పాతపాటల బుట్ట బాలు - విరహమృత గానం partA|| Pathapatala butta Balu - virahaamrutha gaanam part A

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 375

  • @girimatcha5375
    @girimatcha5375 Год назад +16

    అమృతం తాగినట్టు గా వుంది పాత పాటలు వింటుంటే

  • @thummalapavan5158
    @thummalapavan5158 11 месяцев назад +12

    గురువు గారు మీ పాటల బుట్ట మాత్రం... చాలా బావుంది అండి 👌

  • @DeviPrasad-fh1jm
    @DeviPrasad-fh1jm 2 года назад +36

    నీవు జీవించిన కాలంలో నేనూ ఉన్నాను నీపాదస్పర్శ నాకు దక్కింది నాజన్మధన్యమయింది....

  • @kodepakashankar6118
    @kodepakashankar6118 Месяц назад +4

    మరువలేని మరుపురాని గాయకుడూ బాలుగారు

  • @vanacharlarajesh5670
    @vanacharlarajesh5670 Месяц назад +2

    ఇంత versitile సింగర్ మళ్ళీ పుట్టరు. We miss u so much Sir.

  • @mallikarjunab195
    @mallikarjunab195 3 года назад +20

    మన భారత జాతి ఒక మహా గాయకున్ని కోల్పోవడం మన దురదృష్టం

    • @vasudevantp4066
      @vasudevantp4066 3 года назад +2

      Myfevaretsingar.vasudevan.Kerala.,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuttistories6840
    @kuttistories6840 3 года назад +24

    ఈ పాటలు అద్భుతం గా వున్నాయి, మళ్ళీ మళ్ళీ వినాలి అని పించే పాటలు

  • @kallasatyanandam4160
    @kallasatyanandam4160 2 года назад +50

    ఈ జన్మకు మళ్లీ ఇలాంటి గాయకుని మరలచూడలేము ఎంతో గొప్ప వారు బాల సుబ్రహ్మణ్యం గారు

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Год назад +29

    ఇలాంటి పాటలు ఎన్ని తరాలైనా దొరకవు.ఆనాటి కళాకారులు అందరికీ ముఖ్యంగా బాలుగారికి 🙏🙏🙏🙏🙏

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 Год назад +27

    గానం అమృతం
    మీరు అమృతం తాగిన గంధర్వలు
    సర్ 🙏మేము మీ కాలానికి చెందిన వారామావటం మా సుకృతం 🙏

  • @nallavenkatarao388
    @nallavenkatarao388 3 года назад +29

    ఆనందాన్నిచ్చే పాటలు సేకరణకు ధన్యవాదాలు . బాలు గారు సూపర్ ఎప్పటికీ ఆయన పాటలు నిలిచి పోతాయి .

  • @satyanarayanakaraka9232
    @satyanarayanakaraka9232 3 года назад +46

    ఈ పాటలు ఉన్నంత వరకు బాలుగారు బ్రతికే ఉంటారు.

  • @gareejagadish5490
    @gareejagadish5490 3 года назад +32

    పాట ఉన్నంతవరకూ ఈ మహానుభావుడు బతికే ఉంటాడు

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo Год назад +7

    బాలుగారు పడిన ప్రతి పాట అద్భుతమే ❤

  • @rameshbd
    @rameshbd 3 года назад +43

    మా మధ్య మీరు భౌతికముగా లేనప్పటికీ మీ గానం ఈ భూమ్మీద చిరస్థాయిగా నిలచిఉంటుంది

  • @sathyamkotra1074
    @sathyamkotra1074 5 месяцев назад +8

    ఈ పాటలు వింటుంటే మనసు ఎక్కడికో ఎల్లిపోతుంది

  • @inumulavijaya6655
    @inumulavijaya6655 2 года назад +24

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌 బాలు గారికి పాదాభి వందనాలు🙏

  • @thotapravalikaanupama4199
    @thotapravalikaanupama4199 3 года назад +25

    మీరు అద్భుతం బాలు గారు, మీ సంగీతం అద్భుతం🙏🙏🙏

  • @mokshitch1422
    @mokshitch1422 2 месяца назад +1

    బాలు గారి గొంతులో అమృతం ఉంది అందుకే ఆయన్ని గాన గంధర్వుడు అంటారు

  • @nagabhushanaraob9327
    @nagabhushanaraob9327 3 года назад +14

    బాలు గారు పాడిన పటల్లో ఏ పాట తీసుకున్న ఒక అద్భుతం, అమృతం, అమోఘం, ఎన్ని రకలుగా చెప్పినా తక్కువే అవుతుంది.....అందుకే ఆయన పాధలుకు నా పుష్పాంజలి....

