Buying Passenger (Auto) is it beneficial for Auto (Drivers) Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2020
  • Buying Passenger (Auto) is it beneficial for Auto (Drivers) Telugu

Комментарии • 64

  • @Paisa.Doctor
    @Paisa.Doctor  3 года назад +1

    ఆటో నడిపి కోటి రుపయిలను ఎలా సంపాదించాలి?ఈ ruclips.net/video/snHD1BZRgxM/видео.html వీడియో లో చుడండి.

  • @dharmadaveeranjaneyuluanji4009
    @dharmadaveeranjaneyuluanji4009 3 года назад +16

    ఇరవై సంవత్సరాలలో నేర్చుకోలేని
    అనుభవాన్ని ఒక ఏడాది గ్రంథ పఠనం నేర్పుతుంది అనడానికి మీ విడియో
    ఒకమంచి ఉదాహరణ .మీరు చెప్పినది
    వందశాతం నిజం .థాంక్యూ సర్

  • @mohammadsardhar5914
    @mohammadsardhar5914 2 года назад +8

    బాబు రోజుకు 500+300 =800,
    800 ×365= 2,92,000 డీజిల్, ఇంజన్ ఆయిల్ పోను మిగులుతున్నాయి అంటే ఆటో ను ఎందుకు అమ్ముతారు...? ఒకవేళ అమ్మిన నష్టం ఏమి ఉండదు, ఇది చెప్పడానికి నువ్వు ఎకనామిక్ సబ్జెక్టు లోని బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి చెబుతున్నావ్, దీనిని తెలుసుకోవడానికి దుబారా ఖర్చులు లేకుండా మినిమం నాలెడ్జి ఉంటె చాలు, మరి అంత తెలుసుకోవలసిన పని లెదు, ok

  • @atchimotivetionvedios9553
    @atchimotivetionvedios9553 3 года назад +16

    ప్రతీ నెలా ingenoil మార్చాలి లేదంటే బోర్ వస్తుంది

  • @dvenkatesh3401
    @dvenkatesh3401 Год назад

    Chala vivaranga cheparu sir tnq

  • @rajuchepyala796
    @rajuchepyala796 3 года назад +2

    Thank you sir

  • @nanissnaniss5916
    @nanissnaniss5916 3 года назад +5

    గ్రేట్ వీడియో

  • @hussainimam7601
    @hussainimam7601 Год назад

    Thank you sir. Very helpful video

  • @kamalasavithri6666
    @kamalasavithri6666 3 года назад +1

    TQ sir

  • @dvidyasagar6386
    @dvidyasagar6386 3 года назад +8

    అసలు సిటీ లోనే ఆటో పల్లెటూటులో బొక్క తప్ప ఎం ఉండదు

  • @manojkumarkondagarimanoj8100
    @manojkumarkondagarimanoj8100 2 года назад +1

    Thanks bro

  • @sureshk799
    @sureshk799 3 года назад +8

    Every Auto owners and drivers must know this information

  • @user-un9yh7ew3z
    @user-un9yh7ew3z 3 года назад +3

    సార్ చాలా బాగా చెప్పారు
    యావరేజ్ గా ఖర్చులు పోయి 300రూ

  • @TeluguTechMix_
    @TeluguTechMix_ 2 года назад +1

    Information clear ga ney vundhi

  • @venugamidi8676
    @venugamidi8676 Год назад +1

    Thank u sir

  • @gadikhaja4872
    @gadikhaja4872 3 года назад +1

    Taynku sar

  • @srinusrinu-ny4jw
    @srinusrinu-ny4jw 5 месяцев назад

    Nice video brother... Thank you..

