శ్రీ మాత వైష్ణోదేవి యాత్ర వివరాలు తెలుగులో|full details for sri maata vaishno devi yatra| katra tour
HTML-код
- Опубликовано: 3 янв 2025
- #శ్రీ మాత వైష్ణోదేవి యాత్ర వివరాలు తెలుగులో ||full details for sri maata vaishno devi yatra || katra tour
#vaishnodeviyatraintelugu #teluguvlogs #crazyvihas #srimaatavaishnodevi
***********************************************************************************
About this video:
hello friends నేను మీ శివ నేను మాత వైష్ణోదేవి యాత్ర కు సంబందించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించాను మీలో ఎవరైనా వైష్ణోదేవి ని దర్శించుకోవాలి అనుకుంటే ఈ వీడియో ని చుడండి తప్పకుండ పూర్తి సమాచారం మీకు దొరుకుతుంది.
మన CRAZYVIHAS ఛానల్ ని subscibe చేసుకుని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు 🙏🙏🙏.
📍ఈ వీడియో లో first check point నుంచి మాత వైష్ణోదేవి దర్శనం చేసుకున్నంత వరకు యాత్ర విధానము మొత్తం వివరాలు వివరించడం జరిగింది ,ఎలా వెళ్ళాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రావడాన్ని కి ముందు ఎం చేయాలి అనేది వివరంగా చెప్పను ,SIM ల గురించి చెప్పను ,యాత్ర టికెట్ ఎలా తీసుకోవాలి ,ఎక్కడ available గ వుంటాయో దాని గురించి వివరించాను, rooms and dormetries గురించి వివరింవచాను
📍ఇంకా కొండా క్రింద నుంచి భవన్ వరకు ఎలా వెళ్లాలో వివరించాను,గుర్రం పల్లకి ఇంకా పిల్లల కోసం trolly గురించి వాటి rates గురించి మన video లో చెప్పడం జరిగింది ,కొండ ఎక్కాక అధక్వరి వెళ్ళాక bettery cars గురించి ఇంకా వాటి రేట్స్ గురింవహి వివరించాను. ప్రసాదం ఎలా తీసుకోవాలి అధక్విరి గుహ దర్శనం టికెట్ ఎలా తీసుకోవాలి ,అధక్వరి లో దర్శనమ్ కోసం ఎన్ని రోజులు wait చేయాలి అనేది వివరించాను,దారి మధ్యలో ఉన్న షాప్ లు గురించి ఇంకా వాటర్ ఫెసిలిటీ ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీ గురించి వివరించడం జరిగింది
ఇంకా మీరు వీడియో ని చుస్తే అన్ని విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుంటారు .
*****************************************************************************************
For Helicopter ticket ,battery car ticket, Mata vaishnodevi yatra purchi.
web link: www.matavaishnodevi.org.in
*****************************************************************************************
TRAIN DETAILS FROM ANDHRA PRADESH :
VIJAYAWADA(BZA) TO JAMMU TAWI(JAT):
(16031) ANDAMAN EXPRESS 13:40 - 08:10 (ఆది,బుధ,గురు వారాలు )
(16317) HIMSAGAR EXPRESS 15:15 - 08:10 (శనివారం )
(16787) SHRI MATA VAISHNODEVI KATRA EXPRESS 15:15 - 08:10 (మంగళవారం )
TRAIN DETAILS FROM SECUNDRABAD:
(22705) JAMMU TAWI HAMSAFAR EXPRESS 08:50 - 18:10 (బుధవారం)
****************************************************************************************
📍for more videos👇👇👇
ప్రపంచం లోనే ఎత్తైన railway 🚂 bridge గురించి
• ప్రపంచం లోనే ఎత్తైన ra...
హిమాలయాలలో rainbow చెరువు
• హిమాలయాలలో Rainbow చె...
కాశి యాత్ర పూర్తి వివరాలు తెలుగు లో
• కాశి యాత్ర పూర్తి వివర...
