పార్లమెంట్లో కొత్త బిల్లు..!🤣// UNBEATABLECULTUREVIDEO/UNBEATABLECULTURE COMEDY/FUNNY/INFORMATION//

Поделиться
HTML-код
  • Опубликовано: 30 авг 2023
  • #unbetableculturevideo
    #unbeatableculturecomedy
    #trending
    #viral #information
    #emotional
    #todayvideo #unbeatablecomedy #funny #comedy #videooftheday #luckygirivideo #luckygiricomedy #asalainarajakiyanayakudu
    #rajakiyanaayakudu
    Our second channel link / channel .
    Instagram account link unbeatable_cult... facebook link lucky.giri.1.... Moj app link mojapp.in/@unbeatableculture?....
    Please subscribe and support me friends
  • РазвлеченияРазвлечения

Комментарии • 615

  • @LakshmiDevi-bo8qp
    @LakshmiDevi-bo8qp 11 месяцев назад +483

    ఈ కాలంలో రాజకీయ నాయకులు అందరు ఇలానే ఉన్నారు అందుకే ఓటు వేసే ముందు ఒక్క సారి ఆలోచించి వేయ్యలి👍

    • @manidandi8637
      @manidandi8637 11 месяцев назад +2

      A⅜>

    • @sankarphotography6603
      @sankarphotography6603 11 месяцев назад +7

      బాగా అలోసించిన అలాంటి వాడే ఎలక్షన్ లో పోటీచేస్తారు.. ఏ రాయి అయితేనేం పల్లు ఊడ గొట్టుకోవడానికి , జనాల బిహేవియర్ నీ బట్టి నాయకులు నడుచుకుంటారు ...

    • @umachandu36
      @umachandu36 11 месяцев назад +3

      Andaru ala leru ,manchi vaallanu nee kallu chudaledu anthe,manchi cheyalani vache okkadi kina mam vote vesi gelipinchama

    • @Me_NaIdU
      @Me_NaIdU 11 месяцев назад +7

      అందరూ అలానే ఉన్నప్పుడు ఆలోచించడం దేనికి 😂😂😂

    • @madhureddy4079
      @madhureddy4079 11 месяцев назад

      u only said all are same what the use of the vote than ? unite to question the mla or mp

  • @vedaram16
    @vedaram16 11 месяцев назад +125

    ఒకప్పుడు రాజీకీయాలు అంటే భయం గౌరవము ఉండేవి కానీ ఇప్పుడు అసహ్యం వేస్తుంది. చాలా బాగా చూపించారు అన్న

    • @mahimaheshreddy7615
      @mahimaheshreddy7615 11 месяцев назад +1

      Y andi janaalu baagunte vallu baane untaaru kaani manam matram dabbulu theesukokundaa vote veyam

  • @hemantha69
    @hemantha69 11 месяцев назад +113

    నవ్వుకోవడం ఏమో కాని బలే చూపించారన్న ముందు జనం మారరు తరువాత రాజకీయ నాయకులు అస్సలు మారరు. సూపర్ స్క్రిప్ట్😀😀

  • @prathapkothapalli5712
    @prathapkothapalli5712 11 месяцев назад +65

    నవ్వి నవ్వి పోతే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ 😂😂😂

  • @bittubhaibittubhai3016
    @bittubhaibittubhai3016 11 месяцев назад +530

    ఇలాంటి నాయకుడే కావాలి మనకి ____🙏

    • @m.n.r.Priya-rn9gd
      @m.n.r.Priya-rn9gd 11 месяцев назад +5

      😂

    • @shikfaizulraj8614
      @shikfaizulraj8614 11 месяцев назад +42

      Unadu kada bro mana mavaya ys jagan

    • @BITTU_BHAI7733
      @BITTU_BHAI7733 11 месяцев назад

      @@shikfaizulraj8614 మన మామయ్య తో పోల్చుకుంటే ఈ వీడియో లో మనం చూసింది చాలా తక్కువ bro "