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial 3 года назад +12

    ఆటో డ్రైవర్స్ ఎవరైనా కామెంట్ చెయ్యండి బ్రదర్స్

    • @namala4872
      @namala4872 3 года назад +6

      నేను hyderabad నుంచి అన్న. ఈరోజుల్లో ఆటో డ్రైవర్ కి కాళీ ఇంట్లో తినడానికి వస్తే చాలు అనుకుంటున్నారు నెలకి 6నుంచి 9వెల్ల వరకూ emi కడ్తా 3 లేదా 4 years. ఇక. ఇంటి కిరాయి అల కట్టాలి ఇంట్లి భార్య పిల్లలకి ఏళ్ళ చూడాలి 2నెల్లలు కట్టక పోతే finance వాడు ఆటో తీసుకొని పోతాడు ఈరోజుల్లో auto తీసుకుంటే ముందు రోజులో చెల్లా కష్టం ఒక్క రూపాయి కూడా వెన్నకి వెయ్యలేం ఒక్క అమ్మాయ్ పెళ్ళి చెయ్యలేం ఆటో వాడికి ఎవరు విలువ కూడా ఎవ్వరూ ఆటో ఎక్కినక. డబ్బులు ఇస్తే ఎవరు సంతోషంగ. ఎవ్వరూ తట్టుకుంటూ ఇస్తారు ఆటో డ డ్రైవర్ కి విలువ లేదు అన్న.

    • @maheshcreations9255
      @maheshcreations9255 3 года назад

      నాకు ato vundi yedhaina business idia cheppandi

    • @sekharchandra6340
      @sekharchandra6340 3 года назад +3

      @@namala4872
      నిజం చెప్పారు సోదరా.
      ఆటో అందరికీ అవసరం , కానీ ఆటో వాడికి కనీస గౌరవం ఇవ్వరు.
      మనకి జీవితం ప్రతి రోజూ యుద్దమే

    • @johnjohn8208
      @johnjohn8208 Год назад +2

      హాయి అన్న మాది చింతలపూడి ఏలూరు జిల్లా నేను స్కూల్ పిల్లలును తోలుతాను నాకు నెలకు 20000 మిగిలితాయి అన్నా మేంటినెన్సు డీజిల్ పోను వస్తాయి పరవలేద అన్న

  • @chinnagandhamchinnagandham6399
    @chinnagandhamchinnagandham6399 Год назад +2

    మంచి సలహా

  • @TheRaghu999
    @TheRaghu999 2 года назад +3

    Simple ga chepalsina point ni saga tisi araga tisi visigichi mi overthinking thoni em chepali annukoni em chepthunnavo teliyaka malla innetolakk ardham indho ledho anni confussion lo petti nuve confusion lo padipoyi malla cheipindhe chepi intha scene create cheyalsina avasaram ledhu sir em chepali annukannaro adi katte kotte teche Anne type lo simple ga chepthe chalu. charana kurakhi barana masala annatu unnadi meeru chepedhi. U have to change ur way of presentation. Simple thing ni kuda complicate chesthunnaru meeru.

  • @chinnachinnoda...1800
    @chinnachinnoda...1800 3 года назад +3

    Sir OK Thank You ..Amount Mottham Kadithe Mari..Ela Sir....

  • @sundarraokonuru622
    @sundarraokonuru622 2 года назад +1

    Tq sir

  • @rajeshkumaratchula
    @rajeshkumaratchula 3 года назад

    rented uto gurinchi cheppandi

  • @user-mf3wt7ul8n
    @user-mf3wt7ul8n 8 месяцев назад

    Good bro

  • @hussainimam7601
    @hussainimam7601 Год назад

    Please give a plan for buying budget car with 30 k salary

  • @sankatisuneel4631
    @sankatisuneel4631 3 года назад +1

    Good messege
    Sir

  • @venkateshpallikanti2611
    @venkateshpallikanti2611 3 года назад +3

    Second hand konte

  • @rajutula9602
    @rajutula9602 3 года назад +2

    Nastale yakkuva sir

  • @sumatv9992
    @sumatv9992 3 года назад +5

    Lenth ekkuva videos

  • @narendraallipalli5623
    @narendraallipalli5623 3 года назад

    Nenu auto konnanu kani em vundadam ledhu sir adento gani

  • @maheshcreations9255
    @maheshcreations9255 3 года назад

    నాకు ato vundhi business idia cheppandi యెవరైన

  • @murali2801
    @murali2801 2 года назад +2

    Good analysis

  • @vinodkumarb2952
    @vinodkumarb2952 7 месяцев назад

    👌

  • @venkateshmanuguru4989
    @venkateshmanuguru4989 2 года назад +4

    వెరీ లాంగ్ స్టోరీ బోరింగ్

  • @gangadhar5419
    @gangadhar5419 2 года назад

    Hai

  • @ravindragundluru4552
    @ravindragundluru4552 3 года назад +1

    Net amount kadite

  • @anwarsayyad4708
    @anwarsayyad4708 3 года назад +1

    True vedeo sir.. dis is my expeeience

    • @Paisa.Doctor
      @Paisa.Doctor  3 года назад +1

      Great 👍

    • @rajus3288
      @rajus3288 3 года назад +1

      auto konatam valla bokka tappa yami megaladu eaalanti sollu video chusi varre pappalu kavaddu

