బ్రదర్....నీ కృషి అభినందనీయం... కానీ.... మొదటి విజయం....మనిషికి చాలా విజయ గర్వాన్ని ఇస్తుంది...నీ వయసు చిన్నది...అందరికన్నా బెటర్ స్టేజ్ లో ఉన్నాను...అనే గర్వం రానివ్వకుండా...నీ విజయ యాత్ర కొన సాగించు... ఆల్ ద బెస్ట్👍
పరాన్నభుక్కులా( ఇతరులు కష్టపడి కూడబెట్టుకున్న దాన్ని తినేసేది) అనిపిస్తున్నాడు. తొందర్లోనే భారీ ఎత్తున జనం కొంపలు ముంచే లా ఉన్నాడు, పచ్చి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరాడు ప్రజలను గొర్రెలు చేయాలని ప్రజలు రిటైర్మెంట్ వయసు వరకు కష్టపడి కూడబెట్టిన డబ్బును వారి పిల్లలను మశ్చేంద్రలా ప్రలోభ పెడుతూ అమాయకమైన యువత వారి తల్లిదండ్రులు సంపాదించిన డబ్బును పిల్లలతో ఒత్తిడి ఒత్తిడి చేయించి అతడి వద్దకు తీసుకు వస్తే అది ఎంత పెద్ద మొత్తం అయినా సంశయం లేకుండా గోవిందా అయిపోయే అవకాశం ఉంది. చిన్నవయసులోనే ఇటువంటి విధానాలకు పాల్పడటం దారుణం. ఇతడి వల్ల ఆర్థికంగా నష్టపోయి ఉంటే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అరే బాబు డబ్బు ఉంటే ఎవడి బిజినెస్ వాడు చేసుకోగలడు నువ్వు నేర్పితే గాని నేర్చుకో లేనంత అమాయకులు అయితే ప్రపంచంలో ఇంతమంది ఇన్ని కోట్లమంది వ్యాపారులు ఎలా ఉన్నారు రా బాబు ఏదైనా కష్టపడి బ్రతికే ఉద్యోగం ఏదైనా ఉంటే చూసుకో.
చేతిలో 20/- కూడా లేదు, రూమ్ రెంట్ కట్టలేవు , అక్కడి నుండి పరిపోయావు ఇంటికి మళ్ళీ నీతో బిజినెస్ చేయడానికి క్యూ కడుతున్నారు అంటావు ఆహా ఓహో నువ్వు మంచి జబర్థస్త్ కామెడీ షోకి పనికొస్తవు. మరియు 25000/- బంజారా హిల్స్ లో office పెట్టాలని అంటున్నావు...
Investment లేకుండా ,మన Flexible Time లో రోజు 2-3hour's టైం పెట్టి నెలకి 50k - 1 Lakh+ income నిజాయతీగా సంపాదించుకోవచ్చు , కావాల్సింది "మన Goals" పెట్టుకొని విజయం సాధించుకునే గొప్ప అవకాశం ఉంది, ఇష్టం ఉన్నవాళ్లు Msg me
నా కొడుకు నేను బిజినెస్ మాత్రమే చేస్తాను అంటున్నాడు మేము డబ్బు సమాకూర్చ లేకపోతున్నాము మీలాగా మొదటి నుండి చిన్నచిన్న గా ప్రయత్నం చెయ్యాలి గా ఒకే సారి పెద్దగా ఎలా చేయగలం
Thumbnail ney tappu asslu 2cross ayana sampadinchalaa 2cros turnover chesadu bussiness Anni sarlu cheppina ede cheptharu 😇 Anna present am bussiness chestunnavo cheppu and Janalaki adi chesaty bagupadatharo cheppu anthekani paddakalu cheppi se cheptaru ela cheptay ni midha vunna gowravam kuda poyiddhi anna
His words doesn't look like true buisness man and I didnot find any information on his companies. Let it be. If he is doing something big and good. Let us encourage him as audience
Hi Mr. #Ravikumarsagar, am in food business since 6yers after lockdown I am suffering a lot financly, my staff, hotel rent and etc.. Payment in time there all are happy frm 6years. But frn lckdwn I am suffering a lot as I am in debt.. .can you suggest me any idea to help me out How to reach you!
His words doesn't look like true buisness man and I didnot find any information on his companies. Let it be. If he is doing something big and good. Let us encourage him as audience
# In whole interview connected word " Nenu aithey neeku help chesey position lo lenu " this one word will hunts us when we seek for an opportunity to get investment in our plans or dreams. It's very tough call when our family is financially unsupported in hard times regarding step towards success. Challenging time even I faced when I know that I can Consistently achieve what in my mind was running but in reality there is no use for my thoughts just because of ' there will be no person that who thinks about u staying in your place ' for a while .
