తమిళ దేశం లో అద్భుతమయిన చరిత్ర కలిగిన మాలలు జమిందార్ వ్యవస్థ తో సహా!

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 116

  • @naveenbabusl1842
    @naveenbabusl1842 5 месяцев назад +33

    మీరు చెప్పేది కరెక్ట్ అండి.నేను చిత్తూరు జిల్లా వాడిని,తమిళనాడు బార్డర్... మమ్మల్ని తెలుగులో మాల అని,తమిళ్ లో పరియన్ అని అంటారు.. సర్టిఫికెట్ లో ఆదిద్రవిడియన్ అని ఉంది..అలాగే మల్లయుద్ధంలో ప్రావీణ్యం వలన మల్ల...మాల గా మారింది...అంటే సైనికులుగా ఉన్నారని చెప్తారు.

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn 5 месяцев назад +5

    తమ్ముడూ మీ గొంతు వింటుంటే చిన్నగా ఉంది కనుక మీరు చిన్న వయసే అయి ఉంటుంది కానీ మీరు పెద్ద విషయాలు చాలా బాగా చెప్పారు బాగా అవగాహనతో మాట్లాడినట్లుగా నాకు అనిపించింది

  • @nmonu3588
    @nmonu3588 7 месяцев назад +3

    Extraordinary information anna ❤️🙏🙏🙏 jai mala jai Nagavanshi Kshatriya 🙏🙏🙏🙏

  • @ஆரோன்-வ4ப
    @ஆரோன்-வ4ப 6 месяцев назад +5

    ❤❤❤ chala pagav sapyaro thank you soo much parayar ❤

  • @vinodkumar-xc5gx
    @vinodkumar-xc5gx 5 месяцев назад +8

    ఈ వీడియో లో చెప్పినవి అన్ని నిజాలే నాది తంజావూరు మేము చోళ వంశీయులం చరిత్ర తీసుకుంటే sc st లే ఈ దేశ మూల నివాసులు వచ్చే 5 ఏళ్ళ లో Sc st bc లదే రాజ్యం ఇది తథ్యం ఇందులో ఎటువంటి సందేహం లేదు 👍👌👏👏👏👏👏👏👏

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  5 месяцев назад +1

      Yes Veera Chola kings Mallas 🙏

    • @talluriapparao.godvarcoo7832
      @talluriapparao.godvarcoo7832 4 месяца назад

      ​@@SunnyTheMallanE thi jaragalante Bsp gelavali

    • @Sherlockk5
      @Sherlockk5 3 месяца назад +1

      Sulli em kadhu😂😂

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 3 месяца назад +1

      మాలలు మ హిందువులు…బ్రిటీష బ్యాచ్ కాదు😂

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 2 месяца назад

      క్రింద ఎగతాలి ga comment chesevallu antha,, madigalu ,,,, mee kadupu lo manta endhuku ra అస్సలు Faltus,, అంటె ma charithra kuda మేము తెలుసు kokudadha,, ఎంత rakshasaa ఆనందం

  • @kumarmarrireddy9774
    @kumarmarrireddy9774 5 месяцев назад +4

    Background Music very disturbing

  • @bobbyg7090
    @bobbyg7090 7 месяцев назад +6

    Bro background music teesey leda inka tagginchu sound

  • @deltachannel7370
    @deltachannel7370 6 месяцев назад +6

    Paraiyar and mala are same community ??????

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  6 месяцев назад +2

      10000000000000℅ Bro Same Blood 🩸 Same DNA
      Not only Paraiyar
      Pallars kooda Malas ye Devendrakula group lo unnaru kadha valle

    • @deltachannel7370
      @deltachannel7370 6 месяцев назад

      @@SunnyTheMallan bro i am from tamil nadu paraiyar and devendra kulam are different.

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  6 месяцев назад

      ​@@deltachannel7370 i know but both are same tribe bro some conflicts valla ala ayyaru
      North lo paraiyars ekkuva south pallars DKV ekkuva
      Andhra region lo koooda oka vaipu Malas unte
      North vaipu Mala dasu dasari sub caste lu ekkuva untay ala vallu

    • @deltachannel7370
      @deltachannel7370 6 месяцев назад

      @@SunnyTheMallan paraiyar community completely different from DVK . Both are separate caste not sub caste.

