- Видео 49
- Просмотров 211 770
CrazyVihas
Индия
Добавлен 24 июн 2023
Hello, Friends nenu mee siva.I do videos about our daily life style and food and travel information and indian people culture and activities .Telugu vlogs
Please subscibe my channel and support.
thank you.andriki naa dhanyavadaalu.🙏🙏🙏
RUclips Channel - CrazyVihas
telugu vlogs
Please subscribe and support to me 🙏 thank you 🙏🙏🙏
Gmail - crazyvihas123@gmail.com
www.youtube.com/@CrazyVihas
Please subscibe my channel and support.
thank you.andriki naa dhanyavadaalu.🙏🙏🙏
RUclips Channel - CrazyVihas
telugu vlogs
Please subscribe and support to me 🙏 thank you 🙏🙏🙏
Gmail - crazyvihas123@gmail.com
www.youtube.com/@CrazyVihas
మాత జ్వాలా దేవి యాత్ర పూర్తి వివరాలు ||full details for sri jwala maata yatra||Himachal pradesh tour
#శ్రీ మాత జ్వాలా దేవి యాత్ర వివరాలు తెలుగులో ||full details for sri maata jwala devi yatra || himachal pradesh tour
#jwaladeviyatraintelugu #teluguvlogs #crazyvihas #srimaatajwaladevi
***********************************************************************************
About this video:
hello friends నేను మీ శివ నేను మాత జ్వాలా దేవి యాత్ర కు సంబందించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించాను మీలో ఎవరైనా జ్వాలాదేవి ని దర్శించుకోవాలి అనుకుంటే ఈ వీడియో ని చుడండి తప్పకుండ పూర్తి సమాచారం మీకు దొరుకుతుంది.
మన CRAZYVIHAS ఛానల్ ని subscibe చేసుకుని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు 🙏🙏🙏.
about video :
📍ఈ వీడియో లో first starting car parking లేదా బస్ స్టాండ్ నుంచి మాత జ్వాలాదేవి దర్శనం చేసుకున్నంత వరకు ...
#jwaladeviyatraintelugu #teluguvlogs #crazyvihas #srimaatajwaladevi
***********************************************************************************
About this video:
hello friends నేను మీ శివ నేను మాత జ్వాలా దేవి యాత్ర కు సంబందించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించాను మీలో ఎవరైనా జ్వాలాదేవి ని దర్శించుకోవాలి అనుకుంటే ఈ వీడియో ని చుడండి తప్పకుండ పూర్తి సమాచారం మీకు దొరుకుతుంది.
మన CRAZYVIHAS ఛానల్ ని subscibe చేసుకుని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు 🙏🙏🙏.
about video :
📍ఈ వీడియో లో first starting car parking లేదా బస్ స్టాండ్ నుంచి మాత జ్వాలాదేవి దర్శనం చేసుకున్నంత వరకు ...
Просмотров: 869
Видео
ప్రపంచం లోనే ఎత్తైన railway 🚂 bridge గురించి | Worlds highest chinab railway arch bridge
Просмотров 1,2 тыс.Год назад
#ప్రపంచం లోనే ఎత్తైన railway 🚂 bridge గురించి | Worlds highest chinab railway arch bridge #chinabrailbridge #worldshighestrailwayarchbridge #Railwayarchbridge #crazyvihas #telugu #teluguvlog #chinabriverbridgetelluguvlogs #chinabbridgeintelugu About this video : Hello friends నేను మీ శివ ప్రపంచం లోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి మన ఇండియా లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో construction చేస్తున్నారు,ఈ బ్రిడ్జి...
హిమాలయాలలో Rainbow చెరువు | Summer vacation in Leh Ladakh Pangong Lake in Telugu | Pangong Tso
Просмотров 337Год назад
హిమాలయాలలో rainbow చెరువు | Summer vacation in Leh Ladakh | Pangong Lake in Telugu | Pangong Tso About this video: • ఈ విడియో లో ప్రపంచం లోనే ఎత్తైన అందమైన సరస్సు pangong Tso lake గురించి వివరించడం జరిగింది • Leh Ladakh trip ఎలా ఉంటుందో వివరించాను • Ladakh లో చలి,అక్కడ temperature 🌡️, అక్కడ నివసించే ప్రజలు,అందమైన Pangong lake గురించి ఇంకా movie 🎥 shooting 🌠 spot గురించి ఇంకా అక్కడ ఉన్న yak ల గు...
