తాటికాయల వేట 😂❤️ ||UNBEATABLE CULTURE VLOG |VILLAGE COMEDY |THATIKAAYALU|UNBEATABLECULTURECOMEDY||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • hi friends welcome to our unbeatable culture vlogs please subscribe and support our channel
    Our second channel link / @unbeatableculturevlogs .
    Instagram account link ... facebook link www.facebook.c.... Moj app link mojapp.in/@unb....
    Telegram channel link t.me/unbeatabl...
    Please subscribe and support me friends
    #thatikaayalacomedy
    #thatikaayalu
    #unbeatableculture
    #comedy
    #funny
    #information
    #inspiration
    #motivation
    #emotional

Комментарии • 1 тыс.

  • @lakshmivenkata4660
    @lakshmivenkata4660 Месяц назад +10

    చరణ్ అన్న❤❤😂😂❤❤ అలాగే మీతో ఉన్న అన్నలు ఇద్దరు కూడా కామెడీ బాగా చేస్తారు❤❤😂😂❤❤

  • @Rohitha2223
    @Rohitha2223 3 месяца назад +356

    ఎందుకన్నా పాపం మా గిరి అన్న కి దిష్టి పెడతారు.....😂😂😂.... మాలాంటి ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అన్నా 😂😂😂❤❤

  • @indusirra4198
    @indusirra4198 3 месяца назад +754

    మా కర్రీ బామ్మర్ది కోసం ప్రేమతో....లైక్..❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @PrasadaraoMarkapudi-on2ev
    @PrasadaraoMarkapudi-on2ev 3 месяца назад +297

    ప్రజలారా,, లైక్ చేయకుండా చూస్తున్నరు,, వారి కష్టానికి మనం ఇచ్చేది లైక్,, మర్చిపోవద్దు 🙏🙏🙏🙏

  • @saradarouthu8926
    @saradarouthu8926 3 месяца назад +96

    Super మీ అందరి కోసం చూస్తాం మీ వీడియో s చూడని వాళ్ళు లైక్ చెయ్యని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు ఎందుకంటే కామెడీ మెసేజి అండ్ యాక్టింగ్ సూపర్ మీరు నిజాయతీ గా వుంటారు నేను మీ videos మాత్రమే చూస్తాను

  • @haribbau1705
    @haribbau1705 3 месяца назад +667

    చరణ్ ఫ్యాన్స్ ఇక్కడ

    • @bavyasrikaligitha7837
      @bavyasrikaligitha7837 3 месяца назад +13

      Muggers okkate ❤

    • @VankteshTakairaup
      @VankteshTakairaup 3 месяца назад +10

      ❤❤❤❤❤❤❤❤❤❤❤😅😅😅😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤gwkm

    • @kamalaseeyaadala9688
      @kamalaseeyaadala9688 3 месяца назад +3

      హలో మా ఊరి పేరు కాంగ్రెస్ పెట్ట మీరు చాలా బాగా చేస్తున్నారు ఒకసారి మా ఊరు రావచ్చు కదా ❤😂😂😂😂 11:14

    • @ManaintloAmmai
      @ManaintloAmmai 3 месяца назад +1

      😊😊😅

    • @asomaraju6848
      @asomaraju6848 3 месяца назад

      😮​@@bavyasrikaligitha7837

  • @goldencollection641
    @goldencollection641 Месяц назад +3

    Giri . Ma bandhuvulani takkuva chesi matladhu
    Charan . Mari aythey nvu akku
    Giri . Tittandi parledhu 😂😂😂😂 super timing Anna 😂😂😂

  • @gnanajyothimannam2009
    @gnanajyothimannam2009 3 месяца назад +70

    Video చూసినంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను సూపర్ గా ఉంది 😂😂😂👌👌

