తిచనాహతన్ వియత్నామీస్ బుద్ధిస్ట్ మాంక్. ఫ్రాన్సులో ఫ్లం విలేజ్ అనే ఆరమా న్ని స్థాపించాడు. 30 సంవత్సరాలకు పైగావియత్నంనుండి బహిష్కరించబడినప్పటికి వియత్నంలో శాంతిస్థాపనకు కృషిచేసాడు.ప్రపంచవ్యాప్తంగా ఆయన రాసిన అనేక పుస్తకాలు లక్షలాదిగా అమ్ముడుపోయాయి. ఆనపా నసతి ధ్యానానికి, వాకింగ్ మెడిటేషన్ ధ్యానానికి ప్రసిద్దుడు. అటువంటి బౌద్ధగురువు యొక్క పుస్తకాన్ని పరిచయం చేయడం మంచివిషయం. మీ ప్రయత్నానికి నా అభినందనలు.
అసలు ఆలోచనలు అంటే ఎలా ఉండాలి? మనం ఆలోచన ఎలా పెట్టుకోవాలి? స్వేచ్ఛ పొందాలంటే ఎటువంటి అభ్యాసాలు చేయాలి, ఎటువంటి సాధన చేయాలి? నిర్వాణ, మోక్షం ఒకటేనా కాదా? Mindfulness అంటే ఏంటి? మ Mind ని full గా పెట్టుకోవడమా?? అసలు... ఆలోచనలు అనవి ఆగుతాయా ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కుతుంది ....కానీ....ఆగలేదు ఏదీ కూడా శాశ్వతం కానప్పుడు ఇవన్నీ ఎందుకు అండీ ...గురువుగారు?
ఉపయోగకరమైన విషయం, చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.
🎉🎉🎉
గొప్ప విశ్లేషణ సార్ 🙏👏💐
తెలుగు బుక్ గురించి ఎదురుచూస్తున్నాను. తొందరలో విడుదల చేయండి సార్.
Good 👍 sir
చాలా చాలా బావుంది మీరు చెప్పే విదానం
Sir v nice explanation 👍
Thank you sir, చాలా చక్కగా చెప్పారు 🎉
👏👏👏👏👏
చాలా చక్కగా చెప్పారు సార్ thank you
🎉🎉🎉
❤❤❤❤❤❤
Thank you sir
Thank you very much 🙏
తిచనాహతన్ వియత్నామీస్ బుద్ధిస్ట్ మాంక్. ఫ్రాన్సులో ఫ్లం విలేజ్ అనే ఆరమా న్ని స్థాపించాడు. 30 సంవత్సరాలకు పైగావియత్నంనుండి బహిష్కరించబడినప్పటికి వియత్నంలో శాంతిస్థాపనకు కృషిచేసాడు.ప్రపంచవ్యాప్తంగా ఆయన రాసిన అనేక పుస్తకాలు లక్షలాదిగా అమ్ముడుపోయాయి. ఆనపా నసతి ధ్యానానికి, వాకింగ్ మెడిటేషన్ ధ్యానానికి ప్రసిద్దుడు.
అటువంటి బౌద్ధగురువు యొక్క పుస్తకాన్ని పరిచయం చేయడం మంచివిషయం. మీ ప్రయత్నానికి నా అభినందనలు.
Sar. OK bye good night
Telgu lo ee pustakam dorkuthunda?
Sir
E book Telugu lo dorukutunda
అసలు ఆలోచనలు అంటే ఎలా ఉండాలి?
మనం ఆలోచన ఎలా పెట్టుకోవాలి?
స్వేచ్ఛ పొందాలంటే ఎటువంటి అభ్యాసాలు చేయాలి, ఎటువంటి సాధన చేయాలి?
నిర్వాణ, మోక్షం ఒకటేనా కాదా?
Mindfulness అంటే ఏంటి?
మ
Mind ని full గా పెట్టుకోవడమా??
అసలు... ఆలోచనలు అనవి ఆగుతాయా
ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కుతుంది ....కానీ....ఆగలేదు
ఏదీ కూడా శాశ్వతం కానప్పుడు ఇవన్నీ ఎందుకు అండీ ...గురువుగారు?
sir may i know about you
తెలుగులో బుక్ రాయండి
Too many adds
Translate to Telugu
Thank you sir🙏
Thank you sir 🙏