మహాభారతం నాటి beautiful శివ మందిరాలు 🙏🙏
• మహాభారతం నాటి beautifu...
రాత్రి పూట కాశీ లో గంగా హారతి
• రాత్రి పూట కాశీ లో గంగ...
water colours తో రచ్చ రచ్చ
• water colours తో రచ్చ ...
*****************************************************************************************
Welcome to my RUclips channel - crazyvihas
Thank you for watching this video
please subscribe my channel and support me thank you🙏🙏🙏
Gmail - crazyvihas@gmail.com
Request :
నా ఈ వీడియో నచినట్లైతే తప్పకుండ like చేయండి అలాగే మన ఛానల్ ని subscribe చేసుకోండి మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి support చేయండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఒక మంచి ఛానల్ ని subscribe చేసుకున్నాం అని అనుకుంటారు మీరు.
అందరికి నా ధన్యవాదాలు🙏🙏🙏
Related Keywords:
#vaishnodeviyatraintelugu
#vaishnodeviyatra
#vaishnodevi
#మాతవైష్ణోదేవియాత్ర
#మాత వైష్ణోదేవి యాత్ర తెలుగు లో
#మాత వైష్ణోదేవి యాత్ర పూర్తి వివరాలు తెలుగు లో
#మాత వైష్ణోదేవి యాత్ర పూర్తి వివరాలు
#Vaishnodeviyatrajammukatra
#vaishnodevitourguidintelugu
#howtodarshanvaishnodevi
#vaishnodeviyatraintelugu
#srimaatavaishnodevidarshan
#jammukashmirtpuristplacess
#matavaishnodevidarshanintelugu
#shrimaatavaishnodeviyatra
#vlogsteluguvaishnodevi
#teluguvaishnodevi
#teluguyoutubechannelvaishnodeviyatra
#bhairavnathtemplekatra
#charanpadukamandirkatra
#banganga #adhakwari #bhawan #charanpadukamandir #telugu #indiantemple #shaktipeetam #maataraani #vaishnodevitourguide #vaishnodeviyatra
#matavaishnodevigufa #vaishnodeviguhaintelugu
Information chala detailga echaru..tq
Thank you brother 🙏
Sr amount aekuva kadu
@@CrazyVihas❤❤😊
మాతా వైష్ణో దేవి యాత్ర ఆధ్యాత్మిక అందమైన అనుభవం జై మాతాజీ
🙏
Next month vellali anukuntunm ....mi information chala bagundhi
Thank you
IAM PLAN IN 30TH APRIL FROM VIZAG TO DELHI AND DELHI TO KATRA BY TRAIN
Baga chepparu sir
🙏
Very nicely explained.. Thank you
🙏🙏❤️
👌👌👌మీ వీడియో చాలా బాగుంది,మేము కూడా అమ్మవారిదర్శనానికై మార్చి నెలలో వెళుతున్నాము.ఇక అక్కడి రూమ్స్ కోసమే సమస్య,ఇక అంతా ఆ అమ్మవారిమీద భారమేసి రిజర్వేషన్స్ చేసుకున్నాము.🎉జై మాతది🎉
Jai maata di
Very Nice Valuable message Good ❤
Information chala Baga eachharu super video kuda chala bagundi andi ❤
🙏🙏❤️
TQ for a valid information
Chala clear ga clarity ga chepparu good
🙏🙏
Super explanation
Thank you amma
Super SIR ❤❤❤❤❤❤ LSR ❤❤❤
❤️❤️
Well Explained
Thank you 🙏
Chala baga cheparu keep it up brother
Thank you 🙏 brother
Chaala baga explain chesaru bro🙏💐
🙏🙏
Very good explain baabu
🙏🙏
Nice talking and good information
Thank you 🙏
Very nicely explained
🙏🙏
Clear ga ardham kaledu
🙏
Excellent
Thank you bro
Thanks for info