    • @iamjoker8389
      @iamjoker8389 11 месяцев назад +15

      All ready unnadu kada bro on AP

    • @rockstargaming8097
      @rockstargaming8097 11 месяцев назад +8

      Jagan pu.. 🤣🤣🤣

  • @rajudavala-st7vl
    @rajudavala-st7vl 11 месяцев назад +50

    రాజకీయ నాయకుల గురించి చాలా చక్కగా చెప్పారు బ్రదర్

  • @venkydarling5079
    @venkydarling5079 11 месяцев назад +151

    ఎవర్రా మీరంతా ఇంత టాలెంట్ ఉన్నారు....😅🤣🤣😂🤣🤝👏👏

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 10 месяцев назад +14

    మీ వీడియో లు సమాజానికి చాలా అవసరం

  • @shobha57684
    @shobha57684 11 месяцев назад +262

    మన ఆంద్రప్రదేశ్ లో వునట్టు దరిద్రాపు రాజకీయాలు ఇంత వరకు చూడలేదు ప్రజలు మరట్లేదు రాజకీయ నాయకులు మరట్లేదు😢 మధ్య తరగతి వాళ్ళు నాశనం అయిపోతున్నారు😢

    • @dhanunjayrao3966
      @dhanunjayrao3966 11 месяцев назад +8

      Mundu manam marite tarvara andaruu marataru brother. Manam Ani anduku annanu ante prajalalo manam kudaa vunnam kadaa....

    • @shivajimucherla754
      @shivajimucherla754 11 месяцев назад +1

      ​@@dhanunjayrao3966yes bro absolutely right first manam maaralii .. taruvat adagalii

    • @gopuveerareddy7420
      @gopuveerareddy7420 11 месяцев назад

      Ma ts mikante advanam

    • @srikanthm4006
      @srikanthm4006 11 месяцев назад +1

      ​@@dhanunjayrao3966caste, religion, regional politics jarigutu unanta kaalam marpu kastam

    • @dammuvilasnirmal309
      @dammuvilasnirmal309 10 месяцев назад

      👌👌👌👌👍👍👍👍

  • @gunturammayigodavarikodallu
    @gunturammayigodavarikodallu 11 месяцев назад +40

    రోడ్లు సరిగా లేకపోవడం వలన కడుపుతో ఉన్న ఆడవాళ్ళు హాస్పిటల్ కి వెళ్లి వచ్చేటప్పుడు మేము పడే బాధలు ఆ దేవుడికే తెలుసు 😢

  • @anjaneyulubommidi9550
    @anjaneyulubommidi9550 11 месяцев назад +37

    మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల కోసం బాగా చెప్పారు మారాలి

  • @rkirankumar005
    @rkirankumar005 11 месяцев назад +94

    నిజం యిప్పుడు నవ్వులాటగానే ఉంటుంది కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇలాగే ఉంది పరిస్థితి, మనం నోటు తీసుకుని ఓటు వేయడం మనే వరకు ఇలాంటి నాయకులే వస్తారు 😔

    • @kingking-fw8my
      @kingking-fw8my 11 месяцев назад +3

      పచ్చ కళ్ళతో చూస్తే అలానే ఉంటుంది ఆంధ్ర ప్రదేశ్

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i 11 месяцев назад +4

      గతం లో..... సింగపూర్ ...... మలేసియా .......😂😂😂😢

  • @gayathrianil1991
    @gayathrianil1991 11 месяцев назад +95

    Script 😎+ Comedy🤣+ Acting🥳= Unbeatable Culture Videos🤗

  • @BrahmaGoud
    @BrahmaGoud 11 месяцев назад +9

    😢హాస్యాస్పదంగా ఉన్న మిరు చెప్పింది 💯 నిజేననిపిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా ఇప్పటికైనా మేల్కొని మంచి నాయకుడికి మన కష్టాలు తెలిసిన నాయకుడు కి ఓటు వేసి గెలిపించుకుందాం ప్రజలారా

  • @yedumallaneelakanta275
    @yedumallaneelakanta275 11 месяцев назад +22

    Super brother nice video and comedy and message 😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhagyammadevasani4475
    @bhagyammadevasani4475 11 месяцев назад +8

