@# అర్జునుడు చేతిలో కర్ణుడు 6 సార్లు ఓడిపోయి పారిపోయాడు,గొప్పవీరుడుగా చూపించారు , తప్పు కదా నాగి !

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • #mahabharat#mahabharat
    #mahabharat #mahabharat
    #arjuna #arjuna #arjuna
    #karnudu#karnudu #karudu
    #movie #movie #movie
    #moviereview #moviereview
    #moviereview #moviereview
    #moviereview #moviereview
    #moviereview #moviereview

Комментарии • 140

  • @VasanthVasanth-lx6rq
    @VasanthVasanth-lx6rq 2 месяца назад +2

    Bro super బ్రో నాకు కూడా అర్జున్ అంటే ఇష్టం కానీ కర్ణుడు కూడా గొప్పవాడే కానీ కొంతమంది కర్ణుడు గొప్ప అనుకుంటున్నారు కానీ అర్జునుని కొట్టే మగాడు లేడు కానీ కర్ణుడు కూడా వాళ్ల సహోదరుడే కదా

  • @GiriAllampalli
    @GiriAllampalli 2 месяца назад +1

    Correct ga cheppav bro 🔥

  • @rajasekhar495
    @rajasekhar495 2 месяца назад +3

    వ్యాసుడు రాసిన book నెకెమ్మనా దొరికిందా.. మహా భారతం లో నిజమైన హీరో కర్ణుడు మాత్రమే...so కర్ణుడిని విలన్ ni చేస్తే కదా ఇప్పుడున్న వాళ్ళందరూ గొప్పవల్లోయేది... నిజానికి పాండవులు 5 గురు కూడా కర్ణుడికి సరిపోరు...

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Karnudu villan ee kadha kottaga cheyyadam enti, karnudu tv serials, movies lo goppavadu vysabharatham lo kadhu bro

    • @BakkaYadaiah-eb2sv
      @BakkaYadaiah-eb2sv 2 месяца назад

      అరేయ్ కర్ణుడు గొప్పవాడే కాని అర్జునుడు కూడా గొప్పవాడే కర్ణుడు గొప్పవాడు ఇతే ద్రౌపతిని వేశ్య అనే వాడు కర్ణుడు హీరో నా రా .

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      మహాభారతం కి సంబంధించిన ఏ‌ unabridged ( కుదింపు లేకుండా ప్రతి శ్లోకం అర్థంతో కూడిన పూర్తి కథ) version చూసినా అర్జునుడు కర్ణుని పై గెలవడం, కర్ణుడు పారిపోవడం చాలాసార్లు ఉంటుంది. కానీ ఈ రధాలు కదలడం ఎక్కడా లేదు. అలాగే 14వ రోజు యుద్ధంలో అశ్వద్ధామ కర్ణుని కాపాడతాడు అంతేతప్ప అశ్వద్ధామ ని కర్ణుడు కాపాడే సందర్భం ఉండదు.
      నేను చదివిన వ్యాస మహాభారతం version (source) పెడతాను. ఇదే కాకుండా ఏ unabridged version చూసినా ఫర్వాలేదు. (కానీ సీరియళ్లు సినిమాలు 200/300 పేజీల పుస్తకాలు అయితే ఎలా అయినా రాయొచ్చు ఏదైనా తీయొచ్చు అవన్నీ నిజం కాదు.)
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.)
      ఇంకా KMG Mahabharat, Geetha press Mahabharat ఏదైనా unabridged version చదివినా సరే.

  • @krgamer1962
    @krgamer1962 2 месяца назад +7

    నా లౌడ అర్జునుడు waste కర్ణుడు great

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад +2

      Arjunudu mundhu karnudu nilabadaledu bro enno sarlu odipoyi paripoyadu, nuvvu prabhash fan pakka ku velli aduko bro

    • @edithgamer7917
      @edithgamer7917 2 месяца назад +2

      Rey velli mahabaratham chudu ra ganda arjuna>>>>> karna anytime

    • @Krishna-mz8rt
      @Krishna-mz8rt 2 месяца назад

      Arjunudu kaadu
      Karnu kaadu
      Dharmam etu vundi annadi mukyam
      Adharam parulu andaru dharmaparula chetha chaavaalsindey💥💥💥
      Jai shree krishna ❤

  • @user-xu1jd9wr9j
    @user-xu1jd9wr9j 2 месяца назад +1

    Arjuna and karna iddaru goppavare indulo okari goppa okaru goppa kadhu ani emi ledhu evari goppatanam valladi

  • @lohithkumar5469
    @lohithkumar5469 2 месяца назад +1

    Well information brother🎉🎉

  • @anilkumaree0012
    @anilkumaree0012 2 месяца назад

    💯 correct bro

  • @nareshudari1056
    @nareshudari1056 2 месяца назад +2

    " శివుడి తో గెలుస్తాడా ? " అర్జునుడు

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад +2

      Ledhu bro arjunudu fighting skills chusi sivudu impress ayyi yuddham apesi arjunudu ki pasupadastram istadu bro

    • @nareshudari1056
      @nareshudari1056 2 месяца назад

      @@santhoshmbr7696 ..గాండీవం గొప్పదా ? విజయ ధనుస్సు గొప్పదా బ్రో ( శక్తి విషయం లో )