  • @karanamajayajaykaranam9889
    @karanamajayajaykaranam9889 Год назад

    Enkosari videolo kanapadithy bagudhu cheputhuna a r p

  • @mallampatiraja
    @mallampatiraja 3 года назад +5

    Bore kottichhavayyaa

  • @boyamohan3126
    @boyamohan3126 3 года назад +3

    come to point ,why are you wasting lots of people time ?

  • @rajusampangi6893
    @rajusampangi6893 2 года назад +2

    Sodhi yekuvaidi

  • @sekharchandra6340
    @sekharchandra6340 3 года назад +14

    ఆటో లకు ఫైనాన్స్ ... చాలా దారుణమైన వడ్డీ.
    పోరంబోకు ప్రభుత్వాలు మోసం చేసే ఎదవలకు ఎగబడి బాంక్ రుణాలు ఇస్తాయి.
    సక్రమంగా emi కడతాం అంటే కూడా ఆటోలకు రుణాలు ఇవ్వరు.
    బ్యాంకు లు కూడా ఇంతే , నేను వ్యక్తిగతంగా వ్యవసాయ భూమి, గవర్నమెంట్ ఉద్యోగి హామీ ఇస్తామని చెప్పినా ... ఆటోలకు రుణం ఇవ్వరట.
    ప్రభుత్వాలకు చీము నెత్తురు ఉంటే ఆటో కార్మికులకు కూడా రుణాలు ఇవ్వండి

  • @msrinu1302
    @msrinu1302 3 года назад +3

    2 2s are 4 anicheppataniki (a+b)2 lanti algebra cheppu attundi..worst presentation

  • @shakirananganuri9415
    @shakirananganuri9415 Год назад

    1 cockroach corrosion and value compare in Java

  • @narendraallipalli5623
    @narendraallipalli5623 3 года назад +2

    I'm auto driver sir

  • @ravinmunna5291
    @ravinmunna5291 Год назад

    E jojulo auto nadapadam vest auto ki rent katti auto vadini posinchi petrol kotti petrol ni posinichadam thappa eme miggaladhu

  • @dineshnayak08
    @dineshnayak08 Год назад

    Em chepthunav ra babu

  • @sreenu8864
    @sreenu8864 Год назад

    నీవు చెప్పింది ఆటో గురించి దీనికి కనీస అవగాహనఉంటే చాలు వున్న ఊరు అవసరం బాడుగ ఎలా తీసుకొంటున్నారు. దీనికి విమానం ఖర్చులు మాదిరి లెక్కలు వేసి చెప్పాల్సిన అవసరం లేదు

  • @rajesharuri2473
    @rajesharuri2473 2 года назад +2

    Auto
    Nadipithe
    300
    Rs
    Vastundi
    Second hand auto rickshaw
    Reply please
    Salaha
    Chepandi
    Sir
    Please.....

  • @mohithsirna1983
    @mohithsirna1983 5 месяцев назад

    😂

  • @bhaskar9966
    @bhaskar9966 Год назад

    😂😂😂😂😂😂no knowledge🎉🎉🎉

  • @sudhabiddika4309
    @sudhabiddika4309 2 года назад

    200082 atou rr

  • @asiradanaidu8582
    @asiradanaidu8582 2 года назад +1

    Thank you sir

  • @ravindragundluru4552
    @ravindragundluru4552 3 года назад +1

    Thanks u sir

  • @adamarathirao8658
    @adamarathirao8658 2 года назад

    Thank you sir

  • @nagarajae9539
    @nagarajae9539 2 года назад +1

    Thanks sir