బాగా చెప్పారు మాది కూదా పిఠాపురమే ఈ మధ్యనే తెలుగు పద్యాలు వ్రాయటం నేర్చుకోవటం మొదలు పెట్టాను ఇప్పుడు 4వ శతకంగా మా సొంతూరు పిఠాపురం పై 135 పద్యాలతో "ఘనవరమ్ము పీఠికాపురమ్ము" అనే మకుటంతో శతకం వ్రాయటం జరిగింది ఈ నెల అనగా 23డిసెంబరు 2023న ఆ శతక ఆవిష్కరణ చేయాలని పెద్దలు నిశ్చయించినారు. ఇందులో మా వూరి ఆధ్యత్మికతా, సాంఘిక, సాంస్కృతిక,నాటకం మరీ ముఖ్యంగా మా అస్థాన రాజుల మరియు ఆయా కాలాల కవులు పోషణ ఇత్యాది వివరాలతో పద్యాలు వ్రాసే ప్రయత్నం చేశాను మరీ ముఖ్యంగా చివరై రాజా వారి అనేక విశేషాలు ఈ శతకంలో పుందుపరచే ప్రయత్నం చేశాను మహా పుణ్య క్షేత్రం మా అదృష్టం కొలదీ ఇక్కడ పుట్టి పెరిగాము అందుకే మా వూరిపైనే శతకం వ్రాసే అదృష్టం దక్కింది నాకు మాయమ్మ శ్రీ పురుహూతికాదేవి దీవెనలతో నా పేరు శ్రీనివాస్ లింగం ప్రస్తుత నివాసం దుబాయ్ +971 56 509 5109
Mastaru!🙏 ! Sri and The Most Respected Mokkapati Subbaraayudu gari gurinchi kuudaa Aaa Sathakam lo ponduparachinacho. Vaariki Near and a little bit far Relative gaa Aanandamu Ponduthaanu.Maadi KKDandi . Thank you.
Very good information about my birthplace Pithapuram, I used to play in Pithapuram fort, cricket in 90's.
బాగా చెప్పారు
మాది కూదా పిఠాపురమే
ఈ మధ్యనే తెలుగు పద్యాలు వ్రాయటం నేర్చుకోవటం మొదలు పెట్టాను
ఇప్పుడు 4వ శతకంగా మా సొంతూరు పిఠాపురం పై 135 పద్యాలతో "ఘనవరమ్ము పీఠికాపురమ్ము" అనే మకుటంతో శతకం వ్రాయటం జరిగింది
ఈ నెల అనగా 23డిసెంబరు 2023న ఆ శతక ఆవిష్కరణ చేయాలని పెద్దలు నిశ్చయించినారు.
ఇందులో మా వూరి ఆధ్యత్మికతా, సాంఘిక, సాంస్కృతిక,నాటకం మరీ ముఖ్యంగా మా అస్థాన రాజుల మరియు ఆయా కాలాల కవులు పోషణ ఇత్యాది వివరాలతో పద్యాలు వ్రాసే ప్రయత్నం చేశాను
మరీ ముఖ్యంగా చివరై రాజా వారి అనేక విశేషాలు ఈ శతకంలో పుందుపరచే ప్రయత్నం చేశాను
మహా పుణ్య క్షేత్రం మా అదృష్టం కొలదీ ఇక్కడ పుట్టి పెరిగాము
అందుకే మా వూరిపైనే శతకం వ్రాసే అదృష్టం దక్కింది నాకు మాయమ్మ శ్రీ పురుహూతికాదేవి దీవెనలతో
నా పేరు శ్రీనివాస్ లింగం
ప్రస్తుత నివాసం దుబాయ్
+971 56 509 5109
Mastaru!🙏 ! Sri and The Most Respected Mokkapati Subbaraayudu gari gurinchi kuudaa Aaa Sathakam lo ponduparachinacho. Vaariki Near and a little bit far Relative gaa Aanandamu Ponduthaanu.Maadi KKDandi . Thank you.
I love pithapuram Rajas suryarao Raja
Nice history of pithapuram Zamindar
మంచి కార్యక్రమం. ధన్యవాదములు.
Nice history of P.R college founder of Kakinada
మాది తోటపల్లి ఎస్టేట్
శ్రీ రాజా యేన్ముల బాపన్న దొర
చరిత్రతెలిజేసారు ధన్యవాదాలు
Im పద్మ నాయక వెలమ రాజులం 👑
మాకు తెలియని చరిత్ర విశేషాలను వివరించిన మీ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు 😮
సీతా దేవి గారు మొదట కుమార్ రాజా డా. యం ఆర్ అప్పారావు గార్ని వియ్యమంది శ్రీమాన్ విద్యుత్ కుమార్ అప్పారావు గారికి జన్మనిచ్చారు
తరువాత బరోడా రాజా తొ లేచి పోయిందా ?
Endhiraa,Nee EddiBaasha, Peddhavaallaki Respect Ivvaleevaa?.
తోటపల్లి ఎస్టేట్ లో 22 గ్రామాలను పిఠాపురం ఎస్టేట్ వారు కలుపుకున్నారు
మా నా న్నా గా రు పి టా పు రం ఏ స్టే ట్ లో ప ని చే సా రు
Ph no chepandi
Enka pitampuram Raja gurunchi cheppandi
MLA PAWAN KALYAN
సీతా దేవి ( బరోడా రాకుమారి) గురించి చెప్పండి.
చాలా రంజు గా ఉంటుంది.
Telusu andi, aavida sotry😂
Vokappudu maadi Kakinada Suryarao peta nenu PR college student ni
Madhepithapuram
🙏
🎉🎉🎉
Rayanam ante uppena gurtuvasthondi
Kakinda antha pithapuram raja d3
Pk pavala
🙏🙏