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  6 месяцев назад

      @@deltachannel7370 Meeku ardam kawatam la nenu cheppedi Anhdra telanagana region laga kadhu akkada
      Two castes ga untaru malas ikkada Malas ki Mala dasu dasaris ki kancham pottu untadi gani mancham pottu undadu ala ga akkada Pallu paraiyar antaru meeku history teliyadu okasari chadavandi books

  • @KiranMarri-u7y
    @KiranMarri-u7y 6 месяцев назад +8

    జై భీమ్ జై మాల 🔥🔥💥💥✊✊💪💪

  • @nallagangulu482
    @nallagangulu482 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏 bro miru Eelage kula purva vaibhavanni gurtu chestu mana kulamlo chaitanyam cheyyandi

  • @rameshking2583
    @rameshking2583 5 месяцев назад +4

    Jai mala jai jai mala

  • @krishnaprathipati4822
    @krishnaprathipati4822 6 месяцев назад +5

    Jai mala

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 5 месяцев назад +9

    మీ ఉత్సాహం సంకల్పం కృషికి అభినందనలు. అంతా బాగుంది. కాని 'బ్రాహ్మణులు భారతదేశానికి రాకముందు' అనేది అసత్యము అసందర్భము అనుచితము. ఆర్యులు ద్రావిడులు సిద్ధాంతం కాలం చెల్లింది. భారత జాతీయులలో న్యూనతా భావం కలిగించి తమ పరిపాలనను సుస్థిరం చేసుకునేందుకు యూరోపియన్ వలస పాలకులు సృష్టించినది ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమని తేటతెల్లమైంది. దీనివల్ల నిజాలు మరుగునపడి స్పర్థలు కొనసాగుతాయి. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  5 месяцев назад +1

      Brahmanisam anedi bharatadesaniki sambandinchina sampradayam kadhu sir idi సత్యం 🙏

    • @subbaraosanka2994
      @subbaraosanka2994 5 месяцев назад +2

      @@SunnyTheMallan బ్రహ్మ, పరబ్రహ్మ, బ్రాహ్మణ అనేవి సృష్ట్యాదినుండి భారత దేశం లోనివే. ఇవే 2000సం!! పూర్వము అబ్రహంగా తరువాతి కాలంలో ఇబ్రహీం గా విదేశాల్లో వాడుకలోకివచ్చాయి. నీ ఉత్సాహానికి తగినట్లుగా సరియైన గురువుల వద్ద సరియైన గ్రంథాల నుండి సరియైన సమాచారం సేకరిస్తే మాలలకేకాక దేశమంతటికి శ్రేయస్కరంగా ఉంటుంది. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం🙏

    • @sudhakarraobollarapu3848
      @sudhakarraobollarapu3848 5 месяцев назад +3

      ఆర్యులు బైటనుంచి వచ్చారని నిరూపించబడింది ఈవిషయంలో ఎటువంటి సందేహం అవసరంలేదు.

    • @subbaraosanka2994
      @subbaraosanka2994 5 месяцев назад +3

      @@sudhakarraobollarapu3848 ఆర్యుల దండయాత్ర ఒక ప్రతిపాదనేగాని నిరూపించబడిన చారిత్రక సత్యం కాదు. నిరూపిస్తే రెండు కోట్ల రూపాయలు బహుమానంగా ఇస్తామని జయపూర్ డైలాగ్స్ అనే సంస్థ ప్రకటించినా రెండు సంవత్సరాలుగా ఎవరూ ఏదేశ చరిత్రకారులు ముందుకు రాలేదు. ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో నుండి తప్పుడు ప్రచారాన్ని తీసేశారు. మరియొకవైపు భారతదేశంనుండి Aryan Migration Theory కి చాలా ఆధారాలున్నట్లు మేధావులు చెపుతున్నారు. ఈవిషయంలో UTubeలోనే శాస్త్రజ్ఞుల పరిశోధనా వ్యాసాలు ప్రసంగాలు చూడవచ్చు. మన మాలల ఘనచరిత్రను పరిశోధనలు చేసి గుర్తు తెచ్చుకుంటూ పూర్వవైభవాన్ని మరల పొందాలని ఎలా ఆకాంక్షిస్తున్నామో అలాగే భారత జాతి చరిత్ర గురించి గర్వపడదాం. ఇప్పుడు మనకి అధ్యయనం పరిశోధనలు చేసే మేథో సంపత్తి స్వంతంగా ఆలోచించే స్వేచ్చ ఉంది. ఉపయోగించుకుందాం. జై తెలుగుతల్లి🙏 .జైహింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏

    • @SrinivasThalla-yf8cq
      @SrinivasThalla-yf8cq 4 месяца назад +1

      మాలలు చరిత్రలో యోధులు అంటే మీకు నచ్చడం లేదు.