శ్రీ మాత వైష్ణోదేవి యాత్ర వివరాలు తెలుగులో|full details for sri maata vaishno devi yatra| katra tour
Просмотров 180 тыс.Год назад
శ్రీ మాత వైష్ణోదేవి యాత్ర వివరాలు తెలుగులో|full details for sri maata vaishno devi yatra| katra tour
రాత్రి పూట కాశీ లో గంగా హారతి|Beautiful view in Night at kashi |Ganga harathi
Просмотров 425Год назад
రాత్రి పూట కాశీ లో గంగా హారతి|Beautiful view in Night at kashi |Ganga harathi
కాశి యాత్ర పూర్తి వివరాలు తెలుగు లో | complete kashi yatra in telugu |about kasi viswanath temple
Просмотров 5 тыс.Год назад
కాశి యాత్ర పూర్తి వివరాలు తెలుగు లో | complete kashi yatra in telugu |about kasi viswanath temple
మహాభారతం నాటి beautiful శివ మందిరాలు 🙏🙏 || krimchi temples in udhmapur ||#youtube #crazyvihas
Просмотров 301Год назад
మహాభారతం నాటి beautiful శివ మందిరాలు 🙏🙏 || krimchi temples in udhmapur ||#youtube #crazyvihas
water colours తో రచ్చ రచ్చ || play with water color |crazyvihas
Просмотров 114Год назад
water colours తో రచ్చ రచ్చ || play with water color |crazyvihas
Sir enni days mundu book chesukovali? Any dress code?
A dress aina vesukovachu...,meeku darshanam tickets online lo available ga untay
600000
డిసెంబర్లో వెళ్లొచ్చా అనుకూలంగా ఉంటదా చలిగా ఉంటదా తెలపండి మిత్రమా
చాలా చలిగా ఉంటుంది బ్రదర్,50years పైబడిన వాళ్ళు ఉంటే మాత్రం వెళ్లొద్దు....,apr తర్వాత ప్లాన్ చేసుకోండి బావుంటుంది
Super SIR ❤❤❤❤❤❤ LSR ❤❤❤
❤️❤️
Next month vellali anukuntunm ....mi information chala bagundhi
Thank you
Temple dagra lo vuna bawans lo online Bookings ayipoyayi inko option emaina vundha vatilo vundadaniki
Finally I went to my dream place! Katra Vaishnodevi Yatra 2024! Released a complete video on my trekking experience! Plz do watch n share n comment n subscribe to my RUclips Channel - Revathi Kha Adda! ruclips.net/video/W4cQvmXiDDQ/видео.html
2006 coin నా దగ్గర వుంది చాలా సార్లు పోయి మళ్ళీ నాకే దొరుకుతుంది దాదాపుగా ఆరు సార్లు పోయి నాకు దొరికింది ఇంతవరకు తెలుసుకోలేదు ఈరోజు యూట్యూబ్ లో సర్చ్ చేసి చూసారు ఇంతకు ఈ కాయిన్ దేనికి పనికొస్తుంది ఎవరైనా చెప్తారా
🙏
మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
🙏 Nice information
🙏
అక్కడకొచ్చి 100 రూల్స్ పాటించే ఓపిక లేదు..ఇక్కడినుంచి దండం పెట్టుకుంటే బెటర్.జై మాతాజీ.🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
🙏
Chala clear ga clarity ga chepparu good
🙏🙏
Super
🙏🙏
Chala Baga చెప్పారు
🙏
We are planning.to go November
🙏
We are also too
Nice explain ❤....and please do Ayodhya trip...