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      ​@@nareshudari1056arjunudu ghandivam powerfull bro ,17 roju yuddham lo arjunudu vigaydhanassunu viragottadu , arjunudu ghandivam evadu touch kuda cheyyaleddu bro

    • @nareshudari1056
      @nareshudari1056 2 месяца назад

      @@santhoshmbr7696 విజయ ధనుస్సు అంటే సాక్షాత్తు త్రిశూలం అంటారు గా బ్రో మరి '

    • @NeelathiGovindha
      @NeelathiGovindha 2 месяца назад

      ​@@nareshudari1056evaru bro cheppindhi indrudu parasuramuduki icchadu,parasuramudu karnudu ki ichhadu bro ,ghandivam pinkam ,kodhandam tho samanam bro

  • @sivanageshwararao220
    @sivanageshwararao220 2 месяца назад +1

    Beehumudni drona charyudni enduku ayudham lekunda champariu If arjunudu anthati samrdyam unte

    • @sivanageshwararao220
      @sivanageshwararao220 2 месяца назад +1

      Ekkada spelling mistake bhhemudu kau bheesmudu

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад +1

      Virata yuddham lo arjunudu chethilo odipoyaru vallu kuda bro varu ela chanipovalani rasivundho alane poyaru bro

    • @sivanageshwararao220
      @sivanageshwararao220 2 месяца назад +1

      Pandava pakshpatham vallu yuddam cheyaledu bro.karnudu samanya dhanustho yuddam chesadu. Kani arjunudu diyadhanushina ghandivamtho yuddam chesadu.

    • @sivanageshwararao220
      @sivanageshwararao220 2 месяца назад +1

      Karnudu chivari yuddamlo Vijaya dhanustho vachaadu kabaathi Arjuna unable to defeat him so that chethilo ayudham lenapudu chaparu

    • @sivanageshwararao220
      @sivanageshwararao220 2 месяца назад +1

      Ekkada point I'd thing emitante Arjuna dharama pakshana unnadu kabate he is able to do .Karna adharma pakshana unnadu kabbati athanu chanipovalshi vachhindi anthe argundu defeanatly not able to do defeat bheesma,drona and karna

  • @ganapathimulagala2013
    @ganapathimulagala2013 2 месяца назад

    Nice bro. Nijaalu chepparu

  • @saikumar4857
    @saikumar4857 2 месяца назад

    Correct 💯 information bro ❤

  • @parshuramgoud5033
    @parshuramgoud5033 2 месяца назад

    అంత గొప్పవాడు అయితే చక్రాలు భూమిలో చిక్కుకున్న తరువాత ఎందుకు చంపాల్సి వచ్చింది సోది వద్దు... కర్ణుడి చేతిలో ధనస్సు ఉన్నత్త వరకు కర్ణుడిని చంపడం అసాధ్యమ్ అని శ్రీకృష్ణుడే చెప్పడు first అది తెలుసుకో.... విరాట పర్వం యుద్ధం లో అర్జునుడు బిష్ముడిని ద్రోణచార్యుడిని కర్ణుడిని ఓడించాడంట... అస్సలు బిష్ముడిని ఓడించేంత శక్తి ఒక్క శ్రీకృష్ణుడికి తప్ప మహాభారతం లో ఎవరికి సాధ్యం కాదు

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Vudhyoga parvam chaduvu ko velli

    • @sigmamale1557
      @sigmamale1557 2 месяца назад

      Niku Mahabharatam telusukoni mataladu 😂😂 Arjunudu andari gudda pagaladegaladu kani manchi vadu kapatti respect istadu virat parvam lo karnudi ni bheesmudini gudda Pagilipoddi 😂 kukkani kottinattu kotti champakuda vadilestadu 😂 mundu Mahabharatam telusu kooo

  • @sramakrishna7574
    @sramakrishna7574 Месяц назад

    ఏంననుషులురా మీరు వ్యాసుడు రాసిన భారతాన్ని్ తప్పు. పడుతున్నారే అసలు మీరు భారతదేశంలోనే పుట్టారా లేక వేరే దేశంలో పుట్టారా భారతంలోని గొప్ప వీరులంతా అర్జునుడు జగదేకవీరుడు అతని పరాక్రమ మందు కౌరవులుగాని కర్ణుడు గాని నిలబడలేర ని భీష్ముడు ద్రోణుడు అశవతథామ ఎన్నో సార్లు చెప్పిన మాటలు మీరు విన లేదా అసలు హిందువై వాడు మన పురాణాలు చదివి నిజాన్ని గ్రహించండి ఇంకా మూర్ఖంగా మాటలాడి మన జాతి పరువు పోగొట్టకండి నిజం నిప్పు లాంటిది అది ఎప్పుడు అయినా బయటపడుతుంది ఆ నిజం మీ అంతరాత్మ లను కాల్చి వేస్తుంది అందువల్ల మీరు విజ్ఞానులు గాని మా రండి అజ్ఞానులుగా కాదు

  • @flashyt6193
    @flashyt6193 2 месяца назад +1

    Dhuryodhanudu dare ga yuddham start cheyadaniki karanam karnudu unnadanna dhairaym,arjunudiki potigaga karnudu unnadanna dhairyam