Brother nuvu chese business anti avarikyna ardamyte koddiga reply evvandi nenu business chestunna kani profit ledu loss vundi meru chese business chepte koddiga think chesta ela vuntundo
Nak okate doubt em business o chepparu award lu reward lu cheptaru motivation lu ittaru may be he hiding his business who wants to know join or pay for knowing his business
Sagar garu naa peru sagar naa vayasu 58 years kani enta varaku nenu emi sampadinchaledu emaina help cheyagalugutaaru business paranga nenu konta dabbulu pettutanu
బ్రదర్....నీ కృషి అభినందనీయం...
కానీ.... మొదటి విజయం....మనిషికి చాలా విజయ గర్వాన్ని ఇస్తుంది...నీ వయసు చిన్నది...అందరికన్నా బెటర్ స్టేజ్ లో ఉన్నాను...అనే గర్వం రానివ్వకుండా...నీ విజయ యాత్ర కొన సాగించు...
ఆల్ ద బెస్ట్👍
All the best
కాలేజీ లలో నేర్చుకునేది వేరు, బయటి ప్రపంచంలో జరిగేది వేరు!
ప్రాక్టికల్ గా, యుక్తిగా నడుచుకునే వారు మాత్రమే అవుతారు సక్సెస్!
Junior artist బాగా act చేసాడు 👌
నిజమే, బాగా నడిచాడు
నిజమే
మీరు సూపర్ మిస్టర్ రవికుమార్👌👌👌 మిమ్మల్ని మీ ఎంగేజ్మెంట్ లో చూసాము మేము😊👍
పరాన్నభుక్కులా( ఇతరులు కష్టపడి కూడబెట్టుకున్న దాన్ని తినేసేది) అనిపిస్తున్నాడు. తొందర్లోనే భారీ ఎత్తున జనం కొంపలు ముంచే లా ఉన్నాడు, పచ్చి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరాడు ప్రజలను గొర్రెలు చేయాలని ప్రజలు రిటైర్మెంట్ వయసు వరకు కష్టపడి కూడబెట్టిన డబ్బును వారి పిల్లలను మశ్చేంద్రలా ప్రలోభ పెడుతూ అమాయకమైన యువత వారి తల్లిదండ్రులు సంపాదించిన డబ్బును పిల్లలతో ఒత్తిడి ఒత్తిడి చేయించి అతడి వద్దకు తీసుకు వస్తే అది ఎంత పెద్ద మొత్తం అయినా సంశయం లేకుండా గోవిందా అయిపోయే అవకాశం ఉంది. చిన్నవయసులోనే ఇటువంటి విధానాలకు పాల్పడటం దారుణం. ఇతడి వల్ల ఆర్థికంగా నష్టపోయి ఉంటే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అరే బాబు డబ్బు ఉంటే ఎవడి బిజినెస్ వాడు చేసుకోగలడు నువ్వు నేర్పితే గాని నేర్చుకో లేనంత అమాయకులు అయితే ప్రపంచంలో ఇంతమంది ఇన్ని కోట్లమంది వ్యాపారులు ఎలా ఉన్నారు రా బాబు ఏదైనా కష్టపడి బ్రతికే ఉద్యోగం ఏదైనా ఉంటే చూసుకో.
Real business man 💪
Hats off Bro..... all the best !
I want to meet You !
Super 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
మీ వీడియో చూశాను చాలా బాగా అనిపించింది ఒకసారి మిమ్మల్ని కలవచ్చా మీరు బిజినెస్ గురించి చాలా బాగా చెప్పారు
Hi Anna nadhi vegetables business daly 4k 5k vasty patnar ship kavali evaraina vunte msg cheyandi anna
@@SaimaheshPasulaHii brother I’m interested
Hi@@SaimaheshPasula
Hi reply please @@SaimaheshPasula
🎉weldone bro.wel confidence wel goal
U r always inspired every one
Great person
Great
అసలు ఇంతకీ ఈయన ఏం వ్యాపారం చేస్తాడు అసలు ఈ ని మనకు ఏమి చెప్పాలి అనుకుంటున్నాడు నాకు అయితే ఏమీ అర్థం కావడం లేదు
Fraud chesthadu😅
Sanetizer business
@ssr767athota8ok BB
Direct selling business
వొత్తకాయల Bussiness 😮
Very good talent
చేతిలో 20/- కూడా లేదు, రూమ్ రెంట్ కట్టలేవు , అక్కడి నుండి పరిపోయావు ఇంటికి మళ్ళీ నీతో బిజినెస్ చేయడానికి క్యూ కడుతున్నారు అంటావు ఆహా ఓహో నువ్వు మంచి జబర్థస్త్ కామెడీ షోకి పనికొస్తవు. మరియు 25000/- బంజారా హిల్స్ లో office పెట్టాలని అంటున్నావు...