    Mee కామిడీ సూపర్ bro ఎక్స్ లెంట్🎉🎉🎉

  • @nareshboggala9411
    @nareshboggala9411 11 месяцев назад +5

    నా పేరు నరేష్ మన సత్యవేడు నియోజకవర్గం వరదయపాలెం పక్కన మా ఊరు ntr నగర్ ,మన దేశం అమెరికా అంత అవుతుంది అనుకోను కానీ కొన్ని ఆఫ్రికా దేశాలు లాగా కాకుండా ఉంటే చాలు రోడ్ పక్కన పెద్దమ్మలు బిక్షం ఎత్తుకుంటే నా మనసు చాలా బాధకి లోనవుంతుంది ,ఇది అచ్చం జగన్ చేసిన మోసాలు తన అధికారం కోసం అడ్డమయిన హామీలు ఇచ్చాడు, గెలిచిన MLA లు కోటీశ్వరులు అయ్యారు వోట్ వేసిన వారు ఇంకా దరిద్రానికి దగ్గర అయ్యారు ఇది సత్యం

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 8 месяцев назад +4

    ఒళ్ళు అమ్ముకున్నట్టు ఓట్లు అమ్ముకునే ప్రజలు కొంచం ఆలోచించాల్సిన విషయం ఇది. కులానికి, డబ్బుకి ఓట్లు అమ్ముకోకుండా, ఉన్నవాళ్లలో మంచి వారికి ఓటు వెయ్యండి 🙏

  • @bhanuchanti5216
    @bhanuchanti5216 11 месяцев назад +44

    సూపర్ చెప్పారు బ్రో నిజంగా జరిగేది ఇదే ప్రజెంట్ కళ్లకు కట్టినట్లు చూపించారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ మారాలి ప్రజలు మారాలి

    • @kingking-fw8my
      @kingking-fw8my 11 месяцев назад +1

      చండ్ర బాబు కంటే జగనే కాస్త బెటర్

    • @gundesamba
      @gundesamba 11 месяцев назад

      @@kingking-fw8my bro yenduku yepppudu cbn dhi pattukoni veladathav koncham alochinchu 5rupees kosam ashaapadaku

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 10 месяцев назад

      ​@@gundesambayemi pk dhi CBN dhi pattukomantava 😂😂

  • @kvggopal288
    @kvggopal288 11 месяцев назад +7

    సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁😚😊💗💖💘

  • @prc5614
    @prc5614 11 месяцев назад +47

    bro ఇలాంటి రాజకీయ నాయకుల గురించి ఇంకా వీడియోస్ చేయండి. ఎలక్షన్స్ నామినేషన్ నుండి విన్ అయిన తర్వాత ఎలా మారుతారు ఈ నాయకుల గురించి ప్రజల కక్కుర్తి గురించి చేయండి.🤝🏻

    • @dhanunjayrao3966
      @dhanunjayrao3966 11 месяцев назад

      Prajaladi kakkurti kadu bro... Nayakulni nammutaru n mosapptaru ante.

  • @boyvenkateshvenky5323
    @boyvenkateshvenky5323 11 месяцев назад +47

    రాజకీయ నాయకులే కాదు అన్న
    ఈ మధ్య హీరోలు ప్రేక్షకూలే మా దేవుళ్ళు అనేసరికి ప్రేక్షకులు ఊగుత ఉంటారు

  • @ValmikiSravani-zw8lg
    @ValmikiSravani-zw8lg 11 месяцев назад +15

    Super
    😂😂😂😂😂😂😂

  • @tupakulusubramanyam7631
    @tupakulusubramanyam7631 11 месяцев назад +3

    Vedio super😅😊🎉anna

  • @vaasubhai2289
    @vaasubhai2289 11 месяцев назад +45

    నోటుకు ఓటు ఓటు వేయడం మారాలి ప్రజలు అప్పుడే నాయకులకు బుద్ధి

  • @jayasurya4337
    @jayasurya4337 11 месяцев назад +4

    Super message brothers video awesome 💯💯💯💯💯

  • @m.n.r.Priya-rn9gd
    @m.n.r.Priya-rn9gd 11 месяцев назад +20

    హ్యాపీరాఖీ శుభాకాంక్షలు🥰😂 అన్నయ్యలకి

  • @baburao7828
    @baburao7828 11 месяцев назад +10

    మీరు ఎప్పటికీ సూపర్ బ్రో ఎలా బ్రో ఎలా మీకు సాధ్యం కామెడీ అండ్ మంచి మెసేజ్ కూడా ఇవ్వడం సూపర్ సూపర్