  • @Harsha.Hareesha.Chary0597
    @Harsha.Hareesha.Chary0597 3 месяца назад +32

    చరణ్ అన్న కోసం లైక్ చేసిన, గిరి అన్న కోసం షేర్ చేసిన నీ లైక్ కోసం కామెంట్ చేసిన. ముందు నా కామెంట్ కి లైక్ కొట్టు😅😅. లేదంటే గొంతుకయ్య్ కొరికేస్త 😂😂

  • @jilanibashabasha2666
    @jilanibashabasha2666 3 месяца назад +112

    చరణ్ అన్న చెట్టు ఎక్కడం చుసి కిరకితలు మూవీ లో అల్లరి నరేష్ గారు ఎంత మందికి గుర్తొచ్చారు 🤣🤣🤣🤣చెప్పండి 👍🏻👍🏻👍🏻👍🏻

    • @makamranga7551
      @makamranga7551 3 месяца назад +7

      అది కిరకితలు కాదు కితకితలు

    • @jilanibashabasha2666
      @jilanibashabasha2666 3 месяца назад

      @@makamranga7551 టైపింగ్ మిస్టేక్ bro ☺️

  • @angothramya4905
    @angothramya4905 3 месяца назад +53

    Mani anna navvu baguntadhi ane vallu like cheyandi❤

  • @alluanil-t4v
    @alluanil-t4v 3 месяца назад +5

    చేరణ్ అన్న ఈ వీడియో కీ చాలా కసటపడవు...❤❤😊

  • @nagadevivulli3708
    @nagadevivulli3708 3 месяца назад +7

    మీ ఊరు చాలా బాగుంది మిమ్మల్ని అందరిని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను

  • @kolapurikishore7270
    @kolapurikishore7270 3 месяца назад +7

    చరణ్ మా అల్లుడి లా ఉంటాడు మా అల్లుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బ్రో చరణ్ and మణి బ్రో మీ ఇద్దరు సూపర్ 👌🏻👌🏻👌🏻

  • @SivaKumar-op8zo
    @SivaKumar-op8zo 3 месяца назад +115

    మీ ఊరు చాల బాగుంది.అంతా కన్నా చరణ్ చెట్టెక్కడం ఇంకా బాగుంది, నాకు మా ఇంటి పిట్ట గోడెక్కడం కూడా రాదు, అలాంటిది చరణ్ అంత పెద్ద చెట్టేక్కడం నిజంగా మేచ్చుకోవాలి

  • @saivaranasi4492
    @saivaranasi4492 3 месяца назад +40

    రుచి బాగుంటుంది ఎం రుచి అభిరుచి🤭🤭🤣🤣🤣

  • @RevathiBellamkonda-sj3gd
    @RevathiBellamkonda-sj3gd 3 месяца назад +7

    చరణ్ ఫ్యాన్స్ తమ్ముడు మీకు కామెడీ లన్ని చాలా బాగుంటాయి

  • @ligudutarun7078
    @ligudutarun7078 3 месяца назад +35

    Naa chaild hood days గుర్తుకొచ్చాయి అన్నయ్య

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 3 месяца назад +5

    చాలా బాగుంది మీ విల్లెజి వానబోజనలో ఫుడ్ తినకుండా తాటిముంజులు రౌండగ ఫ్రెండ్స్ అందరు సరదాగా గడపడం సూపర్ 🌹

  • @Telugu_Vlogs_Off
    @Telugu_Vlogs_Off 3 месяца назад +18

    aha super idi life ante వృక్షో రక్షిత రక్షితః save trees save life enjoy the nature

  • @VinthaPrapancham-dz8hc
    @VinthaPrapancham-dz8hc 3 месяца назад +29

    అభిరుచి voice duperr❤❤❤

  • @sasikumar-qq3gq
    @sasikumar-qq3gq 2 месяца назад +4

    నా చిన్నపుడు రోజులు గుర్తు చేశారు. ఇలాగే నేను కూడ చెట్టెక్కి తినేవాళ్ళం. మంచి రుచి!!