  • @SB7Channel
    @SB7Channel 6 месяцев назад +3

    👍👍

  • @msrinivas3379
    @msrinivas3379 7 месяцев назад +5

    Jai mala 🙏

  • @bulajoseph9162
    @bulajoseph9162 4 месяца назад +1

    History is History .
    చరిత్ర తెలుసుకోవాలి. దానికి శ్రద్ధ , పట్టుదల, పరిశోధన అవసరం.
    ఆ పనులేవీ చేయలేని వారికి మాత్రం ఏమీ తెలియకుండనే విమర్శ చేయడం తేలిక. అది సరికాదు.
    మీరు కూడా చరిత్రను పరిశోధించి... తెలియపరచబడని విషయాలు చెప్పండి.
    అభినందిస్తాము.

  • @haribabu9255
    @haribabu9255 7 месяцев назад +5

    JAI MALAS 🎉🎉🎉🎉🎉

  • @prasadgathada6227
    @prasadgathada6227 6 месяцев назад

    పల్లర్ గురించి వీడియో చేయండి 👌.

  • @bankapalliraju4257
    @bankapalliraju4257 6 месяцев назад +6

    jai mala jai bheem ❤️‍🔥

  • @venkat7756
    @venkat7756 Месяц назад

    Ante mana vallu kooda jamindarulu gaa vunnapudu manu vadule kada❤❤❤

  • @yedukondalubyrisetty8027
    @yedukondalubyrisetty8027 5 месяцев назад +1

    Mala the word derived from Malai. Which means their's identity lies with hills/parvat/pahad/mountains etc. high and elevated habitats.

  • @prasadgathada6227
    @prasadgathada6227 7 месяцев назад +4

    JAI MALLA ❤

  • @samsonp7859
    @samsonp7859 6 месяцев назад +2

    Plz remove background music

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  6 месяцев назад

      Next videos lo bgm avoid chesesanu brother low loop unna bgm matrame use chestunna

  • @kgbnic
    @kgbnic 5 месяцев назад +4

    చాలా సంతోషం, ఇంత చరిత్ర ఉన్న మీరు ABCD వర్గీకరణ ద్వారా మాలా మాదిగల ఐక్యత దెబ్బ తింటుంది అని గత 30 సంవత్సరాలుగా క్రిందికి దిగజారి వారితో పోల్చుకోవటమెంటి???

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  5 месяцев назад +1

      History ki current financial position emaina sambandam unda mitrama మాలలు ippatiki poor positions lo unnaru financial ga weaker sections

    • @kgbnic
      @kgbnic 5 месяцев назад +1

      @@SunnyTheMallan మాదిగలు కూడా అంతకంటే వెనుకబడే ఉన్నారు కదా ఎవరి కోటా వారికి ఇస్తే తప్పేంటి.

    • @kgbnic
      @kgbnic 5 месяцев назад

      @@SunnyTheMallan brother, మాల వెనుకబాటు తనాన్ని మాదిగలు ఎప్పుడూ ప్రశ్నించలేదు, వాళ్ళు అడుగుతున్నది జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయమంటున్నారు. అసలు ఈ కొరికలో గానీ డిమాండ్ లో గానీ మాలలకు సంబంధమే లేదు. కానీ మాలలు అడుగడుగునా అడ్డుకొని గత 20-30 సంవత్సరాలుగా అనవసరంగా మాదిగలను అభాసు పాలు చేస్తున్నారు. ఇది మీరు గుర్తించాలి.