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Yes bro dhuryodhanudu antha sinyanni, bhishmudu ni dhronudu ni karnudu ni thana pakshana cherchukundhi arjunudu midha bhyam tho.bro oka rakanga cheppali ante arjunudu lekapothe karnudu ni dhuryodhanudu dhaggara ku kuda ranivvadu bro

  • @sivanageshwararao220
    @sivanageshwararao220 2 месяца назад

    Anadari kante veerudi bheesmudu endullkantw in kurushethrha unable defeat him anybody in first 9 days even arjuna.that is reason srikrishna get angry and take wheel to kill him. Here.pls understand arjuna can not defeat parasurama shisyulu like bheeema,drona,karna

  • @sivanageshwararao220
    @sivanageshwararao220 2 месяца назад

    Bro bheesma chethilo parasuramudu .odipoyadu endukante a time lo dharmam beeshmuni pakshana undi. Anthe Kani bheesmudu parasuramudu kante goppa veerudu Kadu adeciddhanga ekkada dharama Arjuna pakshana undi anduke athanu gelavagaligadu with support of krishna

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Arjuna is better than karthyaviryarjuna and equal to parasurama bro

  • @rameshgaju5769
    @rameshgaju5769 Месяц назад

    Niku mahabharatm telvadu bro

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      మహాభారతం కి సంబంధించిన ఏ‌ unabridged ( కుదింపు లేకుండా ప్రతి శ్లోకం అర్థంతో కూడిన పూర్తి కథ) version చూసినా అర్జునుడు కర్ణుని పై గెలవడం, కర్ణుడు పారిపోవడం చాలాసార్లు ఉంటుంది. కానీ ఈ రధాలు కదలడం ఎక్కడా లేదు. అలాగే 14వ రోజు యుద్ధంలో అశ్వద్ధామ కర్ణుని కాపాడతాడు అంతేతప్ప అశ్వద్ధామ ని కర్ణుడు కాపాడే సందర్భం ఉండదు.
      నేను చదివిన వ్యాస మహాభారతం version (source) పెడతాను. ఇదే కాకుండా ఏ unabridged version చూసినా ఫర్వాలేదు. (కానీ సీరియళ్లు సినిమాలు 200/300 పేజీల పుస్తకాలు అయితే ఎలా అయినా రాయొచ్చు ఏదైనా తీయొచ్చు అవన్నీ నిజం కాదు.)
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.)
      ఇంకా KMG Mahabharat, Geetha press Mahabharat ఏదైనా unabridged version చదివినా సరే.

  • @jodurambabu
    @jodurambabu 2 месяца назад +1

    Nee entha erripooka vani eppude thelusthundi, 😂 babu karnudu is best.. nenu kuda arjunudi fan, but Karna is best ani chepthanu...

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Karna is best ani nenu chepta bro but arjunudu mundhu karnudu nilabadaledu bro adhe nenu cheppa andhulo

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      మహాభారతం కి సంబంధించిన ఏ‌ unabridged ( కుదింపు లేకుండా ప్రతి శ్లోకం అర్థంతో కూడిన పూర్తి కథ) version చూసినా అర్జునుడు కర్ణుని పై గెలవడం, కర్ణుడు పారిపోవడం చాలాసార్లు ఉంటుంది. కానీ ఈ రధాలు కదలడం ఎక్కడా లేదు. అలాగే 14వ రోజు యుద్ధంలో అశ్వద్ధామ కర్ణుని కాపాడతాడు అంతేతప్ప అశ్వద్ధామ ని కర్ణుడు కాపాడే సందర్భం ఉండదు.
      నేను చదివిన వ్యాస మహాభారతం version (source) పెడతాను. ఇదే కాకుండా ఏ unabridged version చూసినా ఫర్వాలేదు. (కానీ సీరియళ్లు సినిమాలు 200/300 పేజీల పుస్తకాలు అయితే ఎలా అయినా రాయొచ్చు ఏదైనా తీయొచ్చు అవన్నీ నిజం కాదు.)
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.)
      ఇంకా KMG Mahabharat, Geetha press Mahabharat ఏదైనా unabridged version చదివినా సరే.

  • @shivashivaji5037
    @shivashivaji5037 2 месяца назад

    Are Babu purthiga telusukoni matladu,ye sapalu lekunda Arjunnudu Krishna mosam tho Karunudni yemarchi chanparu anni sapalu vundi kuda karundu pandava sainyanni vanikinchadu Arjunudu yela great avuthadu cheppu ade okavela kouvravulu gelisthe apudu karundine pogudutharu kadha Mana charitra gelichina vallane heroluga goppavaluga chupisthundi nijamaaa verudu adarm vaipu vuna karundu Adramlo kuda nijayethiga vunadu That is karna mana peddalu andaru manchi gelavali manchi chepali ani karundini takkuva chesi cheparu gani maharabaratam mottam lo kuda karunudu vanti verudu radu raledu Ayana jeevitham epudu badha thone nindi poyindi

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Arjunudu chethilo enno sarlu odipoyi paripoyadu karnudu Inka chala mandhi chethilo odipoyadu paripoyadu karnudu alanti vadu viru ,malli dharmaniki support chesada dhurmargudu alanti vadu virudu