  • @MahiMs9999
    @MahiMs9999 3 месяца назад +13

    Manikanta bro ur real team leader

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn 3 месяца назад +4

    చాల బాగుంది వాటి కాయల వేట చరణ్ సూపర్

  • @jilanibashabasha2666
    @jilanibashabasha2666 3 месяца назад +39

    తాటి కాయల యుద్ధానికి సిద్దామా 😅😂

  • @cbhagya5052
    @cbhagya5052 3 месяца назад +3

    Me mugguru annadhammulni chusthunte naku chala happy ga untundi annayya ma intlo kuda mugguru annadhammulu unnaru kani meela leru bharyala maata vini okarikokaru shathruvulla untunnaru meeru mathram life long ilaage kalisi melisi undalani manasphurthiga korukuntunna

  • @skNaseema-j8t
    @skNaseema-j8t 3 месяца назад +5

    Chettu supper ga akkaranna mi comedy super Anna😍iam ur fan Anna😁

  • @dasdas8981
    @dasdas8981 3 месяца назад +23

    3:49 Ruchi bagundadi emm Ruchi Abhiruchi😂😂😂

  • @prasanthpurna6117
    @prasanthpurna6117 3 месяца назад +2

    Charan thamudu speed ga chettu yekkadu great he didn’t using any equipment’s 👌 and Baga navvisthadu timing baguntadi ❤

  • @srirajarajeshwaravideos5580
    @srirajarajeshwaravideos5580 3 месяца назад +15

    మీ ప్రతి ఒక్క వీడియోలు చాలా బాగా ఉంటాయి ఇంకా మంచి సందేశం ఉంటుంది

  • @VaniThambu-og4rw
    @VaniThambu-og4rw 3 месяца назад +15

    Super Mani Annaya Super funny Video 🤣🤣🤣

  • @somasekhar8396
    @somasekhar8396 3 месяца назад +3

    Naku naa chinapati village lo friends and family members tho enjoy chesina moments gurthuku vachai. Good video

  • @PunemJyothi
    @PunemJyothi 3 месяца назад +4

    Velletapudu video chalabagundi

  • @AshokGangabathina-s4b
    @AshokGangabathina-s4b 2 месяца назад +1

    మా కర్రీ చరణ్ కామెడీ సూపర్ సూపర్ చరణ్ కోసం మకోసం తాటికాయ ఎంతమందికి ఇష్టం ఒక లైక్ కొట్టండి

  • @YMounica-ji5tg
    @YMounica-ji5tg 3 месяца назад +33

    Super funny volg iam big fan of you brothers

  • @harivena4244
    @harivena4244 3 месяца назад +5

    Girana super comedy

  • @kamtutha7391
    @kamtutha7391 3 месяца назад +2

    😂😂😂😂😂😂😂😂😂😂😂 నవ్వి నవ్వి 😂 కడుపు నొప్పి సూపర్ సూపర్ బ్రదర్స్

  • @Mr-crazyvidoes135
    @Mr-crazyvidoes135 3 месяца назад +19

    Annala videos nachithe like 😊

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 2 месяца назад

    మీ జోక్స్ చరణ్ కి వినిపించింది అంటే కత్తితో నరికేస్తాడు. అసలే కోపం ఎక్కువ, వెంటనే రిలేజ్ అవుతాడు గుడ్ బాయ్

  • @muralidamarapu4885
    @muralidamarapu4885 3 месяца назад +1

    మాకు చాలా తాటి చెట్లు ఉన్నాయి మేము కూడా చిన్నప్పుడు ఈ లనే కొట్టు కు తినే వాళ్ళ మ్మ్ బ్రో సూపర్ వీడియో

  • @reshmashaik1258
    @reshmashaik1258 3 месяца назад +7

    Anna eroju nadi first like😊

  • @yerragurunath4313
    @yerragurunath4313 2 месяца назад

    Bro mi videos chustune untanu RUclips lo insta anniti lo mi videos chudatanike RUclips open chesta love you bros ❤❤❤