👍🙏
👌👍🙏🚩🚩🚩
🙏
Sir, టెంపుల్ దగ్గిరా room's booking on line లో చేసుకుంటే దొరుకుతాయా, ఏ రూమ్స్ బాగుంటాయి, తిరుపతి లో లాగా రూమ్ బుక్ చేసుకుంటే టైం స్లాట్ ఏమైనా ఉందా, నడుచుకొని వెళ్లాలి కదా , టైం కి రీచ్ అవ్వకపోతే ఏమైనా problem ఉందా & తిరుపతి లో లాగా సేవ, దర్శనం ఏమైనా ఉంట్టాయా, ఏ దర్శనం, సేవా బాగుంటాయి, ఎలా book చేసుకోవాలి, కొంచెం చెప్పండి, మేము ఈ నెల February 14 తేదీ న వెళుతున్నాం, కొంచెం అన్ని వివరముగా చెప్పండి, please & tq sir, 🙏🚩🚩🚩
Excellent
🙏
👌👌👌మీ వీడియో చాలా బాగుంది,మేము కూడా అమ్మవారిదర్శనానికై మార్చి నెలలో వెళుతున్నాము.ఇక అక్కడి రూమ్స్ కోసమే సమస్య,ఇక అంతా ఆ అమ్మవారిమీద భారమేసి రిజర్వేషన్స్ చేసుకున్నాము.🎉జై మాతది🎉
Jai maata di
Thank you so much bhayya... garbh joon gufa,aarthkuwari ki online booking emina vunda? garbh joon gufa lopal ki elago time paduthundi kabati, Only ticket matrame teesukuni, return lo darshanam cheskovacha?
Online tickets undavu...,adkwari velli teesukovaali,ticket teesukuni return vachtappudu meeru darshanam chesukovachu...🙏🙏🙏
may lo vellavacha
Vellochu bro....
Most pavaraful.tempul.vistnavi,tempul
🙏
శ్రీ జై మాత హాయ్ అన్నగారు ఈ వీడియో చాలా చక్కగా వివరించారు వైష్ణవి దేవి టెంపుల్ చాలా గొప్పని చెప్పాలి. అన్నగారు టికెట్ ఇచ్చిన తర్వాత దర్శనానికి టైమింగ్ ఏమన్న ఉంటుందా లేదంటే ఆ టికెట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా టైం చూసుకుని దర్శనం చేసుకోవచ్చా
యాత్ర slip తీసుకున్న తర్వాత 6hr validity ఉంటుంది bro .., video లో ఉన్న starting point దగ్గర మీరు యాత్ర slip చూపించి RFID Card ని తీసుకోవాలి...,తర్వాత ఇంకా టైం limit ఉండదు...,ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు...🙏🙏🙏
Very Nice Valuable message Good ❤
malli ela return avvali train details- enka emmemi chudali details- distance- stay- taxi cost-
inka veelaithe daggarlo sri mata vaishnodevi temple ki vellandi bro...,akkada mana telugu states ki direct trains untay....,
Cellphone thisukuni vellava chha
Mobile not allowed
My self Srinu from vizag Bro please give me your contact number I have some doubt for devi yathra
Mee number send cheyandi bro nenu call chestanu....plz
IAM PLAN IN 30TH APRIL FROM VIZAG TO DELHI AND DELHI TO KATRA BY TRAIN
Temple ki velle map share chestara
images.app.goo.gl/vUfYZfD1ucKQRVtq9
Clear ga ardham kaledu
🙏
Thanks for info
Anna gaaru January lo velladaniki possible avuthundha please reply me 🙏🙏
January lo vellavachu bro, kaani chala ekkuva ga chali untundi...,,mar or apr lo best
Chala bhaga explane chesaru andi !!
🙏
God bless you
🙏
Good Bro🪴🪴🪴🌁👍💐💐💐
Thanks ✌
TQ for a valid information
Nice explanation brother and good luck to ur upcoming videos😊
Thank you bro
Nice video
Thanks
DARSHANAM ANTHA TIME PADUTHUNDI
1 to 2 hr bro
BRO PLEASE GIVE ME UR CONTACT
Nice video
Thank you bro
Congrats annaya
Thank you 😊🙏
Congratulations siva annayya🎉🎉
Thank you 🙏😊
Congratulations Nanna🎉🥰
Thank you
Well Explained
Thank you 🙏
Chaala baga explain chesaru bro🙏💐
🙏🙏
Very nicely explained.. Thank you
🙏🙏❤️
మాతా వైష్ణో దేవి యాత్ర ఆధ్యాత్మిక అందమైన అనుభవం జై మాతాజీ
🙏
1. Winter lo emaina restrictions undoccha 2. Konda ekkadaniki entha time pattindi
1.Winter lo aina, summer lo aina elanti restrictions undavu sir, 2.konda ekkadaaniki 6-7 hr lu pattochu, bhavan ki cherukovaadaaniki sir 🙏🙏
Information chala Baga eachharu super video kuda chala bagundi andi ❤
🙏🙏❤️