    • @narasimhamurthybalivada2562
      @narasimhamurthybalivada2562 2 года назад +1

      బాలూ గారు మా శ్రీకాకుళం 2020 జనవరిలో వచ్చారు ,. ఆయన కచేరీ ఈ కళ్ళతో చూశాను,.ఈ.రెండు చెవులు ,నా జన్మ ధన్యం అయింది. అలాంటి మహానుభావుడు మరలా ఈ భూమి మీద మరి పుట్టరు.

  • @gundumallikarjunarao3031
    @gundumallikarjunarao3031 2 года назад +53

    పాత తరం వారిని సముచితంగా గౌరవిస్తూ, కొత్త తరం వారిని అక్కున చేర్చుకుంటూ జీవించిన గాయకులు, మరియు తెలుగు భాష, తెలుగు సినిమాలు ఉన్నంతకాలం, మనందరికీ కలకాలం మదిలో నిలిచే అమర గాయకుడు శ్రీ బాలూ గారు. వారి ఆత్మ కు శాంతి కలగించాలని కోరుకుంటూ 🙏🙏🙏

  • @subbarayudu7915
    @subbarayudu7915 Год назад +24

    మళ్లీ పుట్టాలి మీరు బాలు సర్🙏🙏🙏🙏🙏🙏

  • @GuggilapuRamana-n9s
    @GuggilapuRamana-n9s 7 дней назад

    గాన గందర్వడు యస్ పి బి గారుపాడిన అద్బుతమైన పాట వీనులవిందుగా ఉంటుంది

  • @Surepallivenkataseshaiah
    @Surepallivenkataseshaiah Год назад +4

    గాన గంధర్వ స్వర్గీయ S. P balasubrahmanyam gariki🙏🙏🙏🙏

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 года назад +11

    Excellent voice sir meeku malli janmma undali ani devudini🙏🙏🙏 prarididtunnanu I MISS YOU BALU SIR🙏🙏🙏😭😭😭

    • @sugunasuguna2319
      @sugunasuguna2319 3 года назад

      PPpPTPPPPPPpPpppP
      Lòo9 ooppoooooooooopooo0ooo9oooooooooooo9ooooo9ooooooooooooooooooooopoooooooooooooo99oo9oooooooooooooooooooo90oooo9oooooooo

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +8

    Nia prema ki kalasi ni na pujaku nilayanivi🌿🌻🙏🏿🙏🏿

  • @thirupathammag458
    @thirupathammag458 3 года назад +5

    Mahanubhava ninnela marachipovali
    Nee patalatho epudu chiranjeevi ve🙏

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +23

    Ayyyoo Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧 Eakkadunnavu, Bujji Thandri Bangaru Konda Vellipoyaru 😧😧😧 Memu Jeevinchi vunnanthavaraku,Ne Madhurathi madhuram Aiena Gathram,Vintu,Bathikesthanu, Chetti Thandri Love You Soooooo much Balu Bangaram 😧😧😧😧😧😧😧

    • @mallaiahmadhagonim1591
      @mallaiahmadhagonim1591 3 года назад +5

      Miss you balu sir. Any one can not beat to you

    • @sivabapatla4289
      @sivabapatla4289 3 года назад +1

      Q

    • @godavarisrimannarayana1208
      @godavarisrimannarayana1208 3 года назад +1

      కొన్ని వేల పాటలను పాడి తెలుగు వారినే కాకుండా హిందీ తమిళ్,కన్నడ,మలయాళ భాష లో పాడి అందరి ని మెప్పించిన SP బాలు great singer.ఆయన స్వరం ఎవరికి రాదు.బాలు పాడిన పాటలు ఎన్నటికీ వింటూనే వుంటాం.