  • @anushaj1865
    @anushaj1865 2 месяца назад

    Mi Vedios chustu navvukovadam chala happy ga undi thank you so much

  • @salilakshmanrao94
    @salilakshmanrao94 3 месяца назад +3

    చిన్న ప్పుడు మా అమ్మమ్మ వాళ్ల దగ్గర చేసి నా పనులు గుర్తుకు వచ్చాయ్ అన్నా

  • @sagarikapinninti6251
    @sagarikapinninti6251 Месяц назад

    Abhirucha. Mani face expression kosam chala sarlu chusa e vedio

  • @RajeshwariVallapu-k2c
    @RajeshwariVallapu-k2c 3 месяца назад

    నిజం గా నా పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు bro

  • @devarajaruldass4337
    @devarajaruldass4337 24 дня назад

    Mi laanti youth ee society ki chaala avasaram 🎉

  • @erracharanteja7043
    @erracharanteja7043 2 месяца назад

    సూపర్ అన్న మీ వీడియోస్ బాగుంటాయి ❤❤🎉🎉😅😅

  • @skmasthan1670
    @skmasthan1670 3 месяца назад

    Karri bidda iam big fan nenu tana kosam videos chustannu, kaani Mee mugguru baagundali inka inka videos tesi andarini navinchali, all the best entrie team, ❤❤❤

  • @sravanisravani162
    @sravanisravani162 3 месяца назад +5

    Charan gentleman

  • @RadhikaChebrolu
    @RadhikaChebrolu 2 месяца назад

    Meeru andaru chala baga matladutunaru and ma andariki nachutunai
    Keep gng

  • @sravanitirupathi4154
    @sravanitirupathi4154 3 месяца назад

    Meru ah urilo unte manchi comedy manchi vishayalu cheptharu me family me friends lucky metho bandam unanduku 😍😍

  • @padmavathiv2389
    @padmavathiv2389 3 месяца назад +2

    Charan ki pettamdi chala kastapadadu😂😂

  • @gangadevimurarichinthala2696
    @gangadevimurarichinthala2696 3 месяца назад +1

    Hello brother meeru superb ❤❤❤😂😂😂 full comedy scenes

  • @LasyaJalem
    @LasyaJalem 3 месяца назад +1

    అవును అన్న చాలా కష్టం చెట్టు ఎక్కడం అదినాకు తెలుసు అన్న ఎందుకంటే ఎక్కువ నిను ఎక్కెదని చిన్నప్పుడు అబ్బాయిని కాదు video చూసి చాలా నవ్వుకున్న

  • @pavansri3775
    @pavansri3775 3 месяца назад +1

    Bro navvi navvi chachippyela unna bro😂😂😂😂😂😂😂❤❤❤❤

  • @PushpalathaReddy-qz9nb
    @PushpalathaReddy-qz9nb 3 месяца назад

    Naku na childhood memories gurthuku vasthunai anna tqqqq

  • @lav2611
    @lav2611 3 месяца назад

    Maku season lo okasari leka rendusarlu dorikedi anthe,,
    Meru chala enjoy chesthunnaru charan talent ki hats off
    Abhiruchi tatikala ruchi….😂😂😂😂😂
    Me team Antha superrrr, intaki video tesinavallu tinnara

  • @suramallakiran2886
    @suramallakiran2886 3 месяца назад

    నేను కూడా చిన్నప్పుడు ఇట్లానే ఎక్కిన మచ్చ చెట్టు దిగివచ్చే వరకే సగం తినేవాళ్ళు

  • @VandanaJumidi-zd3ew
    @VandanaJumidi-zd3ew 3 месяца назад +1

    Hi brother's
    Super fun yaar
    Charan bro super👌

  • @rasanilakshminarayana2371
    @rasanilakshminarayana2371 3 месяца назад

    Meru super bro మేము కోడ మొన్న ఇలాగే చేశాం కానీ తటికాయలు ముదిరి పోయాయి చేరన్ మాత్రం బాగా కష్టపడ్డాడు take care bro all' the best

