మంచే లేని నా పైనా - ఎంతో ప్రేమ చూపావు ॥2॥ ఆది అంతమైనవాడవు - మానవుని రూపమెత్తావు పరలోకమును విడిచి - దిగి వచ్చినావు భువికి ॥2॥ ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా *1)* లోకాలన్నీ యేలే రారాజువైన నీవు - సామాన్యుల యింట నీ కాలు పెట్టినావు ॥2॥ నీదెంత దీన మనసు - నాకెంత ఘనత యేసు ॥2॥ ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా ॥మంచే లేని నా పైనా॥ *2)* నాశనమైన నన్ను - రక్షించగోరి నీవు వాత్సల్యము చూపి - నా చెంతకొచ్చినావు ॥2॥ నీలోన జాలి పొంగే - నాలోన శాంతి నిండే ॥2॥ ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా ॥మంచే లేని నా పైనా॥ *3)* చీకటిలో కూర్చున్న - నా స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి - దర్శనమునిచ్చినావు ॥2॥ నీ సాటిలేని త్యాగం - నా పాలి గొప్ప భాగ్యం ॥2॥ ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా ॥మంచే లేని నా పైనా॥
దయచేసి ఈ పాట.. ఒరిజనల్ ట్రాక్...పంపగలరా... ఆత్మీయంగా..దేవుని సన్నిధిలోపాడుకోవటానికి.అలాగే..మీరు..చాలా బాగా.. దేవున్ని స్తుతి చేసి పాడారు.god bless you and your family members.
Lyrics:-
మంచేలేని నాపైన ఎంతోప్రేమచూపావు
ఆదియంతమైనవాడవు మానవుని రూపమెత్తావు
పరలోకమును విడిచి దిగివచ్చినావు భువికి
అ.ప. : ఎంతగా స్తుతులు పాడినా
యేసూ నీ ఋణము తీరునా
1. లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలుపెట్టినావు
నీదెంత దీనమనసు నాకెంత ఘనత యేసూ
2. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు
వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు
నీలోన జాలి పొంగె నాలోన శాంతి నిండె
3. చీకటిలో కూర్చున్న నా స్థితినిచూచి నీవు
వేకువ వెలుగువంటి దర్శనమునిచ్చినావు
నీ సాటిలేనిత్యాగం - నాపాలి గొప్పభాగ్యం
2:49
Super singing
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤
ఆయన చేసిన త్యాగానికి మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తీరదు
అందుకే ఆయన నీ హృదయం నాకిమ్ము అని అన్నాడు
4:12
ఈ సాంగ్ ని రోజుకి 10 Times వినేవాళ్ళు ఎంతమంది
Nenu vitanu naku chala chala chala estam
మంచే లేని నా పైనా - ఎంతో ప్రేమ చూపావు ॥2॥
ఆది అంతమైనవాడవు - మానవుని రూపమెత్తావు
పరలోకమును విడిచి - దిగి వచ్చినావు భువికి ॥2॥
ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా
*1)* లోకాలన్నీ యేలే రారాజువైన నీవు -
సామాన్యుల యింట నీ కాలు పెట్టినావు ॥2॥
నీదెంత దీన మనసు - నాకెంత ఘనత యేసు ॥2॥
ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా
॥మంచే లేని నా పైనా॥
*2)* నాశనమైన నన్ను - రక్షించగోరి నీవు
వాత్సల్యము చూపి - నా చెంతకొచ్చినావు ॥2॥
నీలోన జాలి పొంగే - నాలోన శాంతి నిండే ॥2॥
ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా
॥మంచే లేని నా పైనా॥
*3)* చీకటిలో కూర్చున్న - నా స్థితిని చూచి నీవు
వేకువ వెలుగు వంటి - దర్శనమునిచ్చినావు ॥2॥
నీ సాటిలేని త్యాగం - నా పాలి గొప్ప భాగ్యం ॥2॥
ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా
॥మంచే లేని నా పైనా॥
Amen inthaga stuthilo padina yesune runamu theerana❤
Devudu mi swaranni bahuga dheevinchunu gaka
చాల బాగ పాడేరు
Super 🎉🎉
చక్కగా రాశారు; చక్కగా పాడేరు
Swathi 👏 👏 👏 👏 👏 👏 👏 👏
సూపర్ సాంగ్
Super song price the lord
పరలొకమును విడిచి దిగి వచ్చినవు భువికీ👌🙏🙏🎻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice lyric
Superb
I love this song
All glorry to Jesus god only🙏
నీ కృప వల్లనే బ్రతుకున యేసయ్య సాంగ్ సూపర్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
Very good song
Amen🙏🙏
😊😊😊🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super song enjoy the song
amen❤
Love you Stevenson Anna elanti songs enno ravalani korukuntunna annaya❤❤
Symphony gospel team nunchi vache prathi song chala baguntayi annaya❤️😘
Manche leni na paina ento prema chupavu🙏 Aadi antamaina Vadavu🙏 Deva Em chesina nee runam teerchalenidaya❤️🙏 yesayya I love you Daddy❤️
👌🙏🙏👌సూపర్ అక్క 🙏👌👌👍🙌👏
Amen Jesus
Songs padadame kadhu sister god antea eanto telsukunte Inka manchidhi song super
Super sister
Your voice.