    • @shivashivaji5037
      @shivashivaji5037 2 месяца назад

      @@santhoshmbr7696 charithra telusuko

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      మహాభారతం కి సంబంధించిన ఏ‌ unabridged ( కుదింపు లేకుండా ప్రతి శ్లోకం అర్థంతో కూడిన పూర్తి కథ) version చూసినా అర్జునుడు కర్ణుని పై గెలవడం, కర్ణుడు పారిపోవడం చాలాసార్లు ఉంటుంది. కానీ ఈ రధాలు కదలడం ఎక్కడా లేదు. అలాగే 14వ రోజు యుద్ధంలో అశ్వద్ధామ కర్ణుని కాపాడతాడు అంతేతప్ప అశ్వద్ధామ ని కర్ణుడు కాపాడే సందర్భం ఉండదు.
      నేను చదివిన వ్యాస మహాభారతం version (source) పెడతాను. ఇదే కాకుండా ఏ unabridged version చూసినా ఫర్వాలేదు. (కానీ సీరియళ్లు సినిమాలు 200/300 పేజీల పుస్తకాలు అయితే ఎలా అయినా రాయొచ్చు ఏదైనా తీయొచ్చు అవన్నీ నిజం కాదు.)
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.)
      ఇంకా KMG Mahabharat, Geetha press Mahabharat ఏదైనా unabridged version చదివినా సరే.

  • @user-xu1jd9wr9j
    @user-xu1jd9wr9j 2 месяца назад

    Naku kunni doubts unnayi clarity istara

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Haa bro adugu next video thappa kund chesta bro

    • @user-xu1jd9wr9j
      @user-xu1jd9wr9j 2 месяца назад

      @@santhoshmbr7696 karnudu chesina mistakes okasari cheppandi naku

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      @@user-xu1jd9wr9j video petta bro,Inka next video lo kuda chepta bro wait

  • @ROLEXSIR-dn3lq
    @ROLEXSIR-dn3lq 2 месяца назад +1

    Veenni dhentho.. dengali ???
    Errihook...

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Mahabharatam reality chepte andhariki kopale vastayi bro

  • @UniversalMediaa
    @UniversalMediaa 2 месяца назад

    Santhosh never lives happy.. because his name is santhosh..

  • @user-mp8mq2ql1u
    @user-mp8mq2ql1u 2 месяца назад +1

    Wrong bro nuvvu cheppindhi

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Vysabharatham prakaram nenu cheppedhi wright bro

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      మహాభారతం కి సంబంధించిన ఏ‌ unabridged ( కుదింపు లేకుండా ప్రతి శ్లోకం అర్థంతో కూడిన పూర్తి కథ) version చూసినా అర్జునుడు కర్ణుని పై గెలవడం, కర్ణుడు పారిపోవడం చాలాసార్లు ఉంటుంది. కానీ ఈ రధాలు కదలడం ఎక్కడా లేదు. అలాగే 14వ రోజు యుద్ధంలో అశ్వద్ధామ కర్ణుని కాపాడతాడు అంతేతప్ప అశ్వద్ధామ ని కర్ణుడు కాపాడే సందర్భం ఉండదు.
      నేను చదివిన వ్యాస మహాభారతం version (source) పెడతాను. ఇదే కాకుండా ఏ unabridged version చూసినా ఫర్వాలేదు. (కానీ సీరియళ్లు సినిమాలు 200/300 పేజీల పుస్తకాలు అయితే ఎలా అయినా రాయొచ్చు ఏదైనా తీయొచ్చు అవన్నీ నిజం కాదు.)
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.)
      ఇంకా KMG Mahabharat, Geetha press Mahabharat ఏదైనా unabridged version చదివినా సరే.

  • @dhlrkbhai.5586
    @dhlrkbhai.5586 2 месяца назад

    హేయ్ ఎం తెలుసురా నీకు నాగ్ అశ్విన్ కు మహాభారతం తెలియదా, ఎలివేషన్ ఇవ్వలేదు ఉన్నది ఉన్నట్టు చూపించారు మొదటగా నువ్వు తెలుసుకో మహాభారతం గురించి 🤬

    • @dhlrkbhai.5586
      @dhlrkbhai.5586 2 месяца назад

      I have a two holly book's.

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Vysabharatham lo Naga aswin chupinchindhu ekkada ledhu bro

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      మహాభారతం కి సంబంధించిన ఏ‌ unabridged ( కుదింపు లేకుండా ప్రతి శ్లోకం అర్థంతో కూడిన పూర్తి కథ) version చూసినా అర్జునుడు కర్ణుని పై గెలవడం, కర్ణుడు పారిపోవడం చాలాసార్లు ఉంటుంది. కానీ ఈ రధాలు కదలడం ఎక్కడా లేదు. అలాగే 14వ రోజు యుద్ధంలో అశ్వద్ధామ కర్ణుని కాపాడతాడు అంతేతప్ప అశ్వద్ధామ ని కర్ణుడు కాపాడే సందర్భం ఉండదు.
      నేను చదివిన వ్యాస మహాభారతం version (source) పెడతాను. ఇదే కాకుండా ఏ unabridged version చూసినా ఫర్వాలేదు. (కానీ సీరియళ్లు సినిమాలు 200/300 పేజీల పుస్తకాలు అయితే ఎలా అయినా రాయొచ్చు ఏదైనా తీయొచ్చు అవన్నీ నిజం కాదు.)
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.)
      ఇంకా KMG Mahabharat, Geetha press Mahabharat ఏదైనా unabridged version చదివినా సరే.

