సహజ యోగము ఆత్మసాక్షాత్కారము | సెషన్ 1 సహజయోగము అంటే ఏమిటి. ఇంట్లో SahajaYoga ధ్యాన సాధన చేయడం ఎలా

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Session 1- ఈ సెషన్ లో సహజయోగ ధ్యాన పద్దతిని మీరు నేర్చుకోవచ్చు. ధ్యానం అంటే ఏమిటి? సహజయోగ ధ్యాన విశిష్ఠత. పరమపూజ్య శ్రీమాతాజీ నిర్మలాదేవి గారి కృప వల్ల సహజయోగ ధ్యానసాధన తో మీరు సునాయాసంగా నిర్విచార ధ్యానస్థితి ని పొంది చింతాముక్తులవుతారు. సహజయోగ ధ్యానసాధన తో ఆస్తమా, డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్, బ్లడ్ ప్రెషర్ మరియు వివిధ శారీరిక రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. డిప్రెషన్, ఆదుర్దా (anxiety ), ఒత్తిడి (stress)మరియు ఎన్నో మానసిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఆధ్యాత్మిక ఉన్నతికి సహజయోగమే శ్రేష్ఠ మార్గం. కుండలినీ జాగృతి గురించి తెలుసుకుని తద్వారా ఆత్మ సాక్షాత్కారానుభూతిని మీరు ఈ సెషన్ లో పొందగలుగుతారు. ఆదిశంకరాచార్యుల వారు, శ్రీషిర్డీసాయిబాబా, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు వంటి ఎందరో అవతారపురుషులు ఆత్మసాక్షాత్కారమే మానవజన్మ యొక్క ఉద్దేశ్యము అని చెప్పారు. ఇలా ఇంకా ఎన్నో విషయాలు ఈ సెషన్ లో తెలుసుకోవడమే కాకుండా మీరు ప్రత్యక్షంగా మీ చేతి వేళ్ళ మీద వుండే చక్ర స్థానాల్లోనూ మరియు తలమాడు మీద బ్రహ్మరంధ్రము నుంచి ప్రవహించే చైతన్యతరంగాలను (వైబ్రేషన్స్ గా) అనుభూతి చెందగలుగుతారు. సహజయోగం ఎల్లప్పుడూ ఉచితమే. ఇది ఏ వయసువారయినా సునాయాసముగా చేయవచ్చు. గత 50 ఏళ్ళగా సుమారు 100 కు పైగా దేశాలలో ఎందరో సహజయోగ సాధన చేస్తున్నారు.
    మరిన్ని వివరాల కొరకు, రోజువారీ ధ్యానం చేసుకునే పద్ధతిని తెలుసుకోడానికి, మరియు వారం వారం జరిగే మీ దగ్గరలో ఉన్న సహజయోగ ధ్యాన కేంద్రాల వివరాల కొరకు..
    ఆంధ్రప్రదేశ్ : www.sahajayogaa...
    Contact No: 99492 13321, 83415 09766
    తెలంగాణా : www.sahajayoga...
    Contact No: 94401 28389
    This session will be conducted in Telugu. In this session we introduce Sahaja Yoga Meditation. Explain the need and benefits of meditation. This is designed as an explainer and guided meditation session. During this session you can experience the awakening of your Kundalini energy as a state of 'Self Realization'. Feel the all pervading energy as cool breeze, vibrations on your palms or top of your head. Gradually attain a state of thoughtlessness. Meditation can help in stress management and various psychosomatic diseases. Thereafter we explain how to practice meditation at home and a few basic methods to balance the energy channels. You can visit www.freemedita...​ for more details about Sahaja Yoga
  • ХоббиХобби

Комментарии • 6

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 2 года назад

    🙏🚩

  • @shivakumar-dy2rc
    @shivakumar-dy2rc 2 месяца назад

    ఇదొక అద్భుతమైన వీడియో... మా కళ్ళు మూపించి అంతర్గతంగా లీనమై వున్న కుండలినీ శక్తి నీ గురించి అవగాహన కల్పించి మా కళ్ళు తెరిపించినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు 🙏

  • @vanisrinayudu9769
    @vanisrinayudu9769 2 года назад +1

    Jai shree mataji

  • @Moksha_Rahasyam
    @Moksha_Rahasyam 3 месяца назад

    Please tell us what is the background music name... REALLY i need to know.. Please Please Please tell me the name of the music. which you used in the background.

  • @rojaramanieswara3096
    @rojaramanieswara3096 Год назад

    Please tell us the location of this sahaja yoga center in Kakinada .🙏

    • @TeluguPalukulu
      @TeluguPalukulu  Год назад

      it is at Sureshnagar kakinada. pls contact Shri Naidu on 2351646 or Shri DharmaSai on 9959264699 or Shri Swamybabu on 9949213321