God bless you
దయచేసి ఈ పాట.. ఒరిజనల్ ట్రాక్...పంపగలరా... ఆత్మీయంగా..దేవుని సన్నిధిలోపాడుకోవటానికి.అలాగే..మీరు..చాలా బాగా.. దేవున్ని స్తుతి చేసి పాడారు.god bless you and your family members.
-ggguusghbhmm nf 👀
దయచేసి ఒరిజినల్ ట్రాక్ పెట్టండి 🙏
Slip hit ane app ekkinchuko broo
Ocalrmover
TVk
Annapoornamurali👌
Super song 🙏
Amma bagapadavutalli👌
Anna supar song👏👏
Asala saripovu na Jeevithaki thakkava vastayi yesayya niku na jevitham saripodu
Nice sister's 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Supper
Wow 😍super song akka you voice is a very nice dhevudu mimalni aashirvadhinchunu gaaka amen 🙏
Nice sister amen
Supar.sang
సూపర్ సిస్టర్
సూప్పర్ సాంగ్...అక్క 👌👌 praise god
ఇంకా దేవుడు మిమ్మలను అయన రాజ్య విస్తరణలో ఉపయోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🙏🙏
Super song thank you so much
Super song.... super voice. God bless you sister. 🙏👌🙏👌🙏👌..
She 01AM 3
Prase the lord akka e song ante naku chala estham ma church lo chala times padenu
super song
My favourite songs lo edhi kuda okati. Chala chakkaga padaru akka. Praise the lord. Devunike mahima kalugunu gaka. Amen👌👌👌👌👌😍❤️😍😘🤗😊🙏🙏🙏🙏🥰
Nice song i like this
Very emotional song
👌🙏🙏🙏🙏🙏
Song super
Praise the lord sir......
Super lyrics. ఎంతగా స్తుతులు పాడిన యేసుని ఋణము తీరునా....... superb sir.........
Super song 👌
మంచి కొరియోగ్రఫి ఎంత చక్కగా నాట్యం చేశారు. గాడ్ బ్లెస్స్ యూ సిస్టర్స్..
A
Amen
Nice song anna praise the lord
My favourite singer Malavika
God bless you sisters Nice song
Super
Nice song sister.....God bless you
Excellent voice sis
Nice song 👌👌 praise the Lord 🙏🙏🙏🙏
Very blessed by this song.. praise the Lord.. thank you
Fantastic I like this song🎶🎤
Exellent song praise the Lord.
Praise the Lord sister very nice song sister
Very nice dance sister's
God bless you
Superb.... sis
Supsr song akka
nice Song 👌👌👌👌👌👌
Glory to Jesus Only...
Super
Nice song god bless u
Sister God bless you 🙏
God bless you to all
Super super super song
Super super sang. Anna
Super song Anna 💓 hortly thanks to JESUS.
Nice song
Good song
Praise the lord 🙏🙏 super song
Praise God
I love this song god is great
Praise the lord sir.nice song
Super nice song God bless you sister
Praise the lord brothers and sisters All glory to Jesus amen
ఆమెన్ ఆమెన్
Godblessyou.all
Wonderful song
God bless you sister nice song glory to God 👏👏🙌👏🙌👏🙌🙌
Prise the lord sister nice singing God bless you
I loved it tqs god for giving this awesome song
God bless u malavika akka miru inka elanti patalu yennopadalani korukuntunnanu Thank u...
Nice song sir
Meaning full song.
Good bless you all.
😋
Supar
Nice song sister
God bless you sister
Praise the lord akka
Good song akka
silent super wonderful
దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏
Praise the lord nice song
Super song god bless you sister
Supper sister
Good song 🙏 God bless you sisters
Super akka
super song anna
❤️❤️🌹🌹❤️❤️
Very nice video
Praise the lord 🙏