  • @NeelathiGovindha
    @NeelathiGovindha 2 месяца назад

    Vysabharatham prakaram arjunudu powerfull bro karnudu kanna

  • @karunakarpidamarthi4792
    @karunakarpidamarthi4792 2 месяца назад +2

    Rey nee half knowledge tho matladuku ra

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Movie vallu Full knowledge tho movie thisraa bro

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      ఏదైనా మహాభారత పూర్తి కథ చదవండి (unabridged version of Mahabharat) అసలు కాదు తెలుస్తుంది. ఈ వీడియోలో ఉన్నది కరెక్ట్.
      ఈ సీరియల్ లో సినిమాలులో ఉన్నదాంట్లో చాలా వరకు మహాభారత అసలు కథకి విరుద్ధంగా ఉన్నదే.
      ఈ కింది ది నేను చదివిన భారతం. ఐతే ఏ unabridged version ( అన్ని శ్లోకాల అర్థము లో సమాహారం) తీసుకున్న అసలు కథ మారదు.
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.

  • @OOONNNRRGAMING
    @OOONNNRRGAMING 2 месяца назад +1

    Nuvvu telusukora mundhu neke em telidhu

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Naku thelusu bro nuvvu thelusu ko mundhu

  • @ksrikanth2690
    @ksrikanth2690 2 месяца назад +1

    Bro mundhu nuv sarriga telusuko gandivam brama indrudiki ichadu rakshasa samharam tharvatha chandriki ichadu tharvatha varunidiki atharuvatha arjunuduki vasthundhi.ika yudhamlo chivariroju karudu upayoginchedhi vijaya dhanassu swayamga maha shivunidhi parashuramuki isthadu parashuramudu karnudiki isthadu aaa dhanassu vunnatha kaalam vodinchadam kudharadhu andhuke srikrishna paramathama thana shapala sahayamtho champutharu

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Arjunudu aa vigay dhanassunu ni viragottadiu bro nuvvu sarigga thelusu koni matladu bro

    • @ksrikanth2690
      @ksrikanth2690 2 месяца назад +1

      @@santhoshmbr7696 brother arjunudu virichindhi sadhrana dhanassu Vijaya dhanassu kadhu

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      @@ksrikanth2690 Mari vigay dhanassunu emindhi bro cheppu,

    • @ksrikanth2690
      @ksrikanth2690 2 месяца назад +2

      @@santhoshmbr7696 nuv nijjam Mahabharatam chadhivi vunte ilanti prashna adige vadivi kadhu karnudu chesina e yudham lo kuda Vijaya dhanassu ni Vada ledhu sadharana dhanassuni matrame vadevaduu endhukante thanu nerchina vidhya meedha thanaki antha garvam vundedhi yudhamlo gelavadaaniki elaanti dhivya danassu avasaram ledhu anukune vadu kani leyudhamlo 16,17 roju matrame Vijaya dhanassuni vadadu.ghadivam Vijaya dhanassu rendu goppave kani arjunudi ghamdivam kanna Vijaya dhanassu Shakthi vanthamainadhi daani nundi ee astrani vadhilina daani shakthini rendithaluga vadhilidhi ika nuvvu kevalam arjunudi vaipu nundi chudadam manei ika nuv adigina daaniki samadaanam karnudu maranantharam Vijaya dhanassuni parashurama prabhuvu teeskonnadu

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      @@ksrikanth2690 hoo Mari endhuku karnudu arjunudu chethilo Anni odipoyi paripoyadu bro dhiniki answer cheppu, vigay dhanassunu vandaledhu ani cheppaku , arjunudu karnudu ni ghandivam vadakunda gelichadu bro

  • @k.purushothamnaidu783
    @k.purushothamnaidu783 2 месяца назад

    1.Draupadi swayamvaram lo odipodu yuddham aapesi Brahmana veshalo unna Arjunudini pogidi retreat avuthaadu. Brahmanaudini champakoodadhu ani.
    2.) Gandharva Yuddham lo Odipodu. Gandharva raju Chithra senudu Maya yuddham chesi Karnudini Mayatho dhooramgaa Pampinchesthaadu.
    3.) Virata yuddham lo Yuddham chesindhi group attack appudu arjunudu vaalla paina Sammohana asthram vesi akkadi nundi Aavulani theesukuni velli pothaadu.
    4.) Last roju Karnudi mundhuki asalu arjunudu raaney raadu. evening varaku raadu eppudaithey karnudi saapalu palisthaayo appudu yuddhaniki mundhuku vasthadu. Bhargavastraaniki samadhanam cheppaleka paaripothaadu.
    5.) Inka karnudiki help cheyyadaaniki Aswathaama Krupacharyulu raavadam. Same Arjunudiki kooda satyaki, Dhristadyumnudu, Bheemudu, Upa pandavulu vacchi help chesi arjunudini Rescue chesthaaru Karnudi Dhaadi nundi..
    So Evari goppa vaalladhi undhi. but It is true that Arjuna stood by the side of Dharma. Karna Stood by the side of Adharma.
    But dheeni valla Personal level lo Karnudu evariki Thakkuva kaadhu.

