సహజయోగ ధ్యానం నేర్చుకోండి I Session 6 Sahaja Yoga I మూడు మహామంత్రములు I Meditation

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • జై శ్రీమాతాజీ
    సహజయోగ ధ్యానం నేర్చుకోవాలి అనే ఆకాంక్ష వున్న మీఅందరికీ ముందుగా ధన్యవాదాలు.
    మీరు ఈ 6 సెషన్స్ ద్వారా ఇంతవరకు నేర్చుకొన్న ఈ సహజయోగ ధ్యానంలో మరింత ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ప్రతీరోజూ ఇంటివద్ద సాధన చేయాల్సివుంటుంది.
    అందుకొరకు మరొక 4 వారాలు మీచేత ఈ ధ్యానసాధన కొరకు జూమ్ మాధ్యమం ద్వారా ధ్యాన సాధన సెషన్స్ నిర్వహిస్తాము.ఈ సెషన్స్ ప్రతీ ఆదివారం సా// 4.00గం//కు ఉంటాయి.
    మీ అందరికీ ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేయడమైనది.
    Follow this link to join my WhatsApp group: chat.whatsapp.....
    ఈ లింక్ ద్వారా ఆ గ్రూపులో జాయిన్ కాగలరు.జూమ్ ద్వారా ధ్యాన సాధన వివరాలు మీకు తెలియచేయబడతాయి.
    ఈ సహజయోగ ధ్యానంలో నిత్య ధ్యానం కొరకు మీ పేరు, ఫోన్ నెంబర్ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మేము పై వాట్సప్ గ్రూపులో చేర్చి జూమ్ ద్వారా సాధన వివరములు తెలియపరుస్తాము.
    99492 13321, 83415 09766, 77570 57758 ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ లేక వాట్సప్ చేయవచ్చు.
    ********************************************************
    Session 6- ఇదే ఆఖరి సెషన్.ఈ సెషన్ లో మనము సహజయోగములో సమతుల్యత సాధించుటకు ఉపయోగపడు మంత్రములు గురించి తెలుసుకుందాము. అలాగే మూడు మహామంత్రాలు కూడా తెలుసుకుందాము. . సహజయోగ ధ్యానం ఈ సెషన్ లో నేర్చుకుందాం.
    సెషన్ 1 నుండి సెషన్ 5 వరకు వీడియోలు చూసినవారికోసమే ఈ సెషన్ 6 . ముందర మీరు ఇదే ఛానల్ లో ఉన్న సెషన్ 1,2,3,4& 5 వీడియోలు చూడండి.ఆ తర్వాత ఈ సెషన్ 6 చూడండి.
    పరమపూజ్య శ్రీమాతాజీ నిర్మలాదేవి గారి కృప వల్ల సహజయోగ ధ్యాన సాధనతో మీరు సునాయాసంగా నిర్విచార ధ్యానస్థితిని పొంది చింతాముక్తులవుతారు. సహజయోగ ధ్యాన సాధనతో ఆస్తమా, డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్, బ్లడ్ ప్రెషర్ మరియు వివిధ శారీరిక రోగాలనుంచి ఉపశమనం పొందవచ్చు. డిప్రెషన్, ఆదుర్దా (anxiety ), ఒత్తిడి (stress)మరియు ఎన్నో మానసిక వ్యాధులనుంచి కూడా ఉపశమనం పొంద వచ్చు. ఆధ్యాత్మితక ఉన్నతికి సహజయోగమే శ్రేష్ఠ మార్గం.
    కుండలినీ జాగృతి గురించి తెలుసుకుని తద్వారా ఆత్మ సాక్షాత్కారానుభూతిని మీరు ఈ సెషన్ లో పొందగలుగుతారు. సహజయోగం ఎల్లప్పుడూ ఉచితమే. ఇది ఏ వయసువారయినా సునాయాసముగా చేయవచ్చు. గత 50 ఏళ్ళ గా సుమారు 100 కు పైగా దేశాలలో ఎందరో సహజయోగ సాధన చేస్తున్నారు.
    మరిన్ని వివరాల కొరకు, రోజు వారీ ధ్యానం చేసుకునే పద్ధతిని తెలుసుకోడానికి, మరియు వారం వారం జరిగే మీ దగ్గరలో ఉన్న సహజయోగ ధ్యాన కేంద్రాల వివరాల కొరకు
    ఆంధ్రప్రదేశ్ : www.sahajayogaa...
    Contact No: 99492 13321, 83415 09766
    తెలంగాణా : www.sahajayoga...
    Contact No: 94401 28389
    This session will be conducted in Telugu. In this session we discuss about chakras and their presiding Deities. We will also know about mantras that can bring balance during meditation. We will also do Sahaja Yoga meditation and enjoy the peace, bliss and chaitanya. This is designed as an explainer and guided meditation session. This session is for those who have watched session 1,session 2, session 3 and session 4 and session 5 videos. During this session you can experience the awakening of your Kundalini energy as a state of 'Self Reliazation'. Feel the all pervading energy as cool breeze, vibrations on your palms or top of your head. Gradually attain a state of thoughtlessness. Meditation can help in stress management and various psychosomatic diseases. Thereafter we explain how to practice meditation at home and a few basic methods to balance the energy channels. You can visit www.freemedita...​ for more details about sahaja yoga.

Комментарии • 6

  • @vanisrinayudu9769
    @vanisrinayudu9769 2 года назад +1

    Jai sree mathaji

  • @nandinig3160
    @nandinig3160 11 часов назад

    Thank you for replying me Andi. Naku kuda kundalini dyanam cheyalani undi. Me videos chusaka nenu ma nearest branch ni kuda consult chesanu and naku chala manchi response icharu. But antalone youtube lo kundalini related videos automatic ga ravadam start ayindi (I mean ippativaraku kuda vastune vunnayi). Kundalini saadyam kadu ani kondaru, alage kondaru kondalini joliki velladu ani- danni sarigga handle cheyalekha pote negative effects untayani cheptunnaru. Ivvani chusaka bayam vestundi. Me Kailasa parvatam yatra purtiga chusianu alage me anni kundalini dyaanam videos kuda chusanu. Meru already idi experience chesaru kabbati dayachesi ma apohalanu, bayalanu tolaginchagarani nammutu nnanu.

  • @nandinig3160
    @nandinig3160 18 дней назад

    Sorry spelling mistake...Me personal experience share cheyandi

  • @nandinig3160
    @nandinig3160 19 дней назад

    My personal experience ni share cheyandi. Meru Ela sahaja yoga ki prabhavitulayyaru alage me sadhana lo elanti ibbandulu edurkuni sadhana nu poorthi chesaru. Dayachesi vivarinchagalaru.

    • @nandinig3160
      @nandinig3160 18 дней назад

      Sorry spelling mistake...Me personal experience