    • @ybarsbymurty8200
      @ybarsbymurty8200 2 месяца назад +1

      ​@@kgbnicనువ్వు చెప్పేది తప్పు మాలలు చట్టప్రకారం జరగాలని కోరుకుంటున్నారు. మాదిగలు వక్రమార్గంగా జరగాలని కోరుకుంటున్నారు. కష్టపడి చదువుకోవాలి, నేను చదువుకోను నాకు చదువుకోవడం అవసరం లేదు నాకు అన్నీ కావాలని అంటే ఎలా! లెక్క తీస్తే మాదిగలే ఎక్కువ రాయితీలు పొందారు. మాదిగ ఉప కులాలకు ఎవరికీ ఉద్యోగాలు లేవు. మిగతా కులాల అడ్డం పెట్టుకొని మోసం చేశారు. ప్రతి ఒక్క కులానికి జనాభా లెక్క జరగవలసింది సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది. క్రిమిలేయర్ పద్ధతి నడవ వలసిందే! రాజకీయ పార్టీల నాయకులకాల్లు పట్టుకుంటే జరిగేది కాదు భారత రాజ్యాంగమే ప్రధానమైనది.

    • @kgbnic
      @kgbnic 2 месяца назад +1

      @@ybarsbymurty8200 @ybarsbymurty8200 మీరన్నట్లు మాలలు అలా కోరుకోవటం లేదు, ABCD ద్వారా మాల మాదిగల ఐక్యత దెబ్బ తింటుంది అందుకే ABCD వర్గీకరణ చేయవద్దని ధర్నాలు దీక్షలు చేపట్టారు. మీరేమో చట్ట ప్రకారం చేయమంటున్నారు. మీ అభిప్రాయాన్ని నేనూ ఆహ్వానిస్తున్నాను చట్టప్రకారం అందరికీ ఫలాలు అందేటట్లు మాదిగ ఉప కులాలకు కూడా వర్గీకరణ వర్తించేలా చట్టం అమలు చేయాలని కోరుకుంటున్నాను.
      ఇకపోతే బాగా చదువుకోవాలి మెరిట్ లో సీట్లు గానీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పారు. మరి ఈ విషయాన్ని మాలలు గానీ మాల సంఘాలు గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. మీరు నిజంగా మెరిట్ సిద్ధాంతాన్ని నమ్మితే, మరి ఈ రిజర్వేషన్లను రద్దు చేయమని ఉద్యమం చేసి మెరిట్ ప్రాతిపదికన విద్యాఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరాలి కానీ అది కూడా నాకు తెలిసి ఎక్కడా మాల ఉద్యమాలలో కనపడలేదు. సోదరా ముందు మీరు ఒక విషయం పై పూర్తి అవగాహనను ఏర్పరచుకోండి అప్పుడు ఉద్యమించండి అప్పుడు మీరు విజయం పొందుతారు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తే ఎక్కడి వరకెళతారు ఎంత దూరం ప్రయాణిస్తారు. ఒక్క సారి కూల్ గా కూలంకషంగా ఆలోచించండి.

  • @sathibabu4078
    @sathibabu4078 6 месяцев назад +1

    Back ground music pls delet

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  6 месяцев назад

      Sorry Brother can't remove Next video music level chala takkuva use chesamu 🙏 Thanks for your support

  • @mergurajender2039
    @mergurajender2039 7 месяцев назад +3

    ❤❤❤

  • @rajkumarbade2810
    @rajkumarbade2810 6 месяцев назад +1

    ❤❤❤❤❤

  • @VgowthamV.gowtham
    @VgowthamV.gowtham 2 месяца назад

    🎉🎉❤

  • @rebelanil1996
    @rebelanil1996 5 месяцев назад +3

    Jai bheem✊✊✊ jai maala❤❤❤

  • @santosha4981
    @santosha4981 2 месяца назад +1

    అందరిని క్షత్రియాలలో కలిపేయండి

  • @santosha4981
    @santosha4981 2 месяца назад +1

    ఆంధ్రప్రదేశ్ లో అందరు రాజులే

  • @srinivask6198
    @srinivask6198 5 месяцев назад

    West music first maintain less music Anna ur sound not clear

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 24 дня назад

    Madigalina malalu ina yevarikaina na prasna okkate acharya ma tatalu nethulu tagaru ma muthulu vasana chudandi anatam agnyanam eppudu manam yem pikuthunnamanedhe point manam andaram samanatvam sadinchi rajyapalana dishaga adulu vedham adhi manaki mukyam tatalu kalam lo tathalu chesindhi gurthupettukuni manam kuda mari varilaga rajyapalana chedham padandi mundhu padandi dusuku padandi padhandi pipiki jaibheem