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Nigalu thelusu kuda oka adhrmaparuduki ,virathwam lo arjunudu ki samanudu kani vadini poguduthunnavu , because nuvvu Prabh fan kabatti super bro nuvvu

    • @k.purushothamnaidu783
      @k.purushothamnaidu783 2 месяца назад

      @@santhoshmbr7696 Bro ikkada Karnudu Dharma parudu ani nenu cheppadam ledhu . Karnudi prakaram ga Dharmamgaa unnadu but Personal Dharmam prakaram( SWADHARAMAM) but loka Dharmanni marichaadu. So Adhi thappey but dheeni valla ahanu veerudu kaadhu ani cheppadam correct kaadhu.
      Veerathwam antaava Arjunudu ki equal karnudu in archery,
      But karnudu Chaala ayudhaalalo spcialist, Jarasandhudini odinchaadu.

    • @k.purushothamnaidu783
      @k.purushothamnaidu783 2 месяца назад

      @@santhoshmbr7696 Bro simple bro., Oka manishi personal gaa entha manchi vaadainaa kaani Adharmaniki support chesthe athaanu aa karmani anubhavisthaddu. Even like Bhishma Pithamahudu.
      Bro Mahabhartham lo unnadu prathi charecter lo manchi chedu rendu unnai.
      50% < manchithamunte Pandavulu.
      50% < Cheddathanam unte Kauravulu
      But karnudu 50:50 Lopal manchi bayata chedu. Very complex charecter bro. Sri krishnudi daggara thana Baadhani cheppukuntaadu.
      So adhi nenu chepthunnadhi.

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      @@k.purushothamnaidu783 inni matlalu endhuku over all ga Mahabharatam arjunudu goppa viruda karnudu goppavirudaa bro adhi cheppu chalu

    • @k.purushothamnaidu783
      @k.purushothamnaidu783 2 месяца назад

      @@santhoshmbr7696 Naa opinion Veerathvam lo aithe Karnude bro. That's all.

  • @saikrishna-le1fd
    @saikrishna-le1fd 2 месяца назад

    hahaa ne mokam raa
    karnudini donga debba tesaru
    karnudi kavacha kudalalu unnatha varaki chavu ledu
    avvi bicham adguthe dhanam chestadu thana yuddha radam bhoomi lo erkunnappudu donga debba tesi champutaru
    mahabaratam

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Kavachakundalau dhanam cheyyaledhu business chesadu bro, Shakti astram thisukunnadu Bro, abhimanyudu ni venuka nundi kotti champadu siggu lekunda karnudu dhaniki shiksha adhi bro

  • @hktharun7558
    @hktharun7558 2 месяца назад +1

    Bro nv pakka prabash hater 😅

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Bro nenu prabhash die Hard fan bro ,but Naku Mahabharatam thelusu anthe,fan ayina antha matrana abaddani nigam ani cheppakudadhu bro

  • @degalascreations5909
    @degalascreations5909 2 месяца назад

    Ok nijame anukundam mari venukavaipunundi enduku attack chesi karnudini champadu

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Karnudu abhimanyudu ni venuka nundi kotti champadu so dhaniki shiksha and karnudu shapalu panichesayi kani arjunudu kottanu annadu kani Krishunudu adhi shapam adhi radhu Inka kotti time west ani chepte arjunudu kodathadu bro

  • @sivanageshwararao220
    @sivanageshwararao220 2 месяца назад

    Anna naku small doubt Cheppu Anna arjunudu antha samrafyam unte karnudni chethilo dhansu lekunda endunku champadu

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Arjunudu chethilo karnudu kuda odipoyadu Bro but karnudu ki shapalu panicheyyadam modhalu pettayi bro Radham chakram bhumilo irukundhi karnud chala sarlu thisina tharuvatha arjunudu banam vesadu bro karnudu ela chanipovali ani rasivundho alane poyadu bro

  • @user-xo4gx3zd3p
    @user-xo4gx3zd3p 2 месяца назад +1

    Arey huka wrong information cheppaku odinchindhi okkasare adhi kuda krishnuni valla adhi telusuko huka😠

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Nice joke bro velli movies,tv serials chusuko mari ekkada endhuku

    • @user-xo4gx3zd3p
      @user-xo4gx3zd3p 2 месяца назад

      @@santhoshmbr7696 movies chusa chapthanara huka telvadu pikadu video pedtharu pilla bachagallu

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      @@user-xo4gx3zd3p arjunudu ki dhanunjayudu ani peru vundhi dhani ardham cheppu bro nuvvu

