సహజయోగ ధ్యానం నేర్చుకోండి I Session 4 Sahaja Yoga I హృదయ , విశుద్ధి , ఆజ్ఞా చక్రాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Session 4- అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల గురించి తెలుసుకుందాం. సహజ యోగ ధ్యానం -ఈ సెషన్ లో నేర్చుకుందాం. సెషన్ 1, సెషన్2, సెషన్ 3 వీడియోలు చూసినవారికోసమే ఈ సెషన్ 4 . ముందర మీరు ఇదే ఛానల్ లో ఉన్న సెషన్ 1,2,3 వీడియోలు చూడండి.ఆ తర్వాత ఈ సెషన్ 4 చూడండి.
    పరమపూజ్య శ్రీమాతాజీ నిర్మలాదేవి గారి కృప వల్ల సహజయోగ ధ్యాన సాధనతో మీరు సునాయాసంగా నిర్విచార ధ్యానస్థితిని పొంది చింతాముక్తులవుతారు. సహజయోగ ధ్యాన సాధనతో ఆస్తమా, డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్, బ్లడ్ ప్రెషర్ మరియు వివిధ శారీరిక రోగాలనుంచి ఉపశమనం పొందవచ్చు. డిప్రెషన్, ఆదుర్దా (anxiety ), ఒత్తిడి (stress)మరియు ఎన్నో మానసిక వ్యాధులనుంచి కూడా ఉపశమనం పొంద వచ్చు. ఆధ్యాత్మితక ఉన్నతికి సహజయోగమే శ్రేష్ఠ మార్గం. కుండలినీ జాగృతి గురించి తెలుసుకుని తద్వారా ఆత్మ సాక్షాత్కారానుభూతిని మీరు ఈ సెషన్ లో పొందగలుగుతారు. సహజయోగం ఎల్లప్పుడూ ఉచితమే. ఇది ఏ వయసువారయినా సునాయాసముగా చేయవచ్చు. గత 50 ఏళ్ళ గా సుమారు 100 కు పైగా దేశాలలో ఎందరో సహజయోగ సాధన చేస్తున్నారు.
    మరిన్ని వివరాల కొరకు, రోజు వారీ ధ్యానం చేసుకునే పద్ధతిని తెలుసుకోడానికి, మరియు వారం వారం జరిగే మీ దగ్గరలో ఉన్న సహజయోగ ధ్యాన కేంద్రాల వివరాల కొరకు
    ఆంధ్రప్రదేశ్ : www.sahajayogaa...
    Contact No: 99492 13321, 83415 09766
    తెలంగాణా : www.sahajayoga...
    Contact No: 94401 28389
    This session will be conducted in Telugu. In this session we discuss about the 3 nadis and the problems due to their inbalance.We will also do Sahaja yoga meditation and enjoy the peace, bliss and chaitanya. This is designed as an explainer and guided meditation session. This session is for those who have watched session 1 video. During this session you can experience the awakening of your Kundalini energy as a state of 'Self Reliazation'. Feel the all pervading energy as cool breeze, vibrations on your palms or top of your head. Gradually attain a state of thoughtlessness. Meditation can help in stress management and various psychosomatic diseases. Thereafter we explain how to practice meditation at home and a few basic methods to balance the energy channels. You can visit www.freemedita...​ for more details about sahaja yoga.

Комментарии •