  • @reganakarthik9986
    @reganakarthik9986 5 месяцев назад +1

    🙏🙏🙏

  • @ChakriKing-hh9sp
    @ChakriKing-hh9sp 5 месяцев назад +4

    Jai mala jai bheem

  • @PraveenkumarChandamala
    @PraveenkumarChandamala 5 месяцев назад

    Thank you so much brother for very good information jai mala jai bheem

  • @laxmaiahirigi5228
    @laxmaiahirigi5228 4 месяца назад +1

    Malalu shivunni poojincharu.malalu panganamalu pettukonttaru.netiki malala vadallo ramalayaluvelisinavi malalu thirmandarulu

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  4 месяца назад

      Ayyo mala jangams gurinchi telida malas Yekkuva shivunni pujistaru

  • @Ashokkumar-pp5sr
    @Ashokkumar-pp5sr 5 месяцев назад +6

    మాలలు.. ఒక్క.. ఆర్ధికంగా... స్ట్రాంగ్.. లేరు..
    ఉంటే.. జింతాక...

  • @vinodkallepalli8858
    @vinodkallepalli8858 5 месяцев назад +1

    Dapulu endhuku unnai bro paraiyers kada paraiyers dapulu kodatharu Madiga lu kuda kodatharu

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  5 месяцев назад

      Brother naku Tamilnadu pataiyar community lo friends unnaru

  • @pavankumar-mt3wh
    @pavankumar-mt3wh 6 месяцев назад +3

    Jai bheem

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 4 месяца назад +1

    పరియార్ అంటే డప్పు అనే అర్ధం డప్పుకొట్టేవరని అర్థం ,గొప్పోళ్ళు అందరూ మావాళ్లే అన్నారేంటిరాబాబు మీరు

    • @BHIMARMY7899
      @BHIMARMY7899 4 месяца назад +1

      Ni bonda raa babu paraiyar lu andaru dappu kottaru inka nayyam madiga anala 😂😂😂

    • @abrahamlincoln8248
      @abrahamlincoln8248 4 месяца назад

      ​@@BHIMARMY7899 Ee kulam pettinodu goppodu Raa babu

  • @nelakantikumar7088
    @nelakantikumar7088 5 месяцев назад +2

    MLA అనే పదం మాల లా నుండి వచ్చింది

  • @SatishKumar-hb3ek
    @SatishKumar-hb3ek Месяц назад

    Bro mee videos baavunnai, but meeru inkaa aaa daridragottu, arya-dravida theory ni nammuthunnaaru. The whole world already scrapped it. Malla and other varior communities gurinchi meeru cheppedhi, akshara satyaalu. But vaallani 5th caste people gaa, untouchables gaa muslim rulars and Britishers yelaa project chessaaroo maatram meeru correct gaa cheppaleka poothunnaaru. Meeru inkonchem research cheyyandi, you will get there. 1st come out of Britishers written history and British translated Manu charithra and other British translated Sanskrit scrupts. Rely on the original translations..... surely you will get 100% clarity.

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 5 месяцев назад +6

    పరయ కులం అనేది మాదిగ కులం కద అన్న పరయ అంటే డప్పు వాయించే వారు అని అర్థం

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  5 месяцев назад +2

      Paraiyar dappu kottadaniki vaari mulam veru madigas mulam veru brother paraiyar okka dappu anadam adi tappu vallalo oka sub community matrame drums play chestaru it's right hand section community madiga is left

    • @vinodkallepalli8858
      @vinodkallepalli8858 5 месяцев назад +2

      Kula vrutti maradhu manam akadiki poyena asalu malalaku Kula vrutti ledhu paraiyer caste Madiga same. Caste

    • @జయమెప్పుడూసత్యానిదే
      @జయమెప్పుడూసత్యానిదే 5 месяцев назад

      ​@@vinodkallepalli8858డప్పుల్లో చాలారకాలుంటాయ్, వస్త్రాల్లో చాలారకాలుంటాయ్.. మాలలు ముతక వస్త్రాన్ని నేస్తారు, పూర్వం యుద్ధ సమయాల్లో డప్పు మోగించే వారు..

