all your Family Members for True Critical analysis and being Straightforward .

  • @ashokantipasveena5727
    @ashokantipasveena5727 2 года назад +1

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @smanohar9899
    @smanohar9899 2 года назад +1

    Praise the lord brother 🙏🏼🙏🏼🙏🏼

  • @user-zm1wf3eg5d
    @user-zm1wf3eg5d 2 года назад +1

    Super message anna

  • @polurisrinivasaraosrinivas7089
    @polurisrinivasaraosrinivas7089 2 года назад +1

    Praise the Lord brother💐 💝✝️🚓🍎🍇🍍🥭🥝🇮🇳🙏🙏🙏👍👌🎷🎺🎸🎻🎤

  • @udathaarunkumar3254
    @udathaarunkumar3254 2 года назад +1

    Annayya miru chepinadi super annayya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @penkichanti9100
    @penkichanti9100 2 года назад

    Wonderful massage Annayya 🙏🌹❤️

  • @santhimoyya9056
    @santhimoyya9056 2 года назад +1

    Praise the lord brother 🤝🤝🤝🤝🤝🤝

  • @nirmalkatikala
    @nirmalkatikala 2 года назад +1

    Good message God bless you brother

  • @estherrani4537
    @estherrani4537 Год назад

    Exactly 💯

  • @antipaspadishalailovemusic6672
    @antipaspadishalailovemusic6672 2 года назад

    🙏 Praise the lord Brother superb impramesion thank you so much Brother

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 2 года назад +1

    Correct sir

  • @pavansmartboy3016
    @pavansmartboy3016 2 года назад +3

    praise the Lord brother.

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 2 года назад

    Praise the Lord Brother Good speach God bless you 🙏🙌

  • @thagaramjayaraju3270
    @thagaramjayaraju3270 Год назад

    Praise the lord brother very nice message 😊🙂

  • @semonsunita7597
    @semonsunita7597 2 года назад +2

    Super annayya 🙏 mesege

  • @rajeshveedhi6794
    @rajeshveedhi6794 2 года назад +4

    Good Massage Annayya...🙏❤️

  • @mahalakshmi-lz2ht
    @mahalakshmi-lz2ht 2 года назад +1

    True

  • @gvsujatha9589
    @gvsujatha9589 2 года назад +1

    Yes.u r right

  • @devadasdas252
    @devadasdas252 2 года назад

    Good massage helpful for all christian s

  • @bapusing6910
    @bapusing6910 Год назад

    నిజం చెప్పారయ్య గారు

  • @syam610
    @syam610 2 года назад +5

    అవును.. స్కిట్స్ లో డాన్స్, యవ్వనస్తులతో..డాన్స్ ఆపేస్తే మంచిది .🙏

  • @devichinnam2828
    @devichinnam2828 2 года назад

    Ayyagaru message heart touching message 🙏🙏🙏🙏🙏

  • @sonoflove
    @sonoflove 2 года назад +1

    yes good message bro

  • @graghavendrarao
    @graghavendrarao 2 года назад

    Good messages brother

  • @brotherm.samuel.shilohpray4311
    @brotherm.samuel.shilohpray4311 2 года назад +1

    Super Annayya 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @premakumari5386
    @premakumari5386 2 года назад +2

    It's correct brother

  • @nemlijeevan4944
    @nemlijeevan4944 2 года назад +1

    Yes sir your correct

  • @bharathidasari1096
    @bharathidasari1096 2 года назад +4

    అన్నయ్య మీరు చాలా బాగా చెప్పారు 👏👏👏

  • @henimercyponuku8822
    @henimercyponuku8822 2 года назад

    Correct tammudu garu🙏🙏🙏

  • @manjumeghana2682
    @manjumeghana2682 2 года назад +1

    Yes true brother

  • @elizabethranialladi558
    @elizabethranialladi558 2 года назад +1

    Correct Ap Guntur