Great sir
Super sir
Super bro 👏👏👏👏💐💐💐
Supar sir
మంచి పని చేసినావు
పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తాడేమో
Wow wonderful cotestion sir
Wonderful sir
Super brother 🎉
Yee interview chusunaa aadu chesi business matram chepadu.... Kani nen chesanu antadu
Medam me voice super
What are his businesses?.
What he is doing.
What for body guards?
Selling courses?
అదే ఈ ఇంటర్వ్యూస్ లో ఉన్న ట్విస్ట్, చుసినొడు ఎదవ అవటం తప్ప ఏమీ ఉండదు
🎉🎉🎉🎉😢😢😢😢😢😢
సూపర్ నాన్న
అసలు ఏం బిజినెస్ చెయ్య కుండా
బిజినెస్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి బిజినెస్ idea's ఇవ్వటమే వీడి బిజినెస్ 😒
30 min బొక్క 😡
That's right. This fellow doesn't have expertise in anything simply playing nonsense
Investment లేకుండా ,మన Flexible Time లో రోజు 2-3hour's టైం పెట్టి నెలకి 50k - 1 Lakh+ income నిజాయతీగా సంపాదించుకోవచ్చు , కావాల్సింది "మన Goals" పెట్టుకొని విజయం సాధించుకునే గొప్ప అవకాశం ఉంది, ఇష్టం ఉన్నవాళ్లు Msg me
We also want have the luck in our business while starting it!
Super
Congratulations Ravi Kumar garu, keep rocking, all the best.
👌👌👍
ఇతను ఏమి చెప్తున్నాడో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నాకు 67 years. Bank employeeగా retire అయినాను.
Thambi...anthaganam body guards nduku petkunnavo telsukovacha??
How to meet you sir
Ravi Kumar member plzz
No clarity about him he is skipping so many things..not trusted ..
Sir complete new business ideas unnaay na daggara. .. But investment ela raise cheyaali
Need to communicate you
Great not you sir your life savoir go ahead jiterho sir what a inspiration tremendous
Stock market trading services best profits
Upcoming Entrepreneur 💐
👌👍
Skit super😅😅😅😅
Vishayam cheppandi alachepithe emi business development company artham kaledhu?sriga cheppandi please sir please.
Asaaluuu business ideas cheppandiii bro memu vastammmm
Wishyoubestofluk
నా కొడుకు నేను బిజినెస్ మాత్రమే చేస్తాను అంటున్నాడు మేము డబ్బు సమాకూర్చ లేకపోతున్నాము మీలాగా మొదటి నుండి చిన్నచిన్న గా ప్రయత్నం చెయ్యాలి గా ఒకే సారి పెద్దగా ఎలా చేయగలం
CORRECT
Thumbnail ney tappu asslu
2cross ayana sampadinchalaa
2cros turnover chesadu bussiness
Anni sarlu cheppina ede cheptharu 😇
Anna present am bussiness chestunnavo cheppu and
Janalaki adi chesaty bagupadatharo cheppu anthekani paddakalu cheppi se cheptaru ela cheptay ni midha vunna gowravam kuda poyiddhi anna
His words doesn't look like true buisness man and I didnot find any information on his companies.
Let it be.
If he is doing something big and good.
Let us encourage him as audience
Hi Mr. #Ravikumarsagar, am in food business since 6yers after lockdown I am suffering a lot financly, my staff, hotel rent and etc.. Payment in time there all are happy frm 6years. But frn lckdwn I am suffering a lot as I am in debt.. .can you suggest me any idea to help me out
How to reach you!
Veediki starting lo bodyguard s endhuku😂
😂
😂😂😂😂😂😂😂
Hi Sir
anchor, please stop interfering before he completes what he wants to say. Once he completes, you can ask next question
Correct bro
Only sodhi cheppi సంపాదించాడు
ఎంకర్ తొందర ఎక్కువ అతన్ని మాట్లాడ నివ్వటం లేదు
How to connect with you brother??