  • @umamahesh7401
    @umamahesh7401 3 месяца назад +2

    Super ga vundhi macha video

  • @anjidolleanji9099
    @anjidolleanji9099 3 месяца назад

    మా ఊరు లో కుడా ఇలాగే మా ఫ్రెండ్స్ తో వెళ్తాము 😂😂😂😂

  • @maheshnelapati9125
    @maheshnelapati9125 3 месяца назад

    Chala days tharuvatha memu chesinavanni gurthu vachayi bro. Charan chettu momu Loki velledhi momu lo nundi dhigedhikuda video lo petti vunte enka bagundedhi. Any way great.

  • @KalyaniDevi-lw8tx
    @KalyaniDevi-lw8tx 2 месяца назад +1

    Thammulu. Meeru super 😄😄😄

  • @sneha0009S
    @sneha0009S 3 месяца назад

    Vedio chusina tarvata na sadness anthaa atu poindhooo ardam kavatledhu thank you ❤️

  • @PanukuVenusri-wj9mq
    @PanukuVenusri-wj9mq 3 месяца назад +1

    Charan is my mine ❤don't occupied everyone's

  • @crbashashaik9818
    @crbashashaik9818 3 месяца назад

    Prakruthi vadiloki vellatam and also mee videos chudatam kuda kuda prashanthamga untundi ❤❤❤

  • @jagadheeswarireddy4894
    @jagadheeswarireddy4894 3 месяца назад

    ఆఆఆ thank you తమ్ముళ్ళు taste super వుంది

  • @CharanPrasadG
    @CharanPrasadG Месяц назад

    చరణ్ మామ నీకు మంచి సంబంధం చూసినా నువ్వు ఒకే అంటే మాట్లాడతా 🎉

  • @tejaswinik8630
    @tejaswinik8630 Месяц назад +1

    Super ga chesthunaru anna

  • @ThupakulaSubramanyam-vc7pj
    @ThupakulaSubramanyam-vc7pj 3 месяца назад +1

    Video super Anna ❤❤❤❤❤❤❤❤❤❤ thatikayalu one year ki kasthayi kabatti vatini thinali ,,ani ma thatha cheppina matalu gurthochayi anna🎉🎉🎉🎉🎉 super Anna ❤❤❤❤❤

  • @gramakrishna1585
    @gramakrishna1585 Месяц назад +1

    ఆభి రుచి😂😂😂

  • @GedelaSantoshI-q9h
    @GedelaSantoshI-q9h 3 месяца назад

    Mana Charan ki Anni talents kuda unnayi 😅😂😊

  • @balajiindurthi4376
    @balajiindurthi4376 3 месяца назад

    Thanks for getting old memories

  • @myamini8051
    @myamini8051 2 месяца назад +1

    Makosam chettu ekkinanduku thanks bro

  • @ManjuvenkyVenkymanju
    @ManjuvenkyVenkymanju 3 месяца назад +1

    Super anna meru comedy kings😊😊😊

  • @NagasaiVlogs-uc3eb
    @NagasaiVlogs-uc3eb 3 месяца назад

    super funny ❤ nachinatlaitey kadu brother asal mi vedios nachanivallantu undaru 🎉👏👌😍🙏mi comedy venuka makosam padda kastaniki 🙏😊marinno vedios tesi navvuthu navvisthu undali👍

  • @BharatkumarchowdaryDivi
    @BharatkumarchowdaryDivi 3 месяца назад

    Na china apati memories gurtuku techaru bro naku ivi ante pichi ishtam ma nana na kosam techevaru ivi tinni vititho bandi kattukoni adukunevadni 😢 literally happy tears 😭