    • @vanisri8180
      @vanisri8180 3 года назад

      @@godavarisrimannarayana1208 Nizamandi

    • @chantib6280
      @chantib6280 2 года назад

      @@sivabapatla4289 nxmmm(,,,,,,,,,,,, uuuehhheheeheghhhhhhhhhhhhhhehhhhhhhhhhhhhhhehhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhehhhhhhhy3eeeeyeeee3ehhhhhhhhhhhhhyehhhhhhheehhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhehhhhhhhhhhhhh3eytyetyyyeehhhhhhhhhhyeyyyeeeyyyyyyyytyytyeytewewyyeyeywyweyweyeyeewethhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhywywywyyeeyyyyeyyeyyywyyyyyyyyteyhhhhhhhhhhhhhhehhhhhhhhhh3ehhhhhhhhhhhhhhhyeyyyyyytyyyyyyyyyyyyyyyyyhhhhhhhhhhhhhhhhhhhhhhheehehehwheeweheheheheeheehehehhheeehhhehhhhhhhhhhhhhhhhhhhhhhhhehhhhhhhhhhehhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhrhrrhhhhhhhhhhhhhehhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhheeyhhrhhhheeehhyhhrhhhhhhhhhhhhhhhhhrhhhhhhhehhhhhhhhhhhhhhhheeyyyyyyeyyyyeyyhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhgggwggejhshdffffffffffffffffffffffffhdss

  • @pvssnmurthy3016
    @pvssnmurthy3016 3 года назад +18

    గాన గంధర్వుని గొంతులో విరహ గీతాలు విన సొంపుగావున్నాయి.

  • @jayachandrareddy1661
    @jayachandrareddy1661 Год назад +12

    నీ పాట ఉంటది కలకాలము , నీ జ్ఞాపకం ఉంటాది చిరకాలం, నీ గాత్ర మాధుర్యం అది వెలలేని సౌందర్యము.నీ గాన పరిమళం అది సురలోక బృందావనం, అమృతమొలుకు నీ పలుకులు నవరత్నపు నిధులు.

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 3 года назад +24

    తమరు పాడిన ప్రతీ పాటలో మాలో జీవించి ఉంటూ ఉంటారు , 😭🙏

    • @shekarpichi1958
      @shekarpichi1958 3 года назад

      గురువుగారు మీరు పాడిన పాట పాట మనసుకి ఆకట్టుకుంటుంది పల్లవించవా నా గొంతులో పల్లవి కాదా ఈ పాట ఇంకా అద్భుతం కాకపోతే

  • @PSRPantangi
    @PSRPantangi Год назад +7

    మీకు వందనం సార్, మీ పాట మాట వినడం మా అద్రుష్టం

  • @srisri1965
    @srisri1965 3 месяца назад +1

    SPB గారు the god of music

  • @krishnareddynarala2451
    @krishnareddynarala2451 Год назад +2

    స్వర బ్రహ్మ బాలు గారికి నీరాజనాలు.

  • @mehernathgandikota8938
    @mehernathgandikota8938 3 года назад +14

    అత్యద్భుతం బాలు sir ever green songs

  • @rapakabhujangarao9279
    @rapakabhujangarao9279 3 года назад +10

    మంచి పాటలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @somasekharamjinagam6629
    @somasekharamjinagam6629 11 месяцев назад +2

    Sp gariki sankranthi vandanalu

  • @bvramana1166
    @bvramana1166 2 года назад +11

    There is no death to persons like Legend Balu. He lives in his songs forever.

  • @artistandcreater
    @artistandcreater 5 месяцев назад +2

    Pretiroju evening 4_45to7_00varaku Balu gari patapatalu buttato aswadisthu untanu

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +32

    పాటల కోసమే. పుట్టిన. పరమపురుషుడు. మన బాలు అన్న గారు ప్రాణం పోశారు ఈ పాటలకీ. అందుకే ఆయనను. ఎవ్వరు మరువలేరు

  • @bhattiprolusrinivasarao6577
    @bhattiprolusrinivasarao6577 3 года назад +4

    We never get back such melodious singer

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 3 года назад +15

    He was a great singer in many south Indian languages. Johar SP garu

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад +1

    All songs are very good Thanks Raparti murali garu ❤❤❤

  • @sudhakarr9275
    @sudhakarr9275 5 месяцев назад

    బాలు గారు నోట ప్రతీ పాట మా అందరి నోట, మరువువలేము నీ ప్రతీ మాట, మీరే మాకు గొప్ప బాట......