  • @prabhad-vi7rx
    @prabhad-vi7rx 11 месяцев назад +19

    సూపర్ మెసేజ్ అన్న 👏👏👏👏👏👌

  • @Kamalamemoriesvlogs
    @Kamalamemoriesvlogs 5 месяцев назад +2

    ఇలాంటి నాయకులుగా తండ్రి మనకున్నది ఇప్పుడు😢😢😢😮😮😮😮

  • @ravichitty9945
    @ravichitty9945 11 месяцев назад +29

    Bro ఈ రోజుల్లో నాయకులు ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర చేసేటప్పుడు మంచి మాటలే చెపుతారు.... వాళ్ళు గెలిచిన తరువాత మీరు రాసిన కథ కంటే చాలా దారుణం ఉంటది .... అప్పుడు కనిపిస్తాడు వాళ్ళ అసలు రూపం
    మళ్ళీ ఎనికలు వచ్చేదాకా మనుకు కనిపించారు ... అప్పుడు మళ్ళీ మనతో అవసరం ఆ క్షణంలో వాళ్లు అమాయకులు అయిపోతారు మళ్ళీ మాకే ఓటు వేయండి మీకు సంక నాకిచేస్తం అంటారు
    ఈ రాజీకియ నాయకులు ఊసరవెల్లి లాంటి వాళ్ళు 😮😮😮

  • @Chandru2643
    @Chandru2643 11 месяцев назад +6

    Super Annaya love from naidupeta❤❤❤❤❤😂😂

  • @ExplorelifeYPMR
    @ExplorelifeYPMR 11 месяцев назад

    నాకూ చాలా samsyalu చాలా unnai sir
    మిమ్మల్ని nammu కొని ఉన్నాను
    Mire nayam చేయాలి నాకూ
    Unbeatable culture sir జిందాబాద్
    నా ఓటు మీకే
    మిమ్మల్ని చూసి muchatestundhi naku

  • @yasaswinikrishna749
    @yasaswinikrishna749 11 месяцев назад +3

    Really correct ga chepparu brother present political alane undhi

  • @indhumathi4456
    @indhumathi4456 11 месяцев назад +3

    Mee vedios kosam chala wait chastunam. Mee vedios chala baguthai

  • @SarithaSaritha-ux8jq
    @SarithaSaritha-ux8jq 11 месяцев назад +2

    Eppudu new video vasthadoo Ani waiting ikkada endukante old videos e pade pade choosthunnam but bore anipinchatledu new long videos kosam waiting inka more comedy tho meeru inka ekkuva videos cheyyali ani korukuntunnanu i love you so much brothers ❤❤❤❤❤❤

  • @lightyagamie6969
    @lightyagamie6969 10 месяцев назад +2

    Anna okka politician Aina Mee vedio chusi manchiga maripotee bagunduu😢😢😢😊

  • @venkatasimhasuram748
    @venkatasimhasuram748 11 месяцев назад +2

    Anna mi videos ante naku chala ishtam anna

  • @user-wazeed
    @user-wazeed 11 месяцев назад +8

    Super 😂😂

  • @BenjaminTripleh
    @BenjaminTripleh Месяц назад +4

    నాకు నవ్వు రాలేదు బ్రో...చాలా కోపం 😡వస్తుంది మన రాజకీయ నాయకులు చూసి మనం ఓటు వేసి గెలిపించిన వాళ్ళు మన పై ఇలా పెత్తనం చేస్తుంటే

  • @kantevenkateshwarlu5580
    @kantevenkateshwarlu5580 11 месяцев назад +3

    Super bro iam in telangana ur comedy super ur message excellent💯👍👏

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 11 месяцев назад +4

    Nice video bro ❤❤❤😂😂😂

  • @sujathag8296
    @sujathag8296 11 месяцев назад +2

    ఇటువటివారు నాయకులుగా 😂😂😂😂😂నటించేవారు😂😂😂😂😂దేవుడా ఈ దేశాన్ని నువ్వే కాపాడాల🙏

  • @maheshpangi9720
    @maheshpangi9720 11 месяцев назад +7

    మీ మెసేజెస్ చాలా బావుంటాయి బ్రో ఫన్నీ గా కామెడీ గా అండ్ ఒక స్టోరీ తో కలిపి వుంటాది