    • @edithgamer7917
      @edithgamer7917 2 месяца назад

      ​@@user-xo4gx3zd3pnuvvu erripukuvele gani kuthamuy

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      మహాభారతం కి సంబంధించిన ఏ‌ unabridged ( కుదింపు లేకుండా ప్రతి శ్లోకం అర్థంతో కూడిన పూర్తి కథ) version చూసినా అర్జునుడు కర్ణుని పై గెలవడం, కర్ణుడు పారిపోవడం చాలాసార్లు ఉంటుంది. కానీ ఈ రధాలు కదలడం ఎక్కడా లేదు. అలాగే 14వ రోజు యుద్ధంలో అశ్వద్ధామ కర్ణుని కాపాడతాడు అంతేతప్ప అశ్వద్ధామ ని కర్ణుడు కాపాడే సందర్భం ఉండదు.
      నేను చదివిన వ్యాస మహాభారతం version (source) పెడతాను. ఇదే కాకుండా ఏ unabridged version చూసినా ఫర్వాలేదు. (కానీ సీరియళ్లు సినిమాలు 200/300 పేజీల పుస్తకాలు అయితే ఎలా అయినా రాయొచ్చు ఏదైనా తీయొచ్చు అవన్నీ నిజం కాదు.)
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.)
      ఇంకా KMG Mahabharat, Geetha press Mahabharat ఏదైనా unabridged version చదివినా సరే.

  • @sivanageshwararao220
    @sivanageshwararao220 2 месяца назад

    Nakuu thelisi arjunudki parasuramshiyuni odinche samrdyam ledu anduke muugurni valla chethilo ayudhama lekunda champaru

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Vallu andharu arjunudu chethilo odipoyaru bro

  • @k.purushothamnaidu783
    @k.purushothamnaidu783 2 месяца назад

    Karnudu Dronacharyudi Sisyudu kaadhu. Asalu Karnudiki Kuru Pandavulaki chaala age gap. KArnudiki Chinna vayasuloney Society loni discrimination ki guri ayyaadu. so appudu vidya nerchu kovadaaniki parasuramudi daggaraku vellaadu. but akkada abbadham cheppi vidya nerchukuni sapniki guri avuthaadu.

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Dhronudu karnudu ki guruvu kadhu adhi ni knowledge bro

    • @k.purushothamnaidu783
      @k.purushothamnaidu783 2 месяца назад

      @@santhoshmbr7696 Bro nijam bro Authentic Mahabharatham lo undhi choodu. Endhukante Karnudu vidya nerpadu Dronudu. Soappudu dronudiki vidya nerpina parasuramudi daggraku karnudu velthaadu. Andhukey gurudakshina yuddhaniki Karnudu velladu. but adhe Panchaala rajayaanni KArnudu JAithra yaathralo single handed gaa drupadudini odisthaadu.

  • @k.purushothamnaidu783
    @k.purushothamnaidu783 2 месяца назад

    Ikkada evedu antha goppolu kaadhu Mahabharatham lo Prathi charecter ki ups and downs unnai. we have take good things each of them. and bad things ni lessons gaa gurthupettu kovaali. Vyasa bharatham lo Karnudu Bhargavaastram vesthey Arjunudu Paaripoyaadu so ups and downs common. Karnudu goppavaadey kaani fate valla ayana Adharmam vaipu unnnadu.
    Negatives in Arjuna : Ekalavyudi botana velu arjunudi irshaya vallaney koyabadindhi.
    Yuddham tharuvaatha sri Krishna nniryanam tharuwata Daari dongala chetilo Arjunudu odipothaadu. So ikkada evvadu Thopu kaadhu
    Time is big power.
    Manam ikkada unnantha time manchi gaa undadaaniki try cheyyaali anthe.

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Ok over all ga evaru powerfull ani Mahabharatam chadivina variki thelustundhi kadha nuvvu cheppu evaru powerfull ani bro

    • @k.purushothamnaidu783
      @k.purushothamnaidu783 2 месяца назад

      @@santhoshmbr7696 Sri Krishnudu bro. Endhukante Yuddham motham ayaaney ani Gaandhari devi ki Barbareekudu chepthaadu. So motthaniki message enti ante Dharmaanni gelipinchadaaniki avasaram aiythey adharmam chesinaa thappu ledhu ani chepthaadu.
      Enhukante sri krishnudu thaluchukunte thana Sudarshana chakram tho kshanalalo yuddhani muginchavacchu aa paramathmudu. but ayana alaaa cheyyeldhu endhu thanu almighty aiynaa koodaa thaanu oka manishi roopam lo avatharama etthaadu. so rules of nature ni respect chesi, lobadi unnadu. so andhuke thanu yuddham cheyyledhu.
      So Lord Krishna is powerful.

  • @jodurambabu
    @jodurambabu 2 месяца назад

    Draupati swayam varam lo . krishnadu chepthadu, ee swayam varam lo..eddare .eddaru gelavagalaru, adhi arjunudu nd karnudu,
    But first karnudu velthadu , karnudu ni thakkuva kulam ani sutha purthrudu ani thakkuva chesi helana ga, akkada andharu matladatharu, so appudu karnudu venaki vellipothadu, ledhante karnude gelusthadu.. adhi krishnudu already thelusu
    Ee vishyam thelisi matladu, 😂..