  • @aravindabhuvanagiri5979
    @aravindabhuvanagiri5979 3 года назад +7

    🙏🙏
    Balu sir
    Suryudu ,chandrudu unnantha kaalam mee gaanam vinipistune untundi🙏🙏🙏

  • @eswaremmaneni8431
    @eswaremmaneni8431 3 года назад +5

    Super songs Johar S.P.B garu.🙏

  • @thirupathammag458
    @thirupathammag458 3 года назад +2

    Animutyallanti Balu gari songs collection Chala bagunnay.We miss you sir🙏🙏🙏

  • @thenemoulika936
    @thenemoulika936 3 года назад +3

    🙏🙏🙏🙏 ilanti aanimuthyalu malli raavu balu gaaru chirakaala chiranjeevi we miss you sir 🙏🙏🙏🙏

  • @mokshitch1422
    @mokshitch1422 2 месяца назад +5

    బాలు గారు ఆయన పాడిన పాటలు ఉన్నన్ని రోజులు మనతోనే ఉంటారు

  • @zphslankalakoderu
    @zphslankalakoderu 3 года назад +16

    🙏🙏🙏🙏🙏🙏 ఇంతకుమించి బాలు గారికి మనం ఏమి చేయగలం

  • @devivalavala2357
    @devivalavala2357 3 года назад +6

    👃👃miss.u.baalu.garu👃👃

  • @srinivasreddy709
    @srinivasreddy709 5 месяцев назад +1

    Great collection sir. Thankyou

  • @Sarithaniranjan7412
    @Sarithaniranjan7412 3 года назад +2

    Inka 20years batike varu kani carona valla tandri chani poyadu miss u sir we love u a lot sir

  • @kasturirajan4487
    @kasturirajan4487 4 года назад +18

    Spb voice is God's gift!!

  • @pdillirao9855
    @pdillirao9855 6 месяцев назад +2

    మరల మీరు జన్మించాలి మీగాత్రంతో మేము పరవశించి పోవాలి

  • @rajeswararaorallapati8736
    @rajeswararaorallapati8736 3 года назад +5

    Balu sir mee songs vinte. Aakalundadhu dahamundadhu meeku meeresati

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 3 года назад +35

    రాజు మరణించే ఒక తార రాలిపోయే.సుకవి మరణించే ఒక తార గగన మెక్కె.....భువి నుండి దివి కేగినది ఒక అమర గానం.

    • @chandragirikala3796
      @chandragirikala3796 2 года назад

      Ve.

    • @rameshbabukonchada
      @rameshbabukonchada Год назад +2

      @@chandragirikala3796 sa

    • @sudhakarg1234
      @sudhakarg1234 4 месяца назад

      😂CD😮a lipid zlJ j uh​@@chandragirikala3796

    • @sudhakarg1234
      @sudhakarg1234 4 месяца назад

      ​@@chandragirikala3796
      Mi+(k koon lp) squeezex chromosome😮cn c*😅😊😊😊😊❤±

  • @deva.kona667
    @deva.kona667 4 года назад +9

    Super sir old is gold

  • @alivelumolugu6674
    @alivelumolugu6674 3 года назад +1

    Rapartimuraligariki, tq. Adeyageetamaina, balubratikevunnaru.

  • @kanakamahalakshmi9607
    @kanakamahalakshmi9607 2 года назад +1

    Very great full song nice video sir baluu sir we miss you sir🙏🏼🌹😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥💓🙏🏼

  • @sathireddynahata6732
    @sathireddynahata6732 3 года назад +5

    మెరిసే మేఘమాలిక

  • @anaganilakshmidevi5226
    @anaganilakshmidevi5226 3 года назад +7

    I like this songs I miss Balu sir

  • @Kallakanakadurga
    @Kallakanakadurga 5 месяцев назад

    TQ so much sir for giving beautiful songs

  • @srinivasrao471
    @srinivasrao471 5 месяцев назад

    Meeru legend sir
    No more words

  • @vakadavenkatanaidu7119
    @vakadavenkatanaidu7119 3 года назад +10

    rip sir mee gaanam chaala estam.

  • @pro-gamer-official.523
    @pro-gamer-official.523 Год назад +1

    Balu..balachandar..ms.viswanadhan..what.a.combination

  • @srinivasarao2814
    @srinivasarao2814 2 месяца назад

    Devudu daggara sukam evadani ammilu unnaru .manasnthi evvalante balu garu kavali.anduke thesuku poiadau