  • @md49756
    @md49756 11 месяцев назад +2

    Nijalu chepparu...chala finigaa😂😂 chepparu..andukaduu..memu mee video s.kosam eduru chushedee...koncham thvaraga aplod cheyandi bro 🎉🎉👌🔥

  • @mallicreations4355
    @mallicreations4355 10 месяцев назад

    Yes bro 100% correct.. mee vedios samajaniki upayogapadetlu.. vunnay...

  • @user-tw7kf8si7e
    @user-tw7kf8si7e 10 месяцев назад

    Rajakiyya nayakudu ante nuvve anna super

  • @spotnuru83
    @spotnuru83 10 месяцев назад

    chaala baaga teessaru andi, mottam team ki naa dhanyavaadalu

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 16 дней назад

    అవును బ్రదర్స్ ఇప్పుడు రాజకియనాయకుల జనరేషన్ అలా ఉంది సూపర్ కామెడీ 🌹

  • @31purushotham
    @31purushotham 11 месяцев назад +1

    Super Manikanta Anna, Acting and Script. Mee Timing highlight. Life lo enka goppa vallu avatharu

  • @gthimothi6353
    @gthimothi6353 11 месяцев назад +4

    ఏందీ ఆలోసించేది పేక్ట్రీ పడేస్తాఉంటే.మీరు పడేస్తా ఉంటే మేము ఓట్లేస్తా ఉంటాము అంతే గా అంతేగా 😂😂

  • @myamini8051
    @myamini8051 2 месяца назад

    Parlament lo kotta billulu chala bagunnayi bro

  • @rishipanta3937
    @rishipanta3937 11 месяцев назад

    Alochinchanu sir, em chesthe, ala chesthe maruthundhi e samaajam....artham kaledhu. Me comedy mathram super 😃😃😃

  • @LaharishreeELH7544
    @LaharishreeELH7544 2 месяца назад

    Super ga chesaru.. 100℅ true

  • @basaraju7898
    @basaraju7898 2 месяца назад

    Very very good message jai javan jai kisan 🇮🇳

  • @user-qj3nu7pe3p
    @user-qj3nu7pe3p 11 месяцев назад +1

    Super brother nice video ❤❤❤

  • @sravanthi.volg.s
    @sravanthi.volg.s 11 месяцев назад +1

    మీరు నాలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపేలాగా ఉంటాయి మీ స్కిట్లు

  • @Anamika3540
    @Anamika3540 11 месяцев назад +3

    Super 😂😂😂😂

  • @Saiprasannalakshmi23
    @Saiprasannalakshmi23 11 месяцев назад

    Annayalu super meru ,🫡🫡 Real Indians Anna meru me thappanaku kachitanga ga result untundhi kontha mandhi ana marutharu me videos valla, social media route lo country ki service chesthunnaru 🫡🫡🫡 hands off anna, memu me matalu ma way of life gurtu pettukuntamu confirm ga correct ga untamu

  • @varshasai9301
    @varshasai9301 11 месяцев назад

    Nenu badhalo unnappudu mee videos chusthanu... Anni marchi poyi... Navvuthanu... 🥰

  • @DhanaLakshmi_iy2yg
    @DhanaLakshmi_iy2yg 11 месяцев назад +1

    Super annaya

  • @rajamirthipati8624
    @rajamirthipati8624 11 месяцев назад

    Same to same ippudu unna vallandaru ilane unnaru bro 💯💯💯

  • @sureshnimma3082
    @sureshnimma3082 11 месяцев назад

    Superhero’s Anna Meru chala subject una videos cheyadma super Anna 🙏

  • @user-ls9ul8qo4k
    @user-ls9ul8qo4k 10 месяцев назад

    Thammudu super super anthe po

  • @bramakrishna7635
    @bramakrishna7635 9 месяцев назад

    తమ్ముళ్లు మీరు చేసేది కామెడీ కోసం అయినా ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు

  • @ARAVIND871
    @ARAVIND871 11 месяцев назад +6

    Super anna ❤❤😂😂❤

  • @jonnagirinagabhushanaaa3369
    @jonnagirinagabhushanaaa3369 11 месяцев назад

    Super exallent amazing brother 🤣🤣🤣🤣

  • @TheRaju1234567890
    @TheRaju1234567890 11 месяцев назад

    RUclips shorts lo mivi defferent ga vuntayi . Full fun , 100% entertainment

  • @konadanookaraju627
    @konadanookaraju627 10 месяцев назад

    Mana rajikiya nayakulu valla shodhama vallu chukutunaru inkaa prajalu gurinchi ami alochistharu anna

  • @thirupathibabu7498
    @thirupathibabu7498 11 месяцев назад +1

    Super sir🎉

  • @muddinanihariprasadbabu4368
    @muddinanihariprasadbabu4368 10 месяцев назад

    Anna jaberdasth kanna me videos super ga vunaye anna Thanks anna

  • @SanthupiwerSanthu
    @SanthupiwerSanthu 11 месяцев назад

    Anna meeru janalaku Baga message istunaru superb🤝

  • @RaghuChikatla
    @RaghuChikatla 11 месяцев назад

    Super videos brother, chala comedy ga chestaru meeru .

  • @kakamksrishna4557
    @kakamksrishna4557 10 месяцев назад +1

    Super super super brother

  • @surendramedarametla1191
    @surendramedarametla1191 11 месяцев назад +6

    Please do more videos related to political 👍👍👍

  • @user-dt2eq5tu4o
    @user-dt2eq5tu4o 11 месяцев назад

    Must talant percents..
    Great comedy 😁

  • @md49756
    @md49756 11 месяцев назад +2

    Enthamandeki ee video nachedee😊😊chudham🎉🎉

  • @durgaprasadprasadprasad4060
    @durgaprasadprasadprasad4060 11 месяцев назад +2

    హాయ్ హాయ్ చరణ్ మీరు ఒక లైన్ మాన్ గురించి వీడియో చేశారు ఎంత కష్ట పడుతున్నారో అని అది అంత రాంగ్ ఒక లైన్ మాన్ సంపాదన ఎంతో తెలుసా సిగ్గు శరం లేకుండా క జనాల దగ్గర ఎంత వస్తుందో తెలుసా మా ఏరియాలో లైన్మెన్ తిట్టుకున్న అంతలా ఎమ్మెల్యేలు కూడా తిట్టుకోవడం లేదు ఇంత అడ్డగోలు సంపాదన అలాంటి చెత్త వ్యవస్థ కోసం ఎప్పుడు మీరు పాజిటివ్ వీడియోస్ తెలియదు ఇది నా మనసులో బాధ

  • @khanyarramathi2449
    @khanyarramathi2449 11 месяцев назад

    Super ga unnai Anni.

  • @pharmaparvathi
    @pharmaparvathi 5 месяцев назад

    Ela vastunnai ilanti words chala baga comedy vastundi funmoji chuse nenu ippudu unbeatable chustunnanu

  • @subbuakasapu4535
    @subbuakasapu4535 11 месяцев назад

    హాయ్ బ్రదర్ మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి నేను మీ వీడియోలో చూస్తాను మీరు జబర్దస్త్ లో 100% వెళతారు సినిమాల్లో కూడా మీకు అవకాశాలు వస్తాయి బాగా చేస్తున్నారు వీడియోలు థాంక్యూ సో మచ్ బ్రదర్స్ super 👌mauru seethanagaram

  • @CBNArmy.
    @CBNArmy. 11 месяцев назад +2

    వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్కు సంబంధించింది అభివృద్ధి సంక్షేమం కావాలా లేకపోతే అప్పులు చేసి సంక్షేమం కావాలా? ఈ ఐదు సంవత్సరలో 10లక్షల కోట్లు అప్పులు చేసి కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు పెంచి పధకాలు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కు కొత్తగా వచ్చే పరిశ్రమలు లేవు ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరిమెసెడు. ఇప్పటికైనా మీ పిల్లలు భవిష్యత్ గురించి అలోచించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీ పిల్లలు భవిష్యత్ను కాపాడండి 🙏జై తెలుగు తల్లి జై భారత్ 🇮🇳✌️💛🚴🏻💪

  • @gouthampspk
    @gouthampspk 11 месяцев назад

    Ippudunna samajam lo mana nayakulu elaa unnaru correct gaa chepparu anna...