🙏 Nice information
🙏
Super
❤️
Om Sri Vaishnodevi Mata Di
🙏
God bless you
🙏
Thank you
🙏🙏🙏
Love u so much💗
Thank you bro
Chala Baga చెప్పారు
🙏
🕉️ Arunachala Shiva🙏
Jai Gurudev Swamy
🙏🙏
Nice explanation brother and good luck to ur upcoming videos😊
Thank you bro
శ్రీ జై మాత హాయ్ అన్నగారు ఈ వీడియో చాలా చక్కగా వివరించారు
వైష్ణవి దేవి టెంపుల్ చాలా గొప్పని చెప్పాలి. అన్నగారు టికెట్ ఇచ్చిన తర్వాత దర్శనానికి టైమింగ్ ఏమన్న ఉంటుందా లేదంటే ఆ టికెట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా టైం చూసుకుని దర్శనం చేసుకోవచ్చా
యాత్ర slip తీసుకున్న తర్వాత 6hr validity ఉంటుంది bro .., video లో ఉన్న starting point దగ్గర మీరు యాత్ర slip చూపించి RFID Card ని తీసుకోవాలి...,తర్వాత ఇంకా టైం limit ఉండదు...,ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు...🙏🙏🙏
600000
🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
🙏
Nice explain ❤....and please do Ayodhya trip...
👍🙏
Om Vinayaka
Temple dagra lo vuna bawans lo online Bookings ayipoyayi inko option emaina vundha vatilo vundadaniki
Most pavaraful.tempul.vistnavi,tempul
🙏
Super bro
❤️❤️
Niharika complex,Katra
Ban ganga
Charan paduka
Adakuvari
Jnk ATM
Bhavan
Bhairav baba
Adakuvari
Nice
Thanks
Om Sri mathre namaha
🙏🙏
1. Winter lo emaina restrictions undoccha
2. Konda ekkadaniki entha time pattindi
1.Winter lo aina, summer lo aina elanti restrictions undavu sir,
2.konda ekkadaaniki 6-7 hr lu pattochu, bhavan ki cherukovaadaaniki sir 🙏🙏
2 times chusanu nenu
🙏🙏
We are planning.to go November
🙏
We are also too
అక్కడకొచ్చి 100 రూల్స్ పాటించే ఓపిక లేదు..ఇక్కడినుంచి దండం పెట్టుకుంటే బెటర్.జై మాతాజీ.🙏🙏🙏
Anna gaaru January lo velladaniki possible avuthundha please reply me 🙏🙏
January lo vellavachu bro, kaani chala ekkuva ga chali untundi...,,mar or apr lo best
yatri parchi teeskunna enni hours lopu check point reach avvali,
luggage yatra starting lo cloak room lo pedithey better ah or paiki teeskoni velthey better ah
Offline Yatra Parchi 6 hr validity untundi brother,mee heavy luggage bag meeru stay chese room lo ledante clockroom lo pettukondi,small bag meetho carry chesukondi brother 🙏🙏
@@CrazyVihas thank you
👌👍🙏🚩🚩🚩
🙏
Sir, టెంపుల్ దగ్గిరా room's booking on line లో చేసుకుంటే దొరుకుతాయా, ఏ రూమ్స్ బాగుంటాయి, తిరుపతి లో లాగా రూమ్ బుక్ చేసుకుంటే టైం స్లాట్ ఏమైనా ఉందా, నడుచుకొని వెళ్లాలి కదా , టైం కి రీచ్ అవ్వకపోతే ఏమైనా problem ఉందా & తిరుపతి లో లాగా సేవ, దర్శనం ఏమైనా ఉంట్టాయా, ఏ దర్శనం, సేవా బాగుంటాయి, ఎలా book చేసుకోవాలి, కొంచెం చెప్పండి, మేము ఈ నెల February 14 తేదీ న వెళుతున్నాం, కొంచెం అన్ని వివరముగా చెప్పండి, please & tq sir, 🙏🚩🚩🚩
Sir enni days mundu book chesukovali? Any dress code?