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Idhi ma tv lo vacche Mahabharatam lo vundhi vysabharatham lo kadhu bro, appudu yuddham garuguthundhi karnudu ki arjunudu ki aa yuddham lo karnudu odipoyi paripoyadu bro

  • @user-dk3vb4dh1x
    @user-dk3vb4dh1x 2 месяца назад

    Chaa Auna Nijama, Krishna Lekunda Mahabharatam Gelichada , Karna Gurinchi oka sari telusukoni review evvu ardham indha

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Naku thelusu andhke karnudu reality bayata petta bro

  • @sivanageshwararao220
    @sivanageshwararao220 2 месяца назад

    Nuvvu cheppindi Dani batti meeku mahabharatham gurinchi sariga theliyadu anedi aradhamavuthundi

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Bro arjunudu mundhu karnudu nilabadaledu bro idhi fact bro

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      మహాభారతం కి సంబంధించిన ఏ‌ unabridged ( కుదింపు లేకుండా ప్రతి శ్లోకం అర్థంతో కూడిన పూర్తి కథ) version చూసినా అర్జునుడు కర్ణుని పై గెలవడం, కర్ణుడు పారిపోవడం చాలాసార్లు ఉంటుంది. కానీ ఈ రధాలు కదలడం ఎక్కడా లేదు. అలాగే 14వ రోజు యుద్ధంలో అశ్వద్ధామ కర్ణుని కాపాడతాడు అంతేతప్ప అశ్వద్ధామ ని కర్ణుడు కాపాడే సందర్భం ఉండదు.
      నేను చదివిన వ్యాస మహాభారతం version (source) పెడతాను. ఇదే కాకుండా ఏ unabridged version చూసినా ఫర్వాలేదు. (కానీ సీరియళ్లు సినిమాలు 200/300 పేజీల పుస్తకాలు అయితే ఎలా అయినా రాయొచ్చు ఏదైనా తీయొచ్చు అవన్నీ నిజం కాదు.)
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.)
      ఇంకా KMG Mahabharat, Geetha press Mahabharat ఏదైనా unabridged version చదివినా సరే.

  • @gchandu3526
    @gchandu3526 2 месяца назад

    అన్నా నీకు కార్నూడు ఏవారీ శీశుడో తేలూస

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Thelusu bro mundu dhronacharyudu ki , tharuvatha parusuramudiki shishyudu bro

  • @user-dk3vb4dh1x
    @user-dk3vb4dh1x 2 месяца назад

    Bro Mundhu Nv Mahabharatam Telusukoni Aa Tharuvatha Nv Review Evvu , Nv Mahabharatam Gurinchi Telusukokunda Review Isthe Bagundadhu Ok Naa...

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Nuvvu kuda vysabharatham chaduvu bro tv serials kadhu

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      మహాభారతం కి సంబంధించిన ఏ‌ unabridged ( కుదింపు లేకుండా ప్రతి శ్లోకం అర్థంతో కూడిన పూర్తి కథ) version చూసినా అర్జునుడు కర్ణుని పై గెలవడం, కర్ణుడు పారిపోవడం చాలాసార్లు ఉంటుంది. కానీ ఈ రధాలు కదలడం ఎక్కడా లేదు. అలాగే 14వ రోజు యుద్ధంలో అశ్వద్ధామ కర్ణుని కాపాడతాడు అంతేతప్ప అశ్వద్ధామ ని కర్ణుడు కాపాడే సందర్భం ఉండదు.
      నేను చదివిన వ్యాస మహాభారతం version (source) పెడతాను. ఇదే కాకుండా ఏ unabridged version చూసినా ఫర్వాలేదు. (కానీ సీరియళ్లు సినిమాలు 200/300 పేజీల పుస్తకాలు అయితే ఎలా అయినా రాయొచ్చు ఏదైనా తీయొచ్చు అవన్నీ నిజం కాదు.)
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.)
      ఇంకా KMG Mahabharat, Geetha press Mahabharat ఏదైనా unabridged version చదివినా సరే.

  • @bharathguidehairlose664
    @bharathguidehairlose664 2 месяца назад

    Edaithene cinema super..
    Hindu Hindu ke shatruvu 😂😂
    Ardam aitundi 😂😂.
    Himdu cinema ashte indulo kuda tappulu thise dourbagyam😂

    • @santhoshmbr7696
      @santhoshmbr7696  2 месяца назад

      Mahabharatam lo power full cherecter ayina arjunudu ni thakkuva chesi chupinchadam miku adhi wright ee nenu Nigam chepte adhi miku thappu bro

    • @saikirans9894
      @saikirans9894 Месяц назад

      😂. అసలు మహాభారతంలో విలన్ అయిన కర్ణుని ని పైకి లేపడమే హిందూమత వ్యతిరేకులైన కమ్యూనిస్టు ల (దానవీరశూరకర్ణ శ్రీమద్విరాటపర్వం లో రచయిత లు ఎవరో చూడండి తెలుస్తుంది)వలన మొదలై మనకి అసలు కథ తెలియకుండా పోయింది.
      ఏదో ఒక పూర్తి స్థాయి మహాభారతం కధ (unabridged version) చదవండి. అసలు కథ తెలుస్తుంది.
      (Source: BORI critical edition of Mahabharat Unabridged version. This is the most authentic canonical unabridged version of the epic as per the Mahabharata scholars.

  • @rajrckz7041
    @rajrckz7041 2 месяца назад

    😂😂