  • @narasimhanalla802
    @narasimhanalla802 11 месяцев назад

    Chala bagundi anna mee comedy with praja spruha

  • @gundeboinaaravind2147
    @gundeboinaaravind2147 11 месяцев назад +2

    ఇలాంటి నాయకుడే కదా మనకు కావలిసింది

  • @RaviRavi-oo3cd
    @RaviRavi-oo3cd 11 месяцев назад

    నీయొక్క ఓటు నీపిల్లాల భవిష్యత్....... గుర్తుంచుకో మిత్రమా........జై హిందు

  • @khaleelnaveedshaik7281
    @khaleelnaveedshaik7281 3 месяца назад

    Superrrrrrrrt

  • @kovurilakshman8169
    @kovurilakshman8169 11 месяцев назад

    Anna superb anna bagha cheparu

  • @mahi_rudrasisbro9314
    @mahi_rudrasisbro9314 11 месяцев назад

    Comedy msg super video 👍👍👍

  • @pushpalp8488
    @pushpalp8488 2 месяца назад

    Super ga chepparu anna

  • @avulasree2079
    @avulasree2079 11 месяцев назад +1

    మీరు ఇచ్చిన సందేశం సూపర్ 👌👌

  • @ramprabha1210
    @ramprabha1210 11 месяцев назад +1

    ఎలాంటి నాయకులు ఉంటె గాని జనాలకు బుద్ది రాదు ఎప్పుడు కైన బుద్ది తెచ్చుకొని మంచి నాయకుడిని ఎన్ని కొండి🙏🙏

  • @manoharakuwait5683
    @manoharakuwait5683 10 месяцев назад

    నిజమే చెప్పారు బ్రా
    పనికిమాలినవాళ్ళు ఎక్కువైతే పనికిమాలిన పార్టీలే గెలుస్తాయి ఇది నిజమే బ్రో

  • @malleswarimalleswari6180
    @malleswarimalleswari6180 4 месяца назад

    సూపర్ అన్న మీరు ఇచ్చిన మేసేజ్ 😊

  • @penumalaanitha7724
    @penumalaanitha7724 10 месяцев назад

    Meeru comedy thopadu manchi msg estunaru bro, super bro

  • @vijayvama5178
    @vijayvama5178 11 месяцев назад

    Super massage brother..👍👍👍👍😄😄

  • @grkr7842
    @grkr7842 3 месяца назад

    Amazing content brothers...🤝🙏🏻💐🇮🇳❤

  • @mondulavanya8252
    @mondulavanya8252 11 месяцев назад +5

    బాగానే చెప్పారు ☺️👌👌👌
    అవును ఒకసారి ఆలోచించండి 😢మనం సరైన నాయకుణ్ణి ఎంచుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఆలోచించండి 🙏

    • @sowjanyakakara5193
      @sowjanyakakara5193 11 месяцев назад

      సరైన నాయకులు అంటే యెవరు అందరూ అలాగే ఉన్నారు

    • @mondulavanya8252
      @mondulavanya8252 11 месяцев назад

      @@sowjanyakakara5193 konthaina prajalaku melu chese varu andi

  • @kullayappagariramanjineyul290
    @kullayappagariramanjineyul290 11 месяцев назад +15

    ప్రజలు మరెంత వరకు ఇలాంటి నాయకులకు ఉంటారు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు

    • @kingking-fw8my
      @kingking-fw8my 11 месяцев назад +1

      ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చండ్ర బాబు గాడు పైకి పోతేనే రాష్టమ్ బాగుపడుతుంది

  • @AlwaysKalyan9392
    @AlwaysKalyan9392 11 месяцев назад +1

    వీడియో సూపర్ అన్న 🎉🎉🎉🎉🎉