    • @gopik7216
      @gopik7216 5 месяцев назад

      ​@@vinodkallepalli8858tamilnadu.. madiga lu.cheyppulu kuttey vallu..vallanu aruntdhuthiyar lu..antaru..oka sari Google lo check cheysuko

  • @Krupanandpeddada
    @Krupanandpeddada 5 месяцев назад +3

    Rong message.

  • @SathenapalliChennarayudu
    @SathenapalliChennarayudu 4 месяца назад

    Kakathiya..charitra.......bethaludu....ni .charitra...vatchina...tharuvatha...
    ....antarmadhanam..start...ayindi.......na...chinnapudu........bethaludu...vatchi...palnati...ni...yuddam..lo...mukya...patra.....ukrosham..tho...padyalu...padu..thunte..
    .adi..oka..santhosham.....vukrosham...tho...vugi..potharu......aa.di...yevari..ki..ardam...kadhu.........atlane..
    Ma..vuri...golla..lu..katam..raju...padyalu...padatharu.........ma...vallu..yemo...chenna..kesava..swami.ni..koliche.vallu...kabatti....veellu....vugutharu............musali...valla...paristiti...atla..vuntadhi...

  • @gsgdddff4465
    @gsgdddff4465 6 месяцев назад

    Nuve, addijambavapuranam, chadivina, taruvata, asalu, maharajulu, avaru, anadi, apudu, matlaagalave, jahi, jambudipam

    • @BHIMARMY7899
      @BHIMARMY7899 6 месяцев назад

      Mundu telugu rayadam sakkaga nerchuko tarvatha jambavapuranam gurinchi chebudugani

  • @prakashagencies9541
    @prakashagencies9541 5 месяцев назад +4

    నీవు నీ మ్యూజిక్ ఏంట్రా బాబు తీ తి

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 3 месяца назад +1

    😂వర్గీకరణ చేస్తే గజగజ వణికి పోవడం😂

    • @vihankanchi6896
      @vihankanchi6896 3 месяца назад +1

      Chepputho kodtam

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 3 месяца назад

      @@vihankanchi6896 vargikarana antene cheppu debba….

    • @Jsr-l4q
      @Jsr-l4q 2 месяца назад +1

      మీ మందన్న బిజెపి కాళ్ళు మొక్కుడు వీడియో ఏడుపు దొంగ కన్నీళ్లు 🤔🤔🤔🤔🤣🤣

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 Месяц назад

      ​@@GrandBharat-u7lthagudam, oogudam, lechi chuddam,,, mala la meedha eduddam

    • @ybarsbymurty8200
      @ybarsbymurty8200 22 дня назад

      మాదిగలు నోరుజారటం వాళ్ళ కుల అలవాటు ఉంది. మాదిగలది నీచమైన సంస్కృతి వాళ్ళు ఎదుటి కులాల మీద ఏడవటం వాళ్ళకు అలాటు. మీకు ఇష్టం లేకపోతే వీడియో సూడలండి మిమ్ములను ఎవరు బతిమిలాడిరు.

  • @aigatv3672
    @aigatv3672 5 месяцев назад +1

    నువ్వు చెప్పేది వినబడకుండ వెనుక ఆ గోలేంటి

  • @kantharao263
    @kantharao263 5 месяцев назад +7

    ఏదిబడితే అది ఎలాపడితే అలా చెప్పేస్తున్నారు యూట్యూబ్ లో వీళ్ళ మాటలు నమ్మకండి

    • @SunnyTheMallan
      @SunnyTheMallan  5 месяцев назад +1

      Meeku antha doubt enquiry chesukondi brother yedibadithe adi cheppadam valla nakem radhu

    • @subbaraosanka2994
      @subbaraosanka2994 5 месяцев назад +1

      అవునండి. 300 సంవత్సరాలు కూడా నిండని బూజు పట్టిన ఊహాజనిత ఆర్య ద్రావిడ వాదాన్ని కొన్ని వేల సంవత్సరాల అస్థిత్వం ఉన్న మాలల చరిత్ర అధ్యయనంలో ప్రస్తావించటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం🙏