A dress aina vesukovachu...,meeku darshanam tickets online lo available ga untay
Thank you so much bhayya... garbh joon gufa,aarthkuwari ki online booking emina vunda? garbh joon gufa lopal ki elago time paduthundi kabati, Only ticket matrame teesukuni, return lo darshanam cheskovacha?
Online tickets undavu...,adkwari velli teesukovaali,ticket teesukuni return vachtappudu meeru darshanam chesukovachu...🙏🙏🙏
Temple ki velle map share chestara
images.app.goo.gl/vUfYZfD1ucKQRVtq9
ఇక్కడ నుంచి బాయిల్డరార్ ట్రైన్ , గురించి చెప్పడం లేదు, ఎక్కడ చేరుకోవాలి, ఆలయం ఎక్కడ ఉన్నది వీడియో లో లేదు,
వీడియో స్టార్టింగ్ లో చెప్పాను sir, జమ్ము లో కట్ర అనే నగరం లో ఉందని,దయచేసి విడియో నీ మరొక్కసారి చూడగలరు ధన్యవాదాలు 🙏🙏
may lo vellavacha
Vellochu bro....
Cellphone thisukuni vellava chha
Mobile not allowed
Hi bro..plz reply to this..1.miru starting chepinattu prepaid sims panicheyava nijangane..2. Himachal pradesh jwala mukhi ki buses availability idea vunda bro
1.jammu state lo other state sim Prepaid sim lu panicheyavandi ,post sim lu aithe panichestay..., but don't worry railway station bayata meeku sim lu available ga untay....,
2.jwalamukhu ki buses katra nunchi available ga untay cost vaati gurinchi idea ledu sir but himachal lo mana sim lu panichestay....🙏🙏
@CrazyVihas thank yu
@CrazyVihas thank yu
DARSHANAM ANTHA TIME PADUTHUNDI
1 to 2 hr bro
BRO PLEASE GIVE ME UR CONTACT
Budget trip cost
All details are provided in the video And video description 🙏
Na debit card poyindi bro ...will it lead to any problem for helicopter ride
No bro
Documents required for yatra
Yatra slip and Aadhar card🙏
Thank you for information, it is helpful to our telugu people
Thank you 🙏🙏
Anna meru defence ha
🫡🇮🇳
2006 coin నా దగ్గర వుంది చాలా సార్లు పోయి మళ్ళీ నాకే దొరుకుతుంది దాదాపుగా ఆరు సార్లు పోయి నాకు దొరికింది ఇంతవరకు తెలుసుకోలేదు ఈరోజు యూట్యూబ్ లో సర్చ్ చేసి చూసారు ఇంతకు ఈ కాయిన్ దేనికి పనికొస్తుంది ఎవరైనా చెప్తారా
🙏
డిసెంబర్లో వెళ్లొచ్చా అనుకూలంగా ఉంటదా చలిగా ఉంటదా తెలపండి మిత్రమా
చాలా చలిగా ఉంటుంది బ్రదర్,50years పైబడిన వాళ్ళు ఉంటే మాత్రం వెళ్లొద్దు....,apr తర్వాత ప్లాన్ చేసుకోండి బావుంటుంది
విజయవాడ నుంచి ట్రైన్లో వెళ్లి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక మనిషికి.
విజయవాడ నుంచి డైరెక్ట్ weekly trains available గా ఉన్నాయ్, details discription lo ఇచ్చాను,యాత్రకు అయిన ఖర్చు విడియో లో వివరంగా చెప్పడం జరిగింది
Gunudu akkada cheychukovali
Maata Vaishno devi temple daggara talaneelaalu samarpincharu brother 🙏🙏
మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
Aaa roa sir re telugu elle re
Thank you brother
My self Srinu from vizag Bro please give me your contact number I have some doubt for devi yathra
Mee number send cheyandi bro nenu call chestanu....plz
Chala bhaga explane chesaru andi !!
🙏
Excellent
🙏