Super bro congress
ఎందుకో తెలియదు నెగెటివ్ మాటలు వాళ్ళు పాజిటివ్ గా ఉండాలి సార్
Great job bro
😊annayya nuvvu entho mandiki insiparation 🙏
Enni dabbulu unna.. Anna chethilo pettu anna chuskuntaadu
@@ashokchakravarthy1399 evaru babu Nuvo , Andhi antha Thikka Thikka matalduthunnavo, first thelusukoni mataldu brother
Hai Suresh Reddy from Nandikotkur
Hi Sagar garu..... accountent jobs unte chepandi ....na dagara accountent consultant plan undi
Asalu present em chesthunaru asalu em business viladi. Em ardham kadu. Why he is hiding his business??
His words doesn't look like true buisness man and I didnot find any information on his companies.
Let it be.
If he is doing something big and good.
Let us encourage him as audience
U r correct I am searching from 1week edhi thappa andhuku paniki rani sodhi chaptharu
First mee dhaggara investment unte maa sir chethilo pettandi... Business chesi double chestharu
Goppa goppolu alane chestaru.. yevevo sodu cheptharu assalaina content proper ga disclose cheyyaru😂..
Great sir👍
# In whole interview connected word " Nenu aithey neeku help chesey position lo lenu " this one word will hunts us when we seek for an opportunity to get investment in our plans or dreams. It's very tough call when our family is financially unsupported in hard times regarding step towards success. Challenging time even I faced when I know that I can Consistently achieve what in my mind was running but in reality there is no use for my thoughts just because of ' there will be no person that who thinks about u staying in your place ' for a while .
Crop insurance project..... Plz tell full details
Bluff master movie chusthe telusthadhii.. Em business oh.. Ikkada first step dabbulichi interview chepinchukovali..
Velli Office lo kanuko brother Oka sari , Theliyakundda matladadam kadhu brother,
Chudandi RUclips interview comments chadhivi answer chesthunnadu... Entha kaaliga unnadooo..
ఆయనని మాట్లాడనివ్వండి ప్లీజ్.
Training About startup bussiness
Agricultur nenu cadhevanu naku oka job esthara
Bro i want to start the business
Brother nuvu chese business anti avarikyna ardamyte koddiga reply evvandi nenu business chestunna kani profit ledu loss vundi meru chese business chepte koddiga think chesta ela vuntundo
Mundu e waste news ni chupinchi public ni mosam chestuna NTV pina case pettali
Nak okate doubt em business o chepparu award lu reward lu cheptaru motivation lu ittaru may be he hiding his business who wants to know join or pay for knowing his business
ప్రమోషన్ ప్రోగ్రాం
Avariki upauogam🤔
Last dialogues ( Quotes)are Exemplary
Bro em chastaro clarity ga cheppali ila cheppithey em ardam kadu 🙌
Naku kuda won business chellani undi but no many boss.....
Her anchoring is so irritating that she is interrupting him so much.
l❤u anker
Corona timelo helmets ammadu😂😂
Qnet business tappa endulo ravu 2 kotlu
ఇడి సోదికి వీడికి బొక్క ఫుల్ క్రిమినల్ మైండ్ ఉన్న ప్రతి ఒకరు మాట్లాడే మాట ఇది సక్సెస్ లో ఉన్నవాడు ఎపుడు ఇలా మాట్లాడాడు
Nv chepedi name vidanga ledu bro
Build up baga echhavura kuyya
Naa dost pharma company pedte
Loss vachindi
ippude chepte vadiki
tailoring nerchko
Repu tailor master ipovachu
Ful paisale
Textile pedtado
Dukanam start chestado
Asalem business chestunaro cheppadam ledhu clear ga cheptenega telisedhi
JUST FOR SHOWING 😂😂😂
What bussiness
Stock market trading services daily five to twenty percent profit
Asal em business asal em chesaru literally confused 😕
జనాల దగ్గర స్టార్ట్అప్ , ఇన్వెస్ట్ మెంట్ , బిజినెస్ మేనేజ్ మెంట్ పేరుతో డబ్బులు దొబ్బటం ఎలా . ఇది వారి బుజినెస్ .
Sagar garu naa peru sagar naa vayasu 58 years kani enta varaku nenu emi sampadinchaledu emaina help cheyagalugutaaru business paranga nenu konta dabbulu pettutanu
Meeru ekkda nundi
What is your business? ?
రోజుకు 500 వచ్చేది,మిగిలేది ఉంటే చెప్పు రా అంతా డబ్బులు పేదలు ఏమీ చేసుకుంటారు.
Anchor chepindi vinu 1st madhyalo intrupt cheyaku
Milagai nadhikuda same life But i have no support plz can help me
Hi i will help you
Madam,
Meekanna telusaa athanu chese business
Full FAKE asalu namakandi vedini