  • @Mounikareddy5524
    @Mounikareddy5524 3 месяца назад

    Super anna video chustunantha sepu full navina anna nenu😊

  • @pappykomara1994
    @pappykomara1994 3 месяца назад

    My small brother, you are soooooo Great 👍👍👍👍👍

  • @MaruthiNaik-y2v
    @MaruthiNaik-y2v 3 месяца назад

    ఈలచూసినప్పుడు నా స్నేహితులు గుర్తుకు వస్తున్నారు ఎందుకు అంటే మేము కూడా ఇలా చాలా కోకోనట్ కోషి తిన్నాము A పాతరోజులే వేరు

  • @pallavisasidar5622
    @pallavisasidar5622 Месяц назад

    Super Anna meru eppudu happy ga undali😊😊😊

  • @Lathasingarapu
    @Lathasingarapu 3 месяца назад +1

    Me videos chala funnyga bagunttay thammudu ma pillalu roju chustharu

  • @MahimalurMoharam
    @MahimalurMoharam 3 месяца назад +1

    Super 😂😂😂

  • @mydukurmaniroyal999
    @mydukurmaniroyal999 3 месяца назад

    ఆకుపచ్చని పొలముల మధ్యలో.. స్నేహితులతో మంచి మటన్ దవత్ ఒక వీడియో చేయండి బ్రో❤

  • @jakkamnarendrakrishna4554
    @jakkamnarendrakrishna4554 3 месяца назад

    Naakayte. Charan. Supar. Chettekkadam. Anta. Sulabhamayte. Kaadu. Charan. Mani. Garu. Assalu. Tinnte. Leru. Papam. Ayina. Charan. Suparooooo super 😊😊😊😊

  • @kvggopal288
    @kvggopal288 3 месяца назад +1

    సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁😚😊💗💖💘💝💓

  • @21janu
    @21janu 3 месяца назад

    We are in tirupati from 1992 - 2007, so I'm rayalaseema so ur videos are good, but I want more about ur Village, my best friend is from sathyavedu, good luck bro 's, I already kept message that I want you to write a script for movie in future,lord Venkateswara bless all of you,tq.

  • @PunemJyothi
    @PunemJyothi 3 месяца назад +1

    Abhiruchi 😅😅😅

  • @Telugu_Kathalu-1913
    @Telugu_Kathalu-1913 3 месяца назад

    మన కర్రోడికి ఒక లైక్ 😂👍

  • @narayanaswamya7275
    @narayanaswamya7275 3 месяца назад

    Charen acting super

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db 3 месяца назад

    మొత్తానికి రెచ్చగొట్టి చరణ్ని చెట్టు ఎక్కించి నే😅😅 చరణ్ ని రెచ్చగొడితే ఎవరెస్ట్ పర్వతం అయినా ఎక్కేస్తాడు😂😂 చరణ్ తాటికాయ నరికినాడా...? పొట్టేలు తలకాయ నరికినేడా....??😂😂😂

  • @muralin-eg3ns
    @muralin-eg3ns 3 месяца назад +1

    మాకు లేకుండా మొత్తం మీరేతింటే మోషన్ పడతది

  • @NandhuKs374
    @NandhuKs374 2 месяца назад

    Ayyo Rama entha comedy andi Charan garu😊😊

  • @dailyknowledgeofexam1412
    @dailyknowledgeofexam1412 3 месяца назад

    Abhi Ruchi super comedy 😂😂😂😂😂😂😂😂😂

  • @Rameshdash-c3x
    @Rameshdash-c3x 3 месяца назад

    చరణ్ సూపర్💞💞💞💞💞 అందరూ సూపర్ గా చేశారు 😅

  • @pappykomara1994
    @pappykomara1994 3 месяца назад

    Soooo great Charan

  • @ChilukuriRamadevi-f1z
    @ChilukuriRamadevi-f1z 3 месяца назад

    Me videos super brothers but ela tree ekadam kastam so jagrthga ekandi charan comedy super 🎉

  • @SamanthavadaMeena
    @SamanthavadaMeena 3 месяца назад +2

    Super ❤🎉🎉🎉