  • @muraravi5133
    @muraravi5133 3 года назад +11

    I miss you sir sp balu garu

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +5

    Yenatido ee anubandam 🌺🌷🌷

  • @uma0073
    @uma0073 3 месяца назад

    We are all miss ed a super memorable singer na bhutho na bhavishyath

  • @kallasatyanandam4160
    @kallasatyanandam4160 2 года назад +27

    ఈ జన్మకు మీరు పాడిన పాటలు వింటూ మేము జీవితం బాలసుబ్రమణ్యం గారు

  • @ramprasadn1415
    @ramprasadn1415 Год назад

    Meru ma gundello eppatiki untaru 🙏

  • @hanumantharao89
    @hanumantharao89 3 года назад +18

    పాటలన్నీ చాలా బాగున్నాయి సార్
    ఇంకా మంచి పాటలు పంపగలరు

  • @parigisangameshwar901
    @parigisangameshwar901 3 года назад +15

    నీ పాటలో బతికే ఉన్నారు బాలు

  • @maddaliranimma159
    @maddaliranimma159 11 месяцев назад +1

    Excellent Songs Thank You Sir

    • @eswargoli5103
      @eswargoli5103 9 месяцев назад

      Eeebhoomi meedameelanti varu
      Puttaleru

    • @eswargoli5103
      @eswargoli5103 9 месяцев назад

      Legendary singer.

  • @ShankarkallipelliShankar-tn6bk
    @ShankarkallipelliShankar-tn6bk 7 месяцев назад +1

    👌🙏🌹❤️సూపర్

  • @jakkanagendrudu9473
    @jakkanagendrudu9473 3 года назад +5

    Very nice songs. These are ever greens and are refreshing old memories.

  • @subramanyam7055
    @subramanyam7055 3 года назад +7

    🙏🙏🙏super balugaru🙏🙏🙏🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 года назад +9

    Miss You SPB Sir...

  • @rameshbv6303
    @rameshbv6303 Год назад +1

    SUPER super selection

  • @sivagangam2422
    @sivagangam2422 3 года назад +8

    I love you so much Sir but I miss u

  • @rajieswarb7147
    @rajieswarb7147 3 года назад +4

    Miru chala baga padutharu sir

  • @jyotialti2969
    @jyotialti2969 3 года назад +4

    Sp ,s voice sweet and cute ,ever green fromPNR ppRrga

  • @kotilingaludeenanath7756
    @kotilingaludeenanath7756 27 дней назад

    Balu Sir meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 года назад +6

    Very good melodious songs

  • @hanmanthraosingarapu6890
    @hanmanthraosingarapu6890 3 года назад +7

    Super😍

  • @nadakuditimadhu5086
    @nadakuditimadhu5086 3 года назад

    Rediyo lo ee paatalu vaste balu swaram inka chala baguntundi

  • @hymavathiv5291
    @hymavathiv5291 Месяц назад +2

    🙏👌🙏

  • @harishram2337
    @harishram2337 3 года назад +1

    I am not feeling well bcuz my loved one is not good he is very sic that's my husband he is suffering with tumer I can't sleep still this early morning 3 but this songs made me sleep thank you for your collection thank u soooooooooooooo much

  • @kambalavenkataramana4690
    @kambalavenkataramana4690 2 года назад

    Supar gaa unnai sir

  • @natrajrealsolutions863
    @natrajrealsolutions863 2 года назад

    THE LEGEND SINGER BALU GAARI GONTU NUNDI JALUVARINA KONNI AMRUTA DHAARALU😔😔😔😔

  • @nrk2892
    @nrk2892 3 года назад +2

    Excellent 🎶music therapy with honey miracle pleasant voice with perfection GAANA GANDHARWA LEGEND SPB GAARU VANDANAM MEEKU MEERAY SAATI WE MUSIC LOVERS REMEMBER U FOREVER

  • @ప్రసాద్మద్దమ్
    @ప్రసాద్మద్దమ్ 5 месяцев назад

    మంచి ఉన్నప్పుడు విలువ తెలియదు అంటారు మనిషి పోయాక విలువ తెలుస్తుంది అంటారు. కానీ మీరు ఎప్పుడూ మా గుండెల్లో బతికే ఉంటారు

  • @kmuni4408
    @kmuni4408 Год назад

    balu gariki padabi vandhanalu

  • @VijayaLakshmi-js3ry
    @VijayaLakshmi-js3ry 2 года назад

    Super songs Balu my favourite singer

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 3 года назад +4

    Good collection.

  • @shyamsunderkoppu6214
    @shyamsunderkoppu6214 3 года назад +5

    Super 🙏🙏🙏🙏

  • @anuradhamangapuram4283
    @anuradhamangapuram4283 3 года назад +3

    Balu sir I miss sir I miss you 🙏🙏🙏

  • @ramprasadn1415
    @ramprasadn1415 Год назад

    Sir meru oka adbhutham

  • @srinivas4176
    @srinivas4176 7 месяцев назад

    We never seen like this singer again